Back

ⓘ రాంచీ                                               

రాంచీ రాజధాని ఎక్స్‌ప్రెస్

రాంచీ రాజధాని ఎక్స్‌ప్రెస్ జార్ఖండ్ రాష్ట్ర రాజధాని రాంచీ,భారతదేశ రాజధాని ల మద్య నడిచే రాజధాని ఎక్స్‌ప్రెస్.ఇది రాంచీ ఢిల్లీ రైలుమార్గంలో నడిచే రైళ్ళలో అత్యంత వేగంగా నడిచే రైలు.

                                               

రాంచీ విశ్వవిద్యాలయం

రాంచీ విశ్వవిద్యాలయం జార్ఖండ్ రాష్ట్ర రాజధాని రాంచీలో ఉన్న విశ్వవిద్యాలయం. 1960లో స్థాపించబడిన ఈ విశ్వవిద్యాలయం జార్ఖండ్ లోని రాంచీ, గుమ్లా, ఖుంతి, సిమ్డెగా, లోహార్దగా వంటి ఐదు జిల్లాలకు వర్తిస్తుంది. ప్రస్తుతం రమేష్ కుమార్ పాండే విశ్వవిద్యాలయ ఉపకులపతిగా ఉన్నారు.

                                               

బిర్సా వ్యవసాయ విశ్వవిద్యాలయం

బిర్సా వ్యవసాయ విశ్వవిద్యాలయం జార్ఖండ్ రాష్ట్రం రాంచీ జిల్లా కన్కేలో ఉన్న విశ్వవిద్యాలయం. భారతదేశ మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ చే 1981, జూన్ 26న అధికారికంగా ప్రారంభించబడింది.

                                               

రాంఘర్ జిల్లా

రాంఘర్ జిల్లా 2007 సెప్టెంబరు 12 లో ఏర్పాటయినది. ఇది ఆనాటి హజారిభాగ్ జిల్లా జార్ఖండ్ స్టేట్ మధ్యలోనుండి విడదీసి కొత్త జిల్లాను ఏర్పాటు చేశారు. రాంఘర్ అనగా రాముని కోట అని అర్థము. ప్రస్తుతము ఈ జిల్లా కేంద్రమైన రాంఘర్ కు ఆ పేరు జిల్లా పేరు రాంఘర్ నుండి వచ్చింది.

                                               

గెటల్సుడ్ ఆనకట్ట

గెటల్సుడ్ ఆనకట్ట జార్ఖండ్ రాష్ట్ర రాజధాని రాంచీజిల్లాలోని ఒర్మాంజీలో ఉన్న సువర్ణలేఖ నదిపై నిర్మించిన ఆనకట్ట. 1971లో ప్రారంభించబడిన ఈ ఆనకట్ట రాంచీ, రాంగడ్ జిల్లాలలోని ప్రజలకు ఒక ప్రసిద్ధ విహారయాత్ర స్థలంగా మారింది. రుక్కా ప్రాంతంలోని స్థానిక ప్రజలకు చిన్నస్థాయి మత్స్య సేకరణకు ఉపయోగపడుతుంది. రాంచి వాసుల తాగునీటి అవసరాలు తీర్చడమే ఈ ఆనకట్ట యొక్క ప్రధాన లక్ష్యం. అంతే కాకుండా, పారిశ్రామిక అవసరాలకోసం, విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి కూడా ఈ ఆనకట్ట ఉపయోగపడుతుంది.

                                               

హుంద్రు జలపాతం

హుంద్రు జలపాతం జార్ఖండ్ రాష్ట్ర రాజధాని రాంచీ జిల్లాలో ఉన్న జలపాతం. రాంచీ సమీపంలోని ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలలో ఒకటైన ఈ జలపాతం, భారతదేశంలోనే 34వ అతిపెద్ద జలపాతంగా గుర్తింపుపొందింది.

రాంచీ
                                     

ⓘ రాంచీ

రాంచీ భారతదేశంలో జార్ఖండ్ రాష్ట్ర రాజధాని. రాంచీ పట్టణం ప్రత్యేక రాష్ట్రం కోసం సాగిన జార్ఖండ్ ఉద్యమం యొక్క ప్రధాన కేంద్రం.

                                     

1. బయటి లింకులు

  • Google Group for people connected to Ranchi
  • Web Development Company at Ranchi
  • Ranchis Artists Group - CARDS, web page
  • Raajjj
  • Official Website for Ranchi
  • Portal for Ranchi and Jharkhand Archived 2009-02-26 at the Wayback Machine
  • Official Website for Ranchi Municipal Corporation
Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →