ⓘ Free online encyclopedia. Did you know? page 55                                               

గొఱ్ఱెపాటి వేంకట సుబ్బయ్య

గొఱ్ఱెపాటి వేంకట సుబ్బయ్య 1898 వ సంవత్సరంలో ఘంటసాల గ్రామంలో జన్మించారు. వీరి విద్యాభ్యాసం ఘంటసాల, బందరులో సాగింది. ముట్నూరి కృష్ణారావు, చెరుకువాడ వేంకట నరసింహం, కౌతా శ్రీరామమూర్తిల వద్ద వీరు విద్యనభ్యసించారు. బెంగాలీ భాషను ప్రత్యేకంగా అభ్యసించారు ...

                                               

ఫకృద్దీన్ అలీ అహ్మద్

ఫక్రుద్దీన్ అలీ అహమద్ భారతదేశానికి ఐదవ రాష్ట్రపతిగా 1974 నుండి 1977 వరకూ పనిచేసాడు. ఫక్రుద్ధీన్ 1905, మే 13 న ఢిల్లీలో జన్మించాడు. అత్యధికంగా ఆర్డినెన్సులు జారీచేసిన రాష్ట్రపతిగా రికార్డులకెక్కాడు. స్వతంత్రోధ్యమకాలంలో చురుకుగా పాల్గొన్న ఫక్రుద్దీ ...

                                               

తేనీరు

తేనీరు ఒక పానీయం. తేయాకును నీటిలో మరిగించి వచ్చిన ద్రావకాన్ని తేనీరు అంటారు. మానవ దేహానికి ఉత్తేజాన్ని కల్గించే ఆహార పదార్ధాలలో టీ ప్రథమ స్థానంలో ఉంటుంది. దీనిలో పంచదార, పాలు కలుపుకొని త్రాగుతారు. ప్రతి సంవత్సరం డిసెంబరు 15న అంతర్జాతీయ టీ దినోత్స ...

                                               

గ్రీన్ టీ

గ్రీన్ టీ మాత్రమే ప్రక్రియ సమయంలో కనీస ఆక్సీకరణం పొందుతుంటాయి ఆ కామోల్లియా సినేన్సిస్ ఆకుల నుండి తయారవుతుంది. గ్రీన్ టీ చైనా నుండి ఉద్భవించింది, ఆసియా అంతటా అనేక సంస్కృతులు ముడిపడి ఉంది. ఇది ఇటీవల బ్లాక్ టీ సంప్రదాయబద్ధంగా వినియోగితమైనప్పుడు ఇక్క ...

                                               

ధర్మశాల

ధర్మశాల హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని నగరం, కాంగ్రా జిల్లాలోని ఒక మునిసిపల్ కౌన్సిల్. ఇది జిల్లా ప్రధాన కేంద్రము. దీన్ని గతంలో భాగ్సు పిలిచేవారు. దలైలామా నివాసం, ప్రవాస టిబెట్ ప్రభుత్వానికి చెందిన మధ్య టిబెట్ అడ్మినిస్ట్రేషన్ యొక్క ప్రధాన కార్యాలయ ...

                                               

పెరుగు

పెరుగు లేదా దధి ఒక మంచి ఆహార పదార్ధము. మరిగించిన పాల లో గోరువెచ్చగా ఉండగా మజ్జిగ చుక్కలను వేస్తే పాలు గట్టిగా తోడుకొంటాయి. దీనినే పెరుగు అంటారు. పెరుగు నుండి వెన్న, నెయ్యి, మీగడ లను తీస్తారు. పాలలో తోడు తక్కువ వేస్తే పెరుగు తియ్యగా ఉంటుంది. తోడు ...

                                               

పోలిశెట్టి

శ్రీ పోలిశెట్టి లేదా పోలిసెట్టి వారి వంశీయులు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలలోనూ, రాయలసీమజిల్లాల్లోనూ, కోస్తాఆంధ్ర జిల్లాల్లో ప్రధానంగా ఉభయ గోదావరి, కృష్ణ, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోనూ, కొన్ని తెలంగాణా జిల్లాల్లోనూ విస్తరించి ఉన్నారు. వీరి పూర్వీకు ...

                                               

డిబ్రూగర్ జిల్లా

"డిబ్రూగర్" భారతదేశం లోని అస్సాం రాష్ట్ర జిల్లాలలో ఒకటి. డిబ్రూగర్ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. జిల్లావైశాల్యం 3381 చ.కి.మీ.

                                               

డార్జిలింగ్ తేనీరు

డార్జిలింగ్ తేనీరు భారతదేశంలోని పశ్చిమ బెంగాల్ లో డార్జిలింగ్ జిల్లాకు చెందిన టీ జాతి. బ్లాక్ టీ, గ్రీన్ టీ, వైట్ టీ, ఊలంగ్ టీ వంటి రకాలు కూడా ఇక్కడ పండిస్తారు. ఈ తేనీటి రుచి విచిత్రంగా, వైవిధ్యభరితంగా ఉండటంతో దానికి ప్రాచుర్యం ఎక్కువగా ఉంది. సువ ...

                                               

గువహాటి

గువహాటి అస్సాం రాష్ట్రం లోని ప్రధానమైన పట్టణం. గతంలో దీన్ని గౌహతి అనేవారు. ఈ పట్టణాన్ని ఈశాన్య రాష్ట్రాలకు ప్రవేశ ద్వారంగా పరిగణిస్తారు. సుప్రసిద్దమైన కామాఖ్య దేవాలయం గౌహతిలో ఉంది. ఈ పట్టణం బ్రహ్మపుత్రా నదికి దక్షిణపు ఒడ్డున ఉంది. నదికి ఉత్తరాన ఉ ...

                                               

కీన్

కీన్ ఇంక్ ఎన్ టీ టీ డాటా కార్పొరేషన్ కి చెందిన ఒక భాగము. ఇది అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న ఒక ఇంఫర్మేషన్ టెక్నాలజీ సేవలని అందించే ఒక సంస్థ. అప్లికేషన్ సేవలు, ఇంఫ్రా స్ట్రక్చర్, బిజినెస్ ప్రాసెస్ అవుట్ సోర్సింగ్ లని ఆన్ సైట్, నియర్ షోర్, ఆఫ్ షోర్ ...

                                               

అంతటి నరసింహం

ఇతడు 1925లో కడప జిల్లా, చిట్వేలు మండలం, వెంకట్రాజులపల్లెలో సుబ్బమ్మ, చెంచలయ్య దంపతులకు జన్మించాడు. ఇతడు 1939-40లలో మిడిల్ స్కూలు ముగించుకుని 1943లో యస్.యస్.ఎల్.సి. ఉత్తీర్ణుడయ్యాడు. అనంతపురం దత్తమండల కళాశాలలో ఇంటర్మీడియట్ ముగించి, 1949లో వాల్తేరు ...

                                               

గోలాఘాట్ జిల్లా

అస్సాం రాష్ట్ర 27జిల్లాలలో గోలాఘాట్ జిల్లా ఒకటి. గోలాఘాట్ జిల్లా 1987లో ఏర్పాటుచేయబడింది. గోలాఘాట్ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. జిల్లా వైశాల్యం 250 చ.కి.మీ. జిల్లా సముద్రమట్టానికి 100 మీ ఎత్తున ఉంది. 2001 గణాంకాలను అనుసరించి గోలాఘాట్ జిల్లా జనసంఖ ...

                                               

తిరుమల

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లాలోని పట్టణం తిరుపతి. ఈ పట్టణాన్ని ఆనుకొని ఉన్న కొండలపై వెంకటేశ్వర స్వామి ఆలయం ఉన్న వూరు తిరుమల. ఈ రెండింటినీ కలిపి "తిరుమల తిరుపతి" అని వ్యవహరిస్తూ ఉంటారు. తిరుమల వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని ప్రతిదినం లక్ష నుండ ...

                                               

తిరుమల శాసనాలు

తిరుమల శాసనాలలో క్రీస్తుశకం 830 వ సంవత్సరంలో పల్లవ రాజైన విజయదంతివర్మన్‌ శాసనం అతి ప్రాచీన మైనదిగా గుర్తింపు పొందింది. అందులో పల్లవరాజు సామంతుడైన ఉళగప్పేదుమానార్‌ అనే వ్యక్తి తిరుమల నిత్య దూపదీప నైవేద్యాల కోసం 30 కళంజముల బంగారం చెల్లించినట్లు తెల ...

                                               

తిరుమల దేవ రాయలు

తిరుమల దేవరాయలు, ఆరవీటి వంశ స్థాపకుడు, రామరాయల తమ్ముడు, శ్రీ కృష్ణదేవరాయల చిన్న అల్లుడు. తళ్లికోట యుద్ధములో రాయరాయలతో పాటు పోరాడాడు. ఆ యుద్ధములోనే ఒక కన్ను కోల్పోయాడు. ఈయన 1570 నుండి 1572 వరకు విజయనగర సామ్రాజ్యాన్ని పెనుగొండ రాజధానిగా పరిపాలించాడ ...

                                               

తిరుమల హుండీ

తిరుమలలో కొలువైన కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం వద్ద ఉన్న హుండీ తిరుమల హుండీగా సుప్రసిద్ధం. వడ్డీకాసుల వాడు, ఆపదమొక్కుల వాడు అని పేరొందిన తిరుమల వేంకటేశ్వరునికి భక్తులు ధనకనకాలను గురించి మొక్కుకుని వాటిని తీర్చుకునేందుకు వచ్చి హుండీలో వేయ ...

                                               

గోపీనాథ దీక్షితులు

తిరుమల ఆలయంలో వేంకటేశ్వరుని విగ్రహానికి పూజలు చేసిన తొలి అర్చకునిగా గోపీనాథ్ దీక్షితులకు ఎంతో విశిష్టమైన స్థానం ఉంది. వేల సంవత్సరాల క్రితం తిరుమల దట్టమైన అడవులతో, వన్యమృగాలతో వుండి, ఆలయం మాత్రమే ఉండే రోజుల్లో నిత్యమూ స్వామివారి కైంకర్యం, పూజ నిర్ ...

                                               

తిరుమల ప్రసాదం

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామికి నైవేద్యంగా నివేదించి, భక్తులకు పంచిపెట్టే లడ్డు, వడ వంటి తినే పదార్థాలు తిరుమల ప్రసాదం గా ప్రసిద్ధి చెందాయి. ప్రస్తుతం లడ్డు తిరుమలలో శ్రీవారి ప్రసాదాల్లో అత్యంత ప్రాచుర్యం పొంది, తిరుమల ప్రసాదం అంటే గుర్తుకువచ్చేలా ...

                                               

తిరుమల తిరుపతి దేవస్థానములు

తిరుమల తిరుపతి దేవస్థానము, ఆంధ్రప్రదేశ్లో చిత్తూరు జిల్లాకు చెందిన ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఆలయమైన తిరుమల వెంకటేశ్వరుని ఆలయాన్ని నిర్వహించే ఒక స్వతంత్ర సంస్థ. ఇది దేవాలయం యొక్క బాగోగులు చూడడమే కాక వివిధ సామాజిక, ధార్మిక, సాంస్కృతిక, సాహిత్య, విద్య ...

                                               

తిరుమల పుష్పయాగం

ఏటా కార్తీక మాసం శ్రవణ నక్షత్ర పర్వదినాన తిరుమలలో పుష్పయాగాన్ని నిర్వహిస్తున్నారు. 15వ శతాబ్దంలో ఆచరణలో ఉన్న పుష్పయాగ మహోత్సవాన్ని దేశం సుభిక్షంగా, సస్యశ్యామలంగా ఉండాలని చేసేవారని శాసనాలు తెలుపుతున్నాయి. అప్పట్లో బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణ జరిగిన ...

                                               

తిరుమల తెప్పోత్సవం

తిరుమల తెప్పోత్సవం తిరుమలలోని వేంకటేశ్వర స్వామివారి పుష్కరణిలో ప్రతి ఏటా వైభవంగా ఐదు రోజుల పాటు జరుగుతుంది. ఇది ప్రతి యేటా చైత్రమాసంలో ఫాల్గుణ పౌర్ణమి నాడు జరిగే ఉత్సవం. తిరుమల శ్రీవారికి ఏటా ఫాల్గుణ మాసంలో పౌర్ణమికి ముందు తెప్పోత్సవాలు నిర్వహించ ...

                                               

తిరుమల ఆనంద నిలయం

తిరుమల లో ప్రధానాలయంలో శ్రీనివాసుడు ఉండే గర్భగుడి పైనున్న గోపురాన్ని ఆనంద నిలయం అంటారు. ఇది బంగారపు పూతతో కనుల పండువుగా దర్శనమిస్తుంది. శ్రీవైష్ణవ సంప్రదాయంలో తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయ గోపుర విమానాన్ని "ఆనంద నిలయం" అని, శ్రీరంగంలోని శ్రీరంగనాధ ...

                                               

తిరుమల పవిత్రోత్సవం

పవిత్రోత్సవం తిరుమల దేవాలయం యొక్క పవిత్రతను, పరిశుభ్రతను అవధారణ చేయడానికి ఉద్దేశింపబడిన ఉత్సవము. పవిత్రోత్సవం అంటే సాధారణంగా శుద్ధీకరణ ప్రక్రియ. తిరుమల గర్భగుడి సమేతంగా ఆలయంలో సమస్త కోణాలను సంవత్సరంలో నాలుగు మార్లు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం అనే పే ...

                                               

తిరుమల ఏకాంత సేవ

ఏకాంత సేవ లేదా పవళింపు సేవ తిరుమల శ్రీనివాసునికి జరిగే పూజా కార్యక్రమం. ఈ సేవలో ఒక్క మార్గశిర మాసంలో తప్ప మిగిలిన మాసాలలో భోగ శ్రీనివాసమూర్తిని ఉయ్యాలలో పవళింపజేస్తారు. ధనుర్మాసంలో ఈ సేవ శ్రీకృష్ణునికి జరుపుతారు. ఈ ఊయలలను వెండి గొలుసులతో ముఖ మండప ...

                                               

గజపతి వంశము

గజపతి వంశము 15 - 16వ శతాబ్దాలలో కళింగ కేంద్రంగా ఉచ్ఛదశలో ఉత్తరాన మహానది నుండి దక్షిణాన కావేరీ నది వరకు తూర్పు తీరాన్ని పాలించిన భారతదేశపు రాజవంశము. గాంగ వంశం క్షీణదశలో ఉన్నప్పుడు వీరు రాజ్యానికి వచ్చారు. 110 యేళ్లే పరిపాలించినా గజపతి వంశ పాలన ఒడి ...

                                               

మహేంద్రగిరి

మహేంద్రగిరి ప్రసక్తి రామాయణంలో ఉంది. ఏడు కులపర్వతాల్లో మలయ, సహ్యాద్రి, పారిజాత, శుక్తిమంత, వింధ్య, మాల్యవంత లతో పాటు ఇది కూడా ఒకటి. ఇది కొంతకాలము పరశురామునికి నివాసస్థలముగాను ఉండేది. ఇక్కడ ఉన్నప్పుడే పరశురాముఁడు, వివాహము చేసికొని మిథిల నుండి వస్త ...

                                               

ఐశన్యేశ్వర శివాలయం

ఐశన్యేశ్వర శివ దేవాలయం 13 వ శతాబ్దపు ఒడిషా రాష్ట్ర రాజధాని భువనేశ్వర్ లో ఉన్న శివునికి అంకితం చేసిన హిందూ ఆలయం. మునిసిపల్ కార్పొరేషన్ ఆస్పత్రి, శ్రీరామ్ నగర్, ఓల్డ్ టౌన్, భువనేశ్వర్ ఆవరణలో ఈ ఆలయం ఉంది. ఇది లింగరాజ ఆలయం యొక్క పశ్చిమ సమ్మేళనం గోడకు ...

                                               

శ్రీ పెద్దింట్లమ్మ దేవాలయం, కొల్లేటికోట

శ్రీ పెద్దింట్లమ్మ దేవాలయం నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని కృష్ణా జిల్లా కైకలూరు మండలం కొల్లేటికోట అనే గ్రామంలో ఉంది. కొల్లేరు సరస్సు నడిబొడ్డున ఉన్న కొల్లేటికోట ప్రాంతమున ఉన్న ప్రసిద్ధ ఆలయం పెద్దింట్లమ్మ వారి ఆలయము. శతాబ్ధాల చరిత్ర కలగిన ఈ అమ్మవ ...

                                               

యమేశ్వరాలయం

యమేశ్వర లేదా జమేశ్వర ఆలయం ఒక అతి పురాతన దేవాలయం. దీనిలో ఈశ్వరుడు యమునిచేత పూజింపబడ్డాడు. ఈ ఆలయం భువనేశ్వర్లో "జమేశ్వర్ పట్న" లోని భారతి మాత మందిరానికి సమీపంలో ఉంది.

                                               

కుషాణులు

కుషాణు సామ్రాజ్యం క్రీ.శ. 1వ శతాబ్దం - 3వ శతాబ్దం మధ్య కాలంలో విలసిల్లింది. దాని ప్రాభవ కాలంలో, సుమారు క్రీ.శ.250 నాటికి, ఆ సామ్రాజ్యం ప్రస్తుత తజికిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ ప్రాంతాలనుండి ఉత్తర భారతదేశంలోని గంగానది పరీవాహక ప్రాంతమంతా విస్ ...

                                               

శాసనం

శాసనం అనగా పురాతన కాలంలో రాయి, రాగిరేకు వంటి వాటిపై వ్రాసిన అక్షరాలు. పురాతన కాలంలో అనగా కాగితం, కాగితంతో తయారు చేసిన గ్రంథాలు ఉపయోగించని కాలంలో రాజులు, చక్రవర్తులు, సామంతులు, జమీందారులు మొదలగువారు, తమ రాజ్యపు అధికారిక శాసనాలను "రాళ్ళ"పై, రాతి బం ...

                                               

రాష్ట్రకూటుల శాసనాలు

28. ఇటీవల వైఎస్ఆర్ జిల్లా,జమ్మలమడుగు తాలూకా, దనవులపాడు గ్రామములో కనుగొనిన పాడుబడిన జైన మందిరములోని జైన విగ్రహము ముందున్న pedestal చుట్టూ. తేదీ నిర్ధారితము కాలేదు. నిత్య వర్షుని పరిపాలనా కాలములో ఒక శాంతి అనునతడు శిలాపీఠమును ప్రతిష్ఠించెనని చాటుచున ...

                                               

విష్ణుకుండినుల శాసనాలు

ఆ.రి.నెం. 581 1925వ సంవత్సరము గుంటూరు జిల్లా, సత్తెనపల్లి తాలూకా, వేల్పూరు లోని రామలింగస్వామి దేవాలయము ప్రవేశము దగ్గర ఉన్న ఒక తెల్లని పాలరాతి స్థంభము మీద తేదీ నిర్ధారితము కాలేదు. ఇది ఇప్పడి వరకు కనుగొనిన ఈ వంశము యొక్క ఏకైక శిలాశాసనము. ఇది ధ్వంసమై ...

                                               

రేచర్ల రెడ్డి రాజుల కాలమునాటి శాసనాలు

రేచర్ల వంశీయులకు సంబంధించి, వారి సామంత, మాండలిక, సచివ, అంగ రక్షకులకు చెందిన అనేక శాసనాలు లభించినాయి. ఇవి వరంగల్లు, కరీంనగర్, నల్గొండ, ద్రాక్షారామము, వేల్పూరు ప్రాంతములందు కనిపించుతున్నవి. ధర్మారావు పేట శాసనము సోమవరము శాసనము, 1234 తాడువాయి శాసనము ...

                                               

ఆంధ్ర క్షత్రియుల శిలాశాసనాలు

వేద కాలం నుండి మధ్య యుగం వరకూ క్షత్రియ రాజ్యాలు భారత దేశంలో చాలా ప్రాంతాలను పాలించాయి. ఉత్తర భారత దేశంలో రాజస్థాన్ ను పాలించిన క్షత్రియులను రాజపుత్రులు అని అన్నట్లే దక్షిణ భారత దేశంలో ఆంధ్ర దేశాన్ని పాలించిన క్షత్రియులను ఆంధ్ర క్షత్రియులు లేదా ఆం ...

                                               

ఉప్పరపల్లి శాసనము

స్వస్తి శ్రీ మదపార పారావార పరివ్రుత మహీ తలంబున సకలజన వినుతంబగు నంధ్రదేశంబు నకు విభూషణంబైన యనుమకొండయను పురవ రంబు నిజరాజధానిగా నొప్పుచుంన్న కాకెతె భూపా ల క్రమంబున జనవినుత యశో విలాసుండును వి జయ లక్ష్మీనివాసుండునునై నరుద్ర నరేంద్ర సు పుత్రుండును సదార ...

                                               

తూర్పు గోదావరి జిల్లా

తూర్పు గోదావరి జిల్లా, భారత దేశం లోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ఈశాన్యాన 16° 30, 18° 20 ఉత్తర అక్షాంశాల మధ్య, 81° 30, 82° 36 తూర్పు రేఖాంశాల మధ్య ఉంది.కాకినాడ, రాజమహేంద్రవరం దీని ముఖ్యపట్టణాలు. కాకినాడ, రాష్ట్ర రాజధాని అమరావతికు 246కి.మీల దూరంలో ...

                                               

గోదావరి ఎక్స్‌ప్రెస్

గోదావరి ఎక్స్‌ప్రెస్ భారత దక్షిణ మధ్య రైల్వే లోని ఒక ప్రతిష్ఠాత్మక రైలు సర్వీస్. ఈ రైలు విశాఖపట్నం ⇌ హైదరాబాద్ మధ్యలో నడుస్తుంది. ఈ రైలుని వాల్తేరు ⇌ హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్ క్రింద ఫెబ్రవరి 1, 1974 న ట్రైన్ నెంబర్లు 7007, 7008 తో ప్రవేశపెట్టారు. ఈ ...

                                               

శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయం

ఈ సూర్యదేవాలయాన్ని 1902లో శ్రీ కొవ్వూరి బసివిరెడ్డి గారు నిర్మించాడు. 1897లో బ్రిటీష్ మహారాణి ఇచ్చిన పత్రం ఇప్పటికీ వుంది. సూమారు వంద సంవత్సరాల చరిత్ర గల ఈ సూర్యనారాయణస్వామి ఆలయముఖ ద్వారంలో వున్న ద్వారపాలకుల విగ్రహములు ఉంటాయి. స్వామి వారికి కుడివ ...

                                               

అమలాపురం

అమలాపురం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన పట్టణం. గోదావరి నదీ జలాల మధ్య ఏర్పడిన త్రిభుజాకారపు సుందర కోనసీమలో ముఖ్యమైన ప్రదేశం. తూర్పు గోదావరి జిల్లాకాకినాడకు 65 కి.మి దూరంలో ఉంది.

                                               

నాందేడ్ జిల్లా

జిల్లా తూర్పు సరిహద్దులోఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన నిజామాబాదు, మెదక్, ఆదిలాబాదు జిల్లాలు, దక్షిణ సరిహద్దులోకర్నాటక రాష్ట్రానికి చెందిన బీదర్ జిల్లా, పశ్చిమ సరిహద్దులోమహారాష్ట్ర లోని మరాఠ్వాడా డివిజన్‌లోని పర్భణీ జిల్లా, లాతూర్ జిల్లా, ఉత్తర ...

                                               

పెద్దాపురం మండలం

పెద్దాపురం మండలం, దక్షిణ భారతదేశంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఒక మండలం. ఈ మండలానికి కేంద్రం పెద్దాపురం పట్టణం. OSM గతిశీల పటము

                                               

దువ్వూరి వేంకటరమణ శాస్త్రి

దువ్వూరి వేంకటరమణ శాస్త్రి సుప్రసిద్ధ సంస్కృతాంధ్ర పండితుడు, కళాప్రపూర్ణ గ్రహీత. వీరిది తూర్పు గోదావరి జిల్లా లో మసకపల్లి గ్రామం. వీరి ఇంటి పేరు దువ్వూరి. దువ్వూరు అనేది గ్రామ నామం. ఈ ఊరు నెల్లూరు జిల్లాలో ఉన్నది. వీరి పూర్వులు మొట్టమొదట ఈ గ్రామవ ...

                                               

చంద్రపూర్ జిల్లా

చంద్రపూరు జిల్లా భారతదేశ మహారాష్ట్రలోని నాగ్పూరు విభాగంలోని జిల్లా. ఈ జిల్లాను గతంలో చందా జిల్లాగా పిలిచేవారు. 1964 లో దీనికి చంద్రపూరు అని పేరు మార్చారు. గాడ్చిరోలి ప్రత్యేక జిల్లాగా విభజించబడే వరకు ఇది భారతదేశంలో అతిపెద్ద జిల్లాగా ఉండేది. జిల్ల ...

                                               

బులుసు వెంకటేశ్వర్లు

ఇతడు తూర్పు గోదావరి జిల్లా, పొడగట్లపల్లి శివారుప్రాంతమైన రామచంద్రాపురంలో 1906, ఏప్రిల్ 10న జన్మించాడు. ఇతడు మొదట వేదవిద్య, తరువాత ఆంగ్ల విద్యను అభ్యసించాడు. మద్రాసు విశ్వవిద్యాలయం నుండి వేదాంతంలో, తెలుగు సాహిత్యంలో రెండు ఎం.ఎ.పట్టాలు సంపాదించాడు. ...

                                               

రాజమండ్రి

రాజమహేంద్రవరం తూర్పు గోదావరి జిల్లాలో గోదావరి నది ఒడ్డున ఉన్న ఒక నగరం. రాజమహేంద్రవరానికి విశిష్ట ప్రాముఖ్యత ఉంది. రాజమహేంద్రవరం ఆర్థిక, సాంఘిక, చారిత్రక, రాజకీయ ప్రాముఖ్యత కలిగిన నగరం. అందువలన ఈ నగరాన్ని ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక రాజధాని అని కూడా అ ...

                                               

ఏడిద కామేశ్వరరావు

ఇతడు తూర్పు గోదావరి జిల్లా, మండపేట మండలం, ఏడిద గ్రామంలో 1913, సెప్టెంబరు 12వ తేదీన వెంకట రాజ్యలక్ష్మి, పెదకొండలరాయుడు దంపతులకు పెద్ద కుమారుడిగా జన్మించాడు. చిన్నతనంలో ఒకసారి బొమ్మలకొలువులో ఎప్పుడూ పాడే పాటలేనా అని కొందరు పెదవి విరవడంతో అప్పటికప్ప ...

                                               

వడోదర

గుజరాత్ రాష్ట్రం లోని ప్రముఖ నగరాలలో వడోదర ఒకటి. గుజరాత్ రాష్ట్రపు తూర్పు వైపున అహ్మదాబాదుకు ఆగ్నేయాన ఉంది. ఈ నగరానికి మరో పేరు బరోడా. ఇది గుజరాత్ సాంస్కృతిక రాజధానిగా వర్థిల్లుతోంది. స్వాతంత్ర్యానికి పూర్వం గైక్వాడ్ రాజ్యపు రాజధానిగా ఉండిన ఈ నగర ...

                                               

సత్యవోలు రామలింగేశ్వర స్వామి దేవాలయం

సత్యవోలు రామలింగేశ్వర స్వామి దేవాలయం ప్రకాశం జిల్లా, రాచర్ల మండలం, పట్టణానికి 8 కిలో మీటర్ల దూరంలో ఉన్న సత్యవోలు గ్రామంలో ఉన్న ఒక శివాలయం. ఈ ఆలయాన్ని క్రీ. శ ఆరవ శతాబ్దంలో బాదామి చాళుక్యులు నిర్మించినట్లు చారిత్రక ఆధారాలున్నాయి. భారత ప్రభుత్వం ఈ ...

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →