ⓘ Free online encyclopedia. Did you know? page 288                                               

ఇండిగో ఎయిర్ లైన్స్

ఇండిగో ఎయిర్ లైన్స్ భారత దేశానికి చెందిన చౌక విమానయాన సంస్థ. ఇండిగో భారతదేశంలోని బడ్జెట్ ఎయిర్ లైన్ సంస్థ. గుర్గావ్ లో దీని ప్రధాన కేంద్రం ఉంది. భారతదేశంలో అతి వేగంగా అభివృద్ధి చెందతున్న ఇండిగో 2014 డిసెంబరు నాటికి 36.1% వాటా కలిగిన అతి పెద్ద ఎయి ...

                                               

ఇర్విన్ రోజ్

ఇర్విన్ అల్లాన్ రోస్ ప్రఖ్యాత అమెరికన్ జీవ రసాయన శాస్త్రవేత్త. అవాంఛనీయ ప్రోటీన్‌లను నాశనం చేసే కణాలను కనుక్కొన్నందుకు రోజ్ 2004లో రసాయన శాస్త్ర విభాగంలో నోబెల్ బహుమతి అందుకున్నారు. సర్వికల్ క్యాన్సర్, సిస్టిక్ ఫిబ్రోసిస్ వంటి వ్యాధులకు నూతన చికి ...

                                               

ఉత్తర 24 పరగణాలు జిల్లా

పశ్చిమ బెంగాల్ రాష్ట్రం లోని 20 జిల్లాలలో ఉత్తర 24 పరగణాలు జిల్లా ఒకటి. ఈ జిల్లా ఉత్తర అక్షాంశం 22º116, 23º152, తూర్పు రేఖాంశం 88º20, 89º5 డిగ్రీలలో ఉపస్థితమై ఉంది. జిల్లా ఉత్తర సరిహద్దులో నాడియా జిల్లా, ఈశాన్య సరిహద్దులో బంగ్లాదేశ్, దక్షిణ సరిహద ...

                                               

ఉన్నావ్ జిల్లా

భారతదేశాన్ని సందర్శించిన చైనా యాత్రికుడు హ్యూయన్‌త్సాంగ్ క్రీ.శ 636 లో కన్నౌజ్‌లో 3 మాసాలు నివసించాడు. ఇక్కడి నుండి ఆయన 26 కి.మీ ప్రయాణించి గంగానది తూర్పు తీరంలో ఉన్న నవదేవకుల ఆయనమాటలలో న-ఫో-తి-పొ-కు-లో చేరుకున్నాడు. 5 కి.మీ విస్తీర్ణంలో ఉన్న ఈ న ...

                                               

ఊనా జిల్లా

ఊనా జిల్లా హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం లోని 12 జిల్లాలలో ఒకటి. జిల్లా సరిహద్దులో హోషియార్‌పూర్, రూప్‌నగర్ జిల్లాలు ఉన్నాయి. దిగువ స్థాయి కొండలతో జిల్లా అధికంగా మైదానంగా ఉంటుంది. జిల్లా పారిశ్రామిక ప్రాధాన్యత కలిగి ఉంది. ఇది ధర్మశాల, కులు, మనాలి, జ్వ ...

                                               

ఎర్రగడ్డ, హైదరాబాద్

ఎర్రగడ్డ తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఒక ప్రాంతం. ఇక్కడ మొట్టమొదటి మోడల్‌ రైతుబజార్‌ ఏర్పాటుచేయబడింది. ఈ ప్రాంతంలో అనేక పరిశ్రమలు, ఎలక్ట్రికల్ పరికరాలు ఉంటాయి.

                                               

ఎలెక్స్ హేలీ

ఎలెక్స్ హేలీ అమెరికా రచయిత. ఈయన రచించిన ఆంగ్ల నవల రూట్స్ చాలా పేరొందింది. ఇది ఏడు తరాలు పేరుతో తెలుగులోకి అనువాదం చేయబడింది.

                                               

ఔరైయా జిల్లా

1774 నుండి 1801 ఎటావా జిల్లా ఓధ్ ప్రభుత్వం ఆధినంలో ఉంది. ఈ ప్రాంతంలో ఎటావా ప్రాంతం ఆల్మ్స్ అలీఖాన్ పాలన కొనసాగింది. చివరి పాలకులలో గుర్తించతగిన వారు రాజా భగ్మల్ లేక బరమల్ ముఖ్యులు. ఆల్మ్స్ అలీఖాన్ సహోదరి కుమారుడు జన్మతః హిందువైనా తరువాత ముస్లిం మ ...

                                               

కట్నీ జిల్లా

మధ్యప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లాలలో కట్నీ జిల్లా ఒకటి. కట్నీ పట్టణం జిల్లాకు కేంద్రంగా ఉంది. జిల్లావైశాల్యం 4949.59 చ.కి.మీ. జిల్లా జబల్‌పూర్ డివిజన్‌లోఉంది.

                                               

కడలూర్

కడలూరు తమిళనాడు జిల్లాలలో ఒకటి. కడలూరు నగరం జిల్లాకు ప్రధానకేంద్రంగా ఉంది. జిల్లాలోని మరుంగూర్ గ్రామంలో పురాతన సమాధుల త్రవ్వకాలలో మొదటిసారిగా క్రీ.పూ 1వ శతాబ్ధానికి చెందిన భ్రాహ్మీ భాషాకు చెందిన శిలాశాసనాలు లభించాయి.

                                               

కన్నౌజ్ జిల్లా

కన్నౌజ్ పట్టణం 27.07 ఉత్తర అక్షాంశం 79.92 తూర్పు రేఖాంశంలో ఉంది. ఇది సముద్రమట్టానికి 139 మీటర్ల ఎత్తులో ఉంది. జిల్లాలో ప్రధానంగా గంగానది ఈశాన్య సరిహద్దులో ప్రవహిస్తుంది. ఉత్తర సరిహద్దులో కాళి నది ప్రవహిస్తుంది. ఇషాన్ నది జిల్లాగుండా ప్రవహిస్తుంది ...

                                               

కపూర్తలా జిల్లా

పంజాబు రాష్ట్ర 24 జిల్లాలలో కపూర్తలా జిల్లా ఒకటి. కపూర్తలా పట్టణం ఈ జిల్లాకు కేంద్రం. వైశాల్యం, జనసంఖ్యల పరంగా కపూర్తలా, రాష్ట్రంలో చిన్న జిల్లాగా గుర్తింపు పొందింది. 2001 గణాంకాలను అనుసరించి కపూర్తలా జనసంఖ్య 7.54.521. ఈ జిల్లా దూరదూరంగా ఉన్న రెం ...

                                               

కరౌలి జిల్లా

రాజస్థాన్ రాష్ట్రం లోని జిల్లాలలో కరౌలి జిల్లా ఒకటి. కరౌలి పట్టణం ఈ జిల్లాకు ప్రధాన పరిపాలనా కేంద్రం. జిల్లాలో ప్రబల హిందూస్థాన్ రెడ్‌స్టోన్ స్లేట్ ఫ్యాక్టరీ ఉంది. జిల్లా వైశాల్యం 1.458.248 చ.కి.మీ.జిల్లా జనసాంధ్రత 264.

                                               

కాకతీయ వైద్య కళాశాల

కాకతీయ వైద్య కళాశాల తెలంగాణ రాష్ట్రంలోని ఉన్న వైద్య విద్యా సంస్థలలో ఒకటి. ఇది వరంగల్ లో ఉంది. ఇది ఎన్టీఆర్ ఆరోగ్య వైద్య విశ్వవిద్యాలయ౦, భారతీయ వైద్య మ౦డలి ఆధ్వర్య౦లో నిర్వహి౦చబడుచున్నది.

                                               

కాన్పూర్ దేహత్ జిల్లా

1977లో కాన్పూర్ జిల్లా రెండు జిల్లాలుగా విభజించబడింది. కాన్పూర్ నగర్, కాన్పూర్ దేహత్. 1979 లో రెండు తిరిగి సమైక్యం అయ్యాయి. 1981లో తిరిగి విభజించబడ్డాయి. ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం దానికి కాన్పూర్ దేహత్ జిల్లా అని పేరును నిర్ణయించింది. 2010 జూలై 1న ...

                                               

కాన్పూర్ నగర్ జిల్లా

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లాలలో కాన్పూర్ నగర్ జిల్లా ఒకటి. కాన్పూర్ పట్టణం ఈ జిల్లాకు కేంద్రంగా ఉంది. ఈ జిల్లా, కాన్పూర్ డివిజనులో భాగంగా ఉంది. జిల్లా జనసంఖ్య మరీ ఎక్కువైన కారణంగా 1977 లో కాన్పూర్ జిల్లాను కాన్పూరు నగర, కాన్పూరు దేహత్ అనే రె ...

                                               

కార్గిల్ జిల్లా

లడఖ్ కేంద్రపాలిత ప్రాంతంలోని 2 జిల్లాలలో కార్గిల్ జిల్లా ఒకటి. కార్గిల్ జిల్లా పశ్చిమ సరిహద్దులో పాక్ ఆక్రమిత కాశ్మీరు లోని గిల్‌జిత్-బల్టిస్తాన్, దక్షిణ సరిహద్దులో కాశ్మీర్ లోయ ఉన్నాయి. శురు, వాకా, ద్రాస్‌ లోయలతో చేర్చి జెంసర్ కూడా కార్గిల్ జిల్ ...

                                               

కాలీబంగా

కాలీబంగా రాజస్థాన్, హనుమాన్‌గఢ్ జిల్లా పీలీబంగాన్ తెహసీల్ లోని ఒక పట్నం. ఇది ఘగ్గర్ నదికి దక్షిణపు ఒడ్డున ఉంది. ఈ నదినే సరస్వతీ నదిగా కొందరు పండితులు భావిస్తారు. ఈ పట్నం బికనీర్ నుండి 205 కి.మీ. దూరంలో ఉంది. దృషద్వతి, సరస్వతి నదుల సంగమ స్థలంలోని ...

                                               

కిన్నౌర్ జిల్లా

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర 12 జిల్లాలలో కిన్నౌర్ జిల్లా ఒకటి. జిల్లాను 3 పాలనా విభాగాలు 5 తాలూకాలుగా విభజించారు. జిల్లా ముఖ్య పట్టణం రెకాంగ్ పియో. కిన్నౌర్ కైలాష్ శిఖరం, పరమశివుని నివాసమని హిందువులు విశ్వసిస్తారు. 2011 గణాంకాలను అనుసరించి రాష్ట్రంలో ...

                                               

కిమ్ జంగ్ ఉన్

ఉత్తర కొరియా మాజీ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఇల్ కిమ్ జోంగ్ ఉన్ ముగ్గురు కొడుకుల్లో అందరికంటే చిన్న కొడుకు. కిమ్ పుట్టిన తేదీ 1982 జనవరి 8 అని ఉత్తర కొరియా అధికారులు, ప్రభుత్వ మీడియా పేర్కొంది, స్విట్జర్లాండ్‌లో చదువుకున్న కింగ్ జోంగ్ ఉన్, అక్కడి నుండ ...

                                               

కిష్త్‌వార్ జిల్లా

జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని 20 జిల్లాలలో కిష్త్వర్ జిల్లా ఒకటి. జమ్మూ, కాశ్మీర్ రాష్ట్రంలోని అత్యల్ప జనసాంధ్రతలో ఇది 3వ స్థానంలో ఉంది. మొదటి 2 స్థానాలలో కార్గిల్, లెహ్ జిల్లాలు ఉన్నాయి.

                                               

కురుక్షేత్ర సంగ్రామం

మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధం ఒక ప్రముఖ ఘట్టం. ఈ యుద్ధం దాయాదులైన కౌరవులకు పాండవులకు మధ్య హస్తినాపుర సింహాసనం కోసం జరిగింది. ఈ యుద్ధం కురుక్షేత్రం అను ప్రదేశములో జరిగింది. కురుక్షేత్రం ఈనాటి భారతదేశంలోని హర్యానా రాష్ట్రంలో ఉంది. అప్పటి రాజ్యాలన్న ...

                                               

కురుక్షేత్రం

కురుక్షేత్రం హిందీ: कुरुक्षेत्र అనే ప్రదేశం ముందు పంజాబు రాష్ట్రంలో ఉంటూ వచ్చింది. ప్రస్తుతం హర్యానా రాష్ట్రంలో కురుక్షేత్ర జిల్లాలోని పట్టణం. కురుక్షేత్ర అనగా కురు వంశీయుల భూమి. పురాణాలలో ఇది పవిత్ర భూమిగానూ ధర్మక్షేత్రంగా పిలువబడుతూ వచ్చింది. క ...

                                               

కుల్లు జిల్లా

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం లోని 12 జిల్లాలలో కుల్లు జిల్లా ఒకటి. జిల్లా దక్షిణ సరిహద్దులో రాంపూర్, ఉత్తర సరిహద్దులో రోహ్తంగ్ పాస్ ఉన్నాయి. జిల్లాలోని అతి పెద్ద లోయను కుల్లు లోయ అంటారు. దీనిని దేవతా లోయ అని కూడా అంటారు. ఈ లోయ మద్య భాగంలో బియాస్ నదీత ...

                                               

కుశినగర్ జిల్లా

కుశినగర్ పట్టణం పేరిట ఈ జిల్లా పేరు కుశినగర్ అని పెట్టారు. కుశినగర్ బుద్ధుడు క్రీ.పూ 6-5 శతాబ్దాలు జ్ఞ నోదయం పొందిన ప్రదేశం అని భావిస్తున్నారు. దీనినే కుసినారా అని కూడా అంటారు

                                               

కేంద్రపరా

ఒడిషా రాష్ట్ర 30 జిల్లాలలో కేంద్రపరా జిల్లా ఒకటి. జిల్లాకేంద్రంగా కేంద్రపరా పట్టణం ఉంది. జిల్లా ఉత్తర సరిహద్దులో భద్రక్ జిల్లా, తూర్పు సరుహద్దులో బంగాళాఖాతం, దక్షిణ సరిహద్దులో జగత్సింగ్‌పూర్ జిల్లా, పశ్చిమ సరిహద్దులో కటక్ జిల్లా, జైపూర్ జిల్లాలు ...

                                               

కేరళ సంగీత నాటక అకాడమీ

కేరళ సంగీత నాటక అకాడమీ భారతదేశంలోని కేరళ రాష్ట్రానికి చెందిన త్రిసూర్ పట్టణంలో ఉంది. ఇది 1958 ఏప్రిల్ 26న అప్పటి భారత ప్రధాని జవాహర్ లాల్ నెహ్రూ చే ప్రారంభించబడింది. ఇది కేరళ నృత్యం, నాటకం, సంగీతాన్ని పెంపొందించి అభివృద్ధి చేయడం కోసం ప్రారంభించబడ ...

                                               

కేరళ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్

కేరళ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ భారతీయ రైల్వేలు, ఉత్తర రైల్వే మండలం నిర్వహిస్తున్న సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ రైలు.ఇది కేరళరాజధానితిరువనంతపురంసమీపంలో గల కోచువేలి నుండి బయలుదేరి పంజాబ్ రాజధాని చండీగఢ్ వరకు ప్రయాణిస్తుంది.

                                               

కొండమాల్

2007 డిసెంబరు 25న ఈ ప్రాంతంలో క్రైస్తవులు, హిందువులు, ఖొండ్ ప్రజలు, పనా జాతి ప్రజల మద్య అశాంతి చెలరేగింది. 2008 ఆగస్టు 23న విశ్వహిందూ పరిషద్ అధ్యక్షుడు స్వామి లక్ష్మణానంద సరస్వతిని మవోయిస్ట్ గన్‌మాన్ నలుగురు మనుషులతో కలిసి హత్యచేసాడు. మావోయిస్ట్ ...

                                               

కొల్హాపూర్

కొల్హాపూర్ ఉత్తర మహారాష్ట్రలో ఒక పట్టణం, జిల్లా ప్రధానకేంద్రం. ఈ పట్టణం భారతదేశంలోని అత్యంత పురాతనమైన నగరాలలో ఒకటి. దీని ప్రస్తుత జనాభా ఇంచుమించుగా 419.000 ఉంటుంది. ఇక్కడి ప్రధాన భాష మరాఠీ. ఇది పంచగంగ నది ఒడ్డున ఉంది. ఇక్కడి మహాలక్ష్మి దేవాలయం బా ...

                                               

కోట జిల్లా

12 శతాబ్దంలో హడా నైనికాధికారి రావ్ దేవా ఈ ప్రదేశాన్ని జయించి బుంది, హడోతి సామ్రాజ్యాన్ని స్థాపించాడు. 17 వ శతాబ్దంలో జహంగీర్ చక్రవర్తి కాలంలో బుంది పాలకుడు రావు రతన్ సింగ్ చిన్న కోట ప్రింసిపాలిటీని మాధోసింగ్‌కు ఇచ్చాడు. అప్పటి నుండి కోట రాజపుత్రు ...

                                               

కౌన్ బనేగా క్రోర్‌పతి

కౌన్ బనేగా క్రోర్‌పతి ఒక భారతీయ టెలివిజన్ కార్యక్రమము. ఇందులో పాల్గొనేవారికి కొన్ని ప్రశ్నలు సంధించి సరైన సమాధానాలు ఇచ్చిన వారికి భారీ నగదు బహుమతులు అందిస్తారు.ఇందులో పాల్గొనే వారు గరిస్ఠంగా 7 కోట్ల రూపాయలు వరకు గెలుచుకోవచ్చును.

                                               

కౌశాంబి జిల్లా

రాజా ఉదయనుని కాలంలో గౌతమ బుద్ధుడు ఈ నగరాన్ని సందర్శించి ధర్మప్రబోధం చేసాడని. రాజా ఉదయనుడు బౌద్ధ ఉపాసకుడు. ఉదయనుడు బుద్ధుని గంధపు శిల్పాన్ని నిర్మింపజేసాడని భావిస్తున్నారు. పురాణకథనాలను అనుసరించి వాహినర, దండపాణి, నిరమిత్ర, క్సెమక రాజులు ఉదయనుని సం ...

                                               

క్షవరం

క్షవరం అనగా వెంట్రుకలను సురక్షితంగా తొలగించే పద్ధతి. మానవులు తమ శరీరంపై అదనంగా పెరిగిన వెంట్రుకలను తొలగించుకోవడం ఒక మంచి అలవాటుగా చెప్పబడుతుంది.జుట్టు కత్తిరింపు, గుండు కొట్టించడం, గడ్డం గీసుకోవడం, బాహుమూలలను శుభ్రం చేసుకోవడం. ఇవన్నీ క్షవరం కింది ...

                                               

గాంధీనగర్

గుజరాత్ రాష్ట్ర 33 జిల్లాలలో గాంధీనగర్ జిల్లా ఒకటి. గాంధీనగర్ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. జిల్లావైశాల్యం 649 చ.కి.మీ. 1964లో గాంధీనగర్ జిల్లా ఏర్పాటు చేయబడింది. 2001 గణాంకాలను అనుసరించి జిల్లా జనసంఖ్య 1.334.455. జిల్లాలో 4 తాలూకాలు ఉన్నాయి:- గాం ...

                                               

గీతాంజలి కావ్యం

గీతాంజలి రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన ఒక బెంగాలీ పద్య కావ్యం. ప్రధానంగా ఈ కావ్యం వల్లనే రవీంద్రనాథ్ ఠాగూర్‌కు 1913లో నోబెల్ బహుమతి లభించింది.

                                               

గుర్‌దాస్‌పూర్ జిల్లా

పంజాబు రాష్ట్రంలో, మాఝా ప్రాంతం లోని జిల్లాలలో గుర్‌దాస్‌పూర్ జిల్లా ఒకటి. జిల్లా కేంద్రం గుర్‌దాస్‌పూర్ పట్టణం. జిల్లా సరిహద్దులలో నరోవల్ జిల్లా, జమ్మూ కాశ్మీరు కేంద్రపాలిత ప్రాంతం లోని కథువా జిల్లా, పంజాబ్ లోని అమృత్‌సర్, హోషియార్‌పూర్, హిమాచల్ ...

                                               

గూగుల్ ప్లే

గూగుల్ ప్లే అనునది గూగుల్ చే అభివృద్ధి చేయబడి నిర్వహింపబడుతున్న ఒక సాఫ్ట్‌వేర్ వేదిక. ఇక్కడ ముఖ్యంగా ఆండ్రాయిడ్, గూగుల్ క్రోమ్ ఆధారిత సాఫ్ట్‌వేర్లు ఉచితముగానూ, వ్యాపారాత్మకంగానూ లభిస్తాయి. 2014 నాటికి గూగుల్ ప్లేలో దాదాపు 7 లక్షలకు పైగా సాఫ్ట్‌వే ...

                                               

గోరఖ్‌పూర్ జిల్లా

జిల్లా ప్రాంతాన్ని అవధ్ నవాబు బ్రిటిష్ ఈస్ట్ ఇండియాకు 1600లో ఇచ్చాడు. ఇది 1801 వరకు వారి ఆధీనంలోనే ఉంది. బ్రిటిష్ దీనిని గోరఖ్‌పూర్ జిల్లాగా రూపొందించబడింది.మిస్టర్ రూట్లెడ్జ్ ఈ జిల్లాకు మొదటి కలెక్టర్‌గా నియమించబడ్డాడు. 1829లో గోరఖ్‌పూర్ కేంద్రం ...

                                               

గౌతమ బుద్ద నగర్ జిల్లా

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లాలలో గౌతమ బుద్ధ నగర్ జిల్లా ఒకటి. గ్రేటర్ నోయిడా పట్టణం ఈ జిల్లాకు కేంద్రంగా ఉంది. జాతీయ రాజధాని ప్రాంతంలో ఇది భాగంగా ఉంది. 2011 గణాంకాల ప్రకారం జిల్లా దశాబ్దిక జనాభా వృద్ధి 51.52% ఉంది.

                                               

ఘర్వాల్

పౌరీ ఘర్వాల్ భారతదేశంలోని ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఒక జిల్లా. ఈ జిల్లాకు పౌరీ కేంద్రంగా ఉంది. పౌరీ ఘర్వాల్ సమీపంలో హరిద్వార్, డెహ్రాడూన్, తెహ్రి ఘర్వాల్, రుద్రప్రయాగ్, చమోలి, అల్మోరా, నైనీతాల్ ఉన్నాయి. పౌరీ ఘర్వాల్ దక్షిణ సరిహద్దులో ఉత్తరప్రదేశ్ ర ...

                                               

ఘాజీపూర్ జిల్లా

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లాలలో ఘాజీపూర్ జిల్లా ఒకటి.ఘాజీపూర్ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. ఘాజీపూర్ జిల్లా వైశాలి డివిజన్‌లో భాగంగా ఉంది. జిల్లా గులాబీ సెంటు తయారీకి ప్రత్యేక గుర్తింపును కలిగి ఉంది. జిల్లాలో లార్డ్ కార్న్ వాల్ సమాధి ఉంది. ల ...

                                               

చందౌలీ జిల్లా

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లాలలో చందౌలి జిల్లా ఒకటి. చందౌలి పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. చందౌలి జిల్లా వారణాసి డివిజన్‌లో భాగంగా ఉంది. 1997 మే మాసంలో ఈ జిల్లా రూపొందించబడింది. 2004 జనవరిలో అప్పటి ముఖ్యమంత్రి మాయావతి చేత ఇది రద్దుచేయబడి వారణా ...

                                               

చంపావత్

చంపావత్ సముద్ర మట్టానికి 1615 మీటర్ల ఎత్తులో ఉన్న ఒక ప్రసిద్ధ పర్యాటక కేంద్రం. ఇది 29.33°N 80.10°E  / 29.33; 80.10 భౌగోళికాంశాల వద్ద ఉంది. దీనిని 1997 లో ఒక ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేసారు. చంపావత్ అనేక ఆలయాలు, సుందరమైన ప్రకృతి దృశ్యాలకు ప్రసిద ...

                                               

చంఫై జిల్లా

మిజోరాం రాష్ట్రంలోని 8 జిల్లాలలో చంఫై ఒకటి. జిల్లా ఉత్తర సరిహద్దులో మణిపూర్ రాష్ట్రంలోని చురచంద్‌పూర్ జిల్లా, పశ్చిమ సరిహద్దులో ఐజ్‌వాల్ జిల్లా, సెర్ఛిప్ జిల్లాలు, దక్షిణ, తూర్పు సరిహద్దులో మయన్మార్ దేశం ఉన్నాయి. చంపా వైశాల్యం 3185.83 చ.కి.మీ.

                                               

చిత్తౌర్‌గఢ్ జిల్లా

రాజస్థాన్ రాష్ట్ర 33 జిల్లాలలో చిత్తౌర్‌గర్ జిల్లా ఒకటి. చిత్తౌర్‌గఢ్ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. జిల్లావైశాల్యం 10.856. 2001 గణాంకాలను అనుసరించి జిల్లా జనసంఖ్య 1.802.656.జిల్లాను మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని నీమచ్ జిల్లా పెద్ద పశ్చిమభాగం, చిన్న తూర ...

                                               

చురు జిల్లా

చురు జిల్లా, రాజస్థాన్‌ రాష్ట్ర ఉత్తర భూభాగంలో ఉంది. జిల్లాకు ఉత్తర సరిహద్దులో హనుమాన్‌గఢ్ జిల్లా, తూర్పు సరిహద్దులో హర్యానా రాష్ట్రం, ఆగ్నేయ సరిహద్దులో ఝున్‌ఝును జిల్లా, సికార్ జిల్లా దక్షిణ సరిహద్దులో నగౌర్ జిల్లా, పశ్చిమ సరిహద్దులో బికనీర్ జిల ...

                                               

ఛతర్‌పూర్ జిల్లా

ఛతర్‌పూర్ జిల్లా ఉత్తర సరిహద్దులో ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం, తూర్పు సరిహద్దులో పన్నా జిల్లా, దక్షిణ సరిహద్దులో దమోహ్ జిల్లా, ఆగ్నేయ సరిహద్దులో సాగర్ జిల్లా, పశ్చిమ సరిహద్దులో తికమార్గ్ జిల్లా ఉన్నాయి. ఛతర్‌పూర్ జిల్లా సాగర్ డివిజన్‌లో భాగం.

                                               

జర్స్‌ర్గుడా

ఒడిషా రాష్ట్ర 30 జిల్లాలలో జర్స్‌గుడా జిల్లా ఒకటి. రెండవప్రపంచ యుద్ధం సమయంలో జర్స్‌గూడా జిల్లాలో జర్స్‌గూడా విమానాశ్రయం ఉంది. జిల్లాలో బొగ్గు, ఇతర ఖనిజ నిక్షేపాలు పుష్కలంగా ఉన్నాయి. జర్స్‌గూడా పట్టణానికి సమీపంలో చిన్నతరహా, మద్యతరహా పరిశ్రమలు స్థా ...

                                               

జలోర్ జిల్లా

రాజస్థాన్ రాష్ట్రం లోని జిల్లాలలో జలోర్ జిల్లా ఒకటి. జలోర్ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. జిల్లా వైశాల్యం 10640 చ.కి.మీ. 2001 గణాంకాలను అనుసరించి జిల్లా జనసంఖ్య 1.448.486. జనసాంధ్రత 136.

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →