ⓘ Free online encyclopedia. Did you know? page 72                                               

జీ తెలుగు

జీ తెలుగు, తెలుగు కేబుల్ టెలివిజన్ లో ప్రసారమయ్యే ఒక చానెల్. ఈ చానెల్ భారతదేశానికి చెందినది. ఎస్సల్ గ్రూప్ కు చెందిన జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ ఈ చానెల్ ను సమర్పిస్తోంది.

                                               

సాక్షి టివి

సాక్షి టీవీ అనేది తెలుగు న్యూస్ టెలివిజన్ ఛానల్, ఇది 2009 మార్చి 1 న ఇందిరా టెలివిజన్ లిమిటెడ్ గ్రూప్ ప్రారంభించింది. దీని ప్రధాన కార్యాలయం హైదరాబాద్ వద్ద, ప్రాంతీయ కార్యాలయం విజయవాడలో ఉంది. ఈ ఛానెల్ రాజకీయ, ప్రస్తుత వ్యవహారాలు, ఇతర ప్రోగ్రామింగ్ ...

                                               

అల్లు రామలింగయ్య

అల్లు రామలింగయ్య సినీ నటుడు, నిర్మాత. అతను హాస్యం మూడు తరాల సినీ ప్రేక్షకులను అలరించింది. అతను కుటుంబ సభ్యుల్లో చాలామంది సినీ పరిశ్రమకు చెందినవారే. అతను కుమారుడు అల్లు అరవింద్ సినీ నిర్మాత. తెలుగు సినిమా పరిశ్రమలో కథానాయకుడైన చిరంజీవి అతను అల్లుడు.

                                               

నాటక పరిషత్తు

నాటక రంగంలో నాటక పోటీలు నిర్వహించే సంస్థలే నాటక పరిషత్తులు. ఈ నాటక పరిషత్తులు వివిధ నాటికలు, నాటకాల పోటీలను నిర్వహిస్తూ, నాటక సమాజాల మధ్యన స్పర్ధకు, తద్వారా నాటకరంగ అభ్యున్నతికీ పాటుపడుతున్నాయి. ఈ పరిషత్తులు, పోటీల కారణంగా ఎన్నో ఔత్సాహిక సమాజాలు ...

                                               

వైజాగ్ ప్రసాద్

వైజాగ్ ప్రసాద్ రంగస్థల, టీవి, సినీ నటుడు. ఎక్కువగా సహాయక పాత్రలు పోషిస్తుంటాడు. రంగస్థలం నుంచి వెండితెరకు వచ్చాడు. తేజ దర్శకత్వంలో వచ్చిన నువ్వు నేను సినిమాలో ఆయన పోషించిన కథానాయకుడి తండ్రి పాత్ర సినిమాలో పలు అవకాశాలను తెచ్చి పెట్టింది. 170కి పైగ ...

                                               

వీటూరి

వీటూరి నాటకాల రచయిత. ఇతని పూర్తిపేరు వీటూరి వెంకట సత్యసూర్యనారాయణమూర్తి. "కల్పన" అనే నాటకము ద్వారా నాటక రంగానికి పరిచయమయ్యాడు.ఇంటి పేరుతో నాటక రచయితగా, పద్య రచయితగా ప్రసిద్ధుడు. తాత, తండ్రుల దగ్గర్నుంచి వారసత్వంగా పుచ్చుకున్న భాషా సాంగత్యంతో ఆయన ...

                                               

త్యాగరాజు (నటుడు)

ఇతడు 1941లో వరంగల్ జిల్లా హన్మకొండలోన టి.ఆర్‌.నారాయణస్వామి నాయుడు, యతిరాజమ్మ దంపతులకు జన్మించాడు. ఇతని పూర్తి పేరు పగడాల త్యాగరాజు నాయుడు. ఇతని విద్యాభ్యాసం వరంగల్‌, హైదరాబాదు నగరాల్లో జరిగింది. బాల్యం నుండే క్రీడలు, సాంస్కృతిక రంగాల్లో ఆసక్తి కన ...

                                               

తెలుగు సినిమా పాటల రచయిత్రులు

తొలిరోజుల్లో బాగా ప్రాచుర్యం పొందిన పౌరాణిక నాటకాలను, ఆ నాటక ఫక్కీ చెడకుండా అలాగే యధాతథంగా చలనచిత్రాలుగా తీయడంతో, రంగస్థలం మీద బాగా పాడగలిగినవాళ్ళే నటీనటులుగా తెరమీద కూడా కనిపించి, తమ పద్యాల్నీ పాటల్నీ తామే పాడుకునేవారు. ఏది ఏమైనప్పటికీ ఆనాటి పాట ...

                                               

ఎల్.వి.ప్రసాద్

ఎల్.వి.ప్రసాద్ గా ప్రసిద్ధి చెందిన అక్కినేని లక్ష్మీవరప్రసాదరావు తెలుగు సినీనిర్మాత, దర్శకుడు, నటుడు, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత.

                                               

కమల్ ఘోష్

కమల్ ఘోష్ ప్రముఖ చలనచిత్ర ఛాయాగ్రాహకుడు. ఇతడు పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కోల్‌కాతాలో 1910లో జన్మించాడు. కలకత్తా న్యూ థియేటర్స్ సంస్థ అధినేత దేవకీబోస్ ఇతని మేనమామ. ఇతనికి చిన్నతనం నుండి ఫోటోగ్రఫీ పట్ల ఉత్సాహం, ఆసక్తి ఉండేది. ఇతని మేనమామ దేవకీబోస్ అది ...

                                               

బుర్రిపాలెం బుల్లోడు

బుర్రిపాలెం బుల్లోడు సినిమా బీరం మస్తాన్‌ రావు దర్శకత్వంలో కె. విద్యాసాగర్ నిర్మాణంలో ఘట్టమనేని కృష్ణ, శ్రీదేవి హీరోహీరోయిన్లుగా రూపొందిన 1979 నాటి తెలుగు చలన చిత్రం. ఇది బీరం మస్తాన్ రావు దర్శకత్వం వహించిన తొలి సినిమా. నిర్మాత విద్యాసాగర్ మస్తాన ...

                                               

గుమ్మడి వెంకటేశ్వరరావు

తెలుగు సినిమా రంగములో గుమ్మడి గా ప్రసిద్ధి చెందిన గుమ్మడి వెంకటేశ్వరరావు తెలుగు చలనచిత్రరంగంలో ఐదు దశాబ్దాలకు పైగా నటించాడు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం బహూకరించే రఘుపతి వెంకయ్య అవార్డు గ్రహీత. ఇతను 500కు పైగా సినిమాలలో విభిన్న తరహా పాత్రలు ప ...

                                               

కోడి రామకృష్ణ

కోడి రామకృష్ణ తెలుగు సినిమా దర్శకుడు. రామకృష్ణ పాలకొల్లులో జన్మించారు. పాలకొల్లులోని లలిత కళాంజలి సంస్థ ద్వారా అనేక నాటకాలు వేసాడు. ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య సినిమాతో దర్శకునిగా తన కెరీర్ ప్రారంభించి పలు చిత్రాలకు దర్శత్వం వహించారు. తెలుగు సి ...

                                               

అనిత (సహాయ నటి)

ఈమె అసలు పేరు రామాకుమారి. ఈమె 1954, డిసెంబరు 8న మచిలీపట్నంలో జన్మించింది. ఈమె తల్లి వాణీబాల ప్రఖ్యాత రంగస్థల కళాకారిణి. ఆమె తేనెమనసులు వంటి కొన్ని చలనచిత్రాలలో కూడా నటించింది. అనిత తండ్రి నందనరావు. ఈమె బాల్యంలో సాంప్రదాయ నృత్యం నాగేశ్వర శర్మ వద్ద ...

                                               

అభ్యుదయ రచయితల సంఘం

అభ్యుదయ రచయితల సంఘం సామాజిక అభ్యుదయాన్ని కోరే రచయితల సంఘం. జాతీయ స్థాయిలో 1936వ సంవత్సరంలో అఖిల భారత అరసం ఏర్పడింది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1943వ సంవత్సరంలో తెనాలి పట్టణంలో ఏర్పడింది. ఆనాటి ప్రథమ సమావేశానికి ప్రముఖ రచయిత తాపీ ధర్మారావు గారు ...

                                               

ఉప్పల లక్ష్మణరావు

ఉప్పల లక్ష్మణరావు కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని వ్యక్తిగతంగా నమ్మి తదనుగుణమైన కృషి సాగించారు. మాస్కోలో ప్రగతి ప్రచురణాలయంలో రష్యన్ సారస్వాన్ని అనువదించారు. రష్యన్-తెలుగు నిఘంటువు తయారుచేశారు. వీరు స్విట్జర్లాండ్ కు చెందిన మహిళ మెల్లీని వివాహం చేసుకున ...

                                               

పోరంకి దక్షిణామూర్తి

డా. పోరంకి దక్షిణామూర్తి రచయిత, వ్యాసకర్త. 1935 డిసెంబరు 24 న తూర్పు గోదావరి జిల్లా ఆలమూరులో దక్షిణామూర్తి జన్మించారు. తెలుగు అకాడమీ ఉపసంచాలకుడిగా పనిచేసి 1993 లో పదవీ విరమణ చేశారు. డిగ్రీ వరకూ కాకినాడలో చదివారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పీజీ ప ...

                                               

అక్షరశిల్పులు (పుస్తకం)

ఈ పుస్తకంలో మొత్తం 333 కవులు, రచయితలు, అనువాదకుల వివరాలను పొందుపర్చారు. ఈ ప్రముఖుల విశేషాలను పొందుపర్చడానికి మార్చి 2008 లో ఒక ప్రకటన చేసారు. అందులో భాగంగా 242 మంది రచయితలు వారి వివరాలను పుస్తక రచయితకు నేరుగా పంపారు. వీటితో పాటు అనేక పుస్తకాలలో గ ...

                                               

కథానిలయం

కథా నిలయం, తెలుగు కథల సేకరణకు అంకితమైన ఒక గ్రంథాలయం. ప్రఖ్యాత కథకుడు కాళీపట్నం రామారావు తనకి పురస్కారాల ద్వారా వచ్చిన మొత్తాన్ని అంతటినీ శ్రీకాకుళంలో 1997 ఫిబ్రవరి 22 న ఈ గ్రంథాలయాన్ని స్థాపించేరు. తరువాత స్నేహితులు, దాతలు విరాళాలు ఇచ్చేరు. తెలుగ ...

                                               

పాల్కురికి సోమనాథుడు

పాల్కురికి సోమనాధుడు, శివకవి యుగానికి చెందిన తెలుగు కవి. ఈ యుగానికి చెందిన "శివకవి త్రయం" అనబడే ముగ్గురు ముఖ్య కవులలో ఇతనొకడు. తక్కిన ఇద్దరు మల్లికార్జున పండితారాధ్యుడు, నన్నెచోడుడు. పాల్కురికి సోమనాధుడు తెలుగు, కన్నడ, సంస్కృత భాషలలో పండితుడు. వీ ...

                                               

విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్

తెలుగు సాహిత్యానికి పేరుగాంచిన ముఖ్యమైన ప్రచురణాలయములలో ఒకటి విశాలాంధ్ర ప్రచురణాలయం. దీని కేంద్రస్థానం హైద్రాబాద్ లో నున్నది. దీని అనుబంధ సంస్థ అయిస విశాలాంధ్ర బుక్ హౌస్ ద్వారా పుస్తకాలు అమ్ముతుంది. తెలంగాణ వేరుపడిన తర్వాత హైదరాబాదులోని విశాలాంధ్ ...

                                               

భీంపల్లి శ్రీకాంత్

భీంపల్లి శ్రీకాంత్ మహబూబ్ నగర్ జిల్లా తెలుగు సాహిత్య వికాసం అనే అంశంపై పిహెచ్.డి పరిశోధన చేశారు.పాలమూరు సాహితి అనే సాహిత్య సంస్థను, పాలమూరు కల్చరల్ అకాడమీ అనే సాంస్కృతిక సంస్థను స్థాపించి సాహిత్య, సాంస్కృతిక సేవను కొనసాగిస్తున్నారు. తెలంగాణ రచయిత ...

                                               

పి. సత్యానంద్

పైడిపల్లి సత్యానంద్ సినిమా రచయిత. వెంకటరత్నమ్మ, హనుమంతరావు ఇతని తల్లిదండ్రులు. ఇతడు దర్శకుడు ఆదుర్తి సుబ్బారావుకు మేనల్లుడు. ఇతడు రచయితగా పరిచయమైన తొలి చిత్రం మాయదారి మల్లిగాడు. ఆ తర్వాత 400కు పైగా సినిమాలకు పనిచేశాడు. ఇతడు ఎన్.టి.రామారావు, ఎ.ఎన్ ...

                                               

గొల్లపూడి మారుతీరావు

గొల్లపూడి మారుతీరావు రచయిత, నటుడు, సంపాదకుడు, వ్యాఖ్యాత, విలేఖరి. తెలుగు సాహిత్యాభివృద్ధికి కృషి చేశాడు. తెలుగు సినిమా రంగంలో మాటల రచయితగాను నటుడిగానూ సుపరిచితుడు. సినిమాల్లోకి రాకముందు నాటకాలు, కథలు, నవలలు రాశాడు. రేడియో ప్రయోక్తగానూ, అసిస్టెంట్ ...

                                               

చాగంటి సోమయాజులు

చాగంటి సోమయాజులు ప్రముఖ తెలుగు రచయిత. చాసో గా అందరికీ సుపరిచితులు. ఈయన మొట్ట మొదటి రచన చిన్నాజీ 1942లో భారతి అనే పత్రికలో ప్రచురితమైంది. ఆ తరువాత ఎన్నో కథలు, కవితలు రాశాడు. ఈయన రాసే కథల్లో పీడిత ప్రజల బాధలు, సమస్యలు, ధ్నస్వామ్య వ్యవస్థ వీరి రచనలో ...

                                               

కత్తిమండ ప్రతాప్

కత్తిమండ ప్రతాప్ కవి, సాహితీవేత్త. కవి సంగమం రచయితలలో ఒకరు. 2019లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ సాహిత్య అకాడమీ రాష్ట్ర సభ్యుడిగా ఎంపికయ్యాడు. 2016లో వర్థమాన రచయితల వేదిక తెలుగు రాష్ట్రాల అధ్యక్షుడిగా కూడా పనిచేశాడు.

                                               

వరంగల్లు జిల్లా కథా సర్వస్వము

హనుమకొండలోని ప్రముఖ సాహిత్య సంస్థ శ్రీలేఖ సాహితి తన 108వ ప్రచురణగా 108 మంది వరంగల్లు జిల్లా కథారచయితల 108 కథలను వరంగల్లు జిల్లా కథా సర్వస్వము పేరుతో ప్రకటించింది. 800 పుటల ఈ బృహద్గ్రంథానికి టి.శ్రీరంగస్వామి సంపాదకుడు. ఈ గ్రంథంలో 1927 -2015 సంవత్స ...

                                               

నారాయణరావు

నారాయణరావు తెలుగు వారిలో కొందరి పేరు. కాళ్ళకూరి నారాయణరావు, ఊరు పశ్చిమ గోదావరి జిల్లా, వీరవాసరం తాలూకా మత్స్యపురి గ్రామం - 534207 నాటక కర్త, మహాకవి. కాళోజీ నారాయణరావు, సుప్రసిద్ధ తెలుగు కవి. జి. నారాయణరావు కోదాటి నారాయణరావు, గ్రంథాలయ రంగ ప్రముఖుల ...

                                               

ఖయ్యూం

ఖయ్యూం ఒక తెలుగు సినీ నటుడు. సుప్రసిద్ద తెలుగు నటుడు ఆలీ కి ఇతను స్వయానా తమ్ముడు. తెలుగు లో దాదాపు 90 సినిమా లలో నటించాడు. ఎక్కువగా సహాయక పాత్రలను చేస్తుంటాడు.

                                               

గరికపాటి

గరికపాటి తెలుగువారిలో కొందరి ఇంటిపేరు. గరికపాటి నరహరి శాస్త్రి‎ ఒక భారతీయ రసాయన శాస్త్రవేత్త. గరికపాటి రాజారావు, తెలుగు సినిమా దర్శకుడు, నాటకరంగ ప్రముఖుడు, ఆంధ్ర ప్రజానాట్యమండలి వ్యవస్థాపకుడు. గరికపాటి నరసింహారావు సుప్రసిద్ద కవి, సహస్రావధాని. గరి ...

                                               

బులుసు

బులుసు తెలుగువారిలో కొందరి ఇంటి పేరు. వీరు వెలానాటి వైదీక బ్రాహ్మణులు. వీరు గోదావరి తీర ప్రాంతాల నుంచి వచ్చారు. బులుసు సుబ్రహ్మణ్య శాస్త్రులు, ఫ్రెంచి యానాంలో సుప్రసిద్ధ రాజకీయ ప్రముఖులు. బులుసు సాంబమూర్తి, స్వాతంత్ర్య సమరయోధుడు. బులుసు పాపయ్యశాస ...

                                               

సూర్యనారాయణ

సూర్యనారాయణ అనగా హిందూ దేవుడు సూర్యుడు. సూర్యనారాయణ పేరుతో కొందరు ప్రముఖులు: మండా సూర్యనారాయణ, పత్రికా సంపాదకులు. లింగం సూర్యనారాయణ, శస్త్రచికిత్స నిపుణులు, ఎన్.టి.ఆర్.ఆరోగ్య విశ్వవిద్యాలయం ఉప సంచాలకులు దొమ్మేటి సూర్యనారాయణ, రంగస్థల, సినిమా నటులు ...

                                               

విజయవాడ పుస్తక మహోత్సవం

విజయవాడ పుస్తక మహోత్సవం గత 30 ఏళ్లుగా విజయవాడ నగరంలో నిర్వహిస్తున్నారు. ఈ పుస్తకమహోత్సవాన్ని విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ అనే ఒక స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం జనవరి 1 నుండి 11 వరకు నిర్వహిస్తారు. ఈ పుస్తక ప్రదర్శనలో భాగంగా సాహిత్య చర్ ...

                                               

99టీవీ

99టీవీ ఒక తెలుగు వార్త ఛానల్. ఇందులో 24 గంటలు తెలుగు వార్తలు ప్రసారం అవుతాయి.న్యూ వేవ్స్ మీడియా అనే సంస్థ ద్వారా ఈ ఛానల్ నిర్వహించబడుతుంది. ఈ ఛానెల్ జూలై 11, 2018 నుండి తన ప్రసారాలను ప్రారంభించింది. ఆ ఛానల్ యొక్క ప్రధాన కార్యాలయం హైదరాబాద్ లో ఉంద ...

                                               

నందమూరి తారక రామారావు

తెలుగువారు" అన్నగారు” అని అభిమానంతో పిలుచుకొనే నందమూరి తారక రామారావు ఒక గొప్ప నటుడు, ప్రజానాయకుడు. తన పేరులోని పదాల మొదటి ఇంగ్లీషు అక్షరాలైన ఎన్.టి.ఆర్, ఎన్.టి.రామారావుగా కూడా ప్రసిద్ధుడైన అతను, తెలుగు, తమిళం, హిందీ భాషలలో కలిపి దాదాపు 400 చిత్రా ...

                                               

ఆత్మకథలు

ఆత్మకథ అనేది వ్యక్తులు తమ జీవిత విశేషాలతో రాసే సాహితీ ప్రక్రియ. తెలుగునాట పలువురు రాజకీయ, సాహిత్య రంగాలకు చెందిన ప్రముఖులు ఎక్కువగా, ఇతరులు కొంత అరుదుగా ఆత్మకథలు రాశారు.

                                               

ఒక్క మగాడు

ఒక్క మగాడు 2008లో విడుదలైన తెలుగు సినిమా. నందమూరి వంశ వీరాభిమాని వై.వి.ఎస్.చౌదరి దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటించిన చిత్రం కావడంతో ఈ చిత్రంపై విపరీతమైన అంచనాలు పెరిగిపోవడం, ఆ అంచనాలను అందుకునే రీతిలో చిత్రం లేకపోవడం వల్ల ఈ చిత్రం బాలకృష్ణకు మరొ ...

                                               

పనసకాయ కూర

కూర పనస - పావుకాయ, కారం - పావు టీ స్పూను, బెల్లం - గోలీకాయంత, పసుపు - చిటికెడు, ఉప్పు - రుచికి తగినంత, చింతపండు 2 రెబ్బలు, పచ్చికొబ్బరి కోరు - 1 కప్పు, ఆవాలు - అర టీ స్పూను, కరివేపాకు - 4 రెబ్బలు, మెంతులు - అర టీ స్పూను, వెల్లుల్లి - 6 రేకలు, నూన ...

                                               

నిమ్మకాయ పచ్చడి

ముందుగ నిమ్మకాయలను బాగా కడిగి తడి లేకుండా ఆరబెట్టాలి. తడి ఆరిన నిమ్మకాయలను 24 తీసుకుని నిలువుగా ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి.మిగిలిన 36 నిమ్మకాయలను చెక్కలుగా తరిగి రసం పిండాలి.తీసిన రసాన్ని నిమ్మకాయ ముక్కల్లో పోసి పసుపు, ఉప్పు వేసి బాగా కలిపి ఒక ...

                                               

వంకాయ పచ్చడి

ముందుగా వంకాయను నిప్పుల మీద బాగా కాల్చాలి. ఒక బాణలిలో నూనె, పోపు గింజలు, పచ్చి మిరపకాయలు వేసి వేగిన తరువాత దానిని కాల్చిన వంకాయలతో కలిపి అందులో తగినంత చింతపండు, ఉప్పు వేసి రోట్లో వేసి మెత్తగా రుబ్బితే తినడానికి సిద్ధం అవుతుంది. గ్రైండర్లోనైనా రుబ ...

                                               

మజ్జిగ పులుసు

మజ్జిగ పులుసు మజ్జిగ, కూరగాయముక్కలతో చేయబడిన శాకాహారం వంటకం. ముఖ్యంగా మనం ఆవకాయ, మాగాయ పచ్చళ్ళు తినేటప్పుడు ఈ పులుసును నంచుకు తింటే చాలా రుచిగా ఉంటుంది అని కొందరు భావిస్తారు. చాలా మందికి మజ్జిగ పులుసు తెలిసే ఉంటుంది. ఎక్కువ మంది తినే ఉంటారు. ముంద ...

                                               

మాగాయ

మామిడికాయలు చెక్కు తీసి పలుచని పొడవాటి ముక్కలుగా కోసుకోవాాలి. ముక్కల్లో ఉప్పు, పసుపు వేసి బాగా కలిపి ఒక గట్టి మూత ఉన్న సీసా లేదా జాడీలో పెట్టుకోవాలి. మూడు రోజుల తరువాత ఊరిన ముక్కలు బయటకు తీసి చేత్తో ముక్కల్ని గట్టిగా రసం పిండాలి. పిండిన ముక్కలు, ...

                                               

అరటికాయ పులుసు కూర (నిమ్మకాయ)

అరటికాయ చెక్కు తీసి ఒక మాదిరి పెద్ద ముక్కలుగా తరుగుకోవాలి. వీటిని ముక్కలకు సరిపడ ఉప్పు, పసుపు వేసి ఉడకబెట్టాలి. ముక్కలు మరీ మెత్తగా ఉడకబెట్ట కూడదు, కూర సుద్ద అయిపోతుంది. ఈ ముక్కలను విడిగా తీసుకుని తాలింపు తిరగమూత వేసుకోవాలి.

                                               

తెలగపిండి కూర

తొక్క తీసిన నువ్వులను నువ్వు పప్పును అంటారు. నువ్వు పప్పు నుండి నూనె తీసిన తరువాత వచ్చే వ్యర్థాన్ని తెలక పిండి అంటారు. ఈ తెలకపిండితో వడియాలు లేదా కూర చేస్తారు. నువ్వులను కూడా గానుగలో వేసి ఆడుతారు. అప్పు డు వచ్చే నూనెను మున్నువ్వుల నూనె అంటారు. ఈ ...

                                               

బీరకాయ పోపు కూర

బీరకాయ పోపు కూర బీరకాయ కూరగాయ ముక్కలతో చేయబడిన శాకాహారం వంటకం. చాలా మందికి బీరకాయ కూర తెలిసే ఉంటుంది. ఎక్కువ మంది తినే ఉంటారు. ముందుగా బీరకాయలు పీలరుతో పెచ్చు తీసుకోవాలి. ముక్కలులో చేదు ఉందో లేదో చిన్నముక్క రుచి చూసుకోవాలి.

                                               

ఆవకాయ

ఊరగాయ దక్షిణ భారతదేశ ఆహార పదార్థం. దీనిని ఆవకాయ అని కూడా అంటారు.అనేక రకాల కాయల నుండి ఈ ఊరగాయలు తయారుచేస్తారు. ఈ ఊరగాయను ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలలో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఆవకాయ ఆంధ్రప్రదేశ్లో ఆవిర్భవించినది, దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధి చెం ...

                                               

మాలతీ చందూర్

1950ల నుండి దాదాపు మూడు దశాబ్దాల పాటు మాలతీ చందూర్ పేరు తెలుగువారికి సుపరిచితం. ఈమె రచయిత్రి, కాలమిస్టు, సాహిత్య అకాడమీ బహుమతి గ్రహీత.

                                               

కోడూరు ప్రభాకర రెడ్డి

శ్రీ కోడూరు ప్రభాకరరెడ్డి గారు కడపజిల్లా పాలగిరి గ్రామంలో ఆగస్టు 11, 1947 న జన్మించారు వీరి తండ్రి శ్రీ కోడూరు చెన్నారెడ్డి గారు, తల్లి శ్రీమతి కోడూరు ఓబులమ్మ గారు.వీరి విద్యార్హత యం.బి.బి.యస్ యం.డి,వృత్తి -శిశువైద్యం,వీరి సహధర్మ చారిణి -శ్రీమతి. ...

                                               

1982

ఫిబ్రవరి 24: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా భవనం వెంకట్రామ్ పదవిని చేపట్టాడు. నవంబర్ 19: 9వ ఆసియా క్రీడలు ఢిల్లీలో ప్రారంభమయ్యాయి. జూన్ 13: ప్రపంచ కప్ ఫుట్‌బాల్ పోటీలు స్పెయిన్లో ప్రారంభమయ్యాయి. మార్చి 29: తెలుగు సినిమా నటుడు నందమూరి తారక రామారావు త ...

                                               

మార్చి 10

1977: యురేనస్ గ్రాహం చుట్టూ వలయాలు ఉన్నాయని ఖగోళ శాస్త్రవేత్తలు గుర్తించారు. 1922: స్వాతంత్ర్య ఉద్యమంలో మహాత్మాగాంధీ రాజా ద్రోహం కింద అరెస్టయ్యారు. 2011: శ్రీకంఠ జయంతి 1876: అలెగ్జాండర్ గ్రాహం బెల్ విజయవంతంగా మొదటి టెలిఫోన్ కాల్ చేశారు.

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →