ⓘ Free online encyclopedia. Did you know? page 295



                                               

కొలిపాక

కొలిపాక, తెలంగాణ రాష్ట్రం, నిజామాబాద్ జిల్లా, జక్రాన్‌పల్లి మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన జక్రాన్‌పల్లి నుండి 6 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన ఆర్మూర్ నుండి 12 కి. మీ. దూరంలోనూ ఉంది.

                                               

కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం

మహబూబ్ నగర్ జిల్లా లోని 14 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఇది ఒకటి. 2007లో చేయబడిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రకారము ఈ నియోజకవర్గం 5 మండలాలు ఉన్నాయి. పునర్విభజన ఫలితంగా ఇదివరకు నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలో భాగంగా ఉన్న కొన్ని గ్రామాలు కూడా ఇప్పుడు ఈ ...

                                               

కొవ్వూరు శాసనసభ నియోజకవర్గం

2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో కొవ్వూరు శాసనసభ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీకి చెందిన అభ్యర్థి పెండ్యాల వెంకట కృష్ణారావు తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన జి.ఎస్.రావుపై 1331 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు. వెంకట కృష్ణారావుకు ...

                                               

కోకట్

కోకట్, తెలంగాణ రాష్ట్రం, వికారాబాదు జిల్లా, యాలాల మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన యాలాల నుండి 15 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన తాండూరు నుండి 3 కి. మీ. దూరంలోనూ ఉంది.మండలంలోని పెద్ద గ్రామాలలో రెండవది.గ్రామ పంచాయతి కేంద్రము. కాగ్నానది సమీపం ...

                                               

కోటగిరి మండలం

రెవెన్యూ గ్రామాలు 34; ప్రభుత్వము - మండలాధ్యక్షుడు; 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 56.917 - పురుషులు 27.920 - స్త్రీలు 28.997;అక్షరాస్యత - మొత్తం 49.48% - పురుషులు 59.89% - స్త్రీలు 39.20%

                                               

కోటపల్లి

కోటపల్లి, తెలంగాణ రాష్ట్రం, మంచిర్యాల జిల్లా,కోటపల్లి మండలానికి చెందిన గ్రామం. ఇది సమీప పట్టణమైన మంచిర్యాల నుండి 54 కి. మీ. దూరంలో ఉంది.కొత్త జిల్లాల ఏర్పాటుకు ముందు, కోటపల్లి తెలంగాణ రాష్ట్రములోని ఆదిలాబాదు జిల్లాలో భాగంగా ఉండేది.

                                               

కోటపల్లి మండలం

కోటపల్లి మండలం, తెలంగాణ రాష్ట్రం, మంచిర్యాల జిల్లాలో ఉన్న 18 మండలాల్లో ఉన్న ఒక మండల కేంద్రం ఈ మండలం పరిధిలో 34 గ్రామాలు ఉన్నాయి. ఈ మండలం మంచిర్యాల రెవెన్యూ డివిజన్ పరిధిలోకి వస్తుంది.

                                               

కోటమర్తి

కోటమర్తి తెలంగాణ రాష్ట్రం, యాదాద్రి భువనగిరి జిల్లా, అడ్డగూడూర్ మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన అడ్డగూడూరు నుండి 15 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన సూర్యాపేట నుండి 48 కి. మీ. దూరంలోనూ ఉంది.

                                               

కోడుమూరు మండలం

కోడుమూరు మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములోని కర్నూలు జిల్లాకు చెందిన గ్రామీణ మండలం. కర్నూలు రెవిన్యూ డివిజను లోని ఈ మండలంలో 10 గ్రామాలున్నాయి. మండలానికి తూర్పున కల్లూరు, ఉత్తరాన గూడూరు, సి.బెళగల్ మండలాలు, పశ్చిమాన గోనెగండ్ల, దక్షిణాన క్రిష్ణగిరి, ఆ ...

                                               

కోదండ రామ దేవాలయం

కోదండ రామ దేవాలయం తూర్పు గోదావరి జిల్లా, బిక్కవోలు మండలంలోని గొల్లలమామిడాడ గ్రామంలో ఉంది. ఈ దేవాలయానికి పడమర వైపున ఉన్న గాలిగోపురం ఆకాశాన్నంటుతున్నట్లు ఎత్తుగా కనిపిస్తుంది.

                                               

కోనరావుపేట మండలం (రాజన్న సిరిసిల్ల)

కోనరావుపేట మండలం, తెలంగాణ రాష్ట్రం, రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్న 13 మండలాల్లో ఉన్న ఒక మండల కేంద్రం. ఈ మండలం పరిధిలో 20 గ్రామాలు కలవు. ఈ మండలం సిరిసిల్ల రెవెన్యూ డివిజన్ పరిధిలోకి వస్తుంది.

                                               

కోరుకొండ మండలం (తూ.గో. జిల్లా)

రాఘవపురం మధురపూడి నరసాపురం గాదరాడ కోటికేశవరం బుచ్చెంపేట కోరుకొండ బూరుగుపూడి బోడలెద్దుపాలెం గాడాల మునగాల కోటి జంబూపట్నం నిడిగట్ల కాపవరం కనుపూరు దోసకాయలపల్లి జంబుపట్నం శ్రీరంగపట్నం

                                               

కోస్గి మండలం (నారాయణపేట జిల్లా)

కోస్గి మండలం, తెలంగాణ రాష్ట్రంలోని నారాయణపేట జిల్లాకు చెందిన ఒక మండలం. గతంలో మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న ఈ మండలాన్ని 2019 ఫిబ్రవరి 17 న ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన నారాయణపేట జిల్లాలోకి చేర్చారు.

                                               

కోహెడ మండలం

లోగడ కోహెడ్ గ్రామం/ మండలం కరీనగర్ జిల్లా, కరీంనగర్ రెవెన్యూ డివిజను పరిధిలో ఉంది.2014లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా కోహెడ్ మండలాన్ని 1+15 పదిహ ...

                                               

కౌటల మండలం

కౌటల మండలం, తెలంగాణ రాష్ట్రం, కొమరంభీం జిల్లాకు చెందిన మండలం. ఇది సమీప పట్టణమైన కాగజ్‌నగర్‌ నుండి 41 కి. మీ. దూరంలో ఉంది.కొత్త జిల్లాల ఏర్పాటుకు ముందు, కౌటల తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లాలో భాగంగా ఉండేది.

                                               

కౌడిపల్లి మండలం

కౌడిపల్లి మండలం, తెలంగాణ రాష్ట్రం, మెదక్ జిల్లాలో ఉన్న 20 మండలాల్లో ఉన్న ఒక మండలం. ఈ మండలం పరిధిలో 21 గ్రామాలు కలవు. ఈ మండలం నర్సాపూర్ రెవెన్యూ డివిజన్ పరిధిలోకి వస్తుంది.

                                               

క్షణ ముక్తీశ్వర స్వామి దేవాలయం

గౌతమీ నదీ తీర అత్యంత పురాతనమై దేవాలయం.రావణ వధ తర్వాత ఆ బ్రహ్మ హత్యా పాపం పోగొట్టుకోవటానికి శ్రీ రాముడు ఎన్నో చోట్ల శివలింగ ప్రతిష్ఠ చేశాడు.ఒక సారి ఈ ముక్తేశ్వరం మీదుగా పుష్పక విమానంలో వెడుతుంటే ఇక్కడికి రాగానే విమానం ఆగి పోయింది.అక్కడ దిగి నడుచు ...

                                               

ఖలీఫా అల్ తజర్ మస్జిద్

ఈ మసీదు దుబాయిలోని దీరాలో గల సయీద్ స్ట్రీట్‌లో ఉంది. ఇది జూలై 19 2014 న ప్రారంభమైంది. ఈ మస్జిద్ దుబాయిలోని బర్ సయీద్ వీధి లో ఉన్నది. ఈ మసీదులో ఒకేసారి 3.500 మంది ప్రార్ధనలు చేసుకోవచ్చు. ఈ మసీదును దుబాయి ప్రభుత్వానికి చెందిన "ఆఖాఫ్ అండ్ మైనర్స్ అఫ ...

                                               

ఖానాపూర్ మండలం (నిర్మల్ జిల్లా)

ఖానాపూర్ మండలం, తెలంగాణ రాష్ట్రం, నిర్మల్ జిల్లాకు చెందిన మండలం. ఇది సమీప పట్టణమైన నిర్మల్ నుండి 36 కి. మీ. దూరంలో ఉంది.ఇది సమీప పట్టణమైన నిర్మల్ నుండి 36 కి. మీ. దూరంలో ఉంది.

                                               

గంగవరం మండలం (చిత్తూరు)

గంగవరం కీలపల్లె కల్లుపల్లె పత్తికొండ ఏడూరు మేలుమోయి గండ్రాజుపల్లె జీడిమాకులపల్లె మొగిలపల్లె కొత్తపల్లె మారెడుపల్లె పసుపతూరు గుండుగల్లు దండపల్లె కలగటూరు నాలుగురోడ్లు కీలపట్ల

                                               

గంగా పార్వతీ సమేత నాగేశ్వరస్వామి దేవాలయం (చేబ్రోలు)

ఈ దేవాలయంలో శ్రీగంగా పార్వతీ సమేత శ్రీనాగేశ్వరస్వామి కొలువై ఉన్నారు. చాణక్యుడు ఈ ఆలయాన్ని నిర్మించారు.చోళభీముడు ప్రతీయుద్ధంలోనూ ఈ దేవాలయంలో పూజలు జరిపి యుద్ధానికి వెళ్ళే వాడు.ప్రతీయుద్ధంలో విజయాన్ని కైవసం చేసుకునేవాడు.అందుకే చోళభీముడు ఈ ఆలయం పట్ల ...

                                               

గంగా పార్వతీ సమేత పృధ్వీశ్వరస్వామి దేవాలయం (కనగాల)

త్రేతాయుగంలో కణ్వమహర్షి ప్రతిష్ఠించాడు పూజంచి అప్పటి రోజుల్లో ఇక్కడ ఉన్న పట్టణాన్ని కణ్వపురిగా పిలిచేవారు. కాలక్రమేణా ఆపేరు కనలగా నామాంతరం చెందినది. కణ్వమహర్షి చేత ప్రతిష్ఠించబడిన తరువాతి కాలంలో ఈ దేవాలయం శిథిలమై పోయింది. కలియుగంలో శ్రీ రాజావాసిర ...

                                               

గంగాధర మండలం

గంగాధర మండలం, తెలంగాణ రాష్ట్రం, కరీంనగర్ జిల్లాలో ఉన్న 16 మండలాల్లో ఉన్న ఒక మండల కేంద్రం. ఈ మండలం పరిధిలో 19 గ్రామాలు కలవు. ఈ మండలం కరీంనగర్ రెవెన్యూ డివిజన్ పరిధిలోకి వస్తుంది.

                                               

గండీడ్ మండలం

గండీడ్ మండలం, తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన మండలం. ఇది సమీప పట్టణమైన మహబూబ్ నగర్ నుండి 30 కి. మీ. దూరంలో వికారాబాదు జిల్లా, తాండూరు రోడ్డు మార్గములో ఉంది. ఈ ఊరి పేరు మొదలు గండివీడు. కాల క్రమములో గండీడుగా మారింది.

                                               

గంభీరావుపేట మండలం (రాజన్న సిరిసిల్ల)

గంభీరావుపేట మండలం, తెలంగాణ రాష్ట్రం, రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన మండలం. ఇది సమీప పట్టణమైన కామారెడ్డి నుండి 30 కి. మీ. దూరంలో ఉంది.ఈ మండలం పరిధిలో 18 గ్రామాలు కలవు. ఈ మండలం సిరిసిల్ల రెవెన్యూ డివిజన్ పరిధిలోకి వస్తుంది.

                                               

గడివేముల మండలం

జనాభా 2011 - మొత్తం 42.810 - పురుషులు 21.667 - స్త్రీలు 21.143 అక్షరాస్యత 2011 - మొత్తం 53.53% - పురుషులు 67.16% - స్త్రీలు 39.41% 2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 6.283. ఇందులో పురుషుల సంఖ్య 3.274, మహిళల సంఖ్య 3009, గ్రామంలో నివా ...

                                               

గద్వాల మండలం

2011 జనాభా లెక్కల ప్రకారం మండల జనాభా 114748. ఇందులో పురుషుల సంఖ్య 57853, స్త్రీల సంఖ్య 56895. పట్టణ జనాభా 63489. 2001 లెక్కల ప్రకారం గద్వాల మండల జనాభా 96375. ఇందులో పురుషుల సంఖ్య 49187, స్త్రీల సంఖ్య 47188. జనసాంద్రత ప్రతి చ.కి.మీ.కు 355. అక్షరాస ...

                                               

గాంధీ కొండ

విజయవాడ నగరం నడిబొడ్డున ఉన్న కొండ గాంధీ కొండ. ఇది సముద్ర మట్టానికి 500 అడుగుల ఎత్తున ఉంది. విజయవాడ రైల్వే స్టేషనుకు వెనక తారాపేట ప్రాంతంలో ఈ కొండ ఉంది. ఈ కొండపై గాంధీ స్మారక స్థూపం ఉంది. దేశం లోని ఆరు గాంధీ స్మారకస్థలాల్లో ఇది ఒకటి. దీంతో ఈ కొండక ...

                                               

గాంధీ దేవాలయం, భతరా

గాంధీ దేవాలయం భారతదేశంలోని తూర్పు తీరంలో గల ఒడిశా రాష్ట్రంలోని సంబల్‌పూర్ జిల్లాలోని భతరా వద్ద 1974లో నిర్మించబడిన దేవాలయం. ఈ ఆలయం మహాత్మా గాంధీకి అంకితం చేయబడింది. భారతదేశంలో గాంధీజీకి అంకితం చేసిన మొదటి ఆలయం ఇది.

                                               

గాజా పట్టీ

మూస:ज्ञानसन्दूक देश గాజా పట్టీ అంటే ఇజ్రాయెల్ దేశానికి నైరుతి దిశగా ఉన్న ఒక మధ్యధరా సముద్రతట భూభాగం. 45 కి.మీ. పొడవై, 6-10 కి.మీ. వెడల్పైన ఈ ప్రాంతానికి జల సరిహద్దు ఇజ్రాయెల్ అధీనంలో ఉంటుంది. ఇందులో ముఖ్యమైన పట్టణం పేరు గాజా కావడం చేత ఈ ప్రాంతమంత ...

                                               

గార్ల మండలం

గార్ల మండలం, తెలంగాణ రాష్ట్రం, మహబూబాబాదు జిల్లాలో ఉన్న 16 మండలాల్లో ఉన్న ఒక మండలం. ఈ మండలం పరిధిలో 11 గ్రామాలు ఉన్నాయి. ఈ మండలం మహబూబాబాద్ రెవెన్యూ డివిజన్ పరిధిలోకి వస్తుంది.

                                               

గీసుగొండ మండలం (వరంగల్ గ్రామీణ జిల్లా)

గీసుగొండ మండలం, తెలంగాణ రాష్ట్రం, వరంగల్ గ్రామీణ జిల్లాలో ఉన్న 15 మండలాల్లో ఉన్న ఒక మండలం. ఈ మండలం పరిధిలో 16 గ్రామాలు కలవు. ఈ మండలం వరంగల్ గ్రామీణ రెవెన్యూ డివిజన్ పరిధిలోకి వస్తుంది.

                                               

గుండాల మండలం (భద్రాద్రి కొత్తగూడెం జిల్లా)

2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా గుండాల మండలాన్ని 1+12 13 గ్రామాలుతో కొత్తగా ఏర్పడిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలో చేర్చుతూ ది.11.10 ...

                                               

గుడిపల్లె

గుడిపల్లె, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని చిత్తూరు జిల్లాకు చెందిన ఒక మండలం. పిన్ కోడ్: 517425 చిత్తూరు జిల్లా, గుడిపల్లె మండలం, కుప్పం నియోజకవర్గంలో ఉంది. ఈ మండలంలోని సెట్టిపల్లె, గ్రామంలో చెవిటి, మూగ వారికి ప్రత్యేకమైన పాఠశాల విక్టరి ఇండియా ఛారితబ ...

                                               

గుడిపల్లె మండలం

రాష్ట్రము. ఆంధ్ర ప్రదేశ్ మండల కేంద్రము. గుడిపల్లె జిల్లా. చిత్తూరు, ప్రాంతము. రాయలసీమ., భాషలు. తెలుగు/ టైం జోన్. IST UTC + 5 30, వాహన రిజిస్ట్రేషను. నెం. AP-03, సముద్ర మట్టానికి ఎత్తు. 737 మీటర్లు., మండలములోని గ్రామాల సంఖ్య. 48 ఆర్.టి.ఓ. కార్యాలయ ...

                                               

గుడిబండ మండలం

గుడిబండ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని అనంతపురం జిల్లాకు చెందిన పూర్తి గ్రామీణ మండలం. OSM గతిశీల పటము ఒకప్పుడు బండకొండగా పేరుగాంచిన ప్రాంతమే నేడు గుడిబండగా పిలువబడుతోంది. క్రీ.పూ. 17వ శతాబ్దం క్రితం గుడిబండ కోటలో రాహుత్త మహారయ అనే రాజు పరిపాలిస్తుం ...

                                               

గుమ్మఘట్ట మండలం

గుమ్మఘట్ట మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాకు చెందిన గ్రామీణ మండలం. ఇది పశ్చిమాన కర్ణాటక సరిహద్దుగా కలిగిన మండలం. తూర్పున, ఉత్తరాన రాయదుర్గం మండలం, దక్షిణాన బ్రహ్మసముద్రం మండలం ఇతర సరిహద్దులుగా ఉన్నాయి. మండలంలో 11 గ్రామాలున్నాయి. మ ...

                                               

గురజాల

గురజాల ఆంధ్ర ప్రదేశ్ గుంటూరు జిల్లాలోని పట్టణం, అదే పేరుతో గల మండలానికి కేంద్రం. ఇది సమీప పట్టణమైన మాచర్ల నుండి 28 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 7045 ఇళ్లతో, 26190 జనాభాతో 4341 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో ...

                                               

గుర్‌దాస్‌పూర్

గుర్‌దాస్‌పూర్, పంజాబు లోని నగరం. రావి, బియాస్ నదుల మధ్య ప్రదేశంలో ఉంది. ఇది గుర్‌దాస్‌పూర్ జిల్లాకు ముఖ్య పట్టణం. మహంత్ గురియా దాస్ పేరిట నగరానికి ఈ పేరు వచ్చింది.

                                               

గూడూరు మండలం (కర్నూలు)

గూడూరు మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములోని కర్నూలు జిల్లాకు చెందిన మండలం. ఇది కర్నూలు రెవిన్యూ డివిజనులో భాగంగా ఉంది. ఇది 11 గ్రామాలు కలిగిన గ్రామీణ మండలం. గూడూరు ఈ మండలానికి కేంద్రం. ఉత్తరాన కర్నూలు, తూర్పున కల్లూరు, దక్షిణాన కోడుమూరు, పశ్చిమాన సి ...

                                               

గూడూర్ మండలం (మహబూబాబాదు జిల్లా)

గూడూర్ మండలం, తెలంగాణ రాష్ట్రం, మహబూబాబాదు జిల్లాలో ఉన్న 16 మండలాల్లో ఉన్న ఒక మండలం. ఈ మండలం పరిధిలో 27 గ్రామాలు కలవు. ఈ మండలం మహబూబాబాదు రెవెన్యూ డివిజన్ పరిధిలోకి వస్తుంది.

                                               

గొలుగొండ మండలం

గొలుగొండ మండలం, ఆంధ్రప్రదేశ్, విశాఖపట్నం జిల్లా మండలాల్లో ఒకటి.మండలం కోడ్:4853 ఈ మండలంలో రెండు నిర్జన గ్రామాలుతో కలుపుకుని 36 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.మండల ప్రధాన కేంద్రం గొలుగొండ. OSM గతిశీల పటం

                                               

గొల్లప్రోలు మండలం

మండల కేంద్రము గొల్లప్రోలు.గ్రామాలు 10.ప్రభుత్వము. - మండలాధ్యక్షుడు జనాభా 2011 - మొత్తం 78.926 - పురుషులు 39.773 - స్త్రీలు 39.153 అక్షరాస్యత 2011 - మొత్తం 54.34% - పురుషులు 59.21% - స్త్రీలు 49.32%

                                               

గోనెగండ్ల మండలం

గోనెగండ్ల, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కర్నూలు జిల్లాకు చెందిన మండలం. గోనెగండ్ల ఈ మండలానికి కేంద్రం. మండలంలో 16 గ్రామాలున్నాయి. మండలానికి తూర్పున కోడుమూరు, ఉత్తరాన సి.బెళగల్, పశ్చిమాన యెమ్మిగనూరు, నైరుతిలో ఆస్పరి, దక్షిణాన దేవనకొండ, ఆగ్నేయంలో క్ర ...

                                               

గోపాలపురం శాసనసభ నియోజకవర్గం

2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో గోపాలపురం శాసనసభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థి మద్దల సునీత తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన అబ్బులు కొప్పకపై 7622 ఓట్ల మెజారిటీతో విజయం సాధించింది. సునీత 67500 ఓట్లు పొందగా, ...

                                               

గోలింగేశ్వర స్వామి ఆలయం

పూర్వం బిరుదాంకుడు అనే రాజు కానేటి కోటలో వుండి ఈ ప్రాంతాన్నంతా పరిపాలించేవాడు. ప్రస్తుతం ఈ కోట పూర్తిగా శిథిలమైపోయింది.ఇప్పుడు మిగిలివున్నది ఆకోటలోని మహాలక్ష్మి అమ్మవారి గుడి మాత్రమే ఉంది. బిరుదాంక మహారాజు పాలనలో బిరుదాంకపురం బిక్కవోలులో 118 దేవా ...

                                               

గోసాగరేశ్వర్ శివాలయం

గోసాగరేశ్వర్ శివాలయం ఒరిస్సా, భారతదేశంలో భువనేశ్వర్లో ఉన్న శివకు చెందిన హిందూ ఆలయం. ఆలయ సముదాయంలోని ఆవరణలోని శివునికి అంకితం చేయబడిన మూడు హిందూ పుణ్యక్షేత్రాలు ఉన్నాయి.

                                               

గోస్పాడు

గోస్పాడు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కర్నూలు జిల్లా గోస్పాడు మండలం లోని గ్రామం, ఈ మండలానికి కేంద్రం. పిన్ కోడ్: 518593 ఇది సమీప పట్టణమైన నంద్యాల నుండి 18 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1093 ఇళ్లతో, 4496 జనాభాతో 136 ...

                                               

గౌతం నగర్

గౌతం నగర్, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలోని మల్కాజ్‌గిరి శివారులో ఉన్న ప్రాంతం. ఇది మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జిల్లాకు చెందిన మల్కాజ్‌గిరి మండల పరిధిలోకి వస్తుంది. ఇది హైదరాబాదు మహానగరపాలక సంస్థలోని వార్డు నంబరు 141లో ఉంది.

                                               

గౌరీశంకరాలయం, కరీంనగర్

గౌరీశంకరాలయం తెలంగాణ రాష్ట్రం, కరీంనగర్ జిల్లాకేంద్రంలోని పాతబజారులో ఉన్న ఆలయం. చక్కటి శిల్ప కళతో ఉన్న ఈ ఆలయం దాదాపు 800 ఏళ్ల క్రితం కాకతీయరాజు ప్రతాపరుద్రుని కాలంలో నిర్మించినట్లు తెలుస్తుంది.

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →