ⓘ Free online encyclopedia. Did you know? page 97



                                               

తెలుగు విశ్వవిద్యాలయం - రంగస్థల యువ పురస్కారం

తెలుగు విశ్వవిద్యాలయం - రంగస్థల యువ పురస్కారం తెలుగు నాటకరంగంలో విశేష కృషిచేసిన యువతీయువకులకు అందజేసే పురస్కారం. కీ.శే. జె.ఎల్. నరసింహారావు పేరున ప్రతి సంవత్సరం మార్చి 27న ప్రపంచ రంగస్థల దినోత్సవం సందర్భంగా తెలుగు విశ్వవిద్యాలయంలోని రంగస్థల కళల శ ...

                                               

దాశరథి సాహితీ పురస్కారం

దాశరథి సాహితీ పురస్కారం తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతీ సంవత్సరం దాశరథి కృష్ణమాచార్య జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో సాహిత్యరంగంలో కృషిచేసినవారికి అందజేసే పురస్కారం.

                                               

నృపతుంగ సాహిత్య పురస్కారం

నృపతుంగ సాహిత్య పురస్కారం కన్నడ సాహిత్యంలో ప్రదానంచేసే అత్యున్నత పురస్కారం. దీనిని కన్నడ సాహిత్య పరిషత్ ఏర్పాటుచేసింది. ఈ పురస్కార ప్రదానానికి బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ బాధ్యత తీసుకుంది. ఈ పురస్కారం క్రీ.శ.814-878ల మధ్యకా ...

                                               

నోబెల్ బహుమతి

నోబెల్ బహుమతులు భౌతిక శాస్త్రంలో, రసాయన శాస్త్రంలో, సాహిత్యంలో, వైద్యశాస్త్రంలో కృషి చేసిన శాస్త్రవేత్తలకు, ప్రపంచ శాంతికి కృషిచేసిన మహానుభావులకు ప్రతియేటా బహూకరిస్తుంటారు. ఈ ఐదు బహుమతులు ప్రఖ్యాత స్వీడిష్ శాస్త్రవేత్త అయిన ఆల్ఫ్రెడ్ నోబెల్ 1895 ...

                                               

నోబెల్‌ శాంతి బహుమతి

డైనమైట్ ఆవిష్కర్త ఆల్ఫ్రెడ్ నోబెల్ జ్ఞాపకార్థం ఇచ్చే ఆరు అవార్డులలో ఒకటి నోబెల్ శాంతి బహుమతి. ప్రతి సంవత్సరం శాంతి, సాహిత్యం, భౌతికశాస్త్రం, రసాయన శాస్త్రం, ఆర్థికశాస్త్రం, ఔషధరంగం అనే ఆరు రంగాలలో ఎవరైతే వారి చర్యల ద్వారా మానవజాతికి ఉత్తమ ప్రయోజన ...

                                               

పంప పురస్కారం

పంప పురస్కారం అనేది కర్ణాటక యొక్క సాహిత్య పురస్కారం. దీనిని 1987లో కర్ణాటక రాష్ట్రప్రభుత్వం కన్నడ, సాంస్కృతిక శాఖ ప్రారంభించింది. ఇది ఈ రాష్ట్రం ప్రదానం చేసే అత్యున్నత సాహిత్య పురస్కారం. దీనిని ప్రతి సంవత్సరం కన్నడ భాషలో వ్రాయబడిన ఉత్తమ సాహిత్య గ ...

                                               

పరమ వీర చక్ర

పరమ వీర చక్ర భారతదేశంలో త్రివిధ దళాలలో పనిచేసే సైనికులకు ఇచ్చే అత్యున్నత పురస్కారం. ఈ పురస్కారం యుధ్ద సమయంలో అత్యున్నత ధైర్యసాహసాలు ప్రదర్శించినందుకు అందచేస్తారు. ఈ పేరుకు అర్థం "అత్యున్నత ధైర్య చక్రం", ఈ పురస్కారం అమెరికాకు చెందిన "మెడల్ అఫ్ ఆనర ...

                                               

పురస్కారాలు

బుకర్ బహుమతి: ప్రతి సంవత్సరం సాహిత్యంలో ఉత్తమ నవలకు ఇచ్చే పురస్కారం. నోబెల్ పురస్కారం: వివ్విధ శాస్త్ర, సాహిత్య, సామాజిక రంగాల్లో విశిష్ట సేవ చేసిన ప్రముఖులకు ఏటా ఇచ్చే పురస్కారం ఆస్కార్ పురస్కారం: చలచిత్ర రంగంలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన దర్శకుల ...

                                               

ఫీల్డ్స్ పతకం

ఫీల్డ్స్ పతకం ప్రపంచంలోని యువ గణిత శాస్త్రవేత్తలకు లభించే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన బహుమతి. గణిత శాస్త్రంలో నోబెల్ బహుమతిగా దీనిని పరిగణిస్తారు. 40 ఏండ్లు పైబడని ఇద్దరు, ముగ్గురు లేదా నలుగురు గణిత శాస్త్రవేత్తలకు, ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒక సారి జ ...

                                               

ఫ్రీవర్స్ ఫ్రంట్

1958లో కుందుర్తి ఆంజనేయులు ఈ ఫ్రీవర్స్ ఫ్రంట్ సంస్థను హైదరాబాదులో నెలకొల్పాడు. వచన కవితా ప్రక్రియను ప్రోత్సహించడం ఈ సంస్థ ప్రధాన ఆశయం. ఈ సంస్థ నిర్వహించిన కావ్యపఠనాలలో అడవికొలను మురళీధర్, అరిపిరాల విశ్వం, నగ్నముని, నిఖిలేశ్వర్, వీరవల్లి రాఘవాచారి ...

                                               

బసవ పురస్కారం

బసవ పురస్కారం కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వంచేత ప్రదానం చేయబడుతున్నది. ఈ పురస్కారాన్ని సంఘంలో మార్పులు తీసుకువస్తున్న, సంఘ సంస్కరణల విషయంలో పాటుపడుతున్న, మతసామరస్యానికి కృషి చేస్తున్న వ్యక్తులకు ప్రకటిస్తున్నారు.

                                               

బిరుదు

బిరుదు అనునది ఏదైనా రంగంలో అసాధారణ ప్రతిభ కనబరిచిన వారికి, వారి ప్రతిభా సామర్థ్యాన్ని బట్టి అందించు ఔచిత్యనామం. వీటి ప్రధానం అనేది మిగిలిన రంగాల కన్నా సాహిత్య రంగంలో అధికంగా ఉండటాన్ని గమనించవచ్చు.

                                               

బుక్ ఆఫ్ స్టేట్ రికార్డ్స్

బుక్ ఆఫ్ స్టేట్ రికార్డ్స్ ఆంధ్రప్రదేశ్ లోని తొలి తెలుగురికార్డ్ ల పుస్తకం ఇది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారిరికార్డ్స్ ని నిక్షిప్తం చేయటానికి, 2009లో ప్రముఖ పాత్రికేయుడు వి.సి.వెంకటపతిరాజు. మరికొంతమంది పాత్రికేయమిత్రుల సారధ్యంలో ప్రారంభించపడ ...

                                               

మల్లవరపు జాన్ కవి స్మారక పరిశోధక పురస్కారం

మల్లవరపు జాన్ ప్రసిద్ధకవి. ఆయన కుమారుడు మల్లవరపు రాజేశ్వరరావు తన తండ్రిపేరుతో తెలుగు సాహిత్యంలో విశేషమైన సేవచేసిన వారికి ప్రతియేడాది ఒక పురస్కారాన్ని ఇవ్వాలని నిర్ణయించారు. ఈ పురస్కార కమిటీకి మల్లవరపు సుధాకరరావు, మల్లవరపు ప్రభాకరరావులు ట్రస్టీలుగ ...

                                               

మహారాజ రంజిత్ సింగ్ అవార్డు

మహారాజ రంజిత్ సింగ్ అవార్డు అనేది క్రీడలు, ఒలంపిక్సలో ఉత్తమ క్రీడాకారులుగా గెలిచిన వారికి పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఒక బహుమతి. ఈ అవార్డు కోరకు అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో పోటి నిర్వహిస్తారు.ఈ అవార్డును 1978లో ప్రారంభించారు.ఈ అవార్డులో ఒక షీల్ ...

                                               

మిలీనియం టెక్నాలజీ ప్రైజ్

"Millennium Technology Prize goes to semiconductor research" Archived 2007-09-27 at the Wayback Machine by Soili Helminen, TEKES, June 15, 2006, retrieved September 9, 2006 "Top prize for light inventor" by BBC News, September 8, 2006, retrieved ...

                                               

రామన్ మెగసెసే పురస్కారం

రామన్ మెగసెసే పురస్కారం న్యూయార్క్కి చెందిన రాక్ ఫెల్లర్ సహోదరులు ఫిలిప్పీన్స్ ప్రభుత్వ సహకారంతో ఏర్పాటు చేసిన ఒక పురస్కారం. ఫిలిప్పీన్స్ దేశపు మాజీ అధ్యక్షుడైన రామన్ మెగసెసే జ్ఞాపకార్థం దీనిని 1957 లో ఏర్పాటు చేశారు. ఇది తరచూ "ఆసియా ఖండపు నోబెల్ ...

                                               

రొట్టమాకురేవు కవితా పురస్కారం

యువ కవులకు ప్రోత్సాహాన్ని ఇచ్చే ఉద్దేశంతో కవి యాకూబ్ రొట్టమాకురేవు కవితా పురస్కారం ఏర్పాటుచేయబడింది. తన తండ్రిగారైన కీ.శే. షేక్ మహమ్మద్ మియా, గురువుగారైన కీ.శే. కె.యల్.నరసింహారావు, మామగారైన కీ.శే. పురిటిపాటి రామిరెడ్డి గార్ల స్మారక కవితా పురస్కార ...

                                               

లెనిన్ శాంతి బహుమతి

లెనిన్ శాంతి బహుమతి వ్లాదిమిర్ లెనిన్ గౌరవార్థం సోవియట్ యూనియన్ నెలకొల్పిన పురస్కారం. ఈ పురస్కారాన్ని సోవియట్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రసిద్ధులైన వ్యక్తులు సభ్యులుగా వున్న మండలి ఎంపికచేస్తుంది. మొదట ఇది "ప్రజలలో శాంతిని బలోపేతం చేసినందుకు అంతర్జ ...

                                               

సోమేపల్లి సాహితీ పురస్కారం

జాతీయ స్థాయిలో చిన్న కథల పోటిలలో ఉత్తమ కథలను రచించిన వారికి సోమేపల్లి సాహితీ పురస్కారం అందచేస్తారు. సోమేపల్లి వెంకట సుబ్బయ్య వారి తల్లిదండ్రుల స్మృత్యార్థం ప్రతి సంవత్సరం జాతీయ స్థాయిలో చిన్న కథల పోటిని రమ్యభారతి సాహిత్య త్రైమాస పత్రిక ఆధ్వర్యంలో ...

                                               

సోవియట్ లాండ్ నెహ్రూ అవార్డు

సోవియట్ లాండ్ నెహ్రూ అవార్డు స్నేహ శాంతుల కోసం అత్యున్నత సేవలనందించిన భారతీయులకు ప్రదానం చేయబడింది. ఈ అవార్డును ఇండో సోవియట్ సంబంధాలలో భాగంగా సోవియట్ లాండ్ పక్షపత్రిక జవహర్ లాల్ నెహ్రూ సంస్మరణార్థం నెలకొల్పింది. ఈ అవార్డు ప్రతిష్ఠాత్మకమైన పురస్కా ...

                                               

స్త్రీ శక్తి పురస్కారం

భారతదేశ స్వాతంత్ర్యానికి పూర్వం, ఆ తర్వాత మహిళల కోసం విశేష కృషి చేసిన సాహస నారీమణుల స్ఫూర్తిని భావితరాలకు పంచడానికి భారతదేశ ప్రభుత్వం స్త్రీ శక్తి పురస్కారాలను 1991లో నెలకొల్పింది. మొత్తం ఆరు విభాగాలలో ఈ అవార్డులను కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమ మంత ...

                                               

నిశ్చితార్థం

నిశ్చితార్థం అనగా వివాహ నిశ్చయం. వీలైనంత తక్కువ సమయంలో లేక నిర్ణిత కాల వ్యవధిలో వివాహంద్వారా సంబంధాన్ని ఏర్పచుకుని ఏకమవడానికి చేసిన ప్రతిపాదనను వాగ్ధానం ద్వారా నిశ్చయించుకోవడాన్ని నిశ్చితార్థం అంటారు. దీనిని ఇంగ్లీషులో Engagement అంటారు. నిశ్చితా ...

                                               

పెళ్లి రిసెప్సన్

పెళ్లి రిసెప్సన్ అనేది పెళ్ళి పూర్తయిన తరువాత బంధు మిత్రులతో జరుపుకునే మొదటి సమావేశం. బంధు మిత్రుల మధ్య జరుపు కోవాల్సిన పెళ్ళి కొన్ని సందర్భాలలో వారి మధ్య జరగ పోతే ప్రత్యేకంగా ఈ పెళ్ళి రిసెప్సన్ ను ఏర్పాటు చేస్తారు. ఈ పెళ్ళి రిసెప్సన్ కు బంధు మిత ...

                                               

పెళ్ళి చూపులు

హిందూ వివాహాల్లో పెళ్ళి చూపులు ఒక ప్రధానమైన ఘట్టం. కాబోయే వధువు వరుడు ఒకరినొకరు చూసుకునే తొలిఘట్టం. ఇరువైపు బంధువులు కలుసుకొని, ఒకరి గురించి ఒకరు తెలుసుకునే సందర్భం ఇది.

                                               

మంగళసూత్రం

హిందూ వివాహ తంతులో మాంగల్యధారణే అతి ప్రధానమైనది. మాంగల్యానికే మంగళసూత్రం, తాళి, తాళిబొట్టు, పుస్తె, శతమానం అనే పేర్లతోబాటూ వివిధ రూపాలు కూడా ఉన్నాయి. మానవులకు మనువాడటం ఎంత ముఖ్యమో, మనువాడటానికి మంగళసూత్రం అంతే ముఖ్యం. మంగళసూత్రం లేదా మాంగళ్యం హిం ...

                                               

భారతదేశానికి ఉన్న పేర్లు

రిపబ్లిక్ ఆఫ్ ఇండియాకి, అధికారిక, జనరంజకమై రెండు ప్రధాన పేర్లు వాడుకలో ఉన్నాయి." ఇండియా”," భారత్". ఇవి రెండూ చారిత్రికంగా ప్ర్రాముఖ్యత కలిగి ప్ర్రాచుర్యంలో ఉన్నాయి. భారతదేశ రాజ్యాంగంలో మొదటి నిబంధనలో," ఇండియా దటీస్ భారత్." అని చెప్తూ," ఇండియా”," ...

                                               

మెహంది

మెహందీ నుండి ఉద్భవించిన సంస్కృత పదం మెందికా. తమిళంలో దీనిని మారుతాని అంటారు. మెహందీ, పసుపు వాడకం తొలి హిందూ వేద కర్మ పుస్తకాలలో వివరించబడింది. ఇది మొదట మహిళల అరచేతులకు, కొన్నిసార్లు పురుషులకు కూడా ఉపయోగించబడుతుంది,కానీ సమయం పెరుగుతున్న కొద్దీ, పు ...

                                               

వర్ధంతి

మరణించిన వారిని గుర్తుచేసుకుంటూ జరుపుకునేవి వర్థంతులు వీటిని సంవత్సరికాలు అని కూడా అంటారు, ఇవి ప్రతి సంవత్సరం వ్యక్తి మరణించిన తేది నాడు జరుపుకుంటారు. వర్ధంతి ని ఆంగ్లంలో డెత్ యానివర్సరీ అంటారు. అనేక ఆసియా దేశ సంస్కృతులతో పాటు భారతదేశ సంస్కృతిలో ...

                                               

చీర

చీర అంటే వస్త్రము. వాడుకలో స్త్రీలు మాత్రం కట్టుకునే బట్టకు పర్యాయపదంగా చీర వాడబడుతూంది. భారతదేశంలో స్త్రీలు ధరించే దుస్తులలో ముఖ్యమైనది చీర. చీర అత్యంత పొడవైన వస్త్రము; ఇది నాలుగు నుండి తొమ్మిది మీటర్లుంటుంది. చీరను ఎక్కువమంది నడుంచుట్టు కట్టుకొ ...

                                               

తలపాగా

తలపాగా అనునది తలని చుట్లతో కప్పే ఒక వస్త్రము. దీనిని ధరించే విధానాలు వేర్వేరుగా ఉంటాయి. తలపాగా, పైపంచ అనేవి గ్రామీణప్రాంత ఆంధ్రులకు తప్పనిసరి. తలపాగా అనేది రోజువారీ పనులలోనే కాకుండా శుభకార్యాలలోను, ఉత్సవాలలోను తప్పనిసరిగా ధరిస్తారు. ఆంధ్రుని ఆహార ...

                                               

పంచె

పంచె భారతదేశంలో కొన్ని రాష్ట్రాలతో బాటు పాకిస్థాన్, బంగ్లాదేశ్, నేపాల్లో పురుషులు ధరించే సాంప్రదాయక వస్త్రము. కుట్టకుండా, దీర్ఘ చతురస్రాకారంలో సాధారణంగా 4.5 మీటర్లు పొడవు ఉండే ఈ వస్త్రాన్ని నడుము చుట్టూ చుట్టి ముడి వేయటం వలన ఒక పొడవు స్కర్టు వలె ...

                                               

రవికె

రవికె లేదా చోలీ భారతదేశంలో స్త్రీలు శరీరం పై భాగాన్ని అనగా వక్ష స్థలమును కప్పుకోవడానికి వారికి తగిన విధముగా వస్త్రముతో కుట్టబడి ఉపయోగించేది. దక్షిణ నేపాల్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, చీరలు ధరించే ఇతర ప్రదేశాలలో ధరిస్తారు. దీని మీద చీర యొక్క ...

                                               

లంగా ఓణి

లంగా, ఓణి దక్షిణ భారతదేశంలోని స్త్రీలు ధరించే సాంప్రదాయక దుస్తులు.ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్,తెలంగాణా, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలలో యుక్తవయస్సులోని అవివాహితులైన స్త్రీలు ధరిస్తారు. దీనిని తమిళులు ధావనిగా పిలుస్తారు. ఓణి లేదా లంగా ఓణి లేదా పైట ప ...

                                               

ఒడిస్సీ

ఒడిస్సీ భారతదేశపు శాస్త్రీయనృత్యాలలో ఒకటి. ఇది ఈశాన్య రాష్ట్రమైన ఒడిషాలో పుట్టినది. క్రీ.పూ. రెండో శతాబ్దంలో జైన రాజైన ఖారవేలుని పరిపాలనలో ఒడిస్సీ ఎక్కువగా పోషింపబడి అభివృద్ధి చెందినది. ఈ నాట్యం కూడా నాట్యశాస్త్ర సూత్రాలపై ఆధారపడి కూర్చబడింది. మొ ...

                                               

కూచిపూడి నృత్యం

కూచిపూడి నృత్యం, ఆంధ్రప్రదేశ్‌ కు చెందిన ఒక భారతీయ నాట్యం. ఇది కృష్ణా జిల్లాకు చెందిన కూచిపూడి గ్రామంలో ఆవిర్భవించింది. సా.శ.పూ. 2వ శతాబ్దంలో ఈ ప్రాంతము లోని బ్రాహ్మణులు ఈ శాస్త్రీయ నృత్యాన్ని అభ్యసించటంతో దీనికి ఈ పేరు వచ్చింది. ఇది దక్షిణ భారతద ...

                                               

గిద్దా

గిద్దా భారతదేశంలోని పంజాబ్ ప్రాంతంలో, పాకిస్తాన్ లోనూ ప్రసిద్ధి పొందిన జానపద నృత్యం. ఇది ప్రాచీన నృత్యమైన రింగ్ డ్యాన్స్ నుండి ఈ నృత్యం ఆవిర్భవించింది. ఈ నృత్యం బాంగ్రా కంటే కొంచెం శక్తివంతమైనది. ఈ నృత్యం రంగులతో కూడిన నృత్యం. ఈ నృత్యం భారతదేశంలో ...

                                               

పంజాబీ జానపద నృత్యాలు

పంజాబీ నృత్యాలు పంజాబ్ లోని జానపద, మత నృత్యాల కలయిక. భారత్, పాకిస్థాన్ దేశాల్లోని పంజాబీ ప్రజల స్థానిక నృత్యాలు మిగిలిన వాటితో ప్రత్యేకంగా ఉంటాయి. పంజబీ నృత్య రీతుల్లో హుషారుగా చేసే నృత్యాలతో పాటు, నెమ్మదిగా చేసే రకాలు కూడాఉంటాయి. స్త్రీలకు, పురు ...

                                               

బిర్జూ మహరాజ్

బిర్జూ మహరాజ్‌ గా పిలువబడే బిర్జూ మోహన్‌నాథ్ మిశ్రా, భారతీయ కథక్ నాట్య కళాకారుడు. ఇతడు లక్నో కాల్కా-బిందాదిన్ ఘరానా కు చెందినవాడు. బిర్జూ కథక్ కళాకారుల కుటుంబంలో పుట్టాడు. ఈయన తండ్రి అచ్చన్ మహరాజ్, మేనమామలు శంభూ మహరాజ్, లచ్చూ మహరాజ్ లు పేరొందిన క ...

                                               

బిహూ నృత్యం

బిహూ నృత్యం ఈశాన్య భారత దేశములో గల అస్సాం రాష్ట్రమునకు చెందిన జానపద నృత్య రీతి. ఈ వినోద నృత్యంలో నాట్యకారులు సంప్రదాయమైన అస్సామీ పట్టు, ముగా పట్టు దుస్తులు ధరిస్తారు. బిహూ పాటలకు అనుగుణంగా బిహూ నృత్యాన్ని చేస్తారు. బిహూ పాటలు అస్సామీ కొత్త సంవత్స ...

                                               

భాంగ్రా (నృత్యం)

భాంగ్రా పంజాబు జానపద కళా రూపాలలో పేరెన్నిక గన్నదీ, ప్రజల నెక్కువగా ఆకర్షించేది. గోదుమ విత్తనాలను చల్లే సమయంలో ఎంతో ఆనందంగా సామూహికంగా ఈ భాంగ్రా నృత్యాన్ని చేస్తారు. ఈ నృత్యాన్ని భారత దేశంలో అన్ని ప్రాంతాల వారు మెచ్చు కోవటమే కాక విదేశీయుల మన్ననలను ...

                                               

భామా కలాపం

ఈ వ్యాసం కూచిపూడి నృత్యనాటకానికి సంబంధించినది. ఇదే పేరుగల ఇతర వ్యాసాలకు ఇక్కడ చూడండి. భామా కలాపం కూచిపూడి నృత్యము లోని ఒక పేరుపొందిన నృత్యనాటకము. భామా కలాపం అనే పేరులో "భామ" కృష్ణుడి అందమైన, అసూయాపరురాలైన సతీమణి సత్యభామను ఉద్దేశించగా, "కలాపం" "కల ...

                                               

మణిపురి (నృత్యం)

మణిపురి ఈశాన్య భారత దేశానికి చెందిన మణిపురి అనే ప్రాంతానికి చెందినది. ఇతర భారతీయ నృత్య రీతులకన్నా ఇది చాలా విభాగాల్లో విభిన్నమైనది. ఇందులో శరీరాన్ని నెమ్మదిగా కదిలిస్తూ క్రమంగా ఆ కదలికలు చేతుల నుంచి వేళ్ళ దాకా ప్రవహిస్తాయి. 18వ శతాబ్దంలో వైష్ణవ త ...

                                               

మోహినియాట్టం

మోహినియాట్టం కేరళ రాష్ట్రానికి చెందిన, కేవలం మహిళచే ప్రదర్శించబడే పాక్షిక సాంప్రదాయ నృత్యరీతి. మోహిని అంటే చూసే వారిని సమ్మోహితుల్ని చేయగల స్త్రీ. ఆట్టం అంటే సున్నితమైన శరీర కదలికలతో చేసే నాట్య ప్రదర్శన. మోహినియాట్టం అంటే జగన్మోహిని చేసే నృత్యం అ ...

                                               

యక్షగానం

యక్షగానం నృత్య, నాటక, సంగీత, వేష, భాష, అలంకారాల కలబోత. ఇది ఒక శాస్త్రీయ శైలి. ఇది కర్ణాటక రాష్ట్రంలోని ఆతి ప్రాముఖ్యమైన శాస్త్రీయ కళ. కరావళి జిల్లాలైన ఉత్తర కన్నడ, దక్షిణ కన్నడ, ఉడుపి జిల్లాలలోనూ శివమొగ్గ, కేరళ లోని కాసరగోడు జిల్లాలు యక్షగానానికి ...

                                               

విలాసిని నాట్యం

‘విలాసిని’ నాట్యం షుమారు వెయ్యి సంవత్సరాల పూర్వ నుండి మన ఆంధ్రదేశంలో వున్న నృత్య సంప్రదాయం. విలాసిని నాట్య రూపాంతరములే రుద్రగణికలు, దేవదాసీలు, స్వామిని, భోగిని, సాని, భోగం కళావంతులు మొదలగు నాట్యరూపములు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న సంప్రదాయ నృత్యరీతి కూచి ...

                                               

సమ్మి (నృత్యం)

సమ్మి అనేది పంజాబ్ రాష్ట్రంలోని గిరిజనుల తెగ యొక్క సాంప్రదాయక నృత్యం. ఈ నృత్యం పంజాబీ మహిళల యొక్క నృత్యం. ఈ నృత్యం పంజాబ్ లోని సాండల్‌బార్ ప్రాంతం లో ప్రసిద్ధమైనది. ఈ నృత్యాన్ని బాజీగర్, రాయి ప్రజలు, లోబానా, సాంసీ గిరిజన తెగల మహిలలు ఎక్కువగా ప్రద ...

                                               

అబిర్

అబిర్ హీబ్రూ వర్ణమాల, Kabala, నృత్యాలు, కథలు, ప్రత్యేక ఆయుధాలు ఆధారంగా ఒక యూదు యుద్ధ కళ. Yehoshua Sofer ద్వారా పంపిణీ ఇస్రేల్ వ్యూహాలు. పద్ధతి అభ్యాసం రెండు స్థాయిలు విభజించబడింది. మొదటి గ్రేడ్ విద్యార్థులకు హీబ్రూ వర్ణమాల యొక్క 27 అక్షరాలు 22 అక ...

                                               

ఇండో యూరోపియను వర్గము

ఇండో యూరోపియను భాషలు ఒకే భాషా కుటుంబానికి చెందిన భాషలు. ఇవి అన్నీ కూడా చాలా కాలము క్రితము ఉండిన ఒకే మూలభాషనుండి వచ్చినాయని భాషావేత్తల అభిప్రాయము. ప్రస్తుత ప్రపంచ భాషలలో ఇండో యూరోపియను భాషలు ప్రముఖమైన స్థానం కలిగి ఉన్నాయి. ఐరోపా, ఆసియా, అమెరికా ఖం ...

                                               

ఎస్పరాంటో

ఎస్పెరాంటో అంతర్జాతీయ భాష. దీనిని 1887 లో లుడ్విగ్ లజారస్ జామెన్ హాఫ్ తయారుచేశారు. ప్రస్తుతము 20 లక్షల మందికి పైగా ఈ భాషను మాట్లాడుతున్నారు. ఇది అన్ని భాషలకన్నా సులభంగా ఉంటుంది. ఈ భాషను మాట్లాడేవారు ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలలో ఉన్నారు. ఎస్పెర ...

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →