Back

ⓘ ప్రకృతి



                                               

ప్రకృతి

ప్రకృతి అనగా హిందూ మతము లోని sankhya దర్శనములో చర్చించబడిన సృష్టికి కారణమైన, శాశ్వతమైన ఒక అంశము. సాత్విక, తామసిక, రజో గుణాల మూలం. ఈ మూడు గుణాల సమన్వయమే అనుభావిక వాస్తవం. సాంఖ్య దర్శనము ప్రకారం పురుషుడు అనగా జ్ఞానం, అధిభౌతిక స్పృహ. శాక్తేయం ప్రకారం ఆది పరాశక్తి నుండి జన్మించిన అంశములు రెండు. అవి ప్రకృతి, పురుషుడు. తంత్ర దర్శనము ప్రకారం, ప్రకృతి గురించి తెలుసుకొనుట పురుషుని యొక్క కనీస ధర్మం. అలా తెలుసుకొన్న పురుషుడు రాజు వలె జీవిస్తాడని తంత్రము యొక్క భావం. Prakruti analysis it is a meticulous miracle which is the gift given by God. prakruti manaku chala avasaram dani valanay manam gali pandl ...

                                               

ప్రకృతి (మాసపత్రిక)

ప్రకృతి ఒక సచిత్ర సహజ వైద్య మాసపత్రిక. దీనిని 1930, 1940లలో బెజవాడ నుండి ప్రకృతిచికిత్సానిపుణులు ఎ.అక్బరల్లీ సాహెబు గారు స్వీయ సంపాదకీయంలో వెలువరించారు. ఇది 1939లో 21వ సంపుటముగా పేర్కొనబడినది కావున ఈ పత్రిక సుమారు 1918 ప్రాంతంలో ప్రారంభించబడియుండును.

                                               

అంతర్జాతీయ ప్రకృతి పరిరక్షణ సమితి

అంతర్జాతీయ ప్రకృతి పరిరక్షణ సమితి అనేది ఒక అంతర్జాతీయ సంస్ధ. ఈ సంస్ధ ప్రధానంగా ప్రకృతి పరిరక్షణ, ప్రకృతి వనరుల పరిరక్షణ కోసం పాటుబడుతుంది. ప్రకృతిని అధ్యయనం చేయడం, విశ్లేషించడం ద్వారా ప్రకృతి పరిరక్షణకు కృషి చేస్తుంది. ఈ సంస్ధ యెుక్క ప్రధాన ధ్యేయం, సమాజాన్ని ఉత్తేజపరుచడం, మేల్కొలపడం, ప్రోత్సహించడం ద్వారా ప్రకృతిని పరిరక్షించడం.

                                               

ప్రకృతి వ్యవసాయం

ప్రకృతి వ్యవసాయం అనేది జపనీస్ రైతు, తత్వవేత్త అయిన మసనోబు ఫుకుఒక ప్రాచుర్యంలోకి తీసుకొచ్చిన పర్యావరణ వ్యవసాయ విధానం. ఈ విధానాన్ని ఆయన 1975 లో గడ్డి పరకతో విప్లవం అనే తన పుస్తకం లో పరిచయం చేసారు. ఫుకుఒక తన వ్యవసాయ విధానాన్ని జపనీస్ లో 自然農法 గా అభివర్ణించారు. ఈ పద్ధతి "ఫుకుఒక పద్ధతి" లేక "సహజ వ్యవసాయ విధానం" గా కూడా పిలవబడుతుంది.

                                               

ప్రకృతి - వికృతి

ఎల్ల భాషలకు జనని సంస్కృతంబు - అని మన పూర్వీకుల అభిప్రాయం. సంస్కృత భాషలో నుండే ఈ ప్రపంచ భాషలు పుట్టాయని వారి నమ్మకం. సాధారణంగా మనం వాడుకునే తెలుగు మాటలు చాలావరకు సంస్కృత భాషలో నుండి స్వల్ప మార్పులతో గ్రహించినవి. అలాగే కొన్ని పదాలు ప్రాకృత భాషల నుండి వచ్చాయని వ్యాకరణ వేత్తలు తెలియచేశారు. సంస్కృతంతో సమానమయిన పదాలను తత్సమాలని, సంస్కృత ప్రాకృతాల నుండి పుట్టినవి తద్భవాలని అన్నారు. ఇలాంటి తత్సమ తద్భవ శబ్దాలను మనం వికృతులు గాను, సంస్కృత, ప్రాకృత శబ్దాలను ప్రాకృతులు లేదా ప్రకృతులు గాను చెప్పుకుంటున్నాము. అనగా ప్రకృతి నుండి వికారం పొందినది వికృతి అంటారు. ఇలా వికారం పొందినప్పుడు ఆ ప్రకృతి శబ్దం వర్ణా ...

                                               

ప్రకృతి వైపరీత్యాలు

ప్రకృతి వైపరీత్యాలు ప్రకృతిలో సంభవించే విపత్తు లేదా విపరీత పరిణామాలే ఈ ప్రకృతి వైపరీత్యాలు. ఈ విపత్తులు లేదా వైపరీత్యాల వలన మానవ కార్యకలాపాలకు విపరీతమైన నష్టం వాటిల్లుతుంది. వీటినుండి కాపాడుకునేందుకు మానవులవద్ద తగు ఆపత్కాల నియంత్రణ కార్యక్రమాలు గాని వాటి పరికరాలు గాని లేనదువలన నష్టం ఇంకనూ ఎక్కువ కానవస్తుంది. మన దేశంలో ఇలాంటి సౌకర్యాలు ఇంకనూ తక్కువ కానవస్తాయి. వీటికి గల అనేక కారణాలలో కొన్ని, ఈ వైపరీత్యాలపట్ల సరైన అవగాహన లేకపోవడం, వీటి తీవ్రతలు తెలుసుకోలేకపోవడం, వీటిని ముందుగానే గుర్తించగలిగే సౌకర్యాలు లేకపోవడం, తదనంతరం తీసుకోవలసిన చర్యల గూర్చి తగిన వ్యూహరచనలు లేకపోవడం. మరీ ముఖ్యంగా ప్రజలలో ...

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →