ⓘ Free online encyclopedia. Did you know? page 270



                                               

వాణిశ్రీ

వాణిశ్రీ 1960, 1970 దశకములలో పేరొందిన తెలుగు సినిమా నటి. ఈమె అసలు పేరు రత్నకుమారి. వాణిశ్రీ తెలుగు సినిమాలతో పాటు అనేక తమిళ, కన్నడ, మలయాళ సినిమాలలో కూడా నటించింది. మరపురాని కథ సినిమాతో చిత్రరంగ ప్రవేశము చేసిన వాణిశ్రీ సుఖదుఃఖాలు సినిమాలో చెల్లెలి ...

                                               

వాణీ జయరామ్

వాణీ జయరామ్ దక్షిణ భారతదేశానికి చెందిన సినిమా నేపథ్యగాయకురాలు. వాణీ జయరాం తమిళనాడు లోని వెల్లూరులో జన్మించారు. వాణీ జయరాం వారి తల్లిదండ్రుల ఎనిమిది మంది సంతానంలో ఐదవ పుత్రిక. వారి తల్లి గారు ప్రఖ్యాత వీణా విద్వాంసులు రంగ రామనుజ అయ్యంగార్ శిష్యురా ...

                                               

వాణీ రంగారావు

వాణీ రంగారావు ప్రసిద్ధ రచయిత్రి, నటి, క్రీడాకారిణి, గాయకురాలు, నృత్యకళాకారిణి, చిత్రలేఖకురాలు. ఈమె విజయవాడలో జన్మించింది. కొంతకాలం అరసం కార్యవర్గ సభ్యురాలిగా పనిచేశారు.

                                               

వానమామలై జగన్నాథాచార్యులు

వానమామలై జగన్నాథాచార్యులు తెలంగాణ రాష్రానికి చెందిన పండితుడు, రచయిత. ‘రైతు రామాయణం’ పేరుతో రైతు శ్రమను,దేశానికి రైతు వల్ల ఉన్న లాభాలను తెల్పుతూ 3000 పద్యాలతో మహాకావ్యాన్ని రాశాడు.

                                               

వారణాసి వేంకటేశ్వర కవి

19వ శతాబ్దం మొదట్లో ప్రముఖ తెలుగు కవి వారణాసి వేంకటేశ్వర కవి. ఇతని తండ్రి పేరు కామయార్యుడు, తల్లి పేరు లచ్చమాంబ. ఇతని జననం 1820 ప్రాంతంలో ఉండవచ్చు. 1850 ప్రాంతములో వీరు రామచంద్రోపాఖ్యానము అనే గ్రంథాన్ని రచించారు. ఇది ఆరు ఆశ్వాసములు గల కావ్యము. ఇత ...

                                               

వాలెంతినా తెరిష్కోవా

వాలెంతినా తెరిష్కోవా రష్యాకు, పూర్వపు సోవియట్ యూనియన్ కు చెందిన వ్యోమగామి. ఆమె మార్చి 6, 1937 న జన్మించింది. ఈమె అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి మహిళగా చరిత్రలో ప్రసిద్ధికెక్కింది. ఆమె జూన్ 16.1963 న అంతరిక్షంలోకి వెళ్ళుటకు ప్రయోగించిన వోస్కోట్-6 అనే ...

                                               

వావిలాల వాసుదేవశాస్త్రి

వాసుదేవశాస్త్రి 1851లో అప్పయ్యశాస్త్రి, మహాలక్ష్మమ్మ దంపతులకు తెనాలి తాలూకాలోని కారుమూరు గ్రామంలో జన్మించారు. వీరు తెలగాణ్య శాఖీయ బ్రాహ్మణులు, ఆపస్తంబసూత్రులు, హరితసగోత్రులు.వీరు రాజమండ్రి కళాశాలలో ఇంగ్లీషు ఉపన్యాసకునిగా పనిచేశారు.

                                               

వావిలాల సుబ్బారావు

ఇతడు వావిలాల నరసింహారావు, సత్యవతమ్మ దంపతులకు జన్మించాడు. ఇతని తండ్రి వావిలాల నరసింహారావు కవి, పండితుడు. అతడు సౌదామిని, విక్రమార్క, రుద్రమదేవి మొదలైన పద్యకావ్యాలు రచించాడు. సుబ్బారావు ప్రాథమిక విద్యాభ్యాసం అమరావతిలో గడిచింది. గుంటూరు హిందూ కళాశాలల ...

                                               

వావిలికొలను సుబ్బారావు

ఆంధ్ర వాల్మీకి వావిలికొలను సుబ్బారావు ప్రముఖ రచయిత, గ్రాంథికవాది. కందుకూరి వీరేశలింగం పంతులు తర్వాత, మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో ఆంధ్ర పండితులుగా 1904-1920 మధ్యకాలంలో పనిచేశారు. భక్తి సంజీవని మాసపత్రిక సంపాదకులు. ధర్మసమాజాన్ని స్థాపించారు. రామ ...

                                               

వావిళ్ల రామస్వామి శాస్త్రులు

వావిళ్ళ రామస్వామి శాస్త్రులు సుప్రసిద్ద తెలుగు గ్రంథ ప్రచురణ కర్త. ఎన్నో అమూల్యమైన గ్రంథాలను ప్రచురించిన ఈయన సంస్కృతాంధ్ర పండితులు, భాషోద్ధారక బిరుదాంకితులు. వీరు చెన్నపురిలో శృంగేరి పీఠానికి ప్రతినిధిగా ఉన్నారు. వీరు అసంఖ్యాకమైన తెలుగు, సంస్కృత ...

                                               

వావిళ్ళ వెంకటేశ్వర శాస్త్రి

వావిళ్ళ వెంకటేశ్వర శాస్త్రి పండితులు, భాషా పోషకులు, ప్రచురణ కర్త. వీరు సుప్రసిద్ధ వావిళ్ళ వారి వంశంలో వావిళ్ళ రామస్వామి శాస్త్రులు దంపతులకు జన్మించారు. వీరి తండ్రి స్థాపించిన వావిళ్ళ సంస్థను బాగా అభివృద్ధి చేశారు. ప్రాచీనాంధ్ర ప్రబంధాలను, శతకాలనే ...

                                               

వాసిరెడ్డి సీతాదేవి

ఈమె గుంటూరు జిల్లా చేబ్రోలులో ఆమె జన్మించింది. ఈమె తల్లిదండ్రులు వాసిరెడ్డి రాఘవయ్య, రంగనాయకమ్మ. చిన్నతనంలోనే చెన్నై చేరుకున్నారు. ఈమె చదివింది ఐదవ తరగతి వరకే అయినా ప్రైవేట్ గా హిందీ ప్రచారక్, ప్రవీణ, సాహిత్య రత్నలో ఉత్తీర్ణులయ్యారు. నాగపూర్ విశ్ ...

                                               

వాసిలి వేంకటలక్ష్మీనరసింహారావు

ఇతడు గుంటూరు జిల్లాలోని చేబ్రోలు పట్టణంలో 1930, జూలై 10వ తేదీన వాసిలి వేంకటసుబ్బమ్మ, కోటిలింగం దంపతులకు జన్మించాడు. ఇతని తండ్రి ఇతని 9వయేట మరణించగా ఇతని బావ మేడూరి గోవిందాచార్యులు ఇతడిని పెంచి పెద్ద చేశాడు. కొర్నెపాటి శేషగిరిరావు వద్ద ఆంధ్రాంగ్ల ...

                                               

వాసు ఇంటూరి

వాసు ఇంటూరి ఒక టీవీ, సినీ నటుడు, దర్శకుడు. అమృతం సీరియల్లో సర్వం పాత్రతో ప్రేక్షకులకు సుపరిచితుడు. గంగతో రాంబాబు అనే సీరియల్ కు కూడా దర్శకత్వం వహించాడు. అమృతం చందమామలో అనే సినిమాకు దర్శక నిర్మాత గుణ్ణం గంగరాజుతో కలిసి స్క్రిప్టు రచించాడు.

                                               

వాస్కోడగామా

వాస్కో డ గామా క్రీ.శ.15వ శతాబ్దానికి చెందిన ప్రముఖ పోర్చుగీసు నావికుడు. ఇతడు పోర్చుగల్ దేశస్థుడు. 1498 లో ఐరోపా నుండి భారతదేశానికి నేరుగా సముద్రమార్గాన్ని కనుగొన్నాడు. వాస్కోడగామా బృందము మొట్టమొదట కాలికట్లో కాలుమోపింది.

                                               

వి ఆర్ రాసాని

డా.వి.ఆర్.రాసాని గా తెలుగు సాహిత్య లోకానికి పరిచయమైన రాసాని వెంకట్రామయ్య రాయలసీమ వాసి. రాసాని కథ, నవల, నాటక కర్తగా, విమర్శకుడిగానే గాక కవిగా, కాలమిస్టుగా, నాటక ప్రయోక్తగా కూడా ప్రసిద్ధుడే. వీరి రచనలు ఇతర భాషలలోకి కూడా అనువాదం చేయబడ్డాయి.

                                               

వి కల్పగమ్

వి కల్పగమ్ తండ్రి రీసెర్చ్ స్కాలర్. ఆయన మద్రాసు యూనివర్శిటీలో ఎం.ఎస్.సి పూర్తిచేసాడు. ఒకప్పుడు హైదరాబాదు లోని నిజాం కాలేజి మద్రాసు యూనివర్శిటీకి అనుబంధంగా ఉండేది. వి కల్పగం తండ్రి రీసెర్చ్ పూర్తిచేసిన తరువాత నిజాం కాలేజీలో లెక్చరర్‌గా చేరాడు. ఆయన ...

                                               

వి. ఎన్. ఆదిత్య

1972 ఏప్రిల్ 30న ఏలూరులో జన్మించాడు. ఇతడి చిన్నతనంలో వీరి నాన్నగారి ఉద్యోగరీత్యా చాలా వూళ్ళు తిరిగారు, నాన్నగారు స్టేట్ బాంక్ లో పనిచేసే వారు. ఇతడికి చాలా కాలం తెలీనిదీ, ఇతడు సినిమా రంగంలోకి వచ్చాకనే తెలిసిందీ ఏమిటంటే. ఇతడి నాన్న గారికి ఆయన చిన్న ...

                                               

వి. ఎస్. ఆర్. స్వామి

ఇతడు కృష్ణా జిల్లా, గుడివాడ మండలం, వలివర్తిపాడు గ్రామంలో జూలై 15 1935 న జన్మించాడు. ఇతనికి చిన్నప్పటి నుండి ఫోటోగ్రఫీపైన మక్కువ ఎక్కువ. ఇతడు తన గురువైన సి.నాగేశ్వరరావు వద్ద ఫొటోగ్రఫీలో మెళకువలు నేర్చుకున్నాడు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్లు అయిన రవికాం ...

                                               

వి. బి. రాజేంద్రప్రసాద్

నటుడవ్వాలని వచ్చి నిర్మాతగా స్థిరపడ్డ వి.బి.రాజేంద్రప్రసాద్ జగపతి పిక్చర్స్, జగపతి ఆర్ట్ ప్రొడక్షన్స్ అధినేత. అరవై, డెబ్బై దశకాలలో విజయవంతమైన చిత్రాలు నిర్మించి ఆనాటి మేటి చిత్ర నిర్మాతలలో ఒకరిగా నిలిచారు. ఆయన నిర్మాత, దర్శకుడు కూడా. తెలుగు, తమిళ ...

                                               

వి. రామచంద్రరావు

తాపీ చాణక్య సూచనమేరకు సినీరంగానికి వచ్చిన రామచంద్రరావు రోజులు మారాయి చిత్రానికి సహాయ దర్శకుడిగా పనిచేశాడు. ఘట్టమనేని కృష్ణ కథానాయకుడిగా నటించిన మరపురాని కథ చిత్రంతో దర్శకుడిగా మారాడు. అప్పటినుండి కృష్ణతో అనుబంధం ఏర్పడింది. తను దర్శకత్వం వహించిన 1 ...

                                               

వి. వి. వినాయక్

వి. వి. వినాయక్ తెలుగు సినిమా దర్శకుడు. 2002లో వచ్చిన ఆది సినిమాతో దర్శకుడిగా మారాడు. తెలుగులో మాస్ కమర్షియల్, కామెడీ సినిమాలను రూపొందించడంతో పేరుపొందాడు.

                                               

వి. శాంతారాం

శాంతారాం రాజారాం వణకుద్రే భారతీయ సినిమా రంగంలో చిత్రనిర్మాత,దర్శకుడు, నటుడు. ఈయన "డా.కోట్నిస్ కీ అమర్ కహానీ", "అమర్ భూపాలి", "దో ఆంఖె బారహ్ హాథ్", "నవరంగ్", "దునియా నా మానే", "పింజ్రా" వంటి చిత్రాలతో అందరికి పరిచితుడు.

                                               

వి.ఆర్. విద్యార్థి

వి.ఆర్. విద్యార్థి 1945 అక్టోబర్‌ 8న వరంగల్ జిల్లాలోని సంగెం మండలం గవిచర్ల గ్రామంలో జన్మించాడు. అసలు పేరు వేలూరి రాములు విద్యార్థి కాని సాహితి లోకానికి విఆర్‌ విద్యార్థిగా సుపరిచితులు.

                                               

వి.కె. సరస్వత్

విజయ్ కుమార్ సరస్వత్ భారతీయ శాస్త్రవేత్త. భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థకు డైరెక్టర్ జనరల్ గా పనిచేసాడు. భారత రక్షణ మంత్రికి ముఖ్య శాస్త్ర సాంకేతిక సలహాదారుగా పనిచేసి, 2013 మే 31 న రిటైరయ్యాడు. ప్రస్తుతం నీతి ఆయోగ్ సభ్యునిగా ఉన్నాడు. పృథ్వి క ...

                                               

వి.జయశంకర్

వి. జయశంకర్ తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాదులో జన్మించాడు. చైతన్య భారతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ చేసారు. ఆయన అనుకోకుండా ప్రముఖ కథారచయిత ఆదివిష్ణు విఘ్నేశ్వరరావును కలిసారు. ఆదివిష్ణు గారు ఆయనను కథలు వ్రాయుటకు ప్రోత్సహించ ...

                                               

వి.నానమ్మల్

వి.నానమ్మల్ - భారతదేశం యొక్క అతిపురాతన యోగ గురువు.ఈమె కోయంబత్తూరు, తమిళనాడు, భారతదేశం చెందినది. 45 ఏళ్లలో పది లక్షల మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చి, రోజూ 100 మంది విద్యార్థులకు బోధిస్తున్న 99 ఏళ్ల యోగా టీచర్. ఆమె 600 మంది విద్యార్థులు ప్రపంచవ్యాప ...

                                               

వి.రామకృష్ణ

వి.రామకృష్ణ 1970 వ దశకములో పేరొందిన తెలుగు సినిమా నేపథ్య గాయకుడు. ఇరవై సంవత్సరాల సినీ జీవితంలో ఈయన 200 సినిమాలలో 5000కు పైగా పాటలు పాడాడు. రామకృష్ణ పాటలు పాడిన కొన్ని చిత్రాలు తాతామనవడు, భక్తతుకారాం, శారద, కృష్ణవేణి, అల్లూరి సీతారామరాజు, ముత్యాల ...

                                               

వింజమూరి అనసూయ

అవసరాల అనసూయా దేవి ఒక ప్రముఖ జానపద కళాకారిణి, సంగీత దర్శకురాలు, రచయిత. హార్మోనియం వాయించటంలో దిట్ట. కళా ప్రపూర్ణ బిరుదాంకితురాలు. ఎనిమిదేళ్ళ వయసులోనే ఆమె పాట రికార్డ్ అయింది. ఆమె ఒక బాలమేధావి.

                                               

వింజమూరి వెంకట లక్ష్మీ నరసింహారావు

ఆయన పిఠాపురంలో జన్మించారు. ఆయన రంగస్థన నటనకు ఆకర్షితులై తన 10 వ యేట "మర్చంట్ ఆఫ్ వెనిస్" నాటకంలో "గ్రాసియానా" పాత్ర పోషించారు. అప్పటి ప్రధానోపాధ్యాయులైన కూచి నరసింహం దృష్టిలో పడ్డారు. ఆయన 1913 లో "కాకినాడ అమటూర్స్" నాటక కంపెనీలో చేరి "గయోపాఖ్యానం ...

                                               

విందా కరందీకర్‌

విందా కరందీకర్‌ ప్రముఖ మరాఠీ సాహిత్యకారుడు, కవి, మేధావి, విమర్శకుడు, బాలసాహిత్య రచయిత. 2003వ సంవత్సరంలో ఇతనికి జ్ఞానపీఠ పురస్కారం లభించింది. ఇతని అసలు పేరు గోవింద వినాయక్ కరందీకర్. ఇతడు గద్యరచనల్లోనూ, సామాన్య జీవిత కార్యకలాపాల్లోనూ అసలు పేరును, క ...

                                               

వింధ్య విశాఖ మేడపాటి

వింధ్య విశాఖ మేడపాటి, టెలివిజన్ వ్యాఖ్యాత, స్పోర్ట్స్ ప్రెజెంటర్, వీడియో జాకీ, మోడల్. తెలుగులో స్పోర్ట్స్ ప్రెజెంటర్ గా పేరొందింది. స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌తో తెలుగులో ఇండియన్ ప్రీమియర్ లీగ్ ను నిర్వహించిన తొలి మహిళగా గుర్తింపు పొందింది. ప్ర ...

                                               

విక్కీ కౌషల్

విక్కీ కౌషల్ హిందీ చిత్రాలలో నటించే ఒక భారతీయ సినీనటుడు. అతను జాతీయ చలనచిత్ర పురస్కారం, ఫిల్మ్‌ఫేర్ అవార్డుల గ్రహీత. కౌషల్ యాక్షన్ డైరెక్టర్ షామ్ కౌషల్ కు జన్మించారు. తను రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి ఇంజనీరింగ్ పట్టా పొందాడు. చల ...

                                               

విక్రం సిరికొండ

విక్రం సిరికొండ తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రముఖ దర్శకులు, స్క్రీన్ ప్లే రచయిత. 2014లో వ్చిన రేసుగుర్రం, 2011లో వచ్చిన మిరపకాయ్, 2009లో వచ్చిన కొంచెం ఇష్టం కొంచెం కష్టం చిత్రాలకు స్క్రీన్ ప్లే అందించారు. తన మొదటి సినిమా కొంచెం ఇష్టం కొంచెం కష్ట ...

                                               

విక్రమ్

విక్రమ్ దక్షిణ భారతదేశానికి చెందిన ప్రముఖ నటుడు. పలు తెలుగు, తమిళ సినిమాల్లో నటించాడు. తెలుగు సినిమా శివపుత్రుడు తమిళ మూలమైన పితామగన్ చిత్రానికి గాను జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నాడు.

                                               

విక్రమ్ కుమార్

విక్రమ్ కుమార్ ఒక సినీ దర్శకుడు, రచయిత. తమిళ, తెలుగు, హిందీ సినిమాలకు దర్శకత్వం వహించాడు. తెలుగులో విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించి అక్కినేని కుటుంబమంతా కలిసి నటించిన మనం సినిమా మంచి ప్రజాదరణ పొందింది. నితిన్ ప్రధాన పాత్రలో వచ్చిన ఇష్క్ సినిమాకు ద ...

                                               

విజయ బాపినీడు

విజయ బాపినీడు గా పేరు గాంచిన గుత్తా బాపినీడు చౌదరి తెలుగు సినిమా దర్శకుడు, ఇండియన్ ఫిల్మ్స్ పత్రికకు సంపాదకులు. ఆయన బొమ్మరిల్లు, విజయ, నీలిమ పత్రికలను సంపాదకత్వం వహించి నడిపాడు. ఆయన అనేక యాక్షన్ చిత్రాలకు దర్శకత్వం వహించారు. వాటిలో మగమహారాజు, ఖైద ...

                                               

విజయ రంగరాజు

విజయ రంగరాజు అలియాస్ రాజ్ కుమార్ తెలుగు సినీ నటుడు. ఎక్కువగా ప్రతినాయక, సహాయ పాత్రలు పోషించాడు. కొన్ని తమిళ, మలయాళ చిత్రాల్లో కూడా నటించాడు. స్వతహాగా క్రీడాకారుడు, వెయిట్ లిఫ్టింగ్, బాడీ బిల్డింగ్ లో కూడా ప్రవేశం ఉంది. 1994 లో వచ్చిన భైరవ ద్వీపం ...

                                               

విజయకుమార్ (నటుడు)

విజయకుమార్ తమిళనాడుకు చెందిన సినిమా నటుడు, రాజకీయ నాయకుడు. తమిళ సినిమాలే కాక తెలుగు, హిందీ, మలయాళం సినిమాల్లో కూడా నటించాడు. టీవీ సీరియల్స్ లో కూడా నటించాడు.

                                               

విజయదుర్గ

విజయదుర్గ తెలుగు దూరదర్శన్ వ్యాఖ్యాత, ప్రయోక్త. తెలుగుభాషలో దూరదర్శన్ ప్రసారాలు ప్రారంభమవుతున్న రోజుల్లో మహిళా వ్యాఖ్యాతలలో ఆమె ఒకరు. చక్కని కార్యక్రమాల రూపకల్పన ద్వార బుల్లితెరకు విశేష ఖ్యాతి తెచ్చిపెట్టిన ఘనత సాధించినవారు.

                                               

విజయనిర్మల

విజయనిర్మల తెలుగు సినిమా నటి, దర్శకురాలు, సినీ నటుడు ఘట్టమనేని కృష్ణ భార్య. ఈమె మొదటి పెళ్ళి ద్వారా సినీ నటుడు విజయ నరేష్ కి తల్లి, నటి జయసుధకు ఈమె పిన్నమ్మ.

                                               

విజయలక్ష్మి పండిట్

విజయలక్ష్మి పండిట్ సుప్రసిద్ధ భారతీయ రాజకీయవేత్త, దౌత్య వేత్త. ఆమె అసలు పేరు స్వరూప్ కుమారి నెహ్రూ. ఈమె తండ్రి మోతీలాల్ నెహ్రూ. జవహర్‌లాల్ నెహ్రూ సోదరి. ఈమె మంత్రి పదవి పొందిన మొట్టమొదటి భారతీయ మహిళగా ప్రసిద్ధి గాంచింది. 1962 నుండి 1964 వరకు మహార ...

                                               

విజయశాంతి

విజయశాంతి తెలుగు సినీ నటి, నిర్మాత, రాజకీయ నాయకురాలు. ఈమె తన 30 సంవత్సరాల సిని ప్రస్థానంలో వివిధ భాషా చిత్రాలలో వివిధ పాత్రలలో సుమారు 180 సినిమాలకు పైగా నటించింది. ఆమె తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషా చిత్రాలలో నటించింది. ఆమె "ద లేడీ సూప ...

                                               

విజయ్ (నటుడు)

జోసెఫ్ విజయ్ భారతీయ సినిమా నటుడు, నేపథ్యగాయకుడు. ఆయన ప్రాథమికంగ తమిళ చిత్రసీమలో ప్రవేశించాడు. విజయ్ మీడియా ద్వారా "తలపథి" గా గుర్తింపబడ్డాడు. విజయ్ చెన్నైలో ఎస్.ఎ.చంద్రశేఖర్, శోభ దంపతులకు జన్మిచాడు. ఆయన చిత్ర పరిశ్రమలో బాలనటునిగా తన తండ్రి దర్శకత ...

                                               

విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ, తెలుగు సినిమా నటుడు. నాటకాల్లో బాగా రాణించిన విజయ్, నువ్విలా సినిమాలో చిన్న పాత్రతో తెరంగేట్రం చేశాడు. 2012 లో వచ్చిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా లో కూడా చిన్న పాత్ర పోషించాడు. 2015లో విడుదలైన ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలోని రిషి పాత్ ...

                                               

విజయ్ ప్రకాష్

విజయ్ ప్రకాష్ దక్షిణ భారతదేశానికి చెందిన గాయకుడు, సంగీత దర్శకుడు. ఈయన కర్ణాటక రాష్ట్రంలోని మైసూరుకు చెందిన వాడు. కన్నడ, తమిళ, తెలుగు, మలయాళ, మరాఠీ, హిందీ సినిమాల్లో పాటలు పాడాడు. ప్రఖ్యాత తబలా విద్వాంసుడు జాకీర్ హుస్సేన్ తో కలిసి ప్రదర్శనలు ఇచ్చా ...

                                               

విజయ్ యేసుదాస్

విజయ్ యేసుదాస్ భారతీయ చలనచిత్ర నేపధ్య గాయకుడు, నటుడు. అతను 300 కి పైగా సినిమా పాటలు పాడాడు. అతను ప్రశంసలు పొందిన గాయకుడు కె.జె. యేసుదాస్ కుమారుడు. విజయ్ 2000లో మలయాళ చిత్రం మిలీనియం స్టార్స్ తో గాయకుడిగా అడుగుపెట్టాడు. దీనికి విద్యాసాగర్ సంగీతం అ ...

                                               

విజయ్ వర్మ

విజయ్ వర్మ హైదరాబాదులో స్థిరపడిన ఒక మార్వాడీ కుటుంబంలో జన్మించాడు. సినిమా రంగం మీద ఆసక్తితో పుణె లోని ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ కి దరఖాస్తు చేశాడు. తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో స్నేహితుల సాయంతో అందులో ఎఫ్. టి. ఐ. ఐ కోర్సులో చేరాడు.

                                               

విజయ్ సాయి

విజయ్ సాయి ఒక తెలుగు సినీ నటుడు. హాస్యప్రధాన పాత్రలు ఎక్కువగా పోషించాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో 2017 డిసెంబరు 11 సోమవారం రోజుతన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నాడు.

                                               

విజ్జిక

విజ్జిక క్రీ.పూ.650ల కాలంనాటి వ్యక్తిగా చరిత్రకారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటి కర్ణాటక రాష్ట్రమున్న ప్రాంతంలో ఆమె నివసించినట్లుగా ఆధారాలు లభిస్తున్నాయి.

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →