Back

ⓘ ప్రేమ సమాజం                                               

ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్

ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్ ప్రఖ్యాత పారిశ్రామిక వేత్త, దార్శనికుడు, గొప్ప దాత. గ్రామీణ ప్రాంతాల్లో పారిశ్రామిక వెలుగులు నింపి వేలాది మంది యువతకు ఉపాధి బాట చూపిన మహా మనీషి. తూర్పు గోదావరి జిల్లా, కపిలేశ్వరపురం మండలం, పెదపట్నం లో 1921, జూలై 8 న జమీందారీ వంశములో, ముళ్ళపూడి తిమ్మరాజు, వెంకటరమణమ్మ దంపతులకు జన్మించాడు. ఆయన తణుకు లో ఫోర్త్‌ ఫోరం వరకూ చదివారు.

                                               

రాయలసీమ ప్రేమ కథలు

రాయలసీమ ప్రేమ కథలు కథా సంకలనం రాయలసీమ కథా రచయితల వస్తువైవిధ్యాన్ని, మంచి కథలను పాఠకులకు అందించడం కోసం డా. ఎం. హరికిషన్ గారి చేత 20కథలతో రూపొందించబడింది. 2020 నవంబరులో దీప్తి ప్రచురణలువారు ఈ సంకలనాన్ని ప్రచురించారు. ఆర్.యస్. సుదర్శనం "మధుర మీనాక్షి" కథలోని ప్రేమైక తత్వాన్ని ఆధ్యాత్మిక, అస్తిత్వ తాత్త్విక నేపథ్యం నుండి చిత్రించిన వైవిధ్యమైన కథ. మధుర మీనాక్షి దర్శనం ద్వారా పొందిన మానసిక అనుభూతి, తత్వశాస్త్ర అధ్యాపకురాలి శారీరక అనుభవంతో పొందిన సంతృప్తితో లంకె. అందుకే భౌతిక అనుభవాన్ని అందించిన మీనాక్షిని సొంతం చేసుకోవాలని తపిస్తాడు. రెండు సంవత్సరాల భార్యా వియోగంతో జీవితంలో ఏర్పడిన అనిశ్చిత మానస ...

                                               

షేక్ మహబూబ్‌ బాషా, నెల్లూరు

బాషా మహబూబ్‌ షేక్‌ నెల్లూరు.వీరు వ్రాసిన కవితలు, కథలు, కథానికలు, వ్యాసాలు వివిధ పత్రికలలో ప్రచురితం అయ్యాయి. కొన్ని కథానికలు ఇతర భాషల్లోకి అనువదించబడి ఆయా భాషా పత్రికలలో కూడా ప్రచురితం అయ్యాయి.

                                               

రేంజర్ ఫోర్స్

RANGER FORCE = సంచార సైన్యం సమాజంలో ఒక అధ్బుత మార్పు కోసం స్థాపించబడిన స్వతంత్ర సంస్థ, ప్రజలతో మమేకమై, వారి సామాజిక కష్ట, నష్టాలలో పాలుపంచుకుంటూ, సమాజంతో సన్నిహిత సంబందం కలిగి ఉండి, వారి ప్రేమను, అభిమానాన్ని, గౌరవాన్ని పొందుతూ, ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, సహనం, ఓర్పు, చిరునవ్వు ప్రదర్శిస్తూ నిభద్ధతతో, అంకిత భావంతో, నిస్వార్ధంగా సమాజం కోసం పనిచేసే వ్యక్తీ లేదా వ్యవస్థకు మాత్రమే నేటి సమాజాన్ని మార్చగల అవకాశం ఉంది అటువంటి వ్యవస్థే RANGER FORCE. ఎప్పుడైనా ఇద్దరు మనుషులు లేదా ఇరు వర్ఘాల మధ్య సఖ్యత లోపించినప్పుడు అక్కడ సమన్వయ కర్త యొక్క అవసరం ఏర్పడుతుంది. ప్రజలు, ప్రభుత్వం మధ్య ...

                                               

తులాభారం (1974 సినిమా)

కలవారి యువకుడు పేద కన్నెపిల్లను ప్రేమించి, రహస్యంగా తాళికట్టి బారిస్టర్ చదువుకోసం విదేశాలకు వెళతాడు.అతను తిరిగి వచ్చేసరికి ఆ అమ్మాయి సమాజం చేత తిరస్కరించబడి బిడ్డను కని, ఆ బిడ్డ చనిపోగా పరిస్థితుల ప్రభావం వల్ల వేశ్యాగృహంలో గడిపి, చివరకు తను చేయని హత్యానేరం మోపబడి కోర్టులో ముద్దాయిగా నిలబడుతుంది. ప్రాసిక్యూటర్‌గా ఉన్న కథానాయకుడు ఆమెను గుర్తించి ఆమె నిర్దోషిత్వాన్ని నిరూపిస్తాడు. ఆమె పతనానికి తనే కారణమని పశ్చాత్తాప పడతాడు.

                                               

అశ్వత్థామ (సంగీత దర్శకుడు)

అశ్వత్థామ సంగీత దర్శకుడు. ఇతడు 50కిపైగా సినిమాలకు సంగీత దర్శకత్వం వహించాడు. ఇతడు బి.ఎన్.రెడ్డి దర్శకత్వంలో వచ్చిన దేవత చిత్రంలో బాలనటుడిగా చిత్రరంగ ప్రవేశం చేశాడు. భాగ్యలక్ష్మి, త్యాగయ్య సినిమాలలో చిన్న పాత్రలను ధరించాడు. తరువాత సంగీత దర్శకత్వ శాఖలో సహాయకుడిగా పనిచేసి సంగీత దర్శకుడిగా ఎదిగాడు.

                                     

ⓘ ప్రేమ సమాజం

 • విశాఖపట్నంలో ప్రేమ సమాజాన్ని 1930 లో స్థాపించారు. 1941 లో రిజిస్టర్డు చేసారు. ప్రేమ సమాజం, డాబా గార్డెన్స్, విశాఖపట్నం-530020 ఫోన్ నెంబరు 0891-2544774. ఇది ఎందరో అభాగ్యులకు జీవితాలను ఇచ్చింది. ఎందరో అనాథలను పెంచి పెద్ద చేసి, చదువు చెప్పించి, వివాహాలు చేసి, వారు కోల్పోయిన కుటుంబాలను వారికి కల్పించింది. ప్రేమ సమాజం ద్వారా జీవితాలను, కుటుంబాలను పొందిన వారు మన సమాజంలో సగర్వంగా తిరుగు తున్నారు. దివి సీమ ఉప్పెనలో వీరు చేసిన సేవ మరువలేనిది. ఆనాడు వీరు చేసిన, అనాథ శవాల సంస్కారం చాలా గొప్పది. కుష్టు రోగులకు చేసే సేవ, వృద్ధులకు చేసే సేవ గొప్పది. విశాఖ లోని పుర ప్రముఖులు ఎందరో ఈ ప్రేమ సమాజంలో సభ్యులు, ప్రముఖ పాత్ర వహిస్తున్నారు.
 • సర్వమత సామరస్యంతో సర్వజన సౌభాగ్యం కొరకు సర్వవిధాల కృషి చేసి సర్వకాల సర్వావస్థలయందు సర్వ శక్తిమయుడగు సర్వేశ్వరుని

ధ్యానిస్తూ సర్వ సంపదలతో సుఖ సంతోషాలతో మీరు, మీ కుటుంబ సభ్యులు వర్ధిల్లాలని కాంక్షించే ప్రేమ సమాజం, విశాఖపట్నం – 530020.

 • దయామయులారా!
 • శ్లోకం || అన్నోదక సమం దానం న ద్వాదశ్యా: పరం వ్రతం న గాయత్ర్యా: పరం మత్రం న మాతు: పరదైవతం

ఆకలితో బాధపడువారికి అన్నం పెట్టవలెను. దుఃఖముతో బాధపడువారికి ఓర్మి కలుగ జేయవలెను. ప్రతి ప్రాణియు ఈశ్వర స్వరూపమని భావించి వారి యందు ప్రీమ కలిగి యుండవలెను.

 • నివారణ సేవలు: అగ్నిబాధితులు, వరద పీడితులు మున్నగు ప్రకృతి ఉపద్రవాలకు గురైన వారికి నివారణ పరిచర్య చేయుట జరుగుతుంది. ఇటువంటి పవిత్ర కార్యకలాపాలలో ప్రతి ఒక్కరూ భాగస్థులు కావటం ఎంతైనా అవసరం.
 • నిత్య సహాయ సేకరణ యత్నం
 • అనాధ శరణాలయము: ఆశ్రయము, ఆదరణ లేక నిరాధారులై రోగగ్రస్తులై అలమటించే ఆర్తుల నిమిత్తము ౧౨౫ పడకలు గల శరణాలయం నిర్వహించబడుచున్నది.
 • సర్వేశ్వరుడు మీకు, మీ కుటుంబమునకు ఆయురారోగ్య ఐశ్వర్యములు ప్రసాదించాలని మా ప్రార్థన.
 • కుష్టు శరణాలయం: కుష్టు వ్యాధి వల్ల వికలాంగులై, కురూపులై కదలడానికి శక్తిలేని విభిన్న తరగతి కుటుంబాలకు చెందిన ౧౦౦ మందికి, కుష్టు సేవా కేంద్రములో వసతి ఉంది.
 • బాలబాలికల వసతి: విధివశం చేత పసితనంలోనే, ఒకప్పుడు జన్మించిన మరుక్షణంలోనే తల్లిదండ్రుల్ని కోల్పోయి ఆవేదనపడే బాలబాలికల సంరక్షణ జరుగుచున్నది. ఇందులో ౧౦౦ మందికి వసతి ఉంది.
 • సోదరీ సోదరులారా! మీ అందరి ఆదరాభిమానములు చూరగొనుచున్న ప్రేమ సమాజం, డాబాగార్డెన్స్, విశాఖపట్నం – ౫౩౦౦౨౦, దేశంలో ఏ ప్రాంతీయులైన, ఏ మతం వారైన ఏ వర్గానికి చెందిన వారైనా, అనాథలు, కుష్టురోగులు, అనాథ బాలబాలికలు, ఇత్యాది అనేక వర్గ, వర్ణ, దేశాది విచక్షణా రహితమైన మానవ సేవకే ఈ సమ్శ్ఠ అంకితంగావించబడింది. స్థాపితమయినది మొదలు ప్రజల సహాయంవల్ల, ఆదరణవల్ల, ప్రేమ సమాజం వివిధ సేవలు చేస్తున్నది.
 • కుట్టుకేంద్రము: సమాజ బాలికలకు, ఇతరులకు, కుట్టు శిక్షణ ఇవ్వబడుచున్నది.
 • ప్రేమా ప్రైమరీ స్కూల్ అండ్ ఉన్నత పాఠశాల: ప్రేమా ప్రైమరీ స్కూలు, హైస్కూలులలో ప్రతి యేడు సుమారు ౧౬౦౦ మందికి పైగా బాలబాలికలు ఉచితంగా విద్య నేర్చుకుంటున్నారు.
 • అనాధ ప్రేత సంస్కారము: ఒకప్పుడు మానవ సంఘంలో గౌరవ ప్రదంగా జీవించి విధివశంచేత రోడ్లమీద, రైల్వే ప్లాట్ ఫారాల మీద పడివున్న అనాథ శవాలకు గౌరవప్రదంగా అంత్యక్రియలు జరపటం సమాజ ప్రధాన సేవలలో ఒకటి.
 • సమాజవాసులు, సుమారు ౪౦౦ మందికి బట్తల నిమితము కట్టుబట్టలు, దుప్పట్లు, తువ్వాళ్ళు వగైరా, మందులు తదితర వైద్య సేవల నిమితము. సమాజ బాలబాలికల విద్యావసరములు నిమితము దాతలు తమ చేయూతను అందించ వచ్చును.
 • ప్రేమ సమాజంలోని దీనజనుల యొక్క శాశ్వత పోషణ రెండు పద్ధతుల వలన సాధ్యమని విశ్వసించబడుతుంది. మొదటిది స్థిరనిధి. రిజర్వు ఫండ్, రెండవది వార్షిక విరాళాలు. పక్క పేజీలో వివరించబడిన విభాగాలలోని వారి పోషణకు ఒక దాత రిజర్వు నిధి గురించి రూ\\౬౫,౦౦౦/-లు ఇచ్చినట్లయిన ఏడాదికి బ్యాంకు వడ్డీరేట్ల దృష్ట్యా సుమారు రూ.4000 ల వరకు వడ్డీ రాగలదు. ఆ వడ్డీతో దాత అభీష్టం ప్రకారం సంవత్సరాన్క్ ఒక రోజు ఆశ్రమ రోగులకు, ఆశ్రమ అనాథ బాల, బాలికలకు, కుష్టు శరణాలయం వారికి భోజనానికి సాధ్యం కాగలదు. రూ. 32.000 లు ఇచ్చిన దాత పేర సంవత్సరంలో ఒక పూట సమాజ విభాగములన్నిటికి భోజనం పెట్టుటకు సాధ్యపడుతుంది.
 • పర్వదినాలలోను, శుభ కార్య సందర్భాలలోను, పెద్దల స్మారక దినాలలోను దాతలు ప్రేమతో ఏర్ఫాటు చేయు అన్న దానానికి, ఆతిధ్యానికి అవసరమైన వివరాలు
 • రెండవ పద్ధతి ప్రతి ఏడు రూ. 2.000 లు విరాళమిచ్చిన దాతల పేర నిర్ణీతమైన ఒక రోజున సంవత్సరానికి ఒక పూట సమాజంలో అన్ని విభాగాల వార్క్ భోజనం ఏర్పాటు చేయబడుత్ంద్. అట్టి ఏర్పాటు వల్ల సమాజ సేవలు చిరకాలం నిర్విఘ్నంగా నడవగలవన్ మా దృఢ విశ్వాసము.
 • నిత్యసంతర్పణ: వృద్ధులు, అంగవిహీనులు, వ్యాధి గ్రస్తులు మొదలగు అన్నార్తులగువారి నిమిత్తం, నిత్య అన్న సంతర్పణ జరుపబడుతుంది.
 • గోసంరక్షణ: ప్రేమ సమాజంలో ప్రస్తుతం 75 గోవులున్నవి. వాటి నిర్వహణ నిమితం అనగా గడ్ది, తవుడు, పొట్టు వగైరాలను సేకరణ నిమిత్తం దాతలు తమ సహాయ సహకారాలను అందింఅ గోరుతున్నాము.
 • ఈ పద్ధతుల ప్రకారము కొందరు దాతలు అప్పుడే కొంతవరకు తమ అమూల్యమైన విరాళములను అందజేయడం జరిగింది. దాతలంద్రు వితరణ భావముతో తమ విశిష్టమైన విరాళాలను ధారాళంగా అందించి ఆర్తజన పరిరక్షణార్ధం సంకల్పించబడిన ఈ పవిత్ర యజ్నాన్ని ఫలవంతం చేసెదరని వినయ పూర్వకంగా మనవి చేస్తున్నాము.
 • సమాజ బాలబాలికలలో ఒకరికి నెలకు రెండు వందల రూపాయల చొప్పున స్పాన్సర్ షిప్ ప్రోగ్రామునకు సహాయము చేయవచ్చును.
 • ధర్మాత్ములగు పట్టణ, పల్లెప్రజలకు ప్రేమ సమాజం చేసే పవిత్ర దీనజన సేవను గుర్తించి ఔదార్యముగా ధనవస్తురూప సహాయాలు అందించుచున్న మహాజనులందరకూ మా కృతజ్ఞతావందనమ్లులు.
 • గిరిజన సంక్షేమ యజ్నం: విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలలోని గిరిజనులకు బియ్యం, బట్తలు, వంట పాత్రలు, మందులు, పిల్లలకు బిస్కట్లు, మిఠాయి పంపిణీ చేయుట.
 • పైనుండి వచ్చే నిరుపేదలకు100 మందికి పులుసు / చారు, అన్నము, ఒక కూరకు రూ. 1000 లు స్వీటుతో రూ. 1200 లు
 • ధార్మిక మహాశయులు వారి వారి అనుకూలతను బట్టి అన్న దాన కార్యక్రమాలను జరిపించాలని మా ప్రార్థన.

తేడీల ప్రకారము, తిథి ప్రకారము, అన్న దానము ఏర్పాటు చేయబడును. ఒకే తేదీ, ఒకే తిథి, ఒకే రోజు పడినను, ఒకరికంటే ఎక్కువ దాతలు కోరినను, దాతలందరిపేరున ప్రార్థన చేసి నాటి కార్యక్రమము జరిపించబడును. ఒకసారి ఇచ్చిన విరాళములు ఎట్టి పరిస్థితులలోను వాపసు ఇవ్వబడవు. ఇది దాతలు గమనించ ప్రార్థన.

 • గమనిక: దాతలిచ్చు విరాళాలపై ఇన్ కమ్ టాక్సు యాక్టు సెక్షన్ 80జి క్రింద పన్ను రాయితీ సౌకర్యం ఉంది. అన్ని దానముల కంటే అన్నదానమే గొప్పది.
 • ఆధారం: 2010 డిసెంబరు 18 నాటి కరపత్రిక
Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →