ⓘ Free online encyclopedia. Did you know? page 269                                               

లక్ష్మీ సెహగల్

కెప్టెన్ లక్ష్మీ సెహగల్ ప్రముఖ సంఘసేవకురాలు, రాజ్యసభ సభ్యురాలు. ఈమె భారత రాష్ట్రపతి పదవికి పోటీ చేసిన తొలి మహిళ.ఈమె తండ్రి స్వామినాథన్ మద్రాసులో ప్రముఖ న్యాయవాది. తల్లి ఎ.వి.అమ్ము కుట్టి సామాజిక సేవా కార్యకర్త. చిన్నతనంలోనే సెహగల్ విదేశీ వస్తు బహ ...

                                               

లక్ష్మీకాంత్-ప్యారేలాల్

లక్ష్మీకాంత్-ప్యారేలాల్ విజయవంతమైన భారతీయ స్వరకర్తల ద్వయం. లక్ష్మీకాంత్ శాంతారామ్ కుడాల్కర్, ప్యారేలాల్ రాంప్రసాద్ శర్మ లను హిందీ చలనచిత్ర చరిత్రలో అత్యంత విజయవంతమైన స్వరకర్తలలో ఒకరుగా పరిగణిస్తారు. 1963 నుండి 1998 వరకు సుమారు 750 హిందీ సినిమాలకు ...

                                               

లక్ష్మీనారాయణ వి వి

వాసగిరి లక్ష్మీనారాయణ కర్నూలు జిల్లాకు చెందిన మహారాష్ట్ర క్యాడర్‌ ఐపీఎస్‌ అధికారి. డీఐజీ హోదాలో ఉన్నప్పుడే కేంద్రానికి డిప్యుటేషన్‌పై వెళ్ళి సీబీఐలో బాధ్యతలు చేపట్టారు. సీబీఐ డీఐజీగా 2006 జూన్‌లో సొంతరాష్ట్రమైన హైదరాబాద్‌లో విధుల్లో చేరారు. ఈయన స ...

                                               

లక్ష్మీపతి (నటుడు)

లక్ష్మీపతి ప్రముఖ తెలుగు సినీ హాస్యనటుడు. 40 కి పైగా సినిమాల్లో నటించాడు. ఇతను వర్షం సినిమాకు దర్శకత్వం వహించిన శోభన్ కు అన్న. అన్నదమ్ములిద్దరూ కొద్ది రోజుల తేడాతో మరణించారు.

                                               

లక్ష్మీభూపాల్

లక్ష్మీభూపాల్ తెలుగు సినిమా సంభాషణ రచయిత, గీత రచయిత. చందమామ, అలా మొదలైంది, నేనే రాజు నేనే మంత్రి సినిమాలు సహా 50కి పైగా సినిమాలకు సంభాషణల రచయితగా, అనేక పాటలకు గీతకర్తగా పనిచేశాడు. 2005లో సంభవామి యుగే యుగే సినిమా సంభాషణల రచయితగా తన కెరీర్ ప్రారంభి ...

                                               

లచిత్ బర్ఫుకన్

మొఘలుల సామ్రాజ్యకాంక్షను, వారి దాష్టీకాలను ఎదుర్కున్న భారతమాత ముద్దుబిడ్డలు ఎందరో. మహారాణా ప్రతాప్, ఛత్రపతి శివాజీ, రాజపుత్ రాజు బందా బహదూర్, రాజా ఛత్రసాల్ వంటివారు. వారికోవకు చెందినవాడే వీర లచిత్ బర్ఫుకన్. 1671లో సరాయ్ ఘాట్ యుద్ధంలో రాజా రాంసింగ ...

                                               

లత (నటి)

లత భారతీయ సినిమా, టెలివిజన్ నటి. ఆమె ఎం.జి.ఆర్.లత లేదా లతా సబాపతి గా సుపరిచితురాలు. ఆమె దక్షిణాది భాషలలో 1973 నుండి 1983 వరకు ముఖ్యమైన పాత్రలలో నటించింది. ఆమె తమిళ భాషా సీరియల్స్ లో నటిస్తుంది.

                                               

లలిత (నటి)

ఈమె 1930, డిసెంబరు 12న కేరళ రాష్ట్రానికి చెందిన ట్రవన్కోర్ సంస్థానంలో తిరువనంతపురంలో గోపాలపిళ్లె, సరస్వతి అమ్మలకు జన్మించింది. ఈమె 1938లో అదిథన్ కనవు అనే తమిళ చిత్రంద్వరా సినిమా రంగప్రవేశం చేసింది. ఈమె తెలుగు, మళయాలం, తమిళ, హిందీ చిత్రాలలో నటించి ...

                                               

లాన్స్ నాయక్ హనుమంతప్ప

భారత్-పాక్ సరిహద్దులోని సియాచెన్‌లో 2016 లో మంచు చరియలు విరిగిపడడంతో వచ్చిన ఉప్పెనలో అవలాంచ్ చిక్కుకు పోయిన పది మంది సైనికుల్లో హనుమంతప్ప ఒకడు. ఆరు రోజుల పాటు గడ్డకట్టిన మంచులో 35 అడుగుల లోతున కూరుకుపోయి బతికి బయటపడ్డాడు. ఊహకు కూడా అందని ఇది నిజం ...

                                               

లారా దత్తా

లారా దత్తా 1978 ఏప్రిల్ 16 న ఉత్తర ప్రదేశ్ లోని ఘజియాబాద్లో జన్మించింది. ఈమె తండ్రి ఎల్. కె. దత్తా పంజాబ్ కు చెందిన వింగ్ కమాండర్, తల్లి జెన్నిఫర్ ఒక ఆంగ్లో ఇండియను. ఈమె అక్క సబ్రినా భారతీయ వాయుసేనలో పనిచేస్తున్నది. చెల్లెలు షెరిల్.

                                               

లారీ పేజ్

లారన్స్ "లారీ" పేజ్, అమెరికాకు చెందిన ఒక కంప్యూటర్ శాస్త్రవేత్త, సాఫ్ట్‌వేర్ డెవలపర్, వాణిజ్యవేత్త. సెర్జీ బ్రిన్ తో కలిసి గూగుల్ యొక్క స్థాపనకర్తగా ఇతను సుప్రసిద్ధుడు. ఒక బ్లాగ్ పోస్ట్ ద్వారా 2011 జనవరి 21 నాడు ప్రకటించినట్లుగా, అతను గూగుల్ యొక్ ...

                                               

లాల్గుడి జయరామన్

1930 సెప్టెంబరు 17న తమిళనాడులోని లాల్గుడి అనే గ్రామంలో జన్మించిన లాల్గుడి గోపాల అయ్యర్ జయరామన్ ఒక ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసుడు. లాల్గుడి జయరామన్ గా సుపరిచితులైన వీరు వాగ్గేయకారులు, శృతి కర్తలు, వయోలినిస్టు కూడాను. కర్ణాటక సంగీత వయోలినిస్టుగా ...

                                               

లావణ్యా సుందరరామన్

లావణ్యా సుందరరామన్ కర్ణాటక సంగీతకారులు. ఆమె ప్రారంభవిద్యను ఫూర్ణచంద్రరావు వద్ద అభ్యసించారు.తరువాత ఆమె సంగీత శిక్షణను సంగీతకారులైన కుటుంబసభ్యుల వద్ద చేర్చుకుంది.

                                               

లాహిరి మహాశయులు

శ్యామ చరణ్ లాహిరి "లాహిరి మహాశయుడు" గా ప్రసిద్ధుడు. అతను భారత యోగీశ్వరుడు, గురువు, మహావతార్ బాబాజీకి శిష్యుడు. అతను "యోగిరాజ్", "కాశీ బాబా"గా సుపరిచితుడు. అతను 1861 లో మహావతార్ బాబాజీ నుండి యోగంలో ఒక భాగమైన క్రియా యోగను నేర్చుకున్నాడు. ఈయన యుక్తే ...

                                               

లియోనార్డో డికాప్రియో

లియోనార్డో విల్హెల్మ్ డికాప్రియో ఒక అమెరికన్ నటుడు, నిర్మాత. అతను తరచూ అసాధారణ భాగాలను పోషించాడు, ముఖ్యంగా బయోపిక్స్, పీరియడ్ చిత్రాలు నటిస్తారు చేస్తాయి. 2019 నాటికి అతని సినిమాలో US $ 7.2 బిలియన్ సంపాదించాయి. అతను ప్రపంచంలో అత్యధిక పారితోషికం త ...

                                               

లీ డి ఫారెస్ట్

లీ డి ఫారెస్ట్ తన ఖాతాలో 180 పైగా పేటెంట్లను వేసుకున్న ఒక అమెరికన్ ఆవిష్కర్త. ఇతను "కనిపించని గాలి యొక్క రహస్య సామ్రాజ్యాన్ని నేను కనుగొన్నాను" అనే ప్రసిద్ధ వ్యాఖ్యతో తనకు తానే "రేడియో పితామహుడు" అనే పేరు పొందాడు. చలన చిత్రాల తెర మీద బొమ్మకు తగ్గ ...

                                               

లీ వెన్లియాంగ్

లి వెన్లియాంగ్ ఒక చైనీస్ నేత్ర వైద్య నిపుణుడు, వుహాన్ సెంట్రల్ హాస్పిటల్ వైద్యుడు. కరోనావైరస్ లక్షణాలను మొదట గుర్తించిన వైద్యుడు. లీ తన సహచరులను 2019 డిసెంబరులో తీవ్రమైన అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ ను పోలి ఉండే అనారోగ్యం గురించి హెచ్చరించాడు, త ...

                                               

లూయీ పాశ్చర్

లూయీ పాశ్చర్ ప్రముఖ ఫ్రెంచి జీవ శాస్త్రవేత్త. వ్యాధులకు కారణం సూక్ష్మక్రిములని కనుగొని రోగ నివారణకు పాశ్చర్ బాటలు వేశారు. టీకాల ఆవిష్కారానికి ఇతడు ఆద్యుడు. మొదటిసారిగా రేబీస్ వ్యాధి కోసం టీకాను తయారుచేశాడు. చాలా మందికి ఇతడు పాలు ద్వారా వ్యాపించే ...

                                               

లూయీ బ్రెయిలీ

ఫ్రెంచ్ విద్యావేత్త, సృష్టికర్త. ప్రపంచ అంధులకు జ్ఞాన కవాటాలను ప్రసాదించిన మహనీయుడు లూయీ బ్రెయిలీ బాల్యం,విధ్యాభ్యాస 1809 సం. జనవరి 4 న పారిస్ దగ్గరలోని" క్రూవే” గ్రామంలో జన్మించాడు.అతని తల్లిదండ్రులు మోనిక్ బ్రెయిలీ, సైమన్ రెనె బ్రెయిలీ. బాల్యంల ...

                                               

లె కార్బుజియె

లె కార్బూజియె గా ప్రసిద్ధి చెందిన ఛార్లెస్ ఎడ్వర్డ్ జెనరెట్ స్విట్జర్లాండ్‌లో జన్మించిన ఫ్రెంచ్ ఆర్కిటెక్ట్, డిజైనర్, అర్బన్ ప్లానర్, పెయింటర్, రచయిత. ఇతడు స్విట్జర్లాండ్‌లో జన్మించి 1930లో ఫ్రెంచి పౌరసత్వం స్వీకరించాడు. ఇతడు 5 దశాబ్దాలపాటు యూరప్ ...

                                               

వంగపండు ప్రసాదరావు

వంగపండు ప్రసాదరావు జానపద వాగ్గేయకారుడు, జననాట్యమండలి వ్యవస్థాపక అధ్యక్షుడు. అతను హేతువాది, ఉత్తరాంధ్ర గద్దర్ గా పేరు తెచ్చుకున్నాడు. 2017లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి కళారత్న పురస్కారం అందుకున్నాడు. మూడు దశాబ్దాల పాటు 300కు పైగా జానపదపాటలు రచిం ...

                                               

వంగారి మాథాయ్

వంగారి మధాయ్ గా పేరొందిన వంగారి మట్టా మధాయ్ కెన్యా దేశానికి చెందిన ప్రపంచ ప్రసిద్ధి చెందిన పర్యావరణవేత్త, రాజకీయవేత్త, శరీర ధర్మశాస్త్ర పరిశోధకురాలు. ఈమె స్థాపించిన గ్రీన్ బెల్ట్ ఉద్యమానికి గానూ 2004లో నోబెల్ శాంతి బహుమతికి ఎంపికయ్యారు.

                                               

వంగీపురం నీరజాదేవి

వంగీపురం నీరజాదేవి తెలంగాణ రాష్ట్రంకు చెందిన కూచిపూడి నృత్యకారిణి. 2020లో తెలంగాణ ప్రభుత్వం నుండి ఉత్తమ నృత్యకారిణిగా తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారం అందుకుంది.

                                               

వందేమాతరం రామచంద్రరావు

వందేమాతరం రామచంద్రరావు ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు. ఇతడు హైదరాబాద్‌స్టేట్‌లో నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేశాడు. నిజాం సంస్థానాన్ని భారతదేశంవిలీనం చేయడానికి చేసిన కృషికి గాను ఇతడిని వందేమాతరం పేరుతో గౌరవిస్తూ వస్తున్నారు. నిజాం నిరంకుశ పాలనక ...

                                               

వందేమాతరం శ్రీనివాస్

వందేమాతరం శ్రీనివాస్ ప్రసిద్ధి చెందిన తెలుగు సినిమా గాయకుడు, గీత రచయిత, సంగీత దర్శకుడు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో 250కి పైగా సినిమాలకు సంగీత దర్శకత్వం వహించాడు. సినిమాలకే కాక టీవీ సీరియళ్ళకు కూడా నేపథ్య సంగీతం అందించాడు. 9 నంది అవార్డులు ...

                                               

వంశీ పైడితల్లి

వంశీ పైడితల్లి దక్షిణ భారత సినీ నటుడు. ఇతను హ్యాపీ డేస్ సినిమాలోని నటనకు గుర్తింపు పొందాడు. ఈ సినిమా ద్వారా శేఖర్ కమ్ముల ఇతన్ని తెలుగు సినీ రంగానికి పరిచయం చేసాడు.

                                               

వంశీ పైడిపల్లి

వంశీ పైడిపల్లి తెలుగు సినిమా దర్శకుడు. మున్నా సినిమాతో దర్శకుడిగా పరిచయమైన వంశీ బృందావనం, ఎవడు వంటి చిత్రాలకు దర్శకత్వం వహించాడు.

                                               

వంశీ మూతా

వంశీ మూతా భారత-అమెరికన్ వైద్యుడు, శాస్త్రవేత్త. ఈయన గణన జీవ శాస్త్రవేత్త. ఈయన హొవార్డ్ హ్యూగ్స్ మెడికల్ ఇనిస్టిట్యూట్ లో పరిశోధకుడు. "హార్వర్డ్ మెడికల్ స్కూల్" లో సిస్టమ్స్ బయాలజీ, మెడిసన్ లో ప్రొఫెసర్ గా యున్నారు. ఈయన బ్రాడ్ ఇనిస్టిట్యూట్ లో సీన ...

                                               

వక్కంతం వంశీ

వక్కంతం వంశీ ప్రధానంగా తెలుగు సినిమాలో రంగంలో పనిచేసే ఒక సినీరచయిత, నటుడు. కథ ఎలా ఉన్నా ఆ సినిమాలో హీరోకి పాత్రకి ఓ కొత్త క్యారెక్టర్ ని డిజైన్ చేస్తాడు.

                                               

వక్కంతం సూర్యనారాయణరావు

వక్కంతం సూర్యనారాయణరావు ప్రముఖ తెలుగు రచయిత. ఇతడు అనేక కథలు, నవలలు, ఆధ్యాత్మిక రచనలు, అనువాదాలు రచించాడు. ఇతని కుమారుడు వక్కంతం వంశీ తెలుగు సినిమా రచయితగా రాణించాడు.

                                               

వక్కలంక వీరభద్రకవి

వక్కలంక వీరభద్రకవి క్రీ.శ.1645 ప్రాంతమున జన్మించి సుమారు 1750 వరకు జీవించాడు. ఇతడు పిఠాపుర సంస్థానములో మొట్టమొదటి ఆస్థానకవి. ఇతడు భారద్వాజస గోత్రుడు. ఆరువేల నియోగి బ్రాహ్మణుడు. తండ్రి భాస్కరమంత్రి. తల్లి జగ్గాంబ. పిఠాపుర సంస్థానాధీశుడైన రావు పెదమ ...

                                               

వఝల సీతారామ శాస్త్రి

వఝుల సీతారామశాస్త్రి లేదా వజ్ఝల చినసీతారామస్వామి శాస్త్రి ప్రముఖ భాషా శాస్త్రవేత్త, సాహిత్య విమర్శకుడు, జ్యోతిష శాస్త్రపండితుడు. పలు శాస్త్రాలను అభ్యసించి ఎన్నో రంగాల్లో కృషిచేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి. ద్రవిడ భాషల పరిశీలన, అధ్యయనం తదితర రంగాల్లో ఆయ ...

                                               

వట్టికోట ఆళ్వారుస్వామి

వట్టికోట ఆళ్వారుస్వామి తెలంగాణ ప్రజాసాహిత్యానికి పాదులు వేసి ప్రాణం పోసినవాడు. ఆయన రచయిత, సేవాశీలి, ఉద్యమకర్త, కమ్యూనిస్టు నేత, ప్రచురణకర్త, పాత్రికేయుడు, ప్రచారకుడు. భాషాసాహిత్యాల దగ్గర్నుంచి పౌరహక్కుల దాకా వట్టికోట అన్ని ఉద్యమాల్లో పాలుపంచుకున్ ...

                                               

వడివేలు

వడివేలు భారతీయ సినిమానటుడు, హాస్యనటుడు, సినీ నేపధ్యగాయకుడు. 1990ల నుండి ఆయన తమిళ చిత్రసీమలో హాస్యనటునిగా ఉన్నాడు. ఆయన సుమారు 200 చిత్రాలలో పనిచేసాడు. ఆయన నటించిన చిత్రాలైన కాలం మారి పోచు, వెట్రి కోడి కట్టు, తావసి, చంద్రముఖి, ఇంసాయి అరసాన్ 23 పులి ...

                                               

వడ్డాది బుచ్చి కూర్మనాథం

వడ్డాది బుచ్చి కూర్మనాథం తెలుగు సినిమా గేయరచయిత. ఇతడు విజయనగరానికి చెందినవాడు. 1950 ప్రాంతాలలో సినీ పరిశ్రమకు వచ్చాడు. ’ఇలవేలుపు’ లో సుశీల, లీల, రఘునాథ పాణిగ్రాహి పాడిన ’చల్లని రాజా ఓ చందమామ’ పాట ద్వారా పాప్యులర్ అయ్యాడు. తర్వాత చాలా డబ్బింగ్ చిత ...

                                               

వడ్డాది సుబ్బారాయుడు

సుబ్బరాయుడు 1854, జూలై 30న తూర్పు గోదావరి జిల్లా లోని పాసర్లపూడి గ్రామంలో ఆనంద నామ సంవత్సర శ్రావణ శుద్ధ పంచమి ఆదివారం నాడు జన్మించాడు. చిన్నతనంలోనే సుబ్బరాయుడు తల్లిదండ్రులు మరణించారు. ఈయన బడిలో చదివి పాసయిన పరీక్ష ఒక్కటీ లేదని చెబుతారు. అయినప్పట ...

                                               

వడ్డే రమేష్

విజయమాధవి పిక్చర్స్ అధినేతగా ప్రసిద్ధి గాంచిన ఆయన తెలుగులో నిర్మించిన తొలి చిత్రం పాడవోయి భారతీయుడా. అలాగే హిందీలో తొలి చిత్రం సున్హేరా సంసార్ నిర్మించారు.ఆయన నిర్మించిన బొబ్బిలిపులి చిత్రం తెలుగు నాట ఘన విజయం సాధించింది. విజయమాధవి పిక్చర్స్ పతాక ...

                                               

వడ్లకొండ అనిల్ కుమార్

అనిల్ కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలంలోని జమ్మికుంట గ్రామంలో మొగిలయ్య, సుగుణమ్మ దంపతులకు జన్మించాడు. "బార్డర్ లో సైనికుడా భారత్ కు రక్షకుడా" అనే దేశభక్తి పాటతో వడ్లకొండ అనిల్ కుమార్ ప్రపంచానికి పరిచయం అయిండు. యం.కామ్. పూర్తి చేసిన అనిల్ చదువుకున ...

                                               

వనారస కమలమ్మ

నాలుగో ఏట బాలనటిగా రంగస్థలంలోకి ప్రవేశించింది. అనసూయ నాటకంలో, శ్రీ కృష్ణలీలలు నాటకంలో, హరిశ్చంద్రలో చంద్రమతి, మాయాబజార్ లో సుభధ్ర, రేవతి, సావిత్రిలో, గుణసుందరిలో దాది, కాంతామతిలో కాంచనమాల, కాంతామతి, గంగావతరణంలో మోహిని, కురుక్షేత్రంలో, ప్రమీలార్జు ...

                                               

వనారస గోవిందరావు

వనారస గోవిందరావు 1867లో గంపరామన్న, పకీరమ్మ దంపతులకు జన్మించారు. వీరి పెంపుడు తలిదండ్రులు సుంకమ్మ, వెంకోజీరావులు. గోవిందరావు అసలు పేరు పకీరప్ప. పెంపుడు తలిదండ్రులు పెట్టిన పేరు గోవిందప్ప. అదే గోవిందరావుగా మారింది.

                                               

వరికుప్పల నాగమణి

వరికుప్పల నాగమణి తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఆదర్శ వ్యవసాయవేత్త. ఈవిడ 2017 లో తెలంగాణ ప్రభుత్వం నుండి తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారం అందుకుంది.

                                               

వరిగొండ కాంతారావు

ఇతడు 1953, మార్చి 14వ తేదీన జన్మించాడు. సత్యవతి, వరిగొండ రాజగోపాలరావులు ఇతని తల్లిదండ్రులు. బి.కాం, ఎల్.ఎల్.బి చదివాడు. భారతీయ జీవిత భీమా సంస్థలో విస్తరణాధికారిగా పనిచేసి ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడు. వరంగల్లులో నివాసం. ఇతని భార్య పేరు సూర ...

                                               

వర్దుహి వర్దన్యాన్

వర్దుహి వర్దన్యాన్ ఒక ఆర్మేనియన్ గాయకురాలు. ఆమె అనేక అంతర్జాతీయ పాటల పోటీలలో పాల్గొని అత్యధిక అవార్డులను గెలిచింది. ఆమెకు అర్మేనియా దేశ ఉత్తమ గాయకురాలి పురస్కారం లభించింది. ఆమె 2006 అక్టోబరు 15న సెవాన్-మార్టుని హైవేపై జరిగిన ఒక కారు ప్రమాదంలో మరణ ...

                                               

వర్ష బొల్లమ్మ

వర్ష బొల్లమ్మ తెలుగు, తమిళ, మలయాళ చలనచిత్ర నటి. 2015లో తమిళంలో వచ్చిన సతురన్ సినిమాలో తొలిసారిగా నటించిన వర్ష, 2019లో వచ్చిన చూసి చూడంగానే సినిమాతో తెలుగు సినిమారంగంలోకి అడుగుపెట్టింది.

                                               

వర్షిణి

షామిలి సుందరరాజన్ భారతీయ చలనచిత్ర నటి, ప్రచారకర్త. ఆమె ఎక్కువగా తెలుగు చలన చిత్రాలలో నటించింది. ఆమె 2014లో జాతీయ పురస్కారం లభించిన చందమామ కథలు ద్వారా నటనా జీవితాన్ని ప్రారంభించింది.

                                               

వల్లభనేని జనార్ధన్

అతను విజయవాడ లో 1959లో రాఘవేంద్ర రావు, శేష చంద్రావతి దంపతులకు జన్మించాడు. లయోలా పబ్లిక్ స్కూలులో, శాతవాహన కళాశాలలో చదువుకున్నాడు. కళాశాలలో చదువుతున్నప్పుడే నాటకాల్లో నటించేవాడు. కళాశాల విద్య అనంతరం "కళామాధురి" పేరుతో నాటక సంస్థను ప్రారంభించాడు. న ...

                                               

వల్లూరి బాలకృష్ణ

వల్లూరి బాలకృష్ణ తెలుగు సినీ హాస్యనటుడు. తెలుగు సినీ ప్రేక్షకులకు అంజిగాడుగా సుపరిచితుడు.పాతాళభైరవి సినిమాలో ఆయన పోషించిన అంజిగాడు పాత్ర మంచి పేరు తెచ్చింది. ఈయన జానపద, సాంఘిక, పౌరాణిక చిత్రాలలో విలక్షణమైన పాత్రలు పోషించారు.

                                               

వల్లూరు వెంకటరామయ్య

వీరు 1925, మే 11న సౌభాగ్యమ్మ, అంజయ్య దంపతులకు గుంటూరు జిల్లా, తెనాలి సమీపంలోని కొలకలూరులో జన్మించారు. వీరిది వ్యవసాయ కుటుంబం. ప్రాథమిక విద్య సొంత వూరులోనే సాగింది.

                                               

వశిష్ఠ నారాయణ సింగ్

వశిష్ఠ నారాయణ సింగ్ బీహార్కు చెందిన ప్రముఖ గణిత శాస్త్రవేత్త. ఈయన ఆర్యభట్ట గణితంలో సాధించలేని ఎనిమిది సమస్యలలో నాలుగు నుండి ఆరు వరకు సమస్యలను సాధించిన మహా మేథావి.

                                               

వాణి భోజన్

వాణి భోజన్ ఒక భారతీయ సినీ నటి, టెలివిజన్ నటి మరియు మాజీ ఫ్యాషన్ మోడల్, ఆమె ప్రధాన ఉత్తమ నటిగా సన్ కుడుంబం విరుతుగల్ అవార్డును అందుకుంది. 2019 లో ఆమె తెలుగులో మీకు మాత్రమే చెప్తా, తో పరిచయం అయ్యింది.

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →