ⓘ Free online encyclopedia. Did you know? page 90                                               

ప్రపంచ శారీరక చికిత్స దినోత్సవం

ప్రపంచ శారీరక చికిత్స దినోత్సవం ప్రతి సంవత్సరం సెప్టెంబరు 8వ తేదీన నిర్వహించబడుతుంది. ఫిజియోథెరపీ గురించి ప్రజల్లో అవగాహన కలిగించడంకోసం 1996లో ప్రపంచ శారీరక చికిత్స సమాఖ్య ఈ దినోత్సవాన్ని ప్రారంభించింది.

                                               

బ్లడ్ షుగర్

బ్లడ్ షుగర్ లేదా రక్త చక్కెర అనగా మానవులు లేదా జంతువుల యొక్క రక్తంలో ప్రస్తుతం ఉండే గ్లూకోజ్ పరిమాణం. ఇది శరీర కణాలు, రక్త లిపిడ్స్‌కు శక్తి కొరకు ఉన్న ప్రాథమిక వనరు. తక్కువ బ్లడ్ షుగర్ అంటే హైపోగ్లేసిమియా. హై బ్లడ్ షుగర్ అంటే హైపర్గ్లైసీమియా. అధ ...

                                               

వ్యాయామం

వ్యాయామం అనేది శారీరక దృఢత్వం, ఆరోగ్యం కోసం చేసే శారీరక ప్రక్రియ. వ్యాయామం ఎక్కువగా కండరాలను, రక్త ప్రసరణ వ్యవస్థను మెరుగు పరచడానికి, క్రీడలలో మంచి ప్రావీణ్యత సాధించడానికి, అధిక బరువు తగ్గించుకోవడానికి, మానసిక ఉల్లాసం కొరకు చేస్తారు. క్రమం తప్పకు ...

                                               

సమకాలీకరించబడిన ఈత

సమకాలీకరించబడిన ఈతను ఇంగ్లీషులో సిన్కర్నైజ్డ్ స్విమింగ్ అంటారు. దీనిని కుదించి తరచుగా సిన్క్రో అంటారు. ఈతగాళ్లు ఒంటరిగా కాని, జంటగా కాని, కొంతమంది కలిసి గాని లేక కొన్ని జట్లుగా కాని నీటిలో లయబద్ధంగా ఈత కొడుతూ సంగీతానికి అనుగుణంగానృత్యం చేస్తూ లేక ...

                                               

సురక్షిత మాతృత్వం

మాతృత్వం స్త్రీలకు దేవుడిచ్చిన వరం. అయినా ప్రాచీనకాలం నుండి ప్రసవం అంటే స్త్రీలకు పునర్జన్మ అని భావిస్తారు. వైద్యశాస్త్రం మంచి ప్రగతిని సాధించిన ప్రస్తుత కాలంలో కూడా లక్షలాది తల్లులు కానుపు సమయంలో మరణిస్తూనే వున్నారు. తల్లుల ప్రాముఖ్యతకు చెప్పడం ...

                                               

హాస్య యోగా

ఈ ప్రక్రియ మానసిక ఒత్తిడి నుంచి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. సహజంగా కానీ, కృత్రిమంగా కానీ, నటించడం ద్వారా కానీ - ఏ విధంగా నవ్వినా మానవ మెదడు తేడా పసిగట్టదు, ఎలా నవ్వినా మెదడు ఎండార్ఫిన్లను విడుదల చేస్తుంది. ఈ ఎండార్ఫిన్లు ఆనందాన్నీ, ఆరోగ్యాన్నీ కలి ...

                                               

గృహ హింస

వేధింపులకు గురవుతున్న మహిళలకు రక్షణ కవచంగా ప్రభుత్వం గృహహింస నుండి మహిళలకు రక్షణ చట్టానికి 2005లో పార్లమెంట్‌ ఆమోదం తెలిపింది. ఈ చట్టం మాత్రం 2007సం.లో రాష్ట్రంలో అమల్లోకి వచ్చింది. జిల్లా స్త్రీ, శిశు సంక్షేమశాఖ దీన్ని అమలు చేస్తుంది. ఆ శాఖ జిల్ ...

                                               

పంజాబ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ కుటుంబాల జాబితా

ఆదర్ష్ ప్రతాప్ సింగ్ కైరోన్, ప్రతాప్ సింగ్ కైరోన్ మనవడు, ప్రతాప్ సింగ్ బాదల్ ప్రభుత్వంలో కేబినెట్ మంత్రి. సురీందర్ సింగ్ కైరోన్ పార్లమెంట్ సభ్యుడు ప్రతాప్ సింగ్ కైరోన్ స్వాతంత్ర్య సమర యోధుడు, విప్లవకారుడు, పంజాబ్ పూర్వ ముఖ్యమంత్రి. గురీందర్ సింగ్ ...

                                               

రాత్స్ చైల్డ్ కుటుంబం

రాత్స్‌చైల్డ్ కుటుంబం అన్నది 1760లో ఫ్రాంక్ ఫర్ట్ స్వేచ్ఛా నగరంలో బ్యాంకింగ్ వ్యాపారం చేసిన యూదు వడ్డీ వ్యాపారి మేయర్ ఆమ్స్‌చెల్ రాత్స్‌చైల్డ్ వారసులుగా వచ్చిన సంపన్న కుటుంబం చక్రవర్తులకు, మతాధికారులకు అప్పులిచ్చే యూదు వడ్డీ వ్యాపారులు కోర్టు ఫాక ...

                                               

అగరు

అగరు: ఆంధ్ర ప్రదేశ్ వెనుకబడిన కులాల జాబితా డి గ్రూపులోని 1వ కులం. అగరు కులస్తులు ఒడిషా, ఆంధ్రా, ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నారు. వీరి మాతృభాష ఒరియా, తెలుగు. 1970లో ఒక నివేదిక ప్రకారం వీరి జనాభా 2.163.

                                               

ఆరె మరాఠి

ఎక్కడైనా నాటక ప్రదర్శన ఉంటే పటాలం మొత్తం తరలిపోతారు. రాత్రి పూట ముఖానికి రంగుపూసుకుని వేషం కడతారు. సురభి టైమ్‌ను కచ్చితంగా పాటిస్తుంది అనే గుర్తింపు ఉంది. ప్రేక్షకుల అభిరుచి మేరకు కాలానుగుణంగా చోటుచేసుకుంటున్న పరిణామాలు ఆకళింపు చేసుకుంటూ ఎప్పటికప ...

                                               

ఆరెకటిక

బి.సి.డి.గ్రూపులోని కులం. కటికోళ్ళు అని కూడా వీరిని అంటారు. వాస్తవానికి వీరు కత్తి పడతారు గానీ ఏ జంతువు ప్రాణం తీయరు. మాంసము అమ్మటం ` ఆరె కటిక ల కుల వృత్తి. అది కూడా గొర్రె, మేక మాంసమే తప్ప `గో మాంసం కాదు. లోతుగా పరిశీలిస్తే వీరు కత్తిపడతారే తప్ప ...

                                               

ఆర్య వైశ్యులు

తెలుగు మాతృ భాషగా కలిగిన హిందూ వైశ్య కుల వర్గములలో ఆర్య వైశ్యులు వీరు కర్ణాటక, తమిళనాడు లలో కూడా ఎక్కువగా ఉన్నారు. ప్రధానంగా వీరి వృత్తి వ్యాపార, వాణిజ్యాలు, వ్యవసాయము. వీరు ప్రధానంగా శాకాహారులు. సాంప్రదాయిక ఆర్యవైశ్యులు వాసవి పురాణంలో చెప్పబడిన ...

                                               

ఉప్పొడ్డివారు

ఉప్పొడ్డి వారు. ఉప్పొడ్డివాళ్ళు. ఇది ఒక జాతి. మరెక్కడా కనబడని ఈ జాతి ఇక్కడే ఎలా ఉన్నారు., వీరెక్కడినుండి వచ్చారు మొదలగు విషయాలు ఎవ్వరికి తెలియవు. నాగరికత విలసిల్లిన ఈ పల్లెల నడుమ వీరు చాల అనాగరికంగా ఉన్నారు. ఐనా వీరు అంట రాని వారు కాదు, కానీ మిగత ...

                                               

ఎస్కిమోలు

ఎస్కిమోలు తూర్పు సైబీరియా నుండి అలాస్కా, ఉత్తర కెనడా, నునావిక్ గ్రీన్‌లాండ్ వరకు ఉత్తర సర్క్యూపోలార్ ప్రాంతంలో నివసించిన ప్రజలు ఎస్కిమోలు.

                                               

ఎస్సీ వర్గీకరణ

షెడ్యూల్డ్ కులాల కోటాను కులాల వారీగా వర్గీకరించడాన్ని ఎస్సీ వర్గీకరణ గా పేర్కొంటారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో ఎస్సీ వర్గీకరణ అంశం సంవత్సరాలుగా నలిగింది. రాష్ట్రం విడిపోయాకా సమస్య రెండు రాష్ట్రాల్లోనూ తెరపైకి వస్తూనేవుంది. షెడ్యూల్డ్ కులాల ...

                                               

ఒడ్డెర

ఒడ్డెర ఆంధ్ర ప్రదేశ్ వెనుకబడిన కులాల జాబితా ఏ గ్రూపులోని 37 వ కులం. వీళ్ళను ఒడ్డీలు, వడ్డె, వడ్డెర.వడియరాజు, వడ్డే భోవీ, ఒడ్, ఓడ్-రాజ్ పుత్, బోయర్, లోనియా, నోనియా, భేల్దర్, సూర్యవంశo వడియారాజులు అని పిలుస్తారు.

                                               

కంచరి

గ్లాసు మొదలు గంగాళం వరకు వీరు తయారు చేస్తారు. ఎన్ని అధునాతన యంత్రాలు వచ్చినా ఈ రోజుకూ కంచరి వృత్తి కొనసాగుతోంది. పూర్వం వీరు తయారు చేసిన వస్తువులకు బాగా గిరాకీ ఉండేది. ఇంట్లోని వంటపాత్రల్లో ఎక్కువ భాగం ఇత్తడి, రాగితో చేసినవే వాడేవారు. అల్యూమినియం ...

                                               

కర్ణభక్తుల

వీరి కులవృత్తి నేత పని. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలలోనే ఎక్కువమంది ఉన్నారు. ఇతర రాష్ట్రాలకు తమ చేనేత ఉత్పత్తులను పంపిస్తున్నారు. పాలకొల్లు మండలం భగ్గేశ్వరం గ్రామంలోని కర్ణభక్తుల కులస్తులు తయారుచేసే తలపాగాలు దేశ వ్యాప్తంగా మంచి పేరు పొందాయి. ఈ ...

                                               

కళావంతు

కులం పేరు సూర్య బలిజగా మార్చుకున్నా తమ కులం పేరు ధైర్యంగా చెప్పుకోలేకపోతున్నారు. సమాజం ఒకప్పుడు దేవదాసీలను హీనంగా చూసింది. సమాజం నుంచి వెలివేసినట్టు చూశారు. తర్వాత వీరిని కళావంతులన్నారు. ఇప్పుడు వీరి పేరు సూర్య బలిజలు. పేరు మారి ఎంతో కొంత మర్యాద ...

                                               

కశ్యప్ (కులం)

కశ్యప్ అనేది భారతదేశంలో ఒక కులం, దీనిని కొన్ని సార్లు కుశాల్ Koshyal లేదా కాంశల్య Kanshilya పేరుతో కూడా పిలుస్తారు.కశ్యప్ జాతి వారు ప్రధానంగా హర్యానా, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, జమ్మూ కాశ్మీర్, పంజాబ్, చండీగర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, ఢిల్లీ ...

                                               

కాచి

వీరి పూర్వీకులు వందల ఏళ్ల క్రిందట బుందేల్‌ ఖండ్‌ నుంచి హైదరాబాదు‌కు వలస వచ్చారు. కనుకనే వీరు గ్రేటర్‌ హైదరాబాదు‌ మినహా మరెక్కడా కనిపించరు. వీరి పూర్వీకులు కూరగాయలు పండించి జీవించేవారు. కనుకనే వీరు ఎక్కడున్నా నది ఒడ్డును నివాస ప్రాంతాలుగా ఎంచుకుంటారు.

                                               

కాటిపాపల

కాటి కాపరులు షెడ్యూల్డ్ కులాల్లో ఉండవలసిన కులం. వెనుకబడిన కులాల్లో ఉంది. శవాలను దహనం చేయడం సమాధి చేయడం శ్మశానాలకు కాపలా కాయడం లాంటి పనులు చేస్తారు. కాటిపాపడు, కాటిపాపర్లు, కాటిపాపలు అనబడే ఈ వర్గం వారు కాటికి రాత్రి పగలూ 24 గంటలూ కాపలా వుండేవారు క ...

                                               

కిరాతులు

భారతదేశంలో ఉన్న అతిప్రాచీన అటవీ తెగల్లో కిరాత జాతి ఒకటి. కిరాతులు మంగోలియన్ తెగలవారని, వారు ఆర్యుల రాకకు పూర్వమే భారతదేశంలోకి ప్రవేశించారని పలు పరిశోధనలు చెబుతున్నవి. ఆదిమ పర్షియా నుండి వచ్చిన ఆర్యులకు వ్యతిరేకంగా పోరాడిన వీరు ఆర్యుల దృష్టిలో అనా ...

                                               

కురుమ

కురుమ: తెలంగాణ వెనుకబడిన కులాల జాబితాలో బి.సి.బి.గ్రూపు కులం. కురుబ అనికూడా అంటారు. గొర్రెల కాపరులైన కురుమ కులస్థులు సంచార జీవులు, మేకల మందలే వీరి జీవనాధారం. కొండలు- గుట్టలు, అటవీ ప్రాంతాల్లో ఈ జీవాలతో తిరుగుతూ మేపటానికి గరిక భూములు, త్రాగటానికి ...

                                               

కుల పురాణాలు

భారత దేశంలో అష్టాదశ పురాణాలు మాత్రమే కాకుండా దాదాపు రెండువందలకు పైగా కుల పురాణాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా జాంబ పురాణము అతి ముఖ్యమయిన కుల పురాణము. జాంబ పురాణం మాదిగల సాహిత్య సాంస్కృతిక అస్తిత్వ ప్రకటన. అష్టిత్వ ప్రకటన కొన్ని వందల ఏళ్ళుగా ఇది మౌఖి ...

                                               

కూనపులి

కూనపులి అనేది ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలోని వెనుకబడిన కులాల జాబితాకు చెందిన "ఏ" గ్రూపులోని 40వ కులం. వీరు పద్మశాలీలను ఆశ్రయించి వారి వృత్తి పురాణాన్ని చెప్పేవారు.

                                               

కృష్ణ బలిజ

అయితే దీనిలో కొన్ని తెగలు బట్టల వ్యాపారం చేస్తూ అభివృద్ధి చెందుతున్నారు. కృష్ణ బలిజ కులం వారు నేడు హైదరాబాదు, విజయవాడ, గుంటూరు, చీరాల, బాపట్ల, అనంతపురం, ఏలూరు, కొయ్యల గూడెం, రాజమహేంద్రవరం, విశాఖపట్నం, ఒంగోలు, నెల్లూరు, చెన్నై, బెంగుళూరు, మొదలగు ప ...

                                               

కొండ రెడ్లు

కొండ రెడ్లు: ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న కొండ రెడ్లు పోడు వ్యవసాయం చేసుకుని, జీవిస్తున్న ఆదివాసులు. తూర్పు కనుమల నడుమ పారే గోదావరి నదిని ఆనుకొని వున్న కొండలలో కొండ రెడ్లు untouchable జీవిస్తున్నారు. ఈ కొండలలో కలప సమృద్ధిగా లభిస్తుంది. కృష్ణానది ఏరకంగా న ...

                                               

కొలాములు

కొలాము లు మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతాల్లో నివసించే ఆదిమజాతి తెగ. వాళ్ళ భాషలో "కొలావర్లు" అని వ్యవహరిస్తారు. తెలుగు ప్రాంతాలలో వీరిని మన్నెవార్లు అని, మారాఠీ ప్రాంతాలలో కొలాములు అని వ్యవహరిస్తారు. కొలాములు గోండి భాషకు దగ్గరగా ఉండే మధ ...

                                               

కోయ

కోయ అనేది ఆంధ్ర ప్రదేశ్ లో నివసించే ఒక తెగ. ఆంధ్ర ప్రదేశ్ షెడ్యూల్డు తెగల జాబితాలో 18వ కులం. వీరు ఇంద్రావటి, గోదావరి, శబరి, సీలేరు నదుల ప్రాంతాల్లోను, బస్తర్, కొరాపూట్, వరంగల్, ఖమ్మం, కరీంనగర్, ఉభయ గోదావరి జిల్లాల్లో విస్తరించియున్న దట్టమైన అడవుల ...

                                               

గంగిరెద్దుల

గంగిరెద్దుల ఒక వెనుకబడిన కులం - ఏ గ్రూపు. సంక్రాంతి పండుగ నెలపెట్టిందంటే ఊరూర డూడూ బసవన్నల నృత్యాలతో ఇంటి ముంగిట కనువిందు చేస్తాయి. ఈ ఆనందాన్ని తిలకించి వారు పెట్టే పిడికెడు గింజలతో పొట్టనింపుకొని దేశసంచారం చేస్తారు గంగిరెద్దులవారు. సంవత్సరంలో ఆర ...

                                               

గవర

గవర బీ.సి.డి.గ్రూపు కులం. చెరకు గానుగ ఆడించి, వండి, బెల్లం తయారు చేస్తారు. విశాఖ జిల్లాలో గవర కులస్తులు ఎక్కువ. చెరకు తోటల్లోని గడలు పడిపోకుండా ఆకులతో ఒకదానితో ఒకటి మెలిపెట్టి జడకట్టడంలో వీరు ప్రసిద్ధి. చెరకు నరకడం, చెరకు తోటల్లో పనిచేయడం వీరి వృ ...

                                               

గొల్ల

భారతదేశంలో పశుపోషణ ప్రధాన వృత్తిగా కలిగిన తెగల్లో గొల్ల తెగ ఒకటి. తెలుగు రాష్ట్రాల్లో కనిపించే వీరు జనాభా పరంగా ముందు వరుసలో వున్నా 1980 వరకు చదువులో వెనుకబాటు వలన ఆర్థికంగా దక్షిణ భారతదేశంలో వెనుకబడి ఉన్నారు.వీరు OBC కులానికి చెందిన వారు.

                                               

చండాలుడు

అంటరానివాడు, అంతవాసి, అంతావ యి, అంత్యజాతివాడు, అంత్యజుడు, అంత్యయోని, మాల, మాలడు, మాలవాడు, వెలివాడవాడు, వెలివాడు, శ్వపచుడు, శ్వపాకుడు, అంత్యవసాయి, అంత్యుడు, అవాచ్యుడు, అస్పృశ్యుడు, కటోలుడు, కడవాడు, కీకశుడు, జనంగముడు, తోచ, తోటి, దివాకీర్తి, దివాచరు ...

                                               

చాకలి

కైలాసంపైన పరమేశ్వరుడు పార్వతీదేవితో కొలువై వున్న సమయంలో దేవాసురులులందరూ అక్కడకేతెంచి శివుని స్తుతిస్తుండగా దక్షుడు అక్కడికి వస్తాడు. శివుడు వారినందరిని గౌరవించిన అనంతరం దక్షుని గౌరవించాడు. అందుకు దక్షుడు శివుడు తనని అవమానించినట్లు భావించి, కొపగిం ...

                                               

సాతాని

రామానుజాచార్యుల శిష్యులు చాత్తాద శ్రీ వైష్ణవులు. వీరిలో చాలా మంది పేర్లు స్వామి లెదా ఆచారి ఆచార్య అనే పదాన్ని కలిగి ఉంటాయి. వీరిని సాతాని, చాతాని, అయ్యవారు, శ్రీవైష్ణవులు, విఖసులు విఖస ఋషి వంశస్థులు కనుక అని కూడా అంటారు. వీరి ప్రధాన వృత్తి వైష్ణవ ...

                                               

చిందోళ్ళు

సిందోళ్ళు, చిందోళ్ళు ఆంధ్ర ప్రదేశ్ షెడ్యూల్డు కులాల జాబితా లో 59 వ కులం.వశిష్టుడి తల్లి ఊర్వశి, భార్య అరుంధతి.జాంబవంతునికి రక్త సంబంధికురాలు. అరుంధతికి, వశిష్టుడికి పుట్టిన ప్రథమ సంతానమే శక్తి. ఈ శక్తి సంతానమైన చిందులు యాచకులుగా జీవిస్తున్నారు. ప ...

                                               

చిప్పోళ్ళు

ఆంధ్ర ప్రదేశ్ వెనుకబడిన కులాల జాబితా డి గ్రూపులోని 5వ కులం.కొలతల టేపుల్లేని రోజుల్లో మూరల లెక్కల చొప్పున కొలతలు తీసుకుని, వస్త్రాలకు ఎక్కడి కక్కడ గాటుపెట్టి చించేవాళ్లు. కనుక వీళ్లని చింపేవాళ్లని చెప్పుకునేవారు. కాలక్రమంలో చింపేవాళ్లు కాస్తా చిప్ ...

                                               

చెంచులు

ఆంధ్ర ప్రదేశ్ షెడ్యూల్డు తెగల జాబితాలో 3వ కులం. హరిదాసులు, బుడబుక్కల, కాటికాపరులు, బోయ, కోయ, ఎరుకల, యానాది, లంబాడి మొదలైన ఆదిమ జాతుల్లో చెంచు కూడా ఒకటి. వీరు పూర్తిగా ఆదివాసీలు. ఆంధ్రప్రదేశ్‌లోని చెంచు తెగ ప్రాచీన సంచార తెగలలో ఒకటి. నల్లమల ప్రాంత ...

                                               

చెట్టి

చెట్టి లేక చెట్టియార్ వంశస్తులు వైశ్య వర్ణానికి చెందిన గొప్ప వర్తకులు. వీరు తమిళనాడు ప్రాంతంలో అధికంగా ఉంటారు. సుమారు రెండు వందల సంవత్సరాల క్రితం ఈ చెట్టి వంశస్తులలో కొందరు ఆంధ్రప్రాంతంలో బంగారు నగల వ్యాపారం చేయుటకై ఆంధ్ర ప్రాంతానికి వచ్చారు. అయి ...

                                               

జంగం (కులం)

జంగం కులం ఆంధ్ర ప్రదేశ్ వెనుకబడిన కులాల జాబితా ఏ గ్రూపులోని 9వ కులం. జంగాలు శైవ భిక్షగాళ్ళు. జంగాలలో మిండ జంగాలు, బుడిగె జంగాలు, గంట జంగాలు అనే ఉపకులాలున్నాయి. చేతిలో గంటనాధం చేస్తూ హర మహాదేవ శంభోశంకర అంటూ శంఖం ఊదుతూ ఇంటి ముందుకు వచ్చే జంగమయ్యలను ...

                                               

జాండ్ర

జాండ్ర బి.సి.బి.గ్రూపులోని కులం. రాష్ర్ట వ్యాప్తంగా జాండ్ర కులస్థులు దాదాపు 8 లక్షల మంది ఉన్నారు. వీరి కులవృత్తి నేతపని. చాలామంది ఇతర రాష్ట్రాలకు వలస వెళ్ళారు. తెలంగాణ ప్రాంతంలో ఉన్నవారు ఎక్కువగా మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు వెళ్లారు. వలసలు ప్ ...

                                               

జోగి

ఆంధ్ర ప్రదేశ్ వెనుకబడిన కులాల జాబితా ఏ గ్రూపులోని 10 వ కులం జోగి. జోగీ జోగీ రాసుకుంటే బూడిద రాలుతుంది అని సామెత. జోగులు విభూతి ధారులై ఉండొచ్చు. స్త్రీని భోగ్య వస్తువుగా భావించిన ఆనాటి మత విధానాలు బసివి, జోగిని వ్యవస్థలకు ప్రాణం పోశాయి. క్రమేణా జో ...

                                               

తురక చాకలి

ఆంధ్ర ప్రదేశ్ వెనుకబడిన కులాల జాబితా బి.సి.ఇ గ్రూపులో దోభీ ముస్లిం, ముస్లిం దోభీ, ధోబి ముసల్మాన్, తురక చాకలి, తురక చాకల, తురుక సాకలి, తురక వన్నార్, చాకల, సాకలా, చాకలా, ముస్లిమ్ రజకులు పేర్లతో పిలువబడుతున్నారు. తురక చాకలి కులస్తులు ఆకివీడులో నేటిక ...

                                               

తూర్పుకాపులు

తూర్పుకాపు, గాజులకాపు ఆంధ్ర ప్రదేశ్ వెనుకబడిన కులాల జాబితా డి గ్రూపు లోని 30వ కులం. గతంలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలోని తూర్పుకాపులకు మాత్రమే బిసి కుల సర్టిఫికెట్‌ ఇచ్చేవారు. తరువాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తూర్పుకాపులను బిసిల జాబితా ...

                                               

తెలంగాణా బీసీ కులాల జాబితా

తెలంగాణ లో 112 బీసీ కులాలకు రిజర్వేషన్లను వర్తింపజేస్తూ 2014 ఆగస్టు ఉత్తర్వులు జారీ చేసినది దీని ప్రకారం 112 వెనుకబడిన కులాలకు మాత్రమే తెలంగాణ ప్రభుత్వం బీసీ ధృవీకరణ పత్రాలను జారీ చేయనుంది. ఉమ్మడి రాష్ట్రంలో 138 బీసీ కులాలకు రిజర్వేషన్లను అమలు చే ...

                                               

తెలుగు కులాలు

అగ్ర కులాలకు చెందిన వారు ప్రభుత్వ రంగ సంస్థల్లో రిజర్వేషనుకు అనర్హులు. 2007 లో జరిపిన ప్రత్యేక గణాంకాల్లో 28% జనాభా అగ్ర కులాలని తేలింది. వీరిలో ముఖ్యంగా జందెము వేసుకునే కులాలు బ్రాహ్మణ క్షత్రియ, వైశ్య. రెడ్డి, కమ్మ, వెలమ, కాపు, బలిజ, ఒంటరి తెలగ ...

                                               

తొగటవీర క్షత్రియులు

తొగటవీర క్షత్రియులు అనేది పద్మశాలీలవలే చేనేత వృత్తిని ఎన్నుకొన్న ఒక కులము. వీరు ప్రధానంగా ఆంధ్ర ప్రదేశ్, కర్నాటక లో కనిపిస్తారు. సనాతనంగా వీరు పుష్పాండజ ముని వంశస్తులు. రాయలసీమలోని కర్నూలు జిల్లా నందవరంలో వెలసిన చౌడేశ్వరీదేవి వీరి ఆరాధ్య దైవం.తొగ ...

                                               

త్రిపురి క్షత్రియ

త్రిపురి క్షత్రియ అనేది ఒక వైష్ణవ కుల సమూహం. వీరిలో చాలామంది భారత దేశానికి త్రిపురలో నివసిస్తున్నారు. వాస్తవానికి త్రిపూర్ క్షత్రియ అనే పదాన్ని త్రిపురి జాతి సమూహాన్ని సూచించడానికి మాత్రమే ఉపయోగించారు. పొరుగు ప్రాంతాల నుండి వలస వచ్చిన బెంగాలీ వలస ...

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →