ⓘ Free online encyclopedia. Did you know? page 272                                               

వేదుల సత్యనారాయణ శాస్త్రి

వీరి తల్లి: గురమ్మ, తండ్రి: కృష్ణయ్య. జన్మస్థానం: తూర్పుగోదావరి జిల్లా, ఎటపాక మండలం గొల్లగూడెం. జననం: వికారి సంవత్సర ఫాల్గుణ బహుళ షష్ఠి బుధవారం. 1900 మార్చి 22. వీరు ఆంధ్ర విశ్వకళాపరిషత్తు నిర్వహించే ఉభయ భాషాప్రవీణ పరీక్షలో ఉత్తీర్ణులై ఉపాధ్యాయ వ ...

                                               

వేపా కృష్ణమూర్తి

వేపా కృష్ణమూర్తి తెలుగువాడైన సుప్రసిద్ద ఇంజనీరు. నైజాం, ఆంధ్ర ప్రాంతాలలో ఇంజనీరుగా పనిచేశాడు. ప్రాణం కన్నా విధి నిర్వహణే మిన్నగా భావించి, ఆ విధి నిర్వహణలోనే ప్రాణాలు వదిలిన త్యాగమూర్తి.

                                               

వేముల ఎల్లయ్య

వేముల ఎల్లయ్య, వరంగల్ జిల్లాలోని జనగామ తాలూకా, 1973 జూలై 06 లో జన్మించాడు. కానీ ప్రస్తుతం నల్గొండ జిల్లాలో ఉంటున్నారు. అతి సాదారణమైన నిరక్ష్యరస్యత కుటుంబంలో జన్మించిన ఎల్లయ్య అత్యంత ప్రామాణికమైన ఉస్మానియా యునివర్సిటీలో పరిశోధన చేస్తున్నారు. ఎల్లయ ...

                                               

వేముల కూర్మయ్య

వేముల కూర్మయ్య స్వాతంత్ర్య సమరయోధునిగా, రాజకీయ నాయకునిగా సుప్రసిద్ధులు. ఆయన హరిజనోద్ధరణ, దేశ స్వాతంత్ర్యోద్యమం వంటి పలు ప్రజా ఉద్యమాలకు నాయకత్వం వహించారు.

                                               

వేములపల్లి విజయ

వేములపల్లి విజయ ప్రముఖ రంగస్థల నటీమణి. 1985లో రంగస్థలంపై అడుగు పెట్టిన విజయ, నాటక, నాటికల ప్రదర్శనలలో పాల్గొని, అనేక పరిషత్తులలో ఉత్తమ నటిగా బహుమతులు, సత్కారాలు అందుకుంది.

                                               

వేమూరి ఆంజనేయశర్మ

అతను తెనాలి లోని సంస్కృత కళాశాల నుండి ఆంధ్ర విశ్వవిద్యాలయం ఓరియెంటల్ డిగ్రీ "ఉభయభాషా ప్రవీణ" ను చేసాడు. అలహాబాదు లోని నైనీ హిందీ విద్యాపీఠ్ లో హిందీ సాహిత్యంలో "సాహిత్య విశారద" చదివాడు. జాతీయోద్యమంలో చేరడానికి కళాశాలను వదిలాడు.

                                               

వేమూరి రాధాకృష్ణమూర్తి

రాధాకృష్ణమూర్తి 1934, సెప్టెంబర్ 20న వేమూరి రామమూర్తి, సీతారావమ్మ దంపతులకు తెనాలి తాలుకా వేమూరులో జన్మించాడు. 1955లో సచివాలయంలో ఉద్యోగంలో చేరాడు. 1992, సెస్టెంబర్ 30న సచివాలయంలో డిప్యూటి సెక్రటరీ హోదాలో పదవీ విరమణ చేశాడు.

                                               

వేలూరి శివరామ శాస్త్రి

వేలూరి శివరామశాస్త్రి కృష్ణా జిల్లా చిరివాడలో 1892లో విశాలాక్షి, వెంకటేశ్వరావధానులు అనే దంపతులకు జన్మించారు. చిన్నతనం లోనే వేదవేదాంగాలలో షట్శాస్త్రాలను ఔపోషన పట్టారు. ఇంగ్లీషు, ఫ్రెంచి తదితర విదేశీ భాషలను, బెంగాలీ, గుజరాతీ, హిందీ తదితర భారతీయ భాష ...

                                               

వైద్యుల చంద్రశేఖరం

ఇతడు 1904, నవంబరు 10న నెల్లూరులో వైద్యుల సుబ్బారావు, సీతాబాయి దంపతులకు జన్మించాడు. ఇతడు నెల్లూరులోని వి.ఆర్.పాఠశాలలో చదువుతున్నప్పుడు పి.ఎన్.రామస్వామి అయ్యర్ అనే ఆంగ్ల ఉపాధ్యాయుడు షేక్‌స్పియర్ సాహిత్యాన్ని ఆ పాత్రలలో ఒదిగిపోయి అభినయిస్తూ బోధించే ...

                                               

శంకరమంచి పార్థసారధి

శంకరమంచి పార్థసారధి కథ, నాటక రచయిత. ఆదివిష్ణు తరువాత అంతటి స్థాయిలో హాస్య నాటకాలు రాసే రచయితలు లేరనుకున్న సమయంలో శంకరమంచి పార్థసారధి రచనలు ప్రారంభించి హాస్యనాటకాలకు కొత్తరూపం ఇచ్చారు.

                                               

శంకర్ గణేష్

శంకర్ గణేష్ ప్రముఖ దక్షిణాది సినీ సంగీతద్వయం. వీరు తెలుగు, తమిళ, కన్నడ, మళయాల భాషల సినిమాలకు 50 సంవత్సరాలకు పైగా సంగీతదర్శకత్వం వహించారు. వీరు ఎం.ఎస్.విశ్వనాథన్, టి.కె.రామమూర్తిల వద్ద సహాయకులుగా తమ కెరీర్‌ను ప్రారంభించారు.

                                               

శంకర్ మహదేవన్

శంకర్ మహదేవన్, ఒక భారతీయ సంగీత స్వరకర్త, గాయకుడు. భారతీయ సంగీత కళాకారుల త్రయంగా గుర్తింపు పొందిన శంకర్-ఎహ్సాన్-లోయ్ జట్టులో ఒక భాగం అతను. ఈ జట్టు భారతీయ చలన చిత్రాలకు స్వరకల్పన చేస్తుంది, నేపధ్య గానాన్ని అందిస్తుంది. ఇతను ఉత్తమ నేపథ్య గాయకుడిగా న ...

                                               

శంఖ ఘోష్

శంఖ ఘోష్ బెంగాలీ భారతీయ కవి, విమర్శకుడు. ఘోష్ 1951 లో కోల్‌కతాలోని ప్రెసిడెన్సీ కళాశాల నుండి బెంగాలీ భాషలో ఆర్ట్స్‌లో అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ పొందాడు. తరువాత 1954 సంవత్సరంలో కలకత్తా విశ్వవిద్యాలయం నుండి మాస్టర్స్ డిగ్రీ పొందాడు. అతను బంగబసి కళా ...

                                               

శకుంతలా దేవి

శకుంతలా దేవి ప్రపంచ ప్రసిద్ధ గణిత, ఖగోళ, జ్యోతిష శాస్త్రవేత్త. ఈమెను అందరూ మానవ గణన యంత్రము అని పిలుస్తారు. ఈమె ప్రపంచవ్యాప్తంగా అనేక గణితావధానములు నిర్వహించి గణన యంత్రము కంటే వేగంగా పలు సమస్యలను పరిష్కరించింది. పలు పుస్తకాలను కూడా రచించింది. ప్ర ...

                                               

శకుంతలా నరసింహన్

ఈమె సంగీత శాస్త్ర పరిశోధనావేత్త. తండ్రిది కర్ణాటక, తల్లిది తమిళనాదు. తండ్రి ఉద్యోగరీత్యా ఢిల్లీ బదిలీ అవడంతో ఈమె ప్రాథమిక విద్య అంతా అక్కడే జరిగింది. పదవతరగతి పరీక్షలు రాయడానికి వయసు సరిపోక అర్హత లభించకపోవడంతో ఖాళీగా ఉన్న రెండేళ్ళ సమయంలో చెన్నై వ ...

                                               

శకుంతలా పరాంజపే

శకుంతలా పరాంజపే ఒక భారతీయ రచయిత్రి, ప్రసిద్ధ సంఘ సేవకురాలు. ఈమె 1958–64 ల మధ్య కాలంలో మహారాష్ట్ర శాసనమండలి సభ్యురాలు, 1964–70 ల మధ్య రాజ్యసభలో నామినేటెడ్ సభ్యురాలు. కుటుంబ నియంత్రణ క్షేత్రంలో 1938 నుండి ఈమె చేసిన సేవలను గుర్తించి భారత ప్రభుత్వం 1 ...

                                               

శక్తిశ్రీ గోపాలన్

శక్తిశ్రీ గోపాలన్ భారతీయ రచయిత్రి, పాటల రచయిత్రి, నటి. ఆమె ఎ.ఆర్.రెహమాన్ వంటి అగ్ర-భారత సంగీత దర్శకులు / స్వరకర్తలతో కలసి ఎన్నో పాటలకు పని చేసింది. చలన చిత్ర సంగీతం పక్కన పెడితే, ఆమె స్వతంత్ర సంగీత సన్నివేశంలో గణనీయమైన ప్రభావాన్ని చూపుతోంది. పాప్ ...

                                               

శరణ్య (నటి)

ఈమె ప్రముఖ మలయాళ దర్శకుడు కె.బి.రాజ్ కుమార్తె. ఈమె 1970, ఏప్రిల్ 25న కేరళ రాష్ట్రంలోని అలప్పుళాలో జన్మించింది. ఈమె అసలు పేరు షీలా. ఈమె చెన్నైలోని మహిళా క్రిస్టియన్ కళాశాలలో డైటీషియన్ డిగ్రీ చేసింది. ఈమె నటిగానే కాకుండా మోడల్‌గా, ఫ్యాషన్ డిజైనర్‌గ ...

                                               

శరణ్య మోహన్

శరణ్య మోహన్ 20 ఫిబ్రవరి 1989 న జన్మించింది. ఆమె ప్రముఖ దక్షిణ భారత నటీమణి.ఈమె తమిళ, మలయాళ భాషలలో నటీమణి. ఈవిడ నటించిన విలేజ్ లో వినాయకుడు సినిమా ద్వారా ఈమెకు మంచి గుర్తింపు వచ్చింది.ఈమెకు యారాడి నీ మోహిని, వెన్నిల కబాడి కుజు వంటి సినిమాలలో విశేష ...

                                               

శరత్ బాబు

శరత్ బాబు ఒక విలక్షణమైన తెలుగు సినిమా నటుడు. తమిళ, తెలుగు, కన్నడ సినీ రంగాలలో 220కి పైగా సినిమాలలో నటించాడు. కథానాయకుడుగానే కాక, ప్రతినాయకుని పాత్రలు, తండ్రి పాత్రలు వంటి విలక్షణ పాత్రలు పోషించాడు. ఈయన అసలు పేరు సత్యనారాయణ దీక్షిత్. రామవిజేతా వాళ ...

                                               

శరత్ సక్సేనా

శరత్ సక్సేనా ఒక ప్రముఖ భారతీయ నటుడు. ఎక్కువగా హిందీ సినిమాల్లో నటించాడు. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో కొన్ని ప్రతినాయక, సహాయ పాత్రల్లో నటించాడు. కొన్ని టి. వి కార్యక్రమాల్లో కూడా నటించాడు.

                                               

శర్వానంద్

విజయవాడలోని వీరి తాతగారింట్లో జన్మించాడు. పెరిగింది మాత్రం హైదరాబాద్‌లో. బేగంపేట్‌లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో విద్యాభ్యాసం చేశాడు. అప్పుడు రాణా దగ్గుబాటి, రాంచరణ్ తేజ ఇతని క్లాస్‌మేట్స్‌గా ఉండేవాళ్లు. చాలా ఏళ్లు కలిసి చదువుకున్నా వీరి మధ్య ఎప ...

                                               

శలాక రఘునాథశర్మ

ఇతడు 1960-65 మధ్యకాలంలో గౌతమీ విద్యాపీఠంలో తెలుగు పండితుడిగా పనిచేశాడు. తరువాత హైదరాబాదులో ప్రాచ్యకళాశాలలో ఒక సంవత్సరం ఉపన్యాసకుడిగా సేవలను అందించాడు. అటు పిమ్మట ఇతడు అనంతపురంలోని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖలో లెక్చరర్‌గా అడుగుపెట ...

                                               

శశాంక్

సిద్ధంశెట్టి శశాంక్ ఒక తెలుగు సినిమా నటుడు. శశాంక్ మొదటి సినిమా ఐతే. 2005 లో సై సినిమాకు గాను శశాంక్ ఉత్తమ సహాయ నటుడిగా నంది పురస్కారం అందుకున్నాడు.

                                               

శశాంక్ సుబ్రహ్మణ్యం

శశాంక్ సుబ్రహ్మణ్యం గ్రామీ అవార్డుకు నామినేట్ చేయబడిన కర్ణాటక సంగీత వేణుగాన విద్వాంసుడు. ఇతడు తన 6వ యేటనే కచేరీ చేయడం మొదలుపెట్టిన బాలమేధావి.

                                               

శశి కపూర్

శశి కపూర్ ఒక భారతీయ చలనచిత్ర నటుడు, నిర్మాత. ఆయన మార్చి 18, 1938న కలకత్తాలో జన్మించాడు. కొన్ని సినిమాలకు దర్శకుడిగా, సహాయ దర్శకుడిగా కూడా పనిచేశాడు. 2011 లో ఆయనకు భారత ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రదానం చేసింది.

                                               

శాంతా సిన్హా

ఆచార్యిణి శాంతా సిన్హా, సామాజిక సేవికురాలు, సంఘ సంస్కర్త. బాల కార్మికులపై చేసిన కృషికి రామన్ మెగస్సే అవార్డు గ్రహీత. నేషనల్‌ కమిషన్‌ ఫర్‌ ప్రొటెక్షన్‌ ఆఫ్‌ చైల్డ్‌ రైట్స్‌కు చైర్‌ పర్సన్‌. పద్మశ్రీ అవార్డు గ్రహీత శాంతాసిన్హా. ఎంవీ ఫౌండేషన్ స్థాపక ...

                                               

శాంతారావు (నృత్యకారిణి)

రావున్ని మీనన్ దగ్గర కథాకళి, పానిక్కర్ దగ్గర మోహినియట్టం నేర్చుకుంది. 1940లలో శ్రీలంక వెళ్లి గుణయా వద్ద కండియన్ నృత్యాలు కూడా నేర్చుకుంది. శాంతా అనేక నృత్య రూపాలను నేర్చుకున్నప్పటికీ, చివరికి ఆమె భరతనాట్యాన్ని ఎంచుకుంది, భరతనాట్యం నేర్చుకోవడానికి ...

                                               

శాంతిస్వరూప్

హైదరాబాద్ లో పుట్టి పెరిగిన శాంతి స్వరూప్ గారు చిన్ననాటనే తండ్రి, ఆ తర్వాత. పెంచి పెద్దచేసిన అన్నయ్య కాలం చేయడంతో కుటుంబ భారం మోసారాయన. శ్రద్ధాశక్తులతో వార్తలు చదివిన ఆయన 1980 లో సహ సీనియర్ యాంకర్ రోజా రాణి ని జీవిత భాగస్వామి గా చేసుకున్నారు. వార ...

                                               

శామ్ పిట్రోడా

డా. సామ్ పిట్రోడాగా పిలువబడే సత్యనారాయణన్ గంగరామ్ పిట్రోడా టిట్లాఘడ్, ఒడిషాలో జన్మించిన ఆవిష్కర్త, పారిశ్రామిక వేత్త, విధానాల రూపకర్త. భారతదేశపు జాతీయ నాలెడ్జి కమిషన్ అధ్యక్షుడిగా పనిచేశాడు. భారతదేశంలో ప్రచార సాధనాల విప్లవానికి ఆద్యుడుగా గణించబడత ...

                                               

శారద

తాడిపర్తి శారద తెలుగు, మలయాళ సినిమా నటి. 1945 జూన్ 25న గుంటూరు జిల్లా, తెనాలిలో జన్మించిన శారద అసలు పేరు సరస్వతి. శారద, 1996లో 11వ లోక్‌సభకు తెనాలి నియోజవర్గము నుండి తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్నికైనది. బాలనటిగా సినీ జీవితాన్ని ప్రారంభించిన శారద మ ...

                                               

శారదా దేవి

శారదా దేవి ప్రసిద్ధ ఆధ్యాత్మిక గురువు రామకృష్ణ పరమహంస భార్య. యోగిని. శారదా మాతగా ప్రసిద్ధి. శారదాదేవి, జన్మనామం శారదమణి ముఖోపాధ్యాయ. ఈవిడ భారతీయ ఆధ్యాత్మిక వారసత్వంలో బహుముఖ్యులైన శ్రీరామకృష్ణ పరమహంస సతీమణి. రామకృష్ణ సాంప్రదాయ అనుయాయులు శారదాదేవి ...

                                               

శిఖా వర్మ

శిఖా వర్మ తండ్రి ఇంజనీరు. ఆయన పిల్లలకు చదువు ముఖ్యత్వం గురించి చెప్తూ ఉండేవాడు. శిఖా వర్మకు ఆరంభకాలంలో తండ్రి ప్రోత్సాహం అధికంగా ఉంటూ ఆమెకు సైన్స్ మీద ఆసక్తి ఏర్పడింది. తరువాత. ఆమె లెవెంత్ చదివేసమయంలో ఆమె తండ్రి ఉద్యోగనుండి విరమించాడు. అప్పుడు శి ...

                                               

శిఖామణి

యానాం, విశాఖపట్నం లలో ఉన్నత పాఠశాల విద్య పూర్తి చేసుకుని కాకినాడ పి.ఆర్.కాలేజిలో పట్టభద్రుడై విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎం.ఎ.చదివాడు. పఠాభి కవిత్వంపై డాక్టరేట్ థీసిస్ సమర్పించి పి.హెచ్.డి పట్టా పొందాడు. ప్రస్తుతం హైదరాబాద్ లోని తెలుగు ...

                                               

శిరశినగల్ కృష్ణమాచార్యులు

శిరశినగల్ కృష్ణమాచార్యులు నిజామాబాద్ జిల్లాకు చెందిన కవి. వీరికి అభినవ కాళిదాసు, కోరుట్ల కృష్ణమాచార్యులు అనే బిరుదులు కలవు. నైజాం రాష్ట్ర ఆద్య శతావధాని గా ప్రసిద్ధిని పొందారు.

                                               

శిరోభూషణం వెంకట కృష్ణమాచార్యులు

చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోగా మేనమామ పోషణలో చదువుకున్న కృష్ణమాచార్యులు, సుప్రసిద్ధ నటుడు సరస్వతి రంగస్వామి అయ్యంగారు వద్ద సంగీతం లో శిక్షణ పొందాడు. నెల్లూరు రంగనాయకలుపేట యంగ్ మెన్స్ అసోసియేషన్ వారి మర్చెంట్ ఆఫ్ వెనీసు అనే ఆంగ్ల నాటకంలోని గ్ర ...

                                               

శిలాలోలిత

ఉన్నత విద్య సుల్తాన్‌బజార్ లోని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలోనూ, పి.హెడ్ డి 1998 చదివారు. ప్రాథమిక విద్య రంగారెడ్డి జిల్లా లోని శంషాబాద్ లోనూ, యం.ఏ తెలుగు, 1987 కోఠి మహిళా కళాశాలలోనూ, యం.ఫిల్ 1989 బి.ఏ రాజనీతి శాస్త్రం, 1985 దూరవిద్యద్వారా ఆంధ్రా ...

                                               

శిల్పా ఆనంద్

శిల్పా ఆనంద్ ఒక భారతీయ మోడల్, టెలివిజన్, చలనచిత్ర నటి. ఆమె "దిల్ మిల్ గయీ" చిత్రంలో డా. రిద్ధిమా గుప్తా, డా. శిల్పా మల్హోత్రా పాత్రలలో నటించారు.

                                               

శిల్పా శిరోద్కర్

శిల్పా శిరోద్కర్ హిందీ సినిమా పరిశ్రమకు సంబంధించిన నటి. నటుడు, నిర్మాత మోహన్ బాబు తన సొంత చిత్రం బ్రహ్మతో ఈమెను తెలుగు తెరకు పరిచయం చేసాడు. తరువాత నాగార్జునతో కలిసి హిందీ సినిమా "ఖుదా గవాః"లో నటించింది. ఈ సినిమాని తరువాత తెలుగులో కూడా అనువాదం చేస ...

                                               

శివ ఎస్.బందా

శివ ఎస్. బందా ఆంధ్ర ప్రదేశ్, ఇండియాలో జన్మించెను. అతను ౧౯౭౪ లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో బాచిలర్ ఆఫ్ సైన్స్ డిగ్రీని రీజినల్ ఇంజనీరింగ్ కాలేజ్, వరంగల్l, ఇండియా నుండి పొంది యుండెను. దాని తర్వాత ౧౯౭౬ లో ఏరోస్పేస్ ఎంజనీరింగ్లో మాస్టర్ ఆహ్ సైన్స్ డిగ్ ...

                                               

శివ కార్తీకేయన్

శివకార్తీకేయన్ అనే ఈయన ప్రముఖ తమిళ టివి ఛానల్ ఐన విజయ్ టీవీలో వ్యాఖ్యాత గా పనిచేసారు. దర్శకుడు పాండియరాజన్ చిత్రం మెరీనా తో తమిళంలో కథానాయకుడిగా పరిచయమయ్యడు.

                                               

శివ బాలాజీ

శివ బాలాజీ ఒక ప్రముఖ నటుడు, వ్యాపారవేత్త. తెలుగు, తమిళ చిత్రాల్లో ఎక్కువగా నటించాడు. 2003 లో విడుదలైన ఇది మా అశోగ్గాడి లవ్ స్టోరీ అనే సినిమా ద్వారా చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యాడు. మొదట్లో తండ్రి వ్యాపార వ్యవహారాలు చూసుకుంటున్న శివ బాలాజీ సినీ రంగంప ...

                                               

శివనాగేశ్వరరావు

బోయిన లచ్చన్న తెలుగు సినిమా దర్శకుడు. ఆయన తన 23 వ యేట సినీ సినీపరిశ్రమలో అడుగు పెట్టాడు. ఆయన మొదట అసిస్టెంటు డైరక్టరుగా రామ్ గోపాల్ వర్మ వద్ద పనిచేసాడు. ఆయన మొదటి సినిమా మనీ.

                                               

శివలెంక శంభు ప్రసాద్

శివలెంక శంభు ప్రసాద్ ప్రముఖ పత్రికా సంపాదకులు. వీరు కృష్ణా జిల్లా ఎలకుర్రులో జన్మించారు. వీరు జాతీయ కళాశాల, థియోసాఫికల్ హైస్కూలులో చదివి శాంతినికేతన్ లో పట్టభద్రులయ్యారు. వీరు కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు గారి కుమార్తెను పెళ్ళాడి, అతని తర్వాత 1 ...

                                               

శివాజీ (నటుడు)

శివాజీ తెలుగు సినిమా రంగానికి చెందిన ఒక నటుడు. ఆయన స్వస్థలం గుంటూరు జిల్లా, గొరిజవోలు అనే ఒక కుగ్రామం. మొదట బుల్లితెరపై వ్యాఖ్యాత గా పనిచేశాడు. తరువాత చిన్న పాత్రల ద్వారా పరిశ్రమ లోకి వచ్చిన శివాజీ తరువాత హీరోగా నిలదొక్కుకున్నాడు. మొదట్లో ఏదైనా చ ...

                                               

శుభద చిప్లుంకర్

శుభద చిప్లుంకర్ తల్లి తండ్రులిద్దరూ ఉపాధ్యాయులు. శుభద చిప్లుంకర్ చిన్నతనం నుండి ఆమెకు సాహిత్యంపట్ల అంతులేని ప్రేమ ఉండేది. ఆమె విద్యాభ్యాసం ఆగ్లమాధ్యమంలో జరిగినప్పటికీ ఆమె తల్లి ఆమెకు మరాఠీ భాషను నేర్పించింది. అందువలన ఆమె ఆగ్లం, మరాఠీ భాషలలో పుస్త ...

                                               

శుభలేఖ సుధాకర్

ఇది శుభలేఖ చిత్రంతో పేరుగాంచిన సుధాకర్ వ్యాసం ఇతర వ్యాసాలకు సుధాకర్ చూడండి. శుభలేఖ సుధాకర్ ఒక తెలుగు సినిమా, భారతీయ సినిమా నటుడు. నిజానికి "శుభలేఖ" ఆయన ఇంటిపేరు కాదు. ఈయన అసలు పేరు సూరావఝుల సుధాకర్. ఈయన నటించిన శుభలేఖ చిత్రం ద్వారా ఆయన ఆ పేరుతో స ...

                                               

శుభ్ర అయ్యప్ప

శుభ్ర 1991, జనవరి 1న బెంగళూరు సమీపంలోని కొడగులో జన్మించింది. ఈవిడ తల్లిపేరు చిత్ర. బెంగళూరులోని బాల్డ్విన్ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యాభ్యాసాన్ని పూర్తిచేసింది.

                                               

శేఖర్ కమ్ముల

శేఖర్ కమ్ముల తెలుగు సినీదర్శకుడు, నిర్మాత, సినీ రచయిత. ఆనంద్, గోదావరి, హ్యాపీ డేస్, లీడర్, ఫిదా సినిమాలకు దర్శకుడు. ఆరు నంది పురస్కారాలు అందుకున్నాడు.

                                               

శేఖర్ చంద్ర

శేఖర్ చంద్ర ఒక సినీ సంగీత దర్శకుడు, గాయకుడు. నచ్చావులే, నువ్విలా, మనసారా, కార్తికేయ, సినిమా చూపిస్త మామ, ఎక్కడికి పోతావు చిన్నవాడా అతను సంగీతం అందించిన కొన్ని సినిమాలు.

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →