ⓘ Free online encyclopedia. Did you know? page 274                                               

షీలా శ్రీ ప్రకాష్

ఈమె 1955, జూలై 6 న జి.కె.ఎస్. పాథీ, ఎస్. తంగమ్మ దంపతులకు భోపాల్ లో జన్మించింది. ఈమె తన చిన్నతనం నుంచే శాస్త్రీయ భారతీయ నృత్యం, సంగీతం, కళలలో శిక్షణ పొందింది. ఈమె నాలుగు సంవత్సరాల వయసులో భరతనాట్యం నేర్చుకోవడం ప్రారంభించింది. 1961 లో తన అరంగ్రేట ప్ ...

                                               

షేక్ చిన మౌలానా

వీరు ప్రకాశం జిల్లా కరవది గ్రామంలో మే 12, 1924లో జన్మించారు. పూర్వీకులు గుంటూరు జిల్లా, నరసరావుపేట తాలూకా సాతులూరు గ్రామమునకు చందిన వారు. దూదేకుల కులంలో వీరు ప్రముఖులు. చిన్నతనంలో షేక్ ఆదమ్ సాహెబ్ వద్ద నాదస్వర వాదంలో శిష్యరికం చేశాడు. పిమ్మట పది ...

                                               

షేక్ దాదపీర్

షేక్ దాదాపీర్ ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లా పోరుమామిళ్ల మండలానికి చెందిన ఉపాధ్యాయుడు. రాష్ట్రపతి అవార్డు గ్రహీత. 2012 ఢిల్లీలో అప్పటి రాష్ట్రపతి అయిన ప్రణబ్ ముఖర్జీ గారిచే జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్నారు.

                                               

షేర్ మణెమ్మ

షేర్ మణెమ్మ కాప్రాలోని బీజేఆర్‌నగర్‌లో ఉంటూ పలు సామాజిక సేవల్లో పాల్గొంటూ పలువురిచే ప్రశంసలు, అవార్డులు అందుకుంది. శ్రీజ్యోతి మహిళామండలి అధ్యక్షురాలిగా ఉంటూ మహిళలకు అండగా ఉంటూ, పేదప్రజల వివాహాలకు. అనాథలకోసం తనవంతు చేయూత అందించింది.

                                               

సంకల్ప్ రెడ్డి

సంకల్ప్ రెడ్డి తెలుగు సినిమా రచయిత, దర్శకుడు. ఘాజీ సినిమాతో దర్శకుడిగా తెలుగు సినిమారంగంలోకి ప్రవేశించాడు. ఘాజీ సినిమా హీందీ, తమిళంలో కూడా విడుదలైంది. 2018 లో అంతరిక్షం అనే సినిమాకు దర్శకత్వం వహించాడు.

                                               

సంగీత (నటి)

సంగీత తెలుగు సినిమా నటీమణి. వరంగల్ వాసి అయిన సంగీత ఈమె 1975లో తీర్పు, ముత్యాల ముగ్గు సినిమాల ద్వారా వెండితెరకు పరిచయమైంది. ఈమె అసలు పేరు లత కాగా నిర్మాత యు.విశ్వేశ్వర రావు ఈమె పేరును సంగీతగా మార్చాడు. ఈమె తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ, ఒరియా భాషలలో ...

                                               

సంగీత (రసిక)

సంగీత చెన్నైలో జన్మించింది. ఆమె తల్లిదండ్రులు భానుమూర్తి, అరవింద్. ఆమె తాతగారు కె.ఆర్.బాలన్ ఒక సినిమా నిర్మాత. ఆయన 20కి పైగా తమిళ సినిమాలను నిర్మించారు. ఆమె తండ్రి అనేక సినిమాలకు దర్శకత్వం వహించారు. ఆమెకు ఇద్దరు సోదరులు. ఆమె పాఠశాలలో చదివేటప్పుడే ...

                                               

సంజయ్ దత్

సంజయ్ దత్ ప్రముఖ హిందీ సినిమా నటుడు. ఇతని తల్లిదండ్రులు సునీల్ దత్, నర్గిస్ దత్లు ఇద్దరు కూడా సుప్రసిద్ద నటులే. సోదరి ప్రియా దత్ పార్లమెంటు సభ్యురాలు.

                                               

సంజీవ్ కుమార్

సంజీవ్ కుమార్ ఒక పేరుపొందిన భారతీయ చలనచిత్ర నటుడు. ఇతడు అనేక అవార్డులను గెలుచుకున్నాడు. వాటిలోఉత్తమ నటుడిగా రెండు జాతీయ చలనచిత్ర పురస్కారాలు ఉన్నాయి. ఇతడు సినిమాలలో విభిన్నమైన పాత్రలను ధరించి ప్రేక్షకుల అభిమానాన్ని పొందాడు.

                                               

సంజుక్తా పాణిగ్రాహి

సంజుక్తా పాణిగ్రాహి ప్రముఖ భారతీయ ఒడిస్సీ నృత్య కళాకారిణి. అతి చిన్న వయసులో సంప్రదాయ నృత్యం నేర్చుకుని, ఆ నృత్యంలో ప్రఖ్యాతం పొందిన అతి కొద్దిమందిలో సంజుక్తా ఒకరు కావడం విశేషం. భారతీయ సంప్రదాయ నృత్యంలో ఆమె చేసిన కృషికి ఫలితంగా 1975లో భారత అత్యంత ...

                                               

సంతోష్ మహాదిక్

కర్నల్ సంతోష్ మహాదిక్ 41-రాష్ట్రీయ రైఫిల్స్‌లో కమాండింగ్ అధికారిగా ఉండేవారు. భారత్-పాక్ సరిహద్దుల్లో ఉగ్రవాదులతో జరిగిన బీకర పోరులో భారత మిలిటరీ కల్నల్ సంతోష్ మహాదిక్ అమరుడైనాడు. సంతోష్ ఉగ్రవాదులు ఉన్నారనే అనుమానంతో వారిని పట్టుకునేందుకు బృందంతో ...

                                               

సంతోష్ శివన్

సంతోష్ శివన్ ఒక ప్రముఖ భారతీయ సినిమాటోగ్రాఫర్, దర్శకుడు, నిర్మాత. 2014 లో సంతోష్ కు భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాన్ని ప్రధానం చేసింది. ఆయన ఇప్పటి దాకా 45 సినిమాలకు, 41 డాక్యుమెంటరీలకు పనిచేశాడు. ఇండియన్ సొసైటీ ఆఫ్ సినిమాటోగ్రాఫర్స్ సహ వ్యవస్థ ...

                                               

సందాపురం బిచ్చయ్య

సందాపురం బిచ్చయ్య మహబూబ్ నగర్ జిల్లా, వీపనగండ్ల మండలంలోని వెంకటాంపల్లి గ్రామానికి చెందిన కవి. హిందీ పండితుడిగా ఉపాధ్యాయ వృత్తిని కొనసాగిస్తూ, మరో వైపు సూక్తి సాగర అను కలం పేరుతో తెలుగులో పద్య, వచన రచనలు చేస్తూ, తెలుగు సాహిత్యాభివృద్ధికి తన వంతు స ...

                                               

సందీప్ కిషన్

సందీప్ కిషన్ తెలుగు, హిందీ, తమిళ చిత్రాలలో కనిపించే ఒక భారతీయ చలన చిత్ర నటుడు. గతంలో ఇతను దర్శకుడు గౌతమ్ మీనన్ యొక్క వారణం ఆయిరం చిత్రానికి సహాయ దర్శకునిగా పనిచేశాడు.

                                               

సందీప్ రెడ్డి వంగా

సందీప్ 1988, డిసెంబర్ 25న తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్లులో జన్మించాడు. 8వ తరగతి వరకు వరంగల్లులోని ప్లాటినం జూబ్లీ హైస్కూల్, అఘాఖాన్ ఎడ్యుకేషనల్ సోసైటీ స్కూల్లో చదివిన సందీప్, 10వ తరగతి నుండి 12వ తరగతి వరకు హైదరాబాదులో చదివాడు. దార్వాడలోని ఎస్.డి.ఎ ...

                                               

సంధ్య (నటి)

ఆమె బ్రిటీష్ ఇండియాలోని మద్రాస్ ప్రెసిడెన్సీలోని శ్రీరంగంలో తమిళ బ్రాహ్మణ కుటుంబంలో 1924 లో జన్మించింది. ఆమె అసలు పేరు "వేదవల్లి". సంధ్య పేరుతో సినిమా నటిగా వెలుగొంందింది. 1950లో తన 26వ యేట తన భర్త జయరామన్ మరణించాడు. ఆమెకు ఇద్దరు పిల్లలు. వారు జయ ...

                                               

సంధ్యారాణి (నటి)

ఆమె బెజవాడ వాస్తవ్యురాలు. తను చిన్నతనంలో కొత్తసినిమా వచ్చినప్పుడల్లా ఆమె అందులో బాగా నచ్చిన వేషాన్ని ఇంట్లో తన కుటుంబ సభ్యుల ఎదుట ప్రదర్శించేది. అందరూ మెచ్చుకునేవారు. ఆమె 1965లో తేనె మనసులు చిత్రంలో చిత్రసీమలోకి ప్రవేశించింది. ఈ చిత్రంతో బాబూ మూవ ...

                                               

సంపత్ నంది

సంపత్ 1980 జూన్ 20 తేదీన వరంగల్ జిల్లా, హనుమకొండలో జన్మించాడు. పదో తరగతి దాకా హనుమకొండలో చదివాడు. అక్కడే వాళ్ళ ఇంటికి సమీపంలో ఒక గ్రంథాలయం ఉండేది. అక్కడ పుస్తక పఠనం బాగా అలవాటయింది. చిరంజీవి సినిమాలు వరుసగా చూసి వాటిని రచయిత ధృక్కోణంలో విశ్లేషించ ...

                                               

సంపూర్ణేష్ బాబు

సంపూర్ణేష్ బాబు లేదా సంపూ ఒక తెలుగు సినిమా నటుడు. హృదయ కాలేయం చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమయ్యాడు. ఇతనికి సోషల్ మీడియా వలన విపరీతమైన ప్రచారం వచ్చింది. తొలి సినిమా విడుదల కాకముందే రెండవ సినిమా కొబ్బరిమట్ట ప్రారంభమైనది.

                                               

సచిన్ దేవ్ బర్మన్

సచిన్ దేవ్ బర్మన్ భారతీయ సంగీత కారుడు. ఖ్యాతిగడించిన బాలీవుడ్ సంగీత దర్శకుడు. ఇతను 100 సినిమాలకు సంగీతం సమకూర్చాడు, వీటిలో హిందీ, బెంగాలీ సినిమాలున్నాయి. ఇతను సంగీత దర్శకుడేగాక మంచి గాయకుడు కూడా. ఇతడి కుమారుడు రాహుల్ దేవ్ బర్మన్ కూడా సంగీత దర్శకు ...

                                               

సతీష్ కాసెట్టి

సతీష్ కాసెట్టి తెలుగు సినిమా రచయిత, దర్శకుడు. 2006లో ఈయన తొలిసారిగా దర్శకత్వం వహించిన హోప్ చిత్రానికి ఉత్తమ సామాజిక స్పృహ కలిగిన చిత్రంగా జాతీయ పురస్కారం బహుమతి వచ్చింది.

                                               

సతీష్ వేగేశ్న

ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకులో జన్మించాడు. అతను బి.ఎ పూర్తి చేసి ఈనాడు దినపత్రిక లో 7 సంవత్సరాలు పనిచేశాడు.రచయిత కావడానికి అతను తన ఉద్యోగాన్ని విడిచిపెట్టాడు.

                                               

సత్తిరాజు శంకర నారాయణ

సత్తిరాజు శంకర నారాయణ చిత్రకారుడు, దర్శకుడు ఐన బాపు తమ్ముడు. శంకరనారాయణ బాబాయి బుచ్చిబాబు ప్రముఖ రచయిత, కళాకారుడు. ఆకాశవాణిలో 1963 నుండి కొలువులో ఉండి, అనేక విధాలుగా సేవలందించి 1995 లో చెన్నై స్టేషను డైరెక్టర్ గా పదవీ విరమణ చేశాక, తనకు ఆసక్తి ఉన్ ...

                                               

సత్య కృష్ణన్

సత్య కృష్ణన్ ఒక ప్రముఖ సినీనటి. ఎక్కువగా తెలుగు సినిమాలలో నటించింది. హోటల్ మేనేజ్మెంట్ ప్రొఫెషనల్ గా పనిచేస్తున్న ఆమెను శేఖర్ కమ్ముల తన మొదటి సినిమా డాలర్ డ్రీమ్స్ సినిమాతో వెండితెరకు పరిచయం చేశాడు. సత్య కృష్ణన్ ఎక్కువగా సహాయ పాత్రలు పోషించింది. ...

                                               

సత్యం రాజేష్

సత్యం రాజేష్ ఒక తెలుగు సినీ హాస్యనటుడు. సుమారు 350కి పైగా సినిమాల్లో నటించాడు. సుమంత్ నటించిన సత్యం సినిమాలో నటించి ఆ సినిమా పేరును తన పేరులో చేర్చుకున్నాడు. ఒక దశాబ్దం పాటు హాస్యపాత్రలలో నటించిన రాజేష్ క్షణం సినిమాలో సీరియస్ పోలీసు ఆఫీసరు పాత్రల ...

                                               

సత్యం శంకరమంచి

సత్యం శంకరమంచి గుంటూరు జిల్లా అమరావతిలో 1937వ సంవత్సరం మార్చి 3న శేషమ్మ, కుటుంబరావులకు జన్మించారు. తల్లిదండ్రులు పసితనంలోనే దూరమైపోగా సీతమ్మ, పెదపున్నమ్మలు సత్యాన్ని పెంచి పెద్ద చేసారు. సాహిత్యాభివృద్ధికి అన్నలు రామారావు, రాధాకృష్ణమూర్తి, పూర్ణాన ...

                                               

సత్యదేవ్ కంచరాన

సత్యదేవ్ విశాఖపట్నం కు చెందినవాడు. అతను విజయనగరం లో ఉన్న ఎం.వి.జి.ఆర్ కాలేజి ఆఫ్ ఇంజనీరింగ్ నుండి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చదివాడు. 2008 లో పట్టభద్రుడయ్యాడు. విశాఖపట్నంలో షార్ట్ ఫిల్మ్ మేకర్‌గా తన వృత్తిని ప్రారంభించిన అతను 2011 లో మిస్టర్ పర్ ...

                                               

సత్యరాజ్

సత్యరాజ్ ఒక ప్రముఖ భారతీయ నటుడు. ఆయన అసలు పేరు రంగరాజ్ సుబ్బయ్య. ప్రధానంగా తమిళ సినిమాల్లో నటించాడు. ప్రతినాయక పాత్రలతో తన ప్రస్థానం ప్రారంభించి నాయకుడి పాత్రలు, సహాయకుడి పాత్రలు పోషించాడు. 200 కి పైగా సినిమాల్లో నటించాడు. ఇందులో తమిళ, తెలుగు, కన ...

                                               

సత్యవోలు గున్నేశ్వరరావు

స్వయంగా నటుడు కాకపోయినా, నాటకకళమీద అమితమైన అభిమానం కలవాడు. 1908లో కృత్తివెంటి నాగేశ్వరరావు తో కలిసి రాజమహేంద్రవరపు హిందూ నాటక సమాజ బాధ్యతను స్వీకరించి, ఆ సమాజం స్వయం సమగ్రమైన ఉత్తమ సమాజంగా రూపొందడానికి కృషి చేశాడు. 1912లో కృత్తివెంటి నాగేశ్వరరావు ...

                                               

సదా

సదా మహారాష్ట్రలోని రత్నగిరి లో ఒక ముస్లిం కుటుంబంలో జన్మించింది. ఆమె తండ్రి ఒక వైద్యుడు. తల్లి బ్యాంకు ఉద్యోగి. ఆమె రత్నగిరి లో సేక్రెడ్ హార్ట్స్ కాన్వెంట్ హైస్కూలు లో చదివింది. తరువాత ముంబై కి మారింది. అక్కడ ఆమెను చూసిన తేజ తను రూపొందిస్తున్న ప్ ...

                                               

సన

సన ఒక తెలుగు నటి. ఈమె మొదటగా మోడల్ గా తన కెరీర్ ప్రారంభించింది. తర్వాత టీవీలో వ్యాఖ్యాతగా, నటిగా పనిచేసింది. అనేక తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో 600 కి పైగా చిత్రాలలో సహాయనటి పాత్రలను పోషించింది.

                                               

సన్నిధానం సూర్యనారాయణశాస్త్రి

వీరు వైదికబ్రాహ్మణులు. వీరి తల్లి: బుచ్చినరసమ్మ, తండ్రి: సుబ్బయ్య. వీరి జన్మస్థలం: గోదావరి జిల్లాలోని కండ్రిక అగ్రహారం, నివాసము: సికిందరాబాదు. జననము: డిసెంబర్ 10 1897. వీరు తిరుపతి, మద్రాసులలోని ప్రాచ్య కళాశాలలలో చదువుకొని శిరోమణి, విద్వాన్, పి.ఒ ...

                                               

సప్తగిరి (నటుడు)

సప్తగిరి ఒక తెలుగు సినీ హాస్యనటుడు. అతని అసలు పేరు వెంకట ప్రభు ప్రసాద్. తర్వాత తన పేరును సప్తగిరి అని మార్చుకున్నాడు. అతని స్వస్థలం చిత్తూరు జిల్లా, పుంగనూరు. నటుడు కాక మునుపు సహాయ దర్శకుడిగా పనిచేశాడు. బొమ్మరిల్లు సినిమా దర్శకుడైన భాస్కర్ దర్శకత ...

                                               

సబ్రీ ఖాన్

ఉస్తాద్ సబ్రీ ఖాన్ ప్రసిద్ధ సారంగి వాద్యకారుడు. 1947 ఆగస్టు 15 అర్ధ రాత్రి స్వాతంత్ర్య ఉత్సవాలు జరిగినప్పుడు సబ్రీ ఖాన్ సారంగీ వాయించారు. నెహ్రూ అంతిమ ఘడియల్లో ఉన్నప్పుడు కూడా సబ్రీ సారంగీ వాయించారు. ఆయనకు పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డులు లభించాయి.

                                               

సభాపతయ్య

తంజావూరునకు సమీపమున నెలకొనిన తెలుగు కుటుంబములలో త్యాగయ్య కుటుంబమును, సభాపతయ్య కుటుంబమును ప్రసిద్ధములు. త్యాగయ్య రామభక్తుడై, పరమ భాగవతమోత్తముడై, కీర్తనలు రచించి, కర్ణాటక సంగీతమునకు ప్రవర్తకుడు కాగా, సభాపతయ్య రాజగోపాలభక్తుడై, మన్నారుగుడిలో క్షేత్రయ ...

                                               

సమర్థ రామదాసు

భారతదేశ చరిత్రలో సమర్దరామదాసు పాత్ర చాలా కీలకమైనది. ప్రధానంగా అనేక సంకటాలలో అణగారపోయిన హిందూ జాతిని జాగృతం చేయడంలో తను ప్రత్యేకమైన వ్యూహాత్మక ప్రణాళికను అవలంబించాడు.శివాజీకి మత గురువు ఛత్రపతి శివాజీ హిందవీ స్వరాజ్యాన్ని ఏర్పరచి మలుపు తిప్పటంలో సమ ...

                                               

సమీరా షెరీఫ్

సమీరా షెరీఫ్ (జ.14 నవంబర్ 1991భారతీయ టెలివిజన్ నటి, నిర్మాత. ఈమె ప్రధానంగా తెలుగు ఇంకా తమిళ భాష టెలివిజన్ సీరియల్స్ లో నటిస్తుంది. తన నటనతో తెలుగు, తమిళ సీరియల్ రంగంలో గొప్ప పేరు సంపాదించుకుంది. ఈమె ఆడపిల్ల, అన్నా చెల్లెల్లు, భార్యామణి, డా. చక్రవ ...

                                               

సమీరారెడ్డి

సమీరారెడ్డి ప్రధానంగా టాలీవుడ్, బాలీవుడ్ చిత్రాలలో నటించే ఒక భారతీయ నటి. ఈమె అనేక తెలుగు, బెంగాలీ, మలయాళ, కన్నడ చిత్రాలలో నటించారు. వారణం ఆయిరం, వెడి, వెటై వంటి వాణిజ్యపరంగా విజయవంతమైన తమిళ సినిమాల్లో ఈమె నటించారు, తమిళ చిత్ర పరిశ్రమ యొక్క సమకాలీ ...

                                               

సమీర్

సమీర్ ఇంతికాబ్ హసన్, మహాలక్ష్మి దంపతులకు ఫిబ్రవరి 25 న విశాఖపట్నంలో జన్మించాడు. చెల్లెలు పేరు అపర్ణ. తల్లిదండ్రులు విదేశాలకి వెళ్ళడంతో చెన్నై లోని అమ్మమ్మ దగ్గర పెరిగాడు. అక్కడే కళాక్షేత్ర పాఠశాలలో చదివాడు. తరువాత విశాఖపట్నం లోని బుల్లయ్య కళాశాల ...

                                               

సమీర్ రెడ్డి

ఇతడు హైదరాబాదులో జన్మించాడు. రాజమండ్రిలో పెరిగాడు. ఇతడు ఇంటర్‌మీడియట్ వరకు రాజమండ్రిలో చదివాడు. ఇతడు లెదర్ టెక్నాలజీలో డిగ్రీ చదవడానికి మద్రాసులోని గిండీ ఫుట్‌వేర్ ఇన్‌స్టిట్యూట్‌లో చేరాడు కాని అతనికి అది నచ్చకపోవడంతో మానివేశాడు. ఇతని బంధువు రసూల ...

                                               

సముద్రాల రామానుజాచార్య

సముద్రాల జూనియర్ గా ప్రసిద్ధి చెందిన తెలుగు సినిమా రచయిత. ఈయన తండ్రి సముద్రాల రాఘవాచార్య కూడా ప్రఖ్యాత సినీ రచయిత. వీరిది పండితవంశం. వీరి స్వస్థలం గుంటూరు జిల్లా పెదపులివర్రు గ్రామం. 1923 వ సంవత్సరంలో జన్మించాడు. 1985 మే 31న కాలం చేశారు. రాఘవాచార ...

                                               

సయ్యద్ అహ్మదుల్లా ఖాద్రి

సయ్యిద్ అహ్మదుల్లా ఖాద్రి భారతీయ రచయిత, విమర్శకుడు, ఛీఫ్ ఎడిటర్, భారత స్వాతంత్ర్యసమరయోధుడు, భారత రాజకీయవేత్త, హైదరాబాదు ప్రముఖుడు. ఆయన "లుట్‌ఫుదుల్లా ఓరియంటల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్" యొక్క అధ్యక్షులుగా తన సేవలనందించాడు. ఆయన హైదరాబాదు జర్నలిస్టు అ ...

                                               

సరయు రావు

సరయు రావు అమెరికన్ నటి. ఆమె ప్రముఖ రచయిత్రి నిడదవోలు మాలతి కుమార్తె. ఆమె అమెరికాలో ఫాక్స్ కంపెనీ రూపొందించిన ప్రసిద్ధ హాస్య కార్యక్రమం సన్స్ ఆఫ్ టక్స్న్ లో ఆవర్తన పాత్రలలో నటించి ప్రసిద్ధురాలైనారు. అదే విధంగా ఆమె అనేక ప్రసిద్ధ టెలివిజన్ కార్యక్రమ ...

                                               

సరళా కే. సుబ్బారావు

సరళా కె సుబ్బారావు పుట్టిపెరిగింది సికిందరాబాదు. వారిది మద్యతరగతి కుటుంబం. ఆమె తల్లితండ్రులు చదువుకు అధికంగా ప్రాధాన్యత ఇచ్చి ఆరుగురు పిల్లలకు చక్కగా చదువు అందించారు. సాధారణంగా ఆడపిల్లలను డిగ్రీ చదువులకు అనుమతించని రోజులలో సరళా కే. సుబ్బారావు తండ ...

                                               

సరోజినీ నాయుడు

సరోజినీ నాయుడు భారత కోకిల గా ప్రసిద్ధి చెందిన ఈమె స్వాతంత్ర్య సమరయోధురాలు, కవయిత్రి. సరోజినీ దేవి 1925డిసెంబరులో కానుపూరులో జరిగిన అఖిల భారత జాతీయ కాంగ్రెస్ మహాసభలకి తొలి మహిళా అధ్యక్షురాలు, స్వతంత్ర భారతదేశపు తొలి మహిళా గవర్నరు కూడా.

                                               

సరోజ్ ఖాన్

సరోజ్ ఖాన్ భారతీయ నృత్య దర్శకురాలు. ఎక్కువగా బాలీవుడ్ సినిమాలకు పనిచేశారు. ఆమె అసలు పేరు నిర్మల కిషన్ చంద్ సధు సింగ్ నాగ్ పాల్. దాదాపు 2000కు పైగా సినిమాలకు నృత్య దర్శకత్వం చేశారు సరోజ్. ఆమె తల్లిదండ్రులు కిషన్ చంద్ సధు సింగ్, నోని సధు సింగ్.

                                               

సర్దార్ గౌతు లచ్చన్న

గౌతు లచ్చన్న భారతదేశంలో సర్ధార్ వల్లభాయ్ పటేల్ తరువాత సర్దార్ అనే గౌరవం పొందిన ఏకైక వ్యక్తి. లచ్చన్న సాహసానికి, కార్యదక్షతకు మెచ్చి ప్రజలిచ్చిన కితాబే సర్దార్. సర్దార్ గౌతు లచ్చన్న, వి.వి.గిరి, నేతాజి సుభాష్ చంద్రబోస్, జయంతి ధర్మతేజ, మొదలగు అనేకమ ...

                                               

సర్వారాయుడు శృంగారకవి

సర్వారాయుడు 1864లో పల్లంరాజు, తిలరామాంబ దంపతులకు ఇంజరంలో జన్మించాడు. ఈయన ఇంటిపేరు విస్సాప్పగడ. ఈయన పూర్వీకుడైన వెంకయ్య శృంగార పద్యాలు చెప్పడంవల్ల శృంగారకవి ఇంటిపేరుగా మారింది.

                                               

సర్వేశ్వర్ సహారియా

సర్వేశ్వర్ సహారియా భారతీయ నెఫ్రాలజిస్టు, అవయవ మార్పిడి నిపుణుడు. మూత్రపిండాల, ప్యాంక్రియాటిక్ మార్పిడిలో నిపుణునిగా గుర్తింపబడ్డాడు. వైద్య రంగంలో అతని సేవలకు గుర్తింపుగా 2014 లో భారత ప్రభుత్వం నాల్గవ అత్యున్నత పౌర పురస్కారమైన "పద్మశ్రీ" ని ప్రదాన ...

                                               

సలీల్ చౌదరి

సలీల్ చౌదరి భారతీయ సినీ సంగీత దర్శకులు. వీరు అధికంగా బెంగాలీ, హిందీ, మలయాళం సినిమాలకు పనిచేశారు. ఇతడు కవి, నాటక రచయిత కూడా.

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →