ⓘ Free online encyclopedia. Did you know? page 268                                               

రావు వేంకటకుమార మహీపతి సూర్యారావు

ఇతడు 1885, అక్టోబర్, 5 న మంగాయమ్మ, రావు వేంకట మహీపతి గంగాధర రామారావు దంపతులకు జన్మించాడు. ఇతనికి ఐదు సంవత్సరాల వయసు వచ్చే సమయానికి ఇతని తండ్రి మరణించాడు. అప్పుడు గంగాధర రామారావు దత్తపుత్రుడు ఇతడు వారసుడు కాడని, రాజ్యాధికారం తనదే అని కోర్టుకు ఎక్క ...

                                               

రావులపాటి సీతారాం

రావులపాటి సీతారాం 1964 లో ఖమ్మం జిల్లా ఆరెంపులకు చెందిన నారాయణ, మాణిక్యం దంపతులకు జన్మించాడు. పదో తరగతి, డిగ్రి ఖమ్మంలో పూర్తి చేశాడు. ఏంఏ కాకతీయ తెలుగు విశ్వవిద్యాలయంలో పూర్తి చేశాడు. ఆధునిక తెలుగు సాహిత్యంలో డాక్టరేటు పట్టాను పొందారు.

                                               

రావెల కిషోర్‌బాబు

తాడికొండ మండలం రావెలలో 1959 మార్చి 11న జన్మించిన కిషోర్‌బాబు 1973లో అమరావతి ఎస్‌ఆర్‌కె ఉన్నత పాఠశాలలో ప్రాథమిక విద్యాభ్యాసాన్ని పూర్తిచేసారు. గుంటూరు ఏసి కళాశాలలో ఇంటర్, అమరావతి ఆర్‌వివిఎస్ కళాశాలలో డిగ్రీ, ఆంధ్రా యూనివర్సిటీలో ఎంఎ, నాగార్జున విశ ...

                                               

రావెళ్ళ వేంకటరంగ అప్పస్వామి నాయుడు

బ్రిటిష్ వారి పాలనలో రావెళ్ళ వేంకటరంగ అప్పస్వామి నాయుడు బహుప్రశంసలు పొందిన జమీందారు. 1854 నుండి 1869 వరకు ప్రజారంజకముగా పాలించిన నాయుడు బహుముఖ ప్రజ్ఞాశాలి. తమిళదేశమున తిరునెల్వేలి మండలంలో ఇలైయరసనందాల్ జమీందారీ రావెళ్ళవారిది.

                                               

రాశి ఖన్నా

రాశి ఖన్నా ఒక భారతీయ రూపదర్శి, సినీ నటి. తెలుగులో అవసరాల శ్రీనివాస్ తొలిసారిగా దర్శకత్వం వహించిన ఊహలు గుసగుసలాడే చిత్రంలో నాయకిగా నటించింది. తర్వాత మనం సినిమాలో కూడా అతిథి పాత్రలో నటించింది.

                                               

రాహత్ ఫతే అలీ ఖాన్

2011: స్క్రీన్ పురస్కారములు ఉత్తమ నేపథ్య గాయకుడు. 2011:ఫిల్మ్‌ఫేర్ పురస్కారములు ఉత్తమ సినీ నేపథ్య గాయకుడు. 2010: స్క్రీన్ పురస్కారములు ఉత్తమ నేపథ్య గాయకుడు, 2008: మసాలా లైఫ్ స్టేల్ పురస్కారములు, ఉత్తమ ఏషియన్ ప్రతిభ. 2011: పాకిస్తాన్ మీడియా పురస్క ...

                                               

రాహుల్ దేవ్ బర్మన్

రాహుల్ దేవ్ బర్మన్ ప్రముఖ హిందీ సంగీత దర్శకుడు మరియి గాయకుడు. జూన్ 1939న కలకత్తాలో జన్మించారు. ఇతను ఆర్.డి.బర్మన్ గా ప్రసిద్దుడు. ఇతను అనేక విజయవంతమైన చిత్రాలకు సంగీత దర్శకత్వము వహించాడు. 1960వ దశకం నుండి 1990వ దశకం వరకు 331 చిత్రాలకు సంగీత దర్శక ...

                                               

రాహుల్ రవీంద్రన్

రాహుల్ చెన్నైలో పుట్టి పెరిగాడు. తల్లిదండ్రులు రవీంద్రన్, వసుమతి. వీరి పూర్వీకులు తంజావూరు జిల్లాకి చెందినవారు. చెన్నై లోని విద్యామందిర్ సీనియర్ సెకండరీ పాఠశాలలో చదివాడు. తర్వాత కామర్స్ లో డిగ్రీ చదివాడు. తర్వాత బిజినెస్ మేనేజ్మెంట్ లో మాస్టర్స్ ...

                                               

రాహుల్ రామకృష్ణ

రాహుల్ రామకృష్ణ తెలంగాణా రాష్ట్రానికి చెందిన నటుడు, రచయిత, విలేఖరి. సైన్మా అనే లఘుచిత్రంతో నటుడిగా రంగ ప్రవేశం చేసి తర్వాత అర్జున్ రెడ్డి సినిమాలో కథానాయకుడి స్నేహితుడి పాత్ర పోషించాడు. జాతీయ పురస్కారం గెలుచుకున్న పెళ్ళి చూపులు సినిమాలో రెండు పాట ...

                                               

రాహుల్ విజయ్

రాహుల్ 1992లో హైదరాబాదులో జన్మించాడు. ఇతని తండ్రి సినిమా స్టంట్ మాస్టర్ విజయ్. హైదరాబాదులోని ఓబల్ రెడ్డి పబ్లిక్ స్కూల్ లో విద్యను అభ్యసించిన రాహుల్, సెయింట్ మేరీస్ కాలేజీ నుండి పట్టభద్రుడయ్యాడు. ఎంఏ మాస్ కమ్యూనికేషన్, జర్నలిజం పూర్తిచేశాడు. డ్యా ...

                                               

రాహుల్ సిప్లిగంజ్

రాహుల్ సిప్లిగంజ్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన తెలుగు సినిమా పాటల, జానపద పాటల గాయకుడు, రచయిత. తెలంగాణ యాసలో మగజాతి అనే జానపద పాటతో యూట్యూబ్ లో ప్రాచూర్యం పొందిన రాహుల్, 2009లో వచ్చిన జోష్ సినిమాలోని కాలేజ్ బుల్లోడ పాటతో సినిమారంగంలోకి ప్రవేశించాడు.

                                               

రిగోబర్టా మేంచూ

రిగోబర్టా మేంచూ నోబెల్ బహుమతి పొందిన మహిళ. ఈమెను 130 మంది ప్రత్యర్ధుల లోంచి ఎంపికచేశారు. ఆయుధాలు లేకుండా శాంతియుతంగా ప్రజల అధికార కోసం ఆందోళన జరిపారు. ఈమె గ్వాటేమాలా లోని మాయాస్ భారతీయుల 22 సమూహాలలో ఒక సమూహమైన క్విచే లోని సభ్యురాలు. గ్వాటేమాలాలోన ...

                                               

రిచర్డ్ అటెన్‌బరో

రిచర్డ్ 1923 ఆగస్టు 29న లండన్‌లో జన్మించారు. హాలీవుడ్‌లో నటుడిగా జీవితాన్ని ప్రారంభించిన ఆయన అంచెలంచెలుగా ఎదిగారు. తెల్లని గడ్డం, జట్టుతో ఆయన సరికొత్త ఫ్యాషన్ ట్రెండ్ సెట్ చేశారు. దీంతో ఆయన డికీ అనే పేరుతో ప్రాచుర్యం పొందారు. ఓ వాట్ ఎ లవ్లీ వార్, ...

                                               

రితు పాతక్

రితు పాతక్ ప్రముఖ బాలీవుడ్ నేపధ్య గాయిని. మధ్యప్రదేశ్ లోని గోపాల్ గంజ్ లో జన్మించిన ఈమె, ఇండియన్ ఐడెల్ సీజన్ 2లో పాల్గొన్న తరువాత దేశవ్యాప్తంగా ప్రసిద్ధి పొందింది. మరో టీవీ మ్యూజిక్ షో ఫేం ఎక్స్ లో కూడా ఆమె ఫైనలిస్టుగా నిలిచింది. శంకర్-ఎహ్సాన్-లో ...

                                               

రిద్ధి షా

రిద్ధి షా గుజరాత్ రాజధాని అహమ్మదాబాదు పాతనగరంలో జన్మించింది. ఆమె సి.కె బాలమందిర్ ఆరంభకాల విద్య పూర్తిచేసింది. ఆమె తండ్రి సివిల్ ఇంజనీర్. ఆయన కాలేజి చదివే సమయంలో 15 మైళ్ళదూరంలో ఉన్న కాలేజికి సైకిలు తొక్కుతూ వెళ్ళేవాడు. ఆయన విద్యుద్దీపాల కాంతిలో వీ ...

                                               

రిషి కపూర్

రిషి కపూర్ భారతీయ సినిమా నటుడు ముఖ్యంగా హిందీ సినిమా నటుడు, దర్శకుడు. ఇతడు 1970లో తన తండ్రి రాజ్ కపూర్ దర్శకత్వంలో తీసిన మేరా నామ్ జోకర్ చిత్రంతో బాలనటుడిగా సినీరంగ ప్రవేశం చేశాడు. ఈ చిత్రంలో ఇతడు నటించిన పాత్రకు ఉత్తమ కళాకారుడిగా జాతీయ చలనచిత్ర ...

                                               

రిషి రెడ్డి

రెడ్డి స్వార్త్మోర్ కళాశాలలో ఆంగ్లం అభ్యసించారు, నర్త్ ఇస్టన్ యూనివర్సిటీ లా స్కూల్ నుండి పట్టభద్రుడయింది. 2001 లో, ఆమె బోస్టన్ విశ్వవిద్యాలయం నుండి సృజనాత్మక రచన మాస్టర్స్ డిగ్రీ పొందారు.

                                               

రీతు వర్మ

రీతు వర్మ తెలుగు సినిమా నటి. కేన్స్ చిత్రోత్సవంలో ప్రదర్శితమైన అనుకోకుండా షార్ట్ ఫిల్మ్ లో చేసిన నటనకు గాను ఆమె పేరొందింది. ఇంజనీరింగ్ పూర్తిచేసిన రీతు షార్ట్ ఫిలింస్ ద్వారా సినిమాల్లో కెరీర్ ప్రారంభించింది. పెళ్ళిచూపులు సినిమాలో కథానాయిక పాత్రతో ...

                                               

రీమా సేన్

రీమా సేన్ 1981 అక్టోబరు 29 న కోల్‌కతాలో జన్మించింది. ఆమె కోల్‌కతాలోని కిడర్‌పూర్‌లోని సెయింట్ థామస్ గర్ల్స్ స్కూల్‌లో ఉన్నత పాఠశాల పూర్తి చేసింది, తరువాత ఆమె కుటుంబం ముంబైకి వెళ్లింది.

                                               

రుక్మాబాయి రావత్

రుక్మాబాయి రావత్ బ్రిటీష్ ఇండియాలో తొలి మహిళా వైద్యులలో ఒకరు. కాదంబినీ గంగూలీ, ఆనందీబాయి జోషిలు 1886లో వైద్యశాస్త్రంలో డిగ్రీ పొందిన తొలి భారతీయ మహిళలు కాగా కాదంబినీ గంగూలీ మాత్రం ప్రాక్టీసు చేపట్టింది. తద్వారా రుక్మాబాయి వైద్యవృత్తిని అవలంబించిన ...

                                               

రుద్రపట్నం బ్రదర్స్

రుద్రపట్నం బ్రదర్స్ పేరుతో పిలువబడే ఆర్.ఎన్.త్యాగరాజన్, ఆర్.ఎన్.తారానాథన్‌లు జంట కర్ణాటక గాత్ర సంగీత విద్వాంసులు. ఈ జంట విద్వాంసులకు 2018లో భారత ప్రభుత్వం మూడవ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీని ఇచ్చి గౌరవించింది.

                                               

రుహానికా ధావన్

రుహానికా ధావన్ భారతీయ టెలివిజన్ బాల నటి. 2012లో జీటీవిలో ప్రసారమైన మిసెస్.కౌశిక్ కీ పాంచ్ బహూయే సీరియల్ లో ఆషీ పాత్రతో తెరంగేట్రం చేశారు. ఆ సీరియల్ తరువాత స్టార్ ప్లస్ లో ప్రసారమవుతున్న యే హై మొహొబ్బతే సీరియల్ లో రూహీ పాత్రలో, ప్రస్తుతం పీహూ పాత్ ...

                                               

రూఖ్మాబాయ్

ఈమె నవంబర్ 22, 1864 న జనార్ధన్ పాండురంగ్, జయంతిబాయి దంపతులకు జన్మించింది. ఈమె తండ్రి తన రెండు సంవత్సరాల వయస్సులో, తల్లి తన పదిహేడేళ్ళ వయసులో కన్నుమూశారు. తన భర్త మరణించిన ఆరు సంవత్సరాల తరువాత, జయంతిబాయి ముంబైలో ఒక వైద్యుడు, సామాజిక కార్యకర్త అయిన ...

                                               

రూప

రూప తెలుగు సినిమా నటీమణి. ఈమెకు నాలాగ ఎందరో సినిమాకు గాను ఉత్తమ నటీమణిగా నంది పురస్కారం లభించింది. ఆమె 1980లలో కన్నడ, తమిళం, మలయాళం సినిమాలలో నటించింది.

                                               

రూప‌క్ రొనాల్డ్‌స‌న్

రాయ్ విశ్వవిద్యాలయం నుండి ఫిల్మ్ డైరెక్షన్ కోర్సులో పట్టా పొందాడు. తొలిరోజుల్లో టెలివిజన్ కార్యక్రమాలు, ప్రచార చిత్రాల యాడ్స్ కు రచన, ఎడిటింగ్ విభాగాల్లో పనిచేశాడు. వీడియో కూలీ మీడియా అనే సినీ నిర్మాణ సంస్థను కూడా స్థాపించాడు. తరువాత స్టీవెన్ శంక ...

                                               

రూబెన్ హఖ్వెర్ద్యాన్

రూబెన్ హఖ్వెర్ద్యాన్, ఒక ప్రఖ్యాత ఆర్మేనియన్ కవి, గిటారిస్ట్, గాయకుడు, పాటల రచయిత. హఖ్వెర్ద్యాన్ ఆర్మేనియా రాజధాని యెరెవాన్ లో 1950వ సంవత్సరంలో జన్మించారు. ఆయన యెరెవాన్ యొక్క థియేటర్ ఇన్స్టిట్యూట్ లో చదువుకున్నారు. తన టెలివిజన్, థియేటర్ దర్శకత్వ ...

                                               

రెంటాల గోపాలకృష్ణ

రెంటాల గోపాలకృష్ణ పత్రికా రచయిత, కవి, అనువాదకులు, నాటక కర్త. కవిగా, నాటక కర్తగా, రచయితగా, విమర్శకుడిగా, జర్నలిస్టుగా, వక్తగా ఆయన లబ్ధ ప్రతిష్ఠులు.

                                               

రే టామ్లిన్‌సన్

రేమండ్ సామ్యూల్ టామ్లిన్‌సన్ అమెరికన్ కంప్యూటర్ ప్రోగ్రామర్. ఒక నెట్ వర్క్ నుంచి మరో నెట్‌వర్క్ కు సందేశాల బట్వాడా సాధ్యాసాధ్యాలపై ఆయన అనేక ప్రయోగాలు చేసారు. 1971లో బోస్టన్ లో తాను పని చేస్తున్న సంస్థలోని సహోద్యోగికి మొట్టమొదటి సారిగా ఎలక్రానిక్ ...

                                               

రేకందార్ అనసూయాదేవి

యశోద, అనసూయ, సీత, లక్ష్మి, సుభద్ర, చంద్రమతి, బాలనాగమ్మ, సంగు, లీలావతి, కాంతామతి, చింతామణి, రాధ, ప్రభావతి, శాంతిమతి, ద్రౌపది, పార్వతి, కమల, కాంచనమాల, రాధాభాయి, రుక్మిణి, సత్యభామ, చిత్రాంగద మొదలైనవి.

                                               

రేకందార్ ఇందిరాదేవి

బాల్యంలోనే కృష్ణ లీలలో బాలకృష్ణుడుగా, కనక్తారాలో తారగా, భక్తప్రహ్లద లో ప్రహ్లదుడిగా నటించింది. చంద్రమతి, సత్యభామ, చింతామణి, సీత, లీలావతి మొదలగు స్త్రీ పాత్రలను అవలీలగా ప్రేక్షక జనరంజకంగా అభినయించింది. మాయాబజార్ లో, కురుక్షేత్రంలో శ్రీకృష్ణుని పాత ...

                                               

రేకందార్ ఉత్తరమ్మ

అనసూయలో, శ్రీ కృష్ణ లీలలులో, హరిశ్చంద్రలో మాతంగ కన్య, చంద్రమతి, మాయాబజార్ లో శశిరేఖ, సావిత్రి లో సావిత్రి, కాంతామతిలో కాంతామతి, గంగావతరణంలో గంగ, కురుక్షేత్రంలో అశ్వథ్థామ, పాతాళభైరవిలో ఇందుమతి, బొబ్బిలియుద్ధం లో విజయరామరాజు, మల్లమాంబ, బాలనాగమ్మలో, ...

                                               

రేకందార్ గుణవతి

బాలపాత్రల ద్వారా రంగస్థలంపై అడుగుపెట్టింది. సతీ అనసూయలో శ్రీకృష్ణ లీలలు లో దేవకి, మాయపూతన, హరిశ్చంద్రలో మాతంగ కన్య, కలహకంఠి, లో, సావిత్రిలో సావిత్రి, గుణసుందరిలో హేమసుందరి, కాంతామతిలో కాంచనమాల, పాతాళభైరవి లో నళిని, బొబ్బిలియుద్ధం లో చిన వెంకటరావు ...

                                               

రేకందార్ ప్రేమలత

ఈవిడ పసిప్రాయంలోనే రంగస్థలంపై అడుగుపెట్టింది. ఐదు దశాబ్దాలకు పైబడిన రంగస్థల అనుభవం గడించి, అనేక పాత్రలను పోషించింది. గంగ, కృష్ణుడు, లవుడు, బాలవర్ధి, సంగు, వనకన్య, శశిరేఖ, శూర్పణఖ, ఊర్వశి, మాతంగ కన్య, రంభ, రాధాభాయి, పార్వతి, కనక సేనుడు, ఇందుమతి, చ ...

                                               

రేణుకా సహాని

రేణుకా సహాని ఒక భారతీయ చలనచిత్రనటి. ఈమె మరాఠీ, హిందీ, తెలుగు తదితర భాషా చిత్రాలలో నటించింది. దూరదర్శన్‌లో జనాదరణ పొందిన సురభి అనే ధారావాహిక కార్యక్రమం ఈమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది.

                                               

రేమెళ్ళ సూర్యప్రకాశశాస్త్రి

ఆయన ఆగష్టు 20, 1920లో జన్మించారు. ఆయన కృష్ణ యజుర్వేదం ఘనాంతం, తైతిరీయ శాఖ, శ్రౌతం కల్ప శాస్త్రం ఆపస్తంబ సూత్రం, లక్షణ శాస్త్రం, విద్యారణ్య భాష్యం, మీమాంస సూత్రములను అధ్యయనం చేసారు. ఆయన రాజమండ్రి లోని శ్రీ గౌతమీ విద్యా పీఠం సంస్కృత కళాశాల యొక్క ప్ ...

                                               

రేలంగి నరసింహారావు

రేలంగి నరసింహారావు తెలుగు సినిమా దర్శకులు. అనేక సినిమాలకు దర్శకత్వం వహించి సుపర్ హిట్ కామెడీ చిత్రాల దర్శకుడిగా పేరుతెచ్చుకున్నారు. ఆయన చంద్రమోహన్, రాజేంద్రప్రసాద్ వంటి హీరోలకు మంచి హిట్ సినిమాలనందించారు. ఆయన దర్శకత్వం వహించిన సినిమాలు ఇద్దరు పెళ ...

                                               

రేవతి (నటి)

రేవతి తెలుగు సినిమా నటీమణి. ఆశా, ఒక భారతీయ చలనచిత్ర నటి, చలనచిత్ర దర్శకురాలు. మలయాళ సినిమా, తమిళ సినిమాల్లో ఎక్కువగా ఆమె నటనలో పేరు ప్రసిద్ధి చెందినది. మూడు వేర్వేరు విభాగాలలో నేషనల్ ఫిల్మ్ అవార్డులు, ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ వాటితో ఆమె అనేక ప్రసంశలు ...

                                               

రేష్మా

రేష్మా 1947లో రాజస్థాన్‌లోని బికనీర్‌లో బంజారాల కుటుంబంలో జన్మించారు. దేశ విభజన సమయంలో వారి కుటుంబం పాక్‌లోని కరాచీకి వలస వెళ్లింది. రేష్మా 12 ఏళ్ల వయసులో ‘షాబాజ్ కలందర్’ ప్రార్థనాస్థలం వద్ద పాడిన ‘లాల్ మేరీ’ పాట పెద్ద హిట్ అవడంతో జానపద గాయనిగా గ ...

                                               

రొద్దం రాజారావు

పెనుగొండలో ప్రాథమిక విద్య పూర్తిచేసిన రాజారావు, బెంగుళూరు, అనంతపురంలలో కళాశాల విద్యను చదివాడు. కొంతకాలం పెనుగొండలోని ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడుగా పనిచేసి, చెన్నపట్నం, తిరువనంతపురంలో చదివి న్యాయశాస్త్ర పట్టా పొందాడు. 1927లో పెనుగొండలో తండ్రితో కలి ...

                                               

రొద్దం హనుమంతరావు

హనుమంతరావు 1906, ఫిబ్రవరి 23న అనంతపురం జిల్లా, పెనుగొండ లో జన్మించాడు. ఈయన తండ్రి పేరు వెంకోబరావు. ఈయన పినతండ్రి రొద్దం రంగారావు, సోదరుడు రొద్దం రాజారావులు ప్రముఖ నటులు. ఈయన కుమారుడు రొద్దం ప్రభాకరరావు ఐ.పి.ఎస్. అధికారి. వారు ఆంధ్రప్రదేశ్ పోలీసు ...

                                               

రోజారమణి

రోజారమణి తెలుగు సినిమా నటి. భక్త ప్రహ్లాదలో బేబి రోజారమణిగా చాలా మంచి పేరు సంపాదించింది. ఆ సినిమాలో నటనకుగాను జాతీయ ఉత్తమ బాలనటిగా పురస్కారం పొందింది. 1970, 1980 వ దశకాల్లో తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ సినిమాలలో కథానాయికగా నటించింది. సుమారు 400 సి ...

                                               

రోషం బాలు

రోషం బాలు 1977, జూలై 6న జగిత్యాల జిల్లా, బండలింగాపూర్ గ్రామంలో జన్మించాడు. ఆయన తండ్రి పెండెం లక్ష్మినారాయణ, తల్లి పెండెం లక్ష్మి. రోషం బాలుకు 2012, నవంబర్ 30న సంధ్యతో వివాహం జరిగింది. వారికీ ఒక కొడుకు పెండెం శ్రీ గణేష్ చంద్రశేఖర్ రావు.

                                               

రోషిణి (నటి)

సెల్వా దర్శకత్వంలో వచ్చిన తమిళ కామెడీ చిత్రం శిష్యా సినిమాలో నగ్మా ప్రోత్సాహంతో రోషిణి తొలిసారిగా నటించింది. ఆ తరువాత 1997లో చిరంజీవి హీరోగా వచ్చిన మాస్టర్ సినిమాతో తెలుగు సినిమారంగంలోకి అడుగుపెట్టి, పవిత్ర ప్రేమ, శుభలేఖలు వంటి తెలుగు చిత్రాలలో న ...

                                               

రోషిణి ప్రకాష్

రోషిణి 1993, సెప్టెంబరు 23న కర్ణాటకలోని మైసూర్ లో జన్మించింది. ఈమె తండ్రి ప్రకాష్ వ్యాపారస్తుడు. మైసూర్‌లోని శ్రీ జయచామరాజేంద్ర ఇంజనీరింగ్ కళాశాలలో ఇంజనీరింగ్ పూర్తిచేసింది.

                                               

రోసా పార్క్స్

రోసా లూయిస్ మెక్కాలీ పార్క్స్ ఒక ఆఫ్రికన్ అమెరికన్ కుట్టుపనిచేసే స్త్రీ, పౌర హక్కుల ఉద్యమకారి. ఈమెను "ఆధునిక అమెరికన్ పౌర హక్కుల ఉద్యమం యొక్క తల్లి" అని పిలుస్తారు. 1955 డిసెంబరు 1 లో ఆమె సొంత పట్టణం మోంట్గోమెరీ, అలబమలో ఆమె చేసిన పని వలన పార్క్స్ ...

                                               

రోసాలియా లోంబార్డో

రోసాలియా లోంబార్డో ఇటలీకి చెందిన రెండేళ్లు దాటని చిన్న పిల్ల. 1920 లో స్పానిష్ ఫ్లూ కారణంగా మరణించిన ఈమెను మమ్మీగా చేశారు. ఇటలీ లోని పలెర్మో నగరంలో వున్న కాపుచిన్ భూగర్భ స్మశానవాటికలో ఈ చిన్న పిల్ల మమ్మీ భద్రపరచబడింది. పలెర్మోలో అద్భుతంగా సంరక్షి ...

                                               

రోహిణి (నటి)

రోహిణి దక్షిణ భారత సినిమా నటి, డబ్బింగ్ కళాకారిణి, టీవీ వ్యాఖ్యాత, సామాజిక కార్యకర్త, రచయిత. సినీరంగములో బాల్యనటిగా అడుగుపెట్టిన రోహిణి తెలుగు, తమిళం, కన్నడం, మళయాళం భాషలలో అనేక సినిమాలలో బాల్యనటిగా నటించింది. ఆ తర్వాత కొంతకాలము తర్వాత చాలా సినిమ ...

                                               

రోహిణీ హట్టంగడి

రోహిణీ హట్టంగడి ప్రముఖ భారతీయ నటి. ఈమె పలు భారతీయ భాషల చిత్రాలలో, టెలివిజన్ కార్యక్రమాలలో ప్రాధాన్యాతా పాత్రలను పోషించి మంచి నటిగా గుర్తింపు పొందినది. గాంధీ సినిమాలో పోషించిన కస్తూర్బా పాత్ర ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది.

                                               

లక్కోజు సంజీవరాయశర్మ

సంజీవరాయశర్మ 1907 నవంబర్ 22 న వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు మండలంలోని కల్లూరు లో జన్మించాడు. ఈయన తల్లితండ్రులు నాగమాంబ, పెద్ద పుల్లయ్యలు. జన్మతః అంధుడు కావడంతో పురుడు పోసిన మహిళ గొంతు నులిమి దిబ్బలో పాతెయ్యమంది. కొందరు బంధువులు నోట్లో వడ్ల గింజ వే ...

                                               

లక్ష్మణ్ మీసాల

లక్ష్మణ్ మీసాల యువ రంగస్థల, సినిమా నటుడు. అనేక పౌరాణిక, సాంఘిక నాటకాల్లో నటించిన లక్ష్మణ్ కో అంటే కోటి సినిమా ద్వారా తెలుగు సినిమారంగంలోకి ప్రవేశించి, హితుడు,మనమంతా, వంగవీటి, ఘాజీ, ఆర్‌ఎక్స్‌ 100 చిత్రాలలో నటించి గుర్తింపుపొందాడు.

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →