Back

ⓘ డా.బి.ఆర్.అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయము



                                               

ఉన్నత విద్యా పరిషత్

శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయము, తిరుపతి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫాషన్ టెక్నాలజీ, హైదరాబాదు ఉద్యానశాస్త్ర విశ్వవిద్యాలయము, తాడేపల్లిగూడెం యోగి వేమన విశ్వవిద్యాలయము, కడప. జవహార్ భారతి కాలేజి, కావలి. ఎన్.టి.ఆర్. ఆరోగ్యశాస్త్ర విశ్వవిద్యాలయము, విజయవాడ. ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయము, రాజమండ్రి. డా.బి.ఆర్.అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయము, హైదరాబాదు. సిమ్హపురి విశ్వవిద్యాలయము, నెల్లూరు. ఆచార్య ఎన్.జీ.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయము, గుంటూరు. ఆంధ్ర విశ్వవిద్యాలయము, విశాఖపట్నం. కృష్ణా విశ్వవిద్యాలయము, మచిలీపట్నము శ్రీ రాయలసీమ విశ్వవిద్యాలయము, కర్నూలు శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయము, అనంతపురం. భ ...

                                               

ఆగష్టు 26

1972: 20వ వేసవి ఒలింపిక్ క్రీడలు మ్యూనిచ్ లో ప్రారంభమయ్యాయి. 2008: తెలుగు సినిమా నటుడు చిరంజీవి, ప్రజారాజ్యం పార్టీని స్థాపించాడు. 1982: భారతదేశములోని మొట్టమొదటి స్వార్వత్రిక విశ్వవిద్యాలయము, డా.బి.ఆర్.అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయము, హైదరాబాదు లో ప్రారంభించబడింది.

                                               

ఉర్దూ భాష

ఉర్దూ ఒక ఇండో-ఆర్యన్ భాష, భారత దేశంలో జన్మించిన భాష. భారతదేశపు 23 ఆధికారిక భాషల్లో ఒకటి. ఈ భాషకు మాతృక ఖరీబోలి లేదా హిందుస్తానీ. లష్కరి, రీఖ్తి దీనికి ఇతర నామాలు. అరబ్బీ, బ్రజ్ భాష, పారశీకం, ఆంగ్లం మొదలగు భాషల సమ్మేళనం. ఉత్తర భారత దేశంలోని ముస్లింలు, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్ లోని పట్టణ ప్రాంతాలలోని ముస్లింలు, పాకిస్తాన్ లోని కరాచీ, లాహోర్, ఇస్లామాబాద్, తదితర నగరాలు, పట్టణాలలో ముస్లింలు మాత్రమే కాకుండా సింధీలు, సిక్కులు, హిందువులు కూడా ఉర్దూ ఎక్కువగా మాట్లాడుతారు.

                                               

శాంతి నారాయణ

ఇతడు అనంతపురం జిల్లా, బండమీదపల్లె గ్రామంలో కేశమ్మ, వెంకటస్వామి దంపతులకు 1946, జూలై 1న జన్మించాడు. సింగనమలలో హైస్కూలు విద్యాభ్యాసం ముగించాడు. తిరుపతిలోని ఓరియెంటల్ కళాశాలలో విద్వాన్ చదివాడు. తరువాత ఎం.ఎ., పి.హెచ్.డిలు చేశాడు. విద్వాన్ పూర్తి అయిన పిదప తెలుగు పండితుడిగా రాయదుర్గం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పదకొండు సంవత్సరాలు పనిచేసి అదే కళాశాలలో మరో పది సంవత్సరాలు జూనియర్ లెక్చరర్‌గా పనిచేశాడు. తరువాత పదోన్నతి పొంది అనంతపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 1992 నుండి 2001వరకు పనిచేశాడు. 2001లో కొంతకాలం ప్రిన్సిపాల్‌గా సేవలను అందించాడు. 2001 సెప్టెంబరు నుండి అనంతపురం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అధ్యాపక ...

                                               

ఎచ్చెర్ల

ఎచ్చెర్ల శ్రీకాకుళం జిల్లా, ఎచ్చెర్ల మండలం లోని గ్రామం, ఈ మండలానికి కేంద్రము. ఇది సమీప పట్టణమైన శ్రీకాకుళం నుండి 10 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 952 ఇళ్లతో, 4660 జనాభాతో 404 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 2400, ఆడవారి సంఖ్య 2260. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 710 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 74. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 581707.పిన్ కోడ్: 532410

                                               

కాసు బ్రహ్మానంద రెడ్డి జాతీయ వనం

కాసు బ్రహ్మానందరెడ్డి జాతీయ వనం, హైదరాబాదు నగరంలో బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ ప్రాంతంలో ఉంది. ఇది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానంద రెడ్డి పేరు మీద నామకరణం చేయబడింది. ఇది సుమారు 1.4 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి చుట్టూ బహుళ అంతస్తుల భవనాల మధ్య నందనవనం లాగా ఉంటుంది. ఈ ప్రాంతంలో కాలుష్య నియంత్రణలో ఈ వనం ప్రముఖ పాత్ర వహిస్తుంది. ఈ వనంలో సుమారు 600 పైగా వృక్ష జాతులు, 140 రకాల పక్షులు, 30 రకాల సీతాకోక చిలుకలకు నివాసంగా గుర్తించారు. వాటిలో పంగోలిన్, సివెట్ పిల్లి, నెమలి, అడవి పిల్లి, ముళ్ల పంది మొదలైనవి ఉన్నాయి.

                                               

సికింద్రాబాద్ రాజధాని ఎక్స్‌ప్రెస్

సికింద్రాబాద్ రాజధాని ఎక్స్‌ప్రెస్ భారతీయ రైల్వేల నుండి నడపబడు ఒక సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు. ఇది తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్, దేశ రాజధాని ఢిల్లీ నకు అనుసంధానం చేయబడింది. రైలు సికింద్రాబాద్ రైల్వే స్టేషను నుంచి హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషను నడుస్తుంది. ఈ రైలు భారతదేశం లోని ప్రతిష్ఠాత్మక రాజధాని ఎక్స్‌ప్రెస్ రైళ్లు వర్గం లోకి చేరుతుంది. ఇది లాలగూడ నుండి డబ్ల్యుఎపి7 ఇంజను ఆధారంగా నెట్టబడుతుంది. రైలు నంబర్లు 12437/12438 గా ఉన్నాయి. రైలు సికింద్రాబాద్ నుంచి 12:45 గంటలకు ప్రతి బుధవారం బయలు దేరుతుంది, 10:25 గంటలకు గురువారం హజ్రత్ నిజాముద్దీన్ చేరుకుంటుంది. హజ్రత్ నిజాముద్దీన్ నుండ ...

                                               

తిరువనంతపురం రాజధాని ఎక్స్‌ప్రెస్

తిరువంతపురం రాజధాని, భారతదేశంలోని, దేశ రాజధాని న్యూ ఢిల్లీ లోని న్యూ ఢిల్లీ రైల్వే స్టేషను, కేరళ రాష్ట్ర రాజధాని తిరువంతపురం లోని తిరువంతపురం సెంట్రల్ రైల్వే స్టేషను మధ్య నడిచే ప్రయాణీకుల సేవలందించే రైలు. ఇది తిరువనంతపురం సెంట్రల్ నుండి హజ్రత్ నిజాముద్దీన్‌కు నడుస్తుంది. ఇది అతిదీర్ఘదూరం నడుస్తున్న రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలు, దీని ప్రయాణం దూరం దాదాపు 3.149 కిమీ 1.957 మైళ్ళు విస్తరించి ఉంది. ఇది రత్నగిరి, సావంత్వాడి రోడ్ మధ్య 104 కి.మీ / గం 65 మై / గం వేగంతో 225 కిమీ లేదా 140 మైళ్ళు దూరాన్ని 2 గం. 10 ని.లో చేరినందువలన దీనికి అత్యధిక వేగం విభాగం కోసం ఒక రికార్డు ఉంది. ఇది ఉడిపి, కార్వార్ 267 ...

                                               

హైదరాబాదు ఎం.ఎం.టి.ఎస్

మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ హైదరాబాదులో ఒక శివారు రైలు వ్యవస్థ. ఇది తెలంగాణ ప్రభుత్వం, దక్షిణ మధ్య రైల్వేల ఉమ్మడి భాగస్వామ్యం కలిగివుంది. ఈ పదమునకు అర్థము బహుళ విధ రవాణా వ్యవస్థ

డా.బి.ఆర్.అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయము
                                     

ⓘ డా.బి.ఆర్.అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయము

డా.బి.ఆర్.అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయము ఆంధ్ర ప్రదేశ్లో 1982లో స్థాపించబడిన సార్వత్రిక విశ్వవిద్యాలయము. దూర విద్యావిధానాన్ని భారతదేశంలో మొదట ప్రవేశపెట్టిన ఘనత ఈ సంస్థదే. చదువుకోవాలనే కోరిక వుండి, ఏవైనా కారణాలవల్ల కళాశాలకు వెళ్లలేనివారికి ఉన్నత విద్యావకాశాలను అందించటానికి ఈ విశ్వవిద్యాలయము ప్రారంభించబడింది. దీనికి 218 విద్యాకేంద్రాలు ఉన్నాయి. ఇంగ్లీషు, తెలుగు మాధ్యమాలలో చదువుకొనవచ్చు. కొన్ని కోర్సులు ఇంగ్లీషు మాధ్యమంలోనే ఉన్నాయి. కొన్ని విషయాలు ఉర్దూ మాధ్యమంలో చదువుకొనవచ్చు.

                                     

1.1. కోర్సులు పిజి డిప్లొమా

మార్కెటింగ్ నిర్వహణ, వ్యాపార అర్థ శాస్త్రం, పరిసరాల విద్య, సమాచార సాధనాలకు రాయటం తెలుగు, మానవ హక్కులు, స్త్రీ విద్యలో 1 సంవత్సరం కొర్సులున్నాయి.

                                     

1.2. కోర్సులు పిజి

ఆర్థిక శాస్త్రము, చరిత్ర, రాజకీయ శాస్త్రము, సామాజిక శాస్త్రము, భాషలు, వాణిజ్యం, మానసిక శాస్త్రము, లాంటి వివిధ ముఖ్యాంశాలతో ఎమ్ఎ కోర్సులున్నాయి. గణితం, జీవ శాస్త్రము, భౌతిక శాస్త్రము, రసాయనిక శాస్త్రము, జంతు శాస్త్రములలో ఎమ్ఎస్సి కోర్సులున్నాయి. వ్యాపార నిర్వహణ ఎమ్బిఎ కోర్సు ఉంది.

                                     

2. ఇవీ చూడండి

డా.బాబాసహెబ్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం అనే పేరుతో గుజరాత్ లోని అహ్మదాబాద్ నగరంలోనూ ఒక విశ్వవిద్యాలయం గలదు. లింకు డా. బాబాసాహెబ్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ, అహ్మదాబాద్, గుజరాత్.

                                               

తెలంగాణాలోని విశ్వవిద్యాలయాల జాబితా

జవహర్లాల్ నెహ్రు ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ - హైదరాబాద్ మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ విశ్వవిద్యాలయం - హైదరాబాద్ డా.బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం - హైదరాబాద్ హైదరాబాద్ విశ్వవిద్యాలయం - హైదరాబాద్ జవహర్లాల్ నెహ్రు టెక్నలాజికల్ విశ్వవిద్యాలయం - హైదరాబాద్ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాద్ ఉస్మానియా విశ్వవిద్యాలయం - హైదరాబాద్ ఆచార్య ఎన్.జీ.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయము - హైదరాబాద్

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →