ⓘ Free online encyclopedia. Did you know? page 45                                               

ముద్దుల ప్రియుడు

ముద్దుల ప్రియుడు కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో 1994 లో విడుదలైన ఒక తెలుగు చిత్రం. ఇందులో వెంకటేష్, రంభ, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలు పోషించారు. కీరవాణి సంగీత దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పాటలు వేటూరి, సీతారామ శాస్త్రి రాశారు.

                                               

అష్టవిధ నాయికలు

150 అష్టవిధ నాయికలు భరత ముని రచించిన నాట్య శాస్త్రంలో పేర్కొనిన ఎనిమిది రకాల నాయికలను కలిపి ప్రయోగించే పదం. ఈ ఎనిమిది రకాల నాయికలు ఎనిమిది వివిధములైన మానసిక అవస్థలను తెలియజేస్తుంది. వీనిని భారతీయ చిత్రకళలోను, సాహిత్యం, శిల్పకళ, శాస్త్రీయ నృత్యాలల ...

                                               

బొంబాయి ప్రియుడు

బొంబాయి ప్రియుడు 1996 లో కె. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో విడుదలైన సినిమా. ఇందులో జె. డి. చక్రవర్తి, రంభ ప్రధాన పాత్రధారులు. ఈ చిత్రాన్ని తమిళంలో బొంబాయి కదాలి గాను, హిందీలో మెయిన్ తేరే ప్యార్ మెయిన్ పాగల్ గానూ అనువదించారు. ఈ చిత్రం రెండవ సగం తమిళ ...

                                               

తెలుగు సినిమాలు 1997

దాసరి ఫిల్మ్‌ యూనివర్సిటీ ఒసేయ్‌ రాములమ్మా సంచలన విజయం సాధించి, రజతోత్సవం జరుపుకుంది. ప్రేమించుకుందాం.రా కూడా బ్రహ్మాండమైన వసూళ్ళు సాధించి, సూపర్‌హిట్‌గా నిలిచింది. "అన్నమయ్య, మాస్టర్‌" చిత్రాలు రజతోత్సవం జరుపుకున్నాయి. హిట్లర్‌, పెద్దన్నయ్య కూడా ...

                                               

రమ్యకృష్ణ

రమ్యకృష్ణ భారతీయ సినీ నటి. చలన చిత్ర దర్శకుడు కృష్ణవంశీ ఈమె భర్త. ఈమె తమిళనాట పాత్రికేయుడు, విమర్శకుడు చో రామస్వామి మేనకోడలు. ఇంచుమించు ప్రతీ అగ్రనాయకుడి సరసన ఈమె నటించింది. 1985లో వచ్చిన భలే మిత్రులు చిత్రంతో కథానాయికగా తెలుగు చిత్రరంగంలో ప్రవేశ ...

                                               

భగవద్గీత-భక్తి యోగము

గమనిక భగవద్గీత అధ్యాయానుసారం పూర్తి పాఠము వికిసోర్స్‌లో ఉన్నది. భగవద్గీత ఒక్కో శ్లోకానికీ తెలుగు అనువాదం వికీసోర్స్‌లో ఉన్నది: భగవద్గీత తెలుగు అనువాదము భక్తి యోగము, భగవద్గీతలో పన్నెండవ అధ్యాయము. మహాభారత ఇతిహాసములోని భీష్మ పర్వము 25వ అధ్యాయము మొదల ...

                                               

రాజశేఖర్ (నటుడు)

రాజశేఖర్ 1962, ఫిబ్రవరి 4 న తమిళనాడు రాష్ట్రంలోని థేని జిల్లా లక్ష్మీపురంలో జన్మించాడు. ఆయన తల్లిదండ్రులు శేఖర్, ఆండాళ్ పిళ్ళై. తండ్రి శేఖర్ ఒక పోలీసు అధికారి. రాజశేఖర్ చిన్నతనంలో ఎన్. సి. సి విద్యార్థి. మొదట్లో తండ్రిలాగే పోలీసు అధికారి కావాలనుక ...

                                               

1797

జూలై 24: సాంటా క్రజ్ యుద్ధంలో హొరేషియో నెల్సన్ గాయపడి ఒక చెయ్యి కోల్పోయాడు తేదీ తెలియదు: కోలిన్ మెకంజీ అమరావతి లోని దీపాలదిన్నెగా త్రవ్వి మహాస్తూపాన్ని వెలుగులోకి తెచ్చాడు అక్టోబరు 22: ఫ్రాన్స్ దేశస్తుడైన జాక్వెస్ గార్నెరిన్ మొదటిసారి పారాచూట్ సహ ...

                                               

బోయ జంగయ్య

బోయ జంగయ్య ప్రముఖ రచయిత. నాటికలు, కవిత్వం, కథ, నవలలు మొదలైన ప్రక్రియల్లో ఆయన రచనలు చేశాడు. దళిత సాహిత్య స్ఫూర్తి ప్రధాతగా నిలిచాడు.

                                               

బోయ చిన్నగన్న పల్లె

జనాభా 2011 - మొత్తం 2.915 - పురుషుల 1.442 - స్త్రీల 1.473 - గృహాల సంఖ్య 676 జనాభా 2001 - మొత్తం 2.660 - పురుషుల 1.318 - స్త్రీల 1.342 - గృహాల సంఖ్య 562 భౌగోళికం, జనాభా బోయ చిన్నగన్న పల్లె అన్నది చిత్తూరు జిల్లాకు చెందిన వెంకటగిరికోట మండలం లోని గ్ ...

                                               

కళ్యాణదుర్గం

కళ్యాణదుర్గం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాకు చెందిన పట్టణం.ఇది రెవిన్యూ డివిజన్ కేంద్రం.ఇది కళ్యాణదుర్గం మండలానికి చెందిన పట్టణం, కళ్యాణదుర్గం మండలానికి ప్రధాన కేంద్రం.ఇది పురపాలకసంఘం హోదా కలిగి పట్టణం. ఇది అనంతపురం లోకసభ నియోజకవర్గం ...

                                               

క్రిష్ణగిరి మండలం

జనాభా 2011 - మొత్తం 47.103 - పురుషులు 23.733 - స్త్రీలు 23.370 అక్షరాస్యత 2011 - మొత్తం 38.93%- పురుషులు 53.72%- స్త్రీలు 23.30% 2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2.748. ఇందులో పురుషుల సంఖ్య 1.365, మహిళల సంఖ్య 1.383, గ్రామంలో నివాస ...

                                               

మే 7

1711: డేవిడ్ హ్యూమ్, స్కాటిష్ ఆర్థికవేత్త, చరిత్రకారుడు, తత్త్వవేత్త మ. 1776 1921: ఆచార్య ఆత్రేయ, తెలుగు నాటక, సినీ రచయిత. మ.1989 1861: రవీంద్రనాథ్ టాగూర్, విశ్వకవి, భారత దేశానికి జాతీయ గీతాన్ని అందించిన కవి. మ.1941 1812: రాబర్ట్ బ్రౌనింగ్, ఆంగ్ల ...

                                               

కొత్తూరు (మాచర్ల)

మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల. మండల పరిషత్తు ప్రాథమికోన్నత పాఠశాల. ముంబాయి నగరానికి చెందిన తదేకం ఫౌండేషను వారు,2 నెలల క్రితం ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. ఈ రెండు పాఠశాలల్లోనూ మౌలిక సదుపాయాల రూపకల్పనకు శ్రీకారం చుట్టినారు. వీరు రు. 60.000 విలు ...

                                               

బోయకొండ గంగమ్మ

బోయ కొండ గంగమ్మ దేవాలయం చిత్తూరు జిల్లాలో పుంగనూరు దగ్గర ఉంది. ఇది గ్రామ దేవత ఆలయం; కొన్నేళ్ల క్రితం వరకు అతి సాధారణ గ్రామ దేవత ఆలయంగా వున్న ఈ ఆలయం కొన్ని సంవత్సరాల నుండి చాల ప్రాముఖ్యత వహిస్తున్నది. చిత్తూరు జిల్లాలో ఈ తరహా గ్రామ దేవతల ఆలయాలన్ని ...

                                               

జూలై 10

2008: సల్మాన్ రష్డీ రచించిన నవల "మిడ్‌నైట్ చిల్డ్రెన్స్" బెస్ట్ ఆఫ్ ది బుకర్ పురస్కారాన్ని గెలుచుకుంది. 2010: అమరనాథ్ మంచులింగ దర్శనం కోసం బస్సులో వెళుతున్న ప్రయాణీకులను డ్రైవరు సలీం గఫూర్ రక్షించాడు. 1846: ఉయ్యాలవాడ నరసింహారెడ్డి 500 మంది బోయ సై ...

                                               

మన్నె నాయకులు

కడప జిల్లా కైఫియతులలో మన్నెలేక మన్నేటి వంశీయులకు సంబంధించిన సమాచారం లభిస్తుంది. శిద్దవటం నుండి నాలుగు ఇండ్ల పేర్లుగల 95 మంది వైశ్యులు కుంట ప్రాంతానికి వచ్చి ఇండ్లు నిర్మించుకొన్నారు. వారు దారిన వచ్చిపోయే వారికి అవసరమైన దినుసులు అమ్ముకొని జీవించేవ ...

                                               

మల్లాది సుబ్బమ్మ

మల్లాది సుబ్బమ్మ స్త్రీవాద రచయిత్రి, హేతువాది, స్త్రీ స్వేచ్ఛ పత్రిక సంపాదకురాలు. ఎం.వి.రామమూర్తి గారి భార్య.

                                               

ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం

ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం ప్రతి సంవత్సరం డిసెంబర్ 1 వ తేదీన నిర్వహిస్తారు.ఎయిడ్స్ వ్యాధి పట్ల అవగాహన పెంచడం, ఎయిడ్స్ వ్యాధితో మరణించినవారిని స్మరించుకోవడం, ఎయిడ్స్ వ్యాధి కారక హెచ్ ఐ.వీ.కి వ్యతిరేకంగా పోరాడడం కోసం ఈరోజును జరుపుతారు.

                                               

కె.బాలగోపాల్

కె. బాలగోపాల్ స్వస్థలం: అనంతపురం జిల్లాలోని కంబదూరు రాళ్ల అనంతపురం. మాతామహుడు: ప్రముఖ సాహితీవేత్త రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ ఈటీవీ2లో చాలాకాలం తెలుగువెలుగు కార్యక్రమానికి నిర్వాహకురాలిగా పనిచేసిన మృణాళిని ఈయన చెల్లెలు.

                                               

ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం

ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 20న నిర్వహించబడుతుంది. చట్టపరంగా ఎలాంటి వివక్షత, తారతమ్యం లేకుండా ప్రజలందరికి సమన్యాయం జరగాలని ఐక్యరాజ్య సమితి పిలుపునిచ్చిన రోజుకు గుర్తుగా ఈ దినోత్సవం జరుపుకుంటారు.

                                               

అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం

అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం డిసెంబరు 10న ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏట నిర్వహిస్తారు. ఐదేళ్ళకోసారి అమెరికా సంయుక్త రాష్ట్రాలు మానవ హక్కులకు సంబంధించినవారికి ఇచ్చే పురస్కారం, అలేగా అత్యున్నత నోబెల్‌ బహుమతి అందుకున్నవారిని ఈరోజున సత్కరిస్తారు.

                                               

డిసెంబరు

డిసెంబరు సంవత్సరంలోని ఆంగ్లనెలలులో 12 వది, చిట్ట చివరిది. గ్రెగొరియన్‌ క్యాలెండర్లో ప్రకారము 31 రోజులు ఉన్న 7 నెలలలో ఒకటి. లాటిన్ భాషలో "డికెమ్" అంటే పది. రోమను క్యాలెండరు ప్రకారం డిసెంబరు పదవ నెల.ఇది మొదట క్రీ.పూ 153 వరకు రోమన్ క్యాలెండర్ ప్రకార ...

                                               

మనుస్మృతి

మనుస్మృతి పురాతనమైన హిందూ ధర్మశాస్త్రాలలో ఒకటి. దీన్ని మనుధర్మ శాస్త్రం అని, మానవ ధర్మ శాస్త్రం అని అంటారు. క్రీస్తు పూర్వం 200 - క్రీస్తు శకం 200 మధ్య మను అను ఋషి వ్రాశాడు. మనుస్మృతిని మొదటిసారిగా 1974లో సర్ విలియమ్ జోన్స్ అను అంగ్లేయుడు ఆంగ్లంల ...

                                               

పురుషుడు

పురుషుడు ఒక మగ మనిషి. భార్యాభర్తలలో పురుషుణ్ణి భర్త అంటారు. ఈ పదం సాధారణంగా పెద్దవారికి మాత్రమే ఉపయోగిస్తారు. మగ పిల్లల్ని బాలుడు, బాలురు అంటారు. అయితే కొన్ని సందర్భాలలో ఉదాహరణకు పురుషుల హక్కులు మొదలైన వాటిలో అన్ని వయసుల వారికి ఈ పదం వర్తిస్తుంది ...

                                               

బాబు గోగినేని

బాబు గోగినేని హైదరాబాదుకు చెందిన ప్రముఖ హేతువాది, మానవవాది. ఏప్రిల్ 14, 1968న జన్మించిన రాజాజీ రామనాథబాబు గోగినేని తొలుత హైదరాబాదులోని అలయన్స్ ఫ్రాన్సైస్ లో ఫ్రెంచ్ భాషా బోధకునిగా, ఫ్రెంచ్ సాంస్కృతిక కేంద్రానికి అధిపతిగా పనిచేశాడు. 10 సంవత్సరాలు ...

                                               

కూతురు

కుటుంబములోని ఆడ సంతానాన్ని పుత్రిక, కూతురు లేదా కుమార్తె అంటారు. మగ సంతానాన్ని కుమారుడు లేదా కొడుకు అంటారు. కుమార్తె అనే పదం పెద్దవారు స్త్రీలకు ప్రేమపూర్వక పదంగా కూడా ఉపయోగిస్తారు. పితృస్వామ్య సమాజాలలో కుమార్తెలు తరచుగా కొడుకుల కంటే భిన్నమైన లేద ...

                                               

థామస్ అల్వా ఎడిసన్

థామస్ అల్వా ఎడిసన్ మానవ జాతిని ప్రభావితం చేసిన విద్యుత్ బల్బు, ఫోనోగ్రాఫ్ లాంటి అనేక ఉపకరణాలను రూపొందించిన ఒక గొప్ప అమెరికన్ శాస్త్రవేత్త, వ్యాపారవేత్త. ఆయన 1000 పేటెంట్లకు హక్కులు కలిగి ఉన్నాడు. 1889లో పారిస్లో గొప్ప వైజ్ఞానిక ప్రదర్శన జరిగింది. ...

                                               

మార్గదర్శి చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్

మార్గదర్సి చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్, అనే పేరుతో ఉన్న సంస్థ ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఆర్థిక లావాదేవీలతో వ్యవహరిస్తున్న ఒక చిట్ ఫండ్ కంపెనీ. రామోజీరావు దూర దృష్టి దృడనిశ్చయంతో మార్గనిర్దేశం చేయబడిన మార్గదర్సి 1962 అక్టోబర్‌లో ఒక చిన్న కార్యాలయంలో ...

                                               

బి.ఎస్. నారాయణ

బి.ఎస్. నారాయణ తెలంగాణ రాష్ట్రానికి చెందిన తెలుగు చలనచిత్ర దర్శకుడు, నిర్మాత. జాతీయస్థాయిలో తెలుగు సినీరంగానికి మొట్టమొదటిసారి ఉత్తమ నటి అవార్డును, రెండు జాతీయ అవార్డులను అందించాడు.

                                               

నూతలపాటి గంగాధరం

ఇతడు 1939, డిసెంబరు 15న చిత్తూరు జిల్లా, సత్యవేడు మండలం రామగిరి గ్రామంలో జన్మించాడు. ఇతని తల్లి కుప్పమ్మ, తండ్రి మునుస్వామినాయుడు. ఇతడు ప్రాథమిక విద్య రామగిరిలో, ఉన్నత విద్యాభ్యాసం చిత్తూరులో పూర్తి చేసుకున్నాడు. తిరుపతి ప్రాచ్య కళాశాలలో విద్వాన్ ...

                                               

ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం

ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం గా పిలవబడే శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం నేపథ్య గాయకుడు, సంగీత దర్శకుడు, నటుడు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ లాంటి భాషల్లో సుమారు 40 వేలకుపైగా పాటలు పాడాడు. అభిమానులు ఆయనను ముద్దుగా బాలు అని పిలుస్తారు. 1966 లో పద్మ ...

                                               

బంటుమిల్లి

పూర్వము బ్రిటీషువారి పరిపాలన కాలంలో సముద్ర మార్గం ద్వారా సరుకుల రవాణా ఎగుమతులు దిగుమతులు మచిలీపట్నం గిలకలదిండి పోర్టులో జరిగేవి అని, అలా సరుకులు రవాణా చేసేటప్పుడు భటులు బంటుమిల్లిలో స్వేద తీరేవారని అలా భటులు పేరు మీదుగా ఈ ఊరికి బంటుమిల్లి అని పేర ...

                                               

సంఘసంస్కర్త

సమాజాన్ని సంస్కరించేందుకు పూనుకున్న వ్యక్తిని సంఘసంస్కర్త అంటారు. సమాజంలో గల విభిన్న మతాలకు, వర్గాలకు, భాషలకు, సంస్కృతులకు అతీతంగా మానవుల మధ్య గల ప్రేమ, గౌరవాల భావనలనే "సౌభ్రాతృత్వం" అనే లక్షణాన్ని కలిగి ఉంటాడు. ఇంకనూ ముందుకు సాగి, సర్వమానవ ప్రేమ ...

                                               

జాల్నా - దాదర్‌ ముంబై జన శతాబ్ది ఎక్స్ ప్రెస్

జాల్నా-ముంబయి జన శతాబ్ది ఎక్స్ ప్రెస్ అనేది ఒకే రోజు ఇరు మార్గాల్లో నడిచే రైలు. మహారాష్ట్రలో జాల్నా నుంచి రాష్ట్ర రాజధాని ముంబయి స్టేషన్లను కలుపుతూ ఈరైలు నడుస్తుంటుంది. జాల్నా - దాదర్‌ స్టేషన్ల మధ్య నడిచే జన శతాబ్ది ఎక్స్ ప్రెస్ అనేది అతి వేగంగా, ...

                                               

దారి

దారి లేదా మార్గం అనగా ఒక నిర్ధిష్టమైన త్రోవ చూపేది. సాధారణంగా ఉపయోగించే రహదారి ఇందుకు ఉదాహరణ. దట్టమైన అడవులలో వెళ్లవలసి వచ్చినప్పుడు తెలుస్తుంది ఈ త్రోవలు ఎంత ముఖ్యమైనవో. ఆకాశంలో ప్రయాణించే విమానాలకు, సముద్రంలో ప్రయాణించే నావలకు ఇలాంటి రహదారులు ఏ ...

                                               

దేవులపల్లి వెంకటేశ్వరరావు

దేవులపల్లి వెంకటేశ్వరరావు కమ్యూనిస్టు పార్టీ సెక్రటేరియట్ సభ్యుడు, నల్లగొండ జిల్లా పార్టీ కార్యదర్శి. 1951 వరకు జరిగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి గుండెలాంటి నల్గొండ జిల్లా పార్టీ సారధిగా అటు పోరాటంలోనూ, ఇటు సిద్ధాంత చర్చలోనూ అగ్రభాగాన నిల్చి ...

                                               

అచ్చతెలుగు రామాయణం

అచ్చతెలుగు రామాయణము ఒక తెలుగు కావ్యము. దీనిని కూచిమంచి తిమ్మకవి రచించాడు. పేరులో కొట్టవచ్చినట్లుగా రామాయణం గ్రంథాన్ని అచ్చతెలుగు లో రచించాడు తిమ్మకవి. ఇందులోని ఆరు కాండాలలో సుమారు 13 వందల పద్యాలు ఉన్నాయి.

                                               

యోగి పరమేశ్వరదాసు

పరమేశ్వరదాసు 1919 సంవత్సరంలో భద్రయ్య, చిన్నమ్మ దంపతులకు ఆదిలాబాదు జిల్లాలో జన్మించాడు. వీరి కుటుంబ వృత్తి బిక్షాటన. ఈయన రాసిన వాటిని పాడుకుంటూ వివిధ గ్రామాల్లో తిరిగేవాడు.

                                               

ముక్తి నాగ క్షేత్రము

ప్రపంచంలోనే అతిపెద్దదైన నాగ ఏకశిలా విగ్రహం.సుమారు 16 అడుగుల పొడవు, 36 టన్నుల బరువు తో బెంగుళూర్ నగరం శివార్లలో రామోహళ్లి గ్రామం వద్ద నిష్కల్మషమైన వాతావరణంలో ఉన్నది సుబ్రహ్మణ్య స్వామి ని నాల్గు దశ లలో చూడ వచ్చు మొదటి దశ చిన్ననాటి వయసులో కుక్కే సుబ ...

                                               

జీవన ముక్తి

కమలకుమారి - శాంత, రాజగురువు కుమార్తె శివరామకృష్ణయ్య శాంత - భూదేవి బలిజేపల్లి లక్ష్మీకాంతం - రాజగురువు పి.సూరిబాబు - జీవుడు బెజవాడ రాజరత్నం - సేవ, జీవుడి భార్య నరసింహ శాస్త్రి డి.లక్ష్మయ్య చౌదరి - మహారాజు లక్ష్మీదేవి - పూల పిల్ల లంక సత్యం - రాజగుర ...

                                               

దత్త ముక్తి క్షేత్రం

శ్రీ దత్త ముక్త్రి క్షేత్రం, రాజమండ్రి, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన పుణ్యక్షేత్రం. ఈ క్షేత్రం గోదావరి నదీ తీరంలో గౌతమీ ఘాట్ లో ఉంది. ఈ క్షేత్రంలో శ్రీ గణపతి ప్రతిష్ఠ, శ్రీ దత్తత్రేయ ప్రతిష్ఠ, మరకత దత్త పాదుకా ప్రతిష్ఠ, కుంభాభిషే ...

                                               

ద్వైతం

మధ్వాచార్యులు ప్రవచించిన మతం. జీవాత్మ, పరమాత్మలు రెండూ వేర్వేరుగా ఉంటాయని చెబుతుంది. సృష్టిలో కంటికి కనిపించే ప్రతిదీ కంటికి కనిపించని పరమాత్మ వాసుదేవుడి మీద ఆధారపడి ఉంటుందని, ఆయనే ఈ సృష్టికి మూలకారకుడని తెలుపుతుంది. స్వతంత్రమస్వతంత్రంచ ద్వివిధమ్ ...

                                               

మహాలయ పక్షము

బాధ్రపదమాసములో కృష్ణపక్షమును మహాలయ పక్షము అంటారు. మహాలయము అనగా గొప్ప వినాశము లేక మరణము. ఈ పక్షమున అన్ని వర్గముల వారు తమ పెద్దలు మరణించిన తిథిని బట్టి ఆయా తిథులలో తర్పణ శ్రాద్ధకర్మలు చేయుదురు. అందువలన దీనిని పితృ పక్షము అని కూడా అంటారు. ఉత్తరాయణము ...

                                               

ప్రొద్దుటూరు పురపాలక సంఘం

ప్రొద్దుటూరు పురపాలక సంఘం,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం,కడపజిల్లాకు చెందిన మున్సిపాలిటీ.ఈ పురపాలక సంఘం కడప లోకసభ నియోజకవర్గం లోని,ప్రొద్దుటూరు శాసనసభ నియోజకవర్గం పరిధికి చెందిన పురపాలక సంఘం.

                                               

విద్యారణ్యుడు

విద్యారణ్యుడు లేదా మాధవాచార్యుడు శృంగేరి శారదా మఠానికి 12వ పీఠాధిపతి. శంకరాచార్యుల తరువాత ఐదు శతాబ్ధాలకు శారదా పీఠాన్ని అధిరోహించాడు. విజయనగర సామ్రాజ్య స్థాపనకు మూల ప్రేరకునిగా ప్రసిద్ధి చెందాడు. ప్రజలలో అధ్యాత్మిక భావాలు పెంపొందించడానికి అవతరించ ...

                                               

అష్టగురువులు

వివిధ రకాలైన జ్ఞానాన్ని అందించే వారు గురువులు. ఆ గురువులు వారు అందించే జ్ఞానం ఆధారంగా ఎనిమిది రకాలుగా వర్గీకరించబడతారు. అష్టగురువులు: శాస్త్రాభ్యాసం చేయించినవారు టక్కుటమార గోకర్ణ ఇంద్రజాల మహేంద్రజాలాది విద్యలు నేర్పినవారు బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశిం ...

                                               

కేశవదేవ ఆలయం

ఈక్షేత్రము ముక్తి ప్రద క్షేత్రములలో ఒకటి. డిల్లీకి దక్షిణమున 140 కి.మీ. దూరమున గల "మధురా" స్టేషన్ సమీపమున యమునానదీ తీరమున శ్రీకృష్ణుని అవతార స్థలము ఉంది. దీనికి ఉత్తరము 10 కి.మీ.దూరములో గోవర్థనము పర్వతం ఉంది. ఆళ్వార్లు కీర్తించిన క్షేత్రమిపుడు కన ...

                                               

గురుపౌర్ణమి

గురువులను, ఉపాధ్యాయులను, పెద్దలను పూజించే రోజును గురు పూర్ణిమ లేదా వ్యాస పూర్ణిమ అని పిలుస్తారు. హిందువులు ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున గురుపూర్ణిమ జరుపుకుంటారు. ఈ రోజున గురుపూజోత్సవం జరిపి గురువులకు కానుకలు బహుమతులు సమర్పించి వారిని స ...

                                               

దేవరకొండ

దేవరకొండ, తెలంగాణ రాష్ట్రములోని నల్గొండ జిల్లాకు చెందిన జనగణన పట్టణం. ఈ పట్టణానికి సంబంధించిన చర్చ ముఖ్యంగా కాకతీయుల కాలం నుండి ప్రాచుర్యంలోకి వచ్చింది.ఈ పట్టణానికి దగ్గరలోనే ఒక ప్రాచీన దుర్గము ఉంది.ఆ దుర్గం పేరుతోనే దేవరకొండ అని పిలువబడుతుంది.

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →