Back

ⓘ సముద్రమట్టానికి సగటు ఎత్తు



                                               

గందర్బల్

గందర్బల్, భారత కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూ కాశ్మీరులోని గందర్బ​బల్ జిల్లాకు పరిపాలనా కేంద్ర పట్టణం, పురపాలక సంఘం. సముద్రమట్టానికి దీని సగటు ఎత్తు 1.619 మీటర్లు ఉంది.దీనికి సరిహద్దులో దక్షిణాన శ్రీనగర్, ఉత్తరాన బండిపోర్, ఈశాన్యంలో కార్గిల్, ఆగ్నేయంలో అనంతనాగ్, నైరుతిలో బారాముల్లా ఉన్నాయి.

                                               

జాల్నా

జాల్నా మహారాష్ట్రలోని ఔరంగాబాద్ తాలూకా లేదా మరాఠ్వాడ ప్రాంతంలోని జల్నా జిల్లాలోని ఒక నగరం. 1952 కంటే ముందు తెలంగాణాలో ఇది భాగంగా ఉంది. హైదరాబాద్ రాష్ట్రం గా ఉండే మహారాష్ట్ర లో కలిసింది. ఔరంగాబాద్ జిల్లాలో తాలూకాగా ముందు కలిసి ఉన్న ఈ జాల్నా జిల్లాగా కొత్తగా 1 మే 1981 ఏర్పడింది.

                                               

రాసిపురం తాలూకా

రాసిపురం తాలూకా, భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రం, నమక్కల్ జిల్లాకు చెందిన తాలూకాలలో ఇది ఒకటి. తాలూకు ప్రధాన కేంద్రం రాసిపురం పట్టణం.తాలూకా పరిధిలో పట్టణాలు 8, గ్రామాలు 109 గ్రామాలు ఉన్నాయి.ఇందులో నిర్జన గ్రామాలు 17 పోగా 92 గ్రామాలు ఉన్నాయి.ఇది రాసిపురం లోకసభ నియోజకవర్గం, రాసిపురం శాసనసభ నియోజకవర్గంలకు ప్రధాన కేంద్రంగా ఉంది.

                                               

టిబెట్

టిబిట్ మధ్య ఆసియా లోని ఒక పీఠభూమి ప్రాంతం. ఇది భారతీయ సంతతికి చెందిన టిబెట్ వాసుల నివాసప్రాంతం. ప్రాచీనులు దీనిని త్రివిష్టపము అని పిలిచేవారు. సముద్రమట్టానికి దీని సగటు ఎత్తు 4.900 మీటర్లు లేదా 16.000 అడుగులు. ఇది ప్రపంచంలోనే ఎత్తైన ప్రదేశంగా "ప్రపంచపు పైకప్పు"గా ప్రసిధ్ధి చెందినది. భౌగోళికంగా యునెస్కో, ఎన్ సైక్లోపీడియా బ్రిటానికా ల ప్రకారం ఇది మధ్య ఆసియా ప్రాంతం, కానీ చాలా విద్యాసంఘాలు దీనిని దక్షిణాసియా ప్రాంతంగా గుర్తిస్తాయి.

                                               

మంగల్‌దాయి

మంగల్‌దాయి, అస్సాం రాష్ట్రంలోని దర్రాంగ్ జిల్లా ముఖ్య పట్టణం. దరాంగ్ రాజా కుమార్తె సుసేంగ్‌ఫా ను వివాహం చేసుకున్న అహోం రాజ్య పాలకుడు మంగల్దాహి పేరుమీద ఈ పట్టణం పేరు వచ్చింది. ఇది దర్రాంగ్ జిల్లా పరిపాలనకు ప్రధాన కార్యాలయంగా పనిచేస్తోంది. ఈ పట్టణం అస్సాం రాజధాని నగరం గువహాటికి 70 కిలోమీటర్ల దూరంలో ఉంది.

                                               

అనంతనాగ్ జిల్లా

జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని 20 జిల్లాలలో అనంత్‌నాగ్ జిల్లా ఒకటి. అంతేకాక కాశ్మీర్ లోయలోని 10 జిల్లాలలో ఇది ఒకటి. అనంతనాగ్ పట్టణం జిల్లా కేంద్రగా ఉంది. 2011 గణాంకాలను అనుసరించి జమ్ము కాశ్మీర్ రాష్ట్రంలోని జిల్లాలలో అనంత్‌నాగ్ జిల్లా జనసాంధ్రతలో 3వ స్థానంలో ఉంది. మొదటి రెండు స్థానాలలో జమ్ము, శ్రీనగర్ జిల్లాలు ఉన్నాయి.

                                     

ⓘ సముద్రమట్టానికి సగటు ఎత్తు

భౌగోళిక స్థానం యొక్క ఎలివేషన్ అనగా ఒక స్థిర సూచికకు కంటే పైనున్న ఎత్తు, సర్వసాధారణంగా ఒక సూచన జియాయిడ్, గురుత్వాకర్షణ ఉపరితలానికి సమానంగా తూలతూగగలిగినట్టి భూమి యొక్క సముద్రమట్టం యొక్ఒక గణితశాస్త్ర నమూనా. ఎలివేషన్ లేదా జియోమెట్రిక్ ఎత్తు భూమి ఉపరితలం మీద పాయింట్లు సూచించేందుకు ప్రధానంగా ఉపయోగిస్తారు, అయితే అల్టిట్యూడ్ లేదా జియోపొటెన్షియల్ ఎత్తు ఉపరితలం పైకి కూడా పాయింట్ల కోసం ఉపయోగిస్తారు, ఎగురుతున్న విమానం లేదా క్షక్ష్య లోని అంతరిక్షనౌక వంటివి, లోతు ఉపరితలం క్రింది పాయింట్ల కోసం ఉపయోగిస్తారు.

మమిట్
                                               

మమిట్

2011 భారత జనాభా లెక్కల ప్రకారం, మమిట్ పట్టణంలో 7.884 మంది జనాభా ఉన్నారు. ఇందులో 4.074 మంది పురుషులు, 3.810 మంది స్త్రీలు ఉన్నారు. మమిట్ సగటు అక్షరాస్యత 95.40% కాగా, జాతీయ సగటు 74.04% కంటే ఎక్కువగా ఉంది. ఇందులో పురుషుల అక్షరాస్యత 95.86% కాగా, స్త్రీల అక్షరాస్యత 94.92%గా ఉంది. ఈ పట్టణ జనాభాలో 15% మంది 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు ఉన్నారు.

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →