Back

ⓘ జీవం                                               

జీవపరిణామం

మొట్టమొదట భూమి మీద జీవం ప్రారంభమైన నాటి నుండి జీవులు క్రమంగా పొందిన మర్పుల ప్రక్రియయే జీవపరిణామం. జీవం నీటిలో రెండు బిలియన్ల సంవత్సరాల పూర్వమే మొదలైంది. మొదట సరళ జీవులుండేవి. సరళ జీవుల నుండి పెద్దవైన సంశ్లిష్టమైన జీవులు క్రమేపి పరిణామం చెందాయి. ఈ మార్పులు చాలా నెమ్మదిగా జరిగాయి. చాలా రకాల జీరరాశులు గతంలో నివసించాయి. వాటిలో చాలా భాగం ఇప్పుడు జీవించడంలేదు. అవి అంతరించి పోయాయి. వాటి స్థానంలోనే బాగా పరిణామం చెందిన జీవులు వచ్చాయి.ప్రకృతి వరణమును అనుసరించి జీవం ఉన్నత జీవరాశులుగా పరిణామం చెంది ఉండవచ్చని ఛార్లెస్ డార్విన్ మహాశయుడు ప్రతిపాదించాడు. అస్థిత్వ పోరాటంలో మనుగడకు అనుకూల లక్షణాలు కల జీవులు ...

                                               

జీవ రసాయన శాస్త్రం

జీవుల శరీరంలో మాత్రమే తయారయ్యే రసాయనాలు జీవరసాయనాలు. వీటిని కృత్రిమంగా తయారు చేయగలిగినప్పటికీ, సహజంగా ప్రకృతిలో జీవుల శరీరంలో మాత్రమే తయారవుతాయి. భూమిపై జీవం ఆవిర్భవానికి ముందు జీవరసాయనాలు ఆవిర్భవించాయి. ఆ తర్వాత వీటి మధ్య పరస్పర చర్యల ద్వారా కణం లాంటి నిర్మాణం ఏర్పడి జీవం ఆవిర్భవించింది. జీవుల శరీరంలోని ప్రధాన జీవరసాయనాలు - పిండిపదార్థాలు, ప్రొటీన్లు, కొవ్వులు, కేంద్రకామ్లాలు, విటమిన్లు.

                                               

జీవకణం

రుడాల్ఫ్ విర్కో కణ విభజన ద్వారా మాత్రమే కొత్త కణాలు తయారవుతాయని గుర్తించాడు. 1981: లిన్ మార్గులిస్ Lynn Margulis ఎండోసింబయాటిక్ సిద్ధాంతాన్ని Endosymbiotic theoryప్రతిపాదించాడు. ఈ సిద్ధాంతం ప్రకారం, బాక్టీరియా వంటి ఏకకణ జీవులే కణాంతర్గత నిర్మాణాలుగా ఏర్పడ్డాయి.దా గురించి Symbiosis in Cell Evolution అనే పరిశోధన పత్రంలో ప్రచురించాడు. 1632 – 1723: అంథోని వాన్ లివెహాక్ కటకం ఉపయోగించి ఒక సూక్ష్మదర్శిని తయారుచేసుకొని వర్షపు నీటిలో ఉండే వొర్టిసెల్లా అనేనీ ప్రోటొజోవా బొమ్మను, తన నోటిలో ఉండే గీశాడు. 1665: రాబర్ట్ హుక్ కణాలను బిరడా, మొక్కలలో గుర్తించాడు. 1953: జేమ్స్ డి.వాట్సన్, ఫ్రాన్సిస్ క్రిక్ డి ...

                                               

విత్తనము

విత్తనాలను ఉత్పత్తి చేసే మొక్కలను విత్తనపు మొక్కలు అంటారు. విత్తనపు మొక్కను ఆంగ్లంలో సీడ్ ప్లాంట్ లేక స్పెర్మటోఫైటీ Seed plant or Spermatophyte అంటారు.

                                               

సంగీత లక్ష్మి

సంగీతం: ఎస్.రాజేశ్వరరావు నిర్మాత: పి.నరసింగరావు పాటలు: ఆత్రేయ, శ్రీశ్రీ, దాశరథి, సినారె, ఏల్చూరి సుబ్రహ్మణ్యం నేపథ్య గానం: ఘంటసాల, పి.సుశీల, ఎస్.జానకి, ఎల్.ఆర్.ఈశ్వరి, బసవేశ్వరరావు కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: గిడుతూరి సూర్యం మాటలు: ఆత్రేయ

                                               

గర్భాదానము

సత్సంతానమునకు బీజముగా గర్బాధాన సంస్కారము. సంతానము మాత పితల యొక్క ఆత్మ, హృదయము, శరీరము నుండి జనించుచున్నది గదా! అందువలన తల్లిదండ్రుల దేహము లోని దోషములు బిడ్డకు సంక్రమించును. ఈ విషయానికై తల్లిదండ్రులు తమ గర్భగ్రహణ యోగ్యతను, ఉపయుక్త కాలమును నిర్ణయించుకొని సంతానకాలమందు మనశ్శరీరాదులయందు గల పశుభావనను తొలగించుకొని సాత్త్వికమగు దైవ భావము కలిగియుండుట కొరకే ఈ గర్బాధాన సంస్కారము విధింపబడింది. తల్లిదండ్రుల చిత్తవృత్తులు సంతానోత్పత్తి కాలములో ఎలా ఉంటాయో అటువంటి లక్షణాలు కలిగిన బిడ్డలే జన్మిస్తారు. కావున తల్లిదండ్రులు గర్బాధాన సమయమున తాము దేవతలమని, పతి ప్రజాపతి యొక్క అంశ గలవాడనియు, పత్ని వసుమతి రూపమనియు ...

                                               

గ్రహాంతరవాసులు

ఈ భూమి మీద లాగానే ఈ అనంత విశ్వంలొ కూడా ఎక్కడో గ్రహం మీద ప్రాణులు ఉన్నాయని, వారు మనకన్నా చాలా తెలివైనవారని, వారే గ్రహాంతర వాసులు అంటూ ఉంటారు.వారు అప్పుడప్పుడు వారు ఎగిరే పళ్ళాలు లేదా UFO) ద్వారా ఈ భూమి మీదకు వస్తారని కొందరు శాస్త్రవేత్తాల నమ్మకం.

                                               

ముక్కామల అమరేశ్వరరావు

ఇతడు 1917, జూన్ 27వ తేదీన భద్రాచలం సమీపంలో వున్న చోడవరం గ్రామంలో సీతారామమ్మ, సుబ్బారావు దంపతులకు జన్మించాడు. ఇతని తండ్రి ముక్కామల సుబ్బారావు కూడా ప్రముఖ నటుడు. ఇతని తమ్ముడు ముక్కామల కృష్ణమూర్తి ప్రముఖ సినీనటుడు. ఇతని బాల్యం, విద్యాభ్యాసం సత్తెనపల్లి, అవనిగడ్డ, జగ్గయ్యపేట, తాడిపత్రిలలో జరిగింది. ఆ తరువాత గుంటూరు ఎ.సి.కాలేజీ నుండి పట్టభద్రుడైనాడు. ఆ తరువాత 1941లో మద్రాస్ మెడికల్ కాలేజీ నుండి ఎం.బి.బి.ఎస్.పట్టా పొందాడు. 1958 వరకు గుంటూరు గవర్నమెంటు ఆసుపత్రిలో స్పెషలిస్టుగా సేవలందించాడు. గుంటూరులోనే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కార్యదర్శిగా పనిచేశాడు. ఇతని వద్ద వైద్యసేవలనందుకుని స్వస్థత పొందిన ప ...

                                               

జీవి

జీవం ఉన్న ప్రాణులన్నీ జీవులు. సృష్టిలో గల జీవులను గురించిన అధ్యయనాన్ని జీవ శాస్త్రము అంటారు. జీవుల వర్గీకరణ, ఉనికి, ఆవాసం, అలవాట్లు, స్వరూపం, వివిధ అవయవాల నిర్మాణం, అవి చేసే పనులు, ఆవాసంలోని భౌతిక, రసాయనిక, భౌగోళిక, జీవ, నిర్జీవ కారకాలు - వాటి ప్రభావం, జంతువుల ప్రవర్తన మొదలైనవన్నీ జీవ శాస్త్రంలో అంతర్భాగాలు.

                                               

శరీర నిర్మాణ శాస్త్రము

శరీర నిర్మాణ శాస్త్రము జీవ శాస్త్రములో ఒక ముఖ్యమైన విభాగము. ఇది జీవం ఉన్న ప్రాణుల శరీర నిర్మాణము గురించి తెలియజేస్తుంది. దీనిలో మానవులు, జంతువులు, వృక్షాలు కొన్ని విభాగాలు. కొన్ని స్థూలనిర్మాణము తెలిపితే కొన్నిసూక్ష్మవిషయాలు కోసం సూక్ష్మదర్శిని అవసరం ఉంటుంది. వైద్య విజ్ఞానములో ఇదొక మూలస్థంభము. పెద్దల దేహాన్ని, అంతర్గత భాగముల వివరాలని గూర్చి వివరించే శాస్త్రాన్ని human anatomy అంటారు. అనాటమీ శాస్త్రాభివృద్థి నాటు పద్థతుల నుండి జంతు దేహాలను పరిశీలించడం, వైద్య పద్థతులలో నిలవ చేసిన మానవ దేహాలను పరిశీలించడం, మైక్రొస్కోప్ ద్వారా పరిశీలించడం అనే సనాతన పద్థతుల వరకూ అనేక విధాలుగా సాగింది.

జీవం
                                     

ⓘ జీవం

దీని నిర్వచనం చాలా క్లిష్టమైనదనే చెప్పాలి. ఈ సృస్టిలో రెండు పదార్ధాలు ఉన్నాయి. అవి జీవులు, నిర్జీవులు. వాటిని వేరు చేసేది కేవలం వాటిలో ఉండే ప్రాణం.

భౌతిక శాస్త్రం గానీ, రసాయన శాస్త్రం గాని ఈ జీవం యొక్క నిర్వచనం చెప్పలేదు.

జీవ శాస్త్రం లేదా జీవ రసాయన శాస్త్రం మాత్రమే దీనికి కొంత నిర్వచనం చెబుతుంది. అది కూడా అసంపూర్తిగానే. ఎందుకంటే ఈ శాస్త్రాలు కేవలం జీవులలో జరిగే జీవక్రియలు, అవి ఎలా జరుగుతాయి? అని మాత్రమే వివరిస్తాయి. కనుక దీనిని బట్టి చూస్తే ఇది ఎంత క్లిష్టమైన విషయమో అర్ధం చేసుకోవచ్చు.

                                     

1. జీవక్రియలు

జీవకణంలో జరిగే అన్ని రసాయనిక చర్యలను కలిపి జీవక్రియగా పేర్కొన వచ్చును. ఈ చర్యలు జీవం మనుగడకు అత్యావశ్యకమైనవి. వీటి వలన జీవ కణాల్లో పెరుగుదల, అభివృద్ధి, నిర్మాణము, పరిసరానుగుణ్యత మొదలగు అంశాలు చోటుచేసుకుంటాయి.

                                     

2. అబ్రకం పొరల్లోజీవం పుట్టుక

భూమి ఏర్పడిన కొన్ని కోట్ల సంవత్సరాలకు గానీ జీవానికి అంకురార్పణ జరుగలేదు. దానికి కారణం జీవం పుట్టుకకు కావలసిన వాతావరణం లేకపోవడమే.అబ్రకం ఫలకాల్లో జీవం ఆవిర్భవించిందని, పుస్తకంలోని పేజీల తరహాలో ఉండే ఈ ఖనిజం పొరల్లో మొదటి జీవి వూపిరి పోసుకుందని, ఈ పొరల మధ్య కంపార్ట్‌మెంట్లు ఉండేవని, వీటిలో కొన్ని పరమాణువులు కణాలుగా మారడానికి అవసరమైన భౌతిక, రసాయన వాతావరణాన్ని అబ్రకం కల్పించిందని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు తెలిపారు.

                                     

3. అసలు అప్పుడేం జరిగింది

సుమారు 13.7 బిలియన్ల సంవత్సరాలకు పూర్వం బిగ్ బ్యాంగ్ బ్రహ్మాండ విస్పోటనం జరిగి ఇప్పుడున్న విశ్వం తయారయినది.భూమి కూడా అలా విశ్వంలోనికి విసిరివేయబడ్డ ఓ ముక్క మాత్రమే.అప్పుడు ఈ భూమి ఓ మండుతున్న అగ్నిగోళం.అలా కొన్ని కోట్ల సంత్సరాల తర్వాత భూమి నెమ్మదిగా చల్లబడింది.అది కూడా ఊపరితలంపై మాత్రమే.ఓ నగ్నసత్యం ఏమిటంటే ఇప్పటికి ఈ భూమి అట్టడుగు పొరలు ఇంకా చల్లారలేదు.భూమి అడుగు భాగాన శిలలు సైతం కరిగిపోయే వేడిమి ఉంది.అంటే మనం ఇంకా ఓ అగ్నిగోళంపై ఉన్నామన్నమాట.

సరే ఇక జీవం పుట్టుక విషయానికి వస్తే.కోట్ల సంవత్సరాల క్రితం భూమి పైపొర చల్లారిన తర్వాత నైట్రోజన్, ఆక్సిజన్, హైడ్రోజన్, కార్బన్ డై ఆక్సైడ్, ఇతర వాయువులు ఏర్పడినాయి.కొంత కాలం తర్వాత నీరు, కర్బన పదార్దాలు ఏర్పడ్డాయి.వాటిలోనే నిరంతర రసాయన చర్యల మూలంగా కొత్త రసాయన పదార్దాలు తయారయ్యాయి.వాటిలో అమైనో ఆసిడ్లు కీలకమైనవి.ఎందుకంటే జీవం పుట్టుకకు అవే కారణం మరి.

మొదటి జీవం పుట్టుకకు పుట్టినిల్లు సముద్రం అని చెప్పవచ్చు.నీటి సమక్షంలోనే అమినో ఆసిడ్ లు, కార్బన్, ఆక్సిజన్, నైట్రోజన్ మొదలగు రసాయన పదార్ధాలతోనే ఏక కణ జీవి ఉద్బవించింది.

ప్రకృతే దైవం పచ్చదనమే ప్రాణం భూమిపై జీవ జాతులను సృష్టించి తానే సర్వమై నడిపించి గతించాక తనలో కలుపుకుంటుంది. అందుకే ప్రకృతి ఒకటే ఇలపై దైవం. నేడు మనం పూజిస్తున్న దేవుళ్ళందరికి కూడా ప్రకృతి తన ఒడిలో జన్మనిచ్చి తానై నడిపించి గతించాక తనలో కలుపుకుంది. ఇలలో ప్రకృతి ఒక్కటే దైవం.

                                               

జీవ రసాయనాలు

జీవుల శరీరంలో మాత్రమే తయారయ్యే రసాయనాలు జీవరసాయనాలు. వీటిని కృత్రిమంగా తయారు చేయగలిగినప్పటికీ, సహజంగా ప్రకృతిలో జీవుల శరీరంలో మాత్రమే తయారవుతాయి. భూమిపై జీవం ఆవిర్భవానికి ముందు జీవరసాయనాలు ఆవిర్భవించాయి. ఆ తర్వాత వీటి మధ్య పరస్పర చర్యల ద్వారా కణం లాంటి నిర్మాణం ఏర్పడి జీవం ఆవిర్భవించింది. జీవుల శరీరంలోని ప్రధాన జీవరసాయనాలు- పిండిపదార్థాలు, ప్రొటీన్లు, కొవ్వులు, కేంద్రకామ్లాలు, విటమిన్‌లు

టాయ్ స్టోరీ
                                               

టాయ్ స్టోరీ

టాయ్ స్టోరీ 1995 సంవత్సరంలో విడుదల అయిన కంప్యూటర్ యానిమేషన్ చలనచిత్రం. పిక్సర్ మొదటి సినిమా అయిన టాయ్ స్టోరీనే మొట్టమొదటి పూర్తి స్థాయి కంప్యూటర్ యానిమేటెడ్ చలనచిత్రం కావడం విశేషం. పిల్లవాడు, అతడి ఆటబొమ్మల నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో మనుష్యులు ఉన్నప్పుడు బొమ్మలన్నీ వాటిలో జీవం లేనట్లుగా నటిస్తాయి. స్టీవ్ జాబ్స్, ఎడ్విన్ కట్మల్ దీనికి ఎక్జిక్యూటివ్ నిర్మాతలు.

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →