ⓘ Free online encyclopedia. Did you know? page 80



                                               

దక్షిణ గారో హిల్స్ జిల్లా

దక్షిణ గారో హిల్స్ జిల్లా, మేఘాలయ రాష్ట్ర జిల్లా. 1992 లో ఏర్పాటు చేయబడిన ఈ జిల్లా మేఘాలయ రాష్ట్రంలో అతి తక్కువ జనసంఖ్య కలిగిన జిల్లాగా గుర్తింపు పొందింది.

                                               

షిల్లాంగ్

షిల్లాంగ్ ఈశాన్యభారతదేశంలోని మేఘాలయ రాష్ట్ర రాజధాని నగరము, అదే పేరుగల జిల్లా కేంద్రము. ఇది ఒక పర్వతప్రాంత పట్టణం. తక్కువ ఎత్తులో ఉన్న కొండల వరుసపై విస్తరించి ఉన్న ఈ పట్టణాన్ని చూస్తే యూరోపియన్లు స్థిరపడిన స్కాట్లాండ్ ప్రాంతం గుర్తుకు వస్తుంది కాబ ...

                                               

తూర్పు జైంతియా హిల్స్ జిల్లా

తూర్పు జైంతియా హిల్స్ జిల్లా మేఘాలయ రాష్ట్రంలోని ఒక జిల్లా. దీని ముఖ్య పట్టణం ఖ్లెహ్రియత్. 2012 జూలై 31న జెంతీ హిల్స్ జిల్లా నుండి ఈ జిల్లా రూపుదిద్దబడింది. జిల్లాలో ఖ్లెహ్రియత్, సైపంగ్ అనే 2 కమ్యూనిటీ బ్లాకులు ఉన్నాయి.

                                               

పి.ఎ.సంగ్మా

పి.ఎ.సంగ్మా భారతదేశ లోక్ సభా స్పీకరుగా 1096 నుండి 1998 వరకు పనిచేసారు. ఆయన మేఘాలయ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా 1988 నుండి 1990 వరకు పనిచేసారు. 1996 నుంచి 1998 వరకు లోక్ సభ స్పీకర్ గా వ్యవహరించిన సంగ్మా, ప్రస్తుతం తురా ఎంపీగానూ కొనసాగుతున్నారు. నేషన ...

                                               

పశ్చిమ గారో హిల్స్ జిల్లా

పశ్చిమ గారో హిల్స్ జిల్లా, మేఘాలయ రాష్ట్ర జిల్లా. జిల్లానిర్వహణా కేంద్రంగా తుర ఉంది. జిల్లా వైశాల్యం 3.714 చ.కి.మీ ఉంటుంది. 2001 గణాంకాలను అనుసరించి జనసంఖ్య 515.813. 2011 గణాంకాలు మేఘాలయ రాష్ట్రంలో ఈ జిల్లా జనసాంధ్రతలో రెండవ స్థానంలో ఉందని తెలుస్ ...

                                               

జోవై

జోవై, మేఘాలయ రాష్ట్రంలోని పశ్చిమ జైంతియా హిల్స్ జిల్లా ముఖ్య పట్టణం, జిల్లా ప్రధాన కార్యాలయం. ఇండో-బంగ్లాదేశ్ సరిహద్దు నుండి సుమారు 50 కి.మీ. దూరంలో ఉన్న పట్టణానికి మూడు వైపులా మైంట్డు నది ఉంది.

                                               

తూర్పు ఖాసీ హిల్స్ జిల్లా

తూర్పు ఖాసీ హిల్స్ జిల్లా, మేఘాలయ రాష్ట్ర జిల్లాలలో ఒక జిల్లా ఒకటి. షిల్లాంగ్ జిల్లా కేంద్రంగా ఉంది. జిల్లా వైశాల్యం 2.752 కి.మీ, జనసంఖ్య 824.059.2011 గణాంకాలను అనుసరించి మేఘాలయ రాష్ట్ర జిల్లాలలో తూర్పు గారో హిల్స్ జిల్లా అత్యధిక జనసాంధ్రత కలిగిన ...

                                               

రి-భోయ్ జిల్లా

రి-భోయ్ జిల్లా, మేఘాలయ రాష్ట్ర జిల్లా. జిల్లావైశాల్యం 2.378 జిల్లా ప్రధానకార్యాలయాలు నోంగ్‌పొ వద్ద ఉన్నాయి. 2001 గణాంకాలను అనుసరించి జిల్లా జనసంఖ్య 192.795 2011 గణాంకాలను అనుసరించి మేఘాలయ రాష్ట్ర జిల్లాలలో పశ్చిమ గారో హిల్స్ జిల్లా తరువాత అత్యల్ప ...

                                               

పశ్చిమ ఖాసీ హిల్స్ జిల్లా

ఖాశీ సంస్కృతి సమీపకాలంలో జరిగిన పలు సంఘటనల కారణంగా మాత్పులకు గురైంది. విద్యావంతులు ఆధినిక పోకడలకు ఆకర్షితులౌతున్నప్పటికీ తరతరాకుగా వస్తున్న వివాహపద్ధతులు, ఇతర సాంస్కృతిక ఆచారాలు మాత్రం మాత్పులకు గురి కాలేదు.

                                               

నైరుతి గారో హిల్స్ జిల్లా

నైరుతి గారో హిల్స్ జిల్లా, మేఘాలయ రాష్ట్ర జిల్లా. 2013 ఆగస్టు 7న అంపతి ఉపవిభాగం నైరుతీ గారీహిల్స్‌గా పూర్తిస్థాయి జిల్లాగా మార్చబడింది. ఈ జిల్లాను మేఘాలయ ముఖ్యమంత్రి డాక్టర్.ముకుల్ సగ్మా"ను ప్రారంభించారు. దీని ముఖ్య పట్టణం అంపతి.

                                               

నూతన్ ప్రసాద్

నూటొక్క జిల్లాల అందగాడుగా ప్రసిద్ధి చెందిన నూతన్ ప్రసాద్ అసలు పేరు తడినాధ వరప్రసాద్. 1970వ, 80వ దశకములో తెలుగు సినిమా రంగములో ప్రసిద్ధి చెందిన హాస్య నటుడు, ప్రతినాయకుడు.

                                               

రమాప్రభ

రమాప్రభ తెలుగు సినిమా నటి. ఈమె దాదాపు 1400కు పైగా దక్షిణ భారతదేశపు సినిమాలలో నటించింది. చిత్తూరు జిల్లా, వాల్మీకిపురానికి దీని పాతపేరు వాయల్పాడు చెందిన ఈ నటి చిన్నతనం నుంచే నటన మీద మక్కువతో ఆ వైపు మరలింది. తండ్రి కృష్ణదాస్‌ ముఖర్జీ గూడూరులో మైకా ...

                                               

అర్వపల్లి సుబ్బారావు

అర్వపల్లి సుబ్బారావు ప్రముఖ హాస్యనటుడు. తన అభినయంతో హాస్యరసాన్ని ప్రేక్షకలోకానికి పంచి పెట్టిన అద్వితీయ నటుడు. చింతామణి నాటకానికి జాతీయసాయిలో గురింపును తెచ్చిన హాస్య నటశేఖరుడు అర్వపల్లి సుబ్బారావు.

                                               

అలీసియా కీస్

తన రంగస్థల నామం అలీసియా కీస్ తో బాగా ప్రఖ్యాతి చెందిన అలీసియా ఆగెల్లో కుక్, ఒక అమెరికన్ రికార్డింగ్ కళాకారిణి, సంగీత విద్వాంసురాలు మటియు నటీమణి. ఆమె న్యూయార్క్ నగరంలోని మన్హట్టన్ యొక్క హెల్స్ కిచెన్ ప్రాంతంలో తన ఒంటరి తల్లి వద్ద పెరిగింది. ఏడు సం ...

                                               

రక్త ప్రసరణ వ్యవస్థ

రక్త ప్రసరణ వ్యవస్థ శరీరంలోని రక్తనాళాలు వివిధ భాగాలకు మంచి రక్తాన్ని సరఫరా చేసి తిరిగి చెడు రక్తాన్ని గుండెకు చేర్చుతుంది. రక్త ప్రసరణ వ్యవస్థ గుండె, రక్త నాళాలతో రూపొందించబడింది. ఇది మీ శరీరంలోని అన్ని అవయవాలు మరియు కణజాలాలకు ఆక్సిజన్, ఇతర పోషక ...

                                               

సికిల్ సెల్ వ్యాధి

సికిల్ సెల్ వ్యాధి లేదా సికిల్ సెల్ అనీమియా లేదా కొడవలి కణ రక్తహీనత అనేది ఒక వంశానుగత రక్త రుగ్మత. సాధారణంగా మనిషి రక్తంలోని ఎర్రరక్త కణాలు గుడ్రంగా పెప్పెర్‌మింట్ల ఆకారంలో ఉంటాయి. ఈ కణాలు రక్తనాళాల ద్వారా శరీరమంతా ప్రయాణిస్తూ వివిధ అవయవాలకు ప్రా ...

                                               

క్రానిక్ మైలాయడ్ లుకేమియా

క్రానిక్ మైలాయడ్ లుకేమియా అనే ఈ రకము కాన్సర్ ఎముక మజ్జ లోని మైలాయిడ్ రకానికి చెందిన తెల్లరక్త కణాలలో జన్యు మార్పు సంభవించి, అవి నియంత్రణ లేకుండా విభజిస్తూ ఉండటం వల్ల ఏర్పడుతుంది. ఇది చాలా నిదానముగా పెరుగుట వలన దినిని క్రానిక్ అని అంటారు.

                                               

కార్డియాలజీ

కార్డియాలజీ అనేది గుండె, రక్త నాళముల రుగ్మతలకు సంబంధించిన ఒక వైద్య రంగం. ఈ రంగానికి సంబంధించిన వైద్యులను కార్డియాలజిస్ట్ లు అంటారు. కార్డియాలజిస్ట్‌లు కార్డియాక్ శస్త్రచికిత్స చేసే కార్డియక్ శస్త్రచికిత్సకుల నుండి భిన్నంగా ఉంటారు.గుండె రక్తం దగ్గ ...

                                               

శని (జ్యోతిషం)

భారతీయ జ్యోతిష శాస్త్రంలో శని ఒక గ్రహం. దీన్ని నపుంసక గ్రహంగా భావిస్తారు. వర్ణం నలుపు, నీలం సూచిస్తాడు. శని సూర్యుడి పుత్రుడు. అధిదేవత యముడు. శని మకర రాశి, కుంభరాశులకు అధిపతి. తులారాశిలో ఉచ్ఛస్థితిని, మేషరాశిలో నీచ స్థితిని పొందుతాడు. పుష్యమి, అన ...

                                               

వేప

వేపచెట్టు, వేపాకు, వేపపూత ఇలా వేపచెట్టునుండి వచ్చే ప్రతి భాగము కూడా మనిషి ఆరోగ్యంలో పాలుపంచుకుంటున్నాయి. మనిషికి కావలసిన స్వచ్ఛమైన గాలిని ఈ వేప చెట్టు అందిస్తుంది, అలాగే ఆరోగ్యం కూడా. దీనివలన ప్రాచీనకాలం నాటినుండే మనిషి వేపతో అనుసంధానమయ్యాడు. ఇంట ...

                                               

చర్మసంబంధమైన పరిస్థితి

చర్మసంబంధమైన పరిస్థితి అనేది మనిషి శరీరంలోని అవయవ వ్యవస్థ పనితీరు పై ప్రభావం చూపుతుంది. శరీరం, చర్మం, జుట్టు, గోళ్లు, సంబంధిత కండరాలు, గ్రంథుల పై ప్రభావం ఉంటుంది. మనిషిలోని ఆరోగ్య వ్యవస్థ కొన్ని పరిస్థితుల కారణంగా అనేక వ్యాధులకు లోనవుతుంది., చర్మ ...

                                               

పోషణ

శక్తి విడుదలకు, శరీర పెరుగుదలకు, నిర్మాణానికి అవసరమైన రసాయన పదార్థాలను పోషక పదార్థాలు, లేదా పోషకాలు అంటారు. వీటిని సేకరించడం లేదా తీసుకోవడాన్ని పోషణ అంటారు. జంతు శాస్త్రం ప్రకారం పోషణలో ఆహార స్వీకరణ ఆహారాన్ని తీసుకోవడం, జీర్ణక్రియ స్థూల అణువులను ...

                                               

మామిడి

మామిడి కి నాలుగు వేల సంవత్సరముల చరిత్ర ఉంది. ఇది భారతదేశపు జాతీయ ఫలం. ఇవి మాంగిఫెరా ప్రజాతికి చెందిన వృక్షాలు. వీటి కాయలను ఊరగాయల తయారీలో ఉపయోగిస్తారు. మామిడిపళ్ల నుండి రసం తీసి తాగుతారు. వీటినుండి మామిడి తాండ్ర తయారు చేసి అమ్ముతారు. ఇందులో కెరోట ...

                                               

అడవి జంతువుల అక్రమ రవాణా

చట్టవిరుద్ధంగా అడవిజంతువులని లేదా వృక్షాలను లేదా వీటి వివిధ ఉత్పత్తులను సమీకరించడం, రవాణా చెయ్యడం, అమ్మకానికి ఉంచడాన్ని అడవిసంపద అక్రమ రవాణా గా పరిగణించబడుతుంది. ఇది చిన్న తరహా స్థాయిలో ఒక పల్లె నుండి మరే పల్లెకి కావచ్చు లేదా అంతర్జాతీయ స్థాయిలో ...

                                               

పౌష్టిక ఆహారం

ఏ ఆహారమైతే మనము తీసుకుంటే మన ఆరోగ్యము పెంపొందించి, అనారోగ్యపాలుకాకుండా శక్తివంతముగా ఉంచి జీవనపరిమాణము మెరుగవుతుందో దానినే పౌష్టికాహారము అంటాము. పౌష్టికాహారములో ముఖ్యముగా 7 రకాలైన పోషకాలు అనగా 1.మాంసకృత్తులు, 2.పిండిపదార్ధాలు, 3.కొవ్వుపదార్ధాలు, 4 ...

                                               

మధుమేహం

మధుమేహం లేదా చక్కెర వ్యాధి ని వైద్య పరిభాషలో డయాబెటిస్ మెల్లిటస్ అని వ్యవహరిస్తారు. డయాబెటిస్ అని కూడా అనబడే ఈ వ్యాధి, ఇన్స్యులిన్ హార్మోన్ స్థాయి తగ్గడం వల్ల కలిగే అనియంత్రిత మెటబాలిజం, రక్తంలో అధిక గ్లూకోజ్ స్థాయి వంటి లక్షణాలతో కూడిన ఒక రుగ్మత ...

                                               

భరత్‌పూర్ (రాజస్థాన్)

భరత్‌పూర్, భారతదేశంలోని రాజస్థాన్‌ రాష్ట్రానికి చెందిన ఒక నగరం. భారతదేశ రాజధాని న్యూ ఢిల్లీకి దక్షిణాన 180 కి.మీ., రాజస్థాన్ రాజధాని జైపూర్ నుండి 178 కి.మీ., ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రాకు పశ్చిమాన 55 కి.మీ, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని మధుర ను ...

                                               

చురు (రాజస్థాన్)

చురు, భారతదేశంలోని రాజస్థాన్ రాష్ట్ర ఎడారి ప్రాంతంలో ఉన్న ఒక నగరం.రాజస్థాన్ లోని థార్ ఎడారికి ఇది ప్రవేశ ద్వారం.ఇది చురు జిల్లా ప్రధాన పరిపాలనా కేంద్రస్థానం. ఇది థార్ ఎడారిలో ఉంది. సంగ్రూర్‌ను అంకోలాకు అనుసంధానించే జాతీయ రహదారి 52 లో, బికనీర్‌కు ...

                                               

ప్రతాప్‌గఢ్ జిల్లా (రాజస్థాన్)

హతునియా ప్రతాప్‌గఢ్ జిల్,లా 2008 జనవరి 26 న రాజస్థాన్ రాష్ట్రంలో 33 వ రాష్ట్రంగా సృష్టించబడింది. ఇది ఉదయపూర్ విభాగంలో ఒక భాగం, చిత్తౌర్‌గఢ్, ఉదయపూర్, బాన్స్వరా జిల్లాల పూర్వపు తాలుకాలనుండి నుండి విభజింపబడింది. ప్రతాప్‌గఢ్ పట్టణం జిల్లా ప్రధాన పరి ...

                                               

సికార్ (రాజస్థాన్)

సికార్, భారతదేశంలోని, రాజస్థాన్ రాష్ట్రంలో జాతీయ రహదారి 52లో ఆగ్రా, బికనీర్ మధ్యలో ఉన్న ఒక నగరం. ఇది సికార్ జిల్లాకు ప్రధాన పరిపాలనా ప్రధాన కార్యాలయం. సికార్ ఒక చారిత్రక నగరం. ఈ నగరంలో పాత హవేలీలను మొఘల్-యుగంలో నిర్మించిన పెద్ద ఇళ్ళు కలిగి ఉన్నాయ ...

                                               

బార్మర్ (రాజస్థాన్)

బార్మర్, భారతదేశం, రాజస్థాన్ రాష్ట్రంలోని బార్మర్ జిల్లాకు చెందిన పట్టణం.ఇది బార్మర్ జిల్లాకు ప్రధాన పరిపాలనా కేంద్రం. జీవన ప్రమాణాల కోసం గ్రూప్ సి నగరంగా గుర్తించబడింది.బార్మర్ తాలూకాకు కేంద్ర స్థానం.

                                               

రాజస్థాన్ కేంద్రీయ విశ్వవిద్యాలయం

రాజస్థాన్ కేంద్రీయ విశ్వవిద్యాలయం అనేది భారతదేశంలోని రాజస్థాన్ లోని అజ్మీర్ లో ఉన్న ఒక కేంద్ర విశ్వవిద్యాలయం. ఈ విశ్వవిద్యాలయమునకు చెందిన పది పాఠశాలలు, ఇరవై విద్యా విభాగాలు, ఒక కమ్యూనిటీ కళాశాలలో టెక్నాలజీ, సైన్స్, హ్యుమానిటీస్, కామర్స్, మేనేజ్‌మ ...

                                               

ప్రతాప్‌గఢ్ (రాజస్థాన్)

ప్రతాప్‌గఢ్,భారతదేశంలోని రాజస్థాన్‌ రాష్ట్రానికి చెందిన ఒక పట్టణం.ఇది రాజస్థాన్ రాష్ట్రంలోని సరికొత్త జిల్లా ప్రతాప్‌గఢ్ జిల్లా జిల్లా ప్రధాన కార్యాలయం.ఈ నగరం తేవా కళకు పేరొందిన నగరం.ఈ నగరం గిరిజన గ్రామాలతో చుట్టుముట్టింది. ఇది తినదగిన జిరలూన్ హి ...

                                               

రాజస్థాన్ పర్యాటకం

భారతదేశంలో రాజస్థాన్ రాష్ట్రం పర్యాటక ప్రదేశాల్లో చాలా ప్రసిద్ధమైనది. జాతీయంగానూ, అంతర్జాతీయంగానూ కూడా ఎందరో పర్యాటకులు ఇక్కడకి వస్తూంటారు. రాజస్థాన్ లోని చారిత్రక భవంతులు, కోటలు, కళలు, సంస్కృతులు, కట్టడాలు పర్యాటకులను బాగా ఆకర్షిస్తాయి. ఒక అధ్యయ ...

                                               

పాలీ (రాజస్థాన్)

పాలీ, భారతదేశంలోని రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ఒక నగరం. ఇది పాలీ జిల్లాకు ప్రధాన పరిపాలనా కేంద్రం. పాలి పట్టణం మార్వార్ ప్రాంతంలో, బండి నది ఒడ్డున ఉంది. జోధ్పూర్కు ఆగ్నేయంగా 70 కి.మీ. దూరంలో ఉంది.దీనిని "ది ఇండస్ట్రియల్ సిటీ" అని అంటారు.

                                               

టోంక్‌ (రాజస్థాన్)

టోంక్, భారత రాజస్థాన్ లోని ఒక పట్టణం.ఈ పట్టణం జైపూర్ నుండి దక్షిణాన 95 కి.మీ. దూరంలో బనాస్ నది కుడి ఒడ్డుకు సమీపంలో ఉంది.ఈ నగరం టోంక్ జిల్లాకు ప్రధాన పరిపాలనా కేంద్రం. టోంక్ 1817 నుండి 1947 వరకు బ్రిటిష్ ఇండియా పరిపాలనకాలంలో పేరులేని రాచరిక రాజ్య ...

                                               

రాజస్థాన్ (1999 సినిమా)

రాజస్థాన్ 1999, మే 1న విడుదలైన తెలుగు చలనచిత్రం. ఆర్.కె. సెల్వమణి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విజయశాంతి, శరత్ కుమార్, నటించగా, ఇళయరాజా సంగీతం అందించారు.

                                               

కుంబల్‌గఢ్ (రాజస్థాన్)

కుంబల్‌ఘర్ రాజస్థాన్ రాష్ట్రం లోని రాజ్‌సమంద్ జిల్లాలో అతి పురాతన ఆరావళి పర్వత శ్రేణుల్లో నిర్మింపబడిన కోట, ఇక్కడి కోట గోడ చుట్టూ గల ప్రాకారం ప్రపంచ ప్రసిద్ధి చెందిన చైనా మహా కుడ్యము తర్వాత రెండవ అతి పెద్ద గోడగా ఖ్యాతికెక్కింది. కుంభాల్‌గఢ్ కోటతో ...

                                               

రాయగడ

రాయగడ ఒడిషా రాష్ట్రంలో తెలుగు వారు నివసిస్తున్న ప్రదేశం, రాయగడ జిల్లా కేంద్రం, పురపాలసంఘం. ఇది తూర్పు కోస్తాలోని విజయనగరం జిల్లాకు దగ్గరలో ఉంది.

                                               

కల్లూరు అహోబలరావు

బళ్లారిలో పనిచేస్తున్నపుడు 1931లో ఘూళీకృష్ణమూర్తి, హెచ్.దేవదానముల సహకారంతో శ్రీకృష్ణదేవరాయ గ్రంథమాల స్థాపించాడు. ఈ సంస్థ ద్వారా 40కు పైగా గ్రంథాలను పాఠకలోకానికి అందించాడు. 1981లో ఈ సంస్థ స్వర్ణోత్సవాలను ఘనంగా జరుపుకున్నది. ఇతడు తన రచనలను మొదట శతక ...

                                               

శ్రీబాగ్‌ ఒడంబడిక

ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటుపై కోస్తా ఆంధ్ర, రాయలసీమ నాయకుల మధ్య ఏర్పడిన అపోహలను, విభేదాలను తొలగించే ఉద్దేశంతో కుదిరిన ఒప్పందమే శ్రీబాగ్ ఒడంబడిక. 1937లో జరిగిన ఈ ఒప్పందం వీరిమధ్య సదవగాహనను పెంపొందించి, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు మార్గం స ...

                                               

కిరికెర రెడ్డి భీమరావు

బడగనాడు శాఖకు చెందిన బ్రాహ్మణకుటుంబంలో 1896, జూన్ 13 వ తేదీన రెడ్డి అప్పూరావు, వేంకటలక్ష్మమ్మ దంపతులకు అనంతపురం జిల్లా, హిందూపురం తాలూకా, కిరికెర గ్రామంలో జన్మించాడు. గౌతమస గోత్రుడు. మాధ్యమిక విద్య వరకు హిందూపురంలోని ఎడ్వర్డ్ కారనేషన్ స్కూలులో చద ...

                                               

ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు

ఇప్పటి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం బ్రిటిషు పరిపాలనా కాలంలో, మద్రాసు ప్రెసిడెన్సీలో భాగంగా ఉండేది. తెలుగు మాట్లాడే ప్రాంతాలన్నిటినీ ప్రెసిడెన్సీ నుండి విడదీసి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చెయ్యాలని కోరుతూ తెలుగువారు ఉద్యమించారు. పొట్టి శ్రీరాములు ఆమరణ ...

                                               

మేడవరము సుబ్రహ్మణ్యశాస్త్రి

శాస్త్రిగారు 1885లో నెల్లూరుజిల్లా దర్శితాలూకా ప్రస్తుతం ప్రకాశంజిల్లా దొనకొండమండలంలో ఉన్న పోలేపల్లి గ్రామంలో అన్నపూర్ణమ్మ,కోటయ్య దంపతులకు జన్మించాడు. ఋగ్వేది. ఆశ్వలాయన సూత్రము, కామకాయన విశ్వామిత్రస గోత్రజుడు. వైదిక బ్రాహ్మణ శాఖకు చెందినవాడు. ఇతడ ...

                                               

కోలాచలం శ్రీనివాసరావు

శ్రీనివాసరావు మల్లినాథ సూరి వంశీయుడు. ఇతడి పూర్వీకులు విజయనగర సంస్థాన పండితులు. నాటక సాహిత్యాన్ని స్వాధ్యయనం చేశాడు. జ్యోతిష్యము తెలుసుకున్నాడు. వీరు మార్చి 13, 1854 సంవత్సరంలో బళ్ళారి జిల్లాలోని హంపి వద్ద కామలాపురం గ్రామంలో జన్మించారు. చిన్న వయస ...

                                               

తలమంచిపట్నం

తలమంచిపట్నం, వైఎస్‌ఆర్ జిల్లా, మైలవరం మండలానికి చెందిన గ్రామం. తలమంచిపట్నం గ్రామంలోని పురాతన శ్రీ వేంకటేశ్వరస్వామివారి దేవాలయం బహుళ ప్రసిద్ధి చెందినది.

                                               

వీథి నాటకము

వీథి నాటకం తెలుగువారికి సంబంధించిన ఒక ప్రాచీన జానపద కళారూపం. ప్రాచీన కాలంలో పంచాయితీలు, ఊరేగింపులు, బడులు, వినోద కార్యక్రమాలన్నీ వీథుల్లోనే జరిగేవి. మహాభారతం, రామాయణం, మొదలైన పురాణ గాథలు చదవటం, తేటతెలుగులో ప్రేక్షకులకు అర్థమయ్యే శైలిలో అర్థం చెప్ ...

                                               

చిత్తూరు జిల్లా

చిత్తూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాయలసీమ ప్రాంతంలో ఒక జిల్లా. జిల్లాకేంద్రం చిత్తూరు. తిరుపతి, కాణిపాకం, శ్రీ కాళహస్తి దేవాలయాలకు ప్రసిద్ధి. ఈ జిల్లా ధాన్యములు, చెరకు, మామిడి, వేరుశనగలకు వ్యాపార కేంద్రము. ఇక్కడ నూనె గింజలు, బియ్యం మిల్లింగ ...

                                               

కాపు, తెలగ, ఒంటరి

కాపు దక్షిణ భారతదేశములో, ముఖ్యముగా తెలుగు నాట ప్రముఖమైన సామాజిక వర్గము. ఈ కులములో వివిధ విభాగాలు ఉన్నాయి. అవి మున్నూరు కాపు, తూర్పు కాపు మొదలైనవి. మున్నూరు కాపు సాధారణంగా తెలంగాణా ప్రాంతంలో కనబడుతుంది. కాపు అనగా రైతు అని నిఘంటువులో కూడా అర్ధం కనబ ...

                                               

జయప్రకాశ్ రెడ్డి

జయప్రకాశ్ రెడ్డి తెలుగు నటుడు. రాయలసీమ యాసలో ఆయన చెప్పే సంభాషణలు ప్రసిద్ధి. దాదాపు 300 సినిమాల్లో నటించిన ఈయన ఎక్కువగా ప్రతినాయక, హాస్య పాత్రలను పోషించాడు.

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →