ⓘ Free online encyclopedia. Did you know? page 85



                                               

అక్టోబర్ 13

1956: సిరికొండ మధుసూధనాచారి, తెలుగుదేశం పార్టీ నాయకుడు. 1936: వీణాపాణి, ప్రసిద్ధ సంగీతజ్ఞుడు. మ.1996 1923: కాసరనేని సదాశివరావు, శస్త్రవైద్య నిపుణుడు. మ.2012 1860: హెచ్.వి.నంజుండయ్య,మైసూరు విశ్వవిద్యాలయం తొలి ఉపకులపతి, మైసూర్ రాజ్య దీవాన్, పరిపాలన ...

                                               

అక్టోబర్ 2008

వేదిక:వర్తమాన ఘటనలు/2008 అక్టోబర్ 8 వేదిక:వర్తమాన ఘటనలు/2008 అక్టోబర్ 9 వేదిక:వర్తమాన ఘటనలు/2008 అక్టోబర్ 10 వేదిక:వర్తమాన ఘటనలు/2008 అక్టోబర్ 11 వేదిక:వర్తమాన ఘటనలు/2008 అక్టోబర్ 12 వేదిక:వర్తమాన ఘటనలు/2008 అక్టోబర్ 13 వేదిక:వర్తమాన ఘటనలు/2008 అ ...

                                               

అక్టోబర్ 3

1955: మద్రాసు వద్ద గల పెరంబూరు లోని ఇంటెగ్రల్ కోచ్ ఫాక్టరీ నుండి, మొట్ట మొదటి రైలు పెట్టె ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ చేతుల మీదుగా విడుదలైంది. 1860: బ్రిటిష్ ప్రభుత్వం, 17 ఆగష్టు 1860 నాడు పోలీస్ కమిషన్ ఏర్పాటు చేసింది. పోలీస్ కమిషన్ తన, నివేదికను ...

                                               

అక్టోబర్ 30

1976: ఎమర్జెన్సీ సమయంలో కేంద్ర ప్రభుత్వం, లోక్‌సభ ఎన్నికలను మరోమారు 1978కి వాయిదా వేసింది. 2006: 2005 అక్టోబర్ లో, కేంద్ర ప్రభుత్వము "పోలీస్ ఏక్ట్ డ్రాఫ్టింగ్ కమిటీ పిఏడిసి ని ఏర్పాటు చేసింది. దీనినే సోలి సొరాబ్జి కమిటీ అని అంటారు. పోలీస్ ఏక్ట్ డ ...

                                               

అక్టోబర్ 26

1920: ఏల్చూరి సుబ్రహ్మణ్యం, కవి, రచయిత, పాత్రికేయుడు 1991: అమలా పాల్, కేరళకు చెందిన సినీ నటి. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ చిత్రాలలో నటించింది. 1965: నాగూర్ బాబు, ఈయనకే మనో అనే పేరు కూడా ఉంది. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో అనేక పాటల ...

                                               

అక్టోబర్ 28

1867: సోదరి నివేదిత, వివేకానందుడి బోధనలకు ప్రభావితమై హిందూమతాన్ని స్వీకరించిన మొదటి విదేశీ మహిళ. మ.1911 1924: సూర్యకాంతం, తెలుగు సినిమా నటి. మ.1996 1909: కొడవటిగంటి కుటుంబరావు, తెలుగు రచయిత, హేతువాది. మ.1980

                                               

అక్టోబర్ 4

1920: తమ్మారెడ్డి గోపాలకృష్ణమూర్తి, హేతువాది, వామపక్షవాది. మ.2013 1912: కుంకలగుంట సైదులు, మద్రాసు, విజయవాడ ఆకాశవాణిలో నాదస్వరవిద్వాంసుడు. 1911: కమలాకర కామేశ్వరరావు, తెలుగు సినిమా దర్శకుడు. మ.1998 1957: గాజుల సత్యనారాయణ, తెలుగువారి సంపూర్ణ పెద్ద బ ...

                                               

అక్టోబర్ 11

1988: జనతా దళ్ అనే ఒక కొత్త రాజకీయ పార్టీ ఏర్పడింది. విశ్వనాథ ప్రతాప్ సింగ్ దీనికి అధ్యక్షుడుగా ఎన్నికయ్యాడు. 1980: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎనిమిదవ ముఖ్యమంత్రిగా టంగుటూరి అంజయ్య ప్రమాణ స్వీకారం చేసాడు.

                                               

అక్టోబర్ 9

1945: విజయ కుమారతుంగా, శ్రీలంక సినీ నటుడు, రాజకీయ నాయకుడు. మ.1988 1974: వి. వి. వినాయక్, తెలుగు సినిమా దర్శకుడు. 1945: అంజద్ అలీఖాన్, భారతీయ సరోద్ విద్వాంసుడు.

                                               

శ్రీలంక క్రికెట్ జట్టు

శ్రీలంక తరఫున అంతర్జాతీయ క్రికెట్ ఆడే జట్టునే శ్రీలంక క్రికెట్ జట్టు అని వ్యవహరిస్తారు. ఈ జట్టు మొట్టమొదటి అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌ను 1975లో తొలి ఒకరోజు ప్రపంచకప్ పోటీలలో ఆడినది. 1981లో ఈ జట్టుకు టెస్ట్ మ్యాచ్ ఆడే హోదా లభించింది. ఈ హోదా లభించి ...

                                               

అశాంత డి మెల్

1959, మే 9 న కొలంబోలో జన్మించిన అశాంత డి మెల్ శ్రీలంకకు చెందిన మాజీ క్రికెట్ క్రీడాకారుడు. ఇతడు శ్రీలంక క్రికెట్ జట్టు తరఫున 17 టెస్టులు, 57 వన్డేలలో ప్రాతినిధ్యం వహించాడు.

                                               

దులీప్ మెండిస్

1952, ఆగష్టు 25న జన్మించిన దులీప్ మెండిస్ శ్రీలంకకు చెందిన మాజీ క్రికెట్ ఆటగాడు. 1985లో శ్రీలంకకు తొలి టెస్ట్ సీరీస్ విజయాన్ని అందించిన కెప్టెన్ కూడా ఇతడే. 1982 నుంచి 1985 వరకు బ్యాట్స్‌మెన్‌గా ఇతడు చక్కగా రాణించాడు. 1972లో శ్రీలంకలో పర్యటించిన త ...

                                               

రంజన్ మధుగలె

1959, ఏప్రిల్ 22న కాండీలో జన్మించిన రంజన్ మధుగలె శ్రీలంకకు చెందిన మాజీ క్రికెట్ ఆటగాడు. 1993లో ఇతడు మ్యాచ్ రెఫరీగా బాధ్యతలు స్వీకరించాడు. 1979లో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ట్రోఫీలో తొలిసారిగా జట్టుకు ప్రాతినిధ్యం వహించి 1988 వరకు జట్టుకు సేవలంద ...

                                               

అర్జున రణతుంగ

1963, డిసెంబర్ 1న జన్మించిన అర్జున రణతుంగ శ్రీలంకకు చెందిన మాజీ క్రికెట్ క్రీడాకారుడు. శ్రీలంక జట్టుకు 56 టెస్టులకు, 193 వన్డేలకు నాయకత్వం వహించాడు. రణతుంగ ప్రస్తుతం శ్రీలంక క్రికెట్ వ్యవహారాలను చూసే శ్రీలంక క్రికెట్‌కు అధిపతి. అర్జున రణతుంగ కొలం ...

                                               

సి.ఎ. భవాని దేవి

భవాని దేవి 27 ఆగస్టు,1993 లో జన్మించింది. భారతీయ సేబెర్. 2018 లో, ఫెన్సింగ్‌లో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో, వ్యక్తిగత విభాగంలో బంగారు పతకం సాధించిన తొలి భారతీయురాలు. రాహుల్ ద్రవిడ్ అథ్లెట్ మెంటర్‌షిప్ ప్రోగ్రాం ద్వారా ఆమెకు గోస్పోర్ట్స్ ఫౌండేషన్ ...

                                               

జనవరి 11

1960: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొట్ట మొదటి ముఖ్యమంత్రిగా నీలం సంజీవ రెడ్డి పదవీ విరమణ 1956 నవంబరు 1 నుంచి 1960 జనవరి 11 వరకు. 1713: 9వ మొఘల్ చక్రవర్తిగా ఫర్రుక్‌సియార్ రాజ్యాధికారాన్ని చేపట్టాడు. 1960: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండవ ముఖ్యమంత్రిగా దామోద ...

                                               

మహమ్మద్ సిరాజ్

మంచి పేస్‌, స్వింగ్‌ కలిగిన సిరాజ్‌ హెచ్.సి.ఎ ఎ-డివిజన్‌ లీగ్‌లో సత్తాచాటాడు. ఎ-డివిజన్‌ ప్రదర్శనతో హైదరాబాద్‌ అండర్‌-23 జట్టుకు ఎంపికైన సిరాజ్‌ అక్కడ్నుంచి వెనుదిరిగి చూడలేదు.

                                               

అనిల్ కుంబ్లే

భారతదేశపు ప్రముఖ క్రికెట్ బౌలర్ అనిల్ కుంబ్లే. 1970 అక్టోబర్ 17 న కర్ణాటక లోని బెంగుళూరులో జన్మించిన అనిల్ కుంబ్లే పూర్తి పేరు అనిల్ రాధాకృష్ణన్ కుంబ్లే. ప్రస్తుతం మనదేశం తరఫున టెస్ట్ క్రికెట్ లోనూ, వన్డే క్రికెట్ లోనూ అత్యధిక వికెట్లు సాధించిన బ ...

                                               

సచిన్ టెండుల్కర్

ప్రపంచ క్రికెట్ క్రీడా చరిత్రలో ప్రఖ్యాతి గాంచిన భారతీయ ఆటగాడు సచిన్ రమేష్ టెండుల్కర్. క్రికెట్ క్రీడకు భారతదేశంలో అత్యధిక జనాదరణకు కారకుడై, చిన్న పిల్లలు మొదలు ముసలివాళ్ళ మనసులను సైతం దోచుకున్న వర్తమాన క్రికెటర్ టెండుల్కర్ ఏప్రిల్ 24, 1973 న జన్ ...

                                               

జనవరి 2008

జనవరి 31, 2008 2006-07 సంవత్సరానికి స్థూల దేశీయ ఉత్పత్తి పెరుగుదలరేటు 9.6%గా నమోదైనట్లు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి చిదంబరం ప్రకటన. అంతకు ముందు సంవత్సరంలో ఈ రేటు 9.4%గా ఉంది. జనవరి 30, 2008 త్రిపురలో శాసనసభ ఎన్నికలకై అధికారికంగా ఎన్నికల కమీషన్ నోటిఫి ...

                                               

సౌరవ్ గంగూలీ

1972 జూలై 8 న జన్మించిన సౌరవ్ గంగూలీ భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు. కోల్‌కతకు చెందిన ఈ క్రీడాకారుడు టెస్ట్ కెప్టెన్ గా భారత్ కు పలు విజయాలు అందించాడు. ఎడమచేతితో బ్యాటింగ్, కుడిచేతితో మీడియం పేస్ బౌలింగ్ చేయగల గంగూలీకి బెంగాల్ టైగర్, కోల్‌కత యువ ...

                                               

సునీల్ గవాస్కర్

1949 జూలై 10న జన్మించిన సునీల్ మనోహర్ గావాస్కర్ భారతదేశానికి చెందిన ప్రముఖ క్రికెట్ క్రీడాకారుడు. సన్నీ అని ముద్దుగా పిల్వబడే ఈ ముంబాయికి చెందిన బ్యాట్స్‌మెన్ 1970, 1980 దశాబ్దాలలో భారత క్రికెట్ జట్టుకు ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ గా తన అపూర్వ సేవలంది ...

                                               

కపిల్ దేవ్

కపిల్ దేవ్ రాంలాల్ నిఖంజ్ భారతదేశపు ప్రముఖ క్రికెట్ క్రీడాకారుడు. 1959, జనవరి 6న ఛండీగఢ్లో జన్మించిన కపిల్ దేవ్ భారత క్రికెట్ జట్టుకు ఎనలేని సేవలందించి దేశంలోనే కాదు ప్రపంచంలోనే అత్యున్నత ఆల్‌రౌండర్‌లలో ఒకడిగా పేరుసంపాదించాడు. 2002లో విజ్డెన్ పత్ ...

                                               

సాంద్రత

సాంద్రత పదార్ధాల భౌతిక లక్షణము. ఈ సాంద్రతను ద్రవ్యరాశి, ఘనపరిమాణం నుండి గణిస్తారు. దీని సంకేతం ρ. వివిధ పదార్ధాలు వివిధ సాంద్రతలను కలిగువుంటాయి. సాంద్రత లోహాల స్వచ్ఛత, ఉత్ప్లవనగుణం మొదలైన వానిని నిర్దేశిస్తుంది.

                                               

హైలకండి

24.68°N 92.57°E  / 24.68; 92.57 అక్షాంక్షరేఖాంశాల మధ్య ఈ పట్టణం ఉంది. 1.327 కి.మీ. 2 512 చ.మై. విస్తీర్ణంలో ఉన్న ఈ పట్టణం సముద్రమట్టానికి 21 మీటర్ల 69 అడుగులు ఎత్తులో ఉంది. హైలకండి పట్టణాన్ని 16 వార్డులుగా విభజించారు.

                                               

జనగణన పట్టణం

జనగణన పట్టణం అనేది ఒక రకమైన పట్టణం. ఇది ఉన్న దేశాన్ని బట్టి, దీనికి కొన్ని ప్రత్యేక లక్షణాలుంటాయి.జనగణన పట్టణాలును చట్టబద్ధమైన పట్టణాలుగా పరిగణించుతారు.

                                               

తేజ్‌పూర్

తేజ్‌పూర్, అసోం రాష్ట్రంలోని సోనిత్‌పూర్ జిల్లా ముఖ్య పట్టణం, జిల్లా ప్రధాన కేంద్రం. బ్రహ్మపుత్రా నదికి ఒడ్డున ఉన్న ఈ పట్టణం గువహాటికి ఈశాన్య వైపుగా ఉంది. 2011 భారత జనాభా లెక్కల ప్రకారం 1.00.000 కంటే ఎక్కువ జనాభా ఉన్న ఉత్తర తీర పట్టణాల్లో ఇది అతి ...

                                               

సీతాపూర్

సీతాపూర్ ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం, సీతాపూర్ జిల్లా లోని పట్టణం. ఇది ఈ జిల్లాకు ముఖ్యపట్టణం కూడా. పట్టణ పరిపాలన మునిసిపల్ బోర్డు నిర్వహిస్తుంది. సీతాపూర్ జిల్లా లక్నో డివిజన్‌లో ఉంది. ఈ పట్టణం సరాయన్ నది ఒడ్డున ఉంది. లక్నో, షాజహాన్పూర్ లకు సరిగ్గా మ ...

                                               

అద్దంకి

అద్దంకి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని ప్రకాశం జిల్లాకు చెందిన ఒక పట్టణం నగర పంచాయితీ, మండల కేంద్రము. రెడ్డిరాజుల తొలిరాజధానిగా ప్రఖ్యాతి. తొలి తెలుగు పద్య శాసనము అద్దంకిలోనే వెలుగు చూసినది.

                                               

లక్షద్వీప్

లక్షద్వీప్, భారత దేశంలోని అతిస్వల్ప జనసంఖ్య కలిగిన అతి చిన్న కేంద్రపాలిత ప్రాంతం. ఈ దీవుల భూ విస్తీర్ణం మొత్తం 32 చదరపు కి.మీ, అరేబియా సముద్రములో, కేరళ తీరంనుండి 200 నుండి 300 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి.ఈ దీవులలో పది దీవులు మాత్రమే జనావాసం ఉన్న దీ ...

                                               

నైరుతి రైల్వే

నైరుతి రైల్వే రైల్వే లోని భారతదేశంలో ఉన్న 17 మండలాలలో ఒకటి. ఇది హుబ్లి ప్రధాన కార్యాలయంగా, హుబ్లి, మైసూర్, బెంగుళూర్ అను 3 డివిజన్లు గా పనిచేస్తుంది. 4 వ డివిజను గుల్బర్గా త్వరలో అందుబాటులోకి వస్తుంది, పని యొక్క సన్నాహాలు ఇప్పటికే ప్రారంభించింది. ...

                                               

రేణిమడుగు

పూర్వ కాలంలో దీనిని రాజులు పాలించారు.ఈ ఊరి నుంచి 1కి.మి దూరంలో భయరప్ప తిప్ప ఉంధి.ఆ కొండ మీద భయరప్ప అతని భార్య రాణిదేవి నివసిస్తూ వుండేవారు.రాణిధేవి ఆ ఊరి ప్రజలకు అన్ని సౌకర్యాలు కలిపిస్తూ, ఊరి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చుసేధి.ఐతే ఆ కొండ క్రి ...

                                               

ఒమన్

సుల్తనత్ ఆఫ్ ఒమన్ నైఋతి ఆసియాలో అరేబియా సముద్రము తీరాన ఉన్న దేశము. దీనికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, యెమెన్ దేశాలతో సరిహద్దులున్నాయి. ముసందమ్ అనే ఒక చిన్నభాగం ప్రధానభూభాగానికి విడిగా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోనికి చొచ్చుకొని అరేబియా ...

                                               

నికోబార్ జిల్లా

నికోబార్ జిల్లా, భారతదేశ కేంద్ర భూభాగం అండమాన్, నికోబార్ దీవులలోని మూడు జిల్లాలలో నికోబార్ జిల్లా ఒకటి.ఈ జిల్లా పరిపాలనా భూభాగం హిందూ మహాసముద్రంలో ఉన్నబంగాళాఖాతంలో ని అండమాన్ సముద్రం మధ్య దీవులుగా కలిగి ఉంది.దీని జిల్లా ప్రధాన కార్యాలయం కార్ నికో ...

                                               

భారత జనాభా లెక్కలు

2011 నాటికి భారతదేశ జనాభా లెక్కలను 15 సార్లు నిర్వహించారు.1872 లో బ్రిటిష్ రాజప్రతినిధి మాయో ఆధ్వర్యంలో ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి దీనిని చేపట్టారు.మొదటి పూర్తి జనాభా గణన 1881లో తీసుకోబడింది.!949 తరువాత, దీనిని భారత ప్రభుత్వ హోం వ్యవహారాల మంత్రి ...

                                               

అమృత్‌సర్

అమృత్‌సర్, పంజాబ్ లోని ఒక పట్టణం. అమృత్‌సర్ అనగా అమృత-సరస్సు. 2001 గణాంకాల ప్రకారం దీని జనాభా 15 లక్షలు, అమృత్‌సర్ జిల్లా మొత్తం జనాభా 36.90 లక్షలు.

                                               

అలబీరు

అలబీరు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం, విశాఖపట్నం జిల్లా, ముంచంగిపుట్టు మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన ముంచంగిపుట్టు నుండి 26 కి.మీ. దూరం లోను, సమీప పట్టణమైన జైపూరు నుండి 77 కి.మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 33 ఇళ్లతో, ...

                                               

పాలకొల్లు

పాలకొల్లు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన నగరం. పాలకొల్లు చుట్టుప్రక్కల భూములు సారవంతమైనవి. ఊరిచుట్టూ పచ్చని వరిచేలు, కొబ్బరితోటలు, చేపల చెరువులు కనిపిస్తాయి. పాలకొల్లు నుండి నరసాపురం పట్టణానికి 9 కి.మీ. దూరం. పాలకొల్ల ...

                                               

ఇండోనేషియా

ఇండోనేషియా లేదా ఇండోనీషా మలయ్ ద్వీపసముదాయంలో ఉన్న దేశం. మలయ్ ద్వీపాల సముదాయం ప్రపంచంలోనే అతి పెద్ద ద్వీప సముదాయం, ఇది భారత్ - చైనా, ఆస్ట్రేలియాల మధ్య, ఇండియన్, ఫసిఫిక్ సముద్రాలలో విస్తరించి ఉంది. ప్రపంచం లోనే ముస్లిం జనాభా అధికంగా ఉన్న దేశం, మొత్ ...

                                               

జదిగుద

జదిగూడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, విశాఖపట్నం జిల్లా, ముంచంగిపుట్టు మండలంలోని గ్రామం.ఇది మండల కేంద్రమైన ముంచంగిపుట్టు నుండి 25 కి.మీ. దూరంలో ఉంది 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 3 ఇళ్లతో, 10 జనాభాతో 8 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవ ...

                                               

తాడేపల్లిగూడెం

తాడేపల్లిగూడెం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఒక పట్టణం. ఇది జిల్లాలో ఒక ముఖ్య వాణిజ్య కేంద్రం. ఆంధ్ర ప్రదేశ్ మునిసిపాలిటీలలో తాడేపల్లిగూడెం Tadepalligudem ఒకటి. పశ్చిమ గోదావరి జిల్లాలోని ప్రధాన పట్టణాలలో ఇది ఒకటి. 2011 ...

                                               

రోమ్

రోమ్ ఇటలీ దేశపు రాజధాని, ప్రాంతీయనామం లాజియో, ఇది ఇటలీలోనే పెద్ద నగరం, జనాభా 27.05.317, అర్బన్ ప్రాంత విస్తీర్ణంలోని జనాభా 34.57.690 మెట్రోపాలిటన్ ప్రాంత జనాభా 40 లక్షలు. దీని విస్తీర్ణం 5.352 చ.కి.మీ. ఈ నగరం ఇటలీ ద్వీపకల్పము నకు పశ్చిమ-దక్షిణ భా ...

                                               

దొరగూడ-2 (ముంచంగిపుట్టు)

దొరగూడ-2 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, విశాఖపట్నం జిల్లా, ముంచంగిపుట్టు మండలంలోని గ్రామం.ఇది మండల కేంద్రమైన ముంచంగిపుట్టు నుండి 40 కి.మీ. దూరంలోను, సమీప పట్టణమైన అనకాపల్లి నుండి 70 కి.మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 6 ఇళ్లతో, ...

                                               

పామూరు

పామూరు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా, పామూరు మండలానికి చెందిన ఒక చిన్న పట్టణం. 2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 20.000. ఇందులో పురుషుల సంఖ్య 10.340, మహిళల సంఖ్య 9.660.

                                               

బాబీ ఫిషర్

బాబీ ఫిషర్ మార్చి 9, 1943న, అమెరికాలో జన్మించాడు. చిన్నతనంలోనే అరవై నాలుగు గళ్ళ చదరంగం క్రీడలో అపారమైన ప్రతిభను చూపినాడు. 1972లో ప్రపంచ చదరంగ కిరీటాన్ని గెలిచి ఆ ఘనత సాధించిన తొలి అమెరికన్‌గా రికార్డు సృష్టించాడు. అమెరికా-రష్యాల మధ్య ప్రచ్ఛన్నయుద ...

                                               

ది నేక్డ్ ఐలాండ్ (1960 సినిమా)

హిరోషిమాలోని ఒక ద్వీపంలో నివసించే కుటుంబం కొండపైన పండించే పంటకోసం కొండకింది నుండి కావడి సహాయంతో నీరు తెచ్చి వాటిని పోస్తుంటారు. అదే వారి నిత్య దినచర్య అవుతుంది. వారి జీవన విధాన నేపథ్యంతో ఈ చిత్రం ఉంటుంది.

                                               

పార్లమెంట్లు

భారతదేశ పార్లమెంట్ కొరకు చూడండి భారత పార్లమెంటు. శాసనసభల యొక్ఒక రకం పార్లమెంట్లు. అత్యంత ప్రసిద్ధ పార్లమెంట్లలో బహుశా ఒకటి యునైటెడ్ కింగ్డమ్‌లో ఉన్న పార్లమెంట్, దీనిని కొన్నిసార్లు "మదర్ ఆఫ్ ఆల్ పార్లమెంట్స్" అన్ని పార్లమెంట్లు యొక్క తల్లి అంటారు ...

                                               

వేడి నీటి బుగ్గ

వేడి నీటి బుగ్గా ను ఆంగ్లంలో గీజర్ అంటారు. వేడి నీటి బుగ్గ అప్పుడప్పుడు కల్లోలభరితంగా ఆవిరితో కూడిన వేడినీటి ప్రవాహమును బయటికి వెదజల్లే లక్షణాన్ని కలిగి ఉంటుంది. గీజర్ అనే పదం పురాతన నార్స్ భాష క్రియ పదమైన గుష్, ఐస్ల్యాండ్ క్రియ పదం గీసా పదం నుంచ ...

                                               

1994

డిసెంబర్ 11: చెచెన్యాలోకి సైనికదళాలను పంపడానికి రష్యా అధ్యక్షుడు బొరిక్ ఎల్సిన్ ఆదేశించాడు. డిసెంబర్ 12: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా నందమూరి తారక రామారావు మళ్ళీ అధికారంలోకి వచ్చాడు.

                                               

ఫిఫా ప్రపంచకప్ - 2018

ఫిఫా ప్రపంచకప్ - 2018 ఈ ప్రపంచకప్ ఫుట్ బాల్ క్రీడకు సంబంచింది. ఈ టోర్నీ నాలుగు సంవత్సరాల కొకసారి ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌నిర్వహిస్తుంది. 2018 జూన్‌ 14 నుంచి జులై 15 వరకు రష్యాలో ఈ పోటీలు జరుగుతాయి. 32 దేశాలు ఈ పోటీల్లో త ...

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →