ⓘ Free online encyclopedia. Did you know? page 284                                               

నైనా దేవి

2011 జనాభా లెక్కల ప్రకారం, ఈ పట్టణ జనాభా 1161. అందులో పురుషులు 63%, స్త్రీలు 37% ఉన్నారు. ఇక్కడ సగటు అక్షరాస్యతా రేటు 81%, ఇది జాతీయ సగటు ఆక్షరాస్యత 59.5% కంటే ఎక్కువ;పురుషుల అక్షరాస్యత 84%, స్త్రీల అక్షరాస్యత 75%. నైనాదేవి పట్టణంలో 11% జనాభా 6 స ...

                                               

పంపు

పంపు అనగా యంత్రం, ఇది ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి ద్రవాలను లేక వాయువులను తరలిస్తాయి. పంపులు తరుచుగా ద్రవాలను ఊర్థ్వముఖంగా తరలిస్తాయి. పంపులు అనేక రకాలు ఉన్నాయి. పంపు పనిచేయడానికి ఒక రకమైన శక్తి అవసరం. కొన్నిసార్లు వాటికి కావలసిన శక్తి వ్యక్ ...

                                               

పబ్లిక్ గార్డెన్స్, హైదరాబాదు

పబ్లిక్ గార్డెన్స్ తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని నాంపల్లిలో ఉన్న ఉద్యానవనం. నగరంలోని పురాతన ఉద్యానవనాల్లో ఒకటైన ఈ పబ్లిక్ గార్డెన్స్‌ను 1846లో నిజాం రాజు నిర్మించాడు.

                                               

పాండవులు

మహాభారతంలోని పాండురాజు యొక్క ఐదుగురు కుమారులు పాండవులు. మునుల శాపం వలన పాండురాజుకు సంతానం కలగలేదు. అప్పుడు పాండురాజు నిరాశతో తన భార్యలైన కుంతి, మాద్రి లతో కలిసి అరణ్యాలకు వెళతాడు. పంచపాండవులు యుధిష్ఠిరుడు ఇతడినే ధర్మరాజు అని కూడా అంటారు నకులుడు భ ...

                                               

పాక్ జలసంధి

భారతదేశం యొక్క తమిళనాడు రాష్ట్రానికి, ద్వీప దేశమైన శ్రీలంక యొక్క ఉత్తర ప్ర్రాంతంలోని మన్నార్ జిల్లాకు మధ్యనున్న ఒక జలసంధి పాక్ జలసంధి. ఇది పాక్ అఖాతంతో ఈశాన్యంలోని బంగాళాఖాతాన్ని, అక్కడనుండి నైరుతిలోని మన్నార్ గల్ఫ్ తో కలుపుతుంది. ఈ జలసంధి 33 నుం ...

                                               

పానీ పూరి

పానీ పూరి ఒక భారతీయ తినుబండారం. చిన్న పరిమాణంలో ఉన్న పూరీలను మధ్యలో ఒక ప్రత్యేక పానీయం ఉంచి సేవిస్తారు. ఈ పానీయాన్ని చింతపండు, మిరపకాయ, బఠాణీ గింజలు, ఉల్లిపాయలు, మొదలైన వాటితో తయారు చేస్తారు.

                                               

పారాచూట్

పారాచూట్ అనగా సాధారణంగా గొడుగు వంటి ఆకారం కలిగిన పరికరం, దీనితో ప్రజలు లేదా వస్తువులు నెమ్మదిగా, సురక్షితంగా గాలిలో తేలుతున్నట్లుగా చాలా ఎత్తుల నుండి, విమానం వంటి వాటి నుండి క్రిందకు దిగుతూ నేలకు చేరుకోవచ్చు. ఈ పారాచూట్ పదం ఫ్రెంచ్ పదాలైన పారర్, ...

                                               

పారిజాతం

పారిజాతం ఒక మంచి సువాసనగల తెల్లని పువ్వుల చెట్టు. ఇది అక్టోబరు, నవంబరు, డిసెంబరు మాసాలలో విరివిగా పుష్పించును. ఈ పువ్వులు రాత్రి యందు వికసించి, ఉదయమునకు రాలిపోయి చెట్టు క్రింద తెల్లని తివాచి పరచినట్లు కనిపించును. ఈ పూలనుంచి సుగంధ తైలమును తయారుచేయ ...

                                               

పారుపల్లి కశ్యప్

పారుపల్లి కశ్యప్ భారతదేశానికి చెందిన బ్యాడ్మింటన్ క్రీడాకారుడు. ఇతని తల్లిదండ్రులు ఉదయ్ శంకర్, సుభద్ర. ఇతను గోపిచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో శిక్షణ తీసుకున్నాడు, ఈ అకాడమీ భారత అథ్లెట్స్ ఒలింపిక్ గోల్డ్ సాధించాలనే ఉద్దేశ్యంతో స్థాపించబడినది.

                                               

పాలక్కాడ్

పాలక్కాడ్ మధ్య కేరళ రాష్ట్రానికి చెందిన ఒక పట్టణం, పాలక్కాడ్ జిల్లా కేంద్రం. దీని పూర్వ నామం పాలఘాట్. పశ్చిమ కనుమల గుండా ప్రవహించే పొన్నాని నదికి సమీపంలో ఉంది. పాలక్కాడ్ కోటను 1766 లో మైసూరుకి చెందిన హైదర్ ఆలీ నిర్మించాడు. తర్వాత 1783 లో దీనిని ఆ ...

                                               

పాలపిట్ట

పాలపిట్ట ఒక పక్షి. ఇది ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రముల యొక్క రాష్ట్రపక్షి. దీని శాస్త్రీయ నామము. ఇది "బ్లూ-బర్డ్"గా కూడా పిలువబడుతుంది. ఇది రోలర్ కుటుంబమునకు చెందిన పక్షి. ఇవి ముఖ్యముగా భారత దేశములోనూ, ఇరాక్, థాయిలాండ్ దేశాలలోనూ కనబడతాయి. ఇవి స ...

                                               

పి. సతాశివం

పళనిసామి సతాశివం భారత ప్రధాన న్యాయమూర్తి. 2013 జూలై 19 న అల్తమస్ కబీర్ నుండి బాధ్యతలు స్వీకరించారు. ఇతను భారత 40వ ప్రధాన న్యాయమూర్తి, తమిళనాడు రాష్ట్రం నుండి భారత ప్రధాన న్యాయమూర్తిగా ఎన్నికయిన రెండవ వ్యక్తి.

                                               

పీలేరు

పీలేరు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని చిత్తూరు జిల్లాకు చెందిన ఒక‌ పట్టణం మరియు నియోజకవర్గ కేంద్రము, మండలం కేంద్రము, మండలం.నియోజక వర్గం కేంద్రం. ఈ వూరిలో ఉన్న సౌకర్యాలు: ఒక బస్ స్టాండు, ఒక ప్రభుత్య ఉన్నత పాఠశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఒక ప్రభుత్వ ...

                                               

పుప్పొడి

పుప్పొడి అనగా విత్తనపు మొక్కల యొక్క సూక్ష్మసంయుక్తబీజాలు కలిగిన మృదువైన ముతక పొడి, ఇది మగ బీజ కణాల్ని ఉత్పత్తి చేస్తుంది. పుప్పొడి కేసరాల నుండి పుష్పించే మొక్కల అండకోశానికి చేరుకునే సమయంలో లేదా కనీఫెరోయాస్ మొక్కల యొక్క మగ కోన్ నుండి ఆడ కోన్ కు చే ...

                                               

పుష్పగిరి (వైఎస్ఆర్ జిల్లా)

దక్షిణ కాశి గా ప్రసిద్ధి చెందిన పుష్పగిరి కడప నుంచి 16 కి.మీ. దూరంలో ఉంది. ఆదిశంకరులు పూజించిన చంద్రమౌళీశ్వర లింగం ఇక్కడ ఉంది. ఇక్కడ విద్యారణ్యస్వామి శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారు. కడప నుంచి కర్నూలుకు వెళ్ళే మార్గంలో చెన్నూరు సమీపంలో ఎడమ వైపు ప్రక ...

                                               

పుష్యరాగం

పుష్యరాగం అనునది అల్యూమినియం, ఫ్లోరిన్ యొక్క సిలికేట్ ఖనిజం. దీని ఫార్ములా Al 2 SiO 4 2. ఇది ఆర్థోమార్ఫిక్ వ్యవస్థలో స్పటికీకరణం చెందుతుంది. దాని స్ఫటికాలు ఎక్కువగా పిరమిడ్, ఇతర ముఖాలచే మూసివేయబడతాయి. ఇది సహజ సిద్ధంగా లభ్యమయ్యే ఖనిజాలలో కఠినమైనది ...

                                               

పెండ్యాల హరికృష్ణ

1986 మే 10 న జన్మించిన పెండ్యాల హరికృష్ణ ఆంధ్రప్రదేశ్కు చెందిన చదరంగం క్రీడాకారుడు. విశ్వనాథన్ ఆనంద్ తర్వాత చెస్ క్రీడలో ప్రస్తుతం భారతదేశంలో ఇతను రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. 2001లో దేశంలోనే అతిపిన్న వయస్సులో గ్రాండ్ మాస్టర్ అయిన రికార్డు స్థ ...

                                               

పెట్రా

Almost 800 pictures with captions, some panoramas Smart e Guide, interactive map of Petra Petra In The Early 1800s 3D-tour on Petra Pictures on Petra Biblical Archaeology Society, "Solving the Enigma of Petra and the Nabataeans", Biblical Archaeo ...

                                               

పెనుమూరు

పెనుమూరు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని చిత్తూరు జిల్లా, పెనుమూరు మండలం లోని గ్రామం. ఈ మండలానికి కేంద్రం కూడా. ఇది సమీప పట్టణమైన చిత్తూరు నుండి 22 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1993 ఇళ్లతో, 7544 జనాభాతో 1147 హెక్టార్ ...

                                               

పెన్న అహోబిళం

పెన్న అహోబిళం, అనంతపురం జిల్లా, ఉరవకొండ మండలానికి చెందిన గ్రామం. ఈ గ్రామం ఉరవకొండ మండలకేంద్రానికి, 12 కి.మీ.దూరంలోనూ, అనంతపురానికి 40 కి.మీ.దూరంలోనూ,సమీప పట్టణమైన గుంతకల్లు నుండి 31 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం ...

                                               

పెన్నా నది

పెన్నానది లేదా పెన్నార్ అనేది దక్షిణ భారతదేశపు ఒక నది. పెన్నా నది కర్ణాటక రాష్ట్రంలో కోలారు సమీపానగల నందిదుర్గ కొండలలోని చెన్నకేశవ కొండల్లో పుట్టి నంది పర్వత శ్రేణుల గుండా 40 కి.మీ. ప్రవహించి అనంతపురం జిల్లాలో ఆంధ్రప్రదేశ్లో ప్రవేశిస్తుంది. అక్కడ ...

                                               

పెరుమాళ్ మురుగన్

తమిళనాడులోని కోయంబత్తూరు,ఈరోడ్‌,తిరువూర్‌,సేలం,కరూర్‌ ప్రాంతాన్ని కొంగునాడు అంటారు. ఈ ప్రాంతంలోని నమక్కల్‌ జిల్లాలో గల తిరుచెంగోడు పట్టణంలోని ప్రభుత్వ కళాశాలలో తమిళ భాషా ఆచార్యునిగా గత 8 ఏళ్ళ నుంచి పెరుమాళ్‌ మురుగన్‌ పనిచేస్తున్నాడు. ఆయన ఈ ప్రాంత ...

                                               

పేడ పురుగు

పేడ పురుగు లేదా పెండ పురుగు పశువుల మలంపై జీవించే ఒక విధమైన కీటకము. కొమ్ములుండే మగ పేడ పురుగు తన కంటే 1141 రెట్లు బరువు గల వస్తువులను ఎత్తగలదు. ఇది వాటి తొమ్మిది చేతులు కలిపి ఎత్తగలిగే సగటు బరువుకు సమానం. జీవ అవశేషాలను విచ్ఛిన్నం చేయడంలో కీటకాలది ...

                                               

పొందూరు

పొందూరు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఒక మండలం. పొందూరు శ్రీకాకుళం నకు 20 కి.మీ దూరంలో ఉంది. ఖద్దరు, హస్తకళలకు ప్రసిద్ధి చెందిన ప్రాంతం. భారతదేశంలో ఖాదీ వస్త్ర ప్రియులకు యిష్టమైన ఖద్దరును తయారుచేసే ప్రాంతం పొందూరు. పొందూరు ...

                                               

పొణకా కనకమ్మ

పొణకా కనకమ్మ సుప్రసిద్ద సంఘసేవిక. ఈమె నెల్లూరు పట్టణంలో గల కస్తూరిబాయి మహిళా విద్యాకేంద్రమును స్థాపించారు. ఈమె జననం-10, జున్, 1892. మరణం-15,సెప్త్తెంబరు1962. నెల్లూరుకు చెందిన మరువూరు కొండారెడ్డి కూతురు పొణకా కనకమ్మ. గొప్ప సంఘ సంస్కర్త ఉప్పు సత్య ...

                                               

పొలమూరు (పెనుమంట్ర)

ఈ గ్రామం ఒకప్పుడు పొలంగానే ఉండేది, తరువాత ఈ ప్రాంతంలోని కొన్ని భూములను అంతర్వేది దేవాలయానికి ఇవ్వడం జరిగింది. దానితో ఆ భూములను కాచుటకు ప్రత్యేకంగా కొందరు రైతులను అక్కడ నియమించడంతో వారు రాకపోకలు ఇబ్బందుల వలన్ అక్కడే నివాసాలను ఏర్పరుచుకొన్నారు. తరు ...

                                               

పోలవరం

పోలవరం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఒక మండలం. పిన్ కోడ్: 534 315. ఈ గ్రామం. పాపి కొండల శ్రేణికి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉంది.

                                               

ప్రకాష్ సింగ్ బాదల్

ప్రకాష్‌ సింగ్ బాదల్ భారత రాజకీయ నాయకుడు. ఈయన 1970-71, 1977-80, 1997-2002, 2007-2017 లలో పంజాబ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఈయన సిక్కుల కేంద్రీకృత పార్టీ శిరోమణి అకాలీదల్ పార్టీకి చెందినవాడు. ఈయన ఆ పార్టీకి 1995 నుండి 2008 వరకు అధ్యక్షుని ...

                                               

ప్రజ్ఞాపారమిత

ప్రజ్ఞాపారమిత అంటే మహాయాన బౌద్ధంలో జ్ఞానానికి పరిపూర్ణత. కొన్ని సూత్రాల సమాహారంగానూ, బోధిసత్వునిలోని భాగమైన గొప్ప తల్లి అనే రూపం ఇచ్చి ఓ సమగ్రమైన పద్ధతిలో ప్రకృతి స్వరూపాన్ని దర్శించడాన్ని ప్రజ్ఞాపారమితగా వ్యవహరిస్తారు. ప్రజ్ఞాపారమిత అన్న పదం ప్ర ...

                                               

ప్రపంచ చేతుల పరిశుభ్రత దినోత్సవం

ప్రపంచ చేతుల పరిశుభ్రత దినోత్సవం ప్రతి సంవత్సరం అక్టోబరు 15న నిర్వహించబడుతుంది. సంపూర్ణ ఆరోగ్యంగా ఉండడంకోసం ప్రతిరోజూ చేతులను శుభ్రంగా కడుక్కోవాలన్న విషయం గురించి ప్రజల్లో అవగాహన కలిగించడంకోసం ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు.

                                               

ప్రవాస భారతీయుల దినోత్సవం

ప్రవాస భారతీయుల దినోత్సవం భారతదేశ అభివృద్ధికి విదేశీ భారతీయ వర్గాల సహకారాన్ని గుర్తించడానికి భారతదేశపు రిపబ్లిక్ ద్వారా జనవరి 9 న ఏటా జరిగే వేడుక రోజు. జనవరి 9, 1915 న దక్షిణాఫ్రికా నుంచి మహాత్మా గాంధీ తిరిగి ముంబై కి తిరిగి వచ్చిన సందర్భంగా ప్రవ ...

                                               

ప్రియమణి

ప్రియమణి ప్రముఖ దక్షిణాది నటి. పరుత్తివీరన్ లోని నటనకు 2006 లో జాతీయ ఉత్తమ నటి పురస్కారమును పొందింది.తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ భాషలలో దాదాపు 20 చిత్రాలలో నటించింది. రావణ్ చిత్రం ద్వారా హిందీ చిత్రసీమ లోకి అడుగు పెట్టింది.

                                               

ఫలూన్‌ గాంగ్‌

ఫలూన్‌ గాంగ్‌ లేదా ఫలూన్ దఫా / - ˈ d ɑː f ə / (Standard Mandarin Chinese: ; చైనా దేశంలోని ఒక వర్గం పాటించే ఆధునిక మత విశ్వాసం.

                                               

ఫినాప్తలీన్

ఫినాప్తలీన్ / ˌ f iː n ɒ l f ˈ θ eɪ l iː n / అనునది ఒక రసాయన సమ్మేళనము. దీని యొక్క రసాయన ఫార్ములా C 20 H 14 O 4. ఇది సంక్షిప్తంగా HIn or phph అని పిలువబడుతుంది. దీనిని తరచుగా టైట్రేషన్ లలో వాడుతారు. ఇది ఆమ్ల ద్రావణంలో రంగులేనిదిగానూ, క్షార ద్రావణ ...

                                               

బంగారు రథం

బంగారు రథం భారతీయ రైల్వేలు నడుపుతున్న విలాసవంతమైన రైలు. ఇది భారతదేశంలోని దక్షిణాది రాష్ట్రాలలో నడుస్తుంది. ఇది మొదటి సారిగా 2008 మార్చి 10 ప్రారంభించబడింది. ఇందులోని 11 పాసింజర్ బోగీలలో ప్రతిదానిలోను ప్లాస్మా టీవీ, స్నానాల గది, సామాన్లు పెట్టుకోవ ...

                                               

బట్టతల

పురుషుల్లో బట్టతల ఆరంభం కావడానికి భూమి ఆకర్షణ శక్తి కూడా కారణం అయ్యే అవకాశముందని, దీనికితోడు టెస్టోస్టిరాన్‌లో మార్పులు కూడా కారణమని అమెరికా పరిశోధకులు తమ అధ్యయనంలో వెల్లడించారు. టెస్టోస్టిరాన్‌లో మార్పుల వల్ల తలపై కొన్ని భాగాల్లో జట్టు ఊడిపోతుంద ...

                                               

బనగానపల్లె

బనగానపల్లె ఆంధ్ర ప్రదేశ్, కర్నూలు జిల్లా లోని జనగణన పట్టణం. పిన్ కోడ్: 518 124. కర్నూలు జిల్లాలో నున్న బనగానపల్లె 1790 నుండి 1948 వరకు అదే పేరు కలిగిన సంస్థానంగా ఉండేది.

                                               

బలి చక్రవర్తి

బలి చక్రవర్తి దానాలలో శిబి చక్రవర్తి అంతటి వాడు. దశావతారాలలో శ్రీమహావిష్ణువు ఐదవ అవతారమైన వామనుడై మూడు అడుగుల స్థలం అడుగగా బలి దానమివ్వగా, బలి తివిక్రమ రూపాన్ని ఎత్తి రెండు పాదాలతో ఆకాశం, భూగోళం నింపగా, మూడో అడుగు ఎక్కడ అని ప్రశ్నించగా బలి తన శిర ...

                                               

బషీర్‌బాగ్

బషీర్‌బాగ్ తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఒక ప్రాంతం. నగరంలోని ప్రాముఖ్యత కలిగిన ప్రాంతాల్లో ఒకటైన బషీర్‌బాగ్ వాణిజ్య, వ్యాపార కేంద్రంగా ఉంది. ఆబిడ్స్, కోటి, నాంపల్లి, హిమాయత్‌నగర్ వంటి ఇతర పెద్ద వాణిజ్య ప్రాంతాలకు సమీపంలో ఉన్న కారణంగా ఈ ప ...

                                               

బసవేశ్వరుడు

బసవేశ్వరుడు హైందవ మతాన్ని సంస్క‌రించిన‌ ప్రముఖులలో ఒకడు. ఈతడిని బసవన్న, బసవుడు అని, విశ్వగురు అని పిలుస్తారు. సమాజంలో కుల వ్వవస్థను, వర్ణ భేదాలను, లింగ వివక్షతను సమూలంగా వ్యతిరేకించిన అభ్యుదయ వాది. లింగాయత ధర్మం స్థాపించారు కర్ణాటకలోని బాగేవాడి ఇ ...

                                               

బావికొండ

బావికొండ బౌద్ధ సముదాయం విశాఖపట్నం నుండి పదహారు కిలోమీటర్ల దూరంలో, సముద్ర మట్టానికి 130 మీటర్ల ఎత్తుగల ఒక కొండపై ఉంది. కొండపై వర్షపు నీరు సేకరించి నిల్వచేసుకోవటానికి అనేక బావులుండటంతో బావికొండ అని పేరు వచ్చింది. బావికొండ బౌద్ధారామం క్రీ.పూ మూడవ శత ...

                                               

బాస్కిన్-రాబిన్స్

బాస్కిన్-రాబిన్స్ ఐస్ క్రీమ్ పార్లర్ల ప్రపంచ గొలుసు ఉంది. ఇది కంటే ఎక్కువ 30 దేశాలలో ఫ్రాంచైజీలు ఉన్నాయి. 5800 స్థానాలు అవుట్, 2800 యునైటెడ్ స్టేట్స్ లో ఆధారపడి ఉంటాయి. ఇది బ్రదర్స్ లో చట్టం వీరు బర్ట్ బాస్కిన్, Irv రాబిన్స్, రెండు వేర్వేరు ఐస్ క ...

                                               

బి. టి. రణదివే

బి. టి. ఆర్ గా ప్రసిద్ధుడైన బాలచంద్ర త్రయంబక్ రణదివే, భారతీయ కమ్యూనిస్టు రాజకీయనాయకుడు, కార్మిక సంఘపు నాయకుడు. రణదివే 1927లో ఎం.ఏ డిస్టింక్షనుతో పట్టభద్రుడై విద్యాబ్యాసం పూర్తిచేసాడు. 1928లో రహస్యకలాపాలు కొనసాగిస్తున్న కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండి ...

                                               

బిందువు (జ్యామితి)

రేఖాగణితం టోపోలజీ, యిటువంటి గణిత శాఖలలో "ప్రాదేశిక బిందువు" అనునది ప్రాథమిక భావనగా నిర్వచించవచ్చు. రేఖాగణితంలో బిందువులన్నీ శూన్య పరిమాణం కలిగి ఉంటాయి. అనగా అవి ఘనపరిమాణం, వైశాల్యం, పొడవు లేదా యితర అధిక పరిమాణ సారూప్యత గానీ కలిగి యుండవు. గణిత శాస ...

                                               

బిజు పట్నాయక్

బిజయానంద పట్నాయక్, భారతీయ రాజకీయ నాయకులు, ఒడిషా రాష్ట్రానికి రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేసాడు.

                                               

బిర్లా నక్షత్రశాల

బిర్లా ప్లానిటోరియం హైదరాబాద్ లోగల ఖగోళ సందర్శన శాల. హుస్సేన్ సాగర్ సమీపంలో నౌబత్ పహాడ్ కొండపై బిర్లా మందిరం సమీపంలో కల ఈ ఖగోళశాలను 8 సెప్టెంబర్, 1985న అప్పటి ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావు ప్రారభించాడు. ఇదే పేరుతో ఖగోళశాలలు కోల్‌కత, చెన్నైలలో కూడా ...

                                               

బిర్లా మందిరం, హైదరాబాదు

బిర్లా మందిరం ప్రసిద్ధి చెందిన వెంకటేశ్వర స్వామి ఆలయం. హైదరాబాదులో రవీంద్రభారతి సమీపాన లకడీ కా పూల్ బస్టాండ్ నుండి దగ్గరగా కల చిన్న కొండపై నిర్మించిన ఈ మందిరం హైదరాబాద్ దర్శనీయ ప్రదేశాలలో ఒకటి. ఇది పూర్తిగా పాలరాతితో నిర్మింపబడింది. ఈ ఆలయ నిర్మాణ ...

                                               

బుద్ధాం

బుద్ధాం గుంటూరు జిల్లా కర్లపాలెం మండలం లోని గ్రామం. ఇది మండల కేంద్రమైన కర్లపాలెం నుండి 3 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన బాపట్ల నుండి 12 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 484 ఇళ్లతో, 1682 జనాభాతో 485 హెక్టార్లలో విస ...

                                               

బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్

బుల్లెట్‌ప్రూఫ్ తొడుగు లేదా బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్ ను తుపాకీ కాల్పుల నుండి రక్షణకు ఉపయోగిస్తారు. దీనిని ఎక్కువగా ప్రముఖ వ్యక్తులు ప్రాణ రక్షణకు ఉపయోగిస్తారు. యుద్దాలలో సైనికులు కూడా దీనిని విరివిగా ఉపయోగిస్తారు.

                                               

బెంగుళూరు గ్రామీణ జిల్లా

కర్నాటక రాష్ట్ర 30 జిల్లాలలో బెంగుళూరు గ్రామీణ జిల్లా ఒకటి. 1986లో బెంగుళూరు జిల్లాను విభజించి బెంగుళూరు జిల్లా, బెంగుళూరు గ్రామీణ జిల్లా రూపొందించబడ్డాయి. రాష్ట్ర రాజధాని బెంగుళూరుకు సమీపంలో ఉన్న కారణంగా ఇక్కడి నుండి బెంగుళూరుకు ఉద్యోగులు దినసరి ...

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →