Back

ⓘ ముస్లిం శాస్త్రవేత్తలు



                                               

ఇబ్నె ఖుల్దూన్

ఇబ్న్ ఖుల్దూన్ లేదా ఇబ్న్ ఖల్దూన్, ప్రసిద్ధ చరిత్రకారుడు, పండితుడు, ధార్మిక శాస్త్రవేత్త, రాజకీయ వేత్త. ట్యునీషియాలో జన్మించాడు. జనగణాంక శాస్త్ర పితామహుడు. సాంస్కృతిక చరిత్ర, చారిత్ర రేఖా శాస్త్రం, చరిత్ర తత్వం, సామాజిక శాస్త్రం, నవీన ఆర్థిక శాస్త్రం. కొన్ని సార్లు ఇతనికి ఈ రంగాల పితామహునిగా గుర్తిస్తారు, లేదా, సామాజిక శాస్త్రాల పితామహుడిగా గుర్తిస్తారు.

                                               

అల్ బెరూని

అబూ రేహాన్ ముహమ్మద్ ఇబ్న్ అహ్మద్ అల్-బెరూని జననం ఒక పర్షియన్ తజకి ముస్లిం బహుముఖ ప్రజ్ఞాశాలి 11వ శతాబ్దానికి చెందిన. బెరూని ముస్లిం ప్రపంచంలో పేరు ప్రఖ్యాతులు గలవాడు. కానీ ఇతర ముస్లిం సమకాలికులైన అబూ అల్-ఖాసిం, ఇబ్న్ అల్-హేతామ్, అవిసెన్నా లాగా పశ్చిమ దేశాలకు పరిచయస్థుడు కాడు. "జన్మతః పర్షియన్, అరబ్బీ భాషలో రచించాడు, ఇతనికి అరబ్బీయేగాక ఇతర నాలుగుభాషలు తెలుసు." "జన్మతః పర్షియన్, హేతువాది, అవిసెన్నా, అల్-హాజెన్ ల సమకాలికుడు, చరిత్రయేగాదు, తత్వము, బౌగోళికము చాలా లోతుగా తెలుసు, కానీ ఎక్కువగా ముస్లిం ఖగోళశాస్త్రాల ను "ఖానూన్ అల్-మసూదీ" క్షుణ్ణంగా వ్రాశాడు." "బెరూని, ఎన్నో శాస్త్రాలలో ఆరితేరినవాడ ...

                                               

ఒమర్ ఖయ్యాం

గియాసుద్దీన్ అబుల్ ఫతహ్ ఒమర్ ఇబ్న్ ఇబ్రాహీం ఖయ్యాం నేషాబూరి) పర్షియన్ కవి, గణిత శాస్త్రజ్ఞుడు, ఇస్లామీయ పండితుడు, ఖగోళ శాస్త్రజ్ఞుడు, చరిత్రకారుడు. ఇతనికి ఒమర్ ఖయ్యామీ అని కూడా పిలిచేవారు. ఇతను కవిగా ప్రసిద్ధి. ఇంకనూ రుబాయిలకు ప్రసిద్ధి. ఇతని రుబాయీలు రుబాయియాత్ ఎ ఖయ్యాం అనే సంకలనంతో ప్రసిద్ధి. ఎడ్వర్డ్ ఫిట్జ్‌గెరాల్డ్ వీటిని తర్జుమా చేసి ప్రపంచానికి పరిచయం చేశాడు. ఇతను గణిత శాస్త్రము, ఆల్‌జీబ్రా జియోమెట్రీ లలో ప్రసిద్ధి. ఇతను కేలండర్ తయారుచేశాడు. కోపర్నికస్ ప్రతిపాదించిన చాలాకాలం ముందే సూర్యకేంద్ర సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు.

                                               

సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్

సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ బహాదుర్, పరిచయమైన పేరు సర్ సయ్యద్, భారతీయ విద్యావేత్త, రాజకీయ నాయకుడు, ఇస్లామీయ సామాజిక సంస్కర్త, నవీన భావాలు గలవాడు. ముస్లిం సమాజంలో విద్యావ్యాప్తి కొరకు అహర్నిశలూ కఠోరంగా కృషిచేసిన ఘనుడు. భారతియులందరికి సర్ సయ్యద్ గా పరిచయం ఉన్న సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ బహదూర్ 1817 అక్టోబరు 17 న డిల్లిలో జన్మించారు. ఇతని తండ్రి మీర్ ముత్తకి, తల్లి అజిజున్నిస్సా. ఇతని వంశస్తులు మొఘల్ ఆస్థానంలో ఉన్నతోద్యోగులుగా ఉండేవారు. ఇతని 21 సంవత్సరముల వయస్సులోనే తండ్రి మరణించారు ఆ పిదప తల్లి పెంపకంలో పెరిగారు. ఇతని తల్లి క్రమశిక్షణ, ధార్మిక విశ్వాసాలు గలిగిన స్త్రీ.ఇతని విద్యాబ్యాసం ఇంటి వద్ద సంప్ ...

                                               

ఖమర్ రహమాన్

ఖమర్ రహమాన్ జన్మస్థలం 1950లో షాహ్‌జాన్‌పూర్‌. ఆమె పురాతన ప్రముఖ సంప్రదాయ మహమ్మదీయ కుటుంబంలో జన్మించింది. ఆమె పుట్టిన సమయంలో వారి కుటుంబంలో పరదాల సంప్రదాయం కూడా కొనసాగుతుండేది. ఆమెకు 6 సంవత్సరాల వయసున్నప్పుడు ఆమె ఇంటివద్ద తల్లిని పరీక్షిస్తున్న మహిళావైద్యురాలిని చూడడం తటస్తించింది. అప్పుడే ఆమె డాక్టర్ కావాలని నిశ్చయించుకున్నది. కాలం మెల్లగా గడిచింది ఖమర్ రహమాన్ అబ్దుల్లాహ్ స్కూలు "లో 10 వ తరగతి వరకు చేరుకున్నది. అప్పుడు ఆమె తన తల్లితో తాను డాక్టర్ కావాలని కోరుకున్నది. ఆమె తల్లి స్వయంగా నిర్ణయం తీసుకోకుండా కుటుంబంలో మగవారితో సంప్రదింపులు జరిపింది. అవి ఫలించలేదు.

                                               

కుద్సియా తహ్సీన్

కుద్సియా తహ్సీన్: Qudsia Tahseen లేదా "ఖుద్సియా తెహ్సీన్. జననం ఉత్తరప్రదేశ్ లోని ఆజం గఢ్. విద్యావంతులైన తల్లిదండ్రులు లభించడం ఈమె అదృష్ట్రం. చిన్నప్పట్నుంచీ సైన్స్ అంటే వల్లమాలిన అభిమానం. ఈ అభిమానమే ఈమెను తన ఇష్టమైన రంగంలో నిష్ణాతురాలిని చేసింది.

                                     

ⓘ ముస్లిం శాస్త్రవేత్తలు

ముస్లిం శాస్త్రవేత్తలు

ముస్లిం ప్రపంచంలో శాస్త్రాలు శాస్త్రీయ చరిత్రలో పాత్రను పోషించాయి. ముస్లిం ప్రపంచానికి చెందిన అనేక శాస్త్రజ్ఞులు మానవాళికి సేవ చేసారు.

ముస్లిం శాస్త్రజ్ఞుల జాబితా:

                                     

1. ఖగోళ శాస్త్రజ్ఞులు, ఖగోళ భౌతిక శాస్త్రవేత్తలు

  • అల్ క్వారిజిమి, ఇతను గణితజ్ఞుడు కూడా
  • అల్ ఫర్ఘాని en:Al-Farghani
  • అహ్మద్ ఇబ్న్ మూసా. en:Ahmad ibn Mūsā ibn Shākir
  • ఇబ్రాహీం అల్-ఫజారి
  • ముహమ్మద్ అహ్మద్ ఖాన్ మిన్హాస్
  • జాఫర్ అల్-సాదిఖ్
  • జాఫర్ ముహమ్మద్ ఇబ్న్ మూసా ఇబ్న్ షాకిర్, en:Jafar Muhammad ibn Mūsā ibn Shākir
  • ఖాలిద్ ఇబ్న్ యజీద్ Calid
  • జాఫర్ ఇబ్న్ ముహమ్మద్ అబూ మాషర్ అల్ బల్కి అబుల్ మాసర్ Albumasar
  • నౌబక్త్
  • ముహమ్మద్ అల్-ఫజారి
  • అల్ హసన్ ఇబ్న్ మూసా, en:Al-Hasan ibn Mūsā ibn Shākir
  • యాకూబ్ ఇబ్న్ తారిఖ్
  • బనూ మూసా en:Banū Mūsā Ben Mousa
  • సినన్ ఇబ్న్ సాబిత్, en:Sinan ibn Thabit
  • సాబిత్ ఇబ్న్ ఖుర్రా, en:Thābit ibn Qurra Thebit
  • ఇబ్రాహీం ఇబ్న్ సినన్, en:Ibrahim ibn Sinan
  • ఒమర్ ఖయ్యాం
  • అల్ ఫర్ఘాని, en:Al-Farghani
  • en:Mohamed Sultan
  • en:Ibn Tufail Abubacer
  • en:Ibn Yunus
  • en:Essam Heggy, a planetary scientist involved in the NASA Mars Exploration Program
  • అల్ సఘాని, en:Al-Saghani
  • en:Abū al-Wafā al-Būzjānī
  • en:Anousheh Ansari
  • en:Abolfadl Harawi
  • en:Abdul Ahad Mohmand
  • en:Sharaf al-Dīn al-Tūsī
  • en:Ibn al-Shatir
  • en:Haly Abenragel
  • en:Ahmed Salem
  • en:Al-Jazari
  • en:Sultan bin Salman bin Abdulaziz Al Saud
  • en:Talgat Musabayev
  • అల్ మర్వాజి, en:Al-Marwazi
  • నాసిరుద్దీన్ తూసి Nasir al-Din Tusi
  • en:Ahmed Noor
  • అల్ ఫరాబి, అబూ నాసెర్ en:Al-Farabi Abunaser
  • en:Averroes
  • en:Amir Ansari
  • అల్ నైరిజి, en:Al-Nayrizi
  • en:Alaa Ibrahim
  • కుష్యార్ ఇబ్న్ లబ్బాన్, en:Kushyar ibn Labban
  • en:Ibn al-Haytham Alhacen
  • అల్ మహాని, en:Al-Mahani
  • en:Moayyeduddin Urdi
  • అల్ మజ్రితి, en:Al-Majriti
  • అబూ సయ్యద్ గోర్గాని, en:Abu Said Gorgani
  • en:Ahmad Nahavandi
  • en:Taqi al-Din, Ottoman ఖగోళ శాస్త్రజ్ఞుడు.
  • అబూ నస్ర్ మన్సూర్, en:Abu Nasr Mansur
  • ముహమ్మద్ ఫార్సి en:Muhammed Faris
  • en:Anvari
  • అబూ సహ్ల్ అల్ కుహి, en:Abū Sahl al-Qūhī Kuhi
  • en:Al-Khazini
  • en:Abū Ishāq Ibrāhīm al-Zarqālī Arzachel
  • en:Kerim Kerimov, a founder of Soviet space program, a lead architect behind first human spaceflight Vostok 1, and the lead architect of the first space stations Salyut and Mir
  • en:Jamshīd al-Kāshī
  • en:Ulugh Beg, గణిత శాస్త్రజ్ఞుడు కూడా.
  • en:Shadia Habbal సౌర భౌతిక శాస్త్ర నిపుణుడు.
  • en:Abu-Mahmud al-Khujandi
  • en:Qutb al-Din al-Shirazi
  • అబ్దుర్ రహ్మాన్ అల్ సూఫి, en:Abd Al-Rahman Al Sufi
  • అబ్దుల్ అహద్, Abdul Ahad, an astronomer and science fiction author
  • en:Farouk El-Baz, a NASA scientist involved in the first Moon landings with the Apollo program
  • en:Nur Ed-Din Al Betrugi Alpetragius
  • అల్ బెరూని
  • ముహమ్మద్ ఇబ్న్ జాబిర్ అల్‌హర్రాని అల్‌బత్తాని, en:Muhammad ibn Jābir al-Harrānī al-Battānī Albatenius
  • అబూ జాఫర్ అల్ ఖాజిని, en:Abū Jafar al-Khāzin
  • en:Ibn Bajjah Avempace
  • అబ్దుల్ కలాం
  • en:Shams al-Dīn al-Samarqandī
  • ఇబ్న్ సీనా en:Avicenna
                                     

2. రసాయనిక శాస్త్రజ్ఞులు, అల్కెమిస్టులు

  • జాఫర్ అల్-సాదిఖ్
  • అలీ ఇఫ్తెఖారి
  • సలీముజ్‌జమాన్ సిద్దీఖి en:Salimuzzaman Siddiqui
  • అబూ రేహాన్ అల్ బెరూని
  • హసన్ అల్ రమ్మాహ్ en:Hasan al-Rammah
  • అల్ కాజిని
  • జాబిర్ ఇబ్న్ హయ్యాన్ Geber, రసాయన శాస్త్ర పితామహుడు
  • ఇబ్న్ ఖుల్దూన్
  • ఇబ్న్ మిస్కవే en:Ibn Miskawayh
  • అవిసెన్నా Avicenna
  • సాకె దీన్ ముహమ్మద్ en:Sake Dean Mahomet
  • అహ్మద్ జివైల్ en:Ahmed H. Zewail, Nobel Prize in Chemistry, 1999
  • అల్ క్వారిజిమి అల్-జీబ్రా పితామహుడు en:Al Khawazimi en:Father of Al-Gabra, Mathematics
  • ఖాలిద్ ఇబ్న్ యజీద్ Calid
  • అల్ ఖింది en:Al-Kindi Alkindus
  • అల్ మజ్రితి en:Al-Majriti
  • నాసిరుద్దీన్ తూసి
  • అబ్బాస్ ఇబ్న్ ఫిర్నాస్ en:Abbas Ibn Firnas Armen Firman
                                     

3. విత్త శాస్త్రవేత్తలు, సామాజిక శాస్త్రవేత్తలు

  • Akhtar Hameed Khan, Pakistani social scientist; pioneer of microcredit
  • Al-Farabi Alpharabius 873–950, economist
  • ఇబ్న్ సీనా, Ibn Sina Avicenna 980–1037, economist
  • Mahbub ul Haq, Pakistani economist; developer of Human Development Index and founder of Human Development Report
  • Ishaq bin Ali al-Rahwi 854–931, economist
  • అల్-ఘజాలి, Al-Ghazali Algazel 1058–1111, economist
  • Abu Yusuf 731-798, economist
  • Ibn al-Nafis 1213-1288, sociologist
  • Shams al-Moali Abol-hasan Ghaboos ibn Wushmgir Qabus d. 1012, economist
  • Ibn Miskawayh b. 1030, economist
  • Ibn Taymiyyah 1263–1328, economist
  • Abu Hanifa an-Nu‘man 699-767, economist
  • Muhammad Yunus, Bangladeshi economist; succesful user of microcredit and microfinance
  • Muhammad 570-632, discussed corporate social responsibility
  • ఇబ్న్ ఖుల్దూన్, en:Ibn Khaldun 1332-1406, forerunner of social sciences such as demography, cultural history, historiography, philosophy of history, sociology and economics
  • Nasīr al-Dīn al-Tūsī Tusi 1201-1274, economist
  • Abū Rayhān al-Bīrūnī 973-1048, considered the "first anthropologist" and father of Indology
  • Al-Saghani d. 990, one of the earliest historians of science
  • Al-Maqrizi 1364-1442, economist
  • Al-Mawardi 1075–1158, economist


                                     

4. భౌగోళిక శాస్త్రజ్ఞులు, భూ-శాస్త్రవేత్తలు

  • Abū Rayhān al-Bīrūnī, father of geodesy, considered the first geologist and "first anthropologist"
  • Al-Tamimi
  • Avicenna
  • Ibn Khaldun
  • Ahmad ibn Fadlan
  • Qusta ibn Luqa
  • Averroes
  • Ibn Al-Jazzar
  • Zaghloul El-Naggar
  • Muhammad, discussed environmental philosophy
  • Ibn al-Nafis
  • Ibn Battuta
  • Ibn Jumay
  • ఇబ్నె సీనా Avicenna
  • Evliya Çelebi
  • Al-Kindi, pioneer of environmental science
  • Al-Masihi
  • Ibn al-Quff
  • Piri Reis
  • Ali ibn Ridwan
  • Abd-el-latif
  • Al-Masudi, the "Herodotus of the Arabs", and pioneer of historical geography
  • Muhammad al-Idrisi, also a cartographer
                                     

5. గణిత శాస్త్రజ్ఞులు

Further information: Islamic mathematics: Biographies
  • Al-Abbās ibn Said al-Jawharī
  • Hunayn ibn Ishaq
  • Al-Hajjāj ibn Yūsuf ibn Matar
  • Jafar Muhammad ibn Mūsā ibn Shākir
  • Al-Kindi Alkindus
  • Jafar ibn Muhammad Abu Mashar al-Balkhi Albumasar
  • Muhammad ibn Mūsā al-Khwārizmī Algorismi - father of algebra and algorithms
  • Abd al-Hamīd ibn Turk
  • Al-Hasan ibn Mūsā ibn Shākir
  • Banū Mūsā Ben Mousa
  • Khalid ibn Yazid Calid
  • Thābit ibn Qurra Thebit
  • Ahmed ibn Yusuf
  • Al-Mahani
  • Ibrahim ibn Sinan
  • Sinan ibn Thabit
  • Cumrun Vafa
  • Muhammad Baqir Yazdi
  • Ibn al-Shatir
  • Abū Kāmil Shujā ibn Aslam
  • Abū al-Hasan ibn Alī al-Qalasādī 1412-1482, pioneer of symbolic algebra
  • Qutb al-Din al-Shirazi
  • Omar Khayyám
  • Avicenna
  • Al-Karaji
  • Al-Farabi Abunaser
  • Muḥyi al-Dīn al-Maghribī
  • Ibn Tahir al-Baghdadi
  • Al-Saghani
  • Abu Nasr Mansur
  • Ibn al-Haytham Alhacen/Alhazen
  • Abul-Hasan al-Uqlidisi
  • Al-Khazini
  • Abū al-Wafā al-Būzjānī
  • Abū Rayhān al-Bīrūnī
  • Al-Nasawi
  • Abū Jafar al-Khāzin
  • Taqi al-Din
  • Brethren of Purity
  • Muhammad ibn Jābir al-Harrānī al-Battānī Albatenius
  • Al-Mutaman ibn Hud
  • Ibn Bajjah Avempace
  • Al-Sijzi
  • Moayyeduddin Urdi
  • Ibn Yunus
  • Nasir al-Din al-Tusi, 13th century Persian mathematician and philosopher
  • Kushyar ibn Labban
  • Al-Nayrizi
  • Ibn al-Banna
  • Abu-Mahmud al-Khujandi
  • Al-Marrakushi
  • Ibn Sahl
  • Lotfi Asker Zadeh, Iranian computer scientist; founder of Fuzzy Mathematics and fuzzy set theory
  • Sharaf al-Dīn al-Tūsī
  • Al-Ghazali Algazel
  • Jeffrey Lang Professor at the University of Kansas converted to Islam from atheism
  • Qāḍī Zāda al-Rūmī
  • Kamāl al-Dīn al-Fārisī
  • Al-Khalili
  • Averroes
  • Abū Sahl al-Qūhī
  • Jamshīd al-Kāshī
  • Ulugh Beg
  • Shams al-Dīn al-Samarqandī
  • Al-Majriti
  • Al-Samawal
  • Abū Ishāq Ibrāhīm al-Zarqālī Arzachel
  • Al-Jayyani
                                     

6. నాడీ శాస్త్రజ్ఞులు, మానసిక శాస్త్రజ్ఞులు

  • Al-Farabi Alpharabius, pioneer of social psychology and consciousness studies
  • Najab ud-din Muhammad, pioneer of mental disorder classification
  • Muhammad, discussed mental health
  • Ibn Sirin 654–728, author of work on dreams and dream interpretation
  • Ibn Tufail, pioneer of tabula rasa and nature versus nurture
  • Abū Rayhān al-Bīrūnī, pioneer of reaction time
  • Avicenna Ibn Sina, pioneer of physiological psychology, neuropsychiatry, thought experiment, self-awareness and self-consciousness
  • Ali ibn Abbas al-Majusi Haly Abbas, pioneer of neuroanatomy, neurobiology and neurophysiology
  • Al-Kindi Alkindus, pioneer of psychotherapy and music therapy
  • Ibn al-Haytham Alhazen, founder of experimental psychology, psychophysics, phenomenology and visual perception
  • Averroes, pioneer of Parkinsons disease
  • Abu al-Qasim al-Zahrawi Abulcasis, pioneer of neurosurgery
  • Teepu Siddique, neurologist and pioneer in neurogenetics and ALS.
  • Ahmed ibn Sahl al-Balkhi, pioneer of mental health, medical psychology, cognitive psychology, cognitive therapy, psychophysiology and psychosomatic medicine
  • Ali ibn Sahl Rabban al-Tabari, pioneer of psychiatry, clinical psychiatry and clinical psychology
  • Ibn Zuhr Avenzoar, pioneer of neurology and neuropharmacology


                                     

7. Physicians, Surgeons

  • en:Ibn Zuhr Avenzoar - father of experimental surgery, and pioneer of experimental anatomy, experimental physiology, human dissection, autopsy and tracheotomy
  • అల్బెరూని
  • Sheikh Muszaphar Shukor, pioneer of biomedical research in space
  • Mehmet Öz, cardiothoracic surgeon
  • Al-Kindi Alkindus 801-873, pioneer of pharmacology
  • en:Ibn al-Baitar
  • en:Toffy Musivand
  • en:Mansur ibn Ilyas
  • ఇబ్నెసీనా Ibn Sina 980-1037 - father of modern medicine, founder of Unani medicine, pioneer of experimental medicine, evidence-based medicine, pharmaceutical sciences, clinical pharmacology, aromatherapy, pulsology and sphygmology, and also a philosopher
  • en:Samuel Rahbar
  • en:Abu al-Qasim al-Zahrawi Abulcasis - father of modern surgery, and pioneer of neurosurgery, craniotomy, hematology and dental surgery
  • en:Abbas Ibn Firnas Armen Firman 810-887
  • en:Ali ibn Sahl Rabban al-Tabari - physician
  • en:Ibn Tufail Abubacer
  • en:Al-Jahiz, pioneer of natural selection
  • en:Abu Gaafar Amed ibn Ibrahim ibn abi Halid al-Gazzar 10th century, pioneer of dental restoration
  • en:Ibn Miskawayh
  • en:Muhammad B. Yunus, the "father of our modern view of fibromyalgia"
  • Ibn al-Quff 1233-1305, pioneer of modern embryology
  • Hulusi Behçet, known for the discovery of Behçets disease
  • en:Nasir al-Din Tusi
  • Kamāl al-Dīn al-Fārisī
  • ముహమ్మద్, discussed contagion and early Islamic medical treatments
  • en:Shapur ibn Sahl d. 869, pioneer of pharmacy and pharmacopoeia
  • en:Ahmed ibn Sahl al-Balkhi
  • en:Saghir Akhtar - pharmacist
  • en:Ibn Bajjah Avempace
  • Ibn Khatima 14th century, pioneer of bacteriology and microbiology
  • en:Abul Hasan al-Tabari - physician
  • en:Ali ibn Sahl Rabban al-Tabari, pioneer of medical encyclopedia
  • Khalid ibn Yazid Calid
  • en:Ibn al-Nafis 1213-1288, father of circulatory physiology, pioneer of circulatory anatomy, and founder of Nafisian anatomy, physiology, pulsology and sphygmology
  • en:Ibn al-Khatib 1313-1374
  • en:Ali ibn Abbas al-Majusi d. 994, pioneer of obstetrics and perinatology
  • en:Ishaq bin Ali al-Rahwi 854–931, pioneer of peer review and medical peer review
  • ఇబ్నె హైతామ్ Alhacen, pioneer of eye surgery, visual system and visual perception
  • en:Ibn Al-Jazzar
  • en:Averroes
  • en:Al-Farabi Alpharabius
  • en:Jafar al-Sadiq
                                     

8. భౌతిక శాస్త్రజ్ఞులు

  • ముహమ్మద్ explained creation of the universe
  • en:Banū Mūsā Ben Mousa, 9th century
  • en:Jafar Muhammad ibn Mūsā ibn Shākir
  • en:Jafar al-Sadiq, 8th century
  • en:Ahmad ibn Mūsā ibn Shākir
  • ఇబ్నె హైతాం Alhacen, 11th century Iraqi scientist, father of optics, pioneer of scientific method and experimental physics, considered the "first scientist"
  • en:Ibn Bajjah Avempace, 12th century
  • అబ్దుల్ కలామ్, Indian nuclear physicist
  • en:Ibn Yunus, 10th century
  • en:Lagari Hasan Çelebi, 17th century
  • en:Kamāl al-Dīn al-Fārisī, 13th century
  • అవిసెన్నా, 11th century
  • en:Abdul Qadeer Khan, Pakistani nuclear physicist
  • en:Bacharuddin Jusuf Habibie, 20th century Indonesian aerospace engineer and president
  • en:Abdus Salam, Pakistani physicist-First Ahmadi Muslim to win Nobel Prize in Physics 1979
  • en:Abbas Ibn Firnas Armen Firman, 9th century
  • en:Fazlur Khan, 20th century Bangladeshi mechanician
  • en:Hasan al-Rammah, 13th century
  • en:Cumrun Vafa, Iranian mathematical physicist
  • en:Al-Khazini, 12th century
  • en:Al-Jazari, 13th century civil engineer, father of robotics, father of modern engineering
  • en:Thābit ibn Qurra Thebit, 9th century
  • en:Hezarfen Ahmet Celebi, 17th century
  • en:Nasir al-Din Tusi, 13th century
  • en:Ali Javan, 20th century Iranian physicist
  • en:Averroes, 12th century Andalusian mathematician, philosopher and medical expert
  • en:Ibn al-Shatir, 14th century
  • en:Munir Nayfeh
  • en:Taqi al-Din, 16th century
  • Abū Rayhān al-Bīrūnī, 11th century, pioneer of experimental mechanics
  • en:Hibat Allah Abul-Barakat al-Baghdaadi Nathanel, 12th century
  • en:Mahmoud Hessaby, 20th century Iranian physicist
  • en:Ibn Sahl, 10th century
  • en:Mehran Kardar, Iranian theoretical physicist
  • en:Nima Arkani-Hamed, American-born Iranian physicist
  • టిప్పు సుల్తాన్, 18th century Indian mechanician
  • en:Abū Sahl al-Qūhī Kuhi, 10th century
  • en:Qutb al-Din al-Shirazi, 13th century
  • en:Al-Karaji, 10th century
  • en:Sake Dean Mahomet, 18th century
  • en:Al-Saghani, 10th century
  • en:Abdel Nasser Tawfik, Egyptian-born German Particle Physisist
                                     

9. ఇవీ చూడండి

  • ఇస్లామీయ స్వర్ణయుగం
  • ఇస్లామీయ శాస్త్రం
  • భారత్ ముస్లిం శాస్త్రజ్ఞుల, పండితుల జాబితా
  • ఇరాన్ శాస్త్రజ్ఞుల, పండితుల జాబితా
  • ముస్లిం ప్రపంచపు శాస్త్ర సాంకేతిక రంగాల కాలపట్టిక
  • అరబ్ శాస్త్రజ్ఞుల, పండితుల జాబితా
Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →