ⓘ Free online encyclopedia. Did you know? page 56                                               

జలగావ్ జిల్లా

మహారాష్ట్ర రాష్ట్ర 37 జిల్లాలలో జలగావ్ జిల్లా ఒకటి. జలగావ్ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. జిల్లావైశాల్యం 11.765 చ.కి.మీ. 2001 గణాంకాలను అనుసరించి జిల్లా జనసంఖ్య 3.682.690. గ్రామీణ ప్రాంత నివాసితులు 71.4%. జిల్లా సరిహద్దులో మద్యప్రదేశ్ రాష్ట్రం, తూర ...

                                               

గద్వాల కోట

గద్వాల కోట, మహబూబ్ నగర్ జిల్లాలోని కోటలన్నిటిలోకి ప్రసిద్ధిచెందినది. ఇది గద్వాల పట్టణం నడి బొడ్డున ఉంది. ఈ కోటను రాజా పెద్ద సోమభూపాలుడు క్రీ.శ.1662లో నిర్మించాడు. ఇతనికే నల్ల సోమనాద్రి అనే పేరు కూడా ఉంది. ఇదే కోటలో చెన్నకేశవస్వామి దేవాలయాన్ని సోమ ...

                                               

భావరాజు వేంకట కృష్ణారావు

భావరాజు వేంకట కృష్ణారావు ప్రఖ్యాత చరిత్రకారుడు, శాసనపరిశోధకుడు, రచయిత, న్యాయవాది. వెంకటకృష్ణారావు ఆంధ్రదేశీయేతిహాస పరిశోధక మండలి యొక్క వ్యవస్థాపక కార్యదర్శి. ఈ సంఘం యొక్కను పత్రికకు అనే సంవత్సరాలు సంపాదకత్వం వహించాడు. తూర్పు చాళుక్య చక్రవర్తి అయి ...

                                               

మద్యకాల చోళులు

క్రీ.శ 9 వ శతాబ్దం మధ్యలో మధ్యయుగ చోళులు ప్రాముఖ్యత పొందారు. వీరు భారతదేశం గొప్ప సామ్రాజ్యాలలో ఒకదాన్ని స్థాపించారు. వారు తమ పాలనలో దక్షిణ భారతదేశాన్ని ఏకం చేయడంలో విజయవంతం అయ్యారు. వారి నావికాబలం ద్వారా ఆగ్నేయాసియా శ్రీలంకలలో తమ ప్రభావాన్ని విస్ ...

                                               

సాంగ్లీ జిల్లా

మహారాష్ట్ర రాష్ట్ర 37 జిల్లాలలో సాంగ్లి జిల్లా ఒకటి. సాంగ్లి పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. జిల్లాలో 24.51% ప్రజలు నగరాలలో నివసిస్తున్నారు. సాంగ్లి జిల్లా. డివిజన్‌లో భాగంగా ఉంది. జిల్లాలో ప్రధానంగా సాంగ్లి, మిరజ్ పట్టణాలు పెద్దవిగా ఉన్నాయి. సాంగ్ల ...

                                               

సంగమేశ్వర దేవాలయం, కర్నూలు

సంగమేశ్వర దేవాలయం, కర్నూలు జిల్లాలోని ప్రసిద్ధ శైవాలయం. జిల్లాలోని ఆత్మకూరు పట్టణానికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో కృష్ణా నదిలో సంగమేశ్వర ఆలయం ఉంది. ఏకంగా ఏడునదులు కలిసే ప్రదేశం. ఏడాదిలో 8 నెలలపాటు నీటిలో ఉండి కేవలం 4 నెలలు భక్తులకు దర్శనభాగ్యం క ...

                                               

తాళ్ళూరు

గ్రామంలో ఒక ప్రైవేటు బాలబడి ఉంది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఏడు, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు మూడు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు రెండు, ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాలలు నాలుగు, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి, ప్రైవేటు మాధ్యమిక పాఠశాలలు నాలుగు ఉన్ ...

                                               

మల్లంపల్లి సోమశేఖర శర్మ

మల్లంపల్లి సోమశేఖర శర్మ సుప్రసిద్ధ తెలుగు చారిత్రక పరిశోధకుడు, పురాలిపి శాస్త్రజ్ఞుడు. విజ్ఞాన సర్వస్వం ద్వారా వెలుగులోనికి వచ్చిన శర్మ పశ్చిమ గోదావరి జిల్లా, పోడూరు మండలంలోని మినిమించిలిపాడులో డిసెంబరు 9 వ తేదిన శ్రీమతి నాగమ్మ, భద్రరయ్య గార్లకు ...

                                               

భాష

భాష: ప్రపంచంలోని ప్రతి మానవుడు తన ఆలోచనలను ఇతరులకు తెలుపడానికి, ఇతరుల ఆలోచనలను తెలుసుకోవడానికి ఉపయోగించుకునే మాధ్యమమే భాష. భాషకు లిపి, భాషాసూత్రాలు, వ్యాకరణం, సాహిత్యము ముఖ్యమైన అంశాలు. భారతదేశంలో 3.372 భాషలు మాట్లాడేవారున్నారు. ప్రపంచంలో ఇన్ని భ ...

                                               

తెలుగు శాఖ, ఉస్మానియా విశ్వవిద్యాలయం

ఉస్మానియా విశ్వవిద్యాలయము ఆర్ట్స్ కళాశాలలో తెలుగు శాఖ చాలా ముఖ్యమైన శాఖ ఎందుకంటే ఈ కళాశాలలో తెలుగులో బోధించే ఎకైక శాఖ. ఇది 1919లో ఏర్పడింది. తెలుగు శాఖ తెలుగు భాష ఔనత్యాన్ని కాపాడతంలో తనవంతు సహకారాన్ని అందిస్తున్న శాఖ. ఈ శాఖ స్నాతకోత్తర విద్య ను ...

                                               

కేతన

మూలఘటిక కేతన లేదా కేతన తిక్కన యుగానికి చెందిన తెలుగు కవి. తిక్కన కాలానికి చెందిన కవులలో కేతన ప్రసిద్ధుడు. ఇతని తండ్రి "మారయ", తల్లి "సంకమాంబ". కేతన కొంతకాలం "వెంటిరాల" గ్రామానికి గ్రామాధికారిగా ఉండేవాడు. తరువాతి కాలంలో నెల్లూరుకు వలస వెళ్ళాడు. అక ...

                                               

తెలుగు సాంస్కృతిక నికేతనం

తెలుగు సాంస్కృతిక నికేతనం భారత దేశంలోని ఆంధ్ర ప్రదేశ్, విశాఖపట్నంలో ఉంది. దినినే ప్రపంచ తెలుగు మ్యూజియం అని కుడా అంటారు. దీనిని 2015 సంవత్సరంలో స్థాపించారు.

                                               

అంతర్జాతీయ తెలుగు సంస్థ

తెలుగు సాహిత్యాన్ని తెలుగువారి సంస్కృతిని గురించిన పరిశోధనలను విస్తృతం చేసి విదేశాలలో, స్వదేశంలో ఉన్న తెలుగు భాషా ప్రియులతో సాంస్కృతిక సంబంధాలు నెలకొల్పే నిమిత్తం ఏర్పడినదే అంతర్జాతీయ తెలుగు సంస్థ. ఇది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంచే 1975, సెప్ ...

                                               

తెలుగు సాంస్కృతిక సంవత్సరం

సహస్రాబ్దాలుగా ప్రవర్ధమానమగుతున్న తెలుగు సంస్కృతిని తెలుగుదేశపు నలుచెరగులా పరిమితము చేసే సంకల్పంతో అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ప్రకటన చేసినట్టుగా అప్పటి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అధ్యక్షుడు దేవులపల్లి రామానుజరావు పేర్కొన్నారు.

                                               

వ్యావహారిక భాషోద్యమం

తెలుగు భాషలో వచ్చిన చారిత్రాత్మకమైన మార్పుకు ప్రధాన కారణం గిడుగు రామమూర్తి గారి సారథ్యంలో నడిచిన వ్యావహారిక భాష ఉద్యమం లేదా వ్యావహారిక భాషోద్యమం. ఇది 20వ శతాబ్దపు పూర్వార్ధంలో ప్రాచీనమైన గ్రాంథిక భాషకు, వ్యావహారిక లేదా వాడుక భాషకు మధ్య జరిగిన భాష ...

                                               

జక్కన

జక్కన ఒక ప్రాచీన తెలుగు కవి. విక్రమార్క చరిత్రను జక్కన రచించాడు. విక్రమార్క చరిత్ర 8 ఆశ్వాసాల ప్రభంధము. ఇందులో 1519 గద్య పద్యాలున్నాయి. ఈ కావ్యము వెన్నెలకంటి సిద్దయ మంత్రికి అంకితం ఇవ్వబడింది. జక్కన శ్రీనాథునికి సమకాలికుడు. విక్రమార్క చరిత్ర చారి ...

                                               

ప్రపంచ తెలుగు మహాసభలు - 2017

ప్రపంచ తెలుగు మహాసభలు - 2017 తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ సాహిత్య అకాడమి నిర్వహణలో నిర్వహించిన ప్రపంచ తెలుగు మహాసభలు. తెలుగు సాంస్కృతిక వికాసంలో తెలంగాణ జాతి ఖ్యాతిని ప్రపంచానికి విదితం చేయాలనే సంకల్పంతో ఈ సభలు నిర్వహించారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల ...

                                               

తెలుగు సభలు

తెలుగు భాషాభివృద్ధి, తెలుగు వారి పురోగతికి కొలమానం, తెలుగు వారి ఐక్యతకు ప్రతిబింబంగా తెలుగు సభల ను వేరు వేరు సమయాల్లో వివిధ సందర్భాల్లో తెలుగువారు జరుపుకుంటూ వస్తున్నారు. ఆధునికంగా వందేళ్ళకు పైగా చరిత్ర గల ఈ సభల సాంప్రదాయం, దాదాపుగా తెలుగు ఆవిర్భ ...

                                               

సంస్కృతము

సంస్కృతము భారతదేశానికి చెందిన ప్రాచీన భాష, భారతదేశ 23 ఆధికారిక భాషల లో ఒకటి. పరమేశ్వరుని ఢమరుక నాదము నుండి వెలువడిన శబ్ద బ్రహ్మమే సంస్కృత భాష అని విజ్ఞులందురు. అట్లు వెలువడిన పదునాలుగు రకములైన సూత్రములను మాహేశ్వర సూత్రములందురు. సంస్కృతం హిందూ, బౌ ...

                                               

గిడుగు వెంకట రామమూర్తి

తెలుగులో వాడుక భాషా ఉద్యమ పితామహుడు, గిడుగు వెంకట రామమూర్తి. గ్రాంథికభాషలో ఉన్న తెలుగు వచనాన్ని ప్రజల వాడుకభాషలోకి తీసుకు వచ్చి, నిత్య వ్యవహారంలోని భాషలో ఉన్న అందాన్నీ, వీలునూ తెలియజెప్పిన మహనీయుడు. ఆంధ్రదేశంలో వ్యావహారిక భాషోద్యమానికి మూలపురుషుడ ...

                                               

మెహర్గఢ్

మెహర్గఢ్ అనేది నియోలిథికు నివాసిత ప్రాంతంగా గుర్తించబడింది. ఇది పాకిస్తానులోని బలూచిస్తాను కాచి మైదానంలో ఉంది. నియోలిథిక్ నివాసిత ప్రాంతం అయిన మెహర్గఢ్ సింధు నది లోయకు పశ్చిమాన బోలను పాసు సమీపంలో ఉంది. 1974 లో ఈ ప్రాంతంలో నిర్వహించబడిన పురాతత్వ ప ...

                                               

మౌలాలి గుట్ట

మౌలాలి గుట్ట తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని మౌలాలిలో ఉన్న గుట్ట. ఈ గుట్టపైన మౌలాలి దర్గా ఉంది. మౌలాలి ప్రాంతంలో ముస్లింలు అధికంగా ఉంటారు.

                                               

భారత దేశంలో పూర్వ ప్రాచీన శిలాయుగం

ప్రాచీన శిలాయుగం లో తొలి దశను "పూర్వ ప్రాచీన శిలాయుగం" గా పేర్కొంటారు. భారత దేశంలో ఈ దశ సుమారు 6 లక్షల సంవత్సరాల కాలం నుండి 1.50 లక్షల సంవత్సరాలక్రితం వరకూ కొనసాగింది. భారత ఉపఖండంలో ఆదిమ మానవుడు మొట్టమొదటిసారిగా శిలా పరికరాలు ను తయారు చేసుకొని ఉప ...

                                               

పూరీ జగన్నాథ దేవాలయం

పూరీ జగన్నాథ దేవాలయం భారతదేశం లోని ఒడిషా రాష్ట్రంలో బంగాళాఖాతం తీరాన ఉన్న పూరీ పట్టణంలో గల ఒక ప్రాచీన, ప్రముఖమైన హిందూ దేవాలయము. కృష్ణ భక్తులకు లేదా విష్ణు భక్తులకు ఈ దేవాలయం ఎంతో ప్రియమైనది. ఆలయ విగ్రహాలు చెక్కతో తయారు చేసి ఉండటం ఇక్కడి ప్రత్యేక ...

                                               

నెల్లూరు

నెల్లూరు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ముఖ్య పట్టణం. ఈ నగరం పెన్నా నది ఒడ్డున ఉంది. ఇక్కడ ప్రాచీనమైన శ్రీ తల్పగిరి రంగనాధస్వామి ఆలయం, శ్రీ మూలస్థానేశ్వర స్వామి దేవాలయాలున్నాయి. మహాభారతాన్ని తెలుగులోకి అనువదించిన ...

                                               

ఆత్మకూరు (నెల్లూరు)

ఆత్మకూరు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఇదే పేరుతో ఉన్న మండలం కేంద్రం. ఇది ఆత్మకూరు శాసనసభ నియోజకవర్గానికి కూడా కేంద్రం. ఇది సమీప పట్టణమైన నెల్లూరు నుండి 55 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ ...

                                               

గూడూరు (నెల్లూరు)

గూడూరు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని పట్టణం. గూడూరు పట్టణం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో వాణిజ్యపరంగా కూడా ప్రముఖమైనది. ఇక్కడ వ్యాపారంలో నిమ్మకాయలు, అభ్రకం ప్రధానమైనవి.గూడూరు పట్టణం రాష్ట్రంలోన ...

                                               

అల్లూరు (నెల్లూరు)

అల్లూరు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఇదే పేరుతో ఉన్న మండలం యొక్క కేంద్రము. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 3239 ఇళ్లతో, 11656 జనాభాతో 3028 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 5768, ఆడవార ...

                                               

శ్రీ తల్పగిరి రంగనాథస్వామి దేవస్థానం, నెల్లూరు

శ్రీ తల్పగిరి రంగనాధస్వామి ఆలయం నెల్లూరు జిల్లాలోని ఆలయాలలోకెల్లా అత్యంత ప్రాచీనమైన ఆలయం. ఇది నెల్లూరులోని రంగనాయకులపేటలో పెన్నానది ఒడ్డున ఉంది. రంగనాధస్వామిని విష్ణువు ప్రతి రూపంగాను, రంగనాయిక అమ్మవారిని లక్ష్మీదేవి ప్రతి రూపంగాను అభివర్ణిస్తారు.

                                               

సంగం (నెల్లూరు జిల్లా)

సంగం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఇదే పేరుతో ఉన్న మండలం యొక్క కేంద్రము. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 2576 ఇళ్లతో, 10698 జనాభాతో 2098 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 4950, ఆడవారి స ...

                                               

కల్లూరు

కల్లూరు దొరవారిసత్రము మండలం - నెల్లూరు జిల్లా, దొరవారిసత్రం మండలానికి చెందిన గ్రామం. కల్లూరు నేరేడుచర్ల - నల్గొండ జిల్లా నేరేడుచర్ల మండలం లోని గ్రామం. కల్లూరు వాకాడు మండలం - నెల్లూరు జిల్లా, వాకాడు మండలానికి చెందిన గ్రామం. కల్లూరు గార్లదిన్నె - అ ...

                                               

ఘటిక సిద్ధేశ్వరం

నెల్లూరు జిల్లాలోని ఒక పుణ్యక్షేత్రం పేరు ఘటిక సిద్ధేశ్వరం. చాలా పురాతన చరిత్ర కలిగిన ఈ ఆలయం కొంతకాలంపాటు ఆదరణ లేక శిధిలావస్తకు చేరుకునే దశలో కాశీనాయన స్వామి పునరుద్ధరించారు. శ్రీ ఘటిక సిద్ధేశ్వరస్వామి వారి దేవస్థానం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల ...

                                               

సంగమేశ్వరాలయం సంగం (నెల్లూరు జిల్లా)

నెల్లూరు జిల్లా సంగంలోని పెన్నానది ఒడ్డున కామాక్షితాయి సమేత సంగమేశ్వర స్వామి ఆలయం ప్రముఖ శైవక్షేత్రాల్లో ఒకటి. దక్షిణ కాశీగా పిలువబడే ఈ ఆలయానికి విశిష్ట చరిత్ర ఉంది. ఈ ఆలయంలో శివలింగానికి భక్తులే స్వయంగా పూజలు చేస్తారు.

                                               

ఉదయగిరి కోట

నెల్లూరు జిల్లాలో వున్న ఈ ఉదయగిరి కోటకు దాదాపు వెయ్యేళ్ల చరిత్ర ఉంది. పల్లవులు, చోళులు, విజయనగర రాజులు, రావెళ్ల కమ్మ నాయకులు, ఢిల్లీ సుల్తానులు దీనిని పాలించిరి. విజయనగర రాజుల కాలంలో రావెళ్ల కమ్మ నాయకులు పాలించిరి. చివరకు ఆంగ్లేయులు కూడా ఈ దుర్గా ...

                                               

వెంకటగిరి

వెంకటగిరి, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని ఒక చారిత్రక పట్టణం, అదే పేరు గల మండలం. పిన్ కోడ్ నం. 524 132. జనాభా లెక్కల ప్రకారం 2001 నాటికి 48.341 మంది వున్నట్లు సమాచారం. వెంకటగిరి ఆక్ష్యరాస్యత 67%. ఇది దేశ అక్షరాస్యత కంటే 8% ఎక్కువ. వెం ...

                                               

పలమనేరు

పాఠశాలలు ప్రాథమిక పాఠశాల బొమ్మ్మిదొడ్డి ప్రాథమిక పాఠశాల ఊత్తరము ప్రాథమిక పాఠశాల గాంధీ నగర్ ప్రాథమిక పాఠశాల క్యాటిల్ ఫారమ్ -ప్రాథమిక పాఠశాల దక్షిణము ప్రాథమిక పాఠశాల గంటా వూరు ప్రాథమిక పాఠశాల విద్యా నగర్ ఉన్నత పాఠశాలలు ప్రభుత్వ ఉన్నత బాలికల పాఠశాల ...

                                               

అగ్నికులక్షత్రియులు

అగ్నికులక్షత్రియులు అనునది ఒకానొకప్పుడు దేశవ్యాప్తంగా ప్రబలియున్న గొప్ప పాలకవంశము. ఇది ఏవో కొన్నిరాష్ట్రాలకు మాత్రమే పరిమితమైన కులము కాదు. అగ్నికులక్షత్రియులు ప్రధానంగా వ్యవసాయము, నౌకానిర్మాణము, శిల్పకళ, దేవాలయ అర్చకత్వములను వృత్తులుగా కలిగియుండే ...

                                               

పుదుక్కొట్టై

పుదుకోట్టై జిల్లాలోని పలు గ్రామాలు చరిత్రపూర్వ మానవనివాస చిహ్నాలకు ఆవాసంగా ఉన్నాయి. జిల్లాలోని ఉత్తర, పడమర ప్రాంతాలలో పెద్దసంఖ్యలో అతిపురాతన సమాధులు కనిపించడం అందుకు ప్రత్యక్ష నిదర్శనం. పుదుకోట్టై చరిత్ర దక్షిణ భారతదేశ చరిత్రకు సంగ్రహరూపమని చెప్ప ...

                                               

మహాబలిపురం

మహాబలిపురం తమిళనాడు రాష్ట్రం కంచి జిల్లాలోని ఒక గ్రామం. కంచి పట్టణానికి 66 కి.మీ. దూరంలో రాష్ట్ర రాజధాని చెన్నైకి 70 కి.మీ. దూరంలో ఉంది. మహాబలిపురం తమిళ భాషలో మామల్లపురం అని పిలుస్తారు. ఈ పట్టణంలో ఉన్న తీరం వెంబడి ఉన్న దేవాలయం ప్రపంచంలో యునెస్కో ...

                                               

సామవాయి

సామవాయి పల్లవ వంశానికి చెందిన రాజవంశీయురాలు. పల్లవులు కంచి రాజధానిగా పాలించారు. తిరుమలలో వెంకటేశ్వరునికి నిత్యారాధనా సంప్రదాయంలో సామవాయి పాత్ర చిరస్మరణీయమైనది. క్రీ.శ.922లో సామవాయి ఇచ్చిన దానశాసనం నేటికీ లభ్యమవుతున్నది. బహుశా అంతకు పూర్వం నిత్యపూ ...

                                               

బాదామి

బాదామి లేదా వాతాపి కర్ణాటక రాష్ట్రం లోని బాగల్‌కోట్ జిల్లా లోని ఒక పట్టణం, అదే పేరు గల తాలూకా కేంద్రము. ఈ పట్టణం క్రీస్తు శకం 540 నుండి 757 వరకు బాదామి చాళుక్యుల రాజధానిగా ఉండేది.

                                               

వినయాదిత్యుడు

వినయాదిత్యుడు బాదామి చాళుక్య చక్రవర్తి. తన తండ్రి మొదటి విక్రమాదిత్యుని తరువాత చాళుక్య సింహాసనాన్ని అధిష్టించాడు. ఈయన పాలనాకాలము సుఖశాంతులతో తులతూగినది. ఈయనకు సత్యాశ్రయ అన్న బిరుదు ఉంది. వినయాదిత్యుడు తన తండ్రి పాలనలో సేనానాయకునిగా పల్లవులతో యుద్ ...

                                               

కపాలేశ్వర దేవాలయం

కపాలీశ్వరుడి కోవెల భారత దేశ తమిళనాడు రాష్ట్ర రాజధానియైనచెన్నై లోని మైలాపూర్ లో కలదు. ఇచ్చటి శివుడి పేరు కపాలీశ్వరుడు. అమ్మవారి పేరు కర్పకాంబాళ్. మైలాపూర్ అను ప్రాంతము తిరుమయిలై అనియు కపాలీశ్వరము అనియును పిలువబడుచున్నది.ఇచ్చట పార్వతీదేవి నెమలి రూప ...

                                               

బి. కృష్ణమూర్తి

ఇతడు తమిళనాడు రాష్ట్రం రామనాథపురం జిల్లా, పదరక్కుడి గ్రామంలో 1932లో జన్మించాడు. ఇతడు ముదికొండన్ వెంకట్రామ అయ్యర్ వద్ద పల్లవులు పాడటంలో శిక్షణ తీసుకున్నాడు. ఇతడు త్యాగరాజ కీర్తనలను, ముత్తుస్వామి దీక్షితుల కృతులను, పదాలను, జావళీలను ఆలపించడంలో కర్ణా ...

                                               

పల్నాడు

పలనాడు లేదా పల్నాడు, గుంటూరు జిల్లాలో ఉత్తర ప్రాంతాన ఉంది.పల్నాడు ప్రాంతానికి నరసరావుపేట ముఖద్వారం అని నానుడి. పల్నాడు ప్రాంతంలో దాచేపల్లి గురజాల, మాచర్ల, కారంపూడి ముఖ్య పట్టణాలు. ఆంధ్ర కురుక్షేత్రంగా ప్రసిద్ధికెక్కిన పలనాటి యుద్ధం తెలుగు చరిత్రల ...

                                               

కొయ్య గుర్రం

కొయ్యగుర్రం నగ్నముని ----------------------------------------------------------------------------------- ఇందులో వస్తువు మాత్రం ప్రకృతివైపరీత్యం. 1977 నవంబరు 19 న వచ్చిన తుఫాను చేచిన గాయం నుండి వచ్చిన గేయం ఈ కొయ్యగుర్రం. గుర్రం వేగానికి చిహ్నం. కొ ...

                                               

హోమో సేపియన్స్

హోమో సేపియన్స్ మానవ జాతి పేరు. ప్రాచీన కాలం నుండి ఇప్పటి వరకూ విలసిల్లిన మానవ జాతుల్లో జీవించి ఉన్న జాతి హోమో సేపియన్స్ ఒక్కటే. లాటినులో ఈ పేరుకు "వివేకవంతుడు" అని అర్ధం. లాటినులో దీనిని 1758 లో కార్ల్ లిన్నేయస్ స్వయంగా తానే ఈ జాతికి లెక్టోటైప్ ప ...

                                               

నిజామాబాదు

నిజామాబాదు తెలంగాణలోని ఒక నగరం. రాష్ట్రంలో జనాభా ప్రాతిపదికన మూడవ అతిపెద్ద నగరమైన నిజామాబాదు పురపాలక సంస్థ చేత పాలించబడుతోంది. ఇది నిజామాబాదు జిల్లా ప్రధాన నగరం. గతంలో హైదరాబాద్ రాష్ట్రంలో, తరువాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భాగమైనప్పటికీ, నిజ ...

                                               

మానవ పరిణామం

మానవ పరిణామం అనేది శరీర నిర్మాణపరంగా ఆధునిక మానవుల ఆవిర్భావానికి దారితీసిన పరిణామ ప్రక్రియ. ఇది ప్రైమేట్స్ పరిణామ చరిత్రతో, ప్రత్యేకించి హోమో జాతి పరిణామ చరిత్రతో మొదలై, హోమినిడ్ కుటుంబం లోనే గొప్ప జాతిగా హోమో సేపియన్స్ జాతి ఆవిర్భవించడానికి దారి ...

                                               

ప్లైస్టోసీన్

ప్లైస్టోసీన్ అనేది భౌగోళిక కాల మానంలో ఒక ఇపోక్. 25.80.000 సంవత్సరాల కిందటి నుండి, 11.700 సంవత్సరాల కిందటి వరకూ ఉన్న కాలమే, ప్లైస్టోసీన్. జనాంతికంగా దీన్ని మంచు యుగం అని కూడా పిలుస్తూంటారు. పదేపదే గ్లేసియేషన్లు ఏర్పడిన అత్యంత ఇటీవలి కాలమిది. ప్లైస ...

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →