ⓘ Free online encyclopedia. Did you know? page 278                                               

హరిణి (గాయని)

ఈమె నేపధ్య గాయకుడు టిప్పుని పెళ్ళి చేసుకున్నారు. ఈమె తన నాలుగో ఏటనే కర్ణాటక సంగీతం నేర్చుకున్నారు. గౌరీ, రాధా విశ్వనాథన్ వద్ద శిష్యరికం చేసారు. ఆపిమ్మట సుధా రఘునాథన్ వద్ద, ప్రస్తుతం సుగుణా పురుషోత్తం వద్ద సంగీత సాధన చేస్తున్నారు. ఈమె పాఠశాలలో సంగ ...

                                               

హరిలాల్ గాంధీ

హరిలాల్ గాంధీ ఆయన తండ్రి లాగానే బారిష్టర్ చేయుటకు ఇంగ్లాండ్ వెళ్ళాలనుకున్నాడు. ఆయన తండ్రి దానికి వ్యతిరేకించాడు. మహాత్మా గాంధీ భారతదేశంలో బ్రిటిష్ పరిపాలనకు వ్యతిరేకంగా పోరాడుటకు పశ్చిమదేశాల విద్య ఏ విధంగానూ దోహదపడదని తెలియజేశాడు. చివరికి, తన తండ ...

                                               

హరిహరన్

హరిహరన్ ప్రముఖ భారతీయ నేపథ్య గాయకుడు.ఈయన మలయాళ, హిందీ, కన్నడ, మరాఠీ, భోజ్‌పురి, తెలుగు సినిమాలలో నేపథ్య గాయకునిగా యున్నారు. ఈయన గజల్ గాయకుడు. 2004 లో భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. 500కు పైగా తమిళ సినీ పాటలు, దాదాపు 1000 హిందీ పా ...

                                               

హరీష్ శంకర్

హరీష్ శంకర్ కరీంనగర్ జిల్లా, ధర్మపురిలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. అతని బాల్యమంతా హైదరాబాదులో ని BHEL లో గడిచింది. కిండర్ గార్టెన్ నుంచి ఎంబీయే దాకా అక్కడే చదివాడు. తండ్రి అక్కడ తెలుగు ఉపాధ్యాయుడుగా పనిచేసేవాడు. తండ్రి ప్రోత్సాహం వల్ల సాహి ...

                                               

హర్భజన్ సింగ్ (కవి)

హర్భజన్ సింగ్ పంజాబీ రచయిత, విమర్శకుడు, సాహిత్యకారుడు, అనువాదకుడు. ఆయన 17 సంపుటాల పద్యాలను, సాహిత్య చరిత్ర యొక్క 19 రచనలను, అరిస్టాటిల్, సోఫోకిల్స్, రవీంద్రనాథ్ ఠాగోర్ ల సాహిత్యాంశాల అనువాదాలను ప్రచురించారు. ఆయనకు సోవియట్ లాండ్ నెహ్రూ అవార్డు వచ్ ...

                                               

హిమజ

హిమజ తెలుగు టెలివిజన్, చలనచిత్ర నటి. భార్యామణి, స్వయంవరం, కొంచెం ఇష్టం.కొంచెం కష్టం వంటి సీరియల్స్ ద్వారా గుర్తింపుపొందిన ఈవిడ శివమ్ సినిమా ద్వారా చలనచిత్రరంగంలోకి అడుగుపెట్టింది. స్టార్ మాలో వచ్చిన బిగ్ బాస్ సీజన్ 3లో పాల్గొని 63వ రోజు ఎలిమినేట్ ...

                                               

హీరా

హీరా చెన్నైలో జన్మించింది. ఆమె తండ్రి రాజగోపాల్ చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చర్మవ్యాధి నిపుణుడు. ఆమె తల్లి భారత సైన్యంలో నర్సుగా పనిచేస్తుండేది. హీరా చెన్నైలోని మహిళా క్రిస్టియన్ కళాశాల నుంచి సైకాలజీలో డిగ్రీ చేసింది. పుష్కర్ మాధవ్ అనే వ్యాపారవేత ...

                                               

హృతిక్ రోషన్

హృతిక్ రోషన్ ప్రముఖ భారతీయ సినీ నటుడు. ఇప్పటివరకు 6 ఫిలింఫేర్ పురస్కారాలు అందుకున్నారు. మీడియా ఆయనను భారత అత్యంత ఆకర్షణీయమైన నటునిగా పేర్కొంటుంటుంది. 1980వ దశకంలో కొన్ని సినిమాల్లో బాలనటునిగా నటించిన హృతిక్, తండ్రి రాకేష్ రోషన్ దర్శకత్వం వహించిన ...

                                               

హెచ్ ఇళా

హిరియక్కనవార్ ఇళా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మథురలో మధ్యతరగతి కాయస్థ కుటుంబంలో జన్మించింది. వారి కుటుంబంలో ఆడపిల్లలు ఉన్నత విద్యాభ్యాసం చేయడంతో పాటు గృహనిర్వహణా నైపుణ్యం ఉండాలని కోరుకునేవారు. ఆమె తండ్రి రమేష్ చంద్ర భట్నాగర్ 1936లో అలహాబాదులో భాతిక శ ...

                                               

హెచ్.ఎస్. సావిత్రి

హెచ్.ఎస్. సావిత్రి బెంగుళూరులో మద్యతరగతి కుటుంబంలో జన్మించింది. హెచ్.ఎస్. సావిత్రి ఒక అన్న, ఇద్దరు అక్కలు, ఒక చెల్లెలు ఉన్నారు.వారింట్లో ఆమె తాతా, నాయనమ్మలు కూడా వారితో ఉండేవారు. ఇంటికి పెద్ద కుమారుడిగా హెచ్.ఎస్. సావిత్రి తండ్రి సోదరీ, సోదరుల విద ...

                                               

హెన్రీ లాంగ్లోయిస్

హెన్రీ లాంగ్లోయిస్ ఫ్రెంచి సినిమా యాక్టివిస్ట్, సినిమా ప్రేమికుడు. సినిమాల పరిరక్షణలో ఆయన మార్గదర్శి, లాంగ్లోయిస్ సినిమా చరిత్రలో ప్రభావశీలమైన వ్యక్తి. సినిమా చరిత్రలో ప్రముఖమైన ఆటర్ సిద్ధాంతాన్ని వెనుకవున్న ఆలోచనలు అభివృద్ధి చేయడానికి ఆయన పారిస్ ...

                                               

హెర్బెర్ట్ మార్కూస్

హెర్బెర్ట్ మార్కూస్ 1898 జూలై 19వ తేదీన బెర్లిన్ లో భాగ్యవంతులయిన తల్లితండ్రులకు జన్మిచాడు. మొదటి ప్రపంచ యుద్ధం ఆఖరులో సైన్యం నుంచి విడుదల అయిన తరువాత క్రియాశీల రాజకీయాలలో కొంతకాలం ఆయన పాల్గొన్నాడు. బెర్లిన నగరంలో సోల్^డర్ఫ్ కౌన్సిలో లో ఆయన సభుడు ...

                                               

హేమచంద్ర

హేమచంద్ర తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన నేపథ్య గాయకుడు, ఒక సంగీత దర్శకుడు. ఇతను హైదరాబాద్ కు చెందిన వ్యక్తి, ఇతను 2005 లో జరిగిన "స రి గ మ ప" పాట ల పోటీలో రెండవ రన్నరప్ గా నిలిచాడు.

                                               

హేమా రామచంద్రన్

హేమా రామచంద్రన్ తండ్రి శాస్త్రవేత్త, తల్లి గృహిణి. ఆమె చిన్నతనం నుండి ఆమె తండ్రి ప్రశ్నించడం, విస్తారంగా విఙానం సంపాదించడం, పుస్తకాలను అధ్యయనం చేయడం నేర్పాడు. అయినా చిన్నవయసులో విఙానార్జన, పుస్తకాలను చదవడం ఆమెకు ఆమె సోదరిడికి అసౌకర్యం కలిగించింది ...

                                               

హైదరాబాద్ బ్రదర్స్

హైదరాబాద్ బ్రదర్స్‌ గా ప్రఖ్యాతులైన డి.రాఘవాచారి, డి.శేషాచారి కర్ణాటక సంగీత గాన ద్వయం. భారతీయ శాస్త్రీయ కర్ణాటక సంగీతంలో సుప్రసిద్ధులైన గాత్రకళాకారుల ద్వయాలలో హైదరాబాద్ సోదరులు కూడా ఒకరు. నగరంతో వారికున్న అనుబంధం వల్ల కర్ణాటక సంగీతంలో హైదరాబాద్ బ ...

                                               

అలహాబాద్ - కాన్పూర్ ఇంటర్ సిటీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్

అలహాబాద్ - కాన్పూర్ ఇంటర్ సిటీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ భారతీయ రైల్వేలు కాన్పూర్, అలహాబాద్ నగరాల మధ్య నడిపే ఒక సూపర్ ఫాస్ట్ రైలు. ఇది 14 కోచ్‌లుతో నార్త్ సెంట్రల్ రైల్వే ముఖ్యమైన రైలు. ఇది 3 గంటల్లో కొద్దిగా కంటే ఎక్కువ కాలంలో 193 కి.మీ. దూరం ప్ ...

                                               

అలీరాజ్‌పూర్ జిల్లా

మధ్య ప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లాలలో అలీరాజ్‌పూర్ జిల్లా ఒకటి. 2008 మే 17న ఝాబువా జిల్లా నుండి కొంత భూభాగం వేరుచేసి ఈ జిల్లా రూపొందించారు. అలీరాజ్‌పూర్ పట్టణం జిల్లాకు కేంద్రంగా ఉంది. 2011 గంణాంకాలను అనుసరించి జిల్లా జనాభా 728.677. వైశాల్యం 2.165 ...

                                               

ఇండోర్ జంక్షన్ రైల్వే స్టేషను

ఇండోర్ జంక్షన్, మధ్యప్రదేశ్ లోని అతి పెద్ద రైల్వే జంక్షన్లలో ఒకటి, వాణిజ్య రాజధాని ఇండోర్, సెంట్రల్ భారతదేశం లకు పనిచేస్తుంది. ఇండోర్ జంక్షన్ బి.జి. రైల్వే స్టేషన్‌లో ఉన్న బ్రాడ్ గేజ్ లైన్, భారతీయ రైల్వేలు, పశ్చిమ రైల్వే జోన్ యొక్క పరిపాలనా నియంత ...

                                               

ఇంఫాల్ తూర్పు జిల్లా

ఇంఫాల్ తూర్పు జిల్లా, మణిపూర్ రాష్ట్ర జిల్లా. 2011 గణాంకాలను అనుసరించి మణిపూర్ రాష్ట్ర జిల్లాలలో ఈ జిల్లా జనసాంధ్రతలో 2 వ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో వెస్ట్ ఇంఫాల్ జిల్లా ఉంది.

                                               

ఉత్తర‌కాశి

ఉత్తరకాశి సముద్ర మట్టానికి 1158 మీటర్ల ఎత్తులోఉన్న ఒక అందమైన జిల్లా. ఉత్తరాఖండ్ జిల్లా 1960 ఫిబ్రవరి 24 న స్థాపించబడింది. తూర్పున చమోలి జిల్లా, ఉత్తరన హిమాచల్ ప్రదేశ్, టిబెట్ ఉంటాయి. ఈ ప్రదేశం హిందువులకు ఎంతో మతసంబంధ ప్రాముఖ్యత కలిగి ఉంది, నార్త్ ...

                                               

ఉస్మానాబాద్

ఉస్మానాబాద్ మహారాష్ట్ర రాష్ట్రంలోని జిల్లా, జిల్లా యొక్క ముఖ్యపట్టణం. జిల్లాలోని తుల్జాపూర్ లో కల తుల్జాభవానీ మాత భారతదేశమంతటా ప్రసిద్ధి చెందినది. జిల్లా యొక్క విస్తీర్ణము 7512.4 చదరపు కి.మీలు అందులో 241.4 చ.కి.మీల మేరకు పట్టణప్రాంతాలు ఉన్నాయి. 2 ...

                                               

ఎటా జిల్లా

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లాలలో.ఎటా జిల్లా ఒకటి. ఎటా పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. ఎటా జిల్లా అలీగఢ్ డివిజన్‌లో భాగంగా ఉంది. ఇది ఢిల్లీ నుండి 207 కి.మీ దూరంలో ఉంది.

                                               

కిరణ్ నగార్కర్

కిరణ్ నగార్కర్ ఒక భారతీయ నవలా రచయిత, నాటక రచయిత, సినిమా విమర్శకుడు. మరాఠీ, ఇంగ్లీషు భాషలలో నాటకాలను, నాటికలను రచించాడు. సాత్ సక్కమ్‌ త్రెచాలీస్, రావన్ అండ్ ఎడ్డి, సాహిత్య అకాడమీ అవార్డును గెలుచుకున్న నవల కకోల్డ్ మొదలైనవి ఇతని ప్రధాన రచనలు.

                                               

ఖాండ్వా జిల్లా

మధ్యప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లాలలో ఖాండ్వా జిల్లా ఒకటి.ముందు ఇది తూర్పు నిమర్ జిల్లా అని పేరు ఉండేది. ఖాండ్వా జిల్లాకు కేంద్రంగా ఉంది. జిల్లాలో ముండి, హర్షద్, పంధన, ఓంకారేశ్వర్ వంటి ప్రధాన పట్టణాలు ఉన్నాయి.

                                               

ఖుర్రతుల్ ఐన్ హైదర్

ఖుర్రతుల్ ఐన్ హైదర్ భారతీయ ఉర్దూ రచయిత్రి, లఘు కథా రచయిత్రి, విద్యావేత్త, జర్నలిస్టు. ఉర్దూ సాహిత్యంలో అత్యంత అద్భుతమైన సాహితీకారులలో ఒకరుగా ఆమె రచనల ద్వారా గుర్తింపు పొందింది. ఆమె రాసిన గొప్ప రచన "ఆగ్ కా దర్యా" 1959 లో ఉర్దూలో లాహోర్, పాకిస్థాన్ ...

                                               

గునా జిల్లా

మధ్యప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లాలలో గున జిల్లా ఒకటి. గునా పట్టణం జిల్లాకు కేంద్రంగా ఉంది. జిల్లావైశాల్యం 6485 చ.కి.మీ 2011 గణాంకాల ప్రకారం జిల్లా జనసంఖ్య 12.40.938.

                                               

గోల్ గుంబద్

మూస:Infobox Monument గోల్ గుంబద్ లేదా గోల్ గుంబజ్: Gol Gumbaz or Gol Gumbadh, కన్నడ: ಗೋಲ ಗುಮ್ಮಟ, Urdu: گول گمبد ‎, పర్షియన్ భాషలో گل گنبذ గుల్ గొంబాద్ అనగా గులాబీ గుమ్మటం, గుమ్మటం చుట్టూ అడుగుభాగాన గులాబీ లేదా తామర రేకుల వంటి నిర్మాణం వుంటుంది, ఈ ...

                                               

గ్వాలియర్ జిల్లా

మధ్యప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లాలలో గ్వాలియర్ ఒకటి. ఇది మధ్య ప్రదేశ్ రాష్ట్రంలోని చారిత్రక పట్టణం, జిల్లా కేంద్రంగా కూడా ఉంది. ఈ నగరం ఆగ్రాకు దక్షిణాన 122 కి.మీ. దూరానవున్నది. భారత్‌లోని అత్యధిక జనాభాగల నగరాలలో దీని స్థానం 46వది. జిల్లాలో అంతారి, ...

                                               

చిత్రకూట్ జిల్లా

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లాలలో చిత్రకూట్ జిల్లా ఒకటి. చిత్రకూట్ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. చిత్రకూట్ జిల్లా చిత్రకూట్ డివిజన్‌లో భాగంగా ఉంది. జిల్లావైశాల్యం 3.45.291 చ.కి.మీ.2011 గణాంకాల ప్రకారం జిల్లా జనసంఖ్య 990.626. 2011 గణాంకాల ప్రకా ...

                                               

చురచంద్‌పూర్ జిల్లా

చురచంద్‌పూర్ జిల్లా కేంద్రంగా చురచంద్‌పూర్ లేక లంక పట్టణం ఉంది. ఈ జిల్లా మణిపూర్ రాష్ట్రానికి నైరుతీ సరిహద్దులో ఉంది. ఈ జిల్లా వైశాల్యం 4570 చ.కి.మీ ఉంటుంది. రాష్ట్ర రాజధాని ఇంపాల్ తరువాత మణిపూర్ రాష్ట్ర జిల్లాలలో వైశాల్యంలో 2 వస్థానంలో ఉంది. రాష ...

                                               

జబల్‌పూర్ జిల్లా

జిల్లా వైశాల్యం 10.160. 2001 గణాంకాల ప్రకారం జనసంఖ్య 2.167.469. జబల్‌పూర్ జిల్లా మహాకోసల్ డివిజన్‌లో ఉంది. జిల్లాలో నర్మదానది, సన్ నది ప్రవహిస్తున్నాయి. జిల్లా అధికంగా నర్మదా నదీ లోయలో ఉపస్థితమై ఉంది. నర్మదానది ప్రఖ్యాత పాలరాతి లోయలలో ప్రవహిస్తూ ...

                                               

జౌన్‌పూర్ జిల్లా

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లాలలో జౌన్‌పూర్ జిల్లా ; ఒకటి. జౌన్‌పూర్ పట్టణం జిల్లాకు కేంద్రంగా ఉంది. ఈ జిల్లా వారణాసి డివిజన్‌లో భాగంగా ఉంది.

                                               

టికంగఢ్ జిల్లా

మధ్యప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లాలలో టికంగఢ్ జిల్లా ఒకటి. టికంగఢ్ పట్టణం జిల్లా కేంద్రంగా ఉంది. టికంగఢ్ జిల్లా సాగర్ డివిజన్‌లో భాగం. జిల్లాలో యాదవులు అధికంగా నివసిస్తున్నారు.

                                               

దేవగఢ్

ఒడిషా రాష్ట్ర 30 జిల్లాలలో దేవగఢ్ జిల్లా ఒకటి. దేవగఢ్ పట్టణం జిల్లాకు కేంద్రంగా ఉంది. జిల్లా వైశాల్యం 2781.66 చ.కి.మీ. 2001 గణాంకాలను అనుసరించి జిల్లా జనసంఖ్య 274.095. 2011 గణాంకాలను అనుసరించి ఈ జిల్లా రాష్ట్రంలో అత్యల్ప జనసంఖ్య కలిగిన జిల్లాగా గ ...

                                               

నవరంగపూర్ జిల్లా

ఒడిషా రాష్ట్ర 30 జిల్లాలలో నబరంగ్‌పూర్ జిల్లా ఒకటి. నవరంగ్‌పూర్ పట్టణం జిల్లా కేంద్రంగా ఉంది. జిల్లా ప్రజలలో గిరిజనులు అధికంగా ఉన్నారు. జిల్లాలో అత్యధికభూభాగం అటవీప్రాంతంగా ఉంది. 19.14’ అక్షాంశం, 82.32 రేఖాంశంలో ఉంది. జిల్లా సముద్రమట్టానికి 1876 ...

                                               

నీమచ్ జిల్లా

మధ్యప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లాలలో నీముచ్ జిల్లా ఒకటి. నీముచ్ పట్టణం జిల్లాకు కేంద్రంగా ఉంది. నీముచ్ జిల్లా ఉజ్జయిని డివిజన్‌లో ఉంది. 2001 గణాంకాల ప్రకారం జిల్లా జనసంఖ్య 700.000.

                                               

పాలక్కాడ్ జంక్షన్ రైల్వే స్టేషను

పాలక్కాడ్ జంక్షన్ గతంలో ఓలావక్కోడ్ జంక్షన్, స్టేషను కోడ్: పిజిటి అని పిలుస్తారు) భారతదేశం లోని కేరళ రాష్ట్రంలో, రైల్వే స్టేషను పాలక్కాడ్ నగరంలో ఉంది. భారత రైల్వే క్యాటరింగ్ అండ్ పర్యాటకం కార్పొరేషన్ నిర్వహించిన సర్వే ప్రకారం పాలక్కాడ్ జంక్షన్ అనే ...

                                               

బదాయూన్ జిల్లా

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లాలలో బదాయూన్ జిల్లా ఒకటి. బదాయూన్ పట్టణం ఈ జికుల్లా కేంద్రం. ఇది బరైలి డివిజన్‌లో భాగంగా ఇంది. జిల్లా వైశాల్యం 5168 చ.కి.మీ

                                               

బర్గఢ్

జిల్లా వైశాల్యం 5832 చ.కి.మీ ఉంటుంది. జిల్లా ఈశాన్య సరిహద్దులో సంబల్పూర్ జిల్లా, దక్షిణ సరిహద్దులో బలంగీర్, సంబల్పూర్ జిల్లాలు, ఆగ్నేయ సరిహద్దులో నౌపద, పశ్చిమ సరిహద్దులో చత్తీస్‌ఘడ్ రాష్ట్రం ఉన్నాయి.

                                               

బర్వానీ జిల్లా

మధ్యప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లాలలో బర్వానీ జిల్లా ఒకటి. బరేలి పట్టణం జిల్లాకు కేంద్రంగా ఉంది.జిల్లా వైశాల్యం 3.665 చ.కి.మీ. 2001 గణాంకాల ప్రకారం జిల్లా జనసంఖ్య 10.81.039.

                                               

బలంగిర్

ఒడిషా రాష్ట్ర 30 జిల్లాలలో బలంగిర్ జిల్లా ఒకటి. 2001 గణాంకాలను అనుసరించి జిల్లా వైశాల్యం 165 చ.కి.మీ. జనసంఖ్య 1.335.760. బలంగీర్ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. జిల్లాలో అత్యధికభారం గ్రామీణప్రాంతంగా ఉంది. జిల్లాలో తిత్లగర్, పత్నాగర్, కాంతాబంజి, లోయి ...

                                               

బాందా జిల్లా

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లాలలో బాందా జిల్లా ఒకటి. బాందా పట్టణం జిల్లా కేంద్రంగా ఉంది. బాందా జిల్లా చిత్రకూట్ డివిజన్‌లో భాగం. ఆభరణాల తయారీలో ఉపయోగించే షాజర్ రాళ్ళకు బాందా జిల్లా ప్రసిద్ధి చెందింది. చారిత్రకంగా, ఆర్కిటెక్చరల్‌గా ప్రాధాన్యత ...

                                               

బాంద్రా (ముంబై)

బాంద్రా ముంబైకి చెందిన ఒక ఉప-నగర ప్రాంతం. ఇచ్చట గల రెక్లమేషన్ ప్రసిద్ధి. ఈ ప్రాంతంలో బాలీవుడ్కు చెందిన అనేక నటులు, నటీమణుల నివాసాలు గలవు.

                                               

బులంద్‌షహర్ జిల్లా

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లాల్లో బులంద్‌షహర్ జిల్లా ఒకటి. బులంద్‌షహర్ పట్టణం జిల్లా కేంద్రంగా ఉంది.

                                               

బౌధ్

ఒడిషా రాష్ట్ర 30 జిల్లాలలో బౌధ్ జిల్లా ఒకటి. జిల్లాకేంద్రంగా బౌధ్ పట్టణం ఉంది. 2011 గణాంకాలను అనుసరించి ఒడిషా రాష్ట్రంలో బౌధ్ జనసంఖ్యాపరంగా రెండవస్థానంలో ఉంది. మొదటి స్థానంలో డెబాగర్ జిల్లా ఉంది.

                                               

భండారా

భండారా ఒక వ్యవసాయకేంద్రం. ఇక్కడ వరి విస్తారంగా పండించబడుతుంది. నగరంలో అధికంగా మారాఠీ వాడుకలో ఉంది. నగరం నుండి జాతీయరహదారి- 6 పోతుంది. నగరాన్ని వైనగంగా, సూర్ నదులు విభజిస్తున్నాయి.

                                               

భారత రైల్వే రైలు ఇంజన్లు

భారత రైల్వే సంచార యంత్రములు అనగా భారతరైల్వే రైలు బండ్లు ఒకచోట నుండి మరోచోటకు చేర్చే సంచారయంత్రాలు. వీటిని ఆంగ్ల భాషలో రైల్వే లోకోమోటివ్స్ అని భారత రైల్వే ఇంజన్లు అని పిలుస్తారు. భారతరైల్వే ఇంజన్లు ముఖ్యముగా మూడు శక్తులతో పనిచేస్తాయి. విద్యుచ్ఛక్త ...

                                               

మంద్‌సౌర్ జిల్లా

జిల్లాకేంద్రం అయిన మంద్‌సౌర్ పేరు జిల్లాకు నిర్ణయించబడింది. ఈ పేరుకు మూలం మార్సౌర్. మార్, సౌర్ దాసౌర్ అనే రెండు గ్రామాల పేర్లివి. ఈ 2 పట్టణాలు నగరంగా కలిసిపోయాయి. ఈ నగరాన్ని పూర్వం దాష్‌పూర్ అనేవారు.

                                               

యాద్గిరి జిల్లా

కర్ణాటక రాష్ట్ర 30 జిల్లాలలో యాద్గిరి జిల్లా కన్నడ:ಯಾದಗಿರಿ ಜಿಲ್ಲೆ ఒకటి. 2010 ఏప్రిల్ 10న జిల్లా నుండి కొంత భూభాగం వేరుచేసి ఈ జిల్లా రూపొందించబడింది. యాద్గిరి పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. జిల్లావైశాల్యం 5.160.88 చ.కి.మీ.

                                               

రాజ్‌గఢ్ జిల్లా

మధ్యప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లాలలో రాజ్‌గఢ్ జిల్లా ఒకటి. రాజ్‌గఢ్ పట్టణం జిల్లాకు కేంద్రంగా ఉంది. జిల్లావైశాల్యం 6.154 చ.కి.మీ 2011 గణాంకాల ప్రకారం జిల్లా జనసంఖ్య 1.545.814. జిల్లా మాల్వా రాష్ట్ర ఉత్తర సరిహద్దులో ఉంది.జిల్లా తూర్పు సరిహద్దులో పర ...

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →