ⓘ Free online encyclopedia. Did you know? page 54                                               

కాకతీయుల కాలంలో వ్యవసాయ రంగం

కాకతీయుల కాలం లో ప్రజల ప్రధానవృత్తి యైన వ్యవసాయం వారి ఆర్థిక వ్యవస్థలో ముఖ్యపాత్ర పోషించింది. గోధుమలు, వరి, కొర్రలు, జొన్నలు, చెరుకు వంటివి, తోటల వ్యవసాయంతో కొబ్బరి, జామ, మామిడి, అరటి వంటి పంటలు పండించేవారు. కొన్ని ఆహార పంటలు కాగా, మరికొన్ని పంటల ...

                                               

జల్లేపల్లి కోట

జల్లేపల్లి ఎంతో చరిత్ర కలిగిన గ్రామం. ఇది ఖమ్మం పట్టణానికి సుమారు 35 కి.మీ దూరంలో ఉన్నది. కాకతీయుల కాలంలో ఇక్కడ గుట్ట పై అద్భుత కట్టడాలు నిర్మించారు, దీనిని జల్లేపల్లి కోట అంటారు. కాకతీయులు నిర్మించిన దుర్గాలన్నీ శత్రుదుర్భేద్యంగా ఉండేవి. పట్టిష్ ...

                                               

సీతారామ దేవాలయం (గంభీరావుపేట్)

సీతారామ దేవాలయం తెలంగాణ రాష్ట్రం, రాజన్న సిరిసిల్ల జిల్లా, గంభీరావుపేట్ మండలం, గంభీరావుపేట్ గ్రామంలో ఉన్న దేవాలయం. సుమారు 680 సంవత్సరాల క్రితం కాకతీయుల కాలంలో నిర్మించబడిన ఈ దేవాలయంలోని అఖండజ్యోతి నిరంతరాయంగా వెలుగుతూ ఉంది.

                                               

ఉమామహేశ్వరం (మహబూబ్ నగర్)

ఉమామహేశ్వరం మహబూబ్ నగర్ జిల్లా అచ్చంపేట మండలం రంగాపూర్ గ్రామపంచాయతీలో నల్లమల అడవీ ప్రాంతంలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం. శివుడు పార్వతీదేవితో కొలువు దీరిన ప్రాంతంగా ఇది ప్రఖ్యాతి చెందింది. ఈ దేవాలయం కొండలో మిళితమై ఉంటుంది. ఇచ్చట సంవత్సరంమంతా కూడా న ...

                                               

కాకతీదేవి

వరంగల్ జిల్లా సర్వస్వంలో కాకతిశిల్పం ఫోటో ఒకటి కనపడుతుంది. కాకతి దేవత చాముండి వలెనె వుంటుంది. వాహనం నక్క లేదా ముంగిస వుండాలి అని చరిత్రకారులు కాకతిప్రతిమాలక్షణాలను నిర్వచించారు. వేటూరి ప్రభాకరశాస్త్రి సేకరించిన విగ్రహం, దోర్నాలలో బయటపడ్డ శిల్పం అ ...

                                               

నగునూరు కోట

నగునూరు కోట తెలంగాణ రాష్ట్రం, కరీంనగర్ జిల్లా, కరీంనగర్ గ్రామీణ మండలం లోని నగునూరు గ్రామంలో ఉన్న కోట. కరీంనగర్‌కు ఉత్తరాన 8 కి.మీ. దూరంలో ఉన్న ఈ కోటను కాకతీయులు నిర్మించారు.

                                               

రాజౌరీ

రాజౌరి, భారత కేంద్రపాలిత ప్రాంతం, జమ్మూ కాశ్మీరులోని రాజౌరి జిల్లాకు చెందిన ఒక పట్టణం.ఇది శ్రీనగర్ నుండి 155కి.మీ., పూంచ్ రహదారిపై జమ్మూ నగరం150 కి.మీ.దూరంలో ఉంది. ఈ పట్టణంలో బాబా గులాం షా బాద్షా విశ్వవిద్యాలయం ఉంది.ఇది సిక్కు జనరల్ బండా సింగ్ బహ ...

                                               

రఘనాథ్ దేవస్థానం

రఘునాథ్ టెంపుల్ లో ఉన్న ఒక హిందూ మతం ఆలయం ఇది జమ్మూ భారత రాష్ట్ర ఆఫ్ జమ్మూ కాశ్మీర్. ఇది ఏడు హిందూ దేవాలయాల సముదాయాన్ని కలిగి ఉంది. రఘునాథ్ ఆలయాన్ని 1835 లో మొదటి డోగ్రా పాలకుడు మహారాజా గులాబ్ సింగ్ నిర్మించారు, తరువాత అతని కుమారుడు మహారాజా రణబీర ...

                                               

రాజపుత్రులు

రాజ్పుట్స్ అనగా ఉత్తర, పశ్చిమ, మధ్య భారతదేశం, పాకిస్థాన్ లో నివసించే హిందూ తెగలు. వీరు 6 నుండి 12 వ శతాబ్దం వరకూ రాజ్యాలు పాలించడంలో ప్రఖ్యాతి గాంచారు. వీరు రాజస్థాన్, సౌరాష్ట్ర ప్రాంతాలను పాలించారు. వీరి జనాభా ఇప్పటికీ రాజస్థాన్, సూరత్, ఉత్తర ప్ ...

                                               

1857

లీయాన్ ఫోకాల్ట్ తనపేరుతో ప్రసిద్ధిచెందిన కాంతి తలీకరణ యంత్రాన్ని పోలరైజర్ ను కనుగొన్నాడు.

                                               

పండిత్ తారా సింగ్

పండిత్ తారా సింగ్ నరోతమ్ సిక్ నిర్మలా శాఖకు చెందిన ప్రముఖ్ పంజాబీ పండితుడు, కవి. సిక్కు వేదాంతానికీ, సిక్కు సాహిత్యానికి ఎనలేని కృషి చేశారు. ప్రముఖ సిక్కు ఆరాధనా ప్రదేశం హేంకుంట్ ను కనుగొన్నవారు ఆయన. ఈ పుణ్యక్షేత్రం గురించి సిక్కుల పదవ గురువు గుర ...

                                               

ప్రతాప్‌గఢ్ జిల్లా

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లాలలో ప్రతాప్‌గఢ్ జిల్లా ఒకటి. ప్రతాప్‌గఢ్ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. ప్రతాప్‌గఢ్ జిల్లా అలహాబాద్ డివిజన్‌లో భాగంగా ఉంది. జాతీయ కవి హరివంశరాయ్ బచ్చిన్ ప్రతాప్‌గఢ్ జిల్లాలో జన్మించాడు.

                                               

రియాసీ

రియాసి అనేది భారత కేంద్రపాలిత భూభాగంలోని జమ్మూ కాశ్మీరు రాష్ట్రానికి చెందిన ఒక పట్టణం.ఇది నగరపంచాయితీ హోదా కలిగిన పట్టణం, తహసీల్ కేంద్రం. చెనాబ్ నది ఒడ్డున ఉన్న ఇది రియాసి జిల్లా పరిపాలనా కేంద్రపట్టణం.ఇది ఎనిమిదవ శతాబ్దంలో భీమ్ దేవ్ స్థాపించిన భీ ...

                                               

గదర్ పార్టీ

గదర్ పార్టీ భారత స్వాతంత్ర్యోద్యమము కాలంలో పంజాబీలు స్థాపించిన భారతీయ విప్లవ సంస్థ. హిందూ, సిక్కు, ముస్లిం నాయకుల సమ్మేళనంతో ఏర్పడింది. 1913లో బ్రిటీష్ పాలనతో సంబంధరహితంగా విదేశాలనుండి భారతదేశానికి పనిచేయడం ప్రారంభమై, భారత స్వాతంత్ర విప్లవోద్యమంల ...

                                               

ఫైజాబాద్, ఉత్తర ప్రదేశ్

ఫైజాబాద్ ఉత్తర ప్రదేశ్ లోని ఒక నగరం. అయోధ్యతో కలిపి దీన్ని మునిసిపల్ కార్పొరేషన్ పరిపాలిస్తుంది. ఫైజాబాద్, ఫైజాబాద్ జిల్లాకు, ఫైజాబాద్ డివిజనుకూ ప్రధాన కార్యాలయంగా ఉండేది. 2018 నవంబరు 6 న ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ఫైజాబాద్ జిల్లాను అయోధ్య జిల్లాగా ...

                                               

1792

జనవరి 9 – జాస్సీ ఒప్పందంతో క్రిమియా గురించి ఒట్టోమన్ సామ్రాజ్యం, రష్యన్ సామ్రాజ్యాలు చేస్తున్న యుద్ధం ముగిసింది. మార్చి 1 – చివరి పవిత్ర రోమన్ చక్రవర్తి, ఫ్రాన్సిస్ II పదవీ బాధ్యతలు స్వీకరించాడు. ఫిబ్రవరి 20 – యునైటెడ్ స్టేట్స్ పోస్ట్ ఆఫీస్ విభాగ ...

                                               

ఘాజియాబాద్ జిల్లా

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లాలలో ఘాజియాబాద్ జిల్లా ఒకటి. ఘాజియాబాద్ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. ఘాజియాబాద్ జిల్లా మీరట్ డివిజన్‌లో భాగంగా ఉంది. ఇది ఢిల్లీకి "కమ్యూటర్ టౌన్" వంటిది. 2011 గణాంకాల ప్రకారం ఉత్తరప్రదేశ్ రాష్ట్ర జిల్లాలలో అత్యధిక ...

                                               

భారత పాక్ యుద్ధం 1947

భారత్ పాక్ ల మధ్య 1947లో జరిగిన యుద్ధాన్ని మొదటి కాశ్మీర్ యుద్ధం అని వ్యవహరిస్తారు. కాశ్మీర్ ప్రాంతం కోసం జరిగిన యుద్ధం 1947లో మొదలై 1948లో ముగిసింది. భారత్ పాక్ ల మధ్య జరిగిన నాలుగు యుద్ధాలలో ఇది మొదటిది. యుద్ధం అప్పుడే కొత్తగా స్వాతంత్ర్యం పొంద ...

                                               

కెంపే గౌడ

కెంపే గౌడ బెంగళూరు నగర నిర్మాత. ఇతను శ్రీ కృష్ణదేవ రాయలు సామంతు. గౌడ చరిత్రలో ముఖ్యమైన స్థానం ఉన్న వ్యక్తి ఇతని పేరు మీదనే నేటికీ బెంగుళూరు బస్సు స్టేషను కెం పె గౌడ బస్సు నిలయము అని, అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం అని ...

                                               

డి.వి.సదానంద గౌడ

డీవీఎస్‌గా ప్రసిద్ధి చెందిన డి.వి.సదానంద గౌడ మార్చి 18, 1953న కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లా మండెకోలులో జన్మించారు. న్యాయశాస్త్ర విద్యను అభ్యసించి ప్రారంభంలో కొంతకాలం న్యాయవాదిగా, పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా బాధ్యతలు నిర్వహించారు. 1983 నుంచి 1988 వ ...

                                               

తులసి గౌడ

తులసి గౌడ కర్ణాటకలోని అంకోలా తాలూకా హొన్నాలి గ్రామానికి చెందిన భారతీయ పర్యావరణవేత్త. ఆమె 30.000 మొక్కలకు పైగా నాటారు అటవీ శాఖ నర్సరీలను నిర్వహిస్తారు. పాఠశాల విద్య ఏమాత్రం లేనప్పటికీ, పర్యావరణ పరిరక్షణకు ఆమె ఎనలేని కృషి చేసింది. ఆమె చేసిన కృషిని ...

                                               

గౌడ సరస్వత బ్రాహ్మణులు

గౌడ సరస్వత బ్రాహ్మణులు భారతదేశంలో ఒక హిందూ బ్రాహ్మణ సంఘం, అతి పెద్ద సరస్వత బ్రాహ్మణ సమాజంలో ఇది ఒక భాగం. వీరు పంచ గౌడ బ్రహ్మాణ సమూహాలకు చెందినవారు. వీరు ప్రముఖంగా జిఎస్‌బి అనే సంక్షిప్త నామంతో పిలువబడ్డారు. గౌడ సరస్వత బ్రాహ్మణులు ప్రాథమికంగా కొంక ...

                                               

కౌండిన్య

కౌండిన్య మహర్షి గౌడ కుల మూలపురుషుడు. కౌండిన్యుల వారి వారసులు గౌడులు క్రీ.శ.12వ శతాబ్దము నుండి చాళుక్య చక్రవర్తుల ఆధీనంలో దక్షిణ భారతదేశంలోని ముఖ్య ప్రాంతాలను పాలించారు. వారిలో చెప్పుకోదగిన వారు సుమారు 1650 వ సంవత్సరములో సర్ఢార్ సర్వాయి పాపన్న గౌడ ...

                                               

గౌడపాదులు

గౌడపాదులు శంకరాచార్యుని గురువు అయిన గోవింద భగవత్పాదుల గురువు. అద్వైతం అనే మహాసౌధానికి తర్కంతో పునాదులు వేసిన వేదాంతి, మేధావి, తత్త్వజ్ఞడు. శంకరాచార్యులు, ఆయన శిష్యులు రచించిన పుస్తకాలలో ఈయనను గౌడాచార్యులు, గౌడపాదాచార్యులు, గౌడాచరణ, గౌడ వంటి పేర్ల ...

                                               

యాదవ

భారతదేశంలో పశుపోషణ వృత్తిగా కలిగిన తెగలు ఎన్నియో ఉన్నవి. అందులోని యాదవ అనేది భారతదేశానికి చెందిన ప్రాచీన జాతి. యాదవులు పురాతన భారతదేశ ప్రజలు పురాణ రాజు యదు వారసులు. యాదవ్ రాజవంశం ప్రధానంగా ఆభీరాస్, ఆంధక్, వృృష్ణి, సత్వత్ అనే సమాజాలను కలిగి ఉంది, ...

                                               

కళింగ

గమనిక: ఈ తరహా వ్యాసంలో వివాదాస్పదమైన విషయాలు ఉండే అవకాశం ఉంది. కనుక వ్రాసే విషయాలకు నిర్ధారించుకొనదగిన ఆధారాలు అవసరం. రచయితలు ప్రత్యేక శ్రద్ధ చూపవలసినదిగా కోరిక. భారతదేశంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం, ఉత్తరాంధ్ర ప్రాంతంలో బాగా ప్రాచుర్యం ఉన్న ఒక కులమ ...

                                               

గొల్ల వారు

గొల్లవారు:- - భారతదేశంలో పశువులను, గొర్రెలను, మేకలను మేపుకొని వాటిని జీవనాధారంగా కలిగియున్న కులము. అందులోని గొల్ల అనేది ప్రాచీన కులము. వేదవ్యాసుడు వ్రాసిన మహాభారత కావ్యంలో యాదవులు చంద్రవంశపు క్షత్రియులు అని ప్రస్తావన ఉంది. వృషిణి అను తెగకు చెందిన ...

                                               

శూద్రులు

శూద్రులు - చతుర్వర్ణాలలో నాల్గవ వర్ణం. వీరు బ్రాహ్మణులకు, క్షత్రియులకు, వైశ్యులకు సేవకులు. చరిత్ర ప్రకారం వీరిలో ద్రావిడులు, కిరాతులు, నాగులు వంటి తెగలున్నాయి. నేటి శుద్రులు రాజ్యలు జమిందారి సంస్థానాదీసులుగా పాలించిన వారు శుద్రులుగా పరిగణించ బడరు ...

                                               

బుద్దలపాలెం

మచిలీపట్నం, పెడన నుండి రోడ్డురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్; మచిలీపట్నం, విజయవాడ ప్రదాన రైల్వేస్టేషన్ 72 కి.మీ బుద్దాలపాలెం నుండి మచిలీపట్నం 10 కి.మీ రోడ్డురవాణా సౌకర్యం ఉంది. బుద్దాలపాలెం నుండి పెడన 4 కి.మీ రోడ్డురవాణా సౌకర్యం ఉంది.

                                               

భువనగిరి

భువనగిరి ఒక ముఖ్య పటణం. భువనగిరిలో ఉన్న కోట కాకతీయుల కాలంలో మిక్కిలి ప్రసిద్ధి చెందినది. ఈ కోట పశ్చిమ చాళుక్య వంశానికి చెందిన పాలకుడైన త్రిభువన మల్ల విక్రమదిత్య ఆరవ చే ఏకశిలారాతి గుట్టపై నిర్మించబడింది. అతని పేరు మీదుగా దీనికి త్రిభువనగిరి అని పే ...

                                               

సిర్పూర్‌ కోట

సిర్పూర్‌ కోట తెలంగాణ రాష్ట్రం కొమరంభీం జిల్లాలోని సిర్పూర్ పట్టణంకు తూర్పున ఉన్న కోట. దేశంలోనే మొట్టమొదటి ‘గోండు’ రాజ్య సామ్రాజ్య స్థాపనకు నెలవైన ఈ సిర్పూర్ ప్రాంతం 1200 సంవత్సరాల క్రితం ఇక్కడి ఆదిమజాతి గిరిజనులు నాగరికతకు కొంత దూరంగా ఉండేవారు.

                                               

కోరుట్ల

కోరుట్ల, తెలంగాణ రాష్ట్రం, జగిత్యాల జిల్లా, కోరుట్ల మండలానికి చెందిన గ్రామం, చెందిన పట్టణం. ఇది జిల్లాలోని ప్రధాన పట్టణాలలో ఒకటి. నూతనంగా చేయబడిన నియోజక వర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రకారం ఇది శాసనసభ నియోజకవర్గానికి ప్రధాన కేంద్రం.

                                               

ఆలంపూర్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పశ్చిమ గోదావరి జిల్లాలోని అలంపురం గ్రామం కొరకు చూడండి. అలంపూర్, తెలంగాణ రాష్ట్రం, జోగులాంబ గద్వాల జిల్లా, అలంపూర్ మండలానికి చెందిన గ్రామం. ఇది సమీప పట్టణమైన కర్నూలు నుండి 25 కి. మీ. దూరంలో ఉంది

                                               

గుణగ విజయాదిత్యుడు

గుణగ విజయాదిత్యుడు క్రీ.శ.849 - 892 మధ్య కాలంలో ఆంధ్ర దేశాన్ని పరిపాలించిన తూర్పు చాళుక్య వంశానికి చెందిన రాజు. వీరినే "వేంగి చాళుక్యులు"ని కూడా అంటారు. ఇతని రాజధాని వేంగి. తూర్పు చాళుక్య రాజులలో గుణగ విజయాదిత్యుడు అగ్రగణ్యుడు అనవచ్చును. ఇతను మహా ...

                                               

కుబ్జ విష్ణువర్ధనుడు

కుబ్జ విష్ణువర్ధనుడు బాదామి చాళుక్యరాజు రెండవ పులకేశి తమ్ముడు. క్రీ.శ. 624 సంవత్సరములో పులకేశి వేంగి, కళింగ రాజ్యములు జయించి తన తమ్ముడైన కుబ్జ విష్ణువర్ధనుని వేంగిలో పట్టాభిషిక్తుని గావించాడు. ముందు తన అన్న పులకేశికి గవర్నరుగా వేంగిని పాలించిన కు ...

                                               

తూర్పు

తూర్పు ఒక దిక్కు. ఇది నాలుగు ప్రధాన దిక్కులలో ఒకటి. ఉదయించేసూర్యుడుకి ఎదురుగా నిలబడితే మన ముందు ఉన్న దిశను తూర్పు అని అంటారు. సాధారణంగా ఉపయోగించే మాప్ లో తూర్పు దిక్కు కుడి వైపున ఉంటుంది. తూర్పు దిశను పూర్వ దిశ" అని కూడా అంటారు. పడమర దిక్కు దీనిక ...

                                               

కోడేరు

ఈ కోడేరుకు వేయేండ్ల చరిత్ర ఉంది.బాదామి చాళుక్య కాలం క్రీ.శ.7వ శతాబ్దం నుంచి విజయనగర రాజుల అనంతర కాలం క్రీ.పూ. 17వ శతాబ్దం వరకు 1300 యేండ్ల చరిత్ర ఉంది. బాదామి చాళుక్యులు,కందూరు చోళులు,రాష్టృ కూటులు, కళ్యాని చాళుక్యులు,కాకతీయులు ఇక్కడ పాలన సాగించర ...

                                               

నిడదవోలు

నిడదవోలును పూర్వము నిరవద్యపురము అని పిలిచేవారు. 14వ శతాబ్దములో అనవోతారెడ్డి జయించేవరకు నిడదవోలును వేంగి చాళుక్యులు పరిపాలించేవారు. అనవోతారెడ్డి తరువాత ఆయన సోదరుడు అనవేమారెడ్డి నిడదవోలును తన రాజధానిగా చేసుకొని పరిపాలించాడు. రాష్ట్రకూటులతో జరిగిన య ...

                                               

ఆదోని కోట

ఆదోని కోట ఆంధ్రప్రదేశ్, కర్నూలు జిల్లా, ఆదోనికి సమీపంలో ఒక కొండపైన ఉన్న శిథిలమైన పురాతన కోట. ఇది సుమారు 3000 సంవత్సరాలు చరిత్ర కలిగిన కోట. కాలక్రమంలో ఇది విజయనగర రాజులు, గోల్కొండ, బీజాపుర సుల్తానులు, ఔరంగజేబు, టిప్పు సుల్తాన్, చివరికి ఆంగ్లేయుల చ ...

                                               

బోయకొట్టములు పండ్రెండు

బోయకొట్టములు పండ్రెండు అనే గ్రంథం కరణం బాలసుబ్రహ్మణ్యం పిళ్ళె వ్రాసిన చారిత్రిక నవల. 9వ శతాబ్ది నాటి తొలి తెలుగు పద్యశాసనమైన పండరంగని అద్దంకి శాసనమును ఆధారం చేసుకుని దీనిని వ్రాశాడు. ఆ శాసనం తెలుగు పద్యసాహిత్య రచన 9వ శతాబ్ది నాటికే ఉన్నట్టు స్పష్ ...

                                               

గుల్బర్గా

గుల్బర్గా కలబురగి అని కూడా పిలుస్తారు, భారత రాష్ట్రమైన కర్ణాటకలోని ఒక నగరం. ఇది గుల్బర్గా జిల్లా పరిపాలనా ప్రధాన కార్యాలయం ఉత్తర కర్ణాటకలోని హైదరాబాద్-కర్ణాటక ప్రాంతంలో అతిపెద్ద నగరం. గుల్బర్గా 623 రాష్ట్ర రాజధాని నగరం బెంగళూరుకు ఉత్తరాన 220 కి.మ ...

                                               

ఆబ్రహాము లింకను చరిత్ర

ఆబ్రహాము లింకను చరిత్ర ప్రముఖ గ్రంథాలయ ఉద్యమకారుడు గాడిచర్ల హరిసర్వోత్తమ రావు రచించిన విశిష్ట రచన. దీనికి కొమర్రాజు వెంకట లక్ష్మణరావు గారు సంపాదకత్వం వహించారు. ఇది అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహం లింకన్ జీవిత చరిత్ర ఆధారంగా తెలుగులో రచించబడి విజ్ఞ ...

                                               

బొల్లిన మునుస్వామి నాయుడు

బొల్లిన మునుస్వామి నాయుడు చిత్తూరు జిల్లా తిరుత్తని దగ్గర వేలాంజరి గ్రామమందు 1885లో జన్మించాడు. తండ్రి బొజ్జా నాయుడు. తల్లి అక్కమాంబ. వీరి పూర్వీకులు కార్వేటి నగర సంస్థానంలో ఉన్నత పదవులలో ఉన్నారు. మునుస్వామి రైతు కుటుంబంలో జన్మించి న్యాయవాదిగా పన ...

                                               

చిరంతానందస్వామి

చిరంతానందస్వామి తెలుగు రచయిత. అతను రాసిన "శ్రీ రామకృష్ణుని జీవిత చరిత్ర" కు 1957లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చినది. ఇతనికి పూర్వాశ్రమమున మాధవ చైతన్యులనీ, సన్యాసాంతమున చిరంతానంద స్వామి అనే పేర్లు ఉన్నాయి.

                                               

నా జీవిత యాత్ర

ఆంధ్రకేసరి, ఆంధ్రరాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు ఆత్మకథ నా జీవిత యాత్ర. తెలుగునాట స్వాతంత్రోద్యమ నిర్మాణానికి, కాంగ్రెస్ పార్టీ మనుగడకు తన యావదాస్తినీ త్యాగం చేసిన మహావ్యక్తిగా దేశ చరిత్రలో ఆయన స్థానం పొందారు. ఆయన ఆత్మకథ ద్వ ...

                                               

లక్ష్మీస్ ఎన్‌టిఆర్

లక్ష్మీస్ ఎన్‌టిఆర్ 2019 లో విడుదల అయిన తెలుగు సినిమా. ప్రముఖ నటుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. ఈ చిత్రానికి రామ్ గోపాల్ వర్మ, అగస్త్య మంజు దర్శకులు, రాకేష్ రెడ్డి,దీప్తి బాలగిరి ...

                                               

పండితారాధ్య చరిత్ర

పండితారాధ్య చరిత్ర శైవ భక్తుల కథలకు ఆలవాలంగా రచయించారు సోమనాథుడు. తెలుగు నాట శైవాన్ని ప్రచారం చేసేందుకు నడుంకట్టిన మల్లికార్జున పండితారాధ్యుని జీవితాన్ని ప్రముఖంగా ఇందులో రాశారు. పండితారాధ్యుని జననం, బాల్యం విడిచిపెట్టి ఆయన మిగతా జీవితాన్ని వర్ణి ...

                                               

గడియారం రామకృష్ణ శర్మ

మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన సాహితీవేత్తలలో గడియారం రామకృష్ణ శర్మ ముఖ్యడు. అతను 1919, మార్చి 6న అనంతపురంలో జన్మించాడు. మహబూబ్ నగర్ జిల్లా ఆలంపూర్లో స్థిరపడి రచయితగా మంచి పేరు సంపాదించాడు. ఆలంపూర్‌కు సంబంధించిన చరిత్రను తెలిపే పలు పుస్తకాలు అతని చే ...

                                               

జానమద్ది హనుమచ్ఛాస్త్రి

ఇతడు జూన్ 5, 1926 లో అనంతపురం జిల్లా రాయదుర్గం లో జన్మించాడు.రాయదుర్గం జిల్లా బోర్డు హైస్కూలులో ఎస్.ఎస్.ఎల్.సి చదివాడు. ప్రైవేటుగా బి.ఎ. ఉత్తీర్ణుడైనాడు. బి.ఇడి. కూడా పూర్తి చేశాడు. స్వయంకృషితో తెలుగు, ఇంగ్లీషు భాషలలో ఎం.ఏ. పట్టా పొందాడు. 1946లో ...

                                               

అక్కిరాజు రమాపతిరావు

అక్కిరాజు రమాపతిరావు తెలుగులో ఒక ప్రసిద్ధ రచయిత. మొదట్లో సృజనాత్మక రచనలు కొన్ని చేసినా, క్రమేపీ పరిశోధనా రచనలు, జీవిత చరిత్రలు, సంపాదక వ్యాసాలు, సాహితీ విమర్శ మొదలైన ప్రక్రియలలో - దరిదాపుగా 60 పుస్తకాలవరకూ రచించాడు.

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →