ⓘ Free online encyclopedia. Did you know? page 52                                               

భాగ్యలక్ష్మి (1943 సినిమా)

భాగ్యలక్ష్మి 1943లో వెలువడిన తెలుగు సినిమా. ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వారి లెక్కల ప్రకారం ఇది 100వ తెలుగు టాకీ సినిమా. చిత్తూరు నాగయ్య నిర్మాతగా ఇది తొలి సినిమా.

                                               

ఆదిమ వాసుల గిరిజన కళా రూపాలు

తెలుగు దేశంలో ముఖ్యంగా కొండ ప్రాంతాల్లో అడవి ప్రాంతాల్లో వున్న ఆదిమ జాతుల గిరిజన నృత్యాలు ఆంధ్ర ప్రజలకు ఏమీ తెలియవు. వారు ఆంధ్ర దేశంలో బ్రతుకుతున్నా అది వారి వారి ప్రాంతాలకే పరిమితమై పోయి వారికి తప్ప ఇతరులకు తెలియకుండా పోయాయి. అందుకు కారణం వారి బ ...

                                               

ప్రపంచ వింతలు

ప్రపంచ వింతలు, మానవనిర్మిత వింతలు, చూపరులకు అబ్బుర పరిచేవి, ఇది వింతే అని అందరిచే అనిపించేలా చేసేవి, ప్రపంచ వింతలు.యుగాల నుంచి ప్రపంచ అద్భుతాల జాబితాలలో మానవుడు సృష్టించిన ఆకర్షణీయమైన కట్టడాలు, ప్రపంచంలోని సహజ వస్తువుల సంగ్రహణ జరుగుతోంది. ఏడు పుర ...

                                               

ప్రపంచంలోని కొత్త ఏడు అద్భుతాలు

ప్రపంచంలోని కొత్త ఏడు అద్భుతాలు అనే పధకము పురాతన ప్రపంచపు ఏడు అద్భుతాలను నూతన అద్భుతాల జాబితా యొక్క భావముతో చైతన్య వంతం చేయడానికి ప్రయత్నిస్తుంది. "న్యూ సెవెన్ వండర్స్" అనే సంస్థ ఒక ప్రజారంజకమైన అభిప్రాయ సేకరణ నిర్వహించి. అందులోని విజేతలను జూలై 7 ...

                                               

భారతదేశంలోని ఏడు అద్భుతాలు

ప్రపంచంలోని అత్యంత ఆకర్షణీయమైన మానవ నిర్మిత కట్టడాలు, సహజసిద్ధ వస్తువుల పట్టికను రూపొందించేందుకు ప్రపంచ అద్భుతాలుతో కూడిన వివిధ జాబితాలను తరాలుగా సంగ్రహించడం జరుగుతోంది. అయితే, భారతదేశంలోని ఏడు అత్యద్భుతాలను ఎంపిక చేయడం కోసం మొదటిసారిగా టైమ్స్ ఆఫ ...

                                               

అశోక్‌నగర్ జిల్లా

మధ్యప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లాలలో అశోక్‌నగర్ జిల్లా ఒకటి. అశోక్‌నగర్ పట్టణం జిల్లాకు కేంద్రంగా ఉంది. అశోక్‌నగర్ జిల్లా 2003లో రూపొందించబడింది.

                                               

కనువూరు విష్ణురెడ్డి

కనువూరు విష్ణురెడ్డి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన ఖగోళ శాస్త్రవేత్త. ఆయన యిప్పటివరకు 22 బెల్ట్ ఆస్టరాయిడ్సు, ఆరు బైనరీ ఆస్టరాయిడ్స్ ను కనుగొన్నాడు. ఆయన కనుగొన్న 22 గ్రహశకలాల్లో ఒకదానికి "భారత్ 78125"గా నామకరణం చేసారు. ఆయన గౌరవా ...

                                               

సూరి భగవంతం

ఈయన కృష్ణా జిల్లా ఆగిరిపల్లి గ్రామంలో అక్టోబరు 14, 1909 న జన్మించాడు. ప్రాథమిక విద్యాభ్యాసం అనంతరం హైదరాబాదు నిజాం కళాశాలలో డిగ్రీ బి.ఎస్సీ చదువు పూర్తిచేసి, మద్రాసు యూనివర్సిటీ నుండి బి.ఎస్.సి భౌతిక శాస్త్రము డిగ్రీని ప్రథమ శ్రేణిలో ప్రథముడుగా అ ...

                                               

యానాం ప్రత్యేక ప్రతిపత్తి కారణాలు

యానాం అనేది గోదావరి ఒడ్డున ఉన్న ఒక కేంద్ర పాలిత ప్రాంతం. ఇది భౌగోళికంగా ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరిజిల్లాలో ఉన్నప్పటికీ పాలనాపరంగా పుదుచ్చేరి తో అనుసంధానింపబడి ఉంటుంది. అంతేకాక పుదుచేరీ, కారైకాల్, మాహే, యానాం లకు ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ఇవి 2 ...

                                               

ఆమ్ ఆద్మీ పార్టీ

ఆమ్ ఆద్మీ పార్టీ 2012 నవంబర్ 26 న సామాజిక కార్యకర్త అరవింద్ కేజ్రివాల్ చేత స్థాపించబడిన ఒక భారతీయ రాజకీయ పార్టీ. అవినీతికి వ్యతిరేకంగా జనలోక్ పాల్ బిల్లు కోసం జరిగిన ప్రజాపోరాటం నుంచి పుట్టిన పార్టీ. ఈ పోరాటాన్ని కేజ్రివాల్ రాజకీయ పార్టీగా కొనసాగ ...

                                               

ఔరంగాబాద్ జిల్లా (బీహార్)

1973 జనవరి 26న ఔరంగాబాద్ జిల్లాను రూపొందించారు. 1991 వరకు ఔరంగాబాదు జిల్లాలో ఒకేఒక సబ్డివిజన్ ఔరంగాబాద్ సాదర్ ఉండేది. 1931 మార్చి 31 దావుద్ సబ్డివిజన్ చేర్చబడింది.

                                               

భారత విభజన

1947 లో యునైటెడ్ కింగ్‌డమ్ పార్లమెంటు చేసిన చట్టం ద్వారా బ్రిటిషు భారతదేశాన్ని రెండు స్వతంత్ర అధినివేశ రాజ్యాలు - భారతదేశం, పాకిస్థాన్‌లుగా విభజించడాన్ని భారత విభజన అంటారు. భారతదేశం నేడు భారత రిపబ్లిక్ గా, పాకిస్తాన్ నేడు ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ...

                                               

సోలంకీలు

భారతదేశంలోని, గుజరాత్ ప్రాంతాన్ని క్రీ.శ 950-1300 మధ్యకాలంలో పరిపాలించిన ఒక రాజవంశం, సోలంకీలు. వీరిని గుజరాత్ చాళుక్యులుగా, సోలంకీ రాజపుత్రులుగా కూడా పిలుస్తారు. అల్లావుద్దీన్ ఖిల్జీ గుజరాత్ ను ఆక్రమించినపుడు, ఈ రాజవంశం అంతరించింది. వీరి కులదేవం, ...

                                               

పద్మావతి (రాణి)

పద్మావతి శ్రీలంక కుచెందినఅందమైనయువరాణి. ఈమె తండ్రి గంధర్వ సేన్ చిత్తూరు రాజపుత్ర పాలకుడు రతన్ సేన్ రత్నసింహడు క్రీ.శ. 1302-1303 CE ప్రస్తుత రాజస్థాన్లో ఉన్న మేవార్ రాజ్యంలో ఒక పాలకుడు ఇతను పద్మావతి అందం గురించి హీరామన్ అనే పిలువబడే మాట్లాడే చిలుక ...

                                               

అగస్త్యేశ్వరాలయం

అగస్త్య ఆలయానికి ఎంతో ప్రాశస్త్యం ఉంది. గోదావరీ తీరం కావడంతో భక్తులు తరలి వస్తుంటారు. ముఖ్యంగా మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తుంటారు. 400 ఏండ్లుగా వెలుగుతున్న అఖండజ్యోతి ఇక్కడి ప్రాధాన్యం. ఈ ఆలయం మంచిర్యాల నుంచి 35 కిలోమీటర్ల దూరంలో చెన్నూరుల ...

                                               

శిశోడియా

భారతీయ రాజపుత్రవశాలలో శిశోడియా రాజవంశం ఒకటి. వారు తమను సూర్యవంశీ రాజవంశంగా పేర్కొన్నారు. సూర్యవంశానికి చెందిన ఈ రాజవంశం రాజస్థానులోని మేవారు రాజ్యాన్ని పరిపాలించారు.వంశం పేరు శిశోడియా, సెసోడియా, షిషోడియా, షిషోడ్యా, సిసోడియా, అని కూడా లిప్యంతరీకరణ ...

                                               

కోహినూరు వజ్రం

కోహినూరు వజ్రం తెలుగువారి అమూల్య సంపదకూ, మొత్తం భారతదేశంలో జరిగిన చారిత్రక ఘటనలకూ ఒక గీటురాయి. పారశీక భాషలో కోహినూరు అనగా కాంతి పర్వతం.

                                               

రాణి పద్మావతి

పద్మనీని పద్మావతి అని కూడా పిలుస్తారు. ఈమె 13 వ -14 వ శతాబ్దపు భారతీయ రాణి.16 వ శతాబ్దపు గ్రంథాలు అనేకం ఆమె గురించి ప్రస్తావించాయి. వాటిలో 1540 లో మాలిక్ ముహమ్మద్ జైసీ రాసిన ఒక పురాణ కల్పిత కవిత పద్మావత్ మొట్టమొదటి మూలంగా విశ్వసించబడుతుంది. జయసీ ...

                                               

సోమనాథ్

1782-1783ల మధ్య శ్రీనాధ్ మహదాజీ షిండే లాహోరు పాలకుడైన ముహమ్మద్ షాహ్‌ను ఓడించిన తరువాత విజయోత్సాహంతో లాహోరు నుండి మూడు వెండి ద్వారాలను తీసుకువచ్చాడు. గుజరాత్ పండితులు ఆ చర్యను నిరాకరించడంతో పాలకుడైన గైక్వాడ్ వాటిని సోమనాధ ఆలయంలో పెట్టించాడు. ఈ ద్వ ...

                                               

నిజామాబాదు జిల్లా

నిజామాబాద్ జిల్లా, తెలంగాణా రాష్ట్రంలోని 33 జిల్లాలలో ఒకటి. నిజామాబాద్ నగరం ఈ జిల్లా ముఖ్య పట్టణం. నిజామాబాద్ను పూర్వం ఇందూరు, ఇంద్రపురి అని పిలిచేవారు. బోధన్, ఆర్మూరు ఇతర ప్రధాన పట్టణాలు.నిజామాబాదు నగరం హైదరాబాదు, వరంగల్ తరువాత తెలంగాణాలో 3వ అతి ...

                                               

భారతదేశ సైనిక చరిత్ర

భారతదేశంలో సైన్యం గురించిన ప్రస్తావనలు వేల సంవత్సరాలకిందటి వేదాల లోను, రామాయణ, మహాభారతాల లోను కనిపిస్తాయి. ప్రాచీన కాలంనుండి, 19వ శతాబ్దం వరకూ, భారతదేశాన్ని పరిపాలించిన చక్రవర్తుల నుండి చిన్నచిన్న భూభాగాలను ఏలిన రాజుల వరకు, రాజ్యంకోసం, అధికారంకోస ...

                                               

ఆంధ్ర నాటక కళా పరిషత్తు

ఆంధ్ర నాటక కళా పరిషత్తు ఆంధ్రదేశంలో నాటక కళ అభివృద్ధి దోహదం చేసేందుకే ఏర్పడిన కళా సంస్థ. ఈ సంస్థ 1929 లో నాటి ఉమ్మడి మదరాసు రాష్ట్రంలో రిజిష్టర్ చేయబడింది.

                                               

ఐ.వి.చలపతిరావు

అయ్యంకి వెంకట చలపతి రావు ; భారతీయ విద్యావేత్త, వక్త, ఉపాధ్యాయులు, సంపాదకులు. ఆయన విద్య, సమాచార రంగం, మేనేజిమెంటు, జీవితచరిత్రల గురించి 25 పుస్తకాలను వ్రాసారు. ఆయన సుమారు వంద పుస్తకాలకు ముందుమాట, సమీక్షలను వ్రాసారు. ఆయన ఆంగ్లం, తెలుగు రచయితగా సుప్ ...

                                               

మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం, నల్గొండ

ఈ విశ్వవిద్యాలయం 2007 లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే స్థాపించబడినది. దీనిని పూర్వం "నల్గొండ విశ్వవిద్యాలయం" గా పిలిచేవారు. ఇది ఒక స్వీయ నిధులతో నడుపబడుతున్న ప్రభుత్వ విశ్వవిద్యాలయం. ఇది 2013 లో నల్గొండలోని పగగల్ వద్ద స్థాపించబడిన ఒక ఇంజనీరింగ్ కళాశా ...

                                               

సాలూరు పురపాలక సంఘం

సాలూరు పురపాలక సంఘం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, విజయనగరంజిల్లాకు చెందిన మున్సిపాలిటీ.ఈ పురపాలక సంఘం అరకు లోక్‌సభ నియోజకవర్గంలోని, సాలూరు శాసనసభ నియోజకవర్గం పరిధికి చెందిన పురపాలక సంఘం. సాలూరు పురపాలక సంఘం, విజయనగరం జిల్లాకు చెందిన పురపాలక సంఘం. ఈ పట్ ...

                                               

స్తూపం

స్తూపం అంటే సాధారణంగా అర్ధగోళాకారంలో కనబడే బౌద్ధ నిర్మాణం అని చరిత్రకారులలోని వాడుక. దీనిని చైత్యం అనికూడా అంటారు. ఇవి మూడు రకాలు: బుద్ధునివి గాని, ప్రముఖ ఆచార్యులని గాని అయిన అవశేషాలపై నిర్మించినవి, భిక్షాపాత్ర వంటి వస్తువులపై నిర్మించినవి. ధాతు ...

                                               

హుసేన్ సాగర్

హుస్సేన్ సాగర్‌ హైదరాబాదు నగరపు నడిబొడ్డున ఒక మానవ నిర్మిత సరస్సు. ఈ జలాశయాన్ని 1562లో ఇబ్రహీం కులీ కుతుబ్ షా పాలనా కాలములో హజ్రత్ హుస్సేన్ షా వలీచే నిర్మింపబడింది. 24 చదరపు కిలోమీటర్ల వైశాల్యమున్న ఈ సరస్సు నగరము యొక్క మంచినీటి, సాగునీటి అవసరాలను ...

                                               

గంగుడుపల్లి

గంగుడుపల్లి గ్రామం చంద్రగిరి కోట నుంచి 6 కి.మీ దూరంలో ఉంది. ఈ గ్రామం చుట్టూ పచ్చని పంట పొలాలు, కొండలు కలిగి ప్రకృతి ఒడిలో ఒదిగిపోయినట్లు కనిపిస్తుంది. ఈ గ్రామంలో సుమారుగా 250 ఇళ్ళు ఉన్నాయి. ప్రాచీన కాలంలో గంగుడుపల్లిని గండు ముద్దల పల్లిగా పిలవబడే ...

                                               

శ్రీకాకుళం జిల్లా

శ్రీకాకుళం జిల్లా భారత దేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈశాన్య సరిహద్దులో ఉంది. జిల్లా ముఖ్యపట్టణమైన శ్రీకాకుళం నాగావళి నది ఒడ్డున ఉంది. విశాఖపట్నం జిల్లా నుంచి 1950 ఆగష్టు 15 న శ్రీకాకుళం జిల్లా ఏర్పడింది. విశాఖపట్నం జిల్లా లోని కొంత భాగం, శ్రీక ...

                                               

విజయనగరం కోట

విజయనగరం కోట, దక్షిణ భారతదేశంలోని ఈశాన్య ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరంలో 18 వ శతాబ్దపు కోట. దీనిని 1713 లో విజయనగర మహారాజు విజయ రామరాజు నిర్మించారు.ఈ కోట నిర్మించకుముందు వారు కుమిలి అనే ప్రదేశంలో మట్టి కోటలో ఉన్నట్లు తెలుస్తుంది. కోటకు పునాది వేసిన ...

                                               

దక్షిణ భారతదేశం

దక్షిణ భారతదేశం దక్షిణ భారతీయులు లేక ద్రవిడులు నివసించు ప్రాంతం. దక్షిణ భారతదేశం తెలంగాణ, ఆంధ్రరాష్ట్రం, తమిళనాడు, కర్నాటక, కేరళ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు పుదుచ్చేరి, లక్ష దీవుల సముదాయం, అండమాన్ నికోబార్ దీవులు. భారత ద్వీపకల్పంలో వింధ్య ...

                                               

మహబూబ్ నగర్ జిల్లా

మహబూబ్‌నగర్ జిల్లా, తెలంగాణా రాష్ట్రంలోని 33 జిల్లాల్లో ఒకటి. ఇది జిల్లా ముఖ్యపట్టణం. ఇది హైదరాబాదునుండి నైరుతి దిశలో 100 కిలోమీటర్ల దూరంలో ఉంది.మహబూబ్ నగర్ జిల్లాను పాలమూర్ అని కూడా పిలుస్తారు. జిల్లాకు దక్షిణాన తుంగభద్ర నది, కర్నూలు జిల్లా, తూర ...

                                               

ముంగండ

ముంగండ, తూర్పు గోదావరి జిల్లా, పి.గన్నవరం మండలానికి చెందిన గ్రామం. ఇది మండల కేంద్రమైన పి.గన్నవరం నుండి 3 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన అమలాపురం నుండి 10 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1419 ఇళ్లతో, 5297 జనాభాతో ...

                                               

మహీధర రామమోహనరావు

మహీధర రామమోహనరావు ప్రముఖ తెలుగు రచయిత. ఆయన కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని అంగీకరించి, రచనల్లోనూ, జీవితంలోనూ కమ్యూనిజాన్ని అనుసరించారు. రామమోహనరావు తెలుగులో పలు చారిత్రిక నవలలు రాశారు. రామమోహనరావు నవలల్లో కొల్లాయిగట్టితేనేమి? సుప్రసిద్ధి పొందింది. 1960 ...

                                               

ద్రవిడ విశ్వవిద్యాలయము

ద్రవిడ విశ్వవిద్యాలయం చిత్తూరు జిల్లా కుప్పంలో ఉంది.ద్రవిడ సంస్కృతులను, స్వభాషా, స్వజాతులను రక్షించుకోవడం, అభివృద్ధి పరచడం ఈ విశ్వ విద్యాలయ వ్యవస్థాపక లక్శ్యాలు.

                                               

జి.వి. పూర్ణచందు

డా. జి.వి. పూర్ణచందు 23 ఏప్రిల్ 1957 ఏప్రియల్ 23 న కృష్ణా జిల్లా కంకిపాడులో పుట్టారు. సత్యప్రసూన, జి.వి.జి.కె. చంద్రమౌళీశ్వరరావులు వీరి తల్లిదండ్రులు.

                                               

సామల సదాశివ

సామల సదాశివ కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత. తెలంగాణకు చెందిన తెలుగు, ఉర్దూ రచయిత, హిందుస్తానీ సంగీత పండితుడు. హిందుస్తానీ సంగీతాన్ని తొలిసారిగా తెలుగు పాఠక లోకానికి పరిచయం చేసిన తొలి తెలుగు రచయిత.

                                               

గుమ్మా వీరన్న

గుమ్మా వీరన్న ప్రముఖ హేతువాది. కర్నూలు జిల్లా నాగలదిన్నె గ్రామంలో 1952 మే 22 వ తారీకున గుమ్మా నరసమ్మ, గుమ్మా భద్రప్ప దంపతులకు జన్మించిన గుమ్మా వీరన్న ప్రాథమిక విద్యాభ్యాసం ఎమ్మిగనూరులో, ఉన్నత విద్య హైదరాబాదు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చేశాడు. రాష ...

                                               

సయ్యద్ నశీర్ అహ్మద్

సయ్యద్ నశీర్ అహ్మద్, నెల్లూరు జిల్లా పురిణిలో 1955 డిసెంబరు 22 న జన్మించాడు.ప్రభుత్వ రికార్డు ప్రకారం పుట్టిన తేదీ 1954 ఆగష్టు ఒకటి అని తెలుస్తుంది. ఇతను హేతువాది, పాత్రికేయుడు, లాయర్. సారేజహాఁ సే అచ్ఛా ఇండియా తెలుగు మాస పత్రిక సంపాదకుడు.భారత స్వ ...

                                               

తిరుమల రామచంద్ర

తిరుమల రామచంద్ర సంపాదకుడు, రచయిత, స్వాతంత్ర్యసమరయోధుడు, భాషావేత్త. తిరుమల రామచంద్ర మాతృభాష తెలుగుతో పాటు కన్నడ, తమిళ, సంస్కృతం, ప్రాకృతాది భాషల్లో ప్రావీణ్యం కలిగిన బహుభాషావేత్త. రకరకాల వృత్తులు చేసి, వివిధ అనుభవాలు సంపాదించి విస్తృత లోకానుభవశాలి ...

                                               

మండలి బుద్ధ ప్రసాద్

మండలి బుద్ధ ప్రసాద్ ప్రముఖ రాజకీయ నాయకుడు,ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ ఉపసభాపతి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో మాజీ మంత్రి, తెలుగు భాషాభిమాని. ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలలో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న నాయకుడు. సేవయే ధ్యేయంగా, జాతీయవాదం, గాంధేయవాదం ...

                                               

ఆదిలాబాద్ జిల్లా

ఆదిలాబాద్ జిల్లా, తెలంగాణా రాష్ట్రంలోని 33 జిల్లాలలో ఒకటి. దీని ముఖ్యపట్టణం ఆదిలాబాద్.బీజాపూర్ సుల్తాన్ ఆదిల్ షా పేరు మీద ఈ పట్టణానికి ఈపేరు స్థిరపడింది. అంతకు ముందు అదిలాబాదును ఎడ్లవాడ అని పిలిచే వారు.తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా విడిపోక ముందు, ఉ ...

                                               

ఆంధ్రప్రదేశ్ పర్యాటక ప్రదేశాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతదేపు ఆగ్నేయ తీరంలో ఉంది. దేశంలో ఇది 4 వ అతిపెద్ద రాష్ట్రం. తెలంగాణ రాష్ట్రం ప్రకటన అనంతరం 2014 జూన్ 2 నుంచి హైదరబాదును తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు 10సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్‌కు ఒక కొత ...

                                               

జాషువా

ఆధునిక తెలుగు కవులలో స్థానం పొందిన కవి గుర్రం జాషువా. సమకాలీన కవిత్వ ఒరవడియైన భావ కవిత్వ రీతి నుండి పక్కకు జరిగి, సామాజిక ప్రయోజనం ఆశించి రచనలు చేసాడు. తక్కువ కులంగా భావించబడ్డ కులంలో జన్మించిన‌ందు వలన అనేక అవమానాలు ఎదుర్కొన్నాడు. అయితే కవిత్వాన్ ...

                                               

పెన్నేపల్లి గోపాలకృష్ణ

పెన్నేపల్లి గోపాలకృష్ణ ప్రముఖ తెలుగు సాహిత్యకారుడు, సంపాదకుడు, పాత్రికేయుడు. నెల్లూరు జిల్లా, నాయుడుపేట సమీపంలోని పెన్నేపల్లిలో ఓ వ్యవసాయ కుటుంబంలో జన్మించిన ఆయన నెల్లూరు వి. ఆర్. కళాశాల, మద్రాసు న్యాయకలాశాలలో చదివాడు. చదువుకునే రోజుల నుంచి సాహిత ...

                                               

కోస్తా

కోస్తా లేదా తీరాంధ్ర ఆంధ్రప్రదేశ్ లోని తీరప్రాంతం. కోస్తా అన్న తెలుగు మాట, కోస్ట్‌ అన్న ఇంగ్లీషు మాట కూడా కోస్తా అన్న పోర్చుగీసు భాష నుండి పుట్టిందని ఒక అనుమానం ఉంది. ఆంధ్రప్రదేశ్‌లోని రెండు కోస్తా, రాయలసీమ ప్రధాన విభాగాలలో కోస్తా ఒకటి. 1947లో భా ...

                                               

గణపవరం మండలం (పశ్చిమ గోదావరి)

గణపవరం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఊరు. ఈ మండలం భీమవరం నుండి పదిహేను కిలోమీటర్లు, తాడేపల్లి గూడెం పట్టణానికి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంది. భారతావనికి ఆంధ్రరాష్ట్రం ధాన్యాగారం అయితే ఈ ప్రాంతం ఆంధ్రరాష్ట్రానికి ధాన్యా ...

                                               

బెజవాడ గోపాలరెడ్డి

స్వాతంత్ర్య సమర యోధుడు, బహుభాషావేత్త, ఆంధ్ర రాష్ట్రానికి రెండవ ముఖ్యమంత్రి, డా.బెజవాడ గోపాలరెడ్డి. పదకొండు భాషల్లో పండితుడైన గోపాలరెడ్డి అనేక రచనలు కూడా చేసాడు. పరిపాలనాదక్షుడుగా, కేంద్ర, రాష్ట్రాల్లో మంత్రిపదవులు, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిత్వమే ...

                                               

కె.వి.ఎల్.నరసింహం

జస్టిస్ కె.వి.ఎల్.నరసింహం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నరసింహం 1910 ఏప్రిల్ 1 న జన్మించాడు. ఈయన విద్యాభ్యాసం సికింద్రాబాదు ఇస్లామియా పాఠశాలలో, నెల్లూరు వి.ఆర్.కళాశాల ఉన్నత పాఠశాలలో, విజయవాడ హిందూ ఉన్నత పాఠశాలలో సాగింది. ఆ తర్వాత మద్రా ...

                                               

నల్లపాటి వెంకటరామయ్య

అతను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నరసరావుపేట సమీపంలోని జొన్నలగడ్డ గ్రామంలో అంకమ్మ, కోటమ్మ దంపతులకు 1901, మార్చి 1న జన్మించాడు. నరసరావుపేటలో ఎస్ ఎస్ యల్ సి, గుంటూరులో ఇంటర్ పూర్తి చేశాడు. మద్రాసులోని పచ్చయప్ప కళాశాలలో బిఏ పట్టభద్రుడయ్యాడు. వినుకొండ ర ...

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →