ⓘ Free online encyclopedia. Did you know? page 254                                               

దగ్గుబాటి వెంకటేష్

వెంకటేష్ గా పేరొందిన దగ్గుబాటి వెంకటేష్ తెలుగు సినిమా కథానాయకుడు. ఈయన తెలుగు నిర్మాత, అత్యధిక చిత్రాల నిర్మాతగా గిన్నీస్ బుక్ ప్రపంచరికార్డు సాధించిన డి.రామానాయుడు రెండవ కుమారుడు. వెంకటేష్ కు బాగా పేరు తెచ్చిన సినిమాలు చంటి, కలిసుందాం రా, సుందరకా ...

                                               

దగ్గుబాటి సురేష్‌బాబు

దగ్గుబాటి సురేష్ బాబు ప్రముఖ తెలుగు సినిమా నిర్మాత. సురేష్ ప్రొడక్షన్స్ సంస్థకు మేనేజింగ్ డైరెక్టర్. సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై బొబ్బిలి రాజా, కూలీ నెం 1, ప్రేమించుకుందాం రా, గణేష్, కలిసుందాం రా, జయం మనదేరా, నువ్వు లేక నేను లేన, మల్లీశ్వరి, తులస ...

                                               

దత్తాత్రేయ రామచంద్ర కప్రేకర్

దత్తాత్రేయ రామచంద్ర కప్రేకర్ తేదీన డహాణు, బొంబాయిలో జన్మించిన భారతీయ గణిత శాస్త్రజ్ఞుడు. సంఖ్యా శాస్త్రములో అనేక ఆసక్తికరమైన ధర్మాలను కనుగొన్నాడు.

                                               

దత్తోపంత్ ఠెన్గడీ

దత్తోపంత్ బాపూరావ్ ఠెన్గడీ, ఒక గొప్ప హిందూత్వవాది, భారతీయ కార్మిక సంఘ నాయకుడు, స్వదేశీ జాగరణ్ మంచ్, భారతీయ మజ్దూర్ సంఘ్, భారతీయ కిసాన్ సంఘ్ ల వ్యవస్థాపకులు. వీరు మహారాష్ట్ర లోని వార్ధా జిల్లా, అర్వి అను గ్రామంలో జన్మించారు. ఠెన్గడీ గారు అక్టోబరు ...

                                               

దయానిత సింగ్

ఈమె 1961 లో న్యూఢిల్లీలో జన్మించింది. ఈమె నలుగురు సోదరీమణులలో పెద్దది. ఈమె అహ్మదాబాద్ లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ లో విజువల్ కమ్యూనికేషన్ పూర్తిచేసింది. తరువాత న్యూయార్క్ నగరంలోని ఇంటర్నేషనల్ సెంటర్ ఆఫ్ ఫోటోగ్రఫీలో డాక్యుమెంటరీ ఫోటోగ్రఫి ...

                                               

దశరథ్‌ మాంఝీ

దశరథ్‌మంజీ బీహార్ రాష్ట్రం లోని గెహ్లోర్‌ గ్రామానికి చెందిన ఒక సామాన్యుడు. ఈయన ఇరవైరెండు సంవత్సరాలు కష్టపడి మేరునగ సమానమైన పట్టుదలతో తానే ఒక సైన్యంగా కొండనే తొలిచిన వ్యక్తి. ఆయనను "మౌంటెన్ మ్యాన్"గా పిలుస్తారు.

                                               

దశిక సూర్యప్రకాశరావు

ఈయన 1898, ఏప్రిల్ 10వ తేదీన కృష్ణాజిల్లా, నూజివీడులో జన్మించాడు. ఇతని విద్యాభ్యాసం ప్రాథమిక విద్య నుండి ఎఫ్.ఎ. వరకు తన మాతామహుని స్థానమైన రాజమండ్రిలో సాగింది. 1919-21ల మధ్య ఈయన విజయనగరం కళాశాలలో బి.ఎ.చదివాడు. 1926-1929 మధ్యకాలంలో ఇతడు ఆత్మకూరి గో ...

                                               

దామెర వేంకటపతి

ఈకవి పద్మనాయకకులజుడైన శూద్రుడు; ఈపద్మనాయక కులమువారి నీదేశమునందు వెలమలని వాడుదురు. ఈకవి తాత సంస్థానాధిపతియై వేంకటగిరి సంస్థానాధిపతులైన వెలుగోటివారితో సంబంధబాంధవ్యములను జేసినవాడు. ఈకవి తన మేనత్తయైన వేంకటాంబను వెలుగోటి యాచమనాయనికుమారు డయిన కస్తురిరం ...

                                               

దామెర్ల రామారావు

భారతదేశం గర్వించదగ్గ చిత్రకారులలో దామెర్ల రామారావు ఒకరు. ఆయన అంత గొప్ప చిత్రకారుడని, పైగా తెలుగువ్యక్తి అనీ చాలామంది తెలుగువారికి తెలియదు.

                                               

దామోదర్ గణేష్ బాపట్

ఈయన 1935 లేదా 1936 లో మహారాష్ట్ర రాష్ట్రలోని అమరావతి జిల్లాలోని పాత్రోట్ గ్రామంలో జన్మించాడు. ఈయన నాగ్ పూర్ నగరంలో తన బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్, బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ డిగ్రీలను పూర్తి చేశాడు.

                                               

దాయపంతులపల్లి చెన్నదాసు

చెన్నదాసు 1904లో యాదవ కుంటుంబానికి చెందిన నాగయ్య, నాగమ్మ దంపతులకు మహబూబ్ నగర్ జిల్లా, నవాబ్‌పేట మండలంలో జన్మించాడు. ఈయన అనేక శాస్త్రాలు చదివాడు. కొంతకాలం తరువాత చదువు వదిలి కరణీకము రాసే పనిలో చేరాడు.

                                               

దార అప్పలనారాయణ

ఈయన జూలై 1, 1930 సంవత్సరంలో విజయనగరం జిల్లా, గజపతినగరం మండలం కోడిదేవుపల్లిలో అప్పలస్వామి, చంద్రమ్మ దంపతులకు జన్మించాడు. ఈయన ఎనిమిదవ తరగతి వరకు స్వగ్రామంలోనే చదివాడు. 1947-49 మధ్యలో హయ్యర్ గ్రేడ్ ఉపాధ్యాయునిగా శిక్షణ పొంది, 1950-56 మధ్య అధ్యాపకుని ...

                                               

దావూద్ ఇబ్రాహీం

దావూద్ 1955, డిసెంబరు 27న మనదేశం లోని మహారాష్ట్ర లోని రత్నగిరి జిల్లాలో జన్మించాడు. తండ్రి ఒక సాధారణ కానిస్టేబుల్. ముంబై మహా నగర నేరకేంద్రం డోంగ్రీలో 1974లో సృష్టించిన సంచలనం ద్వారా మొట్టమొదట నేర సామ్రాజ్యంలో ఇతని పేరు మారుమోగింది. అప్పటికి అక్కడ ...

                                               

దాశరథి కృష్ణమాచార్య

అయోమయ నివృత్తి పేజీ కృష్ణమాచార్యులు చూడండి తెలంగాణ ప్రజల కన్నీళ్లను అగ్నిధారగా మలిచి నిజాం పాలన మీదికి ఎక్కుపెట్టిన మహాకవి దాశరథి కృష్ణమాచార్య. దాశరథి గా ఆయన సుప్రసిద్ధుడు. పద్యాన్ని పదునైన ఆయుధంగా చేసుకొని తెలంగాణ విముక్తి కోసం ఉద్యమించిన దాశరథి ...

                                               

దాసరి నారాయణరావు

డా. దాసరి నారాయణరావు ఆంధ్రప్రదేశ్కు చెందిన సినిమా దర్శకుడు, రచయిత, నిర్మాత, రాజకీయనాయకుడు. అత్యధిక చిత్రాల దర్శకుడుగా గిన్నిస్‌ పుటలకెక్కాడు. దాదాపు 150 చిత్రాలకు దర్శకత్వం వహించాడు. 53 సినిమాలు స్వయంగా నిర్మించాడు. ఈయన 250 పైగా చిత్రాలలో సంభాషణ ...

                                               

దాసరి మారుతి

ఇతడిది మచిలీపట్నం. పేదరికంలో పెరిగాడు. వీళ్ళ నాన్న బండ్ల మీద అరటిపళ్లు అమ్మేవాడు. అమ్మ టైలరింగ్ చేసేది. ఇతను మొదట్లో వాహనాలకు నంబర్ స్టిక్కర్లు వేసేవాడు. కష్టాల మధ్యే డిగ్రీ పూర్తి చేశాడు. టూడీ యానిమేషన్ నేర్చుకోవాలన్న సంకల్పంతో 1998లో హైదరాబాదు ...

                                               

దాసరి వెంకట రమణ

ఈయన స్వస్థలం కర్నూలు జిల్లా, ఓర్వకల్లు మండలంలోని ఉయ్యాలవాడ గ్రామం. దాసరి వెంకటరమణమ్మ, దాసరి రంగయ్యలు ఈయన తల్లిదండ్రులు. ఉస్మానియా యూనివర్సిటీ నుండి తెలుగులో ఎం.ఎ. పట్టా పొందారు. రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖలో సబ్‍రిజిస్ట్రార్ గా పని చేస్తున్నారు. ...

                                               

దాసు శ్రీరాములు

దాసు శ్రీరాములు ప్రసిద్ధ కవి, పండితులు. వీరు కృష్ణా జిల్లా కూరాడ గ్రామంలో ఏప్రిల్ 8, 1846 సంవత్సరంలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు కన్నయ్య, కామమ్మ. చిన్నతనంలోనే సంస్కృతాంధ్ర భాషలు నేర్చుకొని తన పన్నెండవ ఏట నూజివీడు సంస్థానంలో అష్టావధానం చేసి ప్ర ...

                                               

దిట్టకవి నారాయణకవి

అతను ఆరువేల నియోగి బ్రాహ్మణుడు. కాశ్యప గోత్రానికి చెందిన పాపరాజకవి కుమారుడు. ఇతడు రంగరాయచరిత్రము అనే ప్రబంధమును రాసి దానిని కృష్ణామండలములోని నర్సారావుపేట జమీందారు మల్రాజు రామారాయని కి అంకితం చేసాడు. ఈ గ్రంధము 1790 వ సంవత్సర ప్రాంతముల యందు రచించిన ...

                                               

దివాకర్ బాబు

దివాకర్ బాబు రంగస్థల, సినిమా రచయిత. 100 కి పైగా సినిమాలకు రచయితగా పనిచేశాడు. శుభలగ్నం, యమలీల, ఘటోత్కచుడు, మావిచిగురు, చూడాలనివుంది, ఆహ్వానం, మాయలోడు, రాజేంద్రుడు గజేంద్రుడు వంటి సూపర్‌హిట్ సినిమాలకు మాటలందించాడు.

                                               

దివాకర్ల వేంకటావధాని

1934లో అప్పటి ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపకులపతి డా||సర్వేపల్లి రాధాకృష్ణన్ ఇతడిని విశాఖపట్టణంలోని మిసెస్ ఏ.వి.ఎన్.కళాశాలలో తెలుగుపండితుడిగా నియమించాడు. తరువాత పదోన్నతి పొంది అదే కళాశాలలో ఉపన్యాసకుడిగా పనిచేశాడు.ఆంధ్ర విశ్వవిద్యాలయం బోర్డ్ ఆఫ్ స్టడీస్ ...

                                               

దివి మురళి

దివి మురళి భారతదేశానికి చెందిన వ్యాపారవేత్త. దివీస్ ల్యాబరేటరీ స్థాపకుడు. 2018లో ఫోర్బ్స్ సంస్థ విడుదల చేసిన భారతదేశ 100 మంది సంపన్నుల జాబితాలో 59 వ స్థానంలో ఉన్న వ్యక్తి. కాకతీయ యూనివర్శిటీ నుంచి ఫార్మశీలో పి.హెచ్.డీ. చేశారు.

                                               

దివ్యవాణి

దివ్యవాణి తెలుగు సినిమా నటి. ఈమె అసలు పేరు ఉషారాణి. ఈమె సర్దార్ కృష్ణమనాయుడు చిత్రంలో బాలనటిగా సినీరంగ ప్రవేశం చేసింది. ఎ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వెలువడిన ఈ సినిమాలో ఈమె కృష్ణ కూతురుగా నటించింది. తరువాత ఒక కన్నడ చిత్రంలో నటించింది. ఆ చిత్రదర్ ...

                                               

దివ్యాంకా త్రిపాఠి

దివ్యాంకా త్రిపాఠి దహియా, ప్రముఖ భారతీయ నటి. ఈమె ఎక్కువగా హిందీ సీరియల్స్ లో పని నటిస్తున్నారు. తన నటనతో హిందీ సీరియల్ రంగంలో గొప్ప పేరు సంపాదించుకున్నారు ఆమె. జీ టీవిలో ప్రసారమైన బనూ మై తేరీ దుల్హన్ ధారావాహికలో ఆమె చేసిన ద్విపాత్రాభినయంతో ప్రఖ్య ...

                                               

దిశా పాండే

దిశా పాండే 1994, జనవరి 17న రాజస్థాన్, జైపూర్ లోని ఖేత్రి నగర్ లో జన్మించింది. ఢిల్లీలో పెరిగింది. దిశా తండ్రి విద్యా విభాగంలో గెజిట్ అధికారి కాగా, తల్లి హిందుస్తాన్ కాపర్ లిమిటెడ్‌లో పనిచేస్తోంది. బిఏ మానవ హక్కులు డిగ్రీని పూర్తిచేసింది.

                                               

దీనబాంధవ

దీనబాంధవ నాటకరంగ నటుడు, దర్శకుడు, రచయిత, గాయకుడు. మిఠాయి థియేటర్ సంస్థను స్థాపించి చిల్డ్రన్ థియేటర్ లో కృషి చేస్తూ, చిన్నారులకు నాటకరంగంలో శిక్షణ ఇస్తున్నాడు.

                                               

దీప శశింద్రన్

దీప శశింద్రన్ భారతదేశానికి చెందిన ప్రముఖ కూచిపూడి నృత్య కళాకారిణి, నృత్య దర్శకురాలు. ఆమె ప్రముఖ కూచిపూడి గురువు మంజు భార్గవికి శిష్యురాలు. దీప కూచిపూడి గురువు, కళా ప్రేరకురాలు మాత్రమే కాదు, ఆమె ప్రముఖ మహిళా పారిశ్రామికవేత్త. ఐదవ ఏట నుండి కూచిపూడి ...

                                               

దీపాంకర్ ఛటర్జీ

దీపాంకర్ ఛటర్జీ ఈయన భారతీయ మాలిక్యులర్ బయాలజిస్ట్. ఈయన సైన్స్, ఇంజనీరింగ్ విభాగంలో చేసిన కృషికి గాను భారత ప్రభుత్వం 2016 లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.

                                               

దీప్తి దేవ్‌బాగ్‌కర్

దీప్తి దేవ్‌బాగ్‌కర్ తల్లి మానిక్ తండ్రి పండిట్ అచ్వాల్. దీప్తి దీప్తి దేవ్‌బాగ్‌కర్ తల్లితండ్రులు స్వతంత్ర భావాలు ఉన్నవారు. అందువలన దీప్తిని చిన్నవయసు నుండి స్వతంత్రభావాలతో పెంచారు. ఆమె అభివృద్ధికి సాయపడుతూ మద్దతుగా నిలిచారు.

                                               

దీప్తి భట్నాగర్

దీప్తి భట్నాగర్ ఒక భారతీయ సినీ నటి, మోడల్. పెళ్ళిసందడి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలు. సంజయ్ గుప్తా దర్శకత్వంలో వచ్చిన రాం శాస్త్ర అనే సినిమాలో జాకీ ష్రాఫ్, మనీషా కొయిరాలాతో పాటు నటించింది.

                                               

దీర్ఘాసి విజయభాస్కర్

డా. దీర్ఘాసి విజయభాస్కర్ నాటక రచయితగా, కవిగా, కథకుడిగా, అనువాద రచయితగా బహుముఖ ప్రజ్ఞాశాలి. నాటకరంగానికి సంబంధించిన పరిశోధనలో మంచి పేరు సంపాదించిన రచయిత.

                                               

దీవి గోపాలాచార్యులు

దీవి గోపాలాచార్యులు వైద్య శాస్త్రవేత్త, హిందూ సంప్రదాయ వైద్య పరిశోధకులు, ఆయుర్వేద పండితులు, అఖిల భారత ఆయుర్వేద విద్యాపీఠానికి పూర్వాధ్యక్షులు. 1917లో ఆయన అఖిల భారతాయుర్వేద విద్యాపీఠానికి అధ్యక్షత వహించి దేశవ్యాప్తంగా ఆయుర్వేద అభివృద్ధికి కృషిచేశా ...

                                               

దీవి శ్రీనివాస దీక్షితులు

సంస్కత, తెలుగు భాషలలో రంగస్థల కళల్లో ఎం.ఏ. డిగ్రీలు పొందాడు. రంగస్థల నటుడిగా, అధ్యాపకుడిగా పేరు గడించాడు. రేపల్లెలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో లెక్చరరుగా పనిచేశాడు.

                                               

దీవి సుబ్బారావు

దీవి సుబ్బారావు గారు తెలుగు కవి, అనువాదకుడు, రచయిత. వీరికి 2010 లో వారి కన్నడ వచనాలకు అనువాదానికి గాను సి పి బ్రౌన్ పురస్కారం లభించింది. ఈయన గుంటూరు జిల్లా, అమృతలూరు మండలం, పెదపూడి గ్రామంలో జన్మించాడు.

                                               

దుక్కిపాటి మధుసూదనరావు

దుక్కిపాటి మధుసూదనరావు అన్నపూర్ణ పిక్చర్స్ పతాకంపై సినిమాలు సిర్మించిన తెలుగు నిర్మాత. దుక్కిపాటికి తెలుగు సినిమాతో 1940 నుంచే అనుబంధం ఉంది. అక్కినేని నాగేశ్వరరావు సినీ జీవితాన్ని ప్రభావితం చేసిన అతి ముఖ్యుల్లో దుక్కిపాటి గారు ఒక్కరు. దుక్కిపాటి ...

                                               

దుగ్గిరాల గోపాలకృష్ణయ్య

స్వాతంత్ర్య సమర యోధుల్లో ప్రముఖుడు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య. ఆయన గొప్ప నాయకుడు, సాహసికుడు, వక్త, కవి, గాయకుడు. ఆంధ్ర రత్న బిరుదు పొందినవాడు. ఆయన నాయకత్వంలో నడచిన చీరాల పేరాల సమరం సుప్రసిద్ధం. కృష్ణా జిల్లా, పెనుగంచిప్రోలు గ్రామంలో 1889 జూన్ 2 న దు ...

                                               

దుర్గా నాగేశ్వరరావు

దుర్గా నాగేశ్వరరావు తెలుగు చలనచిత్ర దర్శకుడు. ఇతడు దాసరి నారాయణరావు వద్ద దేవుడే దిగివస్తే, ఒసేయ్ రాములమ్మ వంటి సినిమాలలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేశాడు. 1978లో తొలిసారి విజయ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ప్రముఖ సినిమా నటుడు సి.యస్.ఆర్ ఇతని ...

                                               

దుర్గాబాయి దేశ్‌ముఖ్

దుర్గాబాయి దేశ్‌ముఖ్ భారత స్వాతంత్ర్య సమర యోధురాలు, సంఘ సంస్కర్త, రచయిత్రి, న్యాయవాది, సామాజిక కార్యకర్త. చెన్నై, హైదరాబాదులలో ఉన్న ఆంధ్ర మహిళా సభలను ఈవిడే స్థాపించారు. ఆమె భారతదేశం యొక్క రాజ్యాంగ సభ, భారతదేశం యొక్క ప్రణాళికా సంఘ సభ్యురాలు. ఆమెను ...

                                               

దుర్గెంపూడి చంద్రశేఖరరెడ్డి

డా.దుర్గెంపూడి చంద్రశేఖరరెడ్డి క్రీ.శ.1949 సంవత్సరం అగస్టు 1 వ తేదిన జన్మించాడు.ఇతని తల్లిదండ్రులు నాగేంద్రమ్మ, వెంకటప్పారెడ్డి.ఈయనకు ఇద్దరు సోదరులు డి.వి.కృష్ణ, సాయిరెడ్డి.

                                               

దుర్భాక రాజశేఖర శతావధాని

దుర్భాక రాజశేఖర శతావధాని వైఎస్ఆర్ జిల్లా అవధానులలో మొదట చెప్పుకోదగిన వాడు. లలిత సాహిత్య నిర్మాత. పండితుడు. ప్రొద్దుటూరు నివాసి. వైఎస్ఆర్ జిల్లాలోని జమ్మలమడుగులో 1888లో జన్మించాడు. గడియారం వేంకట శేషశాస్త్రితో కలిసి "వేంకట - రాజశేఖర కవులు" అనే జంటప ...

                                               

దుల్కర్ సల్మాన్

దుల్కర్ సల్మాన్ భారతీయ సినీ నటుడు, మలయాళ, తమిళ భాషల సినిమాల్లో కథానాయకునిగా ప్రఖ్యాతుడు. దుల్కర్ ప్రఖ్యాత మలయాళ నటుడు మమ్ముట్టి కొడుకు. సెకండ్ షో అన్న మలయాళ చిత్రంతో ఆయన తెరంగేట్రం చేశారు. అన్వర్ రషీద్ దర్శకత్వం వహించిన ఆయన రెండవ సినిమా ఉస్తాద్ హ ...

                                               

దువ్వూరి రామిరెడ్డి

దువ్వూరి రామిరెడ్డి రైతు, కవి. ఆధునిక తెలుగు సాహిత్యంలో ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు దువ్వూరి రామిరెడ్డి. కవి కోకిల మకుటాన్ని ఇంటిపేరులో ఇముడ్చుకున్న దువ్వూరి శైలి తెలుగు సాహిత్యంలో నవోన్మేషణమై నలుదిశలా వెలుగులు ప్రసరించింది. కలకండ వంటి కమ్ ...

                                               

దూడం నాంపల్లి

దూడం నాంపల్లి తెలుగు సాహిత్య రంగంలో తనకంటూ ఒక ప్రత్యేకత సాధించుకొని రచనలు చేసిన కవి. ఇతను అనేక ప్రక్రియలలో మూడున్నర దశాబ్దాల పాటు సాహిత్య సేవ చేశాడు. ఇతను కరీంనగర్‌ జిల్లా ఇల్లంతకుంట మండలం పొత్తూరు గ్రామంలో 20.5.1944న జన్మించాడు. తెలుగు పండితునిగ ...

                                               

దూదేకుల సిద్దయ్య

దూదేకుల సిద్ధయ్య గా ఖ్యాతిగాంచిన సిద్ధయ్య పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి శిష్యుల్లో ప్రముఖుడు. ఈయన స్వస్థలం కర్నూలు జిల్లా కొయిలకుంట్ల మండలం కలుగొట్ల గ్రామం. కడప జిల్లా ముడుమాల గ్రామం లో స్థిరపడ్డారు. దూదేకుల కులానికి చెందిన ముస్లిం అయినప్పటికీ బ్ ...

                                               

దూర్వాసుల వెంకట సుబ్బారావు

దూర్వాసుల వెంకట సుబ్బారావు తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం పట్టణానికి చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, స్వాతంత్ర సమరయోధుడు పెద్దాపురం పట్టణానికి చెందిన మొట్టమొదటి, ఏకైక మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ శాసన సభ్యులుగా ప్రత్యేక గుర్తిపు పొందారు దూర్వ ...

                                               

దేవ కట్టా

దేవ కట్టా ఒక ప్రవాసాంధ్రుడైన సినీ దర్శకుడు, నిర్మాత, రచయిత. 2010 లో ఆయన నిర్మించి, దర్శకత్వం వహించిన ప్రస్థానం సినిమా అంతర్జాతీయ భారత చలనచిత్రోత్సవంలో, ఇండియన్ పనోరమా విభాగంలో ప్రదర్శనకు ఎంపికైంది. ఈ సినిమా ఫిలిం ఫేర్ ఉత్తమ విమర్శకుల చిత్రంగా, నం ...

                                               

దేవయాని (నర్తకి)

దేవయాని గా ప్రసిద్ధి చెందిన ఆన్నిక్ షేమోటీ పారిస్లో పుట్టి భారత దేశములో స్థిరపడిన భరతనాట్య కళాకారిణి. 1977 నుండి ప్రపంచవ్యాప్తంగా పర్యటించి భరతనాట్య ప్రదర్శనలు ఇచ్చింది. ఢిల్లీలో స్థిరపడిన దేవయాని జీవకళ ఉట్టిపడే మార్మికమైన భారతీయ కళ్లే తనను భరతనా ...

                                               

దేవరకొండ వెంకట సుబ్బారావు

డి.వి.సుబ్బారావు గా ప్రసిద్ధిచెందిన తెలుగు రంగస్థల నటుని పూర్తి పేరు దేవరకొండ వెంకట సుబ్బారావు. వీరు ఉన్నత పాఠశాల విద్య తర్వాత కొంతకాలం గుమస్తాగా పనిచేసి, 14 ఏళ్ళ వయసునుండే భువన రంజనీ థియేటర్ లో చేరి వారి నాటకాలలో పాత్రలు పోషించారు. తర్వాత నల్లూర ...

                                               

దేవరాజ్

దేవరాజ్ ఒక దక్షిణ భారతీయ సినీ, నాటక రంగ కళాకారుడు. ఎక్కువగా కన్నడ సినిమాల్లో కథానాయకుడిగా, ప్రతినాయకుడిగా, సహాయనటుడిగా విభిన్నమైన పాత్రలు పోషించాడు. తమిళ, తెలుగు చిత్రాల్లో కూడా నటించాడు.

                                               

దేవి గ్రంథం

దేవి గ్రంథం దక్షిణ భారత చలనచిత్ర నటి. 1996లో శ్రీకాంత్ హీరోగా నటించిన లవ్ గేమ్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన దేవి, తమిళం, కన్నడ, మలయాళం చిత్రాలలో నటించింది.

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →