Back

ⓘ సంస్కృతి                                               

భారతీయ సంస్కృతి

భారతదేశ సంస్కృతి భారతదేశంలో వేర్వేరుగా ఉన్న అన్ని మతాలు, వర్ణాలు, కులాల, వర్గాల సమష్టి కలయిక. భారతదేశంలోని భిన్న సంస్కృతుల ఏకత్వం. భారతదేశము లోని వివిధ భాషలు, మతాలు, సంగీతం, నృత్యం, ఆహారం, నిర్మాణ కళ, ఆచారాలు, వ్యవహారాలు దేశంలో ఒక్కో ప్రాంతానికి ఎంతో భిన్నంగా ఉంటాయి. భారతీయ సంస్కృతి అనేది అనేక సంస్కృతుల సమ్మేళనంగా పిలువబడుతున్నది, ఇది భారత ఉపఖండం మొత్తంలో విస్తరించి ఉంది, అనేక వేల సంవత్సరాల చరిత్రను ప్రభావితం చేసింది. భారతీయ సంస్కృతిలో వైవిధ్యమైన భాగంగా ఉన్న భారతీయ మతాలు, భారతీయ తత్వశాస్త్రం, భారతీయ వంటకాలు వంటి అనేక అంశాలు ప్రపంచవ్యాప్తంగా బలీయమైన ప్రభావం కలిగి ఉన్నాయి.

                                               

సంస్థాగత సంస్కృతి

సంస్థాగత సంస్కృతి సంస్థలలో సాంస్కృతిక విలువల పద్ధతుల మూలాలని, అభివృద్ధిని వివరించే సంస్థాగత సిద్ధాంతం లోని ఒకానొక అంశం. సంస్థలు, పరిపాలకులు ఈ ప్రక్రియనే Corporate Culture లేదా Administrative Culture అని కూడా వ్యవహరిస్తారు. సంస్థాగత సంస్కృతి నిర్వహణ యొక్క అని అంశాల పై ప్రభావితం చూపుతుంది. ఉదా: నిర్ణయం తీసుకొనే విధానం సహోద్యోగులతో, వినియోగదారులతో, సరఫరాదారులతో సత్సంబంధాలు, భావప్రకటన నాయకత్వం సంస్థ యొక్క ప్రతి కార్యాచరణ యొక్క సృష్టి సంస్థాగత సంస్కృతితోనే నిర్దేశించబడటమే గాక, సాంస్కృతికంగా ప్రభావం చూపబడుతుంది. సంస్థాగత సంస్కృతిని సంస్థలు వాటికై అవి అర్థం చేసుకొనటం వలన సంస్థ యొక్క సభ్యులు సమర్థ ...

                                               

పంజాబీ సంస్కృతి

ఆధునిక కాలంలో పంజాబీప్రజలు ప్రపంచం అంతటా విస్తరించి ఉన్న కారణంగా ప్రత్యేకంగా భారతదేశం, పాకిస్తాన్ పంజాబీ సంస్కృతి అనేక మందికి పరిచయమై ప్రభావం చూపుతుంది. సంప్రదాయమైన పంజాబీ సంస్కృతి శక్తివంతమై పశ్చిమదేశాల వరకు విస్తరించింది. పంజాబీ సంస్కృతి యునైటెడ్ స్టేట్స్, యు.కే, యురేపియన్ యూనియన్, కెనడా, ఆస్ట్రేలియా వరకు విస్తరించింది. పంజాబీ తాత్వికత, కవిత్వం, ఆధ్యాత్మికత, విద్య, కళలు, సంగీతం, ఆహారసంస్కృతి, నిర్మాణకళ మొదలైనవి వెలుపలి ప్రపంచంలో మరింత ప్రభావం చూపుతుంది. పలు భాషలకు, సంస్కృతులకు, అలవాట్లకు, జాతులకు చెందిన ప్రజలు పలు కారణాల వలన పంజాబు చేరుకున్నారు. ఈ ప్రజలు పంజాబీ సంస్కృతి ప్రభావితులైయ్యారు.

                                               

బంజారాల చరిత్ర సంస్కృతి (పుస్తకం)

బంజారాలు, సుగాలీలు, లంబాడాలు, ఇలా అనేక రకాలుగా పిలువ బడే వీరు రాజస్థాన్ కు చెందిన రాజ వంశీయులు. వెయ్యేండ్ల క్రితం మహమ్మదీయుల అరాచకాలకు బలై దేశంలో నలు దిక్కులకు పోయి సంచార జీవులుగా జీవనం సాగిస్తున్నారు. అదే విధంగా బంజారాలు మంచి దైవ భక్తులు కూడ. ఈ విషయాలను నిరూపించ డానికి రచయిత చాల ఉదాహరణలను చూపారు. ఈ గ్రంథము వ్రాయడానికి రచయిత అనేక విషయాలను పరిశోదించి, పరిశీలించి చాల శ్రమ తీసుకున్నాడు.

                                               

ఆంధ్రప్రదేశ్ సంస్కృతి

భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంస్కృతికి అనేక అంశాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ యొక్క సాంస్కృతిక చరిత్రను కళ, వాస్తుకళ, సాహిత్యం, వంటకాలు, దుస్తులు, మతం లేదా తత్వశాస్త్రం, భాష యొక్క విభాగాల ద్వారా సంగ్రహించవచ్చు.

                                               

హెచ్ సంస్కృతి సమాధులు

సంస్కృతి భారత ఉపఖండంలోని ఉత్తర భాగంలో పంజాబు ప్రాంతంలో కాంస్య యుగం సంస్కృతి హెచ్ సమాధుల సంస్కృతి అని కూడా పేర్కొన్నారు. ఇది హరప్పా నాగరికత చివరి దశ ప్రాంతీయ రూపం (సింధు జుకరు సంస్కృతి, గుజరాతు రంగపూరు సంస్కృతి.

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →