ⓘ Free online encyclopedia. Did you know? page 253                                               

తాతా సుబ్బరాయశాస్త్రి

తాతా సుబ్బరాయశాస్త్రి విజయనగరం జిల్లాకు చెందిన ప్రముఖ సంస్కృత పండితుడు. సంఘ సంస్కర్త. వితంతు పునర్వివాహాలను సమర్థించాడు. అంటరానితనాన్ని వ్యతిరేకించాడు. మహామహోపాధ్యాయ బిరుదాంకితుడు.

                                               

తాతినేని చలపతిరావు

తాతినేని చలపతిరావు సంగీత దర్శకులు. చలపతిరావు 1938. జన్మస్థలం: కృష్ణాజిల్లా, ఉంగుటూరు మండలం నందమూరు. తల్లిదండ్రులు ద్రోణవల్లి మాణిక్యమ్మ, రత్తయ్య. దత్తత తీసుకున్న తల్లిదండ్రులు తాతినేని కోటమ్మ, కోటేశ్వరరావు నలుగురు అక్కచెల్లెళ్లు. విద్యార్హత: బి.ఇ ...

                                               

తాతినేని ప్రకాశరావు

టి.ప్రకాశరావు లేదా తాతినేని ప్రకాశరావు సుప్రసిద్ధ తెలుగు, తమిళ, హిందీ సినిమా దర్శకులు. వీరు కృష్ణా జిల్లా కపిలేశ్వరపురంలో జన్మించారు. సినిమా రంగంలో యల్.వి.ప్రసాద్ షావుకారు సినిమాకు, కె.వి.రెడ్డి గారి వద్ద పాతాళ భైరవి సినిమాకు అసిస్టెంటుగా పనిచేశా ...

                                               

తాతినేని రాజేశ్వరి

ఈమె నటించిన తెలుగు సినిమాల పాక్షిక జాబితా: నవయుగం 1990 - అశోక చక్రవర్తి 1989 - అలివేలు గాంధీనగర్ రెండవ వీధి 1987 సోగ్గాడి కాపురం 1989 పెద్దరికం 1992 - మల్లికార్జునుడి భార్య అగ్నిపుత్రుడు 1987 - దీక్షితులు భార్య సూర్య ఐ.పి.ఎస్ 1991 - పి.ఎ.భార్య గడ ...

                                               

తాన్యా హోప్

తాన్యా హోప్ 1996, సెప్టెంబరు 11న కర్నాటకలోని బెంగళూరులో జన్మించింది. ఆమె తండ్రి రవి పురవంకర వ్యాపారవేత్త. బెంగళూరులోని సేక్రేడ్ హార్ట్ గర్ల్స్ హైస్కూలులో పాఠశాల విద్యను పూర్తిచేసిన తాన్యా, ఇంగ్లాండులోని వెస్ట్‌మినిస్టర్ విశ్వవిద్యాలయంలో అంతర్జాతీ ...

                                               

తారా అలీషా బెర్రీ

తారా అలీషా బెర్రీ 1988, మే 19న గౌతం బెర్రీ, నందిని సేన్ దంపతులకు మహారాష్ట్రలోని ముంబైలో జన్మించింది. బెంగుళూరులో తన విద్యను పూర్తి చేసి, కాలిఫోర్నియా ఆరెంజ్ కౌంటీలోని చాప్మన్ విశ్వవిద్యాలయంలో ఫిల్మ్ ప్రొడక్షన్, స్క్రీన్ రైటింగ్‌లతోపాటు నట శిక్షణక ...

                                               

తారా డిసౌజా

తారా కాన్సెప్టా డిసౌజా భారతీయ సినిమా నటి, మోడల్. ముజ్‌సే ఫ్రాండ్‌షిప్ కరోగే, మేరే బ్రదర్ కి దుల్హన్ చిత్రాలలో నటనతో గుర్తింపు పొందింది.

                                               

తారాబాయి షిండే

మహారాష్ట్రలోని బిరార్ ప్రాంతంలోని బుల్దానా పట్టణంలో 1830వ సంవత్సరంలో జన్మించారు. మరాఠా కుటుంబంలో జన్మించిన తారాబాయి తండ్రి డిప్యూటీ కమీషనర్ ఆఫీసులో సీనియర్ క్లర్క్. తారాబాయి తండ్రి సంస్కర్త జ్యోతిరావ్ పూలే నడిపే సత్యశోధక్ సమాజ్ లో సభ్యునిగా ఉండేవ ...

                                               

తారారాణి శ్రీవాస్తవ

తారారాణి శ్రీవాస్తవ భారత స్వాతంత్ర్యసమరయోధురాలు. ఆమె మహాత్మా గాంధీ నిర్వహించిన క్విట్ ఇండియా ఉద్యమంలో భాగస్వామి. ఆమె తన భర్త ఫూలేందు బాబుతో పాటు బీహార్ లోని సరద్ జిల్లాలో నివసించేది. 1942 లో ఆమె తన భర్తతో కలసి బీహార్ లోని "సివాన్" లో పోలీసు స్టేష ...

                                               

తాళ్ళపాక పెద తిరుమలాచార్యుడు

తాళ్ళపాక పెద తిరుమలాచర్యుడు ప్రముఖ సంగీతకారుడు, రచయిత. ఆయన ప్రముఖ సంగీత పద కవితా పితామహుడు తాళ్ళపాక అన్నమాచార్యుని రెండవ కుమారుడు. అన్నమయ్య పెద్ద భార్య అక్కాంబ కొడుకు.

                                               

తాహిర్ హుస్సేన్

మొహమ్మద్ తాహిర్ హుస్సేన్ ఖాన్ లేదా తాహిర్ హుస్సేన్ షాహాబాద్, హార్డోయి, ఉత్తర ప్రదేశ్లో సెప్టెంబర్ 19 1938 జన్మించారు. హిందీ సినిమాల్లో తన రచనలకు ఏంథి మంది అభిమానులను సంపాదించుకున్నారు. భారతీయ చలన చిత్ర నిర్మాత, దర్శకుడు గా అయన సేవలు అందించారు. గు ...

                                               

తిక్కవరపు పఠాభిరామిరెడ్డి

తిక్కవరపు పఠాభిరామిరెడ్డి ప్రముఖ తెలుగు కవి, తెలుగు, కన్నడ సినిమా నిర్మాత, దర్శకుడు. పఠాభి గా ఆయన ప్రసిద్ధుడు. ఫిడేలు రాగాల డజన్‌, పఠాభి పన్‌చాంగం అనేవి ఆయన ప్రసిద్ధ రచనలు. ఆయన తెలుగులో పెళ్లినాటి ప్రమాణాలు, శ్రీకృష్ణార్జున యుద్ధం, భాగ్యచక్రం సిన ...

                                               

తిక్కవరపు సుబ్బరామిరెడ్డి

తిక్కవరపు సుబ్బరామిరెడ్డి భారత జాతీయ కాంగ్రెసుకు చెందిన రాజకీయ నాయకుడు, తెలుగు సినీ నిర్మాత, పారిశ్రామికవేత్త. వీరు ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన పార్లమెంటు సభ్యుడు. ఈయన గనుల శాఖామాత్యునిగా ఉన్నాడు. ఈయన 1996, 1998 సంవత్సరాలలో 11వ, 12వ లోక్‌సభ లకు విశాఖ ...

                                               

తిట్టె కృష్ణ అయ్యంగార్

ఇతడు 1902లో జన్మించాడు. వీరి పూర్వీకులది తంజావూరు సమీపంలోని "తిట్టె" అనే గ్రామం. ఇతని తాత తిట్టె రంగాచార్య సంస్కృత పండితుడు. అతడు మైసూరుకు వలస వచ్చి మైసూరు మహారాజా "కృష్ణరాజ ఒడయార్ III" వద్ద ఆస్థాన పండితుడిగా చేరాడు. అతని కుమారుడు, కృష్ణ అయ్యంగార ...

                                               

తిరుచ్చి స్వామినాథన్ అయ్యర్

ఇతడు తమిళనాడు రాష్ట్రంలోని తిరుచిరాపల్లి నగరంలో 1910లో జన్మించాడు. ఇతడు తన తండ్రి తిరువయార్ సుబ్రహ్మణ్య అయ్యర్ నుండి సంగీతం నేర్చుకున్నాడు. 1926లో ఇతడు తన మొదటి కచేరీ ఇచ్చాడు. అది మొదలు ఇతను అనేక సంగీత ప్రదర్శనలు ఇచ్చాడు. ఇతడు అరుదైన త్యాగరాజ కృత ...

                                               

తిరునగరి దేవకీదేవి

తిరునగరి దేవకీదేవి 1969 తెలంగాణ ఉద్యమకారిణి, ఉపాధ్యాయిని, రచయిత్రి, కవయిత్రి. ఈవిడ 2017 లో తెలంగాణ ప్రభుత్వం నుండి తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారం అందుకుంది.

                                               

తిరుపతి ప్రకాష్

తిరుపతి ప్రకాష్ తెలుగు సినిమా నటుడు. ఎక్కువగా హాస్యపాత్రలు పోషిస్తుంటాడు. 180కి పైగా సినిమాలలో నటించాడు. ఈటివి లోనూ, జీ తెలుగు లోనూ 5 టెలి సీరియల్స్ లో నటించాడు. ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ అనే హాస్యకార్యక్రమంలో పటాస్ ప్రకాష్ అనే ఒక బృందం పేరుత ...

                                               

తిరుమకూడలు చౌడయ్య

ఇతడు మైసూరు సమీపంలో కావేరీ నదీ తీరాన ఉన్న తిరుమకూడలు నర్సీపుర అనే గ్రామంలో అగస్త్యగౌడ, సుందరమ్మ దంపతులకు 1895లో జన్మించాడు. ఇతడు మైసూరు రాజాస్థానంలోని సంగీత విద్వాంసుడు బిడారం కృష్ణప్ప వద్ద 1910 నుండి 1918 వరకూ గురుకుల పద్ధతిలో శిష్యరికం చేసి సంగ ...

                                               

తిరువేంగడు ఎ.జయరామన్

ఇతడు తమిళనాడు రాష్ట్రంలోని శీర్కాళి సమీపంలోని తిరువేంగడు గ్రామంలో 1933, సెప్టెంబరు 6వ తేదీన జన్మించాడు. ఇతడు తొలుత మేళత్తూర్ స్వామినాథ దీక్షితార్ వద్ద, తరువాత మదురై మణి అయ్యర్ వద్ద, వెంబర్ అయ్యర్ వద్ద సంగీత శిక్షణ తీసుకున్నాడు. మదురై మణి అయ్యర్ వ ...

                                               

తీజన్‌ బాయి

తీజన్‌ బాయి ప్రముఖ ఫోక్ సింగర్. ఈమె పాండవానిలో ప్రసిద్ధురాలు. ఈ గానం చత్తీస్ గఢ్ లో ప్రముఖమైనది. ఈమె మహాభారత ఘట్టాలను తన పాట ద్వారా వినిపిస్తుంటారు.

                                               

తుమరాడ సంగమేశ్వరశాస్త్రి

తుమరాడ సంగమేశ్వరశాస్త్రి ప్రముఖ వీణా విద్వాంసులు. వీరు పాలకొండ తాలూకా బిటువాడ అగ్రహారంలో సోమయాజి, గున్నమ్మ దంపతులకు జన్మించారు. తన ఎనిమిదవ ఏట సుప్రసిద్ధ గాయకులు నందిగానం వెంకయ్య వద్ద సంగీతం నేర్చుకోవడానికి బొబ్బిలి వెళ్ళారు. కొంతకాలం తరువాత వీణావ ...

                                               

తుమ్మా సంజయ్

తుమ్మా సంజయ్ భారతీయ చెఫ్. ఈయనకు వహ్ చెఫ్ అనే పేరుంది. ఈయన వహ్రేహ్వా.కామ్ అనే వెబ్సైట్ వ్యవస్థాపకుడు. ఈయన వంటకాలను యూరప్, ఉత్తర అమెరికా, ఆస్ట్రేలియా దేశాలలో నివసిస్తున్న భారతీయులు మెచ్చుతారు.

                                               

తురగా (మోచర్ల) జయశ్యామల

ఈమె కృష్ణా జిల్లా, కలిదిండి మండలం, కోరుకొల్లు గ్రామంలో సూర్యప్రకాశరావు, రాజలక్ష్మి దంపతులకు జన్మించింది. ప్రస్తుతం ముంబాయి నగరంలో నివాసం. ఈమె భర్త తురగా రవీంద్ర ఛార్టర్డ్ అకౌంటెంట్. వీరికి ఒక కుమార్తె ఉంది. జయశ్యామల తన 14వ యేటి నుండి అంటే 1972 ను ...

                                               

తురగా రామకవి

తురగా రామకవి యారువేల నియోగిబ్రాహ్మణుడు. ఆడిదము సూరకవి తోడి సమకాలికు డయినట్టును ఎల్లవారును వాడుచున్నారు. ఇతను పదునాఱవ శతాబ్దాంతమునందో పదునేడవ శతాబ్దారంభమునందో యుండినట్టును, కవినిగూర్చి చెప్పెడి పద్యముల వలన తెలియు చున్నది. ఇతని గ్రంధములో మహమ్మదు కు ...

                                               

తుర్లపాటి రాజేశ్వరి

స్వాతంత్ర్యానంతర తెలుగు నవల వ్యాసవారధి వ్యాససంపుటి మనసైనచెలి తెలుగు ధనం వ్యాససంపుటి అభినవాంధ్ర సభ -1933 సాహితీ రూపకం ఒరిస్సాలో తెలుగువారు సీతా ఓ సీతా గాయాల చెట్టు ఉల్లంఘన అనువాదం

                                               

తులసీరాం

తెలుగు వ్యంగ్యచిత్ర రంగంలో 1960, 1970 దశకాలలో పేరెన్నికగని, వేల కార్టూన్లను అన్ని ప్రముఖ పత్రికలలోనూ ప్రచురించినవాడు తులసీరాం‌. ఇతని అసలు పేరు షరాఫ్ తులసీ రామాచారి. తన పేరులోని "తులసి" "రామ" కలిపి తులసీరాం తన కలంపేరును చేసుకుని ఆ పేరుతోనే ప్రఖ్యా ...

                                               

తూము లక్ష్మీనరసింహదాసు

భద్రాద్రి శ్రీరాముని తన ఇష్టదైవంగా జీవితాంతం సేవించి తరించిన భక్త శిఖామణి తూము లక్ష్మీనరసింహదాసు. భద్రాచల రామదాసు కర్మలేశం అనుభవించడానికి ఇలా మరలా జన్మించాడని కొందరి భావన. తూము నరసింహదాసుది గుంటూరు మండలం. వీరి తండ్రి అప్పయ్య, తాత వెంకటకృష్ణయ్యలు ...

                                               

తెనాలి అన్నయ్య

తెనాలి అన్నయ్య: ఈ కవి సుదక్షిణాపరిణయము అనెడి యైదాశ్వాసముల ప్రబంధమును రచియించెను. ఇతడు తెనాలి పురనివాసుడు; శైవాచార సంపన్నుడు; రామపండితపుత్రుడు. సుదక్షిణాపరిణయములోని యీప్రథమపద్యమునుబట్టియే యీకావ్యము కోనేటి రామరాజు మంత్రియైన పులిజాల సోమామాత్యున కంకి ...

                                               

తెన్నేటి కాశీవిశాలాక్షిదేవి

తెన్నేటి కాశీవిశాలాక్షిదేవి తెలుగు రచయిత్రి. ఈమె విజయవాడలో తెన్నేటి అన్నపూర్ణమ్మ, తెన్నేటి సీతారామయ్య దంపతులకు జన్మించింది. ఈమె విద్యాభ్యాసం మొత్తం విజయవాడలోని మాంటిస్సోరి విద్యా సంస్థల్లో జరిగింది. అర్థశాస్తంలో, ఆంగ్లంలో ఎం.ఎ., తరువాత ఎం.ఇ.డి చే ...

                                               

తెన్నేటి విద్వాన్

తెన్నేటి విధ్వాన్ అని పిలువబడే ప్రముఖ రచయిత, సామాజిక ఉద్యమకారుడు, స్వాతంత్ర్య సమరయోధుడు, ఉపాధ్యాయుడైన అయిన ప్రముఖ వ్యక్తి అసలు పేరు "తెన్నేటి వెంకట సుబ్బారావు". ఈయన అనేక రచనలు చేసారు. ఆయన రచయితగా సుమారు 30 పుస్తకాలను వివిధ భాషలలో రచించారు. ఆయన తె ...

                                               

తెన్నేటి సూరి

తెన్నేటి సూరి తెలుగు రచయిత. అభ్యుదయ కవి, కథారచయిత, నాటకకర్త. ఛంఘిజ్ ఖాన్ నవలా రచయితగా సుప్రసిద్ధుడు. భారతి, ఆంధ్రపత్రికలలో 1945-1957లలో పత్రికా రచయితగా పనిచేశాడు. చారిత్రక నవలైన చంఘీజ్‌ఖాన్‌ మొదట ఆంధ్రపత్రిక సారస్వతానుబంధంలో ప్రచురితమైంది. 13 శతా ...

                                               

తేజ

తేజ గా పిలువబడే జాస్తి ధర్మ తేజ ఒక తెలుగు సినీ దర్శకుడు, నిర్మాత, ఛాయాగ్రాహకుడు, రచయిత. ఛాయాగ్రాహకుడిగా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి దర్శక నిర్మాతగా మారాడు. చిత్రం, జయం, నువ్వు నేను, నేనే రాజు నేనే మంత్రి అతను దర్శకత్వం వహించిన కొన్ని సినిమాలు.

                                               

తేజస్వి మదివాడ

తేజస్వి మదివాడ తెలుగు సినిమా నటి, ప్రచారకర్త. తమిళ చిత్రంలో కూడా నటించింది. 2013లో వచ్చిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంద్వారా తెలుగు తెరకు పరిచయమైన తేజస్వికి రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఐస్‌క్రీం చిత్రంతో హీరోయిన్‌గా గుర్తింపు వచ్ ...

                                               

తేతకూడి హరిహర వినాయకరం

ఇతడు 1942, ఆగస్టు 11వ తేదీన మద్రాసు పట్టణంలో జన్మించాడు. ఇతని తండ్రి కళైమామణి పురస్కార గ్రహీత టి.ఎస్.హరిహరశర్మ ఒక సంగీతకారుడు, గురువు. ఇతడు అతి పిన్నవయసులోనే ఘటవాద్య కళాకారుడిగా మారాడు.

                                               

తైదల అంజయ్య

తైదల అంజయ్య 1975, జులై 6 న ఆనాటి కరీంనగర్ జిల్లా, కోహెడ మండలం లోని నాగసముద్రాల గ్రామం లో మల్లవ్వ, రాజయ్య దంపతులకు జన్మించారు. చిన్నపటి నుండే సాహిత్యం పై మక్కువ పెంచుకున్నారు. యం ఎస్సిఫిజిక్స్ బీఈడీ, యం ఏ తెలుగు లో పట్టభద్రులు అయ్యారు.

                                               

తొట్టెంపూడి గోపీచంద్

గోపీచంద్ ప్రముఖ తెలుగు నటుడు, సుప్రసిద్ద తెలుగు చలన చిత్ర దర్శకుడు టి. కృష్ణ కుమారుడు. ఇతను తొలివలపు చిత్రముతో తన నట ప్రస్థానమును ప్రారంభించి తరువాత జయం,నిజం, వర్షం వంటి విజయ వంతమైన చిత్రాలలో ప్రతినాయక పాత్రలను పోషించాడు. తర్వాత మళ్ళీ కథానాయకుడిగ ...

                                               

తొట్టెంపూడి వేణు

తొట్టెంపూడి వేణు ఒక ప్రముఖ తెలుగు సినీ నటుడు. వేణు ధార్వాడ్ ఇంజనీరింగ్ కళాశాల నుంచి ఇంజనీరింగ్ పూర్తి చేసి సినిమా పరిశ్రమకు వచ్చాడు. మొదటగా భారతీరాజా దర్శకత్వంలో ఓ సినిమాలో కథానాయకుడిగా నటించే అవకాశం వచ్చింది. కానీ ఆ సినిమా కొన్ని అవాంతరాల వల్ల మ ...

                                               

తోట నరసయ్య నాయుడు

తోట నరసయ్య నాయుడు మచిలీపట్నం, పాగోలు తాలూకాకు చెందిన భారత స్వాతంత్ర్య సమరయోధుడు. ఇతడు చల్లపల్లి జమీందారు ఆస్థానంలో మల్లయోధుడిగా పనిచేశాడు. 1930, మే 6వ తేదీన దండి యాత్రను నాయకత్వం వహిస్తున్న మహాత్మాగాంధీని అరెస్టు చేయడంతో దేశమంతా అల్లర్లు చెలరేగాయ ...

                                               

తోట నిర్మలారాణి

ఈవిడ తెలంగాణ రాష్ట్రం, కరీంనగర్ జిల్లాలోని కరీంనగర్ లో జన్మించారు. వృత్తిరీత్యా విద్యుత్‌ శాఖలో ఉద్యోగం చేసే నిర్మల ప్రవృత్తి మాత్రం కవితలు రాయడం. ఊహలకు, ఆలోచనలకు అక్షరరూపం ఇవ్వగలిగే వయసు వచ్చినప్పటి నుంచి కవితలను డైరీల్లో రాసుకొని దాచుకోవటం అలవా ...

                                               

తోటకూర వెంకటనారాయణ (అధ్యాపకులు)

తోటకూర వెంకటనారాయణ రిటైర్డ్ ప్రిన్సిపాల్, చరిత్ర అధ్యాపకులు, రచయిత. చుండి రంగానాయకులు కళాశాలలో చరిత్ర అధ్యాపకులుగా, ప్రదానాధ్యాపకులుగా సేవలందించారు.

                                               

తోటపల్లి మధు

తోటపల్లి మధు తెలుగు చలనచిత్ర రచయిత, నటుడు. చిరంజీవి కథానాయకుడిగా 1984లో వచ్చిన దేవాంతకుడు చిత్రం ద్వారా రచయితగా తెలుగు చలనచిత్రరంగంలోకి అడుగుపెట్టాడు.

                                               

తోలేటి వెంకటరెడ్డి

తోలేటి వెంకటరెడ్డి తెలుగు సినిమా రచయిత.అనేక సినిమా లకు పాటలు, సంభాషణలు వ్రాశాడు."తోలేటి రాసిన పాటల్లో చాలా ప్రసిద్ధమైన గీతం ‘స్వాతంత్య్రమె నా జన్మహక్కు’. ఘంటసాల విజయనగరంలో వున్న రోజుల్లో పరిచయమైన తోలేటి క్రమంగా సన్నిహితుడై స్నేహితుడయ్యాడు. శ్రీకా ...

                                               

త్రిచూర్ వి.రామచంద్రన్

ఇతడు కొచ్చిన్ రాజ్యానికిప్రస్తుతం కేరళ రాష్ట్రం చెందిన త్రిచూర్ పట్టణంలో 1940, ఆగస్టు 9న జన్మించాడు. ఇతడు జి.ఎన్.బాలసుబ్రమణియం వద్ద సంగీతం నేర్చుకున్నాడు. ఇతడు తన 14వయేటనే తొలి సంగీత కచేరీ ఇచ్చాడు. తరువాత భారత ప్రభుత్వం వారి సాంస్కృతిక ఉపకార వేతన ...

                                               

త్రిపురనేని మహారథి

ఇతని అసలు పేరు త్రిపురనేని బాలగంగాధరరావు. ఇతడు ఏప్రిల్ 20, 1930 న కృష్ణా జిల్లా గుడివాడ తాలూకా పసుమర్రు గ్రామంలో ఓ వ్యవసాయ కుటుంబంలో జన్మించాడు. ఇతని తల్లిదండ్రులు పుణ్యవతి, సత్యనారాయణలు. ఇతడు బాల్యం నుంచీ అక్షరాలపై మమకారం పెంచుకొన్నాడు. రామాయణ, ...

                                               

త్రిపురాన తమ్మయదొర

త్రిపురాన తమ్మయదొర ప్రముఖ తెలుగు రచయిత, కవి. వీరు తెలగా వంశీయుడు. తల్లి: చిట్టమాంబ చిట్టెమ్మ. తండ్రి: వేంకటస్వామిదొర. వీరి జన్మస్థానము, నివాసము: విశాఖ పట్టణం మండలంలో శ్రీకాకుళం తాలూకా సిద్ధాంతం గ్రామం. జనను: 1849 సం. సౌమ్య సంవత్సర శ్రావణ శుద్ధ చత ...

                                               

త్రిపురాన వేంకటసూర్యప్రసాదరాయకవి

త్రిపురాన వేంకటసూర్యప్రసాదరాయకవి ప్రముఖ సంస్కృతాంధ్ర కవి. ఇతడు తెలగా వంశీయుడు. తల్లి: నారాయణమ్మ. తండ్రి: త్రిపురాన తమ్మయ్యదొర. ఇతని జన్మస్థానము: శ్రీకాకుళం తాలూకాలోని సిద్ధాంతము. జననము: 1889 అక్టోబరు 31 తేది. నిర్యాణము: 1945.

                                               

త్రిపురారిభట్ల రామకృష్ణ శాస్త్రి

త్రిపురారిభట్ల రామకృష్ణశాస్త్రి రంగస్థల, సినిమా నటుడు, గాయకుడు. రామకృష్ణశాస్త్రి 1920, 1930వ దశకాల్లో చెందిన గాయకుడు. ఈయన తెనాలి శ్రీరామ విలాస సభలో దర్శకుడిగా పనిచేశాడు.

                                               

త్రిపురారిభట్ల వీరరాఘవస్వామి

వీరు వైదికులు, భారద్వాజస గోత్రులు, ఆపస్తంబ సూత్రులు. 1892 సెప్టెంబరు 9 న నందన నామ సంవత్సర భాద్రపద శుక్ల తదియ, శుక్రవారం వెంకటప్పయ్య శాస్త్రి, అన్నపూర్ణమ్మ దంపతులకు జన్మించారు. స్వస్థలం తెనాలి మండలం బుర్రిపాలెం. చిన్ననాడు ఆంగ్లవిద్యను అభ్యసించినా, ...

                                               

త్రివిక్రమ్ శ్రీనివాస్

త్రివిక్రమ్ శ్రీనివాస్ తెలుగు సినీ మాటల రచయిత, కథారచయిత, దర్శకుడు. పశ్చిమ గోదావరి జిల్లా, భీమవరంలో జన్మించిన శ్రీనివాస్ న్యూక్లియర్ ఫిజిక్స్ లో ఎం. ఎస్. సి చేశాడు. బంగారు పతకం సాధించాడు. కొంతకాలం ఉపాధ్యాయుడిగా పనిచేసాడు. సాహిత్యంపై ఉన్న ఆసక్తితో ...

                                               

దండ తిరుపతిరెడ్డి

దండ తిరుపతిరెడ్డి తెలంగాణ తొలితరం ఉద్యమకారుడు, ఉపాధ్యాయుడు. తెలంగాణ కోసం 41 రోజుల అంకుటిత దీక్షతో తెలంగాణ మాల ధరించి తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను తెలంగాణ వ్యాప్తంగా ఊరురా తిరిగి కరపత్రాల ద్వారా తెలియజేసిన వ్యక్తి.

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →