Back

ⓘ ప్రకృతి                                               

ఆహారం

ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు, శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది. ఆహారాన్ని పచనం చేయడాన్ని వంట అంటారు. ప్రతి సంప్రదాయానికి ప్రత్యేకమైన వంట ఉంటుంది. పాతకాలంలో వృత్తిపరమైన వంట గురుశిష్య పరంపరగా నేర్చుకున్నా ఈకాలంలో కళాశాలలు పాకశాస్త్రానికి కేటరింగ్ పట్టాలు ఇస్తున్నాయి. పురాణాలలో నలుడు, భీముడు పా ...

                                               

ప్రకృతినేస్తం

ప్రకృతినేస్తం మాసపత్రిక 2014లో ప్రారంభమైనది. హైదరాబాద్ నుండి వెలువడుతున్నది. వై.వేంకటేశ్వరరావు ఈ పత్రికకు సంపాదకుడు. రసాయన ఎరువుల వాడకం వీలైనంత తగ్గించి, సేంద్రీయ ఎరువుల వినిమయాన్ని పెంచే దిశలో రైతులకు ఈ పత్రిక మార్గదర్శకంగా ఉంది. ఈ పత్రిక ప్రకృతి వ్యవసాయ నిపుణులు, అనుభవజ్ఞుల సలహాలు, సూచనలు రైతులకు అందించి వారిలో అవగాహన, చైతన్యాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ప్రారంభమయ్యింది.

                                               

త్రిమూర్తులు

మూస:హిందూధర్మ హిందూధర్మ సంప్రదాయంలో విస్తృతంగా ఉన్న నమ్మకం ప్రకారము, పురాణాలలో చెప్పిన ప్రకారము త్రిమూర్తులు, అనగా ముగ్గురు దేవుళ్ళు ప్రధాన ఆరాధ్యదైవాలు. వారు బ్రహ్మ - సృష్టికర్త విష్ణువు - సృష్టి పాలకుడు మహేశ్వరుడు - సృష్టి లయ కారకుడు ఇది స్థూలంగా చెప్పబడే విషయం. ఇక వివరాలకొస్తే వివిధ సంప్రదాయాలను బట్టి, సిద్ధాంతాలను బట్టి, ప్రాంతాలను బట్టి, కాలానుగుణంగా ఆయా దేవుళ్ళకు సంబంధించిన కథలు, నమ్మకాలు, ఆరాధనామార్గాలు మారుతుంటాయి. కాని ప్రధానమైన నమ్మకాలుగా క్రిందివాటిని చెప్పవచ్చును. బ్రహ్మ: సృష్టి కర్త. బ్రహ్మ ఉండేది సత్యలోకం. ఆసనం పద్మం. బ్రహ్మ నాలుగు ముఖాలనుండి నాలుగు వేదాలు ఉద్భవించాయి. బ్రహ్మ ...

                                               

నాగుల చవితి

దీపావళి అమావాస్య తరువాత వచ్చే కార్తీక శుద్ధ చతుర్థిని నాగుల చవితి పండుగ అంటారు. కొందరు శ్రావణ శుద్ధ చతుర్థినాడు జరుపుకుంటారు. నాగుల చవితి సందర్భంగా పుట్టకు పూజలు చేస్తారు. ప్రకృతి మానవ మనుగడకు జీవనాధరమైనది కనుక దానిని దైవస్వరూపంగా భావించి మన పూర్వీకులు చెట్టును, పుట్టను, రాయిని, రప్పను, కొండను, కోనను, నదిని, పర్వతాన్ని - ఇలా సమస్త ప్రాణికోటిని దైవస్వరూపంగా చూసుకొంటూ పూజిస్తూవస్తున్నారు. నిశితంగా పరిశీలిస్తే. అందులో భాగంగానే నాగుపాము ను కూడా నాగరాజుగా, నాగదేవతగా పూజిస్తూ వస్తున్నారు. ఈ పాములు భూమి అంతర్భాగమందు నివసిస్తూ భూసారాన్ని కాపాడే ప్రాణులుగా సమస్త జీవకోటికి నీటిని" ప్రసాదించే దేవతలుగ ...

                                               

మంతెన సత్యనారాయణ రాజు

మంతెన సత్యనారాయణ రాజు ప్రకృతి వైద్యులు. మీ ఆరోగ్యం మీ చేతుల్లో అనే టెలివిజన్ కార్యక్రమం ద్వారా పరిచయమై గుర్తింపు పొందాడు. ఉప్పు రుచులకు రాజు - రోగాలకు రారాజు అని, ఉప్పు, నూనె వాడకం ఆరోగ్యానికి చేటు అని, ఆరోగ్యం గురించి రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేల ప్రసంగాలు చేసిన ఘనత ఈయనదే.

                                               

డౌమతం

భారతీయ, చైనీయ సంస్కృతులు రెండూ చాలా పురాతనమయినవె. ఈ రెండింటికి మధ్య ఒక సామ్యం కూడా ఉంది. అది మరి ఏ ఇతర సంస్కృతికి లేదు. నాతి నుంచి నేటివరకు అవిచ్ఛిన్నంగా కొనసగాయి. మిగతా ప్రాచీన సంస్కృతులు పుట్టి అంతరించాయి. వాటి స్థానాల్లో వెలిసిన సంస్కృతులకు వాటికి మధ్య ఎటువంటి సంబంధం లేదు. ఉదాహరణకు ప్రాచీన ఈజిప్టు సంస్కృతి అంతరించిన తరువాత దాని స్థానంలో వచ్చిన సంస్కృతి పూర్తిగా భిన్నమయింది. భారతదేశంలో నాటి వేదమంత్రాలు-గాయత్రీ మంత్రం- నేతికీ పఠించబడుతు ఉన్నాయి. చైనాలో డౌ వాదానికి ముందరి అంశాలు గూడ నాటి నుంచి నేటి వరకు వారి జీవితాన్ని ప్రభావితం చేస్తున్నాయి. అయితే ఈ రెండు నాగరికతలు స్తబ్దాలని ఏమీ మార్పు చ ...

ప్రకృతి
                                     

ⓘ ప్రకృతి

ప్రకృతి అనగా హిందూ మతము లోని sankhya దర్శనములో చర్చించబడిన సృష్టికి కారణమైన, శాశ్వతమైన ఒక అంశము. సాత్విక, తామసిక, రజో గుణాల మూలం. ఈ మూడు గుణాల సమన్వయమే అనుభావిక వాస్తవం. సాంఖ్య దర్శనము ప్రకారం పురుషుడు అనగా జ్ఞానం, అధిభౌతిక స్పృహ.

శాక్తేయం ప్రకారం ఆది పరాశక్తి నుండి జన్మించిన అంశములు రెండు. అవి ప్రకృతి, పురుషుడు.

తంత్ర దర్శనము ప్రకారం, ప్రకృతి గురించి తెలుసుకొనుట పురుషుని యొక్క కనీస ధర్మం. అలా తెలుసుకొన్న పురుషుడు రాజు వలె జీవిస్తాడని తంత్రము యొక్క భావం. Prakruti analysis it is a meticulous miracle which is the gift given by God. prakruti manaku chala avasaram dani valanay manam gali pandlu pullu neeru mana jeevetanike kavalesenavani labistunaie

                                     

1. ప్రస్తావన

భగవద్గీతలో ప్రకృతి "ప్రాథమిక స్వయంచాలిత శక్తి"గా వర్ణించబడింది. సృష్టికి ప్రకృతియే మూలం. సృష్టి చర్యలలో ప్రకృతి యోక్క్ పాత్ర అత్యంత కీలకమైనది, ప్రధానమైనది. ప్రకృతిలో ఉన్న మూడు గుణాల

  • రజో - సృష్టికి
  • తమో - లయకి
  • సాత్త్విక - స్థితికి

కారకాలు

                                               

పంచగవ్యం

పంచగవ్యం అంటే ఐదు గోసంబంధమైన పదార్థాలను కలిపి చేసిన మిశ్రమం. దీనిని భారతీయ సాంప్రదాయ కార్యక్రమాల్లో వినియోగిస్తారు. భారతదేశ ప్రాచీన వైద్య విధానం, ఆయుర్వేదం లో ఆవుకు చాలా ప్రాధాన్యత ఉన్నది. ఆవు ద్వారా మనకు వచ్చే ఐదు వస్తువులను పంచ గవ్యాలు అంటారు. ఇవి ప్రకృతి వైద్యంలో వాడతారు. పంచ గవ్యాన్ని పవిత్ర హోమాల్లో, పూజల్లో వినియోగిస్తారు.

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →