ⓘ Free online encyclopedia. Did you know? page 6                                               

శిలాశాస్త్రం

శిలలను అధ్యయనం చేసి శాస్త్రన్ని శిలాశాస్త్రం అంటారు. ఆంగ్లంలో పెట్రొలజి అంటారు. పెట్రొలజి అనేది రెండు పదముల కలయిక. పెట్రో అనగా శిల అని, లోగస్ అనగా అధ్యయనం. ఈ శాస్త్రం భూగర్బశాస్త్రంలో ఒక భాగం. భూగర్భ ము యొక్క పుట్టున వస్తికర్న, నిర్మనము గురించి అ ...

                                               

అల్టిట్యూడ్

అల్టిట్యూడ్ అనగా భూమికి పైన లేదా సముద్రమట్టానికి పైన ఎత్తు. సాధారణంగా విమానయానంలో, భౌగోళిక/సర్వేయింగ్ లలో ఉపయోగిస్తారు. జ్యామితిలో దీనిని వస్తువు యొక్క ఎత్తుగా కూడా ఉపయోగిస్తారు. సాధారణంగా అల్టిట్యూడ్ అనగా ఒక వస్తువుకు పైనున్న మరొక వస్తువుకు గల ద ...

                                               

ఉత్తరార్ధగోళం

భూమధ్య రేఖకు ఉత్తరాన ఉన్న భూభాగమే ఉత్తరార్థగోళం. సౌరకుటుంబంలోని ఇతర గ్రహాల ఉత్తర దిశ, భూమి యొక్క ఉత్తర ధృవం సౌరకుటుంబపు తలానికి ఎటువైపున ఉంటుందో, అటువైపే ఉంటుంది. భూపరిభ్రమణతలం నుండి భూమి అక్షం కొంత కోణంలో వంగి ఉన్న కారణంగా ఉత్తరార్థగోళంలో శీతాకా ...

                                               

కుమారి ఖండం

కుమారి ఖండం భౌగోళికంగా భూ పరిమాణంగా సిద్ధాంతీకరించబడింది భారతదేశం దక్షిణాన ఉన్న హిందూ మహాసముద్రంలో ఉన్న పురాతన తమిళ నాగరికత. ప్రత్యామ్నాయ పేరు కుమారినాడు. గురించిన కథనాలు వివిధ గ్రంథాలలో ప్రస్ధావనలు ఉన్నాయి. 19 వ శతాబ్దంలో, యూరోపియన్, అమెరికన్ పం ...

                                               

చాంద్రమాన కేలండర్

చాంద్రమాన కేలండర్ ఒక కేలండర్, చంద్రుని గమనాలపై ఆధారపడి తయారుచేసినది. ఈ కేలండర్ ప్రస్తుతం ఎక్కువగా ముస్లింలు ఉపయోగించే ఇస్లామీయ కేలండర్ లేదా హిజ్రా కేలండర్ లకు మూలం. ఈ కేలండర్ లోనూ 12 మాసాలున్నాయి. ఋతుకాలచక్రాల ఆధారంగా కాకుండా, పరిపూర్ణంగా చంద్రగమ ...

                                               

దక్షిణార్ధగోళం

భూమధ్యరేఖకు దక్షిణాన ఉన్న భూభాగమే దక్షిణార్ధగోళం. ఐదు ఖండాల భాగాలు నాలుగు మహాసముద్రాలు ఓషియానియా లోని పసిఫిక్ దీవులు దక్షిణార్ధగోళంలోనే ఉన్నాయి. దీని భూభాగంలో 80.9% నీరు ఉంది. ఉత్తరార్ధగోళంలో నీరు 60.7% దాకా ఉంది. భూమ్మీది మొత్తం నేలలో 32.7% దక్ష ...

                                               

భూమధ్య రేఖ

భూమధ్య రేఖ, భూ ఉపరితలం మీద ఉత్తర దక్షిణ ధ్రువాల నుండి సమాన దూరంలో ఉండే ఊహా రేఖ. ఇది భూగోళాన్ని ఉత్తరార్థ, దక్షిణార్థ గోళాలుగా విభజిస్తుంది. భూమధ్య రేఖ 48.075 కి.మీ. పొడవుంటుంది. ఇది 78.7% నీటిలోను, 21.3% నేలమీదుగానూ పోతుంది. ఇతర గ్రహాలు, ఖగోళ వస్ ...

                                               

శేషాచలం కొండలు

శేషాచలం కొండలు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఒక పర్వత శ్రేణి. ఇవి తూర్పు కనుమల్లో ఒక అంతర్భాగం. తిరుపతి పట్టణం ఈ కొండలను ఆనుకునే ఉంది. ఇక్కడ ఏడు పర్వతాలను అంజనాద్రి, గరుడాద్రి, నారాయణాద్రి, నీలాద్రి, శేషాద్రి, వెంకటాద్రి, వృషబాధ్రి అనే పేర్లతో పిలవబడుతున్ ...

                                               

జాన్‌ ఆర్చిబాల్డ్‌ వీలర్

జాన్ ఆర్కిబాల్డ్ వీలర్, అమెరికన్ సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్త. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత యునైటెడ్ స్టేట్స్‌లో సాధారణ సాపేక్షత పై ఆసక్తిని పునరుద్ధరించడానికి అతను ఎక్కువగా బాధ్యత వహించాడు. కేంద్రక విచ్ఛిత్తి వెనుక ఉన్న ప్రాథమిక సూత్రాలను వివరించ ...

                                               

పుస్తకాల పురుగు

పుస్తకాల పురుగు అంటే పుస్తకాలను ప్రేమించేవారు. వీరు పుస్తకాల గురించి తెలుసుకోవడానికి, చదవడానికి, వాటిని గురించి మాట్లాడటానికి, సేకరించడానికి అమితమైన ఉత్సాహం చూపిస్తారు.

                                               

లంబాడీ నృత్యం

వరినాట్లు, కోతలు, ఇంకా ఇతర వ్యవసాయ పనుల్లో ఉండే బంజారాలు చేసే నృత్యాన్నే లంబాడీ నృత్యం అంటారు. తెలంగాణలో పెండ్లిళ్లు, తీజ్, హోలీ ఉత్సవాల సందర్భంగా ఈ నృత్యాన్ని లంబాడీలు ప్రదర్శిస్తారు. లంబాడి నృత్యకారులు అద్దాలతో అలంకరించబడిన పొడవాటి రంగురంగుల స్ ...

                                               

ఏడు పురాతన ప్రపంచ అద్భుతాలు

ప్రపంచ ప్రాచీన ఏడు అద్భుతాలు పురాతన చరిత్రలోని విశిష్ట కట్టడాలను సూచిస్తుంది లేక లేక పురాతన కాలంలో ప్రాచీన గ్రీసులో ప్రజాదరణ పొందినసందర్శకుల సహాయ పుస్తకాలలో రాయబడిన వాటిని సూచిస్తుంది. వీటిలోప్రాధాన్యత పొందినది సిడాన్ యొక్క ఆంటిపేటర్, బైజాంటియమ్ ...

                                               

అఖండ భారత్

పాకిస్తాన్‌,భారతదేశం, బంగ్లాదేశ్,బర్మా,టిబెట్,ఆఫ్గనిస్తాన్, శ్రీలంక,నేపాల్, భూటాన్ లను కలిపి అఖండ భారత్ అంటారు.అంటే బ్రిటిష్ కు ముందున్న భారతదేశం.బ్రిటీష్ వాళ్ళు విశాల దేశాన్ని పాలించి, కొన్ని దేశాలుగా చీల్చి స్వతంత్రం ఇచ్చి పోయారు. విశ్వహిందూ పర ...

                                               

అల్లావుద్దీన్ ఖిల్జీ

అల్లావుద్దిన్ ఖిల్జీ ఢిల్లీ ని రాజధానిగా చేసుకుని భారత ఉపఖండాన్ని పరిపాలించాడు.అల్లావుద్దిన్ ఖిల్జీ రెండవ అలెగ్జాండర్ గా తన నాణేల మీద ముద్రించుకున్నడు.అల్లావుద్దిన్ ఖిల్జీ తన మామ ఢిల్లి సుల్తాన్ జలాలుద్దిన్ ఖిల్జీ ని చంపి సింహాసనానికి వచ్చాడు.అల్ ...

                                               

ఆంధ్రప్రదేశ్ ఇటీవలి చరిత్ర

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా నీలం సంజీవరెడ్డి ప్రమాణ స్వీకారం చేసాడు. కానీ ఆయన అఖిల భారత కాంగ్రెసు కమిటీకి అధ్యక్షుడవడంతో 1960 జూన్ 10న ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసాడు. తరువాత రాయలసీమకు చెందిన నేత దామోదరం సంజీవయ్య ముఖ్ ...

                                               

ఆంధ్రప్రదేశ్ చరిత్ర, సంస్కృతి పుస్తకాలు

డాక్టర్ బి.యస్.యల్. హనుమంతరావు - ఆంధ్రుల చరిత్ర - విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ - 1994, 1996, 1997, 2000, 2003 ఆదిరాజు వీరభద్రరావు - ప్రాచీన ఆంధ్ర నగరములు - 1933 - విజ్ఞాన చంద్రికా గ్రంథమాల - ఈశ్వర దత్తు - ప్రాచీనాంధ్ర చారిత్రిక భూగోళం డా. దివాకర్ల ...

                                               

ఆంధ్రరాష్ట్రం

ఆంధ్రరాష్ట్రం, భారతదేశంలో ఒక రాష్ట్రంగా 1953 అక్టోబరు 1న ఏర్పడింది. మద్రాసు ప్రెసిడెన్సీ లోని తెలుగు భాష మాట్లాడే ప్రజలున్న భూభాగాన్ని వేరుచేసి దీన్ని ఏర్పరచారు. ఆంధ్ర రాష్ట్రానికి, హైదరాబాద్ రాష్ట్రానికి సరిహద్దులు తుంగభద్ర నది నుండి తుంగభద్రా ర ...

                                               

ఆంధ్రుల జాతీయత

ఐతరేయ బ్రాహ్మణంలో ఆంధ్రజాతిని గురించి ప్రస్తావించిన వాక్యానికి వ్యాఖ్యానం సంశయాస్పదంగా ఉంది. ఆ బ్రాహ్మణంలోని కథ ఇది; యజ్ఞపశువుగా కొంపోవడుచున్న బ్రాహ్మణయువకుడు శునశ్శేపుని రక్షించి విశ్వామిత్రుడు తన ఆశ్రమానికి తీసుకొనివెళ్ళి, తన కుమారులను శునశ్శేప ...

                                               

ఆనంద గోత్రీకులు

ఆనంద గోత్రీకులు క్రీ.శ 335-425 కందారపురాన్ని రాజధాని చేసుకొని పరిపాలించారు.ఇక్ష్వాకుల పతనం తరువాత ఆనంద గోత్రికలు పరిపాలించారు.ఆనంద గోత్రికులు శైవమతాన్ని ఆరాధించారు.వీరు ఆనంద గోత్రానికి చెందినవారని పేర్కొన్నారు.

                                               

ఇంటర్నెట్ చరిత్ర

ఇంటర్నెట్ చరిత్ర 1950ల్లో ఎలక్ట్రానిక్ కంప్యూటర్ల అభివృద్ధితో మొదలైంది. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ దేశాల్లోని పలు కంప్యూటర్ సైన్స్ లాబొరేటరీల్లో వైడ్ ఏరియా నెట్‌వర్కింగ్ ఆరంభ అంశాలు ప్రారంభమయ్యాయి. 1960ల్లోనే రాబర్ట్ టేలర్ మార్గదర్శనంలో, లారెన్స్ ...

                                               

ఇక్ష్వాకులు

శాతవాహనుల అనంతరం నాగార్జునకొండ కేంద్రంగా ఈక్ష్వాకులు అధికారంలోకి వచ్చారు. క్రీస్తు శకం 220 నుండి 295 వరకు దాదాపు 75 సంవత్సరాలు పాలించారు. పురాణములలో ఏడుగురు ఇక్ష్వాకులు ప్రస్తావించబడినప్పటికీ శాసనాలు మాత్రం నలుగురి గురించి మాత్రమే ప్రస్తావించాయి. ...

                                               

ఎ.ఆర్.ఎఫ్ చరిత్ర మ్యూజియం

ఆర్మేనియన్ రివల్యూషనరీ ఫెడరేషన్ హిస్టరీ మ్యూజియం ఆర్మేనియా రాజధాని యెరెవాన్ లో ఒక మ్యూజియం. ఇక్కడ ఫస్ట్ రిపబ్లిక్ ఆఫ్ ఆర్మేనియా, ఎ.ఆర్.ఎఫ్ కు చెందిన ముఖ్యమైన వ్యక్తుల చరిత్రను ప్రదర్శించారు. ఈ మ్యూజియాన్ని 1946లో పారిన్, ఫ్రాన్సులో ప్రారంభించారు, ...

                                               

కాకతీయులు

కాకతీయులు క్రీ. శ. 750 నుండి క్రీ. శ. 1323 వరకు నేటి తెలంగాణను, ఈనాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొంత భాగాన్ని పరిపాలించిన రాజవంశము. క్రీ. శ. 8వ శతాబ్దము ప్రాంతములో రాష్ట్రకూటుల సేనానులుగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన కాకతీయులు ఘనమైన పరిపాలనను అంద ...

                                               

గులాబ్ సింగ్

గులాబ్ సింగ్ 1792-1857 జామ్వాల్ రాజవంశం లేదా హిందూ మతం డోగ్రా రాజపుత్ర రాజవంశం, ఇది జమ్మూ కాశ్మీర్ బ్రిటీష్ ఇండియాలో రెండవ అతిపెద్ద రాచరిక రాష్ట్రంగా ఉంది.గులాబ్ సింగ్ 17 అక్టోబర్ 1792 న డోగ్రా రాజపుత్ర కుటుంబంలో జన్మించాడు. అతని తండ్రి మయాన్ కిష ...

                                               

గౌడ

గౌడ లేదా గౌడ్ బ్రాహ్మణ వంశానికి చెందినవారు, గౌడ చరిత్ర ప్రకారము వీరి మూల పురుషుడు కౌండీన్య మహాఋషి అలాగే పరశురాముడు కూడా కౌండిన్య వంశలోని వాడే కాబట్టి ఉత్తర భారతానికి చెందిన గౌడ సరస్వతి బ్రాహ్మణులు పరుశురాముణ్ణి వారి దైవంగా కొలుస్తారు. వీరికి పూర్ ...

                                               

చాళుక్యులు

చాళుక్యులు దక్షిణభారత దేశాన్ని క్రీ.శ. 6- 12 శతాబ్ధాల మధ్య పరిపాలించిన రాజులు. ముఖ్యంగా వీరు భారతదేశంలోని కర్ణాటక ప్రాంతాన్ని పరిపాలించారు. క్రీ.శ. 2వ శతాబ్దమునాటి ఇక్ష్వాకుల శాసనములో "కండచిలికి రెమ్మనక" అనువాడు ఇక్ష్వాకుల సామంతుడని ఉంది. ఇక్ష్వా ...

                                               

జలప్రళయం కధలు - ఒకటవ భాగము

జలప్రళయం కథలు - ఒకటవ భాగము జలప్రళయం Deluge / Great Flood అనగా తుఫానుల వల్ల నేల కనుమరుగైపోయేలా భూభాగం అంతటా నీటిలో మునిగిపోవడం. జల ప్రళయం గురించి విభిన్న కథనాలు ప్రపంచమంతటా ఉన్నాయి. భగవంతుడు ఒక్క స్త్రీ పురుషుల జంటను, ప్రతి జంతు పక్షి జాతులలో ఒక జ ...

                                               

జలప్రళయం కధలు - రెండవ భాగం

ఒక అనాథ బాలుడు చాలా వేగంగా పెరిగి మహాబలుడై ఐరన్ షూస్ అనే పేరు పొంది, ప్రయాణమై - అధిక శ్వాసము గల ముక్కు-శ్వాస, కొండలను నమిలిన పొడవు-పలుగొర్రు, మూత్రంతో నదులను చేసిన జలపాతం అను తోటి వింతైన మనుష్యుల వద్దకు వెళ్ళాడు. వారు ఒక వృద్ధ స్త్రీ వద్దకు వెళ్ళ ...

                                               

జీవిత చరిత్ర

Jeevitha charitara manali chala upayogapaduthundhi ఒక వ్యక్తి యొక్క జీవిత సంగ్రహాన్ని జీవిత చరిత్ర అంటారు. సాధారణ విషయాలైన చదువు, ఉద్యోగం/వ్యాపారం, బాంధవ్యాలు, మరణమే కాక, వారి అనుభవాలు, సంఘటనల చిత్రణ కూడా ఈ జీవిత చరిత్రలో భాగమే. రెజ్యూమ్ ల్లా కాక ...

                                               

టీ చరిత్ర

టీ చరిత్ర అనేక సంస్కృతుల్లో వేలాది సంవత్సరాల పాటు విస్తరించింది. అది సుదీర్ఘమూ, సంక్లిష్టమూ ఐనది. టీ షాంగ్ రాజవంశ కాలంలో చైనాలోని యునాన్ ప్రాంతంలో ఔషధంగా ప్రారంభమైందని భావిస్తారు. క్రీ.శ. 3వ శతాబ్దిలో హువా టువో రాసిన వైద్య గ్రంథంలో టీ తాగడం గురిం ...

                                               

తిరుమల చరిత్ర

తిరుమల కలియుగ వైకుంఠం. కలియుగంలో దర్శన ప్రార్థనార్చనలతో భక్తులను తరింపచేయడానికి సాక్షాత్తు శ్రీమహావిష్ణువు శ్రీవేంకటేశ్వరుడుగా తిరుమల కొండలోని ఆనంద నిలయంలో అవతరించాడు. తిరుమల ఆలయాన్ని, ఆనంద నిలయాన్ని తొండమాన్ చక్రవర్తి నిర్మించాడని ప్రతీతి. తొండమ ...

                                               

తూర్పు గాంగులు

తూర్పు గాంగులు మధ్యయుగ భారతదేశానికి చెందిన సామ్రాజ్య పాలకులు. వీరి స్వతంత్ర పాలన 11వ శతాబ్దం నుండి 15వ శతాబ్ద ప్రారంభం వరకూ, ప్రస్తుత ఒరిస్సా రాష్ట్రముతో పాటు, ఆంధ్ర ప్రదేశ్, ఛత్తీస్ గఢ్, పశ్చిమ బంగ లోని అనేక ప్రాంతాలలోకి విస్తరించి, సాగినది. వార ...

                                               

తూర్పు గోదావరి జిల్లా చరిత్ర

తూర్పు గోదావరి జిల్లా చరిత్ర మిగిలిన ఆంధ్ర చరిత్ర లాగానే నందుల కాలం నుండి తెలుస్తున్నది. నంద వంశ స్థాపకుడైన మహా పద్మ నందుడు స్వయంగా నాయకత్వం వహించి దక్కను లోని చాలా ప్రాంతాన్ని ఆక్రమించాడు. తరువాతి నందుల చరిత్ర వెలుగు లోకి రాలేదు కాని చివరి నందుడ ...

                                               

తూర్పు చాళుక్యులు

ఆంధ్రప్రదేశ్ కోస్తా ప్రాంతాన్ని 7 - 12 శతాబ్దాల మధ్య పరిపాలించిన రాజవంశం తూర్పు చాళుక్యులు. వారు దక్కన్ ప్రాంతంలోని బాదామి చాళుక్యుల సామంతులుగా తమ పాలన మొదలుపెట్టారు. తదనంతరం సార్వభౌమ శక్తిగా మారారు. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌లోని పెదవేగి అప్పట్లో వా ...

                                               

తెలుగు భాష చరిత్ర

ఇదే పేరుతో ఉన్న పుస్తకం కోసం చూడండి తెలుగు భాషా చరిత్ర తెలుగు, భారత దేశంలో ఎక్కువగా మాట్లాడే ద్రవిడ భాష. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజ భాష. "త్రిలింగ" పదము నుంచి "తెలుగు" పదం వెలువడిందని అంటారు. తేనె వంటిది కనుక "తెనుగు" అనాలని కొందరు అంటా ...

                                               

నవీన శిలా యుగం

కొత్త రాతి యుగం రాతి యుగం చివరి విభాగం. ఇది సుమారు 12.000 సంవత్సరాల క్రితం ప్రారంభమైంది. ఎపిపాలియోలిథికు నియరు ఈస్టులో వ్యవసాయం మొదటి పరిణామాలు కనిపించాయి. తరువాత ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు విస్తరించాయి. ఈ విభాగం సుమారు 6.500 సంవత్సరాల క్రితం నుం ...

                                               

నెల్లూరు చరిత్ర

నెల్లూరు, భారతదేశం లోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో దక్షిణతీరప్రాంతపు అయిన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా యొక్క ముఖ్య పట్టణం, మండలం, లోక్‌సభ, శాసన సభ నియోజక వర్గము కూడాను. నెల్లూరు వరి సాగుకు, ఆక్వా కల్చర్‌కు ప్రసిద్ధి. ఈ నగరం పెన్నా నది ఒడ్ ...

                                               

పల్లవులు

పల్లవులు పల్లవులు ఎచటివారు అనే ప్రశ్న చరిత్రకారులకు వివాదాస్పదమైన విషయము. శాతవాహన రాజు గౌతమీపుత్ర సాతకర్ణి శకపహ్లవులను నిర్జించెనని నాసిక్ శాసనము తెలుపుతున్నది. దీని ఆధారముగా పల్లవులు పారశీక దేశవాసులనియు, శక-పహ్లవ-కాంభోజ జాతుల వలసలలో భాగముగా దక్ష ...

                                               

పాతరాతియుగం

మానవజాతి పూర్వ సాంకేతిక చరిత్రలో 99% నికి ప్రాతినిథ్యం వహించిన రాతి పనిముట్లను తయారు చేసిన కాలం పాతరాతియుగం. దీన్ని ప్రాచీన శిలాయుగం అని, ఇంగ్లీషులో పేలియోలిథిక్ ఎరా అనీ పిలుస్తారు. మానవులు తొట్టతొలి రాతి పనిముట్లను తయారుచేసి ఉపయోగించిన సమయం - 33 ...

                                               

పాప వినాశనము

పాప వినాశనము లేదా పాప నాశనము తిరుమలలో ఉంది. ఇది శ్రీవారి ఆలయానికి ఉత్తరదిశలో కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆశ్వీయుజమాసంలో శుక్లసప్తమి రోజున ఉత్తరాషాఢ నక్షత్రం ఉన్న ఆదివారం నాడు ఇక్కడ నీట మునిగి, పవిత్రస్నానం చేయటం పరమపావనమని బ్రహ్మపురాణం, ఈ పుష్కరిణి ఎ ...

                                               

పీష్వా

పీష్వా అంటే ప్రధాన మంత్రి. ఇది శివాజీ పరిపాలనా కాలంలో ప్రవేశపెట్టబడిన పదవి. మహారాష్ట్రులకు భారతదేశ చరిత్రలో సమున్నత స్థానం కల్పించిన మహారాష్ట్ర జాతిపిత శివాజీ మంత్రివర్గంలో అత్యంత ముఖ్యమైన పదవి పీష్వా. పీష్వా రాజుకు కుడి భుజంలా పనిచేస్తూ పరిపాలనా ...

                                               

పూర్ణోత్సంగుడు

పూర్ణోత్సంగుడు శాతవాహన రాజులలో నాల్గవ వాడు. శ్రీ శాతకర్ణి కుమారుడు. ఇతను క్రీ.పూ.179, 161 మధ్య ఆంధ్ర దేశాన్ని పరిపాలించాడు. ఇతని కాలంలో రాజ్య విస్తరణ జరగలేదు. ఇతడు ఒక నామ మాత్రపు రాజుగా చరిత్రలో మిగిలిపోయాడు. 18 సంవత్సరాల పాటు పాలించాడు. ఈయన జన్మ ...

                                               

ప్రవాస భారతీయులు

విదేశాల్లో నివసిస్తున్న భారతీయులను ప్రవాస భారతీయులు అని అంటారు. ఇంగ్లీషులో నాన్-రెసిడెంట్ ఇండియన్స్ అనీ లేదా పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ అనీ పిలుస్తారు. వారు రిపబ్లిక్ ఆఫ్ ఇండియా వెలుపల నివసించే భారతీయ సంతతికి చెందిన లేదా భారతీయ మూలాలున్న వ్యక్త ...

                                               

ప్రాథమిక మూలం

ప్రాథమిక మూలం అనేది ఒక అసలు పత్రం లేదా ఇతర వస్తువు, అది ఏ విధంగా మార్చబడలేనటువంటిది. ఇది ఒక నమ్మకమైన మొదటి వివరణ సాధారణంగా సంఘటన జరిగిన సమయానికి దగ్గరగా వ్ర్రాయబడుతుంది. సాధారణంగా ఇది సంఘటనల యొక్క ప్రత్యక్ష వ్యక్తిగత పరిజ్ఞానంతో ఆ సంఘటనను వివరించ ...

                                               

బహమనీ సామ్రాజ్యం

బహమనీ సామ్రాజ్యము దక్షిణ భారత దేశమున దక్కన్‌ యొక్ఒక ముస్లిం రాజ్యము. ఈ సల్తనత్‌ను 1347లో టర్కిష్ గవర్నర్ అల్లాద్దీన్‌ హసన్‌ బహ్మన్‌ షా, ఢిల్లీ సుల్తాన్‌, ముహమ్మద్ బిన్ తుగ్లక్కు వ్యతిరేకముగా తిరుగుబాటు చేసి స్థాపించాడు. అతని తిరుగుబాటు సఫలమై, ఢిల ...

                                               

భారత దేశము చరిత్ర సారాంశం (ప్రాచీనం)

భారత దేశము చరిత్ర సారాంశము ఈ క్రింది సూచించిన విషయాలు ఒక పర్యావలోకనం గా వివరింబడుతుంది. పురాతన భారతదేశం, సమయోచిత మార్గదర్శిని: ప్రాచీన భారతదేశం - భారతదేశం చారిత్రిక కాలాల ముందు నుండి మధ్య యుగం ప్రారంభం వరకు లభిస్తున్న చారిత్రక ఆధారాల ద్వారా ఉనికి ...

                                               

మధ్య రాతియుగం

పురాతత్వఅధ్యనం ప్రకారం మధ్యరాతియుగం అనేది ప్రాచీన శిలా యుగంకు, నవీన శిలా యుగంకు మధ్య గల యుగము. దీనినే the Levant ప్రకారం మధ్యరాతియుగంగా పిలువబడింది. మధ్య శిలాయుగానికి మరోపేరు సూక్ష్మరాతియుగం మధ్య శిలాయుగంలో క్వార్ట్‌జైట్, చెకుముడి రాళ్లు, క్రిస్ట ...

                                               

మహామేఘవాహన సామ్రాజ్యం

మౌర్య సామ్రాజ్యం అంతరించిన పిదప, క్రీ.పూ250ల నుండి క్రీ.శ 5వ శతాబ్దం వరకు, కళింగని పాలించిన రాజవంశం, మహామేఘవాహన వంశం లేదా చేది వంశం లేదా కళింగులు. వీరిలోని మూడవ పాలకుడు ఖారవేలుని హాథిగుంఫా శాసనం ప్రసిద్ధమైనది.

                                               

మాగ్నా కార్టా

ఆధునిక ప్రజాస్వామ్యానికి తొలి బీజం వేసిన ఆ మహా చారిత్రక క్షణానికి నేటికి 800 ఏళ్లు. భూమ్మీద దైవాంశ సంభూతులుగా చక్రవర్తులు పొందిన తిరుగులేని అధికారానికి తొలిసారిగా అడ్డుకట్ట వేసిన ఘటనకు మరోపేరు మాగ్నా కార్టా. ఇది వ్యక్తి స్వేచ్ఛ-హక్కుల పత్రం. రాజు ...

                                               

మాలిక్ కాఫుర్

మాలిక్ కాఫుర్ ఢిల్లీ సుల్తాను అలావుద్దీన్ ఖిల్జీ ఆస్థానములోని నపుంసక బానిస, సేనాధిపతి. వింధ్య పర్వతములకు దక్షిణమున గల హిందూ రాజ్యముల వినాశనముకు, ప్రాచీన దేవాలయముల విధ్వంసమునకు, లక్షలాది హిందువుల బలాత్కార మతమార్పిడికి, ఎనలేని సంపద కొల్లగొట్టి ఢిల్ ...

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →