ⓘ Free online encyclopedia. Did you know? page 38



                                               

గొట్టికంప

గొట్టి కంపను గొట్టికాయలచెట్టు అని కూడా అంటారు. ఇది రేగు చెట్టు వలె ఉంటుంది. దీని శాస్త్రీయనామం Ziziphus rugosa. దీని Common name: Wild Jujube, wrinkled jujube. ఇది Rhamnaceae కుటుంబానికి చెందినది.

                                               

తుంగ గడ్డి

తుంగ ఒక రకమైన గడ్డి. ఈ గడ్డితో మన పల్లెలలో ఇంటి పైకప్పుగా వేసుకుంటారు. నేల మీద కూర్చొనడానికి అవసరమైన చాపలు తుంగ గడ్డితో చేసినవి మెత్తగా ఉంటాయి.

                                               

కోడ్ రెడ్ (కంప్యూటర్ వార్మ్)

కోడ్ రెడ్, 2001 జూలై 15 న ఇంటర్నెట్ లో పరిశీలించిన కంప్యూటర్ వార్మ్. ఇది మైక్రోసాఫ్ట్ ఐఓఎస్ వెబ్ సర్వర్ నడుస్తున్న కంప్యూటర్లపై దాడి చేసింది. ఈఐ డిజిటల్ సెక్యూరిటీ ఉద్యోగులు మార్క్ మైఫ్ఫెర్ట్, ర్యాన్ పెర్మెహ్ లు రీసెంట్ గా హాస్అమ్మ్ కనుగొన్న ఒక ద ...

                                               

కెనడా

కెనడా ఉత్తర అమెరికా లోని అతి పెద్ద దేశం. ఈ దేశం పశ్చిమములోని అట్లాంటిక్ మహాసముద్రము నుండి పడమరలోని పసిఫిక్ మహాసముద్రము వరకి వ్యాపించి ఉత్తరములోని ఆర్కిటెక్ మహాసముద్రము లోపలకు కూడా వ్యాపించి ఉంది. ఇది విస్తీరణంలో ప్రపంచములోనే రెండవ అతి పెద్ద దేశం. ...

                                               

డక్‌డక్‌గో

డక్‌డక్‌గో అనేది ఒక అంతర్జాల శోధనా యంత్రం, ఇది ఫలితాలను పొందడానికి సమూహమూలాలతో కూడిన వికీపీడియా వంటి జాళగూళ్ళ నుండి సమాచారాన్ని సేకరిస్తుంది. వినియోగదారుల సమాచారాన్ని నమోదుచేసుకోకుండా, గోప్యతను కల్పిస్తుందని విధివిధానాలు తెలుపుతున్నాయి.ఈ సెర్చ్ ఇ ...

                                               

వికీమీడియా కామన్స్

వికీమీడియా కామన్స్ అనేది స్వేచ్ఛా-వినియోగ చిత్రాలు, శబ్దాలు, ఇతర మీడియా, జెసన్ ఫైళ్ళ యొక్క ఆన్‌లైన్ నిల్వ. ఇది వికీమీడియా ఫౌండేషన్ వారి ప్రాజెక్టు. వికీమీడియా కామన్స్ లోని ఫైళ్ళను అన్ని వికీమీడియా ప్రాజెక్టులలోను - వికీపీడియా, విక్షనరీ, వికీబుక్స ...

                                               

టూర్ డి ఫ్రాన్స్

టూర్ డి ఫ్రాన్స్ ప్రధానంగా ఫ్రాన్స్ దేశంలో జరిగే ఒక వార్షిక బహుళ దశ సైకిల్ పందెం, అప్పుడప్పుడు సమీప దేశాల గుండా కూడా ఈ పందెం నిర్వహించబడును. రేసు పత్రిక Lఆటో అమ్మకాలు పెంచడానికి కోసం ఈ పందెం మొట్ట మొదట 1903 లో నిర్వహించబడింది. టూర్ ని సృష్టించిన ...

                                               

మెల్లీ సోలింగర్

మెల్లీ సోలింగర్: స్విట్జర్లాండులో జన్మించిన సామాజిక ఉద్యమ కర్త,ఈవిడ యూరప్ లో ను అక్కడ మహిళల ఓటుహక్కు ఉద్యమంలోనూ, కార్మికోద్యమాల్లోనూ ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆపై, 1929లో భారత దేశం వచ్చాక జాతీయోద్యమంలో పాలుపంచుకున్నారు

                                               

కెన్యా

కెన్యా రిపబ్లిక్ ఆఫ్ కెన్యా. తూర్పు ఆఫ్రికా లోని ఒక దేశం. పాక్షిక స్వయంప్రతిపత్తి కలిగిన 47 ఆఫ్రికా దేశాలలో ఇది ఒకటి. కెన్యా జనసంఖ్య 52.2 మిలియన్లు. అత్యధిక జనసాంధ్రత కలిగిన ప్రపంచ దేశాలలో కెన్యా 27 వ స్థానంలో ఉంది. కెన్యా పాలనాబాధ్యతలను ఎన్నిక చ ...

                                               

ఇథియోపియా

ఇథియోపియా అధికారిక నామం "ఫెడరలు డెమొక్రటికు రిపబ్లికు ఆఫ్ ఇథియోపియా" ఒక భూపరివేష్టిత దేశం,ఆఫ్రికా ఖండంలో ఈశాన్యంలో ఉంది. దీని ఉత్తరసరిహద్దులో ఎరిత్రియా, పశ్చిమసరిహద్దులో సూడాన్, దక్షిణసరిహద్దులో కెన్యా, తూర్పుసరిహద్దులో సోమాలియా, ఈశాన్యసరిహద్దులో ...

                                               

జనవరి 15

1988: చెన్నైలోని చిదంబరం స్టేడియంలో వెస్టిండీస్‌తో జరిగిన టెస్ట్‌మ్యాచ్‌లో భారత లెగ్‌స్పిన్నర్‌ నరేంద్ర హిర్వాణి తానాడిన తొలిటెస్టులోనే 16వికెట్లు 16/136, 8/61, 8-75 తీసుకొని రికార్డు సృష్టించాడు.ఈ రికార్డును ఇప్పటికీ ఎవరూ ఛేదించలేదు. 2008: స్టీవ ...

                                               

ఫ్రీడమ్ అఫ్ పనోరమ

ఫ్రీడమ్ ఆఫ్ పనోరమ అనేది వివిధ దేశాలలోని నకలు హక్కుల చట్టాలలో సడలింపు ద్వారా నకలు హక్కులు గల జనసామాన్య భవనాలు, విగ్రహాలు, చిత్రపటాల బొమ్మలు తీయడాన్ని, వీడియోలో పొందుపరచడాన్ని అనుమతించే వెసులుబాటు. నకలు హక్కుల నియమాల ప్రకారం ఒక సృజనాత్మక రచనని ఆ రచ ...

                                               

ఆగష్టు 7

1942: అమెరికా మెరైన్లు గ్వాడల్ కెనాల్ పై దాడి ప్రారంబించారు. 2009: ఉత్తరాఖండ్ గవర్నర్‌గా మార్గరెట్ ఆల్వా ప్రమాణస్వీకారం. 1987: 30 సంవత్సరాల వయసు ఉన్న లైనే కాక్స్, ఆర్కిటిక్, పసిఫిక్ సముద్రాల వేరుచేసే బేరింగ్ జలసంధిని, స్విమ్ సూట్ ఈత దుస్తుల లో, అ ...

                                               

రచ్చబండ (నాటిక)

రచ్చబండ గ్రామీణ నేపథ్యంలో వచ్చిన సాంఘిక నాటిక. ఈ నాటికను రచయిత రావుల పుల్లాచారి రచించగా గోవాడ క్రియేషన్స్‌ అసోసియేషన్‌ నిర్వహణలో నటుడు దర్శకుడైన డా. వెంకట్ గోవాడ దర్శకత్వం వహించాడు.

                                               

అడ్వెంచర్స్ ఆఫ్ చిన్నారి (నాటకం)

అడ్వెంచర్స్ ఆఫ్ చిన్నారి తెలుగు జానపద నాటకం. ఆర్టిస్ట్స్ ఇన్ రెసిడెన్సి ప్రోగ్రాంలో భాగంగా థియేటర్ ఔట్రీచ్ యూనిట్ తయారుచేసిన ఈ నాటకానికి హైదరాబాద్ విశ్వవిద్యాలయం రంగస్ధల కళలశాఖలో పి.హెచ్డి చేస్తున్న షేక్ జాన్ బషీర్ దర్శకత్వం వహించాడు. ఈ నాటకం చైన ...

                                               

తెలంగాణ యువ నాటకోత్సవం - 5

తెలంగాణ యువ నాటకోత్సవం - 5 తెలంగాణ రంగస్థల సమాఖ్య, తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంయుక్తాధ్వర్యంలో 2019, జూలై 4 నుండి 7 వరకు హైదరాబాద్ లోని రవీంద్రభారతి ఆడిటోరియంలో నిర్వహించిన నాటకోత్సవం. నూతన తెలంగాణ రాష్ట్రంలో నాటకరంగ ఉనికిని చాటడంకోసం, ...

                                               

ఆకాశదేవర

ఆకాశదేవర గోవాడ క్రియేషన్స్, హైదరాబాద్ వారు ప్రదర్శిస్తున్న సాంఘిక నాటకం. నగ్నముని రాసిన ఆకాశదేవర అనే విలోమ రచనను పాటిబండ్ల ఆనందరావు నాటకీకరించగా, గుమ్మళ్ల బలరామయ్య దర్శకత్వం వహించారు.

                                               

తెలంగాణ యువ నాటకోత్సవం - 4

తెలంగాణ యువ నాటకోత్సవం - 4 తెలంగాణ రంగస్థల సమాఖ్య, తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంయుక్తాధ్వర్యంలో 2018, డిసెంబర్ 27 నుండి 30 వరకు హైదరాబాద్ లోని రవీంద్రభారతి ఆడిటోరియంలో నిర్వహించిన నాటకోత్సవం. నూతన తెలంగాణ రాష్ట్రంలో నాటకరంగ ఉనికిని చాటడం ...

                                               

థియేటర్ ఔట్రీచ్ యూనిట్ (టి.ఓ.యు)

థియేటర్ ఔట్రీచ్ యూనిట్ హైదరాబాదు విశ్వవిద్యాలయం రంగస్థల కళల శాఖ ఏర్పాటు చేసిన ఒక నాటక విభాగం. సర్ రతన్ టాటా ట్రస్ట్ ఆర్థిక సహకారంలో 2012, జూలైలో ఏర్పాటుచేయబడింది. రంగస్థల శాఖకి ఉన్న అన్ని రకాల వనరులను ప్రజలందరికీ అందజేయడం, అలాగే నాటకరంగంలో విశేష ...

                                               

మిస్ మీనా (నాటకం)

మిస్ మీనా తెలుగు సాంఘీక నాటకం. ఆర్టిస్ట్స్ ఇన్ రెసిడెన్సి ప్రోగ్రాంలో భాగంగా థియేటర్ ఔట్రీచ్ యూనిట్ తయారుచేసిన ఈ నాటకానికి నాటక రచయిత, దర్శకుడు, నటుడు చంద్రశేఖర్ ఇండ్ల దర్శకత్వం వహించాడు. ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన ది విజిట్ అనే ఇంగ్లీష్ ...

                                               

పాప్‌కార్న్ థియేటర్

పాప్‌కార్న్ థియేటర్ తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ లోని ఒక నాటక సంస్థ. తెలుగు నాటకరంగంలో కృషి చేస్తున్న యువతలో కొంతమంది కలిసి ఈ పాప్‌కార్న్ థియేటర్ ని ప్రారంభించారు.

                                               

మోత్కూర్ (యాదాద్రి భువనగిరి)

మోత్కూరు తెలంగాణ రాష్ట్రం, యాదాద్రి భువనగిరి జిల్లా, మోతుకూరు మండలానికి చెందిన గ్రామం. ఇది సమీప పట్టణమైన భువనగిరి నుండి 45 కి. మీ. దూరంలో, రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కు 102 కి. మీ దూరంలో ఉంది.ఈ గ్రామం తుంగతుర్తి నియోజకవర్గం పరిధి క్రిందకు వస్తుంది ...

                                               

సెంటర్ ఫర్ ఇంటర్నెట్ అండ్ సొసైటీ (ఇండియా)

ది సెంటర్ ఫర్ ఇంటర్నెట్ అండ్ సొసైటీ బెంగుళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఒక స్వచ్ఛంద సంస్థ. బహుళవిధానాలలో పరిశోధన, సమర్ధన దిశగా ఈ సంస్థ పని చేస్తోంది. అంతర్జాలం, సామాజిక రంగంలో సాంకేతిక బాహుళ్యవాదం, ప్రజా జవాబుదారీతనం, ఇంకా బోధనా పద్ధతులు మొ॥విషయాలపై ...

                                               

విజువల్ ఎడిటర్

విజువల్ ఎడిటర్ వికీ కంటెంట్ కోసం కొత్త ఎడిటింగ్ మోడ్. ఈ మీడియావికీ పొడిగింపును వికీ భాగస్వామ్యంతో వికీమీడియా ఫౌండేషన్ అభివృద్ధి చేసింది వికీమీడియా ఫౌండేషన్ విజువల్ ఎడిటర్‌ను అత్యంత సవాలుగా ఉన్న సాంకేతిక ప్రాజెక్టుగా 2013 వరకు పరిగణించింది ది ఎకనా ...

                                               

లీలా ట్రీటికోవ్

లీలా ట్రీటికోవ్ రష్యాలో జన్మించింది, ఈమె ఎంటర్ప్రైజ్ సాఫ్టువేర్ లో నిష్ణాతులైన సాంకేతిక నిపుణురాలు. యుక్తవయస్సులోనే యు.ఎస్ కు వలస వచ్చింది, ఈమె 1999లో కాలిఫోర్నియాలో ఒక ఇంజనీర్ గా పని ప్రారంభించి, ఒక కంపెనీ స్థాపించింది, అనేక సాఫ్టువేరు పేటెంట్లు ...

                                               

మీడియావికీ

మీడియావికీ అనేది వికీమీడియా ఫౌండేషన్ వాళ్ళు తమ యొక్క అన్ని ప్రాజెక్టులలో వాడే ఒక వెబ్ ఆధారిత సాఫ్ట్‌వేర్. ఇది GNU/GPL లైసెన్సు కింద ఉచితంగా లభ్యమౌతుంది. దీన్నే అనేక ఇతర వెబ్‌సైట్లు కూడా వాడుతున్నాయి. దీన్ని మొదటగా ఉచిత విజ్ఞాన సర్వస్వమైన వికీపీడి ...

                                               

జూన్ 20

1991: 10వ లోక్ సభ ప్రధాన ఎన్నికల అధికారి ప్రకటనతో, అమలు లోనికి వచ్చింది. 1429: జోన్ ఆఫ్ ఆర్క్ జెన్నే డి ఆర్క్ ఓర్లీన్స్ ఆర్లీన్స్ జయించింది. ఈ ప్రాంతం యుద్ధ తంత్ర రీత్యా, ఇరు పక్షాలకు ముఖ్యమైన ప్రాంతం. ఈ విజయానికి గుర్తు చేసుకుంటూ ఇప్పటీకీ ఆ ప్రా ...

                                               

రాజు నరిశెట్టి

ఇండియానా విశ్వవిద్యాలయము నుండి పత్రికా వ్యాసంగములో పట్టభద్రుడయ్యాడు. 13 సంవత్సరములు వాల్ స్ట్రీట్ జర్నల్ లో ఐరోపా సంపాదకునిగా పనిచేశాడు. 2006 నుండి 2008 వరకు మింట్ అను వ్యాపార పత్రికకు స్థాపక సంపాదకుడు. ఈ పత్రిక హిందూస్థాన్ టైమ్స్ కూటమి వారిచే నడ ...

                                               

గజపతి జిల్లా

గజపతి ఒడిషా రాష్ట్రంలోని జిల్లా. ఇది గంజాం జిల్లా నుండి అక్టోబరు, 1992 లో ఏర్పడింది. ఈ జిల్లా పేరు పర్లాకిమిడి మహారాజా, ఒడిషా మొదటి ముఖ్యమంత్రి అయిన శ్రీ కృష్ణచంద్ర గజపతి నారాయణ దేవ్ పేరున ఇవ్వబడింది. ఈ జిల్లా ముఖ్యపట్టణం పర్లాకిమిడి. ఇది ప్రస్తు ...

                                               

స్వతంత్ర 2014

స్వతంత్ర 2014 అనేది ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ అనేది కేరళ ప్రభుత్వం ఆధ్వర్యంలో స్వతంత్ర సంస్థ నిర్వహించిన ఐదో అంతర్జాతీయ ఫ్రీ సాఫ్ట్వేర్ విషయంపై చర్చకోసం ఏర్పాటు చేసిన వ్యక్తుల సమావేశం.2014 డిసెంబరు 18 -20 తేదీల్లో క ...

                                               

జిడ్డు కృష్ణమూర్తి

జిడ్డు కృష్ణమూర్తి ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఒక తత్వవేత్త. మే 12, 1895 న ఆంధ్ర ప్రదేశ్ లోని మదనపల్లెలో ఒక తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. 1929 నుండి 1986 లో తను మరణించే వరకు ప్రపంచం నలుమూలల ప్రయాణిస్తూ తాత్విక, ఆధ్యాత్మిక విషయాలపై అనేక ప్రసంగా ...

                                               

విలియం స్టాన్లీ మెర్విన్

విలియం స్టాన్లీ మెర్విన్ అమెరికాకు చెందిన కవి, రచయిత, అనువాదకుడు, యుద్ధ వ్యతిరేక కార్యకర్త. సాహిత్యానికి సంబంధించి అమెరికాలో ఉన్న అన్ని అవార్డులను గెలుచుకున్న మెర్విన్, దాదాపు ఏడు దశాబ్దాల పాటు తన రచనలతో, భావాలతో, భాషా ప్రయోగాలతో, జీవితంతో తన తరా ...

                                               

మృణాళినీ సారాభాయ్

మృణాళినీ సారాభాయ్ భారతీయ సాంప్రదాయ నృత్యకళాకారిణి, నృత్యదర్శకురాలు, నృత్య గురువు. ఆమె "దర్పణ అకాడమీ ఆఫ్ పెర్‌ఫార్మింగ్ ఆర్ట్స్"కు వ్యవస్థాపకురాలు. ఈ సంస్థలో నృత్య రీతులు, నాటకాలు, సంగీతం, పప్పెట్రీ లపై శిక్షణ నిస్తారు. ఈ సంస్థ అహ్మదాబాదులో ఉంది. ...

                                               

ఎస్.హెచ్.రజా

సయ్యద్ హైదర్ రజా భారతీయ చిత్రకారుడు. ఆయన 1950 నుండి ఫ్రాన్స్లో నివాసముంటున్నాఅరు. ఆయనకు భారతదేశంతో బలమైన అనుబంధం ఉంది. ఆయన భారతీయ భావనలను, ప్రతీకలను తన కుంచె ద్వారా ప్రపంచానికి ఆవిష్కరించిన ప్రముఖ చిత్రకారుడు. బిందు, పురుష్-ప్రకృతి, నారి వంటి కళా ...

                                               

సెర్బియా

సెర్బియా, అధికారిక నామం రిపబ్లిక్ ఆఫ్ సెర్బియా listen) మధ్య, ఆగ్నేయ యూరప్ లో ఉన్న సదరన్ పనానియన్ మైదానం బాల్కన్ ద్వీపకల్పంలో ఉంది. ఈదేశానికి బెల్ గ్రేడ్ రాజధానిగా ఉంది. దేశానికి ఉత్తర సరిహద్దులో హంగరీ, తూర్పు సరిహద్దులో రొమేనియా, బల్గేరియా దక్షిణ ...

                                               

ఫిబ్రవరి 25

2008: క్యూబా అధ్యక్షుడిగా ఫిడెల్ కాస్ట్రో సోదరుడు రాల్ క్యాస్ట్రో ఎన్నికయ్యాడు. 1998: ఆకాశవాణి ఆల్ ఇండియా రేడియో టెలిఫోన్ చేస్తే వార్తలు చెప్పే విధానం ప్రవేశపెట్టింది.

                                               

ఏప్రిల్ 25

2007: నకిలీ పాసుపోర్టుల కుంభకోణంలో పాత్ర ఉందనే ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో తెరాస అగ్రనేత ఆలె నరేంద్రను పార్టీ నుండి సస్పెండు చేసారు. 2011: 2011 ఏప్రిల్ 1 నుంచి 2011 ఏప్రిల్ 25 వరకు భారతదేశంలో, వెండి ధర 75.770 రూపాయలకు చేరి, రికార్డు స్థాపించింది. 1 ...

                                               

మార్చి 24

1997: భారత ప్రధాన న్యాయమూర్తిగా ఎ.జె.ఎం. అహ్మది పదవీ విరమణ. 1998: భారత లోక్‌సభ స్పీకర్‌గా జి.యమ్.సి.బాలయోగి పదవిని స్వీకరించాడు. 1882: క్షయ వ్యాధికి కారణమైన మైకోబాక్టీరియా ట్యుబర్‌క్యులాసిస్ ని రాబర్ట్ కోచ్ అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు. 1998: పశ్ ...

                                               

మార్చి 26

2000: రష్యా అధ్యక్షుడిగా వ్లాదిమిర్ పుతిన్ ఎన్నికయ్యాడు. 2008: భూటాన్లో తొలిసారిగా జరిగిన ప్రజాస్వామ్య ఎన్నికలలో గెలిచి జిగ్మీ ధిన్లే ప్రధానమంత్రి పదవిని చేపట్టాడు. 1977: భారత లోక్ సభ స్పీకర్గా నీలం సంజీవరెడ్డి పదవి స్వీకారం. 1971: పాకిస్థాన్ నుం ...

                                               

అక్టోబర్ 25

1921: టి.వి.రాజు, తెలుగు, తమిళ, కన్నడ సినిమా సంగీత దర్శకుడు. మ.1973 1964: కలేకూరు ప్రసాద్, సినీ గేయరచయిత, సాహితీ విమర్శకుడు, మార్క్సిస్టు విశ్లేషకుడు ప్రజాకవి. 1800: మొదటి లా కమిషన్ ఛైర్మన్, ఇండియన్ పీనల్ కోడ్ 1860 సృష్టికర్త.లార్డ్ మెకాలే థామస్ ...

                                               

డిసెంబర్ 25

1927: మహారాష్ట్రలోని రాయ్‌ఘర్ జిల్లాలోని మహాద్ ప్రాంతంలో అంబేద్కర్, అతని అనుచరులు 1927 డిసెంబరు 25న అంటరానితనాన్ని వ్యతిరేకిస్తూ మనుస్మృతి ప్రతిని తగలబెట్టారు. 2000: రూ.60వేల కోట్ల అంచనా వ్యయంతో రూపొందించిన గ్రామీణ రహదారుల పథకం, అంత్యోదయ అన్న పథక ...

                                               

ఆగష్టు 25

2003: బొంబాయి నగరములో కారు బాంబులు పేలి విధ్వంసం సృష్టించబడింది. ఉరుగ్వే జాతీయదినోత్సవం 1945: వరంగల్లు జిల్లా బైరాన్‌పల్లి పై, పోలీసులు, మిలటరీ సాయంతో, భువనగిరి డిప్యూటీ కలెక్టరు ఇక్బాల్ హుస్సేన్ నాయకత్వంలో 500 మందికి పైగా రజాకార్లు దాడి చేసారు. ...

                                               

జూలై 25

1997: భారత రాష్ట్రపతిగా కె.ఆర్.నారాయణన్ పదవిని స్వీకరించాడు. 1977: భారత రాష్ట్రపతిగా బి.డి.జట్టి పదవీ విరమణ. 1982: భారత రాష్ట్రపతిగా జ్ఞాని జైల్ సింగ్ పదవిని స్వీకరించాడు. 1987: భారత రాష్ట్రపతిగా జ్ఞాని జైల్ సింగ్ పదవీ విరమణ 2002: భారత రాష్ట్రపతి ...

                                               

నవంబర్ 25

1839: దేశంలోని తీరప్రాంతాలను ప్రచండ తుఫాను కుదిపేసింది. నలభై అడుగుల ఎత్తున విరుచుకుపడిన కడలి కెరటాల్లో 20వేల పడవలు కొట్టుకు పోయాయి. ఊళ్లకు ఊళ్లే మునిగిపోయాయి. కాకినాడకు సమీపంలోని కోరింగా రేవు పట్టణం పూర్తిగా దెబ్బతింది. ఆనాటి ప్రళయంలో దాదాపు మూడు ...

                                               

సెప్టెంబర్ 25

1969: కాథరిన్ జీటా-జోన్స్, ఒక వెల్ష్ నటీమణి 1920: సతీష్ ధావన్, భారతీయ ఏరోస్పేస్ ఇంజనీరు, ఇస్రో మాజీ ఛైర్మన్ మ.2002 1939: భారతీయ నటుడు, హిందీ చలనచిత్ర నిర్మాత, దర్శకుడు ఫిరోజ్ ఖాన్ జననం మ.2009. 1948: భూపతిరాజు సోమరాజు, పేరొందిన గుండె వ్యాధి నిపుణు ...

                                               

మార్చి 27

1998: ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ వారు వయాగ్రా మందును మగవారి నరాలబలహీనతకు ఔషధంగా ధ్రువీకరించారు. 2008: వికీపీడియాలో 10వ మిలియన్ వ్యాసం వ్రాయబడింది.

                                               

రా

1962 లో జరిగిన భారత-చైనా యుద్ధం, 1965న జరిగిన భారత-పాకిస్థాన్ యుద్ధం తరువాత విదేశాలపై గట్టి నిఘా ఉంచుటకు ఒక సంస్థ అవసరం ఏర్పడింది. అప్పుడు సెప్టెంబర్ 1968 లో రా ను ఇంటలిజెన్స్ బ్యూరో నుంచి వేరుగా ఒక సంస్థగా ఏర్పాటుచేసారు. ఇంటలిజన్స్ బ్యూరో అప్పటి ...

                                               

2020 భారత చైనా సరిహద్దు కొట్లాటలు

2020 భారత చైనా కొట్లాటలు, భారత చైనాల మధ్య కొనసాగుతున్న సైనిక ప్రతిష్ఠంభనలో భాగం. 2020 మే 5 నుండి, భారత, చైనా దళాలు వాస్తవాధీన రేఖ వెంబడి ఉన్న ప్రదేశాలలో దొమ్మీలకు, ముష్టి యుద్ధాలకూ, కొట్లాటలకూ పాల్పడ్డాయి. లడఖ్‌లోని వివాదాస్పదమైన పాంగోంగ్ సరస్సుక ...

                                               

1831

డిసెంబరు 27: చార్లెస్ డార్విన్ హెచ్‌ఎమ్‌ఎస్ బీగిల్ లో తన చారిత్రాత్మక ప్రయాణాన్ని మొదలుపెట్టాడు సెప్టెంబరు 8: ఇంగ్లాండు కింగ్ విలియం IV పట్టాభిషేకం జూలై 20: ఏనుగుల వీరస్వామయ్య కాశీయాత్రనుండి వెనక్కి వచ్చే మార్గంలో పిఠాపురం పెద్దాపురం వచ్చాడు. జూన ...

                                               

1830

జూలై 13: కలకత్తాలో అలెగ్జాండర్ డఫ్, రాజా రామమోహన్ రాయ్ లు జనరల్ అసెంబ్లీ కాలేజీ స్కాటిష్ చర్చి కాలేజీ ని స్థాపించారు. మే 28: అమెరికా కాంగ్రెసు, నేటివ్ అమెరికనులను తమ స్వస్థలాల నుండి బలవంతాన వెళ్ళగొట్టే ఇండియన్ రిమూవల్ యాక్ట్‌ను చేసింది. దీనివలన ఉ ...

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →