ⓘ Free online encyclopedia. Did you know? page 275                                               

సాందీప్

సాందీప్ విజయవాడలో జన్మించాడు. తండ్రి రైల్వే ఉద్యోగి. ఆయన ఉద్యోగ రీత్యా కొద్ది రోజులు మహారాష్ట్రలోని షోలాపూర్లో ఉన్నారు. సాందీప్ మధ్యప్రదేశ్, భోపాల్ లోని కేంద్రీయ విద్యాలయలో చదువుకున్నాడు. అన్న స్ఫూర్తితో హిందీ పాటల మీద ఆసక్తి కలిగింది. అలా కిషోర్ ...

                                               

సాక్షి గులాటి

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం మీరట్ లోని ఆర్మీ నేపథ్యానికి చెందిన పంజాబీ కుటుంబంలో 1983, మార్చి 10న సాక్షి జన్మించింది. ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి ఎకనామిక్స్ హోన్స్ డిగ్రీని పూర్తిచేసింది. నటన, కథక్, సల్సా వంటి నృత్యాలు, ఈత, గుర్రపు స్వారీ మొదలైన వాటిల ...

                                               

సాక్షి రంగారావు

సాక్షి రంగారావు పూర్తి పేరు రంగవఝుల రంగారావు. గుడివాడ వద్ద నున్న కొండిపర్రు గ్రామం ఈయన స్వస్థలం. తల్లిదండ్రులు రంగనాయకమ్మ, లక్ష్మినారాయణ. ఈయన నటించిన మొదటి సినిమా 1967లో విడుదలైన బాపూ-రమణల సాక్షి. మొదటి చిత్రం పేరు తన ఇంటిపేరు అయిపోయింది. దాదాపు ...

                                               

సాదత్ హసన్ మంటో

సాదత్ హసన్ మంటో బ్రిటీష్ ఇండియాలో జన్మించిన పాకిస్తానీ ఉర్డూ కథా రచయిత. పంజాబ్ రాష్ట్రంలోని లూధియానా జిల్లాలోని సామ్రా లా గ్రామంలో ముస్లిం కుటుంబంలో పుట్టాడు. ఆధునిక ఉర్దూ కథా సాహిత్యానికి మూల స్తంభాలయిన నలుగురు రచయితలలో మంటో ఒకడు. దేశ విభజన నేపథ ...

                                               

సామినేని ముద్దుకృష్ణ

పేరు చెప్పగానే మొదట మనకు స్ఫురించేది ఆయన సమకూర్చిన కవితాసంకలనం, వైతాళికులు. ముద్దుకృష్ణ సామినేని ముద్దునరసింహంనాయుడుకి ముని మనుమడు, హేతువాది. అశోకం నాటకం వ్రాశాడు. రావణ వధ తరువాత అగ్ని ప్రవేశం చేయమన్న రాముడికి సీత ఎదురు తిరిగి "నీవు పురుష రూపంలో ...

                                               

సాయాజీ షిండే

షిండే మహారాష్ట్రలోని సతారా జిల్లాలో ఒక మారుమూల గ్రామంలో రైతు కుటుంబంలో పుట్టాడు. డిగ్రీ తరువాత మహారాష్ట్ర గవర్నమెంట్ ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్ లో వాచ్‌మెన్‌గా చేరారు. నెల జీతం 165 రూపాయలు. ఉద్యోగం చేస్తున్నా మనసంతా నాటకాలపైనే ఉండేది. ఒక పెద్దాయన ఇచ ...

                                               

సాయి కిరణ్

సాయి కిరణ్ ఒక తెలుగు సినీ నటుడు. సాయికిరణ్ ప్రముఖ తెలుగు నేపథ్య గాయకుడైన రామకృష్ణ కుమారుడు. నువ్వే కావాలి సినిమాతో తెలుగు సినీపరిశ్రమలో ప్రవేశించాడు. ఈటీవీలో ప్రసారమైన శివలీలలు ధారావాహికలో విష్ణువుగా నటించాడు. తరువాత మరికొన్ని ఆధ్యాత్మిక ధారావాహి ...

                                               

సాయి కుమార్

సాయి కుమార్ తెలుగు సినిమా నటుడు, డబ్బింగ్ కళాకారుడు, భారతీయ జనతా పార్టీ సభ్యుడు. సాయికుమార్ కుటుంబ సభ్యులంతా చిత్రపరిశ్రమతో అనుబంధం ఉన్నారు. తండ్రి పి. జె. శర్మ, ఇద్దరు తమ్ముళ్ళు అయ్యప్ప శర్మ, రవిశంకర్ నటులు, డబ్బింగ్ కళాకారులు. కొడుకు ఆది సినీ న ...

                                               

సాయి కొర్రపాటి

సాయి కొర్రపాటి ఒక సినీ నిర్మాత. వారాహి చలనచిత్రం బ్యానరుపై సినిమాలు నిర్మిస్తుంటాడు. రాజమౌళి దర్శకత్వంలో మంచి విజయం సాధించిన ఈగ సినిమా నిర్మించింది ఈ సంస్థే. ఈ సినిమా ద్వారా ఆయనకు మంచి పేరు వచ్చింది. మొదటి సినిమాతోనే జాతీయ అవార్డు అందుకున్నాడు. న ...

                                               

సాయి ధరమ్ తేజ్

సాయి ధరమ్ తేజ్, తెలుగు నటుడు, "మెగాస్టార్" చిరంజీవికి మేనల్లుడుగా సినీ రంగ ప్రవేశం చేసాడు. తను వై.వి.ఎస్. చౌదరి "రేయ్" సినిమాతో సినీ రంగంలో అడుగు పెట్టిన, "పిల్లా నువ్వులేని జీవితం" సినిమాతో తెరంగేట్రం చేసాడు.

                                               

సాయి శ్రీహర్ష

సాయి శ్రీహర్ష ప్రముఖ తెలుగు సినీ గేయరచయిత. 500కి పైగా పాటలు రాశాడు. పెదరాయుడు సినిమాలో ఆయన రాసిన కదిలే కాలమా, ఔను వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు సినిమాలో వెన్నెల్లో హాయ్ హాయ్, ప్రాణం సినిమాలో నిండు నూరేళ్ళ సావాసం లాంటి ప్రజాదరణ పొందిన పాటలు రచించాడు. అక ...

                                               

సాయిపల్లవి

సాయిపల్లవి ది తమిళనాడులోని ఊటీకి సమీపంలో ఉన్న కోత్తగిరి అనే చిన్న గ్రామం. తల్లి రాధామణి పుట్టపర్తి సాయిబాబా భక్తురాలు కావడంతో ఆమె పేరులో సాయి చేర్చింది. ఈమె మంచి నర్తకి కూడా. తండ్రి సెంతామరై కస్టమ్స్ అధికారి. ఈమె, చెల్లెలు పూజ కవల పిల్లలు. అక్కడి ...

                                               

సాయిమాధవ్‌ బుర్రా

సాయిమాధవ్‌, రంగస్థల నటులైన బుర్రా సుబ్రహ్మణ్యశాస్త్రి, జయలక్ష్మి కుమారుడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా తెనాలిలో 1973 డిసెంబర్ 16న జన్మించాడు.

                                               

సాలూరి వాసు రావు

వాసూరావు సినీ ప్రవేశం 17 ఏళ్ళ వయసులో 1970 ల్లో గిటారిస్ట్‌గా పిఠాపురం నాగేశ్వరరావు గారివద్ద మొదలైంది. తరువాత మాధవపెద్ది సత్యం గారి వద్ద నుండి బేస్ గిటారిస్ట్‌గా సినిమాల్లో పనిచేసారు. గిటారిస్ట్‌గా అనేకమంది తెలుగు ఇతర బాషా సంగీత దర్శకుల వద్ద పనిచే ...

                                               

సాలూరు కోటేశ్వరరావు

సాలూరి కోటేశ్వరరావు తెలుగు చలనచిత్ర సంగీత దర్శకుడు. ఇతని తండ్రి సాలూరి రాజేశ్వరరావు కూడా సంగీత దర్శకుడు. కెరీర్ ప్రారంభంలో సంగీత దర్శకుడు చక్రవర్తి వద్ద సహాయకుడిగా పనిచేశాడు. తరువాత ఈయన, మరో సంగీత దర్శకుడు టి.వి. రాజు కొడుకైన రాజ్ జంటగా రాజ్ - కో ...

                                               

సాలూరు రాజేశ్వరరావు

సాలూరు రాజేశ్వరరావు తెలుగు సినీ రంగంలో సుమారు ఐదు దశాబ్దాలపాటు మధురమైన గీతాలందించి, తెలుగువారు గర్వించదగ్గ సంగీతదర్శకులలో ఒకడు. ఎన్నో అజరామరమైన వెండితెర వెలుగులకు సంగీతపు మధురిమలు అందించినవారిలో ఆయనకు ప్రత్యేక స్థానముంది.

                                               

సావిత్రీ జిందాల్

సావిత్రీ జిందాల్ ఆసియాలోనే అత్యంత సంపన్న మహిళ లలో ఒకరు. అంతేకాదు, జిందాల్‌ స్టీల్‌ అండ్‌ పవర్‌ లిమిటెడ్‌కు ఛైర్‌పర్సన్‌ కూడా. విధానసభ సభ్యురాలిగా, హర్యానా రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. ఈమె పద్మశ్రీ అవార్డు గ్రహీత.

                                               

సాహితి (సినీ రచయిత)

ఇతడు కృష్ణా జిల్లా, మైలవరం మండలం, వెల్వడం గ్రామంలో జన్మించాడు. ఇతడు వెల్వడం గ్రామంలో ఎస్.ఎస్.సి, వరంగల్లులో ఇంటర్మీడియట్,నూజివీడులో డిగ్రీ చదివాడు. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి స్నాతకోత్తర పట్టా పొందాడు. ఇతడు గుడివాడలో ఒక ట్యుటోరియల్ కాలేజీలో లెక్చ ...

                                               

సాహితి గాలిదేవర

సహితి ప్రాథమిక కర్ణాటక సంగీతాన్ని శ్రీ తిరుపతి గోపాల కృష్ణ వద్ద నేర్చుకుంది. కానీ ఆమె అంకుల్ జోగారావు ఆమెకు ఎలా పాడాలో నేర్పించాడు. 2008 లో జీ తెలుగు చే నిర్వహింపబడిన వోయిస్ ఆఫ్ యూత్ కార్యక్రమం "స రి గ మ ప" స్థానిక పోటీలో గెలిచింది. ఆమె మా టెలివి ...

                                               

సి. ఆనందారామం

సి.ఆనందారామం ఆగస్టు 20వ తేదీ 1935వ సంవత్సరం పశ్చిమగోదావరి జిల్లా, ఏలూరు పట్టణంలో జన్మించేరు. 60 నవలలు, 100కు పైగా కథలు, కొన్ని విమర్శ గ్రంథాలు రాసేరు. ఈమె వ్రాసిన నవల ఆత్మబలి సంసార బంధం సినిమాగా, అదే నవల జీవనతరంగాలు టీవీ సీరియల్‌గా వచ్చింది. జాగృ ...

                                               

సి. ఆర్. కృష్ణస్వామి రావు సాహిబ్

సి. ఆర్. కృష్ణస్వామి రావు సాహిబ్ ప్రముఖ నిర్వహణాధికారి, సివిల్ సర్వెంట్. ఆయన భారత ప్రధానిగా యున్న చరణ్‌సింగ్ వద్ద ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేశారు. భారత ప్రధానిగా శ్రీమతి ఇందిరాగాంధీ ఉన్నప్పుడు ఆయన 1981 - 1985 మధ్య కాలంలో కేబినెట్ సెక్రటరీగా కూడా ...

                                               

సి. ఎస్. రంగరాజన్

సి. ఎస్. రంగరాజన్ చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకుడు. వృత్తి రీత్యా బయో మెడికల్ ఇంజనీరు అయిన రంగరాజన్ సాంప్రదాయబద్ధంగా వస్తున్న చిలుకూరు బాలాజీ ఆలయ అర్చక బాధ్యతలను స్వీకరించడం కోసం ఆ వృత్తిని వదిలి పెట్టాడు. ఈయన ఒక దళిత భక్తుని భుజాలపై ఎక్కించుకుని ఆలయ ...

                                               

సి. వి. రంగనాథ శాస్త్రి

కాలమూరు వీరవల్లి రంగనాథ శాస్త్రి ఒక భారతీయ వ్యాఖ్యాత, పౌర సేవకుడు, బహుభాషా కోవిదుడు, సంస్కృత పండితుడు. అతను భారతీయ, విదేశీ భాషలపై ప్రావీణ్యం సంపాదించాడు.

                                               

సి. వి. రెడ్డి

సి. వి. రెడ్డి గా పిలువబడే చప్పిడి వెంకటరెడ్డి ఒక తెలుగు సినిమా దర్శకుడు. 2017 సంవత్సరంలో ఇతడు ఆస్కార్‌ ఇండియా జ్యూరీ ఛైర్మన్‌గా ఎంపికయ్యి వార్తలలో నిలిచాడు.

                                               

సి.ఆర్.సుబ్బరామన్

సి.ఆర్.సుబ్బరామన్ లేదా సి.ఆర్.సుబ్బురామన్ సుప్రసిద్ధ తెలుగు సినిమా సంగీత దర్శకులు. వీరు చిన్ననాటి నుండే ప్రతిభావంతులుగా హార్మోనియం వాద్యంలో నిపుణత పొంది హెచ్.ఎం.వి. మ్యూజిక్ కంపెనీలో హార్మోనిస్టుగా సేవలు అందించారు. పియానోలో కూడా పట్టు సాధించారు. ...

                                               

సి.ఎస్.కృష్ణ అయ్యర్

ఇతడు కేరళ రాష్ట్రంలో పాలక్కాడు సమీపంలోని కల్పతి గ్రామంలో 1916, మార్చి 23న జన్మించాడు. ఇతడు గాత్ర సంగీతాన్ని టి.ఎస్.సభేశ అయ్యర్, టైగర్ వరదాచారి, తంజావూరు కె.పొన్నయ్య పిళ్ళైల వద్ద చిదంబరంలోని అన్నామలై విశ్వవిద్యాలయం సంగీత కళాశాలలో నేర్చుకున్నాడు. ఇ ...

                                               

సి.ఎస్.మురుగభూపతి

రామనాథపురం సి.ఎస్.మురుగభూపతి ఒక కర్ణాటక సంగీత మృదంగ విద్వాంసుడు. ఇతడు పాల్గాట్ మణి అయ్యర్, పళని సుబ్రమణియం పిళ్ళై ల సమకాలికుడు. ఈ ముగ్గురు విద్వాంసులను "మార్దంగిక త్రిమూర్తులు" అని పిలిచేవారు.

                                               

సి.కృష్ణవేణి

ఇదే పేరుగల ఇతర వ్యాసాలకోసం అయోమయ నివృత్తి పేజీ కృష్ణవేణి చూడండి. సి.కృష్ణవేణి లేదా ఎం.కృష్ణవేణి జ.1924 అలనాటి తెలుగు సినిమా నటీమణి, గాయని, నిర్మాత

                                               

సి.వి.కృష్ణారావు

సి.వి.కృష్ణారావు అభ్యుదయ కవి. ఇతడు 1926, జూలై 3వ తేదీన నల్గొండ జిల్లా రేవూరు గ్రామంలో జన్మించాడు. ఇతడు జగ్గయ్యపేట, గుంటూరు, హైదరాబాద్‌, బొంబాయిల్లో విద్యనభ్యసించాడు. బి.కామ్‌ డిగ్రీతోపాటు ట్రైబల్‌ వెల్ఫేర్‌ అడ్మినిస్ట్రేషన్‌లో సర్టిఫికెట్‌ కోర్సు ...

                                               

సి.వై.చింతామణి

చిర్రావూరు యజ్ఞేశ్వర చింతామణి పోప్ ఆఫ్ ఇండియన్ జర్నలిజం గా పేరుపొందిన ప్రసిద్ధ పాత్రికేయుడు, ఉదారవాద రాజకీయ నాయకుడు. అలహాబాదు నుండి వెలువడిన లీడర్ అనే ఆంగ్ల పత్రికకు 1909 నుండి 1934 వరకు మూడు దశాబ్దాలపాటు సంపాదకత్వం వహించాడు. ఈయన ఇండియన్ హెరాల్డ్ ...

                                               

సింధు తులాని

సింధు 2003 లో చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో వచ్చిన ఐతే సినిమాతో చిత్ర పరిశ్రమకు పరిచయమైంది. గుణ్ణం గంగరాజు ఈ సినిమాకి నిర్మాత. ఈ సినిమా తక్కువ బడ్జెట్ లో తీసినా మంచి విజయం సాధించింది. దీని తరువాత ఆమెకు వేరే సినిమాలలో అవకాశాలు రావడం మొదలు పెట్టాయి ...

                                               

సింధు మేనన్

సింధు మేనన్ ఒక దక్షిణ భారత సినీ నటి. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో నటించింది. ఆమె 1994 లో రష్మి అనే కన్నడ సినిమా లో బాల నటిగా సినీరంగ ప్రవేశం చేసింది.

                                               

సిక్కిల్ సిస్టర్స్

సిక్కిల్ కుంజుమణి 1930, జూన్ 15వ తేదీన జన్మించింది. సిక్కిల్ నీల 1940, సెప్టెంబరు 6న జన్మించింది. వీరి తండ్రి నటేశ అయ్యర్ మంచి మృదంగ విద్వాంసుడు. కుంజుమణి తన మేనమామ నారాయణస్వామి అయ్యర్ వద్ద వేణువు అభ్యసించింది. నీల తన అక్కడ కుంజుమణి వద్ద వేణువును ...

                                               

సితార (నటి)

సితార ఒక ప్రముఖ దక్షిణ భారత సినీ నటి. పలు తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ చిత్రాల్లో నటించింది. కేరళలో జన్మించిన ఈమె మొదట్లో ప్రముఖ దర్శకుడు కె. బాలచందర్ ద్వారా తమిళ చిత్రసీమలో ప్రవేశించి తరువాత అన్ని దక్షిణాది భాషల చిత్రాల్లో నటించింది. టెలివిజన్ సీర ...

                                               

సిమ్రాన్

సిమ్రాన్ తెలుగు, తమిళం సినిమాలలో పేరొందిన కాధానాయక. ఉత్తరాదికి చెందిన ఈమెను తెలుగులో మొదటగా దర్శకుడు శరత్ తన చిత్రం అబ్బాయిగారి పెళ్లి ద్వారా పరిచయం చేసాడు. ఈమె పలు తమిళ, తెలుగు, హిందీ, మలయాళం సినిమాలలో నటించింది.తెలుగులో 1999 నుంచి 2004 వరకు అగ్ ...

                                               

సిరందాసు వెంకట రామారావు

సిరందాసు వెంకట రామారావు భారత సంతతికి చెందిన బ్రిటిష్ చిత్రకారుడు. ఆయన క్యూబిస్ట్ చిత్రకళలో ప్రావీణ్యుడు. ఆయన 1962లో కామన్వెల్త్ ఫెలోషిప్ పొందాడు. భారత ప్రభుత్వం ఆయనకు దేశంలోని నాల్గవ అత్యున్నత పురస్కారమైన పద్మశ్రీ యిచ్చి సత్కరించింది.

                                               

సిరివెన్నెల సీతారామశాస్త్రి

సిరివెన్నెల సినిమాతో సినీరంగ ప్రవేశం చేసిన చేంబోలు సీతారామశాస్త్రి తెలుగు సినీ గీతరచయిత. విశాఖపట్నం జిల్లాలోని అనకాపల్లి మండలంలో మే 20, 1955 వ తేదీన శ్రీ డా.సి.వి.యోగి, శ్రీమతి సుబ్బలక్ష్మి గార్లకు జన్మించారు. తన ఉత్తమ విమర్శకురాలిగా తన భార్య పద్ ...

                                               

సిలోన్ మనోహర్

సిలోన్ మనోహర్ ఒక సినిమా నటుడు, పాప్ గాయకుడు. ఇతడి అసలు పేరు ఎ. ఇ. మనోహరన్. ఇతడు తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషలలో సుమారు 260 సినిమాలలో నటించాడు. ఇతడు 1964లో శ్రీలంకన్ తమిళ సినిమా "పాసా నీల"లో హీరోగా నటించాడు. 1970లో కొలంబోలో గాయకుడిగా తన వ ...

                                               

సిల్వియా లైకెన్స్ హత్య

సిల్వియా లికెన్స్ హత్య 1965 అక్టోబరు 26న జరిగిన ఇండియానాలోని ఇండియానపొలిస్ ప్రాంతంలో జరిగిన బాల హత్య. 16 సంవత్సరాల వయసున్న బాలిక అయిన సిల్వియా లికెన్స్‌ను బందీగా ఉంచి, హింసకు గురిచేసి దారుణంగా హత్య చేసారు. ఈ హత్య ఆ కాలంలో సంచలనంగా మారింది. ఒక్కరో ...

                                               

సిస్టర్ నివేదిత

మహిళలకు సరైన విద్యావకాశాలు కల్పించి విద్యావంతులను చేసినపుడే దేశం అభివృద్ధి చెందుతుందని ఉద్ఘాటించిన సిస్టర్‌ నివేదిత మహిళావిద్యాభివృద్ధికోసం ఎంతో కృషి చేశారు. వివేకానందుడి బోధనలకు ప్రభావితమై హిందూ మతాన్ని స్వీకరించిన మొదటి విదేశీ మహిళగా ఆమె చరిత్ర ...

                                               

సీత (నటి)

సీత ఒక దక్షిణ భారతీయ సినీ నటి, నిర్మాత. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ చిత్రాలలో పనిచేసింది. సీత 1985 లో హీరోయిన్ గా తన కెరీర్ ను ప్రారంభించింది. 1985 నుంచి 1990 దాకా ప్రముఖ కథానాయికల్లో ఒకటిగా కొనసాగింది. ఆడదే ఆధారం చిత్రానికి గాను ఆమెకు నంది పురస్క ...

                                               

సీతవ్వ జోడట్టి

ఈమె కర్ణాటక రాష్ట్రంలోని చిక్కోడి తాలూకాలోని కబ్బర్ గ్రామంలో జన్మించాడు. ఈమె తల్లిదండ్రులు కొడుకు పుట్టాలలే నమ్మకంతో ఈమెను సమాజానికి దేవదాసీగా చేయడానికి నిశ్చయించుకున్నారు. తన 7 సంవత్సరాల వయస్సులో మతపరమైన కర్మ చేసిన తరువాత, ఈమెను దేవదాసీగా చేశారు ...

                                               

సీమ (నటి)

సీమ భారతీయ సినిమా నటి. ఆమె సుమారు 250 మలయాళ, తొమ్మిది తమిళ, ఏడు తెలుగు, మూడు కన్నడ, ఒక హిందీ సినిమాలో నటించింది. ఆమె ప్రస్తుతం కూడా క్రియాశీలకంగా చిత్రపరిశ్రమలో కొనసాగుతుంది.

                                               

సీరత్ కపూర్

సీరత్ కపూర్ భారతీయ చలనచిత్ర నటి, మోడల్, నృత్య దర్శకురాలు. రాక్‌స్టార్ సినిమాకు సహాయ నృత్య దర్శకురాలిగా తన సినీ జీవితాన్ని ప్రారంభించిన సీరత్ కపూర్, 2014లో తెలుగులో వచ్చిన రన్ రాజా రన్ సినిమాలో తొలిసారిగా నటించింది.

                                               

సుంకిరెడ్డి నారాయణరెడ్డి

సుంకిరెడ్డి నారాయణ రెడ్డి ప్రముఖ తెలుగు కవి, సాహితీవేత్త, చరిత్రకారుడు. సురవరం ప్రతాప రెడ్డి బాటలో నడుస్తూ మరుగునపడ్డ తెలంగాణ సాహిత్యాన్ని, చరిత్రను వెలికి తీసి పుస్తకాలు రాసి భావితరాలకు అందించిన గొప్ప గ్రంథకర్త. నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాలల ...

                                               

సుందరం బాలచందర్

సుందరం బాలచందర్ సుప్రసిద్ధ వీణా విద్వాంసులు, దక్షిణ భారత సినిమా దర్శకుడు, నటుడు, సంగీత దర్శకుడు. ఇతని సోదరుడు ఎస్.రాజం, సోదరి ఎస్.జయలక్ష్మి కూడా కళాకారులే. ఇతడు తెలుగులో దర్శకత్వం వహించిన ఏది నిజం సినిమాకు రాష్ట్రపతి ప్రశంసా పత్రం లభించింది. బాలచ ...

                                               

సుందరం మాస్టర్

సుందరం మాస్టర్ గా పేరుగాంచిన శంకర్ మాంతప్పన్ మల్లప్ప ఒక ప్రముఖ నృత్య దర్శకుడు, నటుడు. అన్ని దక్షిణ భారతీయ భాషల్లో సుమారు 1200కి పైగా సినిమాలకు నృత్య దర్శకత్వం వహించాడు. ఎన్. టి. ఆర్, ఎ. ఎన్. ఆర్, ఎం. జి. ఆర్ తరం నుంచి చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జు ...

                                               

సుందర్ లాల్ నహతా

ఇతడు కలకత్తా విశ్వవిద్యాలయంలో బి.కాం.పట్టా పుచ్చుకుని 1941లో మద్రాసులో "చమ్రియా టాకీ డిస్ట్రిబ్యూటర్స్" అనే సంస్థకు మేనేజర్‌గా చేరాడు. ఆ సంస్థ యజమాని, ఈస్ట్ ఇండియా ఫిల్మ్‌ కంపెనీ అధినేత చమ్రియా ఇతని వ్యవహార నైపుణ్యాన్ని చూసి మెచ్చుకుని కొంత కాలాన ...

                                               

సుందర్.సీ

సుందర్.సీ తమిళ చలనచిత్ర దర్శకులు, నటుడు. వీరు తమిళనాడులోని ఈరోడు జిల్లాలో జన్మించారు, తమిళంలో 24 సినిమాలకు దర్శకత్వం వహించారు. "తలై నగరం" చిత్రముతో హీరోగా మారారు. తొలి నాళ్ళలో, మణివణ్ణన్ గారి దగ్గర సహాయకులుగా ఉన్న వీరు ముఱై మామన్ అనే హాస్యరసప్రధా ...

                                               

సుందర్‌లాల్‌ బహుగుణ

సుందర్‌లాల్ బహుగుణ గాంధేయవాది, ఉద్యమకారుడు, పర్యావరణవేత్త. అతను చిప్కో ఉద్యమానికి నాయకత్వం వహించాడు. చెట్టు, పర్యావరణం, మానవ సమాజం అంటూ అందరికీ అర్థమయ్యే రీతిలో చిప్కో ఉద్యమాన్ని చేపట్టాడు. ఈ ఉద్యమ ఆలోచన అతని భార్యకు వచ్చింది. దీనిని అతను కార్యరూ ...

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →