ⓘ Free online encyclopedia. Did you know? page 282                                               

కోలారు బంగారు గనులు

ఇక్కడి బంగారు గనులకు కొన్ని వేల ఏళ్ళ చరిత్ర ఉంది. ఒక అధ్యయనం ప్రకారం హరప్పా, మొహంజొదారో నాగరికత నాటికే ఇక్కడ గనుల నుండి బంగారాన్ని వెలికితీసేవారు. గుప్తుల స్వర్ణయుగ కాలంలో దాదాపు 50 మీటర్లు భూమి లోపలికి తవ్వకాలు సాగించి బంగారాన్ని వెలికితీసేవారని ...

                                               

కోల్లూరు

కొల్లూరు లేదా కోల్లూర్ కర్ణాటక రాష్ట్రంలోని ఉడిపి జిల్లాలోని కుందపూర్ తాలూకాకు చెందిన పట్టణం. ఇది కుందాపురా తాలుకా నుంచి 40 కిలోమీటర్లు, శివమొగ్గ జిల్లా కేంద్రం నుంచి 100 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడ కొలువై ఉన్న తల్లి మూకాంబికా అమ్మవారు. అమ్మను దర్ ...

                                               

కౌండిన్య వన్యప్రాణి సంరక్షణ కేంద్రం

కౌండిన్య వన్యప్రాణి రక్షిత కేంద్రం చిత్తూరు జిల్లా, పలమనేరుకు సమీపంలో ఉన్న ఒక అభయారణ్యం. ఇది హార్సిలీ హిల్స్ నుండి 106 కిలో మీటర్లు, మదనపల్లె నుండి 78 కిలో మీటర్ల దూరములో, పలమనేరు నుండి 31 కిలోమీటర్ల దూరంలో ఉంది. కౌండిన్య వన్య ప్రాణి రక్షిత కేంద్ ...

                                               

క్లస్టర్‌ బాంబు

సాధారణ బాంబుల వల్ల ఒక్క పేలుడు మాత్రమే జరుగుతుంది. కానీ క్లస్టర్‌ బాంబుల వల్ల భారీ సంఖ్యలో పేలుళ్లు జరుగుతాయి. ప్రతి బాంబులో భారీ సంఖ్యలో చిన్న బాంబులు ఉంటాయి. వీటిని రన్‌వేలను పేల్చివేయడానికి, పవర్‌ స్టేషన్‌లను ధ్వంసం చేయడానికి, భూమిలో ముందే అమర ...

                                               

ఖర్‌గోన్ జిల్లా

ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర 71 జిల్లాలలో ఖర్‌గోన్ జిల్లా ఒకటి అని పిలువబడింది). ఖర్‌గోన్ పట్టణం జిల్లాకు కేంద్రంగా ఉంది. ఖర్‌గోన్ జిల్లా ఇండోర్ డివిజన్‌లోని నిమర్ రీజియన్‌లో భాగం.

                                               

గణపతి సచ్చిదానంద స్వామి

గణపతి సచ్చిదానంద స్వామీజీ ఒక హిందూ ఆధ్యాత్మిక గురువు. అవధూత దత్తపీఠం వ్యవస్థాపకులు, నిర్వాహకులు. వీరిని దైవ స్వరూపునిగా భక్తులు భావిస్తారు. స్వామీజీ ఎవరు? అనే ప్రశ్నకు జవాబుగా దత్తపీఠం వెబ్‌సైటులో ఇలా వ్రాసి ఉన్నది - మీరు ఆలోచిస్తే స్వామీజీ ఎవరో ...

                                               

గన్నవరం (కృష్ణా జిల్లా)

గన్నవరం కృష్ణా జిల్లా, ఇదే పేరుతో ఉన్న మండలం యొక్క కేంద్రము. ఇది సమీప పట్టణమైన విజయవాడ నుండి 24 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 5452 ఇళ్లతో, 20728 జనాభాతో 1230 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 10614 ...

                                               

గవర్నమెంట్ మ్యూజియం, చెన్నై

గవర్నమెంట్ మ్యూజియం 1851 సంవత్సరం చెన్నైలోని ఎగ్మోర్ ప్రాంతంలో స్థాపించబడింది. భారతదేశంలోని చారిత్రక పురాతన మ్యూజియాలలో రెండవది ఈ మద్రాస్ మ్యూజియం. భారతదేశంలోని చారిత్రక మ్యూజియాలలో మొదటిది కోలకతా లో ఉంది, దీనిని 1814 సంవత్సరంలో స్థాపించారు. దక్ష ...

                                               

గాంధీ వైద్య కళాశాల

గాంధీ వైద్య కళాశాల హైదరాబాదులోని ప్రసిద్ధి చెందిన ఒక వైద్య కళాశాల. ఇక్కడ ఎం.బి.బి.ఎస్., ఎం.డి., ఎం.ఎస్., డి.ఎం. వంటి కోర్సుల బోధన జరుగుతున్నది. ఇంకా నర్సింగ్, పెరామెడికల్ కోర్సులు కూడా చెప్పబడుతాయి. మొత్తం వైద్య రంగానికి చెందిన 37 డిగ్రీలు ఇక్కడ ...

                                               

గుంటూరు జంక్షన్‌ రైల్వే స్టేషను

గుంటూరు రైల్వే స్టేషను అనేది ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరులో ఒక భారతీయ రైల్వే స్టేషను. ఇది దక్షిణ మధ్య రైల్వే జోన్లో గుంటూరు రైల్వే డివిజను లోని కృష్ణ కెనాల్–గుంటూరు రైలు మార్గములో ఉంది. ఇది భారతదేశంలో 295 వ అత్యంత రద్దీ అయిన రైల్వే స్టేషను.

                                               

గుత్తా జ్వాల

గుత్తా జ్వాల ప్రముఖ బాడ్మింటన్ క్రీడాకారిణి. 2010 వరకు పదమూడు సార్లు జాతీయ బాడ్మింటన్ విజేత. కేంద్ర ప్రభుత్వము 2011 ఆగస్టు 18 న జ్వాలకు అర్జున అవార్డు ప్రకటించింది.

                                               

గుబ్బి తోటదప్ప

రావు బహదూర్ "ధర్మప్రవర్ధ" గుబ్బి తోటదప్ప, ఒక భారతీయ వ్యాపారవేత్త, పరోపకారి. అతను దేశవ్యాప్తంగా పర్యాటకులకు తోటదప్ప చత్ర అని పిలిచే ఉచిత వసతి గృహాన్ని స్థాపించారు. అతనికి బ్రిటిష్ ప్రభుత్వం "రావ్ బహదూర్", మైసూర్ మహారాజు నాలుగవ కృష్ణరాజ ఒడయారు "ధర్ ...

                                               

గుర్రంకొండ

గుర్రంకొండ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం, చిత్తూరు జిల్లా, గుర్రంకొండ మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన గుర్రంకొండ నుండి 0 కి.మీ. దూరం లోను, సమీప పట్టణమైన మదనపల్లె నుండి 35 కి.మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 2501 ఇళ్లతో, 1 ...

                                               

గోకర్ణ

గోకర్ణ గ్రామం కర్ణాటక రాష్ట్రం ఉత్తర కన్నడ జిల్లాలో ఉంది. బెంగళూరుకి 545 కి.మి., ఉత్తర కన్నడ జిల్లా రాజధాని కార్వార్ కి 55 కి.మి దూరంలో ఉంది. గోకర్ణ శైవ క్షేత్రంగా చాలా ప్రసిద్ధి చెందినది. ఈ గ్రామములో అత్యంత సుందరమైన బీచ్ లు కూడా ఉన్నాయి. ఈ గ్రామ ...

                                               

గోమటేశ్వర విగ్రహం

ఇది బ్రహ్మాండమైన ఏకశిలా విగ్రహమైన గోమటేశ్వర అను జైన సన్యాసి విగ్రహం. దీనిని బాహుబలి పేరుతో కూడా పిలుస్తారు. గంగా రాజైన రాచమల్ల రాచమల్ల సత్యవాక్ IV క్రీ.శ.975-986 కు మంత్రి అయిన చాముండరాయ ద్వారా క్రీ.శ.983 ప్రాంతంలో కర్ణాటక రాష్ట్రంలోని శ్రావణబెలగ ...

                                               

గోరంట్ల మండలం)

గోరంట్ల పేరుతో ఉన్న ఇతర పేజీల కొరకు గోరంట్ల పేజీ చూడండి. గోరంట్ల, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని అనంతపురం జిల్లా,గోరంట్ల మండలానికిక చెందిన ఒక గ్రామం, అదే పేరుగల మండలానికి కేంద్రము. ఇది సమీప పట్టణమైన హిందూపురం నుండి 38 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత ...

                                               

గోస్తని నది

ఉత్తర కోస్తా ఆంధ్ర ప్రదేశ్లో తూర్పు దిక్కుగా ప్రవహించే నదులలో ఒకటైన గోస్థని నది తూర్పు కనుమలలోని అనంతగిరి కొండలలో జన్మించి విజయనగరం, విశాఖపట్నం జిల్లాలలో ప్రవహిస్తుంది. చివరకుఈ నది బంగాళాఖాతంలో చారిత్రాత్మక నగరమైన భీమునిపట్నం వద్ద కలుస్తుంది. బొర ...

                                               

గ్యాంగ్ బ్యాంగ్

గ్యాంగ్ బ్యాంగ్ అంటే ముగ్గురి కంటే ఎక్కువ మంది లేదా చాలా మంది వ్యక్తులు ఒక నిర్దిష్ట వ్యక్తితో వరుసగా లేదా ఒకే సమయంలో రతి క్రీడలో పాల్గొంటారు. ఉదాహరణకి చాలా మంది పురుషులతో ఒకే సమయంలో రతి క్రీడ జరుపుకుంటున్న ఒక మహిళ కావచ్చు లేదా చాలా మంది మహిళలతో ...

                                               

చంద్రశేఖర కంబార

చంద్రశేఖర కంబార కన్నడ సాహిత్యంలో అత్యంత సాహిత్య కృషి సల్పిన వాడు పలు సాహిత్య ప్రక్రియలలో అందెవేసిన వాడు. కంబార ఒక కవి, నాటక రచయిత, సంగీత దర్శకుడు, చలనచిత్ర నిర్దేశకుడు, అధ్యాపకుడు, జానపదతజ్ఞ.

                                               

చంద్రశేఖర్ సింగ్

చంద్రశేఖర్ సింగ్ భారతదేశ రాజకీయనాయకుడు, భారత దేశపు 11వ ప్రధానమంత్రి. అతను ప్రధానమంత్రిగా 1990 నవంబరు 10 నుండి 1991 జూన్ 21 వరకు తన సేవలనందించాడు.

                                               

చన్నపట్న బొమ్మలు

చన్నపట్న బొమ్మలు అనేవి కొయ్య బొమ్మల్లో ఒక ప్రత్యేక రకం, వీటిని కర్ణాటక రాష్ట్రంలో బెంగళూరు గ్రామీణ జిల్లాలోని చన్నపట్న అనే పట్టణంలో తయారుచేస్తారు. ప్రపంచ వాణిజ్య సంస్థ ద్వారా ఈ సంప్రదాయ కళ భౌగోళిక గుర్తింపు పొంది పరిరక్షింపబడుతోంది, నిర్వహణకు కర్ ...

                                               

చామరాజనగర్

చామరాజనగర్ కర్నాటకా రాష్ట్రంలో దక్షిణభాగంలో ఉంది. కర్ణాటకారాష్ట్రంలోనే అతిపెద్ద జిల్లాగా ఉన్న మైసూరు జిల్లా నుండి కొంతభాగం వేరుచేసి 1998లో చామరాజనగర్ జిల్లాగా ఏర్పాటుచేసారు. జిల్లాకు ప్రధాననగరంగా చామరాజనగర్ ఉంది. కర్నాటకారాష్ట్రంలోని 30 జిల్లాలలో ...

                                               

చింతామణి నాగేశ రామచంద్ర రావు

సి.ఎన్.ఆర్.రావు గా ప్రసిద్ధిచెందిన చింతామణి నాగేశ రామచంద్ర రావు భారతీయ శాస్త్రవేత్త. భారతరత్న పురస్కార గ్రహీత. ప్రొఫెసర్‌ సీఎన్‌ఆర్‌ రావు రసాయన శాస్త్ర పరిశోధకుడు. సాలిడ్‌ స్టేట్‌, స్ట్రక్చరల్‌ కెమిస్ట్రీ విభాగంలో అనేక అంశాలు ఆయన వెలుగులోకి తెచ్చ ...

                                               

చిక్కాల

చిక్కాల, పశ్చిమ గోదావరి జిల్లా, చాగల్లు మండలానికి చెందిన గ్రామం. ఇది మండల కేంద్రమైన చాగల్లు నుండి 10 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన నిడదవోలు నుండి 13 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1959 ఇళ్లతో, 7175 జనాభాతో 3745 ...

                                               

చిత్రకోట్ జలపాతం

చత్తీస్‌గఢ్‌ లోని జగదల్‌పూర్ పట్టణానికి ఉత్తరాన 30 కిలో మీటర్ల దూరంలో ఇంద్రావతి నదిపై ఉన్న జలపాతమే చిత్రకోట్ జలపాతం. దీన్ని చిత్రకూట్ జలపాతం అని కూడా అంటారు. చిత్రకోట్ జలపాతముల దగ్గర పర్యాటకుల కోసం నిర్మించబడిన అతిథి గృహములు కూడా ఉన్నాయి. ఈ జలపాత ...

                                               

చిత్రదుర్గ

చిత్రదుర్గ నగరం బళ్ళారినుండి షిమోగా, దావణెగెరే వెళ్ళు రస్తాలో, బళ్ళారినుండి 125కి.మీ దూరంలో ఉంది.అలాగే బెంగళూరు-దావణేగెరే రస్తాలో, బెంగుళూరుకు 210కి.మీ దూరంలో ఉంది.బళ్ళారి-బెంగళూరు రహదారిలో బళ్ళారికి 105 కి.మీ దూరంలో చళ్ళెకెరే అను పట్టణం వుండి, ఈ ...

                                               

చినువ అచెబె

ఆధునిక ఆఫ్రికన్‌ సాహిత్య పితా మహుడిగా పేరుగాంచిన చినువ అచెబె 1930 నవంబరు 16న తూర్పు నైజీరియా లోని ఒగిడిలో జన్మించారు. ఆయన తండ్రి ఒక మిషన్‌ స్కూలు టీచరు. ఆయన తల్లిదండ్రులు తమ సంప్రదాయ ఇబో సంస్కృతికి చెందిన విలువలను అనేక రకాలుగా అచెబెలో నాటినప్పటిక ...

                                               

చిమ్నీ

చిమ్నీ అనునది కర్మాగారాలలో బాయిలర్లు, స్టవ్‌లు, ఫర్నేసులు లేదా ఉష్ణ ప్రదేశాలలో వెలువడిన వేడిగా ఉన్న ఇంథన వాయువులను లేక పొగను బాహ్య వాతావరణం లోనికి ప్రసరణ చేయుటకు చేసిన నిర్మాణము. ఈ చిమ్నీ నిర్మాణాలు వాటి ద్వారా వాయువులను సజావుగా నిట్టనిలువుగా పైక ...

                                               

చెంచా

చెంచా ఒక చిన్న గరిటె. ఆంగ్లంలో చెంచా, గరిట రెండింటినీ స్పూను అని పిలుస్తారు. తెలుగువారు పెద్ద స్పూనును గరిట అంటారు. వీటిని సాధారణంగా వంట గదిలో వివిధ పనులకు, భోజనం చేయు సమయంలో తినడానికి ఉపయోగిస్తారు. కొంతమంది చెంచాను ఫోర్క్ ను కలిపి రెండు చేతులతో ...

                                               

చేతన్ ఆనంద్

1980 ఆగష్టు 7 న జన్మించిన చేతన్ ఆనంద్ భారతదేశపు బ్యాడ్మింటన్ క్రీడాకారుడు. 2004లో ఇతడు ఫ్రాన్స్ లోని టౌలోస్ లో జరిగిన ఇంటర్నేషనల్ ఓపెన్ లో విజయం సాధించాడు. 2005లో ఐరిష్ ఇంటర్నేషనల్, వెల్ష్ ఇంటర్నేషనల్, శ్రీలంక శాటిలైట్ లలో విజయం పొందినాడు. 2007లో ...

                                               

చేపల బజారు

చేపల మార్కెట్ వివిధ రకాల చేపల అమ్మకం కోసం నిర్వహించబడుతున్న బజారు. ఇది మత్స్యకారులు, చేపల వ్యాపారుల మధ్య హోల్‌సేల్ వాణిజ్యానికి లేదా వ్యక్తిగత వినియోగదారులకు మత్స్య అమ్మకాలకు లేదా రెండింటికీ ఉపయోగ పడుతుంది

                                               

చేబ్రోలు

ఆంధ్ర ప్రదేశ్ లోని గుంటూరు జిల్లాలో చేబ్రోలు ఒక చారిత్రక గ్రామం. ఇదే పేరుతో గల మండలానికి కేంద్రం. ఇది సమీప పట్టణమైన గుంటూరు నుండి 13 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 3110 ఇళ్లతో, 11626 జనాభాతో 2126 హెక్టార్లలో విస్తరి ...

                                               

చేమూరు

చేమూరు, చిత్తూరు జిల్లా, తొట్టంబేడు మండలానికి చెందిన గ్రామం. ఇది శ్రీకాళహస్తికి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంది. శ్రీకాళహస్తి నుండి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వారి బస్సులలో గ్రామానికి చేరుకోవచ్చును. గ్రామంలో ఉన్నది ఒకే ప్రధామైన వీధి ...

                                               

చైతన్య భారతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ

చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో ఉన్న ఒక కళాశాల Gandipet, ఒస్మాన్ సాగర్, హైదరాబాద్, భారతదేశం. ఇది దూరంగా నుండి 25 కిలోమీటర్ల సికింద్రాబాద్ రైల్వే స్టేషను. కళాశాలకు అనుబంధంగా ఉంది ఉస్మానియా విశ్వవిద్యాలయం, యోగ్యత గుర్తింపు నేషనల్ బోర్డ్ ...

                                               

జంతు ప్రదర్శనశాల

జంతు ప్రదర్శనశాల, జంతువులను సంరక్షణ చేస్తూ, ప్రజల ప్రదర్శనకోసం జంతువులన్నింటిని ఒకచోట ఉంచే ప్రదేశం. కొన్ని సందర్భాల్లో జంతువుల పెంపకం చేయడం జరుగుతుంది. "జూలాజికల్ గార్డెన్" అనే పదం జంతుశాస్త్రం, జంతువుల అధ్యయనాన్ని తెలియజేస్తుంది. ఈ పదాన్ని గ్రీక ...

                                               

జగన్నాథ దేవాలయం, బరిపడ

శ్రీ జగన్నాథ దేవాలయం భారతదేశంలోని ఒడిషా రాష్ట్రానికి చెందిన మయూర్‌భంజ్ జిల్లాలోని బరిపడ గ్రామంలో నెలకొని ఉన్న జగన్నాథస్వామి ఆలయం. జగన్నాథ అనే పదం సంస్కృత పదం నుంది ఉత్పత్తి అయినది. సంస్కృత భాషలో జగత్ అనగా విశ్వం, నాథుడు అనగా ప్రభువు. ఈ దేవాలయ శిఖ ...

                                               

జగన్నాథ దేవాలయం, హైదరాబాదు

జగన్నాథ దేవాలయం భారతదేశం లోని తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో ఒడిషాకు చెమైన సముదాయంచే నూతనంగా కట్టించబడిన జగన్నాథ స్వామికి చెందిన దేవాలయం. ఈ దేవాలయం బంజారా హిల్స్ రోడ్ నెం. 12 లో నెలకొని ఉంది. ఇచట ప్రతీ సంవత్సరం రధయాత్ర సందర్భంగా అనేక వేలమంది ...

                                               

జగన్నాథ స్వామి

జగన్నాధుడు అంటే జగత్తు కు నాధుడు అని అర్ధం. హిందూ దైవమైన ఈ స్వామిని హిందువులు, బౌద్ధులు ఎక్కువగా పూజిస్తారు. భారత దేశం లోని ఒడిశా, చత్తీస్ గఢ్, బెంగాల్, ఝార్ఖండ్, బీహార్, గుజరాత్, అస్సాం, మణిపూర్, త్రిపుర రాష్ట్రాల్లోనూ, బంగ్లాదేశ్ లోని హిందువులు ...

                                               

జయప్రద

తెలుగు సినీరంగములో జయప్రద లేదా జయప్రద నహతా గా పరిచితురాలైన లలితారాణి నటి, పార్లమెంటు సభ్యురాలు. జయప్రద 1962 ఏప్రిల్ 3 న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములోని రాజమండ్రిలో ఒక మధ్యతరగతి కుటుంబములో కృష్ణ, నీలవేణి దంపతులకు జన్మించింది.

                                               

జలతరంగం

జలతరంగం, Jaltarang, Jal-tarang, Jal-yantra, లేదా Jalatarangam) ఒక ప్రాచీనమైన వాద్య పరికరము. దీనియొక్క విశిష్టమైన శబ్దతరంగాలు వీనులవిందుచేస్తాయి. జలతరంగం అనగా జలం నుండి పుట్టిన తరంగాలు. జలతరంగం ప్రాచీన తూర్పు భారతదేశంలో ప్రాచీనకాలం నుండి ఉపయోగంలో ...

                                               

జలుబు

జలుబు లేదా పడిసం లేదా రొంప శ్వాసనాళం యొక్క పైభాగంలో వైరస్ దాడి చేయడం వల్ల కలిగే జబ్బు. ఇది ప్రధానంగా ముక్కు, గొంతు, స్వరపేటికను ప్రభావితం చేస్తుంది. వైరస్ సోకిన రెండు రోజుల లోపే దీని ప్రభావం మొదలవుతుంది. దీని లక్షణాలు కళ్ళు ఎరుపెక్కడం, తుమ్ములు, ...

                                               

జాతీయ పౌష్టికాహార పరిశోధనా సంస్థ

1918 వ సంవత్సరంలో బెరిబెరి వ్యాధి పరిశోధనా సంస్థగా తమిళనాడు లోని కూనూరులో ఒక గదిలో ప్రారంభ మైనది. అనంతర కాలంలో పౌష్టికాహార లోపాల వలన కలిగే వ్యాదుల పరిశోధన ప్రారంభించి 1928 నాటికి పూర్తి స్థాయి పరిశోధన సంస్థగా అభి వృద్ది చెందినది. ఆ తర్వాత ఈ పరిశో ...

                                               

జాతీయ రహదారి 69 (భారతదేశం)

జాతీయ రహదారి 69 భారతదేశంలో ప్రధానమైన రహదారి. ఇది కర్ణాటక సరిహద్దు, ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు రొడ్డుతో కలుపుతుంది. ఈ రహదారి సంఖ్య జాతీయ రహదారి 4 నుండి 69 గా మార్చబడింది.

                                               

జాతీయ సేవా పథకం

జాతీయ సేవా పథకం భారత ప్రభుత్వం చేత 1969 సంవత్సరం ప్రారంభించబడిన యువజన కార్యక్రమం.ఈ పథకాన్ని ప్రారంభించి నేటికీ 50 సంవత్సరాలు. విద్యార్థుల ప్రప్రథమ కర్తవ్యం విద్యాభ్యాసం. కానీ భావి భారతాన్ని నిర్ణయించవలసినది యువకులే. ప్రతి దేశ పురోభివృద్ధిలోనూ, ఉద ...

                                               

జాన్ రిచర్డ్ హిక్స్

సర్ జాన్ హిక్స్ బ్రిటిష్ ఆర్థికవేత్త. అతను ఇరవయ్యవ శతాబ్దపు అతి ముఖ్యమైన, ప్రభావవంతమైన ఆర్థికవేత్తలలో ఒకరిగా పరిగణించబడ్డాడు. సూక్ష్మ ఆర్థిక శాస్త్రంలో వినియోగదారుల డిమాండ్ సిద్ధాంతం, IS-LM మోడల్, స్థూల ఆర్థిక శాస్త్రం యొక్క కీనేసియన్ దృక్పథాన్ని ...

                                               

జాన‌కి బ‌ల్ల‌భ ప‌ట్నాయ‌క్‌

జానకి బల్లభ పట్నాయక్ భారతీయ రాజకీయ నాయకుడు. ఆయన 2009 నుండి అసోం గవర్నర్ గా వ్యవహసిస్తున్నారు. ఆయన భారత జాతీయ కాంగ్రెస్ నాయకుడు మర్యు ఒడిశా రాష్ట్ర ముఖ్యమంత్రిగా 1980 నుండి 1989, 1995 నుండి 1999 వరకు వ్యవహరించారు.

                                               

జి. ఎం. సి. బాలయోగి క్రీడాస్థలము

జి. ఎం. సి. బాలయోగి క్రీడాస్థలము భారత దేశం లోణి తెలంగాణ రాష్ట్ర ముఖ్య పట్టణమైన హైదరాబాదు లోని క్రీడా స్టేడియం. దీని సామర్థ్యం 30.000 మంది వీక్షకులకు అందుబాటులో ఉంటుంది.

                                               

జీ మాధవన్ నాయర్

జీ మాధవన్ నాయర్ భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ మాజీ అధ్యక్షుడు, స్పేస్, భారతదేశం ప్రభుత్వం శాఖకు కార్యదర్శిగా సెప్టెంబరు 2003 నుంచి బాధ్యతలు స్వికరించారు. అతను చైర్మన్, స్పేస్ కమిషన్, ఆంత్రిక్స్ కార్పొరేషన్, బెంగుళూర్ యొక్క పాలక చైర్మన్ గా చేసారు. ...

                                               

జీవ వైవిద్య ఉద్యానవనం, హైదరాబాదు

జీవ వైవిద్య ఉద్యానవనం తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని గచ్చిబౌలి ఉన్న ఉద్యానవనం. ఈ ఉద్యానవనంలో దాదాపు 600 రకాల మొక్కలు పెరుగుతున్నాయి.

                                               

జుంపా లహరి

నిలంజన సుధేష్ణ "జుంపా" లహరి భారతీయ సంతతికి చెందిన అమెరికా రచయిత్రి. 1999 లో ఈమె రచించిన సంక్షిప్త కథల సంపుటి "ఇంటర్ ప్రిటర్ ఆఫ్ మలాడీస్" 2000 సంవత్సరానికి గాను ప్రఖ్యాత పులిట్జర్ అవార్డు అందుకుంది. ఆమె మొదటి నవల ది నేమ్‌సేక్ ప్రసిద్ధ సినిమాగా అదే ...

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →