ⓘ Free online encyclopedia. Did you know? page 40                                               

తెహ్రి ఘర్వాల్

తెహరీ ఘర్వాల్ ఉత్తరాఖండ్ జిలాలలో అతిపెద్ద జిల్లా. ఈ జిల్లాకు న్యూ తెహరీ జిల్లా ప్రధాన కేంద్రంగా ఉంది. 2001 జిల్లా జనసంఖ్య 604.747 (2001. ఈ దశాబ్ధంలో జిల్లా జనసంఖ్య 16.15% అధికమైంది. జిల్లా తూర్పు సరిహద్దులో రుద్రప్రయాగ్, పడమరన డెహ్రాడూన్, ఉత్తరది ...

                                               

ఉద్దంసింగ్ నగర్

ఉద్ద్ంసింగ్ నగర్ జిల్లా ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని జిలాలలో ఒకటి. జిల్లాకు ప్రధానకేంద్రం రుద్రాపూర్. ఇది తెహ్రీ భూభాగంలో ఉంది. ఈ జిల్లాలో బజ్పూర్, గడర్పుర్, జాస్పుర్, కాశీపూర్, కిచ్చా, ఖతిమా, సితర్గని అని 7 తాలూకాలు ఉన్నాయి. ఈ జిల్లా తెరియా ప్రాంతంలో ...

                                               

నైనీటాల్

భారతదేశపు సరస్సుల జిల్లాగా పిలువబడే నైనిటాల్ హిమాలయ శ్రేణులలో ఉంది. అది కుమావొన్ హిల్స్ మధ్య భాగంలో వుంది అందమైన సరస్సులు కలిగి ఉంది. నైనీతాల్ పేరులోని "నైనీ" అంటే నయనం, "తాల్" అంటే సరసు. నైనీతాల్ ప్రసిద్ధ హిల్ స్టేషనే కాక పుణ్యా క్షేత్రాలలో ఒకటి ...

                                               

లైన్స్ క్లబ్

లైన్స్ క్లబ్ ఒక అంతర్జాతీయ సామాజిక సేవా సంస్థ. Lions Clubs International లయన్సు క్లబ్ ఇంటర్నేషనల్, మతాతీత సేవాసంస్థ. 206 దేశాలలోని, 44.500 లయన్సు క్లబ్బుల ద్వారా, 13 లక్షల మంది సభ్యులు సేవలు చేస్తున్నారు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా లోని, ఇల్లి ...

                                               

అంగుల్

క్రీ.శ 10వ శతాబ్దంలో ఢెంకనల్ ప్రాంతంతో సహా దక్షిణ కోసలకు చెందిన సోమవంశీయుల చేతికి వెళ్ళిన తరువాత బౌమకరాల క్షీణదశ ప్రారంభం అయింది. సోమవంశీయులు గంగాల చేత తరిమి వేయబడ్డారు. క్రీ.శ 1112 నాటికి ఒడిషాను చోడగంగదేవ ఆక్రమించుకున్నాడు. క్రీ.శ 1435 వరకు గంగ ...

                                               

గోవా

గోవా భారతదేశంలో పశ్చిమతీరాన అరేబియా సముద్రం అంచున ఉంది. ఈ ప్రాంతాన్ని కొంకణ తీరమని కూడా అంటారు. గోవాకు ఉత్తరాన మహారాష్ట్ర, తూర్పు, దక్షిణాన కర్ణాటక రాష్ట్రాలు ఉన్నాయి. ఇది దేశంలో వైశాల్యపరంగా రెండవ అతిచిన్న రాష్ట్రం. జనాభా పరంగా నాలుగవ అతిచిన్న ర ...

                                               

భారతదేశ ఏకీకరణ

1947 లో భారత స్వాతంత్ర్య సమయంలో, భారతదేశం రెండు రకాల పరిపాలనా ప్రాంతాలుగా ఉండేది. ప్రత్యక్షంగా బ్రిటిషు పాలనలో ఉండే భూభాగం మొదటిది కాగా, బ్రిటను రాచరికానికి లోబడి ఉంటూ, అంతర్గత వ్యవహారాలను ఆయా వారసత్వ పాలకులు నియంత్రించుకునే సంస్థానాలు రెండోది. ఈ ...

                                               

రత్నగిరి జిల్లా

మహారాష్ట్ర రాష్ట్ర 36 జిల్లాలలో రత్నగిరి జిల్లా ఒకటి. రత్నగిరి పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. జిల్లా 11% నగరీకరణ చేయబడి ఉంది. జిల్లా కొంకణ్ డివిషన్‌లో భాగంగా ఉంది. జిల్లా పశ్చిమ సరిహద్దులో అరేబియన్ సముద్రం, దక్షిణ సరిహద్దులో సింధుదుర్గ్ జిల్లా, ఉత్ ...

                                               

కె. వసంత్ కుమార్

ఈయన కరీంనగర్ జిల్లా లోని సుల్తానాబాద్ మండలానికి చెందిన గట్టేపల్లి గ్రామానికి చెందినవారు. ఈయన తండ్రి స్వాతంత్ర్య సమరయోధులు సామాజిక సేవే తత్పరలు, కళా రసజ్ఞులు కొండకింది పురుషోత్తం రావు తల్లి మృదుభాషి శ్రీమతి రత్నమాల గార్లు. ఈయన కరీంనగర్ ఎస్ అర్ అర్ ...

                                               

దక్షిణ కన్నడ జిల్లా

దక్షిణ కన్నడ మునుపు దక్షిణ కనర అని పిలువబడింది. కర్ణాటక రాష్ట్రంలో ఇది సముద్రతీర జిల్లాలలో ఒకటిగా ఉంది. ఇది పశ్చిమ కనుమలలో తూర్పుదిశలో ఉన్నాయి. జిల్లా సరిహద్దులో అరేబియా సముద్రపు నీలజలాలు ఉన్నాయి. అందమైన పర్వతశ్రేణి, ఆలయ పట్టణాలు, సంపన్నమైన సంస్క ...

                                               

బెల్గాం

బెళగావి / బెల్గాం కర్ణాటక రాష్ట్రములోని 30 జిల్లాలలో ఒక జిల్లా మరియూ ఆ జిల్లా ముఖ్యపట్టణం. జిల్లా ఉత్తర కర్నాటకలో ఉంది. 2001 జనాభా లెక్కల ప్రకారం జిల్లా యొక్క జనాభా 42.14.505. అందులో 24.03% ప్రజలు పట్టణాలలో నివసిస్తున్నారు., జనంఖ్యా పరంగా జిల్లార ...

                                               

ఉడిపి

ఉడుపి కర్ణాటక రాష్ట్రములోని ఒక జిల్లా. ప్రపంచ ప్రసిద్ధ కృష్ణ మందిరము ఉడుపిలో ఉంది. ఉడుపి జిల్లాను ఆగష్టు 1997లో యేర్పాటు చేశారు. దక్షిణ కన్నడ జిల్లాలోని మూడు ఉత్తర తాలూకాలు కలిపి ప్రత్యేక ఉడుపి జిల్లాను చేశారు. 2001 జనాభా లెక్కల ప్రకారం జిల్లా జన ...

                                               

అహ్మద్‌నగర్

అహ్మద్‌నగర్ మహారాష్ట్ర రాష్ట్రంలోని అహ్మద్‌నగర్ జిల్లాలోని ఒక నగరం పూణేకు ఈశాన్య 114 కి.మీ. రంగాబాద్ నుండి అహ్మద్ నగర్ దాని పేరును అహ్మద్ నిజాం షా I నుండి తీసుకున్నాడు, అతను 1494 లో ఒక యుద్ధభూమి ప్రదేశంలో పట్టణాన్ని స్థాపించాడు, అక్కడ అతను బహమనీ ...

                                               

దాద్రా, నగర్ హవేలీ, డామన్, డయ్యూ

దాద్రా, నగర్ హవేలీ, డామన్, డయ్యూ పశ్చిమ భారతదేశంలోని ఒక కేంద్రపాలిత ప్రాంతం. గతకాలపు కేంద్ర పాలిత ప్రాంతాలైన దాద్రా నగర్ హవేలీ, డామన్, డయ్యూ విలీనం ద్వారా ఇది ఏర్పడినది. 2019 జులై లో విలీన ప్రణాళిక ప్రకటించగా, చట్టానికి పార్లమెంట్ 2019 డిసెంబరు ల ...

                                               

లాతూర్ జిల్లా

మహారాష్ట్ర రాష్ట్ర 38 జిల్లాలలో లాతూర్ జిల్లా ఒకటి. లాతూర్ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. జిల్లా ప్రధానంగా వ్యవసాయ ఆధారితమై ఉంది. జిల్లాలోని గ్రామీణ జనసంఖ్యా శాతం 25.47%.

                                               

ఉత్తర కన్నడ జిల్లా

1882లో బ్రిటిష్ సామ్రాజ్యం. ఉత్తరకన్నడను వారి జిల్లాకేంద్రంగా చేసారు. 1862 నుండి బాంబే ప్రెసిడెన్సీలో విలీనం చేయబడిన తరువాత బాంబే - కొలంబోల మద్య ఉత్తరకన్నడ ప్రథమశ్రేణి నౌకాశ్రయంగా గుర్తించబడింది.

                                               

కొల్లాం

కేరళ రాష్ట్రంలోని 14 జిల్లాలలో కొల్లం జిల్లా ఒకటి. ఈ జిల్లాకు పొడవైన అరేబియన్ సముద్రతీరం ఉంది. ఇక్కడ కొల్లం నౌకాశ్రయం, అష్టముడి సరోవరం ఉంది. కొల్లం కేరళ రాష్ట్ర జీడిపప్పు కేంద్రగా గుర్తించబడుతుంది. కొల్లం జిల్లా మైదానాలు, పర్వతాలు, సరోవరాలు, మడుగ ...

                                               

మద్రాసు ప్రెసిడెన్సీ

మద్రాసు ప్రెసిడెన్సీ బ్రిటిష్ ఇండియా లోని పరిపాలనా ఉపవిభాగం. ప్రస్తుత భారతదేశంలోని తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, కేరళ, కర్ణాటక, లక్షద్వీప్ వంటి ప్రాంతాలతో సహా దక్షిణ భారతదేశంలో చాలా వరకూ మద్రాసు ప్రెసిడెన్సీలో భాగంగా ఉండేవి. దీన్ని ఫోర్ట్ సెయింట ...

                                               

పాలక్కాడు

కేరళ రాష్ట్రంలోని 14 జిల్లాలలో పాలక్కాడు జిల్లా ఒకటి. పాలక్కాడు జిల్లా మాలమ్‌బుళా జిల్లాకు నైరుతీ దిశలో ఉంది. త్రిసూర్ జిల్లాకు ఆగ్నేయ సరిహద్దులో ఉంది. కోయంబత్తూరు జిల్లాకు తూర్పు సరిహద్దులో ఉంది. జిల్లా 13.62% నగరీకణ చేయబడి ఉంది. జిల్లాకు కేరళ ధ ...

                                               

కరీంగంజ్ జిల్లా

1947లో విభజన సమయంలో సిల్హెట్ జిల్లాలో అధికభాగం తూర్పు పాకిస్థాన్‌లో కలుపబడింది. 1971లో తూర్పు పాకిస్థాన్ చివరికి స్వతంత్ర బంగ్లాదేశ్గా అవతరించింది. తరువాత కరీంగంజ్‌లోని 3 ఉపవిభాగాలు ప్రాంతం మీద నిషేధం విధించబడింది. అందువలన కరీంగంజ్ ఉపవిభాగం కచార్ ...

                                               

ధుబ్రి జిల్లా

ధుబ్రి జిల్లా భారతదేశంలోని అస్సాంరాష్ట్ర జిల్లాలలో ఒకటి. జిల్లా ప్రధానకేంద్రం ధుబ్రి పట్టణంలో ఉంది. ఇది రాష్ట్ర రాజధాని గౌహతికి 290కి.మీ దూరంలో ఉంది.1876లో బ్రిటిష్ ప్రభుత్వం రూపొందించిన మునుపటి గోల్‌పారా జిల్లాకు కూడా ఇది కేంద్రంగా ఉంది. 1883లో ...

                                               

కాంకేర్ జిల్లా

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని 27 జిల్లాలలో కాంకేర్ జిల్లా ఒకటి. ఇది 20.6-20.24 డిగ్రీల ఉత్తర అక్షాంశంలోను, 80.48-81.48 డిగ్రీల తూర్పు రేఖాంశంలోనూ ఉంది. జిల్లా వైశాల్యం 5285.01 చ.కి.మీ. జనసంఖ్య 651.333.

                                               

సింగ్రౌలి జిల్లా

సింగ్రైలి జిల్లా 2008 మే 24న రూపొందించబడింది. జిలాకేంద్రంగా వైధాన్ పట్టణం ఉంది. సిద్ధీ జిల్లా నుండి 3 తాలూకాలాను వేరుచేసి ఈ జిల్లా రూపొందించబడింది.

                                               

గఢ్ చిరోలి జిల్లా

గఢ్ చిరోలి జిల్లా మహారాష్ట్ర ఆగ్నేయ సరిహద్దులో ఉంది. జిల్లా పశ్చిమ సరిహద్దులో చంద్రపూర్ జిల్లా, ఉత్తర సరిహద్దులో గోండియా జిల్లా, తూర్పు సరిహద్దులో చత్తీస్‌ఘడ్ జిల్లా, వాయవ్య సరిహద్దులో తెలంగాణా రాష్ట్రం ఉన్నాయి.

                                               

బిలాస్‌పూర్ జిల్లా

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం లోని జిల్లాలలో బిలాస్‌పూర్ జిల్లా ఒకటి. జిల్లాకేంద్రంగా బిలాస్‌పూర్ పట్టణం ఉంది. 2011 గణాంకాల ప్రకారం బిలాస్‌పూర్ జిల్లా ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం లోని అత్యధిక జనసాంధ్రత కలిగిన జిల్లాలలో 3 వస్థానంలో ఉందని గుర్తించబడింది. మొదటి 2 స ...

                                               

అమరావతి జిల్లా

మహారాష్ట్ర రాష్ట్ర 37 జిల్లాలలో అమరావతి జిల్లా ఒకటి. అమ్రావతి పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. ఇది బీరారు ప్రాంతంలో ఉంది. దీని అసలు పేరు "ఉమరావతి". మహారాష్ట్రులు ఇలానే వ్రాస్తారు. అయితే ఆంగ్లంలో ఎవరో వ్రాసిన పొరపాటు వలన "Amaraoti" లేదా "అమరావతి" అవే ...

                                               

బాలాఘాట్ జిల్లా

బాలాఘాట్ జిల్లా 1867లో రూపొందించబడింది. భండారా, మండ్లా, సివ్‌నీ జిల్లాలలో కొంత భూభాగం వేరు చేసి ఈ జిల్లా రూపొందించబడింది. జిల్లాకేంద్రం ఆరంభంలో బుర్హా బూరా అని పిలువబడింది. తరువాత ఈ పేరు బాలాఘాట్‌గా రూపొందింది. జిల్లాకేంద్రం బాలాఘాట్ జిల్లాకు నిర ...

                                               

బీడ్ జిల్లా

మహారాష్ట్ర రాష్ట్ర 37 జిల్లాలలో బీడ్ జిల్లా ఒకటి. బీడ్ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. జిల్లావైశాల్యం 10.693 చ.కి.మీ. 2011 గణాంకాలను అనుసరించి జిల్లా జనసంఖ్య 2.161.250. జిల్లాలోని 17.9% నగరప్రాంతంలో నివసిస్తున్నారు.

                                               

మండ్లా జిల్లా

మధ్యప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లాలలో మండ్ల జిల్లా ఒకటి. మండ్ల పట్టణం జిల్లాకు కేంద్రంగా ఉంది. జిల్లావైశాల్యం 8771 చ.కి.మీ.2001 గణాంకాల ప్రకారం జిల్లా జనసంఖ్య 779.414. జిల్లాలో 4 తాలూకాలు, 1214 గ్రామాలు ఉన్నాయి. జిల్లాలోని అధికభాగం నర్మదానది ముఖద్వ ...

                                               

నాశిక్ జిల్లా

జిల్లా ఉత్తర సరిహద్దులో ధూలే జిల్లా, తూర్పు సరిహద్దులో జలగావ్ జిల్లా, ఆగ్నేయ సరిహద్దులో ఔరంగాబాద్ జిల్లా, దక్షిణ సరిహద్దులో అహమ్మద్ నగర్ జిల్లా, వాయవ్య సరిహద్దులో థానే జిల్లా, పశ్చిమ సరిహద్దులో గుజరాత్ రాష్ట్రంలోని వల్సద్ జిల్లా, నవ్‌సరి జిల్లా, ...

                                               

భండారా జిల్లా

మహారాష్ట్ర రాష్ట్ర జిల్లాలలో భండారా జిల్లా ఒకటి. జిల్లాకేంద్రం భండారాజిల్లాలో ఉంది. జిల్లావైశాల్యం 4087చ.కి.మీ. జనసంఖ్య 1.200.334. వీరిలో పురుషుల సంఖ్య 605.520 పురిషుల సంఖ్య 594.814. ప్రజలలో నగరాలలో నివసిస్తున్న వారి సంఖ్య 19.48%. ప్రస్తుత భండారా ...

                                               

గోందియా

గోందియా జిల్లా, భారతదేశంలో మహారాష్ట్రకు చెందిన జిల్లా. ముఖ్యపట్టణం గోందియా. జిల్లా యొక్క విస్తీర్ణం 5.431 కి.మీ.². 2001 జనగణన ప్రకారం జిల్లా జనాభా 1.200.707. అందులో 11.95% పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. జిల్లా నాగపూరు విభాగంలో ఉంది. ఈ జిల్లాల ...

                                               

దిండోరీ జిల్లా

మధ్యప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లాలలో దిండోరీ జిల్లా ఒకటి.దిండోరీ పట్టణం జిల్లాకు కేంద్రంగా ఉంది. జిల్లా జబల్‌పూర్ డివిజన్‌లో భాగం. జిల్లావైశాల్యం 6.128 చ.కి.మీ. ఇది మధ్యప్రదేశ్ రాష్ట్ర తూర్పు భూభాగంలో చత్తీస్‌ఘడ్ సరిహద్దులో ఉంది.

                                               

పర్భణీ జిల్లా

మహారాష్ట్ర రాష్ట్రంలోని 37 జిల్లాలలో పర్భిణీ జిల్లా ఒకటి. ఇది ఒకప్పుడు ప్రభావతీనగర్ అని పిలువబడేది. పర్భిణీ పట్టణం జిల్లా కేంద్రంగా ఉంది. పర్భిణీ జిల్లా మరాఠ్వాడా డివిజన్‌లోని 8 జిల్లాలలో ఒకటి. 2001 గణాంకాలను అనుసరించి జిల్లా జనసంఖ్య 1.527.715. న ...

                                               

నాగాలాండ్ విశ్వవిద్యాలయం

నాగాలాండ్ విశ్వవిద్యాలయం అనేది 1989 లో భారత ప్రభుత్వం పార్లమెంటు చట్టం ద్వారా నాగాలాండ్ రాష్ట్రంలో స్థాపించబడిన ఒక కేంద్ర విశ్వవిద్యాలయం. దీని ప్రధాన కార్యాలయం జునెబోటొలోని లుమామి గ్రామంలో ఉంది. మరో రెండు శాశ్వత ప్రాంగణాలు కోహిమా మరియు మెడ్జిఫెమా ...

                                               

తుఏన్‌సాంగ్ జిల్లా

నాగాలాండ్ రాష్ట్రం ఏర్పాటు చేయబడిన సమయంలో ఏర్పాటుచేయబడిన 3 జిల్లాలలో మిలిన 2 జిల్లాలు మొకొక్‌ఛుంగ్ జిల్లా, కోహిమా జిల్లా త్యూయంసాంగ్ఒకటి. ఈ జిల్లా భూభాగం నుండి మోన్ జిల్లా, లాంగ్‌లెంగ్ జిల్లా, కిఫిరె జిల్లా జిల్లాలు రూపొందే వరకు ఈ జిల్లా వైశాల్యప ...

                                               

జునెబోటొ జిల్లా

జునెబోటొ జిల్లా తూర్పు సరిహద్దులో మొకొక్‌ఛుంగ్ జిల్లా, పడమర సరిహద్దులో వోఖా జిల్లా, ఉత్తర సరిహద్దులో కోహిమా జిల్లా, దక్షిణ సరిహద్దులో కోహిమా జిల్లా ఉన్నాయి. జిల్లా కేంద్రంగా జునెబోటొ పట్టణం సతతహరితారణ్యాలు, చిన్న సెలయేళ్ళు, నదులు ఉన్నాయి. జిల్లాల ...

                                               

కె. వి. కృష్ణారావు

కోటికాలపూడి వెంకట కృష్ణారావు, భారత సైనిక దళాల మాజీ ఛీప్, జమ్మూ కాశ్మీర్, నాగాలాండ్, మణీపూర్, త్రిపుర రాష్ట్రాలకు గవర్నరుగా పనిచేసారు. ఆయన జమ్మూ కాశ్మీరు గవర్నరుగా మొదటిసారి 1989 జూలై 11 నుండి 1990 జనవరి 19, రెండవసారి 1993 మార్చి 13 నుండి 1998 మే ...

                                               

కిఫిరె జిల్లా

నాగాలాండ్ రాష్ట్రంలో కొత్తగా రూపొంచబడిన 9వ జిల్లా కిఫిరె. ఈ జిల్లాను తుఏన్‌సాంగ్ జిల్లా నుండి కొంత భూభాగం వేరుచేసి రూపొందించబడింది. 2011 గణాంకాలను అనుసరించి నాగాలాండ్ రాష్ట్రంలోని 11 జిల్లాలలో రెండవ అత్యల్పమైన జనసంఖ్య కలిగిన జిల్లాగా కిఫిరె జిల్ల ...

                                               

దీమాపూర్ జిల్లా

నాగాలాండ్ రాష్ట్రం లోని 11 జీల్లాలలో దీమాపూర్ జిల్లా ఒకటి. జిల్లా కేంద్రంగా చుముకెడిమా పట్టణం ఉంది. 2011 గణాంకాలను అనుసరించి నాగాలాండ్ రాష్ట్రంలో ఇది అత్యంత జనసాంధ్రత కలిగిన జిల్లాగా గుర్తించబడింది.

                                               

మొకొక్‌ఛుంగ్ జిల్లా

నాగాలాండ్ రాష్ట్రజిల్లాలలో మొకాక్‌ఛుంగ్ జిల్లా ఒకటి. మొకాక్‌ఛుంగ్ పట్టణం జీల్లాకేంద్రంగా ఉంది. ఇది ఆవో నాగాలగిరిజనులకు పుట్టిల్లు. జిల్లా వైశాల్యం 1.615 చ.కి.మీ. జిల్లా ఉత్తర సరిహద్దులలో అస్సాం రాష్ట్రం, పడమర సరిహద్దులలో వోఖా జిల్లా, తూర్పుసరిహద్ ...

                                               

దీమాపూర్

దీమాపూర్, నాగాలాండ్ రాష్ట్రంలోని దీమాపూర్ జిల్లా ముఖ్య నగరం. ఇది నాగాలాండ్ రాష్ట్రంలో అత్యధిక జనాభా, అత్యధిక జనసాంద్రత కలిగిన నగరంగా గుర్తింపుపొందింది. ఈ నగరం నాగాలాండ్ ప్రధాన వాణిజ్య కేంద్రంగా ఉంది. ఈ దిమాపూర్ నగరం ధన్సిరి నది ఒడ్డున అసోం సరిహద్ ...

                                               

కోహిమా జిల్లా

నాగాలాండ్ రాష్ట్రం లోని 11 జిల్లాలలో కోహిమా జిల్లా ఒకటి. అంగమి నాగా గిరిజన ప్రజలకు ఇది స్థావరం. జనసాంధ్రతలో ఈ జిల్లా నాగాలాండ్ రాష్ట్రంలో రెండవ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో దీమాపూర్ జిల్లా ఉంది.

                                               

కోహిమా

కోహిమా, భారతదేశ ఈశాన్య రాష్ట్రమైన నాగాలాండ్ రాష్ట్ర రాజధాని నగరం. దాదాపు 1.00.000 జనాభాతో ఇది రాష్ట్రంలో రెండవ అతిపెద్ద నగరంగా నిలుస్తోంది. మొదట్లో కెవిరా అని పిలువబడ్డ ఈ కోహిమా, 1878లో బ్రిటీష్ సామ్రాజ్యం లోని నాగ కొండలకు ప్రధాన కార్యాలయంగా ఏర్ప ...

                                               

తెలుగు సాహిత్యం - ఆధునిక యుగము

ఈ యుగంలో తెలుగు సాహిత్యం ప్రక్రియ, వస్తువు, శైలి తదితర అంశాల పరంగా విప్లవాత్మకమైన మార్పులకు లోనైంది. ఈ మార్పుల వెనుక పలు రాజకీయ, సామాజిక ఉద్యమాలు, ప్రభావాలు ఉన్నాయి. ఆంగ్ల భాష అధ్యయనం, పాశ్చాత్య భావాలను తెలుగు సాహితీవేత్తలు తెలుసుకోవడం వంటివి కథ, ...

                                               

తెలుగు సాహిత్యం యుగ విభజన

తెలుగు సాహిత్యాన్ని అధ్యయనా సౌలభ్యం కోసం కొన్ని యుగాలుగా విభజిస్తారు. ఈ విభజన వివిధ పరిశోధకులు వివిధ ప్రమాణాలతో చేశారు. ఆయా కాలాలలో ఉన్న కవుల పేర్ల మీద గాని, లేదా పాలనాధికారుల పేర్లమీద గాని, లేదా కాలానుగుణంగా గాని ఈ యుగాలకు పేర్లు పెట్టారు.

                                               

తెలుగు సాహిత్యం - నన్నయ యుగము

నన్నయకు ముందే ఆంధ్ర సాహిత్యానికి సన్నాహాలు జరిగాయి. రంగం సిద్ధమైంది. ప్రస్తావనానంతరము పాత్ర ప్రవేశపు సూచన కూడా ఇవ్వబడింది. ఇక నన్నయ అనే సూత్రధారుడు "ఆంధ్ర మహా భారతము" అనే పాత్రను తెలుగు సాహితీ రంగంపై ఆవిష్కరించాడు. భారత రచనా ప్రేరణ యశస్సు రాజరాజన ...

                                               

తెలుగు సాహిత్యం - శివకవి యుగము

తెలుగు సాహిత్యంలో 1100 నుండి 1225 వరకు శివకవి యుగము అంటారు. ఈ యుగం నన్నయకు, తిక్కనకు సంధికాలం. దక్షిణ భారతదేశంలో శైవం ప్రబలిన కాలం ఇది. ఆంధ్రాపధంలో కాకతీయుల పాలన సుస్థిరమౌతున్నకాలం. నన్నెచోడుడు,పాల్కురికి సోమనాధుడు, మల్లికార్జున పండితారాధ్యుడు ఈ ...

                                               

తెలుగు సాహిత్యం కాలరేఖ

క్రీ.పూ. 28 - పూజ్యపాదుడనే కన్నడ ఆంధ్ర కవి కాణ్వ వ్యాకరణం గురించి ప్రస్తావించాడు. కాణ్వుడు క్రీ.పూ. 28వ సంవత్సరపువాడని, ఆంధ్రుడని పరిశోధకుల అభిప్రాయం. అప్పటికి జైనమే ప్రబలంగా ఉన్నందున ఆనాటి సాహిత్యం జైన సాహిత్యం కావచ్చునని, కనుక కాణ్వ వ్యాకరణం తె ...

                                               

తెలుగు సాహిత్యం - ఎఱ్ఱన యుగము

తెలుగు సాహిత్యంలో 1320 నుండి 1400 వరకు ఎఱ్ఱన యుగము అంటారు. ఈ యగంలో ప్రబంధ రచనా విధానానికి పునాదులు పడ్డాయి. మహాభారతంలో అరణ్యపర్వశేషం తెలుగుచేయబడింది. నన్నయ తిక్కనాదుల కాలములో చెల్లిన గ్రాంధిక, పౌరాణిక భాష ఈ యుగంలో ఆధునికతను సంతరించుకోసాగింది. తిక ...

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →