ⓘ Free online encyclopedia. Did you know? page 252                                               

టిప్పు

టిప్పు అసలు పేరు ఏకాంబరేష్. నవంబరు 1, 1978 న తమిళనాడులోని తిరుచిరాపల్లికి సమీపంలోని పొన్మలై లో లక్ష్మీ నారాయణన్, మీనాక్షి దంపతులకు జన్మించాడు. ఇతనికి ఒక అక్క గాయత్రి, చెల్లెలు నిత్య ఉన్నారు. టిప్పు కామరాజ్ మెట్రిక్ స్కూల్, సెయింట్ జాన్స్ మెట్రిక్ ...

                                               

టెస్సీ థామస్

టెస్సీ థామస్ ఘన ఇంధనాల రంగంలో నిపుణురాలు. "మిస్సైల్ మహిళ" గా, అగ్నిపుత్రిగా ఖ్యాతి గడించింది. ఆమె భారతదేశం లోని మిస్సైల్ ప్రాజెక్టును నిర్వహించిన మొదటి మహిళగా ఖ్యాతినార్జించింది. ఆమె అగ్ని క్షిపణి ప్రాజెక్ట్ డైరక్టర్ గా యున్నారు.

                                               

టేకుమళ్ళ అచ్యుతరావు

టేకుమళ్ళ అచ్యుతరావు ప్రముఖ విమర్శకులు, పండితులు. వీరు విశాఖపట్టణం జిల్లాలోని పోతనవలస గ్రామంలో రామయ్య, వెంకమ్మ దంపతులకు విక్రమ నామ సంవత్సరం చైత్ర శుద్ధ నవమి రోజున జన్మించారు. వీరు ఎఫ్.ఎ.ను పర్లాకిమిడి లోను, బి.ఎ.ను విజయనగరంలోను పూర్తిచేశారు. బి.ఎ. ...

                                               

టైగర్ వరదాచారి

వరదాచారి మద్రాసు ప్రెసిడెన్సీ, చెంగల్పట్టు జిల్లా కొలత్తూర్ గ్రామంలో 1876, ఆగష్టు 1వ తేదీన జన్మించాడు. ఇతని తండ్రి కందాడై రామానుజాచారి తెలుగు,తమిళ, సంస్కృత పండితుడు. తల్లి కళ్యాణి అమ్మాళ్. మసిలమణి, పెద్ద సింగరాచార్యుల ప్రోద్బలంతో ఇతడు సంగీతాన్ని ...

                                               

ప్రిన్సెస్ డయానా

డయానా, బ్రిటిష్ రాజ కుటుంబానికి చెందిన ప్రిన్స్ చార్లెస్ మొదటి భార్య. బ్రిటిష్ మహారాణి ఎలిజెబెత్ - II కోడలు. ఈవిడ ప్రిన్స్ విలియం, ప్రిన్స్ హ్యర్రి లకు తల్లి. ఈవిడను డయానా: ప్రిన్సెస్ అఫ్ వేల్స్ అని పిలుస్తారు.

                                               

డా. ఎస్. ఎం. మహమ్మద్ హుసేన్

డా. ఎస్. ఎం. మహమ్మద్ హుసేన్ జోగులాంబ గద్వాల జిల్లా కి చెందిన సంస్కృతాంధ్ర కవి, రచయిత. ఈ జిల్లాలోని ఉండవెల్లి మండలంలోని కంచుపాడు వీరి స్వగ్రామం. 1948 ఫిబ్రవరి 9 వ తేదిన జన్మించారు. ఫాతీమాబీబీ, హసన్ వీరి తల్లిదండ్రులు. మహమ్మద్ హుసేన్ 1971లో తెలుగు ...

                                               

డి. శివప్రసాద్ రెడ్డి

డి. శివప్రసాద్ రెడ్డి తెలుగు చలనచిత్ర నిర్మాత. 1985లో కామాక్షి మూవీస్ పేరుతో నిర్మాణ సంస్థను ప్రారంభించి కార్తీక పౌర్ణ‌మి, శ్రావణ సంధ్య, విక్కీదాదా, ముఠా మేస్త్రి, అల్లరి అల్లుడు, ఆటోడ్రైవర్, సీతారామరాజు, ఎదురులేని మ‌నిషి, నేనున్నాను, బాస్, కింగ్ ...

                                               

డి.ఎస్.ఎన్. మూర్తి

డి.ఎస్.ఎన్. మూర్తి 1944, డిసెంబర్ 1 న రామచంద్రరావు, భారతీదేవి దంపతులకు మూడో సంతానంగా గుంటూరు జిల్లా బాపట్లలో జన్మించాడు. ఇతని పూర్తిపేరు దేశిరాజు శ్రీమన్నారాయణమూర్తి.

                                               

డి.కె.చౌట

దర్బే కృష్ణానంద చౌట భారతదేశ వ్యాపారవేత్త, రచయిత, కళాకారుడు, రంగస్థల నటుడు. అతను మరణించే నాటికి కర్ణాటక చిత్రకళా పరిషత్ కు ప్రధాన కార్యదర్శిగా ఉండేవాడు.

                                               

డి.కె.జయరామన్

డి.కె.జయరామన్, "కర్ణాటక గాత్ర సంగీతంలో స్త్రీరత్నత్రయం" లో ఒకరైన డి.కె.పట్టమ్మాళ్ యొక్క సోదరుడు. ఆయన కర్ణాటక సంగీత విద్వాంసుడు. ఆయనకు "సంగీత కళానిథి" అనే పురస్కారం ఆయన మరణానికి కొద్ది రోజుల ముందుగా వచ్చినది. ఆయన తన సోదరి డి.కె.పట్టమ్మాళ్ వద్ద సంగ ...

                                               

డి.కె.పట్టమ్మాళ్

డి.కె.పట్టమ్మాళ్ కర్ణాటక సంగీత విద్వాంసురాలు, నేపథ్య గాయని. ఆమె అనేక భారతీయ భాషా చలన చిత్రాలలో పాడారు. కర్ణాటక సంగీతంలో ఆవిడకు ఎమ్.ఎస్.సుబ్బలక్ష్మికు ఉన్నంత పేరుంది. ఎమ్.ఎస్.సుబ్బలక్ష్మి, ఎం.ఎల్.వసంతకుమారి ఆమెకు సమకాలీనులు. ఈ ముగ్గురు గాయకులు "కర ...

                                               

డి.టి.యస్.మధుసూదన్‌రెడ్డి

ఆయన సౌండ్ డిజైనింగ్‌లో విప్లవాత్మక మార్పులతో తెలుగు సినిమారంగాన్ని కొత్త పుంతలు తొక్కించారు. గోవిందా గోవిందా చిత్రంతో రీరికార్డింగ్ అసిస్టెంట్‌గా తన సినీ జీవితాన్ని ప్రారంభించిన ఆయన సిసింద్రీ సినిమాతో ఆడియోగ్రాఫర్‌గా మారారు. 23 ఏళ్ల సుధీర్ఘ కెరీర ...

                                               

డి.పశుపతి

ఇతడు 1931లో తమిళనాడు లోని తిరువణ్ణామలైలో జన్మించాడు. ఇతడు 14 ఏళ్ళ పిన్నవయసులో మద్రాసు కళాక్షేత్రకు వచ్చి అక్కడ మహామహులైన టైగర్ వరదాచారి, బడలూర్ కృష్ణమూర్తిశాస్త్రి, టి.కె.రామస్వామి అయ్యంగార్, ముదికొండన్ వెంకట్రామ అయ్యర్, మైసూరు వాసుదేవాచార్య వంటి ...

                                               

డి.యోగానంద్

ఇతడు గుంటూరు జిల్లా, పొన్నూరులో జన్మించాడు. మద్రాసులో పెరిగి పెద్దవాడయ్యాడు. ఇతడు ప్రతివాది భయంకరాచారితో కలిసి స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నాడు. తరువాత చిత్ర పరిశ్రమలో ప్రవేశించి గూడవల్లి రామబ్రహ్మం, ఎల్.వి.ప్రసాద్‌ల వద్ద సహాయకుడిగా పనిచేశాడు. దర్శ ...

                                               

డి.వి. పలుస్కర్

పండిట్ దత్తాత్రేయ విష్ణు పలుస్కర్ హిందుస్తానీ సంగీత విద్వాంసుడు. ఆయన బాలమేధావి. భక్తి భజనల గాయకుడిగా ప్రసిద్ధి చెందాడు. ఈయన పాడిన భజనలలో "పాయోజీ మైనే రామ్ రతన్ ధన్", మహాత్మాగాంధీకి ప్రీతిపాత్రమైన "రఘుపతి రాఘవ రాజారామ్" ప్రసిద్ధమైనవి.

                                               

డి.వి. రమణమూర్తి

రమణమూర్తి 1930, ఆగస్టు 23న విజయనగరం లో జన్మించాడు. కొంతకాలం ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. 1955లో దక్షిణ మధ్య రైల్వే ఉద్యోగంలో చేరి, విరమణ పొందాక కాకినాడ లో ఉంటున్నారు.

                                               

డి.వి.గుండప్ప

డివిజి గా ప్రసిద్ధి చెందిన దేవనహళ్ళి వెంకటరమణయ్య గుండప్ప ఒక కన్నడ కవి, రచయిత, తత్త్వవేత్త. ఇతని సుప్రసిద్ధమైన రచన మంకు తిమ్మన కగ్గ మధ్యయుగానికి చెందిన కన్నడ కవి సర్వజ్ఞుని వచనాలను పోలి ఉంటాయి.

                                               

డి.వి.నరసరాజు

1920 జూలై 15న గుంటూరు జిల్లా, సత్తెనపల్లి మండలంలోని తాళ్లూరులో జన్మించాడు. ఇతను హేతువాది. నరసరావుపేట వాస్తవ్యుడు అయిన ఎం.ఎన్.రాయ్ అనుచరుడు. సినీ కథా రచయిత.ఈనాడు పత్రికలో కొంతకాలం పనిచేశాడు. డి.వి.నరసరాజు సినీ కథ, సంభాషణల రచయితగా సుప్రసిద్ధులు. ఆయ ...

                                               

డి.వి.యస్.రాజు

డి.వి.యస్.రాజు ప్రసిద్ధులైన దాట్ల వెంకట సూర్యనారాయణ రాజు తెలుగు సినిమా నిర్మాత. వీరు ఆంధ్ర ప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షులుగా పనిచేశారు. ఇతనికి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం 1988 సంవత్సరపు రఘుపతి వెంకయ్య అవార్డును ప్రదానం చేసి గౌరవించింది. 2001 సంవత్సర ...

                                               

డింపుల్ కపాడియా

డింపుల్ కపాడియా is ఒక భారతీయ సినిమా నటి. ప్రముఖ హిందీ నటుడు రాజ్ కపూర్ 1973లో తానే నిర్మించి, దర్శకత్వం వహించిన "బాబీ" చిత్రంలో ఈమెను పరిచయం చేశాడు. అప్పుడు ఆమె వయసు 16 సంవత్సరాలు. అదే సంవత్సరం ఈమె హిందీ సినిమా నటుడు రాజేష్ ఖన్నాను వివాహం చేసుకున ...

                                               

డిక్కీ డోల్మా

డిక్కీ డోల్మా అతి పిన్న వయస్సులో ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన భారతీయ మహిళగా చరిత్ర సృష్టించింది. ఈమె 1993 మే 10న తన 19 వయేట ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించింది. ఆమె 1984 లో ఎవరెస్టు శిఖరం అధిరోహించిన తొలి మహిళ అయిన బచేంద్రి పాల్ నేతృత్వంలో ఇండో- న ...

                                               

డూండీ

డూండీ తెలుగు సినిమా నిర్మాత, దర్శకుడు. ఆయన అసలు పేరు పోతిన డూండీశ్వరరావు. డూండీగా ఆయన సుప్రసిద్ధుడు. 70 కి పైగా సినిమాలు నిర్మించాడు. అభిమానవతి అనే ఒక చిత్రానికి దర్శకత్వం వహించాడు. తెలుగు తెరపై అనేక ప్రయోగాలు చేసిన నిర్మాతగా డూండీకి పేరుంది. ఈయన ...

                                               

డెనిస్ ముక్వేగి

డెనిస్ ముక్వేగి ఒక కాంగోకు చెందిన స్త్రీ జననేంద్రియ వైద్యుడు, పెంతెకోస్తు పాస్టర్. అతను బుకావు లో పాన్జీ హాస్పిటల్ స్థాపించి, సాయుధ విప్లవకారులు లైంగిక దాడులు చేసిన మహిళలకు చికిత్స అందిస్తున్నారు. 2018లో, ముక్వేగి, నదియా మురాద్‌లు "లైంగిక హింసను ...

                                               

డెనిస్-ఓ బెడద

డెనిస్ ఓ బెడద అనేది ఒక వ్యంగ్య చిత్రాల సంపుటి. ఈ వ్యంగ్య చిత్రాల సృష్తికర్త అమెరికాకు చెందిన హాంక్ కెచ్చమ్ అనే వ్యంగ్య చిత్రకారుడు.

                                               

డేనియల్ నెజర్స్

తెలుగుభాష నేర్చుకుని తెలుగు జానపద కళారీతుల్ని ఫ్రెంచి భాషలో వర్ణించి ఐరోపా ప్రజలకు పరిచయం చేసిన వక్త. డేనియల్ నెజర్స్ పుట్టి పెరిగింది పారిస్ లో 1963 లో లిష్ కెర్, భద్రిరాజు కృష్ణమూర్తి వ్రాసిన ఇంట్రడక్షన్ టూ స్పోకెన్ తెలుగు చదిని భాషగురించి తెలు ...

                                               

డేవిడ్ ఎడ్వర్డ్ హ్యుస్

డేవిడ్ ఎడ్వర్డ్ హ్యుస్ అమెరికా సంయుక్త రాష్ట్రాలకు చెందిన ఒక శాస్త్రవేత్త, సంగీత కారుడు. హ్యూగ్స్ మైక్రోఫోన్, టెలిప్రింటర్, రేడియో, క్రిస్టల్ రేడియో, వంటి ఆవిష్కరణలకు సహ ఆవిష్కర్త.ఆయన వైణికుడు, సంగీతంలో ఆచార్యుడు.

                                               

డోనాల్డ్ ట్రంప్

డోనాల్డ్ జాన్ ట్రంప్ అమెరికా రాయకీయ నాయకుడు, వ్యాపారవేత్త, బుల్లితెర వ్యాఖ్యాత, రచయిత, 2016 అమెరికా అధ్యక్ష్య ఎన్నికలో రిపబ్లికన్ పార్టీ తరపున నవంబర్ నెలలో జరిగిన ఎన్నికలలో అధ్యక్షునిగా ఎన్నికయ్యారు.

                                               

డ్వైన్ జాన్సన్

డ్వేన్ డగ్లస్ జాన్సన్, రెస్ట్లెర్ గా ఉంటునప్పటినుండి ది రాక్ అని పిలుస్తున్నారు, జాన్సన్ అమెరికన్-కెనడియన్ నటుడు, నిర్మాత, వ్యాపారవేత్త, రిటైర్డ్ ప్రొఫెషనల్ రెజ్లర్, మాజీ అమెరికన్ ఫుట్‌బాల్ ఆటగాడు. అతను నటన వృత్తిని కొనసాగించడానికి ముందు 8 సంవత్స ...

                                               

తంగెళ్ళ శ్రీదేవి రెడ్డి

తంగెళ్ళశ్రీదేవి రెడ్డి ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన ప్రముఖ తెలుగు నవలా రచయిత్రి. నవలలతో పాటు, కథలు, కవితలు రాశారు. వీరు రచించిన నవలలు, కథలు అనేక ప్రముఖ వార, మాస పత్రికలలో ప్రచురితమైనవి. నేటి వనపర్తి జిల్లాలోని ఒక మండల కేంద్రమైన ఆత్మకూర్ వీరి స్ ...

                                               

తంజనగరము తేవప్పెరుమాళ్ళయ్య

తంజనగరము తేవప్పెరుమాళ్లయ్య ప్రముఖ సంస్కృతాంధ్ర కవి, పండితులు. వీరి తల్లి: శ్రీరంగమ్మ. తండ్రి: రంగమన్నారయ్య. నివాసము: చెన్నపురి. జననము: 1872. అంగీరస నామవత్సరము. అస్తమయము: 1921.

                                               

తక్కళ్లపల్లి పాపాసాహేబు

1928లో తక్కళ్లపల్లి పాపాసాహేబు, తన మాతామహుల ఇంటిలో కేశవరాయునిపేటలో జన్మించాడు. ఇతని విద్యాభ్యాసము ప్యాపిలి, పత్తికొండ, గుత్తి గ్రామాలలో జరిగింది. కాశీ విద్యాలయంలో చదువబోయి కారణాంతరాల వల్ల ఆ ప్రయత్నాన్ని మానుకొని స్వయంకృషితో విద్వాన్ పరీక్ష ఉత్తీర ...

                                               

తడకమళ్ళ రామచంద్రరావు

కళాజగతి కె. వెంకటేశ్వరరావు అవార్డు, టి. కృష్ణ అవార్డు, ఉప్పలూరి రాజారావు అవార్డు, సినీనటులు జయప్రకాశ్ రెడ్డి అవార్డు, యస్.వి.రంగారావు అవార్డు, సుంకర, టి. కృష్ణ మెమోరియల్ అవార్డు, పందిళ్ళ శేఖర్‌బాబు స్మారక అవార్డు, అక్కినేని నాగేశ్వర రావు నాటక కళా ...

                                               

తనికెళ్ళ భరణి

తనికెళ్ళ భరణి రంగస్థల, సినిమా రచయిత, నటుడు. తెలుగు భాషాభిమాని. భరణి స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా, పోడూరు మండలంలోని జగన్నాధపురం. తెలుగు సినిమాలలో హాస్య ప్రధాన పాత్రలు అనేకం పోషించాడు. ఈయన సకల కళాకోవిదుడు. ఇతనికి దర్శకుడు వంశీ మిత్రుడు. వంశీ దర్శ ...

                                               

తమ్మారెడ్డి సత్యనారాయణ

వారి నాన్న పేరు తమ్మారెడ్డి వెంకటాద్రి, అమ్మ పేరు సౌభాగ్యమ్మ. వారికి ముగ్గురు తమ్ముళ్ళు. ఇద్దరు సోదరీమణులు. తమ్ముళ్ళ పేర్లు కృష్ణమూర్తి, రఘురామయ్య, వెంకటేశ్వరరావు, ఇద్దరు సోదరీమణులలో ఒకరిని పొట్లూకరి హనుమంతరావుకు, మరొకరిని పొట్లూరి వెంకట సుబ్బయ్య ...

                                               

తరిగొండ వెంగమాంబ

నర్రవాడ వెంగమాంబ కొరకు చూడండి వెంగమాంబ పేరంటాలు తరిగొండ వెంగమాంబ 18 వ శతాబ్దానికి చెందిన తెలుగు కవయిత్రి, తిరుమల వేంకటేశ్వర స్వామి భక్తురాలు. వేంకటాచల మాహాత్మ్యము, ద్విపద భాగవతము వంటి ఆధ్యాత్మిక కావ్యాలు రచించింది.

                                               

తరిగొప్పుల మల్లన

ఈకవి చంద్రభానుచరిత్ర మనెడి యైదాశ్వాసముల ప్రబంధమును రచియించెను. ఇతడు నియోగిబ్రాహ్మణుడు; దత్తాత్రేయ యోగీంద్రుని శిష్యుడు; దత్తనామాత్యుని తమ్ముడు. ఈవేంకటపతిరాయలు 1585 వ సంవత్సరము మొదలుకొని 1614 వ వఱకును రాజ్యముచేసినవా డయినందున, కవియు ఆకాలమునం దుండిన ...

                                               

తరిమెల నాగిరెడ్డి

అనంతపురం జిల్లా తరిమెల గ్రామంలో ఫిబ్రవరి 11, 1917 న రైతు కుటుంబములో జన్మించాడు. పాఠశాల రోజుల నుండే సమాజములోని అసమానతలకు వ్యతిరేకంగా తిరుగుబాటు లక్షణాలు కనబరిచాడు. మద్రాసులోని లయోలా కళాశాలలో ఇంటర్మీడియట్ 10+2 చదివేరోజుల్లో తన జాతీయతా భావాల కారణంగా ...

                                               

తరుణ్ భాస్కర్ దాస్యం

తరుణ్ భాస్కర్ దాస్యం తెలుగు సినిమా దర్శకుడు. 2016 లో విడుదలైన పెళ్ళి చూపులు అతని మొదటి సినిమా. ఈ సినిమాకు ఉత్తమ ప్రాంతీయ చిత్రంగానే కాక ఉత్తమ మాటల రచయితగా కూడా అతనికి జాతీయ పురస్కారం దక్కింది. 2019 లో తరుణ్ భాస్కర్ మీకు మాత్రమే చెప్తా అనే చిత్రంల ...

                                               

తలిశెట్టి రామారావు

తలిశెట్టి రామారావు తొలి తెలుగు కార్టూనిస్ట్. ఇతని కార్టూన్లు భారతి పత్రికలో ఒక పూర్తి పేజీలో వచ్చేవి. ఇతన్ని తెలుగు కార్టూన్ పితామహుడిగా పిలుస్తారు.

                                               

తల్లాప్రగడ సుబ్బలక్ష్మి

తల్లాప్రగడ సుబ్బలక్ష్మి ఒక స్వాతంత్ర్య సమరయోధురాలు. ఆమె 1917 లో తూర్పు గోదావరి జిల్లాలో ఒక చిన్న పల్లెటూరిలో భాస్కర రావు, బాపనమ్మ దంపతులకు జన్మించారు. ఆరోజులలో ఆమె గాంధీజీ సిద్ధాంతాలకు ఆకర్షితురాలై మొదట దక్షిణ భారత భారత హిందీ ప్రచార సభ ద్వార విశా ...

                                               

తల్లాప్రగడ సుబ్బారావు

తల్లాప్రగడ సుబ్బారావు గారు B.A. B.L., F.T.St. వీరు అఖండ మేధాశాలి, మద్రాసు హైకోర్టులో న్యాయవాది. ఆధ్యాత్మిక, వేదాంతోపనిషత్తుల, తత్వజ్ఞాన సారాంశములను చేతివ్రేళ్ళమీద కలిగి ఉదహరించి బోధించగల బ్రహ్మజ్ఞాని సుబ్బారావుగారని దేశవిదేశ వేదాంతులు, తత్వవేత్తల ...

                                               

తల్లాప్రగడ సూర్యనారాయణరావు

తల్లాప్రగడ సూర్యనారాయణరావు ప్రముఖ రచయిత, అనువాదకుడు. కొవ్వూరులో న్యాయవాదిగా పనిచేశాడు. 1912లో కొవ్వూరులో విజయదశమి నాడు ఆంధ్రగీర్వాణ విద్యాపీఠాన్ని స్థాపించి ఎందరెందరో సంస్కృతాంధ్రాలలో లబ్దప్రతిష్టులు కావడానికి కారణభూతుడయ్యాడు.

                                               

తల్లావజ్ఝల పతంజలిశాస్త్రి

తల్లావజ్ఝల పతంజలిశాస్త్రి తెలుగు రచయిత, పర్యావరణవేత్త. తల్లావజ్ఝల శివశంకరశాస్త్రి ఇతని పితామహుడు. మొక్కపాటి నరసింహశాస్త్రి ఇతని మాతామహుడు. ఇతని విద్యాభ్యాసం ఒంగోలు, తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో నడిచింది. పూణేలోని దక్కను కళాశాలలో పురావ ...

                                               

తల్లావజ్ఝుల సుందరం

సుందరం1950, అక్టోబరు 29న మహాలక్ష్మి, కృతివాస తీర్థులకు ఒంగోలులో జన్మించాడు. బియస్సీ పూర్తిచేసిన తరువాత ఉస్మానియా విశ్వవిద్యాలయం రంగస్థల కళళ శాఖలో పి.జి డిప్లొమా కోర్సుచేశాడు.

                                               

తవాకెల్ కర్మన్

తవాకెల్ కర్మన్ దిద్దుబాటు తవాకెల్ యేమన్ పత్రికావిలేఖరి, రాజకీయవాది, అల్- ఇస్లాహ్ అనే రాజకీయ పార్టీ, యేమన్ మానవహక్కుల సభ్యురాలు. వుమెన్ జర్నలిస్ట్ వితౌట్ చైంస్ కు ఆమె నాయకత్వం వహించింది. అరబ్ విప్లవంలో భాగంగా మొదలైన యేమన్ విప్లవంలో ఆమె పాల్గొని అం ...

                                               

తవ్వా ఓబుల్ రెడ్డి

తవ్వా ఓబుల్ రెడ్డి కడప జిల్లాకు చెందిన రచయిత, పాత్రికేయుడు. వీరి కథలు ప్రముఖ దినపత్రికలలో ప్రచురితమయ్యాయి. వీరు ప్రభుత్వ ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారు. ఇరవై కిపైగా కథలు, యాభై కవితలు, వందలాది వ్యాసాలను రచించారు. వీరు రచించిన గండికోట పుస్తకానికి ఆంధ్ర ...

                                               

తాడంకి శేషమాంబ

తాడంకి శేషమాంబ తొలి తరం తెలుగు సినిమా నటి. గయ్యాళి అత్త పాత్రలకు ప్రసిద్ధి చెందినది. తెనాలిలోని సనాతన బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన శేషమాంబకు పదకొండవ యేటనే వివాహం జరిగింది. వృద్ధుడైన ఆమె భర్త తాడంకి వెంకయ్య కూతురు పుట్టిన తర్వాత మరణించడంతో ఆర్థిక ...

                                               

తాడిపర్తి సుశీలారాణి

స్కూల్ వార్షికోత్సవంలో ప్రదర్శించిన ధ్రువ విజయం నాటకంలో నటించారు. ప్రముఖ రంగస్థల నటి మార్టూరు సుబ్బులు ప్రోత్సాహంతో నాటకరంగంలోకి ప్రవేశించారు. కన్నెగంటి నాసరయ్య, వాలి సుబ్బారావు రాణిరుద్రమ వంటి ప్రముఖ దర్శకుల నాటకాలలో నటించారు. అయితే ఎక్కువకాలం న ...

                                               

తాడూరి లక్ష్మీనరసింహ రాయకవి

తాడూరి లక్ష్మీనరసింహరాయకవి ప్రముఖ తెలుగు కవి. వీరు మధ్వ మతస్థులు. వీరి తల్లి: సీతమాంబ, తండ్రి: రామారావు. నివాసము: రాజమేంద్రవరము. జననము: 18-7-1856 సం. నల సంవత్సర - ఆషాఢ బహుళ ప్రతిపత్తు - శుక్రవారము. నిర్యాణము: 4-7-1936 సం. ధాత సంవత్సర - ఆషాఢ శుద్ధ ...

                                               

తాడూరి శ్రీనివాస్‌

తాడూరి శ్రీనివాస్‌ తెలంగాణ రాష్ట్ర రాజకీయ నాయకుడు. ఆయన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ నుండి తెలంగాణ రాష్ట్ర ఎంబీసీ కార్పొరేషన్‌ తొలి చైర్మన్ గా నియామకం అయ్యాడు.

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →