ⓘ Free online encyclopedia. Did you know? page 289                                               

జహీర్ ఖాన్

జహీర్ ఖాన్ ఒక భారతీయ క్రికెట్ ఆటగాడు.టెస్టు క్రికెట్ లో 300 వికెట్లు తీసి ఆ ఘనత సాధించిన నాలుగో భారతీయుడిగా చరిత్ర పుటల్లో నిలిచాడు. 2013 లో జొహాన్నెస్బెర్గ్ లో సౌతాఫ్రికాతో జరిగిన మొదటి టెస్టు మ్యాచ్ లో తొలి ఇన్నింగ్స్ లో నాలుగు వికెట్లు పడగొట్ట ...

                                               

జానీ ములాగ్

జానీ ములాగ్ ఒక ఆస్ట్రేలియా దేశపు క్రికెట్ క్రీడాకారుడు. 2020 డిసెంబరు నుండి ఇతడి పేరు మీద ఆస్ట్రేలియా క్రికెట్ సంఘం క్రికెట్ లో ప్రతిభ చూపిన క్రీడా కారులకి ఏటా ఒక పతకంతో సత్కరించుటకు నిర్ణయించడం జరిగింది ప్రత్యేకంగా ప్రతి ఏటా బాక్సింగ్ డే టెస్టు ...

                                               

జాల్నా జిల్లా

మహారాష్ట్ర రాష్ట్ర 37 జిల్లాలలో జల్నా జిల్లా ఒకటి. జల్నా పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. జిల్లా ఔరంగాబాద్ డివిషన్‌లో భాగంగా ఉంది. జిల్లావైశాల్యం 7718 చ.కి.మీ. జిల్లాలో 970 గ్రామాలు ఉన్నాయి.

                                               

జిహోలార్నిస్

జిహోలార్నిస్ రెండు తోకలు కలిగి ఉండే పక్షి. ఇవి దాదాపు 120 మిలియన్ సంవత్సరాల క్రితం జీవించి ఉండేవి. ప్రస్తుతము అంతరించిపోయాయి. ఇది బతికింది కోటానుకోట్ల ఏళ్ల క్రితం. డైనోసార్లు ఈ భూమిపై తిరగాడిన కాలంలో. అయితే ఈ వింత పక్షి శిలాజాలను బట్టి కంప్యూటర్ల ...

                                               

జీకాంప్రిస్

జీకాంప్రిస్ అనేది 2 నుండి 10 ఏళ్ళలోపు ఉన్న చిన్నారుల కోసం తయారుచేసిన ఒక విద్యాసంబంధిత వినోదపు సాఫ్ట్​వేర్. నిజానికి ఇది సీ, పైథాన్ భాషలలో జీటికె+ విడ్జెట్ టూల్కిట్ ను వాడి వ్రాయబడింది, కానీ 2014 ఆరంభం నుండి సీ++, క్యూయంయెల్ భాషలలో క్యూటీ+ విడ్జెట ...

                                               

జె.బి.ఎస్‌. హాల్డేన్‌

జన్యువుల గుట్టు విప్పినవాడు! ఎనిమిదేళ్ల వయసులోనే తండ్రి పరిశోధనశాలలో ప్రయోగాలు మొదలు పెట్టిన ఓ కుర్రాడు, పెరిగి పెద్దయి జన్యుశాస్త్రాన్ని మలుపు తిప్పాడు. అతడే హాల్డేన్‌. పుట్టిన రోజు 1892 నవంబరు 5న. మానవుల పుట్టుక, పెరుగుదలల్లో ముఖ్య పాత్ర వహించే ...

                                               

ఝలావర్ జిల్లా

రాజస్థాన్ రాష్ట్రం లోని జిల్లాలలో ఝలావర్ జిల్లా ఒకటి. జిల్లా వాయవ్య సరిహద్దులో కోట జిల్లా, ఈశాన్య సరిహద్దులో బరన్ జిల్లా, తూర్పు సరిహద్దులో మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గునా జిల్లా, దక్షిణ సరిహద్దులో రాజ్‌గఢ్ జిల్లా జిల్లా, పశ్చిమ మధ్యప్రదేశ్ రాష్ట్ర ...

                                               

ఝున్‌ఝును జిల్లా

ఝంఝునున్ జిల్లా రాజస్థాన్ రాష్ట్రంలోని షెకావతీ భూభాగంలో ఉంది. ఝున్‌ఝును ప్రాంతాన్ని కైంఖాని నవాబులు 1730 వరకు పాలించారు. ఝంఝనున్‌ చివరిపాలకడు రోహిల్లా ఖాన్.280 సంవత్సరాల తరువాత నవాబుల పాలన ముగింపుకు వచ్చింది. రోహిల్లాఖాన్ షర్దుల్ సింగ్‌కు విశ్వాస ...

                                               

టెన్సింగ్ నార్కే

టెన్సింగ్ నార్కే యొక్క జన్మనామం "నామ్‌గైల్ వాంగ్డీ నేపాలీ ఇండియన్ కు చెందిన వ్యక్తి. ఆయన ఒక పర్వతారోహకుడు. ఆయన ఎవరెస్టు శిఖరాన్ని ఎక్కిన మొదటి వ్యక్తులలో ఒకరు. ఆయన సహచరుడు అయిన ఎడ్మండ్ హిల్లరీతో కలసి ఎవరెస్టు శిఖరాన్ని మే 29, 1953లో అధిరోహించి చర ...

                                               

టోంక్ జిల్లా

రాజస్థాన్ రాష్ట్రం లోని జిల్లాలలో టోంక్ జిల్లా ఒకటి. జిల్లా ముఖ్య కేంద్రం టోంక్ పట్టణం గత భారతీయ, రాజస్థాన్ రాజాస్థానలలో ఇది ఒకటిగా ఉండేది. తోంక్ పట్టణం జిల్లాకు కేంద్రంగా ఉండేది. జిల్లా ఉత్తర సరిహద్దులో జైపూర్ జిల్లా, తూర్పు సరిహద్దులో సవై మధోపూ ...

                                               

టోక్యో స్టోరి

టోక్యో స్టోరి 1953, నవంబర్ 3న విడుదలైన జపాన్ చలనచిత్రం. యసుజిరో ఓజు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో చిషో రై, చికో హిగాషియామా నటించారు.

                                               

ఠాణే జిల్లా

మహారాష్ట్ర రాష్ట్ర 36 జిల్లాలలో ఠాణే జిల్లా ఒకటి. 2001 గణాంకాలను అనుసరించి జిల్లా జనసంఖ్య 11.060.148. ; 2014లో ఠాణే జిల్లాలో కొంతభూభాగం వేరుచేసి పాల్‌గర్ జిల్లా రూపొందించబడింది. తరువాత జిల్లా జసంఖ్యలో మార్పు వచ్చింది. 2011 గణాంకాలను అనుసరించి జిల ...

                                               

తరన్ తారన్ జిల్లా

పంజాబు రాష్ట్ర 22 జిల్లాలలో తరన్ తారన్ జిల్లా ఒకటి. జిల్లాలో తరన్ తారన్, పట్టి పట్టణాలు ఉన్నాయి. తరన్ తారన్ సిఖ్ఖులకు పవిత్రప్రదేశం. 2006లో గురు అర్జున్ దేవ్ వర్ధంతి సందర్భంగా పంజాబు ప్రభుత్వం, అమృత్‌సర్ జిల్లా నుండి కొంత భూభాగాన్ని వేరుచేసి ఈ జి ...

                                               

తవాంగ్ జిల్లా

అరుణాచల ప్రదేశ్ రాష్ట్రంలోని 18 జిల్లాలలో తవాంగ్ జిల్లా ఒకటి. తవాంగ్ ఈ జిల్లా ముఖ్యపట్టణం. చారిత్రాత్మకంగా ఈ ప్రాంతం టిబెట్కు చెందినది. కానీ, తవాంగ్ మాదేనంటూ చైనా, తైవాన్ లు ప్రకటించాయి. ఈ జిల్లా దేశంలో అత్యల్ప జనసంఖ్య కలిన జిల్లాలలో 8వ స్థానంలో ...

                                               

తిన్‌సుకియా జిల్లా

అస్సాం రాష్ట్ర 27 జిల్లాలలో తిన్‌సుకియా జిల్లా ఒకటి. తిన్‌సుకియా పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. జిల్లా వైశాల్యం 3790చ.కి.మీ. ఇది దాదాపు దక్షిణ జార్జియా దేశవైశాల్యానికి సమం.

                                               

తిరుచిరాపల్లి

బ్రిటిష్ రాజ్ కాలంలో తిరుచినాపల్లి జిల్లా మద్రాస్ ప్రెసిడెన్సీలో భాగంగా ఉంది. 1947లో భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తరువాత జిల్లా పేరు మార్చబడింది. 2011 గణాంకాల ఆధారంగా జిల్లా జనసంఖ్య 27.22.290.స్త్రీ:పురుషుల నిష్పత్తి 1013:1000.

                                               

తిరువారూర్

తిరువారూర్ జిల్లా తమిళనాడు రాష్టం లోని 30 జిల్లాలలో ఒకటి. జిల్లా వైశాల్యం 2161 చ.కి.మీ. జిల్లా తూర్పు సరిహద్దులో నాగపట్టణం జిల్లా, పశ్చిమ సరిహద్దులో తంజావూరు జిల్లా దక్షిణంలో పాక్ స్ట్రైట్ ఉన్నాయి. జిల్లా కేంద్రంగా తిరువారూర్ పట్టణం ఉంది.

                                               

తూత్తుకుడి

తూత్తుకుడి జిల్లాను టుటికార్న్ జిల్లా అని కూడా అంటారు. దక్షిణభారతదేశంలోని తమిళనాడురాష్ట్రానికి చెందిన జిల్లాలలో తూత్తుకుడి ఒకటి. జిల్లా ప్రధాన నగరం తూత్తుకుడి. తూత్తుకుడి ముత్యాల పంటకు ప్రసిద్ధి. జిల్లాలోని సముద్రతీరాలలో విస్తారంగా ముత్యాలు పండిం ...

                                               

తౌబాల్ జిల్లా

తౌబాల్ జిల్లా, మణిపూర్ రాష్ట్ర జిల్లా. తౌబాల్ పట్టణం జిల్లా కేంద్రంగా ఉంది. ఇది 1891 ఏప్రిల్‌లో మణిపూర్ చివరి సారిగా బ్రిటిష్ సైన్యాలను ఎదిరించి స్వాతాంత్ర పోరాటంలో పాల్గొన్న ప్రదేశం.

                                               

థేని

తేనిజిల్లా 1996 జూలై 7 న మదురై జిల్లా ఉత్తమపాళయం రెవెన్యూ డివిషన్‌ను జిల్లాగా రూపొందించబడింది. అలాగే తేనీ, బోడినాయకనూరు తాలూకాలుగా చేయబడ్డాయి. 1996 డిసెంబరు 31 వరకూ టౌన్ తేనీ తాత్కాలిక జిల్లాకాత్యాలయంగా ఉన్నప్పటికీ 1997 జనవరి 1 న తేనీకు తాలూకా అం ...

                                               

దమోహ్ జిల్లా

దామోహ్ పట్టణానికి 6కి.మీ దూరంలో రాజ్నగర్ గ్రామాన్ని ముగలులు స్థాపించారు. చారిత్రాత్మక ప్రాధాన్యత కలిగిన మరొక ప్రాంతం సింఘోర్గర్ కోట. దీనిని రాజ వైన్ బాసన్ స్థాపించాడు. గోండి ప్రజల రాజులు ఈ కోటలో దీర్ఘకాలం నివసించారు. గోండ్ రాజా దలపత్ షా, రాణి దుర ...

                                               

దిండిగల్

2006లో పంచాయితీ మంత్రిత్వశాఖ 640 భారతదేశ జిల్లాలలో 250 జిల్లాలు వెనుకబడిన జిల్లలుగాగుర్తించింది. వీటిలో దిండిగల్ జిల్లా ఒకటి. అలాగే 30 తమిళనాడు జిల్లాలలో 6 జిల్లాలను వెనుకబడిన జిల్లాలలో ఒకటిగా గుర్తించిన బ్యాక్ వర్డ్ రీజియన్ గ్రాంట్ ఫండ్ బి.ఆర్.జ ...

                                               

దియా మిర్జా

దియా మిర్జా, భారతీయ మోడల్,సినిమా నటి, మాజీ మిస్ ఆసియా పసిఫిక్ ఇంటర్నేషనల్ విజేత. ఈమె బాలీవుడ్ సినిమా నటి. ఈమె తన సమాజ సేవ పరంగా ప్రముఖురాలు. ఆమె సాహిల్ సంఘ అంరియు జయాద్ ఖాన్ లతో కలసి ఒక ప్రొడక్షన్ సంస్థను యేర్పాటుచేశారు. వారి మొదటి సినిమా "లవ్ బ్ ...

                                               

దిల్‍సుఖ్‍నగర్

దిల్‍సుఖ్‍నగర్, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో ఉంది. నగరంలోని అతిపెద్ద వాణిజ్య, నివాస కేంద్రాలలో ఇది ఒకటి. గతంలో హైదరాబాదు మున్సిపల్ కార్పోరేషన్‌లో భాగంగా ఉన్న దిల్‍సుఖ్‍నగర్, ఆ తరువాత హైదరాబాదు మహానగరపాలక సంస్థలో విలీనం చేయబడింది.

                                               

దుంగర్‌పూర్ జిల్లా

జిల్లా 23° 8 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 73° 7 డిగ్రీల తూర్పు రేఖాంశం వద్ద ఉంది. వైశాల్యం 3.770 చ.కి.మీ. 2011 గణాంకాలను అనుసరించి జనసంఖ్య 1.388.906. జిల్లా దాదాపు త్రిభుజాకారంలో ఉంటుంది. జిల్లా పశ్చిమ సరిహద్దులో మహినది ప్రవహిస్తూ బన్‌స్వార జిల్లా మధ్ ...

                                               

దేవరియా జిల్లా

1946 మార్చి 16 న గోరక్‌పూర్ జిల్లా నుండి కొంత భూభాగాన్ని వేరుచేసి దేవరియా జిల్లాను ఏర్పరచారు. దేవారణ్య, దేవిపురా అనే పేరు దేవరియా అయిందని భావిస్తున్నారు. జిల్లాకేంద్రం దేవరియా పేరే జిల్లా పేరుగా నిర్ణయించారు. ఇక్కడ పలు ఆలయాలు ఉన్నాయి. అందుకే ఇది ...

                                               

దౌస జిల్లా

రాజస్థాన్ రాష్ట్రం లోని జిల్లాలలో దౌస జిల్లా ఒకటి. దౌస పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. జిల్లా వైశాల్యం 2950.జిల్లా జనసంఖ్య 1.316.790. జనసాంధ్రత చ.కి.మీ 384. అక్షరాస్యత 62.75%. దౌస జిల్లా ఉత్తరసరిహద్దులో ఆల్వార్ జిల్లా, ఈశాన్య సరిహద్దులో భరత్‌పూర్ జి ...

                                               

ధనుష్కోడి

ధనుష్కోడి తమిళనాడు రాష్ట్రములోని తూర్పుతీరమున ఉన్న రామేశ్వరము దీవి యొక్క దక్షిణపు అంచునగల చిన్న గ్రామం. 1964కు ముందు భారతదేశానికి, శ్రీలంకకు వారధి పట్టణముగా ప్రసిద్ధి చెందిన ధనుష్కోడి, ప్రస్తుతం ఒక చిన్న జాలార్ల గ్రామం. ధనుష్కోడి, పాంబన్ వంతెనకు ...

                                               

ధాన్యం

ధాన్యాలు అనునవి గట్టిగా, పొడిగా గల విత్తనాలు. యివి మానవుని లేదా జంతువుల ఆహారంగా ఉపయోగపడతాయి. వ్యవసాయ శాస్త్రవేత్తలు ధాన్యాలను యిచ్చే మొక్కలను "ధాన్య పంటలు"గా పిలుస్తారు. కోతలు కోసిన తర్వాత పొడిగా ఉన్న ధాన్యాలు యితర ఆహార పదార్థాలు అనగా పిండిపదార్థ ...

                                               

ధార్ జిల్లా

మధ్యప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లాలలో ధార్ జిల్లా ఒకటి.చారిత్రాత్మక ధార్ పట్టణం జిల్లాకు కేంద్రంగా ఉంది.జిల్లావైశాల్యం 8.153 చ.కి.మీ. జిల్లా ఇండోర్ డివిజన్‌లో ఉంది. 2001 గణాంకాల ప్రకారం జిల్లా జనసంఖ్య 1.740.577.

                                               

ధుబ్రి

ధుబ్రి, అసోంలోని ధుబ్రి జిల్లా ముఖ్య పట్టణం, ప్రధాన కార్యాలయం. ఈ పట్టణం చారిత్రక ప్రాముఖ్యత కలిగిన బ్రహ్మపుత్రా నది ఒడ్డున ఉంది. 1883లో బ్రిటిష్ పాలనలో ఈ పట్టణం పురపాలక సంస్థగా ఏర్పడింది. ఈ పట్టణం అసోం రాష్ట్ర రాజధాని డిస్పూర్ కు పశ్చిమాన నుండి 2 ...

                                               

నందినాగరి

నందినాగరి లిపి, క్రీ.శ 7 వ శతాబ్దంలో నాగరి లిపినుండి ఉద్భవించిన, బ్రాహ్మిక లిపి. ఈ లిపి, దీనిలోని మాండలికాలు దక్షిణ భారతదేశంలో వాడుకలో ఉండేవి. అంతేగాకుండా, నందినాగరి లిపిలో కనుగొనబడిన సంస్కృత తాళపత్రగంధాలు ఇంకా అనువదింపబడలేదు. మధ్వాచార్యుని ద్వైత ...

                                               

నయాగర్

ఒడిషా రాష్ట్ర 30 జిల్లాలలో నయాగర్ జిల్లా ఒకటి. 1995లో మునుపటి పూరి జిల్లా 3 జిల్లాలుగా విడగొట్టబడింది. జిల్లాలో బైసిపలి విల్డ్‌లైఫ్ శాంక్చ్యురీ ఏర్పాటు చేయబడింది. జిల్లా హిల్ స్టేషను లా ఉంటుంది. నయాగర్‌లో తయారు చేయబడుతున్న చెన పోడా ఒడిషా ప్రజలందర ...

                                               

నరసంబుధి రైల్వే స్టేషను

నరసంబుధి రైల్వే స్టేషను మైసూర్-చామరాజనగర్ బ్రాంచ్ లైన్ లోని రైల్వే స్టేషను. ఈ స్టేషను కర్ణాటక రాష్ట్రంలోని మైసూరు జిల్లా లోని నంజాంగుడ్ సమీపంలోని బాదానావలు గ్రామం నందు ఉంది.

                                               

నర్సింగ్‌పూర్ జిల్లా

జిల్లా వైశాల్యం 5.125.55 చ.కి.మీ. జిల్లా జబల్‌పూర్ డివిజన్లో భాగం. జిల్లా ఉత్తర సరిహద్దులో దిమోహ్, సాగర్ జిల్లా, తూర్పు సరిహద్దులో జబల్‌పూర్ జిల్లా, ఆగ్నేయ సరిహద్దులో సెరోని జిల్లా, దక్షిణ సరిహద్దులో చింధ్వారా జిల్లా, పశ్చిమ సరిహద్దులో హోషంగాబాద్ ...

                                               

నాగపట్నం

నాగపట్నం లేదా నాగపట్టణం ఆంగ్లం: Nagapattinam, Nagapatnam or Negapatam, nagapatanamu; తమిళం: நாகப்பட்டினம்) తమిళనాడు రాష్ట్రంలోని సముద్రతీరంలోని పట్టణం, పురపాలక సంఘం, నాగపట్నం జిల్లా కేంద్రం. ఈ జిల్లా అక్టోబరు 18, 1991 సంవత్సరంలో తంజావూరు జిల్లా న ...

                                               

నేషనల్ లేక్ షోర్ ఫీక్చర్డ్ రాక్స్

నేషనల్ పార్క్ షోర్ పిక్చర్డ్ రాక్స్ యునైటెడ్ స్టేట్స్ లోని మిచిగాన్ అప్పర్ పెనింసులాలో ఉన్న సుపీరియర్ లేక్ తీరంలో ఉంటాయి. సుపీరియర్ సరోవరం తీరంలో 42 మైళ్ళపొడవున అలాగే 73236 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్నాయి. మునిసింగ్, గ్రాండ్ మరైయాస్ మధ్య ఉన ...

                                               

నౌపద

1993 మార్చి వరకు కలహంది జిల్లా నుండి కొంత భూభాగం వేరుచేసి నౌపద జిల్లా ఏర్పాటు చేయబడింది. జిల్లాలో ఒక ఉపవిభాగం, 5 తాలూకాలు, 5 కమ్యూనిటీ డెవెలెప్మెంటు బ్లాకులు ఉన్నాయి.

                                               

పంచ్‌కులా జిల్లా

పంచకులా జిల్లా హర్యానా రాష్ట్రం లోని 22 జిల్లాల్లో 17 వది. దీన్ని 1995 ఆగస్టు 15 నాడు స్థాపించారు. జిల్లాలో పంచకులా, కాల్కా అనే రెండు తాలూకాలు ఉన్నాయి. ఇందులో వున్న 264 గ్రామాలలో 12 నిర్జన గ్రామాలు., 10 గ్రామాలు ప్రక్కనున్న పట్టణాలలో కలిసిపోయాయి. ...

                                               

పటియాలా జిల్లా

పటియాలా జిల్లా పంజాబు రాష్ట్రపు ఆగ్నేయ భాగంలో, 29 49, 30 47 ఉత్తర అక్షాంశం మధ్య 75 58, 76 54 తూర్పు రేఖాంశాల మద్య ఉంది. దీనికి ఉత్తరాన ఫతేగఢ్ సాహిబ్, రూప్ నగర్, మొహాలి జిల్లాలు, పశ్చిమాన ఫతేగఢ్ సాహిబ్, సంగ్రూర్ జిల్లాలు, ఈశాన్యాన హర్యానా లోని అంబ ...

                                               

పఠాన్‌కోట్ జిల్లా

పఠాన్‌కోట్ శివాలిక్ పర్వతశ్రేణి పాదాల వద్ద ఉంది. జిల్లా పాకిస్తాన్ దేశానికి చెందిన నరోవల్ జిల్లాతో అంతర్జాతీయ సరిహద్దును పంచుకుంటుంది. అంతేకాక జిల్లా సరిహద్దులలో హిమాచల్ ప్రదేశ్ లోని చంబా, కాంగ్ర, జమ్మూ కాశ్మీర్ లోని కథువా జిల్లాలు ఉన్నాయి. జిల్ల ...

                                               

పన్నా జిల్లా

దేశానికి స్వతంత్రం వచ్చిన తరువాత 1950లో పన్నా జిల్లా రూపొందించబడింది. బ్రిటిష్ ఇండియా లోని రాజాస్థానాలైన పన్నా, జాసో, అజ్‌ఘర్ రాజాస్థానంలో అధికభాగం, పాల్డియో రాజాస్థానంలో కొంత భాగం కలిపి ఈ జిల్లా రూపొందించబడింది. పన్నా జిల్లా సరికొత్త భారతీయ రాష్ ...

                                               

పరశురామేశ్వర ఆలయం

పరశురామేశ్వర ఆలయం, ఒడిషా రాష్ట్ర ముఖ్య పట్టణమైన భువనేశ్వర్ నందు గల విశిష్ట ఆలయం. ఈ ఆలయం క్రీ.శ 7, 8 ల మధ్య కాలంలోని సాయిలోద్భవ కాలానికి చెందిన ప్రసిద్ధి చెందిన హిందూ దేవాలయం. ఈ దేవాలయ ప్రధాన దైవము శివుడు. ఈ దేవాలయం ఒడిషాలోని ప్రాచీన దేవాలయాలలో ఒక ...

                                               

పితోరాఘర్

పితోర్ గర్ ఉత్తరాఖండ్ లోని ఒక జిల్లా. ఈ ప్రాంతం గొప్పవైన హిమాలయ పర్వత శ్రేణుల ప్రవేశానికి ఒక ప్రవేశ ద్వారంగా వుంటుంది. ఈ ప్రదేశం అందమైన సాయర్ వాలీలో ఉంది. దీనికి ఉత్తరాన ఆల్మోరా జిల్లా సరిహద్దుగా ఉంది. పొరుగున తూర్పులో కల నేపాల్ దేశాన్ని ఈ భూభాగం ...

                                               

పులికాట్ సరస్సు

ఆంధ్రప్రదేశ్ లోని అతిపెద్ద సరస్సుల్లో పులికాట్ సరస్సు ఒకటి. ఇది ఉప్పునీటి సరస్సు. సముద్రపు నీరు, మంచి నీరు కలగలిసి ఉండటం వలన సముద్రపు నీరంత ఉప్పగా ఉండదు. దీని అసలు పేరు ప్రళయ కావేరి. అది పులికాటుగా మారింది. తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రాల్లో ద ...

                                               

పూర్భా మేదినిపూర్ జిల్లా

పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని 20 జిల్లాలలో పూర్భా మేదినిపూర్ ఒకటి. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని 3 ప్రధాన విభాగాలలో ఒకటైన బర్దావన్ విభాగంలో ఇది దక్షిణ సరిహద్దులో ఉంది. జిల్లా ప్రధానకేంద్రంగా తమ్లక్ పట్టణం ఉంది. 2002 జనవరి 1 న రూపొందించబడింది. మేదినిప ...

                                               

పెరంబలూర్

దక్షిణభారతదేశ జిల్లాలలో ఒకటైన తమిళనాడు రాష్ట్రజిల్లాలలో పెరంబలూరు జిల్లా ఒకటి. జిల్లా ప్రధాననగరంగా పెరంబలూరు ఉంది. జిల్లా వైశాల్యం 1.752 చదరపు మైళ్ళు. 2001 గణాంకాలను అనుసరించి జనసంఖ్య 4.93.646. పెరంబలూరు జిల్లా జాసంఖ్యాపరంగా తమిళనాడు రాష్ట్రంలో చ ...

                                               

ప్రపంచ పుస్తక దినోత్సవం

ప్రపంచ పుస్తక దినోత్సవం ప్రతి ఏట ఏప్రిల్ 23న ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తారు. 1995 నుండి నిర్వహించబడుతున్న ఈ ప్రపంచ పుస్తక దినోత్సవం రోజున పుస్తకం చదవడం, ప్రచురించడం, కాపీ హక్కులు వంటి విషయాలను ప్రోత్సహించి వాటి గురించి విస్తృత ప్రచారం చేస్తారు.

                                               

ఫతేపూర్ సిక్రీ

ఫతేపూర్ సిక్రీ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, ఆగ్రా జిల్లా లోని ఒక నగరం, నగరపాలితము కూడా. ఈ నగరాన్ని మొగల్ చక్రవర్తి అక్బర్ 1569లో స్థాపించాడు. అక్బర్ కాలంలో 1571 నుండి 1585 వరకు మొఘలుల రాజధాని. చిత్తోర్ రాన్తంభోర్ మీద విజయం సాధించిన తరువాత అకబర్ తన రాజ ...

                                               

ఫరూఖాబాద్ జిల్లా

ఫరూఖాబాద్ జిల్లా ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లా. ఫతేగఢ్ ఈ జిల్లా ముఖ్యపట్టణం. ఫరూఖాబాద్ జిల్లా కాన్పూర్ డివిజన్‌లో భాగంగా ఉంది. గతంలో ఫరూఖాబాద్ జిల్లా ప్రాంతం కన్నౌజ్ జిల్లాలో భాగంగా ఉండేది. 1997 సెప్టెంబరు 18న జిల్లా రెండు భాగాలుగా విభజించబడ ...

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →