ⓘ Free online encyclopedia. Did you know? page 392                                               

అగ్ని-1

అగ్ని-1, భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ అభివృద్ధి చేసిన మధ్యమ పరిధి బాలిస్టిక్ క్షిపణి. భారత సమీకృత గైడెడ్ క్షిపణి అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా దీన్ని తయారుచేసారు. ఈ ఒకే దశ క్షిపణిని కార్గిల్ యుద్ధం తరువాత తయారు చేసారు. 250 కి.మీ. ల పృథ్వి-2 ...

                                               

అగ్ని-2

అగ్ని-2 ఒక వ్యూహాత్మక బాలిస్టిక్ క్షిపణి. భారత క్షిపణి ఆధారిత వ్యూహత్మక అణు నిరోధకంలో అగ్ని శ్రేణి క్షిపణులు కీలకమైనవి. అగ్ని-2, రెండు దశల, ఘన ఇంధన చోదిత, మధ్య పరిధి బాలిస్టిక్ క్షిపణి. పోస్ట్ బూస్ట్ వాహనం పునఃప్రవేశ వాహనం తో సమకూర్చబడింది. అగ్ని ...

                                               

అగ్ని-4

అగ్ని క్షిపణుల శ్రేణిలో నాలుగోది అగ్ని-4. మొదట్లో దీన్ని అగ్ని-ప్రైమ్ అనేవారు. భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ అభివృద్ధి చేసిన ఈ బాలిస్టిక్ క్షిపణి అనేక కొత్త సాంకేతికతలను ప్రదర్శించింది. క్షిపణి సాంకేతికతను కూడా ఎంతో మెరుగుపరచారు. ఈ క్షిపణి త ...

                                               

అగ్ని-5

అగ్ని-5 భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ అభివృద్ధి చేసిన ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి. ఇది సమీకృత గైడెడ్ క్షిపణి అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా భారత్ అభివృద్ధి చేసిన అగ్ని క్షిపణుల శ్రేణికి చెందినది. అగ్ని-5 పరిధి ఎంత అనేది రహస్యమని DRDO అధినేత చె ...

                                               

అగ్ని-6

అగ్ని-6 నాలుగు దశల ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి. ప్రస్తుతం ఇది డిజైను దశను దాటి, హార్డ్‌వేర్ అభివృద్ధి దశలో ఉంది. అగ్ని-6 కి MIRV తో పాటు, మానూవరబుల్ రీఎంట్రీ వెహికిల్ MaRV కూడా చేరుస్తారు. ఈ మెనూవరబుల్ వార్‌హెడ్‌లు అగ్ని-6 పరిధిని మరింతగా. పెంచుతా ...

                                               

అగ్నిపరీక్ష (1951 సినిమా)

మొదట సావిత్రిని రాకుమారుడైన కథానాయకుణ్ణి లోబరుచుకునే ప్రతినాయిక ఛాయలున్న ప్రధానమైన పాత్రకి తీసుకుందామని భావించారు. అందుకుగాను ఆడిషన్స్ చేశాకా, ఆమెకు అప్పటికి అటూఇటూ కాని వయసు కావడంతో ఆ ఆలోచన విరమించుకున్నారు. ఆమెకు ఇందులో చిరుపాత్ర కూడా దక్కలేదు.

                                               

అగ్నిపూలు (ధారావాహిక)

అగ్నిపూలు జెమినీ టీవీలో ప్రసారమైన ధారావాహిక. నాన్ తంతి అనే కన్నడ సీరియల్ మూలకథ ఆధారంగా మంజులా నాయుడు రూపొందించిన ఈ ధారావాహిక 2012 ఆగస్టు 3వ తేదినుండి 2017 ఆగస్టు 25వ తేది వరకు 5 సంవత్సరాలపాటు 1326 ఎపిసోడ్లు ప్రసారమయింది. యద్దనపూడి సులోచనారాణి రాస ...

                                               

అగ్రహారం (పీలేరు)

చూడదగ్గ ప్రదేశములు అగ్రహరం గ్రామం లోని ఎనమల వారి పల్లిలో ఈశ్వరుని దేవాలయం బహు పురాతనమైనది.ఈ గుడికి ఆదరణ లేక శిథిలావస్థలో ఉంది. 2007 ప్రారబ్ధధంలో ఎల్లైలవారి పల్లెలో లక్షీ నరసింహ స్వామి దేవాలయం నిర్మించబడింది. ఇక్కడి ప్రజల ముఖ్య జీవనాధారం వ్యవసాయం. ...

                                               

అచ్చమ్మ అగ్రహారం

;జనాభా 2001 - మొత్తం 621 - పురుషులు 308 - స్త్రీలు 313 - గృహాల సంఖ్య 160 విస్తీర్ణము. 136 హెక్టార్లు. ప్రజల భాష. తెలుగు. జనాభా 2011 - మొత్తం 671 - పురుషులు 322 - స్త్రీలు 349 - గృహాల సంఖ్య 174

                                               

అజర్‌బైజాన్

అజర్‌బైజాన్ అధికారికనామం రిపబ్లిక్ ఆఫ్ అజర్‌బైజాన్ దక్షిణ కాకసస్ ప్రాంతంలోని అతి పెద్ద దేశం, అత్యధిక జనాభాగల దేశం. ఇది పాక్షికంగా తూర్పు ఐరోపా లోనూ, పాక్షికంగా పశ్చిమ ఆసియా లోనూ ఉంది. దీని సరిహద్దులలో తూర్పున కాస్పియన్ సముద్రం, దక్షిణాన ఇరాన్, పశ ...

                                               

అజలాపురం జలపాతం

తెలంగాణ రాష్ట్రంలో నల్లగొండ జిల్లా కేంద్రానికి మర్రిగూడ మండలంలోని అజలాపురం గ్రామం ఉంది. జిల్లా కేంద్రం నుంచి అజలాపురం గ్రామానికి వాహన సౌకర్యం ఉంది. అజలాపురం గ్రామం నుంచి రెండు కి.మీ. వెళితే రాచకొండ గుట్టలకు ఆనుకొని సహజ సిద్ధంగా అజలాపురం జలపాతం ఏర ...

                                               

అజ్జంపూడి

అజ్జంపూడి కృష్ణా జిల్లా, గన్నవరం మండలం లోని గ్రామం. ఇది మండల కేంద్రమైన గన్నవరం నుండి 3 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన విజయవాడ నుండి 27 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 312 ఇళ్లతో, 1228 జనాభాతో 350 హెక్టార్లలో విస్ ...

                                               

అడాయీ యోనత్

అడాయి యోనత్ ఇటాలియన్ క్రిస్టలోగ్రాఫర్ అయిన ఆమె రిబోసం నిర్మాణం గురించి చేసిన పరిశోధనలతో అంతర్జాతీయంగా గుర్తించబడుతుంది. ఆమె ప్రస్తుతం హెలెన్ అండ్ మిల్టన్ ఏ కిమ్మెల్మాన్ బయోమాలిక్యులర్ స్ట్రక్చర్, అసెంబ్లీ ఆఫ్ ది వైజ్మెన్ ఇంస్టిట్యూట్ ఆఫ్ సైంస్ డై ...

                                               

అడుగుజాడలు (నాటకం)

నాటకంలోని పాత్రల పేర్లూ, ప్రధాన లక్షణాలు ఇవి: పాపన్న - వెంకటపతి పనివాడు గోపయ్య - మోతుబరి రైతు వెంకటపతి - సహకారసంఘ కార్యదర్శి దాసు - డాక్టర్, చంద్రం స్నేహితుడు సీత - గోపయ్య కూతురు నరసయ్యన్న - పెద్దమనిషి చంద్రం - గోపయ్య మేనల్లుడు కొమరన్న - పోస్టుమేన్

                                               

అడ్డా (2013 సినిమా)

అడ్డా 2013, ఆగస్టు 15న విడుదలైన తెలుగు చలనచిత్రం. జి. కార్తీక్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సుశాంత్, శాన్వీ శ్రీవాస్తవ జంటగా నటించగా, అనూప్ రూబెన్స్ సంగీతం అందించాడు.

                                               

అణు రియాక్టరు

అణు రియాక్టరు పరమాణు పరిజ్ఞానంతో విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేసే ఒక పరికరము. ఇందులో ప్రధానముగా కేంద్రక విఛ్చిత్తి ద్వారా శక్తి ఉత్పత్తి అవుతుంది.ఒక న్యూక్లియర్ రియాక్టరు నిరంతర అణు శృంఖల చర్యలు ప్రారంభించడానికి, నియంత్రించటానికి ఉపయోగించే ఒక పరికర ...

                                               

అతడు-ఆమె

ఈ నవలను ఉప్పల లక్ష్మణరావు రచించారు. ఈ నవల చాల ప్రాచుర్యం పొందిన చారిత్రక నవల. మాలతీ చందూర్ వంటి విమర్శకులు ఈ నవలను పలు శీర్షికలలో పాఠకులకు పరిచయం చేశారు.

                                               

అతిరపిళ్ళి జలపాతం

అతిరపిళ్ళి జలపాతం, భారతదేశంలోని కేరళ రాష్ట్రానికి చెందిన త్రిశూర్ జిల్లాలోని అతిరపిళ్లి గ్రామపరిధిలో ఉంది.ఈ గ్రామ 489.00 km² వైశాల్యంకలిగిన పెద్ద పంచాయతీ.ఇది త్రిశూర్ పట్టణానికి 60 km దూరంలోనూ,కొచ్చిన్ పట్టణానికి ఈశాన్యంగా 70 కి.మీ.దూరంలోనూ, చలకూ ...

                                               

అత్తారింటికి దారేది

శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో బీ.వీ.ఎస్.ఎన్. ప్రసాద్ నిర్మించగా 2013లో విడుదలైన చిత్రం అత్తారింటికి దారేది. పవన్ కళ్యాణ్, సమంత జంటగా నటించిన ఈ సినిమాలో బొమన్ ఇరానీ, నదియా, ప్రణీత, బ్రహ్మానందం ముఖ్య పాత్రలు ...

                                               

అదవరం

అదవరం, చిత్తూరు జిల్లా, కె.వి.బి.పురం మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్: 517643. దీనికి సమీపంలోనే సుమారు 3 కి.మీ. దూరంలో వేమల పూడి అను గ్రామం ఉంది ఈ గ్రామానికి మూడు వైపులా కొండలుండటం వల్ల కొండల్లో అదవరం అని అంటారు. ఈ గ్రామానికి చుట్టుప్రక్కలా గ్ ...

                                               

అదా ఖాన్

అదా ఖాన్, భారతీయ టెలివిజన్ నటి, మోడల్. ఆమె నటించిన బెహెనైన్ అనే సీరియల్ లో ఆకాషీ పాత్ర, అమృత్ మంథన్ ధారావాహికలో రాజకుమారి అమృత్ పాత్రల ద్వారా ఆమె ప్రఖ్యాత సీరియల్ నటిగా ప్రసిద్ధి చెందింది. అలాగే ఆమె పియా బసంతీ రేలోని పియా, నాగిన్ లో షేషా, పర్దేస్ ...

                                               

అదుర్స్ (సినిమా)

అదుర్స్ 2010 లో వి.వి.వినాయక్ దర్శకత్వంలో విడుదలైన తెలుగు చిత్రం. ఇందులో జూనియర్ ఎన్. టి. ఆర్, నయనతార, షీలా ప్రధాన పాత్రల్లో నటించారు. జూనియర్ ఎన్.టి.ఆర్ మొదటి సారిగా ద్విపాత్రాభిమానం చేసిన చిత్రం ఇది. వల్లభనేని వంశీమోహన్ ఈ చిత్ర నిర్మాత. దేవి శ్ ...

                                               

అదృష్టదీపక్

కవి: అదృష్టదీపక్ పుట్టినరోజు: 1950 జనవరి 18 చదువు: ఎమ్.ఎ. వృత్తి: చరిత్ర అధ్యాపనం ప్రవృత్తి:హేతువాది సాహిత్యం, నాటకాలు, సినిమాలు తల్లితండ్రులు: సత్తి సూరమ్మ, బంగారయ్య

                                               

అదృష్టవంతులు

అదృష్టవంతులు 1969, జనవరి 3వ తేదీన విడుదలైన తెలుగు సినిమా. పరిస్ధితుల ప్రభావం వలన దొంగగా మారిన యువకుడు నిజాయితీ పరుడుగా మారినా అతని గత చరిత్ర అతడిని వెంటాడిన వైనం ఈ చిత్రకథ. జగపతి పిక్చర్స్ వారికి పేరు తెచ్చిన చిత్రాలలో ఇది ఒకటి.

                                               

అదెనపల్లె

;జనాభా 2001 - మొత్తం 1.353 - పురుషులు 673 - స్త్రీలు 680 - గృహాల సంఖ్య 328 విస్తీర్ణము. 681 హెక్టార్లు. ప్రజల భాష. తెలుగు. జనాభా 2011 - మొత్తం 1.514 - పురుషులు 771- స్త్రీలు 743 - గృహాల సంఖ్య 395

                                               

అద్దంకి నగరపంచాయితీ

అద్దంకి నగరపంచాయితీ, ఆంధ్ర్రప్రదేశ్ రాష్ట్రం, ప్రకాశం జిల్లాకు చెందిన పట్టణ స్థానిక సంస్థలకు చెందిన ఒక నగర పంచాయితీ.ఇది నగర పంచాయితీగా 2011 లో ఏర్పడింది. దీని ప్రధాన కేంద్రం అద్దంకి పట్టణం.ఇది గుండ్లకమ్మ నది ఒడ్డున ఉంది.ఈ నది అద్దంకి పట్టణానికి ప ...

                                               

అనంతగిరి కొండలు

అనంతగిరి కొండలు భారత దేశం లోని తెలంగాణ రాష్ట్రంలో గల వికారాబాదు జిల్లా లోని అనంతగిరిలో ఉన్నాయి. ఈ కొండల పైనుండి నీరు ఉస్మాన్ సాగర్, అనంత సాగర్ప్రవహిస్తాయి.ఇది తెలంగాణ రాష్ట్రం లోని అతి పెద్ద దట్టడవి. ఇందులో అనంతగిరి దేవాలయం ఉంది. ఈ కొండలు హైదరాబా ...

                                               

అనన్య (నటి)

అనన్య, ప్రముఖ భారతీయ సినీ నటి. ఆమె మలయాళ, తమిళ సినిమాల్లో ఎక్కువగా నటించింది. తెలుగులో కేవలం ఒకటి, రెండు సినిమాల్లోనే నటించింది అనన్య. ఆమె అసలు పేరు అయిల్య నాయర్. 2008లో మొట్టమొదటిసారి పాజిటివ్ అనే మలయాళ చిత్రంతో కెరీర్ ప్రారంభించింది అనన్య. ఆ తర ...

                                               

అనసూయా సారాభాయ్

అనసూయా సారాభాయ్ భారతదేశంలో మహిళా కార్మిక ఉద్యమానికి ఆద్యురాలు. 1920లో ఈమె భారతదేశంలోనే తొలి జౌళి కార్మిక సంఘమైన, అహ్మదాబాదు వస్త్రపరిశ్రమ కార్మికుల సంఘం ను స్థాపించింది.

                                               

అనిరుద్ధుడు

అనిరుద్ధుడు హిందూ పురాణాలలో వ్యక్తి.అనిరుద్ధ లేదా అనిరుద్ధ అంటే "అనియంత్రిత", "అడ్డంకులు లేకుండా" లేదా "ఆపలేనిది" అని అర్థం.అనిరుద్దుడు ప్రద్యుమ్నడు, రుక్మావతి దంపతుల కుమారుడు.కృష్ణుడు, రుక్మిణిలకు మనవడు. అతను తన తాత కృష్ణుడులాగా జనహితం కోసం జన్మ ...

                                               

అనుముల వేంకట సుబ్రహ్మణ్యశాస్త్రి

అనుముల వేంకట సుబ్రహ్మణ్యశాస్త్రి తెలుగు కవి, బహుగ్రంథకర్త. భార్గవ రామ చరిత్రం అనే మహాకావ్యంతో పాటుగా శ్రీ భర్తృహరి నిర్వేదము, కావ్యగుచ్ఛము, విద్వద్దంపతీ విలాసము మొదలైన కావ్యాలెన్నో రాశారు. మహాకావ్యమైన భార్గవ రామ చరిత్రం గ్రంథాన్ని మహాభారతం ఉద్యోగ ...

                                               

అనూరాధా లోహియా

అనురాధా లోహియా అంటువ్యాధులపై పరిశోధనలు చేసే భారతీయ సూక్ష్మ పరాన్న జీవుల శాస్త్రవేత్త. ప్రస్తుతం ఆమె ప్రెసిడెన్సీ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్‌గా ఉంది. ఆమె ఇంతకుముందు కోల్‌కతాలోని బోస్ ఇనిస్టిట్యూట్‌లో బయోకెమిస్ట్రీ విభాగానికి చైర్‌పర్సన్‌గా ఉంది. ...

                                               

అన్నపూర్ణ శిఖరం

అన్నపూర్ణ అనేది ఉత్తర మధ్య నేపాల్లోని హిమాలయ పర్వతాల విభాగం. ఈ విభాగంలో 8.091 మీ పైగా ఎత్తైన అన్నపూర్ణ I, 7.000 మీ ఎత్తైన 13 ఇతర శిఖరాలు, 6.000 m మించిన ఎత్తున్న 16 ఇతర శిఖరాలు ఉన్నాయి. ఈ విభాగం 55 కిలోమీటర్ల-పొడవు విస్తరించింది. ఈ పర్వతాలు పశ్చి ...

                                               

అన్నూరు

జనాభా 2011 - మొత్తం 2, 853 - పురుషుల 1, 440 - స్త్రీల 1, 413 - గృహాల సంఖ్య 692 జనాభా 2001 - మొత్తం 2, 529 - పురుషుల 1, 260 - స్త్రీల 1, 269 - గృహాల సంఖ్య 596

                                               

అపర్ణా పోపట్

1978 జనవరి 18 న ముంబాయిలో జన్మించిన అపర్ణా పోపట్ భారతదేశపు ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి. ఈమె ప్రపంచ బ్యాడ్మింతన్ లో ప్రస్తుతం 56 వ స్థానంలో ఉంది.

                                               

అపాచీ వెబ్ సర్వర్

అపాచీ హెచ్‌టిటిపి సెర్వర్ అనేది ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా వినియోగించబడుతున్న జాల సేవక సాఫ్ట్‌వేర్. వాస్తవానికి ఇది NCSA హెచ్‌టిటిపిడి సెర్వర్ పై ఆధారపడింది, NCSA కోడు నిలిచిపోయిన తరువాత అపాచీ అభివృద్ధి 1995 సంవత్సరం తొలినాళ్ళలో ప్రారంభమైంది. వి ...

                                               

అప్పర్ దీబాంగ్ వ్యాలీ జిల్లా

అరుణాచల ప్రదేశ్ రాష్ట్రం లోని 17 జిల్లాలలో దిబాంగ్ లోయ జిల్లా ఒకటి. ఈ జిల్లాలో డిబాంగ్ నది ప్రవహిస్తున్న కారణంగ దీనికీ పేరు వచ్చింది. మిష్మి ప్రజలు దీనిని టాలన్ అంటారు. 9.128 చ.కి.మీ వైశాల్యం ఉన్న దిబాంగ్ లోయ జిల్లా రాష్ట్రంలో వైశాల్యపరంగా ప్రథమ ...

                                               

అప్పర్ సియాంగ్ జిల్లా

జిల్లా ప్రాంతం ఒకప్పుడు స్వతంత్ర టిబెట్ దేశంలో ఉంది. అప్పుడీ ప్రాంతం పెమకొ అని పిలువబడేది. మెంబా,ఖంబా, ఇడు మిష్మి గిరిజనులు ఈ ప్రాంతం వదిలి వెళ్ళిన తరువాత ఇక్కడ ఆది ప్రజల ఆధిక్యం కొనసాగింది. 1999లో తూర్పు సియాంగ్ జిల్లా నుండి కొంతభూభాగం వేరుచేసి ...

                                               

అప్పర్ సుబన్‌సిరి జిల్లా

ఎగువ సుబన్‌సిరి జిల్లా కేంద్రం డాపొరిజోలో ఉంది. ఈ జిల్లా వైశాల్యం 7032 చ.కి.మీ. ఈ జిల్లా వైశాల్యం అమెరికాలోని ఈస్ట్ ఫాల్క్‌లాండ్ నగర జనసంఖ్యకు సమానం. జిలాలో డాపొరిజో, డంపొరిజో, తలిహా, నాచో, సియం, మారో.

                                               

అప్పికట్ల (పెదపారుపూడి)

పెదపారుపూడి మండలం మొత్తం ప్రాంతంతో పాటుగా పట్టణ ప్రాంతం కూడా ఉంది.

                                               

అబ్దుల్ హమీద్

కంపెనీ క్వార్టెర్‌మాస్టర్ హవీల్దార్ అబ్దుల్ హమిద్ PVC భారత సైనిక దళం నకు చెందిన ద గ్రనేడర్స్ యొక్క నాల్గవ బెటాఅలియన్ కు చెందిన సైనికుడు. ఆయన 1965లో ఖేం కరణ్ సెక్టారులో జరిగిన ఇండో-పాకిస్తాన్ యుద్ధంలో వీరమరణం పొందాడు. ఆయనకు మరణానంతరం భారతదేశ అత్యు ...

                                               

అబ్దుస్ సలం

మహమ్మద్ అబ్దుస్ సలం, పాకిస్తానీ సిద్ధాంత భౌతికశాస్త్రవేత్త. 20వ శతాబ్ది సిద్ధాంత భౌతిక శాస్త్ర రంగంలో సుప్రసిద్ధ వ్యక్తి, 1979లో భౌతికశాస్త్రంలో నోబెల్ బహుమతిని ఎలక్ట్రోవీక్ యూనిఫికేషన్ సిద్ధాంతం విషయమై చేసిన కృషికి షెల్డన్ గ్లాషోవ్, స్టీవెన్ వీన ...

                                               

అబ్బె జలపాతం

ఈ జలపాతాన్ని ఇంతకు ముందు జెస్సీ ఫాల్స్ అని పిలిచేవారు. పూర్వం ఈ జలపాతానికి బ్రిటిష్ అధికారి భార్య పేరు అయినటువంటి జెస్సి పేరు మీదుగా జెస్సి ఫాల్స్ అని పిలిచేవారు. కొన్ని సంవత్సరాల తరువాత, ఈ జలపాతాన్ని మిస్టర్ నెరవాండ బి. నానయ్య కనుగొన్నారు, ఈ స్థ ...

                                               

అభిజ్ఞాన శాకుంతలము

అభిజ్ఞాన శాకుంతలము మహాకవి కాళిదాసు విరచిత సంస్కృత నాటకములన్నిటిలోనూ అత్యంత ప్రాచుర్యము నొందిన నాటకము. ఇందు ఏడు అంకములు గలవు. శాకుంతలము ఒక గొప్ప శృంగారభరిత నాటకము. దేవలోకములో నర్తకి అయిన మేనక, విశ్వామిత్రుడు చేయుచున్న ఘోర తపస్సును భగ్నము చేయుటకు ద ...

                                               

అభిషేక్ బచ్చన్ సినిమాలు

అభిషేక్ బచ్చన్ ప్రముఖ భారతీయ నటుడు, నిర్మాత. ఆయన ఎక్కువగా బాలీవుడ్ సినిమాల్లో నటించారు. 2000లో కరీనా కపూర్ సరసన జె.పి.దత్తా దర్శకత్వంలో రెఫ్యూజీ సినిమాతో బాలీవుడ్ లో తెరంగేట్రం చేశారు అభిషేక్. ఈ సినిమాలోని నటనకు ఆయన ఫిలింఫేర్ ఉత్తమ నటుడు డెబ్యూ ప ...

                                               

అమరుల రోజు

భారత దేశంలో అనేక రోజులను అమరవవీరుల దినోత్సవముగా జరుపుకొబడుతున్నది.విరమరణం పొందిన అమరవీరుల గౌరవార్థం ఆ రొజులని అమరవీరుల దినోత్సవముగా జరుపుకోబడుతున్నది.

                                               

అమలాపురం గడియార స్తంభం సెంటర్

ఈ గడియార స్తంభం దాదాపు 6 దశాబ్దాల చరిత్ర కలిగినది.గడియార స్తంభాన్ని 1957 నవంబర్ 20న అప్పటి జిల్లా కలెక్టర్ ఎ కృష్ణస్వామి, మున్సిపల్ చైర్మన్ కె వెంకటరత్నం, కమిషనర్ వైవి సుబ్బారావుల ఆధ్వర్యంలో నిర్మించారు.పునాది నుంచి చుతురస్రాకారంలో నిర్మితమైన ఈ గ ...

                                               

అమితాబ్ బచ్చన్ సినిమాలు

అమితాబ్ బచ్చన్ ప్రముఖ భారతీయ నటుడు, నేపథ్యగాయకుడు, నిర్మాత, టివి ప్రముఖుడు. 1969లో సాత్ హిందుస్తానీ సినిమాతో తెరంగేట్రంచేసిన అమితాబ్, అదే ఏడాది భువన్ షోమ్ సినిమాలో కూడా నటించారు. ఆ తరువాత హృషీకేశ్ ముఖర్జీ తీసిన ఆనంద్ సినిమాలో డాక్టర్ భాస్కర్ బెనర ...

                                               

అమీ తుమీ

అమీ తుమీ 2017లో విడుదలైన తెలుగు చలనచిత్రం. ఎ గ్రీన్ టీ ప్రొడక్షన్స్ పతాకంపై కె సి నరసింహా రావు నిర్మించగా ఇంద్రగంటి మోహన కృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. అడివి శేష్, ఈషా రెబ్బ‌, వెన్నెల కిశోర్, అవసరాల శ్రీనివాస్, తనికెళ్ళ భరణి, అదితి మ్యాకల ...

                                               

అమెరికా సంయుక్త రాష్ట్రాల అధ్యక్షులు

అమెరికా సంయుక్త రాష్ట్రాల రాజ్యాంగం ప్రకారం ఆ దేశ అధ్యక్షుడు ప్రభుత్వానికి అధిపతి. కార్యనిర్వహణ శాఖ అధినేతగా, ఫెడరల్ ప్రభుత్వాధినేతగా గల అధ్యక్ష పదవి అమెరికాలో అత్యున్నతమైన పదవి. అమెరికా అధ్యక్షుడు అమెరికా సంయుక్త రాష్ట్రాలలోని సైనిక బలగాలకు కమాం ...

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →