Back

ⓘ వర్గాలు



                                               

నాగాలాండ్

నాగాలాండ్, ఈశాన్య భారత దేశములోని ఒక రాష్ట్రము. రాష్ట్రానికి అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్ రాష్ట్రాలు, మయన్మార్ దేశము సరిహద్దులుగా ఉన్నాయి. రాష్ట్ర రాజధాని కోహిమా. నాగాలాండ్ 7 జిల్లాలుగా విభజించబడింది. జనాభాలో దాదాపు 84 శాతము ప్రజలు 16 నాగా తెగలకు చెందినవారే. నాగాలు ఇండో-మంగోలాయిడ్ జాతికి చెందిన వారు. ఇతర అల్పకసంఖ్యాక తెగలలో చిన్ ప్రజలు 40.000 దాకా ఉన్నారు. వీరితోపాటూ 220.000 అస్సామీలు, 14.000 బెంగాళీ ముస్లింలు ఉన్నారు. జనాభాలో 85% పైగా క్రైస్తవ మతస్థులు ముఖ్యముగా బాప్టిస్టులు. హిందూ ఆధిక్య భారతదేశములో నాగాలాండ్ ఈ క్రైస్తవ వారసత్వాన్ని పక్కనున్న మిజోరాం, మేఘాలయ రాష్ట్రాలతో పంచుకొంటున్నది.

                                               

తెలుగు సాహితీకారుల జాబితాలు

ఈ వ్యాసం పునర్వవ్యవస్థీకరణ జరుగుతున్నది. ఈ వ్యాసంలో విభజనను పటిష్ఠంగా రూపొందించేందుకు సహకరించండి. సూచనలు ఎందరో మహాను భావులు తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసారు. వారి గురించి తెలుసుకొనడానికి ఇది ఒక వేదికగా, ఒక సూచికగా ఉపయుక్తమయ్యే జాబితా. ఒక్కొక్క కాలానికి చెందిన రచయితలను ఒక్కో వ్యాసం జాబితాలో ఉంచాలి. జాబితాల పేర్లు దిగువన ఇవ్వబడ్డాయి. ఆధునిక యుగంలో వివిధ సాహితీ ప్రక్రియలు పరిఢవిల్లినందున ఆధునిక యుగంలో ఒక్కో విభాగానికి ఒక్కో జాబితా ఏర్పరచబడింది. కొందరు ఉదాహరణ: గురజాడ, విశ్వనాధ చాలా జాబితాలలోకి వస్తారు. అన్ని జాబితాలలోనూ వారి పేర్లు వ్రాయవచ్చును. రచయితలతో బాటు వారి రచనలను కూడా వ్రాయాలి. ఒక్ ...

                                               

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా

మేడ్చల్ - మల్కాజ్‌గిరి జిల్లా, తెలంగాణలోని 33 జిల్లాలలో ఒకటి. 2016 అక్టోబరు 11న జరిగిన పునర్య్వస్థీకరణలో ఏర్పడిన ఈ కొత్త జిల్లాలో 2 రెవెన్యూ డివిజన్లు మల్కాజ్‌గిరి, కీసర, 14 రెవిన్యూ మండలాలు, నిర్జన గ్రామాలు 6తో కలుపుకొని 162 రెవిన్యూ గ్రామాలు ఉన్నాయి.పునర్య్వస్థీకరణలో 6 కొత్త మండలాలు ఏర్పడ్డాయి. ఈ జిల్లాలోని అన్ని మండలాలు పూర్వపు రంగారెడ్డి జిల్లా లోనివే.జిల్లా పరిపాలనా కేంద్రం మేడ్చల్. జిల్లాలో ఏర్పడిన కొత్త పంచాయితీలుతో కలుపుకొని 61 గ్రామ పంచాయితీలు ఉన్నాయి.

                                               

కర్నూలు లోక్‌సభ నియోజకవర్గం

ఆలూరు అసెంబ్లీ నియోజకవర్గం మంత్రాలయం అసెంబ్లీ నియోజకవర్గం పత్తికొండ అసెంబ్లీ నియోజకవర్గం ఆదోని అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మిగనూరు అసెంబ్లీ నియోజకవర్గం కోడుమూరు అసెంబ్లీ నియోజకవర్గం ఎ.స్సీ రిజర్వ్ కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం

                                               

ఏలూరు లోకసభ నియోజకవర్గం

పోలవరం అసెంబ్లీ నియోజకవర్గం ఎస్టీ లకు రిజర్వ్ చేయబడినది చింతలపూడి అసెంబ్లీ నియోజకవర్గం ఎస్సీ లకు రిజర్వ్ చేయబడినది కైకలూరు అసెంబ్లీ నియోజకవర్గం ఉంగుటూరు అసెంబ్లీ నియోజకవర్గం నూజివీడు అసెంబ్లీ నియోజకవర్గం ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గం దెందులూరు అసెంబ్లీ నియోజకవర్గం

                                               

కడప లోక్‌సభ నియోజకవర్గం

బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గం ఎస్సీ లకు రిజర్వ్ చేయబడినది ప్రొద్దుటూరు అసెంబ్లీ నియోజకవర్గం మైదుకూరు అసెంబ్లీ నియోజకవర్గం జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గం పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం కడప అసెంబ్లీ నియోజకవర్గం కమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →