ⓘ Free online encyclopedia. Did you know? page 256                                               

నాగమణి (నటి)

తన పదహారవ ఏట చదువెందుకు అనే వయోజన విద్యా ప్రచారక నాటికతో రంగస్థల ప్రవేశం చేసింది. తొలిదశలో ఎర్రంశెట్టి సుబ్బారావు దగ్గర అభినయరీతుల్లో మెళకువలు నేర్చుకున్న ఈవిడకి కన్యాశుల్కం నాటకం గుర్తింపు తెచ్చింది. ఆ నాటకంలో బుచ్చమ్మగా, మధురవాణిగా, పైటకూళ్లమ్మ ...

                                               

నాగరాజు కువ్వారపు

నాగరాజు 1991, సెప్టెంబర్ 21న శ్రీ‌నివాస‌రావు, అరుణ‌ దంపతులకు తెలంగాణ రాష్ట్రం, ఖమ్మం జిల్లా క‌ల్లూరు మండ‌లంలోని పేరువంచ గ్రామంలో జ‌న్మించాడు. వీరిది వ్య‌వ‌సాయ కుటుంబం. తండ్రి శ్రీ‌నివాస‌రావు క‌ల్లూరు ప్ర‌భుత్వ జూనియ‌ర్ క‌ళాశాల‌లో తెలుగు అధ్యాప‌కు ...

                                               

నాగూర్ బాబు

నాగూర్ బాబు సత్తెనపల్లి లోని ఓ ముస్లిం కుటుంబంలో జన్మించాడు. ఆయన తల్లి షహీదా, తండ్రి రసూల్. తండ్రి ఆలిండియా రేడియోలో పనిచేసేవాడు. నేదునూరి కృష్ణమూర్తి దగ్గర కర్ణాటక సంగీతం నేర్చుకున్నాడు. గాయకుడిగా పరిచయమవక ముందే నీడ అనే చిత్రంలో బాలనటుడిగా కనిపి ...

                                               

నాదిరా బబ్బర్

నాదిరా బబ్బర్ ముంబాయిలో జన్మించింది. ఆమె ఒక రంగస్థల నటి, దర్శకురాలు. ఎక్కువగా హిందీ సినిమాల్లో నటించింది. 2001 లో సంగీత నాటక అకాడమీ పురస్కారాన్ని అందుకుంది. మొదటగా ఆమె నాదిరా అనే థియేటర్ గ్రూపును 1981లో స్థాపించింది

                                               

నాని (నటుడు)

నాని గా అందరికీ సుపరిచితమైన తెలుగు నటుడు నవీన్ బాబు ఘంటా. పుట్టిన ఊరు చల్లపల్లి అయినా నాని చిన్నతనంలోనే తల్లిదండ్రులు హైదరాబాద్ లో స్ధిరపడ్డారు. శ్రీను వైట్ల, బాపు వద్ద సహాయదర్శకుడిగా పనిచేశాడు. తరువాత హైదరాబాద్లో కొన్ని రోజులు రేడియో జాకీగా కూడా ...

                                               

నాన్సీ ఫ్రైడే

నాన్సీ కోల్బర్ట్ ఫ్రైడే స్త్రీ లైంగిక తత్వం, స్వేచ్ఛల పై పుస్తకాలని వ్రాసిన రచయిత్రి. స్త్రీలు ఆదర్శ మహిళలుగానే ఎదగాలనే సనాతన, సంకుచిత భావాలతోనే పెంచబడ్డారని, వారి అంతర్లీన భావాలను వ్యక్తపరచటానికి అటువంటి పెంపకం అడ్డంకి అని, ఆ భావాలని తెలుసుకోగలగ ...

                                               

నామిని సుబ్రహ్మణ్యం నాయుడు

నామిని సుబ్రమణ్యం నాయుడు చిత్తూరు జిల్లాకు చెందిన ఒక సుప్రసిద్ధ రచయిత. 1980లలోను 1990లలోను ఈయన కథలు ఆంధ్రజ్యోతి పత్రికలో ప్రచురితమైనాయి. సాధారణమైన రాయలసీమ వాడుక భాషలో, పిల్లల తేలికగా పాఠాలు అర్థం చేసుకోవడం కోసం కూడా కొన్ని పుస్తకాలు రచించాడు. తన ...

                                               

నాయని కృష్ణకుమారి

నాయని కృష్ణకుమారి గుంటూరు జిల్లాలో 1930, మార్చి 14 న జన్మించారు. ఈమె తల్లిదండ్రులు హనుమాయమ్మ, నాయని సుబ్బారావు. ఈమెకు ఒక తమ్ముడు, ముగ్గురు చెల్లెళ్లు ఉన్నారు.ఆమె అక్షరాలా బాల్యం నుంచి కవిత్త్వ తత్త్వం ఆకళించుకున్న కవయిత్రి. సుబ్బారావుగారు ప్రముఖస ...

                                               

నాయని వెంకటరంగారావు

వెంకటరంగారావు 1879 లో వరంగల్ జిల్లా తొర్రూరు లో జన్మించాడు. మునగాల సంస్థాన జమీందారిణి లచ్చమ్మారావు, దేశముఖు నాయని వెంకటరామయ్య దంపతులకు దత్తత వెళ్లాడు. బందరు లోని నోబుల్ కళాశాలలో, మద్రాసు లో విద్యను అభ్యసించాడు.

                                               

నాయని సుబ్బారావు

సుబ్బారావు అక్టోబర్ 29, 1899న ప్రకాశం జిల్లా పొదిలి పట్టణములో జన్మించాడు. ఈయన రచనలలో ప్రముఖమైనది 1937లో రాసిన సౌభద్రుని ప్రణయ యాత్ర అనే ఆత్మ కథాత్మక కావ్యం. ఈయన మాతృగీతాలు 1939, వేదనా వాసుదేవము 1964, విషాద మోహనము 1970 అనే స్మృతి కావ్యాలూ, జన్మభూమ ...

                                               

నారాయణ తీర్థ

నారాయణ తీర్థులు 17 వ శతాబ్దమునకు చెందిన ప్రసిద్ధ సంస్కృత రచయిత."కృష్ణ లీలా తరంగిణి" అను గొప్ప సంస్కృత గేయ నాటకమును రచించిన మహానుభావులు. ఈయన కర్ణాటక సంగీత విద్వాంసులు.

                                               

నారాయణం నరసింహ మూర్తి

ఎన్ ఎన్ మూర్తి అని ప్రముఖంగా పిలువబడే ఆయన పూర్తి పేరు నారాయణం నరసింహ మూర్తి. అంతర్జాతీయ ప్రఖ్యాతిగాంచిన ఓ ప్రముఖ పర్యవరణ వేత్త. ఆయన పర్యావరణ కవితోద్యమం అనే ఉద్యమాన్ని తెలుగు నాట 2008 లో ప్రారంభించారు. ఆయన జాగృతీ కిరణ్ ఫౌండేషన్ అనే సంస్థను నాగపూర్ ...

                                               

నారిపెద్ది శివన్నారాయణ

నారిపెద్ది శివన్నారాయణ ఒక ప్రముఖ తెలుగు నటుడు. జెమిని టీవీలో ప్రసారమైన అమృతం ధారావాహిక లో ఆయన పోషించిన అప్పాజీ పాత్రతో బాగా ప్రాచుర్యం పొందాడు. వందకు పైగా సినిమాలలో నటించాడు. గ్రహణం సినిమాతో ఆయన సినిమా కెరీర్ ప్రారంభమైంది. 2007లో ఆయన అమ్మమ్మ.కామ్ ...

                                               

నారు నాగనార్య

నారు నాగనార్య 1903 జూలై 3లో సుబ్బమ్మ నరసింహం దంపతులకు జన్మించాడు. తెలిక కులస్థుడు. స్వగ్రామం వైఎస్ఆర్ జిల్లా రైల్వే కోడూరు సమీపంలో ఉన్న రాఘవరాజుపురం. నెల్లూరు జిల్లా వెంకటగిరిలో అష్టావధాని అల్లాడి జగన్నాథశాస్త్రి వద్ద చంధస్సు, అలంకార శాస్త్రాలు న ...

                                               

నార్ల తాతారావు

నార్ల తాతారావు ప్రఖ్యాత భారత విద్యుత్తు రంగ నిపుణుడు, పూర్వపు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విద్యుత్తు బోర్డు మాజీ ఛైర్మన్. నార్ల తాతారావు కృష్ణా జిల్లా కౌతవరం గ్రామంలో 1917 మార్చి 8వ తేదీన జన్మించాడు. కౌతవరంలోనే ప్రాథమిక విద్యనభ్యసించాడు. బెనారస్ హిందూ ...

                                               

నికొనార్‌ పారా

లాటిన్‌ అమెరికా చిలీ దేశపు ప్రముఖ కవి నికొనార్‌ పారా. పారా లాటిన్‌ అమెరికా సమకాలికుల్లో నోబెల్‌ బహుమతి గ్రహీతలు - చిలీ దేశానికే చెందిన కవయిత్రి గబ్రియేలా మిస్ట్రాల్, పాబ్లో నెరూడా మెక్సికోకి చెందిన ఒక్టా వియో పాస్‌ లాంటి వారున్నారు. పారా సైతం నోబ ...

                                               

నికొలో డా కాంటి

నికొలో డా కాంటి వెనిస్ కి చెందిన ఒక వర్తకుడు, పరిశోధకుడు. చియోగ్గియా లో జన్మించిన నికొలో భారతదేశానికి, ఆగ్నేయ ఆసియా, దక్షిణ చైనా లకు 15వ శతాబ్దం ప్రారంభంలో యాత్రలు చేశాడు. 1295 లో మార్కోపోలో తిరిగి రాక తర్వాత 1439 లో సముద్ర మార్గం ద్వారా చైనా నుం ...

                                               

నిడమర్తి ఉమా రాజేశ్వరరావు

నిడమర్తి ఉమారాజేశ్వరరావు ఒక రచయిత, విమర్శకుడు, సంపాదకుడు, అనువాదకుడు, ప్రచురణకర్త. కార్మిక నాయకుడు, కమ్యూనిస్ట్ నేత నిడమర్తి అశ్వనీ కుమారదత్తు ఇతనికి అన్న.

                                               

నిడుదవోలు వేంకటరావు

నిడుదవోలు వేంకటరావు సుప్రసిద్ధ సంస్కృతాంధ్ర పండితులు. సాహిత్య విమర్శకులు, ప్రాచీన గ్రంథ పరిష్కర్త, అసాధారణ పరిశోధకులు

                                               

నితిన్

నితిన్ తెలుగు సినిమా నటుడు. ఇతని తండ్రి సుధాకర్ రెడ్డి నైజాం ప్రాంతంలో సినీ పంపిణీదారు. అప్పటి తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్కి చెందిన నితిన్ తెలంగాణ ప్రాంతం నుంచి చలనచిత్రసీమలోకి అడుగుపెట్టిన అతికొద్ది నటుల్లో ఒకరిగా తరచూ వ్యవహరించబడుతుంటాడు. త ...

                                               

నిత్య మేనన్‌

నిత్యా మేనన్‌ ఒక భారతీయ సినీ నటి, గాయని. పలు విజయవంతమైన తెలుగు చిత్రాలతో బాటు కన్నడ, తమిళ, మలయాళ భాషలలో నటించింది. ఈమె మంచి గాయని కూడా. పలు చిత్రాలలో పాటలు కూడా పాడింది.

                                               

నిత్య సంతోషిణి

నిత్య సంతోషిణి పేరు పొందిన తెలుగు గాయని. ఈమె మొదట శాస్త్రీయ సంగీతాన్ని, భక్తి సంగీతాన్ని ఆలపించి ప్రజల అభిమానాన్ని చూరగొంది. ఆ తరువాత లలిత సంగీతం, సినిమా సంగీతం పాడటం మొదలు పెట్టింది. ఈమె తల్లి రామలక్ష్మి పద్మాచారి సంగీత ప్రియురాలు. ఆమెనే నిత్య స ...

                                               

నిత్యశ్రీ మహదేవన్

నిత్యశ్రీ మహదేవన్ కర్ణటక సంగీత విద్వాంసురాలు, భారతీయ సినిమా ప్లేబ్యాక్ సింగర్.ఆమె భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోని వివిధ దేశాలలో కూడా తన సంగీత ప్రదర్శనలనిచ్చింది. ఆమె అనేక అవార్డులు, గౌరవసత్కారాలు పొందింది. ఆమె 500కి పైగా ఆల్బమ్స్ విడుదల చేసింది. ...

                                               

నిధి అగర్వాల్

నిధి అగర్వాల్ ఒక భారతీయ మోడల్, నర్తకి, నటి, ఆమె బాలీవుడ్, తెలుగు చిత్రాలలో కనిపిస్తుంది. 2017 లో మున్నా మైఖేల్ చిత్రంలో ఆమె తన నటనా రంగ ప్రవేశం చేసింది. ఆమె యమహా ఫాసినో మిస్ దివా 2014 ఫైనలిస్ట్.

                                               

నిధి అగర్వాల్‌

1993, ఆగస్టు 17న హైదరాబాద్‌లోని హిందీ మాట్లాడే మార్వారీ కుటుంబంలో జన్మించి బెంగళూరులో పెరిగిన నిధి అగర్వాల్ కు తెలుగు, తమిళం, కన్నడ భాషలలో ప్రావీణ్యం ఉంది. విద్యశిల్ప్ అకాడమీ, విద్యానికేతన్ పాఠశాలలో చదివిన నిధి, బెంగళూరులోని క్రైస్ట్ విశ్వవిద్యాల ...

                                               

నిమ్మ రాజిరెడ్డి

నిమ్మ రాజా రెడ్డి, వరంగల్లు జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యునిగా పనిచేసాడు. రెండు దశాబ్దాల పాటు చెరియల్ శాసనసభ నియోజక వర్గానికి ప్రాతినిధ్యం వహించాడు. ఐదు సార్లు శాసనసభ్యునిగా ఎన్నికైనాడు. అతను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా ...

                                               

నిమ్మగడ్డ ప్రసాద్

నిమ్మగడ్డ ప్రసాద్ ఫార్మా మాట్రిక్స్‌ ఫార్మా సంస్థ అధిపతి, వాన్‌పిక్‌ నిర్మాణ కాంట్రాక్టర్, వ్యాపారవేత్త.మాట్రిక్స్‌ ప్రసాద్‌ అంటారు. కృష్ణాజిల్లాలో అక్టోబరు 11, 1961వ సంవత్సరంలో జన్మించారు. బాబు జగ్జీవన్‌రామ్‌ కాలేజీ నుండి బి.ఎస్సీ పట్టా పుచ్చు క ...

                                               

నిరుపమ సునేత్రి

1982, సెప్టెంబరు 23 వ తేదీన శ్రీమతి రేకందార్ పద్మజ, రవివర్మ దంపతులకు రంగారెడ్డి జిల్లా, ఆమనగల్లు గ్రామంలో జన్మించారు. బాలనటిగా రంగస్థల ప్రవేశం గావించి ఈనాటికీ పాత్రధారణ గావిస్తున్నారు. ఈమె వెంకటేశ్వర నాట్యమండలి, సురభిలో వివిధ నాటకాలలో నటిస్తున్నారు.

                                               

నిరూపా రాయ్

నిరూపా రాయ్ ఒక భారతీయ చలనచిత్ర నటి. ఈమె హిందీ సినిమాలలో అధికంగా నటించింది. విషాదమైన పాత్రలలో, కరుణ రసం ఒలికించే పాత్రలలో ఈమె తన నటనా ప్రతిభను చాటింది. హిందీ సినిమా వర్గాల్లో ఈమెను తరచుగా క్వీన్ ఆఫ్ మిజరీగా పిలుస్తారు. ఈమె 1946 నుండి 1999 వరకు నటన ...

                                               

నిరోషా

నిరోషా ఒక సినీ, టివీ నటి. శ్రీలంకలో జన్మించిన ఈమె పలు తమిళ, తెలుగు చిత్రాల్లో నటించింది. ఈమె తండ్రి ఎం. ఆర్. రాధా ప్రముఖ తమిళ హాస్య నటుడు. సోదరి రాధిక కూడా ప్రముఖ కథానాయిక. నటుడు రాంకీని వివాహం చేసుకుంది.

                                               

నిర్మలా జోషీ

నిర్మలా జోషీ, మిషనరీస్ ఆఫ్ ఛారిటీ, "సిస్టర్ నిర్మల"గా సుపరిచితులు.ఆమె కాథలిక్ నన్ గా యున్నారు. ఆమె మదర్‌థెరిస్సా శిష్యురాలు.మిషనరీస్‌ ఆఫ్‌ చారిటీ సుపీరియర్‌ జనరల్‌గా సిస్టర్‌ నిర్మల బాధ్యతలు నిర్వర్తించారు. 1997లో మదర్‌థెరిస్సా తరువాత ఆమె మిషనరీస ...

                                               

నిర్మలా దేశ్ పాండే

ప్రముఖ గాంధేయవాది అయిన నిర్మలా దేశ్‌ పాండే భారతదేశం లోని ప్రముఖ సామాజిక కార్యకర్త, రాజ్యసభ సభ్యురాలు. ఈమె మహారాష్ట్ర లోని నాగపూర్లో జన్మించింది. ఆమె తండ్రి ప్రముఖ మరాఠి రచయిత పి.వై. దేశ్‌పాండే. వినోబా భావే ప్రారంభించిన భూదానోద్యమంలోనూ, భారత్-పాక్ ...

                                               

నిళల్‌గల్ రవి

నిళల్‌గల్ రవి ఒక భారతీయ సినిమా నటుడు. టెలివిజన్ నటుడు కూడా. ఇతడు తమిళ, మలయాళ, తెలుగు భాషా చలనచిత్రాలలో, సీరియళ్లలో నటించాడు. ఇతడు 1980లో అనే తమిళ సినిమాతో నటుడిగా తన వృత్తిని ప్రారంభించాడు. ఇతడు 500కు పైగా సినిమాలలో నటించాడు.

                                               

నీనా గుప్తా

నీనా గుప్తా ఒక భారతీయ సినిమా, టెలివిజన్ నటి, దర్శకురాలు, నిర్మాత. ఈమె 1994లో వో ఛోక్రీ అనే సినిమాలోని నటనకు ఉత్తమ సహాయ నటిగా భారత జాతీయ చలనచిత్ర పురస్కారాన్ని పొందింది. ఈమె కమర్షియల్ సినిమాలలో పాపులర్ నటి అయినప్పటికీ ఆర్టు సినిమాలలో మంచి పేరు సంప ...

                                               

నీరజా భానోట్

అశోకచక్ర నీరజా భానోట్ విమాన సేవకురాలు. పాన్ అమ్ అనే సంస్థలో ఆవిడ పని చేసే వారు. 1986 సెప్టెంబరు 5లో హైజాక్ అయిన పాన్ అమ్ విమానం 73 లోని ప్రయాణికులను, పర్యాటకులను ఆతంకవాదుల నుండి కాపాడే సందర్భంలో చనిపోయింది. మరణానంతరం ఈమె ధైర్యానికి గానూ భారతదేశ ప ...

                                               

నీరా

నీరా తాటి, ఈత, కొబ్బరి చెట్లతో పాటు కర్జూర, జీరిక చెట్ల నుంచి ఉత్పత్తి అవుతుంది. నీరా ఆల్కహాలు లేని సహజసిద్ధమైన ఆరోగ్యద్రావణం. ఎన్నో రకాల ఔషధగుణాలున్న నీరా ఎన్నో వ్యాధులను నివారించే ఆరోగ్యప్రదాయిని. నీరా సహజసిద్ధమైన హెల్త్ డ్రింక్. శక్తినిచ్చే ఎన ...

                                               

నీలం రాజశేఖరరెడ్డి

నీలం రాజశేఖరరెడ్డి భారతీయ కమ్యూనిస్టు నేత, మాజీ భారత రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి సోదరుడు. 1918లో అనంతపురం దగ్గర ఇల్లూరు గ్రామంలో నీలం చిన్నపరెడ్డి, సుబ్బమ్మ దంపతులకు జన్మించారు. స్వాతంత్య్ర సమరయోధులు కల్లూరు సుబ్బారావు బెనారస్ జాతీయ కళాశాలలో రాజశ ...

                                               

నీలకంఠ

నీలకంఠ ఒక ప్రముఖ సినీ దర్శకుడు. షో అనే సినిమాకు గాను జాతీయ పురస్కారాన్ని అందుకున్నాడు. విరోధి అనే సినిమాకు నంది పురస్కారం లభించింది. మిస్సమ్మ, మిస్టర్ మేధావి, నందనవనం 120 కి.మీ ఆయన దర్శకత్వం వహించిన సినిమాలు.

                                               

నీలా రామగోపాల్

ఈమె 1935, మే 25న చెన్నై నగరంలో జన్మించింది. ఈమె ఎన్.ఎం.నారాయణన్, టి.కె.రంగాచారిల వద్ద కర్ణాటక సంగీతాన్ని అభ్యసించింది. ఈమె అనేక కచేరీలు చేసింది. ఈమె సంగీత విషయాలపై అనేక గ్రంథాలను ప్రకటించింది. ఈమె కర్ణాటక సంగీతంపై అనేక సెమినార్లను, వర్క్‌షాపులను ...

                                               

నీలిమా గుప్తె

నీలిమా ఎం. గుప్తే భారతీయ భౌతిక శాస్త్రవేత్త. ఆమె తన బి.ఎస్.సి. 1976 లో బొంబాయి విశ్వవిద్యాలయం నుండి, M.Sc. 1978 లో ఐఐటి బొంబాయి నుండి, 1983 లో స్టోనీ బ్రూక్ వద్ద ఉన్న స్టేట్ యూనివర్సిటీ ఫ్ న్యూ యార్క్ నుండి పిహెచ్.డి. చేసింది. ఆమె తరువాత హైదరాబాద ...

                                               

నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్

నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ అ.సం.రా.నికి చెందిన ఒక పూర్వపు వ్యోమగామి, పరీక్షా చోదకుడు, విశ్వవిద్యాలయపు ప్రొఫెసర్, యు.ఎస్. నావికదళ చోదకుడు. ఇతను చంద్రుడిపై కాలు మోపిన మొదటి మానవుడు. ఇతడి మొదటి అంతరిక్ష నౌక జెమినీ 8 1966లో ప్రయోగింపబడినది, దీనికి ఇతను మొద ...

                                               

నీల్ ఓబ్రీన్

నీల్ అలోయ్‌సియన్ ఓబ్రీన్ కలకత్తాకు చెందిన ఆంగ్లో ఇండియన్. ఇతడు భారతదేశంలో మొట్టమొదటి సారిగా క్విజ్ కార్యక్రమాన్ని నిర్వహించినవాడుగా ప్రసిద్ధుడు. విద్యావేత్తగా, ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీ నాయకుడిగా కన్నా ఇతడు క్విజ్ మాస్టర్‌గానే సుప్రసిద్ధుడు.

                                               

నీహారిక కొణిదెల

నీహారిక కొణిదెల తెలుగు సినిమా నటి. ప్రముఖ నటుడు, నిర్మాత, టీవీ యాంకర్ అయిన నాగేంద్రబాబు కూతురు. నీహారిక నటి కంటే ముందు ఢీ జూనియర్స్ అనే డ్యాన్స్ రియాలిటీ షోలకు యాంకర్ గా వ్యవహరించింది. అటు తర్వాత ముద్దపప్పు ఆవకాయ అనే షార్ట్ ఫిలింలో కథానాయికగా నటి ...

                                               

నుసుము కోటిశివ

నుసుము కోటిశివ రంగస్థల నటుడు, దర్శకుడు, నిర్వాహకుడు. వినుకొండ విశ్వశాంతి కళానికేతన్ నాటక పరిషత్తుచే నటశేఖర బిరుదు అందుకున్నాడు.

                                               

నూతక్కి భానుప్రసాద్

నూతక్కి భానుప్రసాద్ భారతీయ సాంకేతిక నిపుణుడు, బ్యూరోక్రాట్. ఆయన ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కు మాజీ చైర్మన్. ఆయన 1994 లో భారతదేశంలో మొదటి మాగ్నీషియం ప్లాంట్ రూపకల్పన చేయుటలో ప్రసిద్ధి చెందారు. ఆయన అప్సరా రీసెర్చే రియాక్టరు తయారీ బృందంలో ఉన్నారు. ఇద ...

                                               

నెమలికంటి తారకరామారావు

గుంటూరు జిల్లా, అమరావతి సమీపంలోని నెమలికల్లు లో 1937, మార్చి 5 న జన్మించాడు. తల్లిదండ్రులు సీతారామమ్మ, మృత్యుంజయశర్మ. మృత్యుంజయశర్మ స్వాతంత్ర్య సమరయోధుడు. తారకరామారావు విద్యాభ్యాసం అమరావతి, గుంటూరు, హైదరాబాద్ లలో జరిగింది.

                                               

నెల్లుట్ల కోదండరామారావు

నెల్లుట్ల కోదండ రామారావు ఎన్.కెగా ప్రసిద్ధులు. ప్రజా ఉద్యమాలలో చురుకైన పాత్ర పోషించిన సాహితీ వేత్త. వీరు రాసిన లాల్ బనో గులామీ చోడో అనే సుదీర్ఘ కవిత అత్యంత ఆదరణనూ ఉద్యమ ప్రేరణనూ అప్పట్లో కలిగించింది.దాంతో ఆయన పేరు కూడా ‘లాల్‌ బనో.‘ఎన్‌కేగా మారిపో ...

                                               

నెల్లూరు నగరాజారావు

నెల్లూరు జ్ఞానోదయ సమాజం ప్రదర్శించిన ప్రహ్లదలో ఇంద్రుడు పాత్రతో రంగస్థల ప్రవేశం చేశాడు. ఒకవైపు ఉపాధ్యాయుడిగా కొనసాగుతూనే లవకుశ, కృష్ణలీలలు, సారంగధర, పాదుక, విజయనగర రాజ్యపతనం వంటి నాటకాలలో నటించారు.

                                               

నేతి పరమేశ్వర శర్మ

నేతి పరమేశ్వర శర్మ 1928లో నిమ్మగడ్డ శ్రీరాములు, సుబ్బమ్మ దంపతులకు కృష్ణా జిల్లా, దివి తాలూకా నంగేగడ్డ గ్రామంలో జన్మించారు. పరమేశ్వర శర్మకు 5 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు తెనాలి గ్రామానికి చెందిన నేతి కమలాంబ, సీతారామశర్మ దంపతులకు దత్తపుత్రుడిగా వెళ్లారు.

                                               

నేదునూరి కృష్ణమూర్తి

నేదునూరి కృష్ణమూర్తి కర్ణాటక సంగీత విద్వాంసుడు, సంగీత కళానిధి బిరుదు పొందినవాడు. తూర్పుగోదావరి జిల్లా, కొత్తపల్లె గ్రామంలో జన్మించాడు. విజయనగరం మహారాజా సంగీత కళాశాలలో సంగీతంలో ఓనమాలు నేర్చుకున్నాడు. మొదట్లో వయొలిన్ మీద ఆసక్తితో ఉన్నా తర్వాత గురువ ...

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →