ⓘ Free online encyclopedia. Did you know? page 53                                               

పరిపూర్ణానంద స్వామి

ఆయన నెల్లూరులో 1972 నవంబరు 1 న జన్మించాడు. 14 సంవత్సరాల వయస్సులోనే, తల్లి కోరిక మేరకు వేద పాఠశాలలో వేదాధ్యయనం చేస్తూ సంతృప్తి చెందక, 16వ ఏట ఋషీకేశ్ చేరుకున్నాడు. అచ్చట దయానంద సరస్వతి స్వామి వద్ద భారతీయ వాఙ్మయాలను, ఉపనిషత్ సిద్దాంతాలను, భాష్యాలను ...

                                               

కె.విజయరామారావు

పుట్టింది కరీంనగర్‌ జిల్లా ఏటూరు నాగారం.ఉన్నత పాఠశాల‌ దాకా విద్యాభ్యాసం నెల్లూరు జిల్లా వెంకటగిరిలో జరిగింది.తాతగారు కల్యాణరావు స్వాతంత్య్ర సమరయోధుడు. వెంకటగిరిలో చాలా పెద్ద భూస్వామ్య కుటుంబం.వెంకటగిరిలో విద్యాభ్యాసం అయిపోయాక పైచదువులకు మద్రాసు య ...

                                               

లక్షగళ సంకీర్తనార్చన

లక్షగళ సంకీర్తనార్చన సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో సుమారు లక్షా అరవై వేల మంది తన్మయత్మంతో ఏకకంఠంతో అన్నమాచార్యుని సప్తగిరి సంకీర్తనలను గానం చేసిన అపూర్వమైన సంఘటన. పదకవితా పితామహుడు తాళ్ళపాక అన్నమాచార్యుని 601వ జయంతిని పురస్కరించుకొని తెలుగుజాతి ఆయ ...

                                               

జక్కంపూడి మునిరత్నం

జక్కంపూడి మునిరత్నం ఒక తెలుగు కవి, విమర్శకుడు. ఆయన సుమారు 14 శతకాలు రాశాడు. పద్య ఖండికలు, గేయాలు రచించాడు. ఇరవైకి పైగా బాలల కథలు, పది దాకా కథానికలు, కవితలు, హైకూలు రాశాడు. ఆయనకు తెలుగులోనే కాక తమిళ భాష మీద కూడా మంచి పట్టుంది. శ్రీవేంకటేశ్వర విశ్వ ...

                                               

గణపవరం (పశ్చిమ గోదావరి)

గణపవరం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన గణపవరం మండలం లోని గ్రామం, ఆ మండలానికి కేంద్రం. ఈ మండలం భీమవరం నుండి పదిహేను కిలోమీటర్లు, తాడేపల్లి గూడెం పట్టణానికి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంది. భారతావనికి ఆంధ్రరాష్ట్రం ధాన్యాగార ...

                                               

ఆంధ్రుల చరిత్రము

చిలుకూరి వీరభద్రరావు గారు ఆంధ్రుల చరిత్రము ను ఐదు భాగాలుగా ప్రచురించాడు. మొదటి, రెండవ భాగాలను విజ్ఞానచంద్రికా మండలి 1910, 1912 లో ప్రచురించగా మూడవభాగం 1916లో ఇతిహాస తరంగిణీ గ్రంథమాల ద్వారా ప్రచురించబడింది. ఈ పుస్తకాలలో ఆంధ్ర క్షత్రియులు పాలించిన ...

                                               

మాదల వీరభద్రరావు

మాదల వీరభద్రరావు స్వాతంత్ర్య సమరయోధుడు, సీనియర్ పాత్రికేయుడు.క్రోసూరు మండలం బాలెమర్రు గ్రామంలో 19.5.1919 న రాజ్యలక్ష్మమ్మ బుచ్చిరాజు దంపతులకు జన్మించాడు.13.8.2001 న మరణించాడు.

                                               

భోగరాజు పట్టాభి సీతారామయ్య

భోగరాజు పట్టాభి సీతారామయ్య స్వాతంత్ర్య సమరయోధుడు, భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు, ఆంధ్రా బ్యాంకు వ్యవస్థాపకుడు సీతారామయ్య నవంబర్ 24 1880 న మద్రాసు ప్రెసిడెంసి రాష్ట్రములోని కృష్ణా జిల్లా గ్రామములో జన్మించాడు. భారత జాతీయోద్యమ సమయంలో గాంధీజీ చే ప్ ...

                                               

రాపాక ఏకాంబరాచార్యులు

రాపాక ఏకాంబరాచార్యులు తూర్పుగోదావరిజిల్లా, కాజులూరు మండలం, పల్లిపాలెం గ్రామంలో 1940, సెప్టెంబరు 9వ తేదీన విశ్వబ్రాహ్మణ కుటుంబంలో గున్నమ్మ, రామస్వామి దంపతులకు జన్మించాడు. ఇతడు ప్రాథమిక విద్య పల్లిపాలెంలో అభ్యసించి కోలంక గ్రామంలోని దంతులూరి వెంకటరా ...

                                               

చౌదరి సత్యనారాయణ

జూలై 13, 1908 లో చౌదరి పురుషోత్తమ నాయుడు మరియు నారాయణమ్మలకు అప్పటి మద్రాసు ప్రావిన్స్‌ లో గంజాం జిల్లా ప్రస్తుత శ్రీకాకుళం జిల్లా, పొందూరు మండలం షేర్ మొహమ్మద్ పురం ఎస్.ఎమ్.పురం గ్రామం లో ద్వితియ సంతానంగా జన్మించారు. ఆయనది కళింగ సామాజిక వర్గానికి ...

                                               

ప్రత్తి శేషయ్య

ప్రత్తి శేషయ్య పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, ఆంధ్ర రాష్ట్రోద్యమకారుడు. సర్వోదయ సేవకునిగా, సత్యాగ్రాహిగా, అంధ్ర రాష్ట్ర ఏర్పాటు సమయంలో మంచి నాయకునిగా, విశాఖ ఉక్కు ఉద్యమంలోనూ ఆయన చేసిన కృషి ఎంతో ప్రాముఖ్యమైనది. తెలుగు ...

                                               

రాజులు (కులం)

భారతదేశాన్ని ఎన్నో క్షత్రియ వంశాలు వందల సంవత్సరాలపాటు పరిపాలించాయి. అందులో ఆంధ్ర క్షత్రియులు ఒకరు. ఆంధ్ర ప్రాంతమును పాలించుటవలన వీరు రాజులు లేదా ఆంధ్ర క్షత్రియులు లేదా క్షత్రియ రాజులు లేదా ఆంధ్ర రాజపుత్రులుగా పేర్కొనబడ్డారు. వీరు చోళులు, చాళుక్యు ...

                                               

గుంటూరు జిల్లా

గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ లోని కోస్తా ప్రాంతంలో ఒక జిల్లా. దీని ముఖ్యపట్టణం గుంటూరు. రాష్ట్ర రాజధాని అమరావతి గుంటూరు జిల్లాలో వుంది. దీనికి 100 కి.మీ. తీరం ఉంది. కృష్ణా నది, సముద్రంలో కలిసేవరకు, ఎడమవైపు కృష్ణాజిల్లా, కుడివైపు గుంటూరు జిల్లాను ...

                                               

అంతర్జాలం

అంతర్జాలాన్ని ఆంగ్లంలో "ఇంటర్నెట్" అని అంటారు. అంతర్జాలము అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంప్యూటర్లను కలిపే ఒక వ్యవస్థ. మరింత వివరంగా చెప్పాలంటే ఇంటర్నెట్ నెట్‌వర్క్ లను కలిపే నెట్‌వర్క్. ఈ వ్యవస్థలో ఉన్న కంప్యూటర్లు ఒకదానితో ఒకటి సంభాషించుకొనేటందుక ...

                                               

ఇంటర్నెట్ కేఫ్

ఇంటర్నెట్ కేఫ్ లేదా సైబర్ కేఫ్ అనేది రుసుము తీసుకొని ఇంటర్నెట్ సదుపాయాన్ని అందించే ఒక వేదిక. ఈ మాటలని పాశ్చాత్య దేశాలలో ఇంటర్నెట్ కఫే అనిన్నీ సైబర్ కఫే అనిన్నీ ఉచ్చరిస్తారు. ఇక్కడ సాధారణంగా కంప్యూటర్ ఉపయోగించుకున్న సమయం ఆధారంగా రుసుము వసూలు చేస్తారు.

                                               

ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్

ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ అంటే అంతర్జాలం లో ప్రవేశించడానికి, వాడుకోవడానికి, పాల్గొనడానికి అవకాశం కల్పించే సంస్థ. ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు పలు రకాలుగా ఉండవచ్చు. వాణిజ్యపరమైనవి, లాభాపేక్షరహితమైనవి, ప్రైవేటు వ్యక్తుల చేతిలోనివి అయి ఉండవచ్చు. ...

                                               

ఈ చరిత్ర ఇంకా ఎన్నాళ్లు

ఈ చరిత్ర ఇంకెన్నాళ్ళు 1984లో విడుదలైన తెలుగు సినిమా. గుప్తా క్రియేషన్స్ పతాకంపై కె.వి.నారాయణ గుప్తా నిర్మించిన ఈ సినిమాకు రాజాచంద్ర దర్శకత్వం వహించాడు. సుమన్, విజయశాంతి ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు కృష్ణ - చక్ర సంగీతాన్నందించాడు.

                                               

శ్రీ ఆంజనేయ చరిత్ర (1981 సినిమా)

శ్రీ ఆంజనేయ చరిత్ర 1981లో విడుదలయిన తెలుగు సినిమా. శబరి ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై సామ్రాజ్య లక్ష్మి నిర్మించిన ఈ సినిమాకు గంగా దర్శకత్వం వహించింది. అర్జా జనార్థన్ రావు, రోజరామణి, రవి కుమార్ ప్రధాన తారాగణంగా నటించిన ఈ చిత్రానికి జె.వి.రాఘవులు, వి.దక ...

                                               

వెబ్‌సైటు

వెబ్ సైటు అనగా వెబ్ సర్వర్ లో చేర్చబడిన వెబ్‌ పేజీలు, బొమ్మలు, వీడియో, డిజిటల్ సమాచారాల యొక్క సముదాయం. సాధారణంగా దీనిని ఇంటర్నెట్, ల్యాన్ లేక సెల్ ఫోన్‌ల ద్వారా కూడా సందర్శించవచ్చు. వెబ్ పేజీ అనేది HTML అనే కంప్యూటర్ భాషలో రాయబడిన ఒక డాక్యుమెంట్. ...

                                               

పావులూరి మల్లన

ఇతని కాలం 11 వ శతాబ్దము. ఇతను నన్నయ కాలంనాటివాడని, కాదు నన్నెచోడుని కాలం వాడని వాదాలున్నాయి. ఇతడు గణితసార సంగ్రహము అనె గణితగ్రంధాన్ని వ్రాశాడు. రాజరాజునుండి ఇతనికి నవఖండవాడ అగ్రహారం లభించిందట. తెలుగు పద్యానికి ఆరంభదశ అనుకొనే ఆ కాలంలోనే గణిత శాస్త ...

                                               

తాడేపల్లి లక్ష్మీ కాంతారావు

తెలుగు సినిమాల్లో అనేక సాంఘిక, జానపద, పౌరాణిక పాత్రలు ధరించిన కాంతారావు నిర్దోషి చిత్రం ద్వారా సినీరంగ ప్రవేశం చేశాడు. ఈయన సినిమా రంగానికి చేసిన సేవలకు గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము 2000 లో రఘుపతి వెంకయ్య పురస్కారంతో సత్కరించింది. ఆయన స్వీయ చరిత్ర ...

                                               

సినిమా

సమకాలీన సమాజంలో సినిమా ఒక అత్యంత ప్రాముఖ్యత గల అంశంగా అభివృద్ధి చెందింది. అనాదిగా ప్రదర్శనమౌతున్న కళారూపాలు నాటకాలు, నృత్యాలు, కథాకాలక్షేపాలు, బొమ్మలాటలు, కవితలు వంటి ఎన్నో కళలను ఒకటిగా మేళవించి, ఒకే మారు లక్షలాది ప్రేక్షకులముందుంచగల అపూర్వ సృష్ట ...

                                               

వేములవాడ భీమకవి

వేములవాడ భీమకవి, తొలితరం తెలుగు కవి. ఇతని కాలం గురించి, స్థలం గురించి స్పష్టంగా తెలియడం లేదు. ఇతని రచనలు ఏవీ లభించక పోవడం తెలుగువారి దురదృష్టం. అయినా ఇతర కవులు అతనిని పేర్కొనడం వలనా, అతనివని చెప్పబడే కొన్ని చాటువుల వలనా భీమకవి పేరు తెలుగు సాహిత్య ...

                                               

ఘట్టమనేని కృష్ణ

ఘట్టమనేని కృష్ణ తెలుగు సినిమా నటుడు, దర్శకుడు, నిర్మాత. కృష్ణ 1970లు, 80ల్లో తెలుగు సినిమా హీరోగా ప్రజాదరణ సాధించి సూపర్ స్టార్‌గా ప్రఖ్యాతి పొందాడు. 1964కు ముందు పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసిన కృష్ణకు 1964-65లో హీరోగా నటించిన తొలి సిని ...

                                               

రొంపిచర్ల

రొంపిచర్ల ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం, గుంటూరు జిల్లాలో రొంపిచర్ల మండలం లోని గ్రామం, ఆ మండలానికి కేంద్రం. ఇది సమీప పట్టణమైన నరసరావుపేట నుండి 16 కి.మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 2545 ఇళ్లతో, 10131 జనాభాతో 2811 హెక్టార్లలో వి ...

                                               

మహారాజు

రాజ్యాన్ని పరిపాలించే వ్యక్తిని రాజు లేదా మహారాజు King అంటారు. రాజ్యాన్ని, రాజ్యానికి సంబంధించిన కోటను, రాజ్యపు ప్రజల్ని రక్షించే బాధ్యత మహారాజు, ఇతర రాజోద్యోగులపై ఉంటుంది. మహారాజు, మహారాణి ఇద్దరిని రాజ దంపతులు అంటారు. మహారాజు తల్లిని రాజమాత అంటా ...

                                               

ముడివేముల

ముడివేముల, ప్రకాశం జిల్లా లోని త్రిపురాంతకం మండలం లోని ఒక గ్రామం. పిన్ కోడ్: 523 326. ఎస్.టి.డి కోడ్:08403. ముడివేముల చరిత్ర-శ్రీనివాసప్రసాద్ తురిమెళ్ళ ఇక్ష్వాకులు క్రీ.శ.225-625 మధ్య ఆంధ్రదేశమును పాలించిరి.వారితర్వాతవచ్చినవాలో ముఖ్యులు పల్లవరాజు ...

                                               

నల్గొండ

దీని పేరు రెండు తెలుగు పదాల నుండి వచ్చింది. నల్ల "నలుపు", "కొండ" అనే పదాల కలయక ఏర్పడింది. నల్గొండ గతంలో నీలగిరిగా పిలవబడింది.పేరుకు తగినట్టుగానే పట్టణ పరిధిలో నలుపు వర్ణంగల కొండ ఉంది. బహమనీ సామ్రాజ్యం కాలంలో దీనిని నల్లగొండగా మార్చారు. ఆ తరువాత న ...

                                               

వేటూరి ప్రభాకరశాస్త్రి

వేటూరి ప్రభాకరశాస్త్రి, తెలుగు కవి, భాష పరిశోధకుడు, చరిత్రకారుడు, రచయిత, విమర్శకుడు, రేడియో నాటక రచయిత, తెలుగు, సంస్కృత పండితుడు. చరిత్రలో లభ్యమౌతున్న మొట్టమొదటి తెలుగు పదము నాగబు అని కనుగొన్నది ఈయనే. సాహిత్య చరిత్ర ఆ జాతి మనోవికాస వైభవానికి చిహ్ ...

                                               

చుటు వంశీయులు

చుటు వంశీయులు కుంతల, మహారాష్ట్ర ప్రాంతాలను పాలించారు. వీరు నాగ వంశీయులని కొందరు చరిత్రకారులు భావించారు. కన్హేరి, బనవాసి ప్రాంతాల్లో వీరి శాసనాలు లభించాయి. హరితపుత్ర, విష్ణుకడ, చుటుకులానంద పేర్లు వీరికున్నాయి. ఆభీరులు: శాతవాహనుల తర్వాత ఆభీరులు పశ్ ...

                                               

కొడాలి లక్ష్మీనారాయణ

వీరు తెనాలి తాలూకా మోపర్రు గ్రామంలో 1908 సంవత్సరం జన్మించారు. తెనాలి, గుంటూరులో విద్యాభ్యాసం పూర్తిచేసి అక్కడే జిల్లా పరిషత్ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా పనిచేసి 1966 లో పదవీ విరమణ చేశారు. వీరు స్వీయ ఆసక్తి మీద భారతదేశ చరిత్ర, సంస్కృతి గురించి అప ...

                                               

కొరాపుట్

కొరాపుట్ ఒడిషా రాష్ట్రంలోని పట్టణం, కొరాపుట్ జిల్లా కేంద్రం. జైపూర్ సంస్థానం, హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఈ జిల్లాలోనే ఉన్నాయి. ఇది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం జిల్లాకి వాయువ్య సరిహద్దుగా ఉంది.

                                               

నాగార్జునసాగర్

నిర్మాణ కాలంనాటి తెలంగాణ లోని నల్గొండ జిల్లా, ఆంధ్ర లోని గుంటూరు జిల్లా సరిహద్దుల పై కృష్ణా నదిపై నిర్మింపబడిన ఆనకట్ట వల్ల ఏర్పడిన జలాశయాన్ని నాగార్జున సాగర్ అంటారు. ఇది దేశంలోనే జలాశయాలలో రెండవ స్థానంలో ఉంది, పొడవులో మొదటిది.దీని నిర్మాణ కాలము 1 ...

                                               

తెలుగు లిపి

తెలుగు లిపి ఇతర భారతీయ భాషా లిపులలాగే ప్రాచీన దక్షిణ బ్రాహ్మీ లిపినుండి ఉద్భవించింది. అశోకుని కాలంలో మౌర్య సామ్రాజ్యానికి సామంతులుగా ఉన్న శాతవాహనులు బ్రాహ్మీ లిపిని దక్షిణ భారతదేశానికి తీసుకొని వచ్చారు. అందుచేత అన్ని దక్షిణ భారత భాషలు మూల ద్రావిడ ...

                                               

మంగళగిరి

మంగళగిరి గుంటూరు జిల్లాలోని పట్టణం. పిన్ కోడ్: 522503. గుంటూరు - విజయవాడ జాతీయ రహదారి పై గుంటూరుకు 20 కి.మీ దూరంలో ఉన్న ఈ చారిత్రక పట్టణములో ప్రసిద్ధి చెందిన, పురాతనమైన లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం ఉంది. మంగళగిరి అనగానే పానకాల స్వామి స్ఫురణకు వస్ ...

                                               

మహాపద్ముడు

పురాణకథనాల ఆధారంగా మహాపద్మ నందుడు పురాతన భారతదేశంలోని నంద సామ్రాజ్యానికి మొదటి చక్రవర్తి. పురాణాలు ఆయనను చివరి శిశునాగ రాజు మహానందుడు, శూద్ర మహిళ కుమారుడు అని వర్ణించాయి. విస్తృతమైన విజయాలు ఆయనకు ఘనత ఇచ్చాయి. వేర్వేరు పురాణాలు ఆయన పాలనకాలాన్ని 28 ...

                                               

భువనగిరి కోట

భువనగిరి కోట యాదాద్రి భువనగిరి జిల్లా లోని భువనగిరి పట్టణంలో ఉంది. తెలంగాణాను పరిపాలించిన అందరు రాజుల పాలనలో భువనగిరి కూడా వుండేవుంటుంది. చరిత్రలో పేర్కొనబడింది చాళుక్యుల కాలం నుండే.భువనగిరి దుర్గం చాళుక్యుల కాలంలోనో, కాకతీయుల కాలంలోనో బలమైనదుర్గ ...

                                               

యెరెవాన్

యెరెవాన్ అర్మేనియా దేశరాజధాని, ఆ దేశపు అతిపెద్ద నగరం. దీన్ని ఎరెవాన్ అని పిలవడం కూడా కద్దు. ప్రపంచంలో, సుదీర్ఘకాలం పాటు నిరంతరాయంగా ప్రజలు నివసిస్తూ ఉన్న అత్యంత పురాతన నగరాలలో ఇది ఒకటి. ఈ నగరం హ్రజ్డన్ నది ఒడ్డున ఉన్నది. ఇది దేశానికి పరిపాలన, సాం ...

                                               

వాషింగ్టన్, డి.సి.

వాషింగ్టన్, డి.సి. పూర్తి పేరు వాషింగ్టన్, కొలంబియా జిల్లా అమెరికా సంయుక్త రాష్ట్రా రాజధాని. ఈ పేరు ఆ దేశంలో ఏర్పడిన అమెరికా విప్లవానికి నాయకత్వం పోషించి నడిపించిన సైనిక నాయకుడు జార్జి వాషింగ్టన్ జ్ఞాపకార్థం పెట్టబడింది. అమెరికాలో చాలా నగరాలు వాష ...

                                               

కోళికోడు

కేరళ రాష్ట్ర 30 జిల్లాలలో కోళికోడ్ జిల్లా ఒకటి. కోళికోడ్ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. జిల్లా 38.25% నగరీకరణ చేయబడింది. కోళికోడ్ జిల్లా భారతదేశ నైరుతీ సముద్రతీరంలో ఉంది.

                                               

మనీలా

మనీలా ఫిలిప్పైన్స్ దేశానికి రాజధాని, రెండవ అతిపెద్ద నగరం. ఈ దేశంలోని 16 మహానగరాలలో ఒకటి, జాతీయ రాజధాని ప్రాంతంగా మెట్రో మనీలా సుమారు 12 మిలియన్ల జనాభా కలిగివున్నది. ఈ మనీలా నగరం మనీలాఖాతానికి తూర్పు తీరంలో ఉంది. మనీలా నగరం మనీలాఖాతం తూర్పుతీరంలో ...

                                               

టొరంటో

టొరంటొ పట్టణం కెనడా దేశంలోని పెద్ద ప్రధాన మయిన భిన్న జాతులు సంస్కృ తులు కలసి నివసించే అందమయిన పట్టణం. టొరంటో కెనడాలో అతి పెద్ద నగరం. టొరంటో దక్షిణ ఒంటారియో వాయవ్య దిశలో ఉంది. 18వ శతాబ్దంలో మిసిసాగా వద్ద భూములను ఒప్పందం ద్వారా కొనుగోలు చేయడంతో టొర ...

                                               

మొనాకో

మొనాకో, అధికారికంగా ప్రిసిపాలిటీ ఆఫ్ మొనాకో ", అన్నది స్వార్వభౌమాధికారం కలిగిన నగర రాజ్యం, దేశం, దీనికి మైక్రో స్టేట్‌ అన్న ప్రత్యేకత ఉంది. ఇది పశ్చిమ యూరప్‌లో ఫ్రెంచి రివేరా "లో ఉంది. దేశానికి మూడు వైపులా ఫ్రెంచి దేశ సరిహద్దు ఉంది. నాలుగవ వైపు మ ...

                                               

సునామి

మహా సముద్రం వంటి అధికమొత్తంలో నీరు శీఘ్ర స్థానభ్రంశం జరగడం వల్ల ఒక సునామి సముద్రపు కెరటం పరంపర ఆరంభమవుతుంది నీటి పై గాని క్రింద గాని భూకంపాలు, సమూహపు కదలిక, కొన్ని అగ్నిపర్వత విస్ఫోటనములు, కొన్ని జలాంతర్భాగ విస్ఫోటనం, భూఫలక జారుడు, నీటి కింది భూక ...

                                               

అల్మోరా

అల్మోరా భారతదేశంలో ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని జిల్లా, జిల్లా ముఖ్యపట్టణం. అల్మోరా 1568 సంవత్సరంలో స్థాపించబడింది. అల్మోరా పట్టణం చారిత్రాత్మక, సాంస్కృతిక కేంద్రము. ఇది కుమావు ప్రాంతానికి ముఖ్యమైన కేంద్రము.

                                               

సియాటెల్

సియాటెల్ అమెరికాలోని పశ్చిమతీర నౌకాశ్రయ నగరాలలో ఒకటి, కింగ్ కౌటీ కౌంటీ స్థానంగా ఉంది. 2015 గణాకాల ఆధారంగా నగరజనసంఖ్య 6.84.451. ఉత్తర అమెరికా పసిఫిక్ వాయవ్య ప్రాంతంలోను, యు.ఎస్. స్టేట్ వాషింగ్టన్‌లలోనూ సియాటెల్ అతిపెద్ద నగరం. 2013 జూలైలో యునైటెడ్ ...

                                               

అటావా

కెనడా రాజధాని అటావా ఆ దేశంలోని నాల్గవ పెద్ద నగరం. ఇది అటావా నది కి ఉత్తర దిశలోగల నగరం. ఇది 1826లో స్థాపించబడింది. స్థానిక రెడ్ ఇండియన్ భాషలో దీని అర్థం వ్యాపారం చేయటం. 2778 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోగల ఈ నగర జనాభా సుమారు 9 లక్షలు. ఇది ఉత్తర, ద ...

                                               

ఆస్టిన్

ఆస్టిన్ యు.ఎస్ రాష్టం టెక్సస్ రాజధాని, ట్రావిస్ కౌంటీ స్థానం. టెక్సస్ రాష్ట్ర కేంద్ర స్థానంలో నైరుతి అమెరికా తూర్పు తీరంలో ఉంది. ఆస్టిన్ నగరం జనసాంద్రతలో అమెరికా సంయుక్త రాష్ట్రాల ముఖ్య నగరాలలో 13వ స్థానంలోనూ టెక్సస్ రాష్టంలో 4వ స్థానంలోనూ ఉంది. ...

                                               

వరంగల్

వరంగల్, తెలంగాణ రాష్ట్రం వరంగల్ పట్టణ జిల్లాలోని ఒక నగరం. ముసునూరి కమ్మ నాయక రాజులు ఈ నగరాన్ని నిర్మించారు.ఇది రాష్ట్ర రాజధాని హైదరాబాదునకు ఉత్తర దిశలో 157 కి.మీ. దూరంలో ఉంది. వరంగల్ తెలంగాణ రాష్ట్రంలో రెండో అతి పెద్ద నగరము. 2014 జనవరి 28న మహా నగ ...

                                               

గరుడ బేతరాజు

మొదటి బేతరాజు పశ్చిమ చాళుక్యులకు సామంతునిగా వ్యవహరించాడు. హన్మకొండ ఇతనే అని అభిప్రాయంఉంది. ఇతనిని గరుడ బేతరాజు అని కూడా వ్యవహరిస్తారు. అతనికి "చోళచమూవార్థి ప్రమదన" అనే బిరుదు ఉంది. అతను గుండ్యన కుమారుడు. అతని తండ్రి గుండ్యన చనిపోయేనాటికి అతను పిన ...

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →