Back

ⓘ బస్సు                                               

2013 మహబూబ్‌నగర్ బస్సు ప్రమాదం

మహబూబ్ నగర్ బస్సు ప్రమాదం అక్టోబరు 30 2013 న బెంగళూరు నుండి హైదరాబాదుకు ప్రయాణిస్తున్న ప్రైవేటు వోల్వో బస్సులో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ బస్సు ఒక కారును ఓవర్‌టేకింగ్ చేస్తూ ఒక కల్వర్టును ఢీ కొని ఘర్షణ వలన అగ్ని ప్రమాదానికి గురి అయినది. ఈ ప్రమాదంలో 45 మంది మరణించారు, 7 మంది గాయాలపాలయ్యారు. ఈ ప్రమాదం తెలంగాణ రాష్ట్రం లోని మహబూబ్ నగర్ జిల్లా లోని పాలెం గ్రామం వద్ద 5:30 గంటలకు జరిగింది.

                                               

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ, ప్రపంచంలో ప్రభుత్వ రంగంలో నడుస్తున్న అతి పెద్ద రోడ్డు రవాణా సంస్థగా గిన్నిస్ బుక్ 1999 నమోదైనది. 1932లో 27 బస్సులతో ప్రారంభమైన ఈ రవాణా సంస్థ ఇప్పుడు 11.678 బస్సులతో ప్రతి రోజు 72 లక్షల మందిని, 55.628 సిబ్బంది సహాయముతో రవాణా చేస్తుంది. రాష్ట్రములోని జిల్లాలు, పట్టణాలు, గ్రామాలను అనుసంధానించడమే కాక పెద్ద నగరములలో సిటీ బస్సు సేవలను, పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, ఒడిషా, చత్తీస్‌ఘడ్, గోవా, కర్ణాటక, తమిళనాడు పాండిచ్చేరి, తెలంగాణాలకు కూడా బస్సులు నడుపుతున్నది.14 మే 2015న అవిభక్త ఆంధ్ర ప్రదేశ్ నుండి సంస్థ కొత్త ఆంధ్రప్రదేశ్ కు పరిమితమైంది. కొత్తగా తెలంగాణ ...

                                               

బస్సు స్టేషన్

బస్ స్టేషన్ బస్ స్టేషన్ అనేది నగరం ఇంటర్‌సిటీ బస్సులు ప్రయాణీకులను ఎక్కించుకునేందుకు ఆపే నిర్మాణం. బస్ స్టేషన్, బస్ స్టాప్ కంటే పెద్దది, బస్ డిపో ఇది బస్ గ్యారేజీని సూచిస్తుంది. ఇది సాధారణంగా రోడ్డు పక్కన ఉండే ప్రదేశం, ఇక్కడ బస్సులు క్రమం తప్పకుండా ఆగి, వెళ్ళిపోతాయి. ఇది అనేక మార్గాలకు టెర్మినల్ స్టేషన్‌గా మార్గాలు కొనసాగే బదిలీ స్టేషన్‌గా ఉద్దేశించబడింది. 37 ఎకరాల 150.000 మీ 2 వద్ద, భారతదేశంలో చెన్నైలోని మోఫుసిల్ బస్ టెర్మినస్ ఆసియాలోనే అతిపెద్ద బస్ స్టేషన్. 2018 నాటికి డిల్లీలోని మిలీనియం పార్క్ బస్ డిపో 60 ఎకరాలతో ప్రపంచంలోనే అతిపెద్ద బస్ డిపో. సింగపూర్‌లోని వుడ్‌ల్యాండ్స్ బస్ ఇంటర్‌చేం ...

                                               

అమరావతి బస్ స్టేషన్

అమరావతి బస్సు స్టేషన్ భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అమరావతి పట్టణంలో ఉన్న బస్ స్టేషన్. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నకు చెందినది. ఇది ప్రధాన బస్సు స్టేషన్లులో ఒకటి. ఇక్కడి నుండి గుంటూరు, విజయవాడ, హైదరాబాద్, మంగళగిరి, సత్తెనపల్లి, క్రోసూరు, తిరుపతి మొదలైన ప్రాంతాలకు బస్సులు అందుబాటులో ఉన్నాయి.

                                               

చౌడేపల్లె

చౌడేపల్లె, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని చిత్తూరు జిల్లాకు చెందిన ఒక మండల కేంద్రము. పిన్ కోడ్: 517257. ఇది పుంగనూరు అసెంబ్లీ నియోజక వర్గంలో ఉంది. ప్రముఖ పుణ్య క్షేత్రమైన తిరుపతి నుంచి ఈ ఊరికి బహు బాగా బస్సు సౌకర్యం ఉంది. బస్సు మార్గములో తిరుపతి నుంచి చౌడేపల్లెకు 96 కి.మీ పాకాల మీదుగా మదనపల్లెకు వెళ్ళు బస్సులో వరుసగా వచ్చే ప్రధాన ఊర్లు: తిరుపతి-> చంద్రగిరి-> పాకాల-> దామలచెరువు-> కల్లూరు-> సదుం-> సోమల-> చౌడేపల్లె బస్సు మార్గములో చౌడేపల్లె నుంచి మదనపల్లెకు: చౌడేపల్లె-> పుంగనూరు 16 కి.మీ-> మదనపల్లె

                                               

చౌడేపల్లె మండలం

చౌడేపల్లె మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాకు చెందిన ఒక మండలం.ఇది పుంగనూరు శాసనసభ నియోజక వర్గంలో ఉంది. పుణ్య క్షేత్రమైన తిరుపతి నుంచి ఈ మండలానికి బహు బాగా బస్సు సౌకర్యం ఉంది. బస్సు మార్గంలో తిరుపతి నుంచి చౌడేపల్లెకు పాకాల మీదుగా మదనపల్లెకు వెళ్ళు బస్సులో వరుసగా వచ్చే ప్రధాన ఊర్లు: తిరుపతి- చంద్రగిరి- పాకాల- దామలచెరువు-కల్లూరు-సదుం-సోమల-> చౌడేపల్లె.బస్సు మార్గంలో చౌడేపల్లె నుంచి మదనపల్లెకు: చౌడేపల్లె-పుంగనూరు -> మదనపల్లె OSM గతిశీల పటం

బస్సు
                                     

ⓘ బస్సు

బస్సు. బస్ అనే పదానికి మూలం లాటిన్ పదం ఆమ్నిబస్ అనగా "అందరికీ". రోడ్డుపై నడిచే ఒక పెద్ద వాహనం, పెక్కుమంది ప్రయాణీకులకు తీసుకెళ్ళుటకు డిజైన్ చేయబడ్డ ప్రయాణసాధనం. దీనిని నడుపుటకు డ్రైవరు, ప్రయాణ విషయాలు యాత్రికుల విషయాలు చూచుటకు కండక్టరు వుంటారు.

                                     

1. చరిత్ర

ఆమ్నిబస్ అనునది ప్రజల ప్రయాణానికి సంబంధించిన రవాణావిధానము. 1826లో ఫ్రాన్సు లోని "నాంటెస్"లో ఒక పదవీ విరమణ పొందిన సైనికాధికారి "స్టానిస్లస్ బౌడ్రి" అనునతను బస్సు సర్వీసు ప్రారంభించాడు. ఈ బస్సు ఇతని పిండిమరలోని మిగులు "వేడి"ని ఉపయోగించి నడిచేది. దీనిని "ప్రజలందరికీ వాహనం" అని నామకరణం చేశాడు.

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →