ⓘ Free online encyclopedia. Did you know? page 266                                               

యస్.రాజన్నకవి

యస్.రాజన్నకవి పండితులు, చిన్నజమాలప్ప, సాలమ్మ దంపతులకు 1931 జూలై 1న ప్రొద్దుటూరులో జన్మించాడు నాయీబ్రాహ్మణ కులానికి చెందినవాడు. పుట్టపర్తి నారాయణాచార్యుల శిష్యులలో ప్రముఖుడు. పెద్దతండ్రి పెద్దజమాలప్ప వద్ద సంగీతము పుట్టపర్తివారి వద్ద సంగీతము, సాహిత ...

                                               

యస్వీకృష్ణ

యస్వీకృష్ణ బహుముఖ ప్రజ్ఞాశాలి. ఎమ్మెస్సీ చదివాడు. న్యాయశాస్త్రంలో పట్టా పొందాడు. ఫైన్‌ఆర్ట్స్‌లో డిగ్రీ సంపాదించాడు. మ్యూజిక్‌లో బి.ఏ.చేశాడు. ఇతడు కవి, కథారచయిత, నవలారచయిత, విమర్శకుడు, ప్రచురణకర్త. జయంతి పబ్లికేషన్స్ అనే ప్రచురణ సంస్థ ద్వారా 300 ...

                                               

యాతగిరి శ్రీరామ నరసింహారావు

యాతగిరి శ్రీరామ నరసింహారావు చారిత్రక పరిశోధకులు. ఆయన రాజమండ్రిని రాజమహేంద్రిగా సంభావించేవిధంగా నగర సాంంస్కృతిక వైభవాన్ని చాటుతూ, సాంక్కృతిక వారసత్వ పరిరక్షణకు కృషి చేస్తున్నారు. చారిత్రక పరిశోధకులుగా ఎన్నో అంశాలు వెలుగులోకి తీసుకువచ్చిన ఘనత ఈయనది ...

                                               

యామినీ కృష్ణమూర్తి

యామినీ కృష్ణమూర్తి ప్రముఖ నర్తకి. భరతనాట్యం, కూచిపూడి, ఒడిస్సీ నృత్యాలలో నిష్ణాతురాలు. కూచిపూడి నృత్యానికి దేశవిదేశాలలో పేరు తెచ్చిపెట్టింది. కర్ణాటక సంగీతం కూడా నేర్చుకుని పాటపాడుతూ నృత్యం చేసి ప్రదర్శనలు ఇచ్చింది. ఆమె ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు ...

                                               

యార్లగడ్డ లక్ష్మీప్రసాద్

1953 నవంబరు 24లో కృష్ణా జిల్లా గుడివాడ దగ్గర వానపాములలో జన్మించిన యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఆంధ్ర విశ్వకళా పరిషత్, హిందీ విభాగములో ఆచార్యుడు. హిందీలో యం.ఎ. పట్టా పొంది, తెలుగు, హిందీ భాషలలో పి.హెచ్.డి. పట్టాలు సాధించాడు. నందిగామ కె.వి.ఆర్ కళాశాలలో ...

                                               

యార్లగడ్డ సుమంత్ కుమార్

సుమంత్ గా ప్రసిద్ధిచెందిన సుమంత్ కుమార్ తెలుగు సినిమా నటుడు/నిర్మాత. ఇతడు అక్కినేని నాగేశ్వరరావు మనుమడు; అనగా అక్కినేని పెద్దకూతురు సత్యవతి, అల్లుడు యార్లగడ్డ సురేంద్ర దంపతుల కుమారుడు.

                                               

యాళ్ళ శ్రీనివాస శేషసాయి బాబు

యాళ్ళ శ్రీనివాస శేషసాయి బాబు జనవరి, 2015, హైదరబాదులోని ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 20 సూత్రాల ఆర్థిక అమలు కమిటీ చైర్మన్ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన శ్రీ యాళ్ళ శ్రీనివాస శేషసాయి బాబు, కండ్లగుంట గ్రామ వాస్తవ్వులు. సాయి గారు 1968 అ ...

                                               

యాసలపు సూర్యారావు

యాసలపు సూర్యారావు తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంకి చెందిన అభ్యుదయకవి కష్టజీవుల కవిగా పేరు పొందిన కామ్రేడ్ యాసలపు సూర్యారావు గారు కేవలం కవిగానే కాక కళాకారుడిగా, పాటలు, నాటికలు, కథలు రచించిన గొప్ప రచయితగా, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడిన ప్రజా ఉద్య ...

                                               

యాసిన్ భత్కల్

యాసిన్ భట్కల్ అలియాస్ ముహమ్మద్ అహ్మద్ సిద్దిబప్పా ఒక అంతర్జాతీయ ఉగ్రవాది. ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిదీన్ వ్యవస్థాపకుడు. భారతదేశంలోని పలు ప్రాంతాలలో ఉగ్రవాద దాడులకు పాల్పడి అనేకమంది అమాయక ప్రజల ఉసురు తీశాడు.

                                               

యు.ఎ. నరసింహమూర్తి

నరసింహమూర్తి 1944, ఫిబ్రవరి 10వ తేదీన విజయనగరం జిల్లా, లింగాలవలస గజపతినగరం లో జన్మించారు. విజయనగరంలో సంస్కృత కళాశాలలో భాషా ప్రవీణ ఉత్తీర్ణులయ్యారు. అనంతరం ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి తెలుగు భాషలో ఎంఏ, పీహెచ్‌డీ పొందారు. తెలుగు ఉపాధ్యాయుడిగా విజయనగ ...

                                               

యువన్ శంకర్ రాజా

యువన్ శంకర్ రాజా తమిళ, తెలుగు సంగీత దర్శకులు. వీరు సంగీత దర్శకులయిన ఇళయరాజా గారి అబ్బాయి. 1996లో అరవిందన్ అనే సినిమా ద్వారా 16 ఏళ్ళ వయసులో సంగీత దర్శకునిగా తెరంగేట్రం చేసిన యువన్ 2013లో వచ్చిన బిరియాని సినిమాతో 15 ఏళ్ళలో 100 సినిమాలకు సంగీతాన్ని ...

                                               

యుషిరో మియురా

యుషిరో మియురా జపాన్ కు చెందిన పర్వతారోహకుడు. ఆయన తన 80 యేళ్ళ వయస్సులో ఎవరెస్టు శిఖరం ఎక్కి ఎవరెస్టు ఎక్కి ప్రపంచంలో ఈ ఘనత సాధించిన తొలి వృద్ధుడుగా రికార్డు సృష్టించి చరిత్రను తిరగరాశాడు. తను తొలిసారి తన 70 ఏళ్ళ వయస్సులో ఎవరెస్టు శిఖరం అధిరోహించాడ ...

                                               

యూరీ గగారిన్

యూరీ గగారిన్ గా పేరు గాంచిన యూరీ అలెక్సెయెవిచ్ గగారిన్ ఒక సోవియట్ వ్యోమగామి. రష్యన్లు ఇతడిని సోవియట్ హీరోగా పరిగణిస్తారు. 1961 ఏప్రిల్ 12 న, అంతరిక్షంలోకి వెళ్ళిన మొట్టమొదటి మానవుడిగా చరిత్రపుటలకెక్కాడు, అలాగే మొదటి సోవియట్ కూడానూ. భూమి చుట్టూ కక ...

                                               

యోగనాథన్

మారిముత్తు యోగనాథన్ తమిళనాడుకు చెందిన భారతీయ పర్యావరణ కార్యకర్త, ఈయన 1969 లో జన్మించాడు. తమిళనాడు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కోయంబత్తూర్ లో బస్ కండక్టర్ గా పనిచేస్తున్న ఈయన గత 28 ఏళ్ళలో ఒక లక్షా 20 వేలకు పైగా చెట్లను నాటాడు.

                                               

యోగానంద కృష్ణమూర్తి

షిరిడీ సాయి ఆశ్రమ నిర్వాహకులూ, ప్రముఖ గురూజీ, 108కి పైగా సాయి మందిరాల నిర్మాణంలో పాలు పంచుకున్న వ్యక్తి గోళ్ళముడి యోగానంద కృష్ణమూర్తి ఈయన కృష్ణాజిల్లా నందిగామ మండలం గౌరారం గ్రామంలో జన్మించారు.

                                               

రకుల్ ప్రీత్ సింగ్

రకుల్ ప్రీత్ సింగ్ ప్రముఖ తెలుగు చలన చిత్ర నటి. ఈవిడ హిందీ, తమిళం, కన్నడ భాష సినిమాలలో నటించారు. రకుల్ ఒక పంజాబీ కుటుంబం లో జన్మించారు. ప్రస్తుతం వీరు హైదరాబాద్ లో నివసిస్తునారు.

                                               

రక్ష

రక్ష ప్రముఖ సినీ నటి. ఈవిడ ప్రేమలేఖ సినిమా ద్వారా తెలుగు సినీ రంగానికి పరిచయమయ్యారు. ఈవిడ తెలుగు. తమిళం, కన్నడ, హిందీ భాషలలో దాదాపు 50 చిత్రాలలో నటించారు.

                                               

రక్షిత సుమ

తెలుగు సాహిత్యంలో అతిచిన్న వయస్సులోనే కవితా సంకలనాన్ని వెలువరచిన బహుముఖ ప్రజ్ఞాశాలిగా మన్ననలు అందుకున్న చిన్నారి రక్షిత సుమ. తన 14వ ఏట దారిలో లాంతరు అనే కవితా సంకలనాన్ని తెలుగు ఇంగ్లీషు భాషలలో వెలువరించింది. వక్తగా, కథకురాలిగా కూడా తన ప్రయాణాన్ని ...

                                               

రఘు కుంచే

రఘు కుంచే ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు, నటుడు, వ్యాఖ్యాత, డబ్బింగ్ కళాకారుడు, గీత రచయిత. తెలుగు, తమిళ, కన్నడ సినీ పరిశ్రమలో పనిచేశాడు. ప్రతి యేటా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చే నంది అవార్డులను ఐదు సార్లు ఐదు వేర్వేరు విభాగాలలో అందుకున్నాడు.

                                               

రఘునాథ రెడ్డి

కలకోట రఘునాథ రెడ్డి ఒక ప్రముఖ సినీ నటుడు. ఆయన సుమారు 370 కి పైగా సినిమాలలో నటించాడు. ఎక్కువగా సహాయ పాత్రలు పోషించాడు. తెలుగులోనే కాక హిందీ, తమిళం, భోజ్ పురి సినిమాలలో నటించాడు. టీవీ సీరియళ్ళలో కూడా నటించాడు.

                                               

రఘునాధ శిరోమణి

రఘునాథ శిరోమణి భారతీయ తత్వవేత్త, భారత తార్కికుడు. ఈయన పశ్చిమ బెంగాల్ లోని నవద్వీపంలో జన్మించాడు. ఈయన ప్రముఖ రచయిత అయిన "శూలపాణి" యొక్క మనుమడు. ఈయన "వాసుదేవ సార్వభౌముని" యొక్క శిష్యుడు. ఈయన "న్యాయ" శాఖను భారతీయ సాంప్రదాయ తర్కం యొక్క ఆఖరి అభివృద్ధి ...

                                               

రఘువరన్

రఘువరన్ దక్షిణ భారతదేశానికి చెందిన సుప్రసిద్ధ నటుడు. ప్రతినాయక పాత్రలు పోషించి మెప్పించాడు. దాదాపు 150 సినిమాల్లో నటించాడు. ఇందులో తమిళం, తెలుగు, కన్నడం, మలయాళ చిత్రాలున్నాయి.

                                               

రచన (నటి)

రచనా బెనర్జీ బెంగాళీ చలనచిత్ర నటి. ఈమె దక్షిణణాది సినిమాలలో నటిచించే ముందు ఒరియా, బెంగాళీ భాషా సినిమాలలో నటించింది. ఈమెను నేను ప్రేమిస్తున్నాను సినిమా ద్వారా దర్శకుడు ఇ.వి.వి.సత్యనారాయణ తెలుగు తెరకు పరిచయం చేసాడు. దక్షిణణాదిన తెలుగు, తమిళ, కన్నడ ...

                                               

రజని

రజని గా సుపరిచితురాలైన శశి కౌర్ మల్హోత్రా ఒక భారతీయ చిత్ర ప్రసిద్ధి నటి. ఈమె ప్రధానంగా తెలుగు సినిమా లలో నటించింది. తమిళ సినీ పరిశ్రమలో శశికళగా పరిచయం అయింది. కొన్ని కన్నడ, మలయాళం చిత్రాలలో కూడా నటించింది. ఆమె 150 చలన చిత్రాలలో నటించింది. సీతారామ ...

                                               

రజని ఎ భిసే

రజని ఎ భిసే బాంబే విశ్వవిద్యాలయం నుండి తన BSc డిగ్రీ పొందారు. ఇండియన్ క్యాన్సర్ రీసెర్చ్ సెంటర్ ముంబైలో MScరీసెర్చ్ ఫెలోగా చేరారు. పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం, ఫిలడెల్ఫియా, USAలో రీసెర్చ్ అసిస్టెంట్ గా పనిచేశారు. ఆతర్వాత డాక్టర్ జెరోం J తో కలిస ...

                                               

రజిత

రజిత ఒక సినీ సహాయ నటి. తెలుగులోనే కాక ఒరియా, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో 300 పైగా సినిమాల్లో నటించింది. 1998 లో పెళ్ళికానుక సినిమాలో ఉత్తమ హాస్యనటిగా రాష్ట్ర ప్రభుత్వ పురస్కారం అందుకుంది.

                                               

రజితమూర్తి చెట్టెభక్తుల

రజితమూర్తి చెట్టెభక్తుల రంగస్థల, టీవీ, సినీ నటుడు. 2002, 2011 లలో జరిగిన నంది నాటక పరిషత్తులలో ఉత్తమ ప్రతినాయకుడిగా నంది అవార్డులు అందుకున్నాడు.

                                               

రణధీర్ గట్ల

రణధీర్ హైదరాబాదు లో పుట్టి పెరిగాడు. సింబయోసిస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ నుంచి ఎం. బి. ఏ పూర్తి చేశాడు. తరువాత ప్రముఖ సంస్థ మైక్రోసాఫ్ట్ లో ఉద్యోగం చేస్తూ కొన్నేళ్ళు బెంగళూరు లో ఉన్నాడు. సినిమాల్లో ప్రవేశించక మునుపు కొన్ని ప్రకటనల్లో కనిపి ...

                                               

రణబీర్ కపూర్

రణబీర్ కపూర్ ప్రముఖ భారతీయ సినీ నటుడు, నిర్మాత. ఇతను బాలీవుడ్ నటుల్లో అత్యధికంగా పారితోషికం తీసుకుంటున్న వారిలో ఒకరు. ఇతను ప్రముఖ నటులు రిషి కపూర్, నీతూ సింగ్ దంపతుల కూమారుడు. ఈయన 5 ఫిలింఫేర్ పురస్కారాలు అందుకున్నారు. తన మొదటి సినిమా సవారీయ తోనే ...

                                               

రణ్ వీర్ సింగ్

రణ్ వీర్ సింగ్ భవ్నాని, ఒకబాలీవుడ్ నటుడు. 2010లో యశ్ రాజ్ ఫిలింస్ నిర్మాణంలో వచ్చిన బాండ్ బాజా బారాత్ సినిమాతో తెరంగేట్రం చేశాడు. ఈ సినిమా కమర్షియల్ గా మంచి విజయం సాధించడమే కాక, విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. ఈ సినిమాలోని నటనకు గాను, ఫిలింఫేర ...

                                               

రతన్ టాటా

రతన్ నవల్ టాటా భారతదేశ పారిశ్రామికవేత్త, దాత, టాటా సన్స్ కు పూర్వపు చైర్మన్. అతను 1990 నుండి 2012 వరకు టాటా గ్రూపుకు చైర్మన్ గా ఉన్నాడు. తరువాత అక్టోబరు 2016 నుండి ఫిబ్రవరి 2017 వరకు టాటా గ్రూఫుకు ఇంటెరిమ్‌ చైర్మన్ గా ఉన్నాడు. టాటా ఛారిటబుల్ ట్రస ...

                                               

రతికా రామస్వామి

రతికా రామస్వామి, భారతీయ వన్యప్రాణి ఫోటోగ్రాఫర్. రతికా ఢిల్లీలో ఉంటూ ఫ్రీలాన్స్ ఫోటోగ్రాఫర్ గా పనిచేస్తుంటారు. ఆమె తీసిన ఛాయాచిత్రాలు ఎన్నో ప్రశంసాలు పొందాయి. ప్రపంచ ప్రఖ్యాతి పొందిన మొట్టమొదటి భారతీయ వన్యప్రాణి ఫోటోగ్రాఫర్ గా పేరు పొందారు రతికా. ...

                                               

రత్న సాగర్

రత్న సాగర్ హైదరాబాద్ లో జన్మించింది. తండ్రి ఎం. నారాయణ స్వామి, తల్లి లక్ష్మీ భాయి. ఆమె భర్త పేరు విద్యాసాగర్. ఆమెకు నీహారిక, హారిక అనే ఇద్దరు కూతుర్లున్నారు. ఆమె ప్రస్తుతం హైదరాబాదు లో నివసిస్తుంది. ఆమె మాతృభాష తెలుగు. హిందీ, ఇంగ్లీషు, తమిళం మాట్ ...

                                               

రత్నగిరి కృష్ణవేణి

కృష్ణవేణి 1947వ సంవత్సరం రాజవరపు వీరాస్వామి, రామమ్మ దంపతులకు కృష్ణా జిల్లా నూజివీడులో జన్మించింది. తన 9వ ఏట పునర్జన్మ నాటిక ద్వారా రంగస్థల ప్రవేశంచేసి, 5 దశాబ్దలలో శతాధికంగా నాటక/నాటిక ప్రదర్శనల్లో పాత్రలు ధరించింది.

                                               

రమణ గోగుల

రమణ గోగుల తెలుగు సినిమా సంగీత దర్శకుడు, గాయకుడు, పాటల రచయిత, సంగీతకారుడు, ప్రపంచ సంగీత దర్శకుడు, రచయిత. 1996 లో అతని బృందం మిస్టి రిథమ్స్ ఇండీ పాప్‌ను స్టూడియో ఆల్బమ్ అయే లైలా తో పాటు మ్యూజిక్ వీడియోను విడుదల చేసింది. ఇది భారతదేశంలోని MTV, ఛానల్ ...

                                               

రమా గోవిందరాజన్

రమా గోవిందరాజన్ Ph. D., FNASc, FASc. శాంతి స్వరూప్ భట్నాగర్ పురస్కారం పొందిన మహిళా శాస్త్రవేత్త. రమా గోవిందరాజన్ ఉన్నతి వెనుక ఆమెమేధాపాఠవాలతో అమ్మమ్మ అలివేలు, తల్లి శకుంతలా ప్రేరణా సహాయసహకారాలు ఉన్నాయి. రమా గోవిందరాజన్ తల్లి శాకుంతల ఉద్యోగి. ఆమె ...

                                               

రమేష్ అరవింద్

రమేష్ అరవింద్ భారతీయ నటుడు, దర్శకుడు, టీవీ షో హోస్ట్, స్క్రీన్ రైటర్, మోటివేషనల్ స్పీకర్, రచయిత. 34 సంవత్సరాలుగా వినోద పరిశ్రమలో ఉన్నాడు. ఆరు భాషలలో రచనలు చేశాడు. 140 కి పైగా సినిమాల్లో నటించాడు. ఎక్కువగా కన్నడ, తమిళ సినిమాల్లో నటించాడు. ఇంకా కొన ...

                                               

రమేష్ భట్

రమేష్ భట్ కుందపూర్ లో జన్మించాడు. అతను మాంకీలో ప్రాధమిక విద్యను పూర్తి చేశాడు.1960-70 లలో, నటరంగ, బెనకా వంటి థియేటర్ గ్రూపులతో కలిసి పనిచేశారు. థియేటర్‌లో పనిచేయడం అతన్ని శంకర్ నాగ్‌ పరిచయం అయ్యాడు.ఫలితంగా అనేక నాటకాలు,సినిమాలు,టీవీ సిరీస్‌లు వచ్ ...

                                               

రమ్య బెహరా

రమ్య బెహరా ప్రధానంగా తెలుగు చిత్రాలలో పనిచేసే ఒక భారతీయ నేపధ్య గాయని. రమ్య నరసరావుపేట, గుంటూరు జిల్లా, ఆంధ్ర ప్రదేశ్‌లో పుట్టి హైదరాబాద్, తెలంగాణలో పెరిగింది. నేపథ్య గాయనిగా ఆమె మొదటి చిత్రం 2009 లో విడుదలైన వెంగమాంబ. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళ ...

                                               

రవి (వ్యాఖ్యాత)

రవి ఒక ప్రముఖ టీవీ వ్యాఖ్యాత, నటుడు. మా టీవిలో నిర్వహించే సంథింగ్ స్పెషల్ కార్యక్రమంలో వ్యాఖ్యతగా చేసేవారు. ప్రస్తుతం ఈటీవీ ప్లస్ ఛానల్ నిర్వహించే పటాస్ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా చేస్తున్నారు. 2017 లో అయోధ్య కార్తీక్ దర్శకత్వంలో వచ్చిన ఇది నా ప్ ...

                                               

రవికృష్ణ

రవికృష్ణ ఒక దక్షిణ భారతీయ టీవీ నటుడు. తెలుగు సీరియల్స్ లో నటించాడు. రవికృష్ణ ఒక సాధారణ ఆర్ టి సి ఉద్యోగి తనయుడు, రవి కృష్ణ చెన్నై లో తెలుగు సీరియల్ విజేత తో తన కెరీర్ ప్రారంభించారు, ఆ తరువాత హైదరాబాద్ వచ్చి అసిస్టెంట్ డైరెక్టర్ గా జాయిన్ అయ్యారు

                                               

రవిప్రకాష్

రవిప్రకాష్ ఒక సినీ నటుడు. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో సుమారు 125 కి పైగా చిత్రాల్లో నటించాడు. ముందుగా వైద్యవిద్యనభ్యసించి తర్వాత ఉషాకిరణ్ మూవీస్ నిర్మించిన శుభవేళ అనే చిత్రంలో కథానాయకుడిగా తన నట ప్రస్థానాన్ని ప్రారంభించాడు. తర్వాత ఎక్కువగా సహాయ ప ...

                                               

రవిబాబు

సినిమాలలో ప్రతినాయకుడిగా నటప్రస్థానం ప్రారంభించాడు. తర్వాత అమెరికా వెళ్ళి దర్శకత్వ శాఖలో శిక్షణ పొంది కొన్ని చిత్రాలకు దర్శకత్వం వహించాడు. అల్లరి నరేశ్ ను పరిచయం చేస్తూ అతను దర్శకత్వం వహించిన తొలి చిత్రం అల్లరి మంచి విజయాన్ని సాధించింది. ఈ చిత్రం ...

                                               

రవిరాజా పినిశెట్టి

రవిరాజా పినిశెట్టి చలనచిత్ర దర్శకుడు, రచయిత. ఈయన తెలుగు, తమిళ భాషలలో ఇంతవరకు దాదాపు 35 చిత్రాలకు దర్శకత్వం వహించారు. యముడికి మొగుడు, పెదరాయుడు, బంగారు బుల్లోడు, చంటి, కొండపల్లి రాజా లాంటి చిత్రాలు ఆయన కెరీర్లో ముఖ్యమైన చిత్రాలు. ఆయన దర్శకత్వం వహి ...

                                               

రవివర్మ పోతేదార్

రవివర్మ పోతేదార్ తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన నేపథ్య గాయకుడు, ఒక సంగీత దర్శకుడు. పాటల రచయితగా, నటుడిగా, వ్యాఖ్యాతగా పనిచేసిన రవివర్మ చిత్రం సినిమాలో తొలిసారిగా ఢిల్లీ నుంచి గల్లీ దాక అనే పాటతో సినిమారంగానికి పరిచయమై ఇప్పటివరకు 200పైగా తెలుగు సి ...

                                               

రవ్వా శ్రీహరి

నల్లగొండ జిల్లా, వెల్వర్తి కి చెందిన ఒక సామాన్య చేనేత కుటుంబం నుంచి వచ్చినవాడు శ్రీహరి. నల్లగొండలో 1943, సెప్టెంబరు 12 న జన్మించిన ఇతడు చిన్నతనంలోనే తల్లిని కోల్పోయాడు. ఒక చిన్న చెల్లెలు, ఒక చిన్న తమ్ముడు గల ఇతడే ఆ ఇంటికి పెద్ద. యాదగిరి లక్ష్మీనృ ...

                                               

రష్మిక మందణ్ణ

రష్మిక మందణ్ణ ఒక భారతీయ చలన చిత్ర నటి. ఆమె 2016లో కిరిక్ పార్టి అనే కన్నడ చలన చిత్రం ద్వారా నటిగా పరిచయమమైంది. ఆమె ఛలో చిత్రంతో తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టింది.

                                               

రాంకీ

రాంకీ ప్రముఖ భారతీయ చలనచిత్ర నటుడు. పూర్తి పేరు రామకృష్ణన్ పలు తెలుగు, తమిళ చిత్రాలలో ప్రధాన నాయక పాత్రలను, సహాయ పాత్రలను పోషించాడు. ఇతడు ప్రముఖ తెలుగు నిరోషా ని వివాహం చేసుకుంన్నాడు. ప్రముఖ నటి నిరోషాతో రామ్‌కి చాలా సంవత్సరాలు రహస్య సంబంధం కలిగి ...

                                               

రాంగేయ రాఘవ

రాంగేయ రాఘవ 20 వ శతాబ్ధపు ప్రముఖ హింది రచయిత, ప్రముఖ హిందీ సాహిత్యకారుడు. ఆయన జన్మనామం తిరుమళ్ళ నంబాక్కం వీరరాఘవాచార్యులు కాగా హిందీ సంప్రదాయానికి నప్పేలా తన పేరును మార్చుకున్నారు. హిందీ సాహిత్యంలో అభ్యుదయ విప్లవ ధోరణులకు ఆద్యులుగా నిలిచిన వ్యక్త ...

                                               

రాకేశ్ శర్మ

అంతరిక్షం లోకి వెళ్ళిన తొలి భారతీయ వ్యోమగామి రాకేశ్ శర్మ. 1984 ఏప్రిల్ 3 న సోవియట్ యూనియన్ కు చెందిన సోయజ్ టి-11 రాకెట్ ద్వారా మరో ఇద్దరు రష్యన్ వ్యోమగాములతో కల్సి బైకనూర్అంతరిక్ష కేంద్రం నుంచి అంతరిక్షంలోకి వెళ్ళినాడు. అంతరిక్షంలోకి వెళ్ళిన ప్రప ...

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →