ⓘ Free online encyclopedia. Did you know? page 81                                               

గాంధీ హిల్, విజయవాడ

విజయవాడలోని గాంధీ హిల్) తారాపేట ప్రాంతంలో విజయవాడ రైల్వే స్టేషను వెనుక ఉన్నది. ఈ కొండపై నిర్మించిన ఒక మహాత్మా గాంధీ మెమోరియల్, ఏడు స్తూపాలను కలిగినది దేశంలో మొదటిది. ఈ కొండ కూడా గాంధీ పేరుతో ప్రసిద్ధి చెందింది. ఈ కొండ గతంలో ఒఆర్‌ఆర్ కొండ అని పిలు ...

                                               

ఆకాశవాణి కేంద్రం, విజయవాడ

1948 డిసెంబరు 1వ తేది ఆంధ్రుల సాంస్కృతిక కేంద్రమైన విజయవాడలో ఆకాశవాణి నెలకొంది. రెవిన్యూమంత్రి శ్రీ కళా వెంకట్రావు దాన్ని ప్రారంభించారు. 1 KW మీడియం వేవ్ పై ప్రసారాలు సాగేవి. ప్రసారశక్తి ఆరువేల చదరపు కిలోమీటర్లు. విజయవాడలో PWD ఎగ్జిక్యూటివ్ యింజన ...

                                               

విజయవాడ నగరపాలక సంస్థ

విజయవాడ నగర పాలక సంస్థ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ నగరానికి చెందిన స్థానిక స్వపరిపాలన సంస్థ. ఇది రాష్ట్రంలోని తొలి పురపాలక సంస్థగా 1888 లో ఏర్పడింది.

                                               

విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం

విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం విజయవాడ నగరం నుండి పదహారవ నంబరు జాతీయ రహదారి అయిన కోల్‌కత, చెన్నై మార్గములో 18 కిలోమీటర్ల దూరంలో ఉంది. కృష్ణా జిల్లాలో గన్నవరం, కేసరపల్లి గ్రామాల మధ్య ఉంది. ఈ విమానాశ్రయమును రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్న కాలములో బ్ ...

                                               

ఓలేటి వెంకటేశ్వర్లు

ఓలేటి వెంకటేశ్వర్లు ప్రముఖ కర్నాటక సంగీత విద్వాంసులు, రేడియో ప్రముఖులు. వీరి నేతృత్వంలో ప్రసారమైన సంగీత రూపకాలు, యక్షగానాలు విజయవాడ రేడియో కేంద్రానికి దేశవ్యాప్తంగా కీర్తినార్జించిపెట్టాయి.

                                               

అంబాపురం (విజయవాడ గ్రామీణ)

ఈ ఊరి పేరు అంబ + పురం అనే రెండు తెలుగు పదాల కలయికతో ఏర్పడింది. అంబ అనగా స్త్రీదేవత అయిన పార్వతి. నిఘంటువు ప్రకారం దీనికి అమ్మ అనే అర్ధం వచ్చేటట్లు పేర్కొన్నారు. పురము అనే నామవాచకానికి నిఘంటువు ప్రకారం A city, or town. పట్టణం. A house, ఇల్లు. A st ...

                                               

ఉప్పలూరు (కంకిపాడు)

విజయవాడ - గుడివాడ ప్యాసింజర్ రైలుబండి నంబరు 77201 విజయవాడ - మచిలీపట్నం ప్యాసింజర్ రైలుబండి నంబరు 77207 విజయవాడ - మచిలీపట్నం ప్యాసింజర్ రైలుబండి నంబరు 77206 ఆదివారం తప్ప విజయవాడ - మచిలీపట్నం ప్యాసింజర్ రైలుబండి నంబరు 77215 విజయవాడ - మచిలీపట్నం ప్య ...

                                               

తెన్నేరు

ఈ గ్రామం విజయవాడ పట్టణానికి సుమారు 35 కిలోమీటర్ల దూరంలో ఉంది. సముద్రమట్టానికి 24 మీ.ఎత్తు.

                                               

పాములలంక

తుమ్మలపచ్చికలంక, పాములలంక పంచాయతీ పరిధిలోని ఒక శివారు గ్రామం. కీ.శే.పాముల వెంకటేశ్వరరావు, ప్రధమ సర్పంచి, మండల అధ్యక్షులుగా ఎన్నికైనారు కీ.శే.శీలం వెంకటేశ్వరరావు, మాజీ సర్పంచి. వీరు రెండుసార్లు సర్పంచిగా ఎన్నికైనారు. 2013-జూలైలో పాములలంక గ్రామ పంచ ...

                                               

గూడవల్లి (విజయవాడ గ్రామీణ)

గూడవల్లి కృష్ణా జిల్లా, విజయవాడ గ్రామీణ మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన నుండి 17 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన విజయవాడ నుండి 17 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 819 ఇళ్లతో, 6653 జనాభాతో 487 హెక్టార్లలో విస్త ...

                                               

అల్లంరాజు ఉషారాణి

ఆమె తూర్పు గోదావరి జిల్లా లోని కాకినాడ లో సూకూరు రాధాదేవి, హనుమంతరావు దంపతులకు మూడవ సంతానంగా జూలై 2 1958 న జన్మించారు. ఆమె అక్క మీనాక్షి, అన్నయ్య సూకూరు రామారావు. కానీ ఉషారాణి పెంపకానికి వెళ్ళి సూకూరు లక్ష్మీబాయి, ఎస్.ఎల్.నరసింహం గార్ల మూడవ కుమార ...

                                               

విశ్వనాథ సత్యనారాయణ

విశ్వనాథ సత్యనారాయణ "కవి సమ్రాట్" బిరుదాంకితుడు. తెలుగు సాహిత్యంలో తొలి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత. 20 వ శతాబ్దములోని ఆంధ్ర సాహిత్యమునకు, ప్రత్యేకించి సంప్రదాయ సాహిత్యమునకు పెద్ద దిక్కు. అతను చేపట్టని సాహిత్య ప్రక్రియ లేదు - కావ్యములు, కవితలు, నవలలు ...

                                               

వెల్చేరు నారాయణరావు

వెల్చేరు నారాయణరావు ప్రముఖ తెలుగు సాహిత్య విమర్శకుడు, పరిశోధకుడు, అనువాదకుడు, పండితుడు. బ్రిటీష్ యుగంలో భారతీయ సాహిత్యం, ముఖ్యంగా తెలుగు సాహిత్యం పాశ్చాత్య సాహిత్య పరిశోధన వల్ల ఎలాంటి ప్రథలకు లోనైందో పరిశోధించి సమగ్రమైన అధ్యయనంతో ఆ లోపాలను సరిచేస ...

                                               

భూపతిరాజు తిరుపతిరాజు

భూపతిరాజు తిరుపతిరాజు గారు ప్రముఖ స్వతంత్ర సమరయోధులు, సంఘసేవకుడు, గాంధేయవాది. ఈయన కుముదవల్లి గ్రామంలో జన్మించారు. కుముదవల్లి గ్రామంలో వీరేశలింగ కవి సమాజ గ్రంథాలయం ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. విద్యాధికుడు అవడం వలన ఆయన తన చిన్నతనం ...

                                               

కుముదవల్లి

కుముదవల్లి, పశ్చిమ గోదావరి జిల్లా, పాలకోడేరు మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్: 534 210. ఈ గ్రామానికి మరో పేరు కోడవల్లి. భీమవరం పట్టణానికి చేరువలో ఉన్న ఈ ఊరిలో బాగా ప్రసిద్ధి చెందిన ప్రదేశాలు నూరుకు పైబడి వర్షాలుగా ప్రసిద్ధి గాంచిన శ్రీ వీరేశలిం ...

                                               

బి.వి.రాజు

బి.వి.రాజుగా అందరికీ తెలిసిన ప్రముఖులు పద్మశ్రీ డాక్టర్ భూపతిరాజు విస్సంరాజు. ఈయన బి.వి.రాజు విద్యాసంస్థల స్థాపకులు. సిమెంటు పరిశ్రమ ప్రస్తావన రాగానే ఆయన గుర్తుకొస్తారు. సిమెంట్ పరిశ్రమ వృద్ధికి ఆయనే పునాదిరాయి. ఆయనే పద్మభూషణ్ డాక్టర్ భూపతిరాజు వ ...

                                               

ఎమెస్కో

ఎమెస్కో అనేది ఒక సుప్రసిద్ధ పుస్తక ప్రచురణ సంస్థ. ఎమ్. శేషాచలం అండ్ కో అన్న పేరు వచ్చింది. ఎమెస్కో మద్దూరి శేషాచలంచే బందరులో స్థాపించబడింది. ఆ తరువాత ఆయన కుమారుడు మద్దూరి నరసింహరావు ఆధ్వర్యంలో శాఖోపశాఖలుగా సంస్థను విస్తరించి పెద్దది చేశాడు. ప్యాక ...

                                               

కస్తూరి మురళీకృష్ణ

కస్తూరి మురళీకృష్ణ తెలుగు రచయిత. విస్తృతమైన రచనా సంవిధానాల్లో, విస్తారమైన సాహిత్యాన్ని సృష్టించిన మురళీకృష్ణ రచనలు పాఠకాదరణ పొందుతున్నాయి. మురళీకృష్ణ కథ, నవల, వ్యాసాలు మొదలైన ప్రక్రియల్లో, చారిత్రిక కల్పన, కాల్పనిక, సాహిత్యవిమర్శ, వైజ్ఞానిక, వ్యక ...

                                               

ఆకెళ్ల రాఘవేంద్ర

ఆకెళ్ల రాఘవేంద్ర ఐఎఎస్ అభ్యర్థుల శిక్షకుడు, మోటివేషనల్ స్పీకర్, వ్యక్తిత్వ వికాస నిపుణుడు, రచయిత, తెలుగు భాషాభిమాని. ఆంత్రోపాలజీ, సోషియాలజీ, ఫిలాసఫీ లాంటి వివిధ శాస్త్రాలపై గట్టి పట్టు ఉన్న విద్యావేత్త.

                                               

అనగనగా కథలు

అనగనగా అనేది పిల్లలకోసం ప్రత్యేకంగా తయారవుతున్న ఆడియో కథల మొబైల్ అప్లికేషన్. పేదరాశి పెద్దమ్మ కథ, తెనాలిరామకృష్ణ కథ, చందమామ కథ, కాశీమజిలీ కథ, బేతాళ కథ, తాతమ్మ కథ, లాంటి బహుళ ప్రచారంలో వున్న కథలను ప్రత్యేకంగా పిల్లలను ఉద్దేశించి ఆడియో పద్ధతిలో అంద ...

                                               

ఎవరితో ఎలా మాట్లాడాలి?

ఎవరితో ఎలా మాట్లాడాలి? పుస్తకం ప్రముఖ పౌరాణికుడు ఉషశ్రీ, గాయత్రీ దేవి రచించిన పుస్తకం. రామాయణంలో హనుమంతుని వాక్చాతుర్యాన్ని వివరిస్తూ, దాన్ని ప్రతివారూ జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చో సూచిస్తూ రాసిన గ్రంథమిది.

                                               

తెలుగు భాషలో వ్యతిరేకార్థాలు

"న" అక్షరము సామాన్యంగా వ్యతిరేకార్థాన్ని సూచిస్తుంది. హల్లుకు ముందు న శబ్దము అ గా మారి వ్యతిరేకార్థము: న+ప్రతిష్ఠ = అప్రతిష్ఠ.

                                               

క్లాస్ట్రోఫోబియా

క్లాస్ట్రోఫోబియా అంటే ఇరుకైన ప్రదేశాల్లో చిక్కుకున్నట్లు కలిగే భయం. ఈ మాట లాటిన్, గ్రీకు పదాల నుంచి పుట్టింది. లాటిన్‌లోని క్లస్ట్రోమ్ ‌ అంటే ఏదైనా ఓ ప్రదేశంలో ఇరుక్కుపోవడం అని అర్థం. φόβος ఇక గ్రీకుభాషలో ఫోబస్ అంటే భయం అని అర్థం. అంటే ఎక్కడైనా ఓ ...

                                               

బ్లాగు

బ్లాగు అనే పదం వెబ్‌లాగ్ అనే పదాన్ని సంక్షిప్తంగా చేయడంతో వచ్చింది. బ్లాగు అంటే మామూలు వెబ్‌పేజీయే, కాకపోతే ఇందులో రాసిన జాబులు తేదీల వారీగా. చివరగా రాసిన జాబులు ముందు చూపిస్తూ అమర్చి ఉంటాయి. వ్యక్తిగత డైరీల నుండి రాజకీయ ప్రచారాల దాకా, వివిధ మాధ్ ...

                                               

జాంబియా

జాంబియా అధికారికంగా జాంబియా రిపబ్లికు ". ఇది దక్షిణ-మధ్య ఆఫ్రికాలో ఒక భూ పరివేష్టిత దేశం. లో భాగంగా ఉందని సూచిస్తున్నాయి). దేశ ఉత్తరసరిహద్దులో కాంగో డెమొక్రాటిక్ రిపబ్లిక్, ఈశాన్యసరిహద్దులో టాంజానియా, తూర్పుసరిహద్దులో మలావి, దక్షిణసరిహద్దులో మొజా ...

                                               

చే గువేరా

ఏర్నెస్టో"చే" గువేరా చే గువేరా, ఎల్ చే, చే అని పిలుస్తారు. ఈయన ఒక అర్జెంటినా మార్క్సిస్ట్ విప్లవకారుడు, వైద్యుడు, రచయిత, మేధావి, గెరిల్లా నాయకుడు, సైనిక సిద్ధాంతకుడు, క్యూబన్ విప్లవములో ప్రముఖవ్యక్తి. ఆయన మరణించిన తరువాత, అతడి విలక్షణ శైలి కలిగిన ...

                                               

తెలుగు సాహిత్య విభాగాలు

తెలుగు సాహిత్యం సుసంపన్నమైనది. ఎన్నో విభాగాలలో సాహితీకారులు తమ ప్రతిభను కనబరచారు. ప్రస్తుతం ఈ వ్యాసం వర్గీకరణకు పుట్టినిల్లుగా ఉద్దేశించినది. వివిధ విభాగాలను ఇక్కడ చేరుస్తున్నాము. చొరవగా విభాగాలను చేర్చండి, మార్చండి.తరువాత అదే పేర్లతో వ్యాసాలు, వ ...

                                               

ఉమా మహేశ్వర శతకము

ఉమా మహేశ్వర శతకము అంగూరు అప్పలస్వామి రచించిన తెలుగు శతకం. శతకము అనగా వంద పద్యాలతో రచించే ఒక సాహితీ ప్రక్రియ. శతక సాహితీ ప్రక్రియలో ఒకటే మకుటము గల పద్యాలు కనీసం వంద వ్రాస్తారు. శతకములు పురాణముల వలె కథా ప్రధాన మైనవి కావు. ప్రబంధముల వలే వర్ణనా ప్రాధ ...

                                               

సుమతీ శతకము

తెలుగు సాహిత్యంలో శతకాలకు ఒక ప్రత్యేక స్థానము ఉంది. బహుజన ప్రియమైన శతాకాలలో సుమతీ శతకం ఒకటి. ఇది బద్దెన అనే కవి రచించాడని అంటారు. సరళమైన చిన్న పద్యాలలో చెప్పబడిన నీతులు తెలుగు జీవితంలోనూ, భాషలోనూ భాగాలైపోయాయి. "అప్పిచ్చువాడు వైద్యుడు", "తన కోపమె ...

                                               

వైద్యం వేంకటేశ్వరాచార్యులు

వైద్యం వేంకటేశ్వరాచార్యులు కర్నూలు మండలం రేమట గ్రామానికి చెందిన కృష్ణమ్మ, వి.పురుషోత్తం దంపతులకు కర్నూలులో01.04.1951 ఏప్రెల్‌ ఒకటిన జన్మించిన వైద్యం వేంకటేశ్వరాచార్యులు కర్నూలులోనే పెరిగారు. పాఠశాల విద్యను ఎసిపిపి ఉన్నతపాఠశాల ఉలిందకొండలో చదివారు. ...

                                               

తుమ్మల సీతారామమూర్తి

1901 డిసెంబరు 25న గుంటూరు జిల్లా కావూరులో రైతు కుటుంబంలో జన్మించాడు. తాడేపల్లి వెంకటప్పయ్యశాస్త్రి, దువ్వూరి వెంకటరమణశాస్త్రి వంటి ప్రముఖుల వద్ద విద్యనభ్యసించిన తుమ్మల, కవిగా, పండితుడిగా, తనకు తానే తీర్చిదిద్దుకొన్నాడు. తుమ్మల అచ్చమైన గాంధేయవాది. ...

                                               

కవి చౌడప్ప

కవి చౌడప్ప గా ప్రసిద్ధి చెందిన కుందవరపు చౌడప్ప 16వ శతాబ్దపు తెలుగు కవి. నియోగి బ్రాహ్మణుడు. మట్లి అనంత భూపాలుని చేతనూ, తంజావూరు రఘునాధ రాయల చేత సన్మానించబడటం చేత ఈతను బహుశా 1580-1640 మధ్య కాలం వాడై ఉండవచ్చునని అంచనా. తెలుగులో తొలి బూతు కవిగా పేరు ...

                                               

నానీలు

తెలుగు సాహిత్యంలో నాలుగు ఫంక్తులు మొత్తం 20 నుండి 25 అక్షరాలతో సాగే సూక్ష్మ కవితా పద్ధతిని నానీలు అంటారు. ఈ కవితా ప్రక్రియను ఆచార్య ఎన్. గోపి ప్రవేశపెట్టారు. నానీల సృష్టికర్త డాక్టర్‌ ఎన్. గోపి తన నానీలు కవితా సంపుటిలో అన్నట్లుగానే నాలుగు పాదాల న ...

                                               

దండకం

దండకము ఒక విధమైన సాహిత్య ప్రక్రియ. ఇది సామాన్యంగా దేవతల స్తోత్రంగా ప్రస్తుతి చేయబడుతుంది. దండకం ప్రక్రియ సంస్కృతం నుండి వచ్చింది. పాశుపతాస్త్రం కోసం అర్జునుడు చేసిన శివస్తోత్రంగా దండకాన్ని మొట్టమొదటిగా ఆదికవి నన్నయ్య అరణ్యపర్వంలో రచించారు. అన్నిం ...

                                               

మొగ్గలు

తెలుగు సాహిత్యంలో మూడు పాదాల ఆధునిక మినీ వచన కవితా ప్రక్రియ మొగ్గలు. ఈ కవితా ప్రక్రియను మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన భీంపల్లి శ్రీకాంత్ ప్రవేశపెట్టారు. ఎన్ని అక్షరాలు విత్తనాలుగా నాటానో మొగ్గలుగా కవితావనంలో విరబూయడానికి మొగ్గలు సాహిత్య క్షేత్రంలో ...

                                               

వజ్రోత్సవం

వజ్రోత్సవం ఒక వ్యక్తి 60 సంవత్సరాలు లేదా ఒక సంస్థ 75 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంలో జరుపుకునే ఉత్సవం. ఎక్కువగా సంస్థలకు ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తుంటారు.

                                               

పిఠాపురం

సముద్ర గుప్తుడు అలహాబాదు శాసనములో పిఠాపురము పదునాలుగో శతాబ్దపు తొలిపాదములో ఒక రాజధానిగా ఉండినట్లు తెలుపబడి యున్నది. పిఠాపురములోని దొరికిన విగ్రహముల మీది ఉపవాస క్లేశ చిహ్నాలు, వాటి రొమ్ము మీద ఉన్న కొన్ని గాడులూ, తాటిపర్తి విగ్రహములు, పెనుమంచిలి చౌ ...

                                               

తాళం

తాళం అనేది పాటకు సక్రమమైన చక్రం లాంటిది. ఇది పాటకు వాయిద్య రూపంలో అందే సహకారం. అఖండమైన కాలాన్ని, ఖండాలుగా చేసి హెచ్చు తగ్గులు లేకుండా నికరంగా జోడించి, శ్రోతలను తన్మయుల్ని చేయించగలిగేది తాళము. రాగము, తాళము మన కర్ణాటక సంగీతం యొక్క ప్రాణములు, ఐరోపా ...

                                               

భారతీయ సంగీతం

సంగీత నాట్యకళలు భారతజాతి అంత ప్రాచీనమైనది. భారతీయ సంగీతానికి మూలం వేదాలు - వేదాలలోని స్వరాలు. ఋగ్వేదం మంత్రాల గురించి వివరిస్తుంది. ఈ మంత్రాలకు మొన్ని లయాత్మక పదాలు చేర్చి పాడేవారు. వీటిని స్తోభాలు అంటారు. రుగ్వేద కాలంలో ఉదాత్త, అనుదాత్త, స్వరిత ...

                                               

జావళి

జావళి ఒక కర్ణాటక సంగీత ప్రక్రియ. జావళీలలో సాథారణంగా శృంగార రసం, భక్తి రసం ప్రధానంగా కనిపిస్తుంది. ఈ రచన ఆకర్షణీయమైన మెట్టులో రచియింపబడుటచే సంగీత ప్రపంచమున వ్యాప్తి చెందినది. సామాన్య రాగములోనూ, సాధారణ తాళములోను రచియింపబడినవి. కేవలం శృంగారమే దీని స ...

                                               

హిందుస్థానీ సంగీతము

హిందుస్థానీ శాస్త్రీయ సంగీతము భారతీయ శాస్త్రీయ సంగీత సంప్రదాయాలలో ఒకటి, 13-14 శతాబ్దములలోని సాంస్కృతిక పరిస్థితులచే అమితముగా ప్రభావితమైనది. హిందుస్థానీ శాస్త్రీయ సంగీతపు మూలములు మానవ చరిత్రలోనే అత్యంత ప్రాచీన శాస్త్రములైన వేదముల సంప్రదాయములోనివి. ...

                                               

గీతము

గీతము సంగీత రచనలలో చాలా ముఖ్యమైనది. సంగీత ప్రపంచములో "గీతము" అను పదమునకు వేరు వేరు స్థానము గలదు. గీతము లోని సంగీతము చాలా ఇంపుగాను, సులభంగాను ఉండును. రాగ భావ ముట్టిపడుచుండును. లయ ఒకేరీతిన నడాచును. గీతమునకు పల్లవి, అనుపల్లవి, చరణము అను భాగములు లేవు ...

                                               

సప్తస్వరాలు

భారతీయ సంగీతంలో సప్తస్వరాలు: స, రి, గ, మ, ప, ధ, ని. వీటిలో ఒక్కొక్కటి ఒక్కొక్క పక్షి కూత లేక జంతువు అరుపు నుంచి పుట్టినది. స షడ్జమము, రి రిషభం, గ గాంధారం, మ మధ్యమము, ప పంచమం, ద దైవతం, ని నిషాధం, అని సప్తస్వరాల పేర్లు. ఈ సప్త స్వరాలను అనేక రీతులు ...

                                               

జానపదము

జానపదము సంగీత రచనల కంటే చాలా ప్రాచీనము. జానపదమునకు రచయిత లేడు. కాని జానపదమే సంగీత రచనల అభివృద్ధికి పునాది. దినమంతయు కాయకష్టపడు కర్షకునికి, పొద్దుతురుగుతూనే ఇంటివైపు మరలి సంకటో అంబలో నోట్లో వేసుకొని, తన యింటి ముంగిట మట్టి అరుగుపై జారగిల బడుకొని తన ...

                                               

కృతి

ఏదేని క్రొత్తగా సృష్టించిన గ్రంథమును, పెద్దది గాని లేక చిన్నది గానివాఙ్మయమున "కృతి" యనబడును. సంగీతమునందు కృతి రచన వేరు. తాళ నిబంధనలు, సాహిత్య భావనల నిబంధనలును ఏవియు కృతి రచయితను బంధింపవు. రాగమును తనిష్ట ప్రకారం ఏరుకొనవచ్చును. తాళము, నడక అన్నియు అ ...

                                               

వర్ణము(సంగీతం)

వర్ణము అభ్యాసగాన రచనలలోచాలా ముఖ్యమైన రచన. ఈ రచన నేర్చుకొనుటకు, పరిపూర్ణ పరిపక్వముతో పాడుటయు చాల కష్టము. వర్ణమును బాగుగా నేర్చిన యెడల యితర రచనలు అతి సులభ సాధ్యము అగును. వాద్య పాఠకులు వర్ణమును పఠించి వాద్యముపై వాయించుటచే సంగీత కళను సంపూర్ణంగా వాద్య ...

                                               

రాగమాలిక

మాలిక అనగా మాల లేదా హారము అని అర్థము. హారము రంగు రంగుల పుష్పములచే అందముగా కట్టబడి యుండును. చూచుటకు కన్నులకు సొంపుగా నుండును.అదే రీతిన రాగమాలిక కూడా రాగముల యొక్క హారము. ఒక్కొక్క అంగము ఒక్కొక్క రాగములో రచించబడి రచన యొక్క నడకను గానీ భావమును గాని చెడ ...

                                               

రాగం

భారతీయ సంగీతంలో కొన్ని స్వరాల సమూహము రాగం. రాగమనగా, స్వరవర్ణములచే అలంకరింబడి, జనుల చిత్తమును ఆనందింపచేయునట్టి ధ్వని. రాగ సృష్టి సంగీత ప్రపంచానికి భారతదేశం అందించిన గొప్ప కానుకగా భావిస్తారు. రాగాలకు సంబంధించిన మూల భావాలు సామవేదంలో ఉన్నట్లు సంగీతకో ...

                                               

జపాన్ సముద్రం

జపాన్ ద్వీప సముదాయానికి, సఖాలిన్ దీవికి, ఆసియా ప్రధాన భూభాగానికి మధ్యన ఆవరించి వున్న సముద్రాన్ని జపాన్ సముద్రం అంటారు. ఈ సముద్రాన్ని జపాన్ ద్వీప సముదాయం పసిఫిక్ మహాసముద్రం నుండి వేరు చేస్తుంది. ఈ సముద్రానికి జపాన్, ఉత్తర కొరియా, దక్షిణ కొరియా, రష ...

                                               

నల్ల సముద్రం

నల్ల సముద్రం భూభాగంలో అంతర్భాగమైన ఒక సముద్రం. ఆగ్నేయ యూరప్, కాకసస్, అనటోలియా ద్వీపకల్పం, టర్కీ, ఆఖరుకు మధ్యధరా సముద్రం ద్వారా అట్లాంటిక్ మహాసముద్రము నకు చేరిన సముద్రం. దీని వైశాల్యం 436.400 చ.కి.మీ. అత్యంత లోతు 2200 మీటర్లు గలదు.

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →