ⓘ Free online encyclopedia. Did you know? page 262                                               

బైరెడ్డి రాజశేఖరరెడ్డి

బైరెడ్డి రాజశేఖర రెడ్డి భారతదేశానికి చెందిన ఒక రాజకీయవేత్త, రాయలసీమ ప్రాంత శ్రేయోభిలాషి. తెలంగాణ విభజనవాదం సమయంలో రాష్ట్రాన్ని విభజిస్తే రాయలసీమ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలన్న వాదనని తీసుకువచ్చిన వ్యక్తి. రాయలసీమతో కలిపిన తెలంగాణకి గానీ, కర ...

                                               

బొజ్జా తారకం

తారకం తూర్పు గోదావరి జిల్లా, కాట్రేనికోన మండలం, కందికుప్ప గ్రామంలో జన్మించాడు. ఈయన తాత గోవిందదాసు తత్వాలు పాడుతూ ఆధ్యాత్మిక ప్రసంగాలు చేసేవాడు. ఆయనకు వేల మంది శిష్యులు ఉండేవారు. ఈయన తండ్రి బొజ్జా అప్పలస్వామి వృత్తి రీత్యా ఉపాధ్యాయుడు. 1952 నుంచి ...

                                               

బొడ్డు గోపాలం

వీరు గుంటూరు జిల్లా తుళ్ళూరు గ్రామంలో రామదాసు దంపతులకు 1927 జనవరిలో జన్మించారు. తండ్రి సంగీత కళాకారుడు కావడం చేత గోపాలంకి సంగీతంపై గల అభిమానాన్ని గుర్తించి వీరిని విజయవాడలో సంగీత విద్వాంసులైన వారణాసి బ్రహ్మయ్య శాస్త్రి వద్ద చేర్చారు. అక్కడ గాత్ర ...

                                               

బొమ్మకంటి వేంకట సింగరాచార్య

ఇతడు 1917, జనవరి 16వ తేదీన పశ్చిమగోదావరి జిల్లా, ద్వారకా తిరుమలలో అళహా సింగరాచార్యులు, సుభద్రమ్మ దంపతులకు జన్మించాడు. ఇతడు 16 యేళ్ల వయసులోనే పెంటపాడు గ్రామంలో ఒక గ్రంథాలయాన్ని, సాహిత్య సంస్థను స్థాపించి రాష్ట్రస్థాయి సాహితీ సమావేశాలను నిర్వహించాడ ...

                                               

బొల్లి లక్ష్మీనారాయణ

లక్ష్మీనారాయణ 1944, ఏప్రిల్‌ 15న మహారాష్ట్ర లోని షోలాపూర్లోని చేనేత కుటుంబంలో జన్మించాడు. ఈయన పూర్వీకులు సిద్ధిపేట జిల్లా, బెజ్జంకి మండలం, గుండారం గ్రామానికి చెందినవారు. మరాఠీ మాధ్యమంలో పదవ తరగతి వరకు చదువుకున్నాడు.

                                               

బొల్లిముంత శివరామకృష్ణ

బొల్లిముంత శివరామకృష్ణ అభ్యుదయ రచయిత, ప్రజా కళాకారుడు, హేతువాది. అప్పటి మద్రాసు ప్రభుత్వం ఆంధ్రులపై చూపుతోన్న వివక్షని తరిమెల నాగిరెడ్డి చేత పలికించిన రచయిత. తెలుగు సాహితీ లోకంలో ఆయన నిశ్శబ్ద విప్లవం, మార్క్సిస్టు గాంధీ అని కూడా అంటారు. మనుషులు మ ...

                                               

బ్రజ్ నారాయణ్ చక్ బస్త్

బ్రజ్ నారాయణ్ చక్‌బస్త్ ఉర్దూ కవి, సాహితీ కారుడు. ఫైజాబాద్ స్థిరపడిన కాశ్మీర్కు చెందిన సరస్వత్ బ్రాహ్మణ్ కుటుంబంలో 1882 జనవరి 19 న జన్మించాడు. అతని తండ్రి పండిట్ ఉదిత్ నారాయణ్ చక్‌బస్త్, సిర్కా 1843 లో లక్నోలో జన్మించాడు. అతను కూడా కవి. పండిట్ ఉద ...

                                               

బ్రహ్మర్షి హుస్సేన్ షా

హుస్సేన్ షా పిఠాపురం లోని శ్రీ విశ్వవిజ్ఞాన ఆధ్యాత్మిక పీఠానికి ఏడవ పీఠాధిపతి. ఆయన తూర్పు గోదావరి జిల్లా లోని పిఠాపురం లో జన్మించాడు. ఆయన తండ్రి కవిశేఖర డా. ఉమర్ అలీషా సద్గురు తరువాత పీఠాధిపతి. ఆయన పిఠాపురంలో ప్రాథమిక విద్యను అభ్యసించి మచిలీపట్నం ...

                                               

బ్రహ్మాజీ

బ్రహ్మాజీ ఒక పేరొందిన తెలుగు నటుడు. విభిన్న పాత్రలను పోషిస్తూ తనదైన ప్రత్యోక నటశైలిని ఏర్పరుచుకున్నాడు. సింధూరంతో హీరోగా పరిచయమైన బ్రహ్మాజీ ఆ చిత్రానికి ముందు నిన్నే పెళ్ళాడుతా చిత్రంలో, ఆ తర్వాత ఖడ్గం, అతడు, ఏక్‌నిరంజన్‌, మిరపకారు, మర్యాద రామన్న ...

                                               

బ్రూక్ లీ ఆడమ్స్

డిసెంబర్ 22, 2008 నుండి బూతు చిత్రాలలో నటించడం ప్రారంభించింది. పురుషుల కోసం ఉద్దేశించిన హస్ట్లర్ పత్రిక ముఖచిత్రంగానూ, అందులో ప్రధాన ఛాయాచిత్రం గానూ ఈవిడ చిత్రాలు వచ్చాయి.2011 లో ఎ. వి. ఎన్. అవార్డ్ ఫర్ బెస్ట్ న్యూ కమర్ మరియ్ ఎక్స్ బిజ్ అవార్డ్ ఫ ...

                                               

భండారు పర్వతాలరావు

భండారు పర్వతాలరావు సమాచార పౌరసంబంధాల శాఖలో పనిచేశా రు. ఈయన, ముఖ్యమంత్రులయిన మర్రి చెన్నారెడ్డి, టి.అంజయ్య, భవనం వెంకట్రామ్, కోట్ల విజయభాస్కరరెడ్డి, ఎన్.టి.రామారావుగార్ల వద్ద పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్‌గా పనిచేశారు.

                                               

భక్త సింగ్

భక్త సింగ్ చబ్రా భారతదేశంలో, దక్షిణ ఆసియాలోని ఇతర ప్రాంతాలలో క్రైస్తవ మత ప్రబొదకులు. వారు తరచుగా చర్చ్ ఉద్యమం, సువార్త సందర్భోచితీకరణ యొక్క అత్యంత ప్రసిద్ధ బైబిల్ ఉపాధ్యాయులు, బోధకుల, మార్గదర్శకులు ఒకటిగా భావిస్తారు. భారతీయ సంప్రదాయాల ప్రకారం, వా ...

                                               

భగవాన్ (చిత్రకారుడు)

భగవాన్ అన్న పేరుతో కార్టూన్లు వేసిన ఈయన అసలు పేరు క్యానం భగవాన్‌ దాస్. ఈయన అక్టోబరు 23, 1939 న విజయవాడలో, అమృతవల్లి తాయారమ్మ, వీరాస్వామి నాయుడు దంపతులకు, జన్మించాడు. ఈయన భార్య పేరు అమ్మాజి. ఈయనకు ఇద్దరు కుమారులు ప్రవీణ్ కుమార్, ప్రజ్ఞాన్, ఒకకుమార ...

                                               

భబాతోష్ దత్తా

ఈయన 1911, ఫిబ్రవరి 21 న హేమేంద్ర కిషోర్ దత్తా, జోగ్మయ దత్తా దంపతులకు బీహార్ రాష్ట్రంలోని పాట్నాలో జన్మించాడు. ఈయన తండ్రి పాట్నాలోని బీహార్ నేషనల్ కాలేజీలో రసాయన శాస్త్రం ప్రొఫెసర్ గా పనిచేశాడు. ఈయన తన ప్రాథమిక విద్యను ఖుల్నా జిల్లాలోని దౌలత్‌పూర్ ...

                                               

భమిడి కమలాదేవి

భమిడి కమలాదేవి భమిడి కమలాదేవి మద్రాసు నగరంలో మే 21. 1941 న జన్మించారు. ఈమె మంచి సంగీత విద్వాంసురాలు. వీరి తండ్రి ప్రముఖ భాషా శాస్త్రవేత్త, తెలుగు పండితులు కీ.శే. కోరాడ రామకృష్ణయ్య, తల్లి తి అన్నపూర్నమ్మ, సోదరులు ఆచార్య డా.కోరాడ.మహదేవ శాస్త్రి, అన ...

                                               

భమిడిపాటి కామేశ్వరరావు

భమిడిపాటి కామేశ్వరరావు రచయిత, నటుడు, నాటక కర్త. హాస్య బ్రహ్మ అనే బిరుదు కూడా ఉంది. వీరి కుమారుడు భమిడిపాటి రాధాకృష్ణ కూడా రచయిత.

                                               

భమిడిపాటి రాధాకృష్ణ

భమిడిపాటి రాధాకృష్ణ బహుముఖ ప్రజ్ఞశాలి. భమిడిపాటి రాధాకృష్ణ 3 నాటకాలు, 6 నాటికలు రచించగా అవి కన్నడ, తమిళ, హిందీ భాషల్లోకి అనువాదమయ్యాయి. ఇదేమిటి, కీర్తిశేషులు, మనస్తత్వాలు, భజంత్రీలు, దంత వేదాంతం వంటి నాటికలు, నాటకాలు వ్రాశారు. రావుగోపాలరావు కీర్త ...

                                               

భమిడిపాటి రామగోపాలం

విజయనగరం జిల్లా పుష్పగిరిలో 1932 ఫిబ్రవరి 6 న పుట్టాడు. నాన్న సూర్యనారాయణ ఎలిమెంటరీ స్కూల్‌ టీచర్‌. అమ్మ సూరమ్మ. ఇద్దరు తమ్ముళ్లు. నాన్న ఉద్యోగ రీత్యా వివిధ ఊళ్లు తిరిగాడు. విజయనగరంలో స్థిరపడ్డాడు. ఐదో తరగతి వరకు నాన్న ఇంటి దగ్గరే చదువు. అలమండ హయ ...

                                               

భాగ్యరాజ్

కె. భాగ్యరాజ్ ఒక ప్రముఖ తమిళ నటుడు, దర్శకుడు, రచయిత, నిర్మాత. కొన్ని తెలుగు, హిందీ సినిమాలు, సీరియళ్ళకు కూడా రచన, దర్శకత్వం చేశాడు. ముంధనై ముడిచ్చు అనే సినిమాకు గాను తమిళనాడు ప్రభుత్వం తరఫున ఉత్తమ నటుడిగా పురస్కారం అందుకున్నాడు. భాగ్య అనే వార పత్ ...

                                               

భాను అథియా

భాను అథాయ ఆమె వయసు 91. ఆమె పూర్తి పేరు భానుమతి అన్నాసాహెబ్ రాజోపాధ్యాయ ఈమె ఒక భారతీయ దుస్తుల రూపకర్త. ఆమె 100 చిత్రాలకు పైగా పనిచేసింది, భారతీయ చిత్ర నిర్మాతలైన గురు దత్, యష్ చోప్రా, బి.ఆర్.చోప్రా, రాజ్ కపూర్, విజయ్ ఆనంద్, రాజ్ ఖోస్లా, అశుతోష్ గో ...

                                               

భాను ప్రకాష్

మేనమామ ధరణి శ్రీనివాసరావు నాటక రచయిత అవ్వడంవల్ల భాను ప్రకాష్ కేశవ్ మెమోరియల్ స్కూల్లో చదువుతున్న సమయంలో 11 ఏళ్ల వయస్సులోనే తొలిసారిగా వార్షికోత్సవాల సందర్భంగా స్టేజీపై తార్‌మార్ నాటకంలో నటించాడు. ప్రిన్సిపాల్ మొమెంటోతో ప్రశంసించడంతో నటనపట్ల తనలోన ...

                                               

భానుచందర్

భానుచందర్ చలనచిత్ర నటుడు, దర్శకుడు. పలు తెలుగు, తమిళ చిత్రాలలో ప్రధాన నాయక పాత్రలను, సహాయ పాత్రలను పోషించాడు. ఇతడు తెలుగు సంగీత దర్శకుడు మాస్టర్ వేణు కుమారుడు. తెలుగులో ప్రేమించొద్దు ప్రేమించొద్దు, దేశద్రోహులు అనే రెండు చిత్రాలకు దర్శకత్వం కూడా వ ...

                                               

భానుప్రియ

భానుప్రియ సినీనటి, నర్తకి. 1980-1993 మధ్యకాలంలో ఆమె అనేక తెలుగు, తమిళ చిత్రాలలో కథానాయికగా నటించింది. 1990లలో కొన్ని బాలీవుడ్ చిత్రాలలో కూడా నటించింది. ఈమె 1967, జనవరి 15న తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది. భానుప్రియ సోదరి నిషాంతి కూడా శాంతిప ...

                                               

భారతీరాజా

భారతీరాజా ప్రముఖ తమిళ సినిమా దర్శకుడు. ఇతడు దర్శకత్వం వహించిన సీతాకోకచిలుక సినిమాకు తెలుగులో ఉత్తమ చిత్రంగా భారత జాతీయ చలనచిత్ర పురస్కారంతో పాటు నంది ఉత్తమ దర్శకుడు అవార్డును గెలుచుకుంది. ఇతడు మంగమ్మగారి మనవడు చిత్రానికి కథను, పల్నాటి పౌరుషం చిత్ ...

                                               

భార్గవి (నటి)

భార్గవి తెలుగు చలనచిత్ర నటి. 2005లో వచ్చిన దేవదాసు చిత్రం ద్వారా తెలుగు సినిమారంగంలోకి ప్రవేశించిన భార్గవి, అష్టా చమ్మా సినిమాలో హీరోయిన్ గా నటించింది. కొన్ని ధారావాహికల్లో కూడా నటించింది.

                                               

భావరాజు సర్వేశ్వరరావు

భావరాజు సర్వేశ్వరరావు భారత ఆర్థిక వేత్త, సామాజిక శాస్త్రవేత్త. సర్వేశ్వరరావు 1915లో తూర్పు గోదావరి జిల్లా లోని పెద్దాపురంలో పరబ్రహ్మశాస్త్రి, లక్ష్మి దంపతులకు జన్మించాడు. ఈయన విద్యాభ్యాసం పెద్దాపురం, రాజమండ్రిలలో సాగింది. ఉన్నత విద్య కోసం విశాఖపట ...

                                               

భాస్కరభట్ల రవికుమార్

రవికుమార్ శ్రీకాకుళం జిల్లాలో ఓ సాధారణ కుటుంబంలో పుట్టాడు. తర్వాత పాత్రికేయుడిగా పనిచేశాడు. చిక్కోలునుంచే తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. గార మండలం బూరవెల్లి గ్రామములో తన తాత ఆరవెల్లి కన్నరాజ గోపాలచార్యుల వద్ద నేర్చుకున్న సాహిత్య ప్రక్రియలతో మొదల ...

                                               

భాస్కరాచార్య రామచంద్రస్వామి

భాస్కరాచార్య రామచంద్రస్వామి 1905లో జన్మించాడు. భాస్కరాచార్య పరంపరా పీఠానికి అధ్యక్షుడైన పట్టాభిరామస్వామికి ఇతడు దత్తపుత్రుడు. తల్లి పేరు నాగలక్ష్మమ్మ. భార్య అంబమ్మ. ఇతడికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు కలిగారు. కుమారుడి పేరు టి.బి.రామమూర్తి. కుమ ...

                                               

భాస్కర్ (దర్శకుడు)

తన కెరీర్ ప్రారంభంలో భద్ర, ఆర్య చిత్రాలకు అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేశాడు. 2006లో సిద్ధార్థ్ నారాయణ్, జెనీలియా నటించిన బొమ్మరిల్లు చిత్రానికి తొలిసారిగా దర్శకత్వం వహించాడు. ఈ చిత్రానికి నంది ఉత్తమ నూతన దర్శకుడుగా, నంది ఉత్తమ స్క్రీన్‌ప్లే రచయితగ ...

                                               

భీమనేని శ్రీనివాసరావు

భీమనేని శ్రీనివాసరావు ఒక తెలుగు సినిమా దర్శకుడు. పలు విజయవంతమైన సినిమాలకు దర్శకత్వం వహించాడు. ముఖ్యంగా ఇతర భాషలలో విడుదలై విజయవంతమైన పలు చిత్రాలను తెలుగులో కూడా విజయవంతం చేయడంలో తనదైన శైలి చూపించాడు. దర్శకత్వంతో పాటు పలు తెలుగు సినిమాలలో నటించాడు ...

                                               

భీమరాజు (నటుడు)

భీమరాజు ఒక సినిమా నటుడు. ఇతడు తెలుగు సినిమాలతో పాటు ఇతర దక్షిణ భాషాచిత్రాలలో, హిందీ సినిమాలలో నటించాడు. ఇతడు ఎక్కువగా దుష్టపాత్రలలోను, హాస్య పాత్రలలోను నటించాడు. చంటబ్బాయి సినిమాలో ఇన్‌స్పెక్టర్ సౌమిత్రి వంటి పాత్రలు ఇతనికి పేరు తెచ్చిపెట్టాయి.

                                               

భీమవరపు నరసింహారావు

భీమవరపు నరసింహరావు తెలుగు సినిమా సంగీత దర్శకులు. ఈయన బి.ఎన్.ఆర్.గా అందరికి సుపరిచితుడు. ఈయన 8 సంత్సరాల వయసులోనే సంగీత కళ మొగ్గ తొడగడం మొదలైంది. ఈయనకు నాటకాల్లో నటించడం అన్నా, పాటలు పాడటం అన్నా చాలా మక్కువ. ఇతను ఏ గురుశుశ్రూష చేయలేదు. హార్మోనియం క ...

                                               

భీమ్స్ సెసిరోలియో

వీరి పూర్వీకులది రాజస్థాన్ రాష్ట్రము. వీరు ఖమ్మం జిల్లాలో స్థిరపడ్డారు. భీమ్స్ విద్యాభ్యాసమంతా ఇక్కడే సాగింది. ఇతడు తెలుగు భాషను చిన్నప్పటినుండి అభ్యసించడం వలన భాషపై మంచి పట్టు వచ్చింది. తొలుత గీతరచయితగా సినీ రంగంలో తన ప్రస్థానం ప్రారంభించాడు. ఆయ ...

                                               

భీమ్స్‌ సిసిరోలియో

భీమ్స్‌ సిసిరోలియో తెలుగు సినిమా సంగీత దర్శకుడు, గాయకుడు, పాటల రచయిత, దర్శకుడు. ఆయధం సినిమాలోని ఒయ్ రాజు కళ్ళలో నీవే. ఒయ్ రాజు గుండెల్లో నీవే పాటతో పాటల రచయితగా గుర్తింపుపొందిన ఈయన 2012లో వచ్చిన నువ్వా నేనా సినిమాతో సంగీత దర్శకుడిగా మారాడు.

                                               

భువనచంద్ర

భువనచంద్ర నూజివీడు దగ్గర గుళ్ళపూడి లో జన్మించారు. ఈయనకు ముగ్గురు అన్నలు, నలుగురు అక్కలు. ఈయన తల్లితండ్రులకు ఎనిమిదో సంతానం. ఎనిమిదవ యేట నుంచీ నవలలు చదవడం ప్రారంభించాడు. ఈయన నాన్న సుబ్రహ్మణ్య శర్మ గ్రామానికి సర్పంచ్ గా ఉండేవాడు. వీరి కుటుంబం, తరువ ...

                                               

భూపతి కృష్ణమూర్తి

భూపతి కృష్ణమూర్తి ఆయనే తెలంగాణ గాంధీ. చిన్ననాటి నుంచి స్వతంత్ర భావాలు కలిగిన ఆయన.భారత స్వాతంత్ర్య సంగ్రామంలో క్రీయాశీలకంగా పనిచేశారు. స్వాతంత్ర్యం అనంతరం తెలంగాణ ఉద్యమాల్లోనూ పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూదిన వ్యక్తుల్లో ఆయనొకరు.

                                               

మంగళంపల్లి బాలమురళీకృష్ణ

మంగళంపల్లి బాలమురళీకృష్ణ కర్ణాటక సంగీత గాయకుడు, వయొలిన్ విద్వాంసుడు, వాగ్గేయకారుడు, సినీ సంగీత దర్శకుడు, గాయకుడు. ప్రపంచ వ్యాప్తంగా 25 వేలకు పైగా ప్రదర్శనలు ఇచ్చాడు. 8 సంవత్సరాల అతి చిన్న వయసులోనే కచేరీ చేయడం ద్వారా బాలమేధావి అనిపించుకున్నారు. 19 ...

                                               

మంగిన వెంకటేశ్వరరావు

మంగిన వేంకటేశ్వరరావు భారతీయ వ్యవసాయ శాస్త్రవేత్త, ప్లాంట్ బ్రీడరు, జెనెటిసిస్టు, అగ్రి బయోటెక్ ఫౌండేషన్ చైర్మన్. ఆయన ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి మాజీ వైస్ ఛాన్సలర్ గా కూడా పనిచేసారు. ఆయన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ ...

                                               

మంగ్లీ (సత్యవతి)

మంగ్లీ వర్థమాన టీవీ వాఖ్యాత,జానపద, సినీ గాయని, సినీ నటి. 2020లో తెలంగాణ ప్రభుత్వం నుండి ఉత్తమ జానపద కళాకారిణిగా తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారం అందుకుంది.

                                               

మంచాల సూర్యనారాయణ

మంచాల సూర్యనారాయణ తెలుగు నాటకరంగ, టీవీ, సినీ నటుడు. చిన్నప్పటినుండి అనేక నాటక ప్రదర్శనల్లో నటించిన సూర్యనారాయణ 1988లో వచ్చిన వివాహభోజనంబు అనే సినిమాలో తొలిసారిగా నటించాడు.

                                               

మంచాళ జగన్నాధరావు

వైణికులుగా జగన్నాథ రావు గుర్తింపు పొందాడు. అతను కర్ణాటక, హిందూస్థానీ సంగీతంలో ప్రావీణ్యుడు. అతనికి 10శాతం దృష్టి ఉన్నప్పుదు ఒక సినిమాలో "మా మంచి పాపాయి" అనే పాటను స్వరపరచి పాడాడు. ఆ తరువాత ఆయన పూర్తిగా అంధుడైనాడు. రేడియో సంగీత కార్యక్రమాలలో అతని ...

                                               

మంచు మోహన్ బాబు

మంచు మోహన్ బాబు, తెలుగు సినిమా నటుడు, నిర్మాత, రాజకీయ వేత్త. 573 సినిమాల్లో నటించాడు. 72 సినిమాలు నిర్మించాడు. రాజ్యసభ సభ్యుడిగా పనిచేశాడు. మోహన్ బాబు అసలు పేరు మంచు భక్తవత్సలం నాయుడు. ఈయన 2007లో పద్మశ్రీ పురస్కారం అందుకున్నాడు. మోహన్ బాబు దాసరి ...

                                               

మంజు శర్మ

మంజు శర్మ చిన్నవయసులో సంగీతం, నృత్యం, సంస్కృతి అంటే ఆసక్తి కలిగి ఉంది. అది చూసి వారి కుటుంబ సభ్యులు ఆమె కళాకారిణి ఉఒతుందని భావించారు. అయినా ఐదవ తరగతికి చేరుకున్న తతువాత ఆమెకు లభించిన బయాలజీ టీచర్ కారణంగా ఆమెకు బాటనీ అంటే ఆసక్తి కలిగింది. తరువాత ఆ ...

                                               

మంజులారెడ్డి

డా. మంజులారెడ్డి తెలంగాణ రాష్ట్రంకు చెందిన శాస్త్రవేత్త. బ్యాక్టీరియా సెల్‌వాల్‌ పై పదేండ్ల పాటు పరిశోధనలు చేసి కొత్త పద్ధతులతో బ్యాక్టీరియా వాల్‌ తయారయ్యే విధానాన్ని కనుగొన్నది. 2020లో తెలంగాణ ప్రభుత్వం నుండి ఉత్తమ శాస్త్రవేత్తగా తెలంగాణ రాష్ట్ర ...

                                               

మంత్రి శ్రీనివాసరావు

తెలంగాణ దేశ్‌ ముఖ్‌ల సంతతికి చెందిన మంత్రి శ్రీనివాసరావు 1928 జనవరి 1 న రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం తాలూకా కందుకూరు సమీపంలోని బచ్చుపల్లి లో మంత్రి రామచంద్రరావు, రాజ్యలక్ష్మి దంపతులకు జన్మించారు.

                                               

మంత్రిప్రెగడ సూర్యప్రకాశ కవి

ఈయన తల్లి సీతమ్మ, తండ్రి శరభరాజామాత్యుడు. ఈయన పిఠాపురం దగ్గరున్న తిమ్మాపురంలో 1808 విభవ నామ సంవత్సరంలో జన్మించారు. 1873లో మే 11న శ్రీముఖ నామ సంవత్సరం వైశాఖ శుద్ధ చతుర్దశి భానువాసరము రోజున నిర్యాణము చెందారు.

                                               

మంథాన భైరవుడు

మంథాన భైరవుడు మహబూబ్ నగర్ జిల్లా అలంపూర్ ప్రాంతానికి చెందిన కవి. పాలమూరు జిల్లా సాహిత్య చరిత్రలో తొలి సంస్కృత కవి. క్రీ.శ. 10 వ శతాబ్దికి చెందిన వాడు. జైన మతావలంభికుడు. ఈ కవి తంత్ర గ్రంథాలు రచించాడు. భైరవతంత్రం పేరుతో ఇతను రచించిన గ్రంథం పలువురు ...

                                               

మందరపు హైమవతి

ఈమె విజయవాడలో 1956, ఫిబ్రవరి 18న జన్మించింది. ఈమె తండ్రి మందరపు కాసులు, తల్లి దుర్గాంబ. సాహితీ ప్రియుడైన తండ్రి తనతోపాటు చేయిపుచ్చుకుని సాహితీ సభలకు తీసుకువెళ్ళడం వల్ల ఈమెకు సాహిత్యం పట్ల ఆసక్తి కలిగి కలిగింది. గుణదల లోని బిషప్‌ హజ్జరయ్య పాఠశాలలో ...

                                               

మందాడి ప్రభాకర రెడ్డి

ఎం. ప్రభాకర రెడ్డి గా ప్రసిద్ధులైన డాక్టర్ మందాడి ప్రభాకర రెడ్డి తెలుగు సినిమా నటుడు, కథా రచయిత. స్వతహాగా వైద్యుడు అయినా నటన పై గల అనురక్తితో చాలా తెలుగు చిత్రాలలో నటించాడు. కొన్ని హిందీ, తమిళ చిత్రాలలో కూడా నటించాడు. ఎక్కువగా ప్రతినాయక పాత్రలలో ...

                                               

మందులు.కె

మందులు.కె ప్రముఖ రంగస్థల నటుడు, దర్శకుడు. నాటకరంగంలో చేసిన కృషికి పలు కళాసంస్థలు ఈయనకు నటకాగ్రేసర, నటవిరాట్, నటశేఖరుడు, రంగస్థల నటబ్రహ్మ వంటి బిరుదులు ఇచ్చి సత్కరించాయి.

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →