ⓘ Free online encyclopedia. Did you know? page 248                                               

గోరుకంటి రవీందర్ రావు

ఆయన తెలంగాణా రాష్ట్రంలోని వరంగల్ జిల్లా, మేడిపల్లి అనే ఊర్లో జన్మించాడు. తండ్రి ఒక రెవిన్యూ గుమాస్తా. వీరు నలుగురు పిల్లలు. ఇందులో రవీందర్ రావు ఇంజనీరింగ్ చదవగా మరో ఇద్దరు వైద్యులు, ఒకరు సి.ఏ చదివారు. తల్లి యశోదా దేవి గృహిణి. ఆమె పొద్దున, సాయంత్ర ...

                                               

గోవిందప్ప వెంకటస్వామి

గోవిందప్ప వెంకటస్వామి భారతీయ నేత్రవైద్య నిపుణుడు, అంధత్వాన్ని నివారించడం కోసం కృషిచేసిన సామాజిక సేవకుడు. ప్రపంచంలోకెల్లా అతిపెద్ద నేత్రవైద్య సంస్థ అయిన అరవింద్ ఐ హాస్పిటల్ నిర్మాత. లక్షలమంది కంటిచూపును తిరిగి తెచ్చిన అత్యున్నత నాణ్యత, అతి ఎక్కువమ ...

                                               

గోవింద్ వల్లభ్ పంత్

గోవింద్ వల్లభ్ పంత్ భారతదేశ స్వాతంత్ర్యోద్యమ చరిత్రలో నాయకుడు. హిందీని భారత దేశ అధికార భాషగా చేయడానికి ఈయన కృషి చేశాడు. ఒక పేద కుటుంబములో జన్మించిన పంత్, వకీలు వృత్తిని ఎంచుకుని 1914లో మొట్టమొదటిసారిగా బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక వ్యాజ్ ...

                                               

గోస్కుల రమేష్

గోస్కుల రమేష్ తెలంగాణకు చెందిన తెలుగు ఉపాధ్యాయుడు, కవి, రచయిత. అతను 6 పాదాల నూతన సాహిత్య వచన గేయ కవిత ప్రక్రియ కైతికాలు సృష్థి కర్త. అతను సాహిత్యంలో ఒక కొత్త ప్రక్రియను రూపొందించాడు.

                                               

గౌతంరాజు (నటుడు)

గౌతంరాజు తెలుగు సినిమా హాస్య నటుడు. ఈయన సుమారు 200 కి పైగా సినిమాలలో నటించాడు. రెండు సార్లు నంది పురస్కారం అందుకున్నాడు. రాజబాబు పురస్కారం అందుకున్నాడు.

                                               

గౌహార్ జాన్

గౌహార్ జాన్ భారతీయ సంగీత విద్వాంసురాలు, నాట్య కళాకారిణి. ఆమె అసలు పేరు ఏంజలినా యోవార్డ్. కలకత్తాకు చెందిన ఈమె, భారతదేశంలో 78rpm లో రికార్డులో పాట పాడిన అతికొద్ది మందిలో గుహార్ ఒకరు.1902 లో గ్రామఫోన్ కంపెనీ ఆఫ్ ఇండియాయొక్క ఫ్రెడ్ గైస్బర్గ్ చేత రిక ...

                                               

గ్రంధి మల్లికార్జున రావు

గ్రంధి మల్లికార్జున రావు లేదా జి.ఎమ్‌.ఆర్. ఒక ప్రముఖ వ్యాపారవేత్త. ఇతను జి.ఎమ్.ఆర్.గ్రూపు అనబడే వ్యాపార సంస్థల సముదాయానికి అధినేత. జి.ఎమ్.ఆర్. వ్యాపార సంస్థలు రోడ్లు, విద్యుత్తు, విమానాశ్రయాలు వంటి మౌలిక సదుపాయాలకు సంబంధించిన వ్యాపారాలలో దేశంలో ఒ ...

                                               

గ్రంధి సుబ్బారావు

గ్రంధి సుబ్బారావు ఒక ప్రముఖ వ్యాపారవేత్త, దాత, ఆధ్యాత్మికవేత్త. క్రేన్ వక్కపొడి ఉత్పత్తి చేసే క్రేన్ సంస్థల అధిపతిగా సుప్రసిద్ధుడు. అనేక చోట్ల దేవాలయాలు, అన్నదాన సత్రాలు కట్టించాడు. ఈయన 1952లో స్థాపించిన క్రేన్ కంపెనీ యాభై ఏళ్ళలో వందల కోట్ల కంపెన ...

                                               

ఘంటసాల బలరామయ్య

ఘంటసాల బలరామయ్య 1906, జూలై 5న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, నెల్లూరు జిల్లా, నెల్లూరు మండలంలోని పొట్టెపాలెం గ్రామంలో జన్మించాడు. ఇతని మనుమడు ఎస్.ఎస్. తమన్ సంగీత దర్శకుడిగా రాణిస్తున్నాడు.

                                               

ఘట్టమనేని మంజుల

మంజుల ఘట్టమనేని, భారతీయ సినీ నిర్మాత, నటి. ఆమె ఎక్కువగా తెలుగు సినిమాల్లో పనిచేసింది. ప్రముఖ తెలుగు సినీ నటుడు ఘట్టమనేని కృష్ణ కుమార్తె ఆమె. 1999 లో రాజస్థాన్ అనే సినిమాలో నటించడం ద్వారా తెరకు పరిచయమయ్యారు. సమ్మర్ ఇన్ బెత్లెహెం అనే మలయాళ సినిమాలో ...

                                               

ఘనశ్యాం దాస్ బిర్లా

ఘన్ శ్యామ్ దాస్ తాతగారైన శివనారాయణ బిర్లా పిలాని ప్రాంతంలో పెద్ద వ్యాపారి. ఇతడు తరువాతి కాలంలో కలకత్తా వెళ్ళి బట్టల వ్యాపారంలో ప్రవేశించాడు. వ్యాపారం పుంజుకొన్న తరువాత పిలాని గ్రామంలో ఒక హవేలీ నిర్మించాడు. ఇప్పటికీ ఉన్న దానిని బిర్లా హవేలి అంటున్ ...

                                               

ఘోష

ఘోష పురాతన వేద కాలంకు చెందిన భారతీయ మహిళా తత్వవేత్త. పజ్ర వంశీయుడైన కక్షీవంతుని కుమార్తె. ఈమె రుగ్వేదం దశమ మండలంలోని కొన్ని సూక్తలను దర్శించి ఋషీక అయింది. చిన్న వయస్సు నుండే ఈమె చర్మ వ్యాధితో బాధపడుతోంది. అశ్వినీ దేవతలు ఆమె వ్యాధిని నయంచేసి, ఆమె ...

                                               

చందా కొచ్చర్

చందాకొచ్చర్ భారతదేశ రెండవ అతిపెద్ద బ్యాంకు, ప్రైవేటు సెక్టార్ లో మొదటి అతి పెద్ద బ్యాంకు ఐన ఐ.సి.ఐ.సి.ఐ బ్యాంకుకు ముఖ్య కార్యనిర్వహణాధికారిగా, నిర్వహణ అధ్యక్షురాలుగా విధులు నిర్వర్తిస్తున్నారు.

                                               

చందా జోగ్

చందా జోగ్ తండ్రి ఎలెక్ట్రికల్ ఇంజనీర్. ఆయన అహమ్మదాబాదు ఎలెక్ట్రికల్ కంపనీలో పనిచేస్తూ ఉండేవాడు. తండ్రిద్వారా విజ్ఞాన శాస్త్రము, ఇంజనీరింగ్ ఆమె జీవితంలో చిన్నవయసు నుండి ఒకభాగమై ఉండి ఆమెకవి ఆనందం కలిగించేవి. ఆమె తండ్రి నుండి వివిధ ప్రయత్నాలను చేస్త ...

                                               

చందాల కేశవదాసు

రసికప్రియ సృష్టికర్త హిందీ రచయిత కేశవదాసు గురించి ఇక్కడ చూడండి. చందాల కేశవదాసు తొలి తెలుగు నాటక కర్త, తొలి సినీ గీత రచయిత, కవి, నటుడు, గాయకుడు, హరికథా కళాకారుడు, అష్టావధాని, శతావధాని. నాటకాల్లో మొదట పాడే పరబ్రహ్మ పరమేశ్వర అనే గొప్ప కీర్తనను, ఆంధ్ ...

                                               

చంద్ర (కళాకారుడు)

చంద్ర 1946, ఆగష్టు 25వ తేదీన వరంగల్ జిల్లా, నర్సింహులపేట మండలం, పెద్దముప్పారం గ్రామంలో సోమలక్ష్మి, రంగయ్య దంపతులకు జన్మించాడు. ఇతడు 1955లో హైదరాబాద్ లోని సుల్తాన్ బజార్ స్కూలులో మెట్రిక్ వరకు చదివాడు. సైఫాబాద్ సైన్స్ కళాశాలలో పి.యు.సి చదివాడు. ఇత ...

                                               

చంద్రబోస్ (రచయిత)

చంద్రబోస్ తెలుగు సినిమా పాటల రచయిత. తాజ్ మహల్ చిత్రం ద్వారా సినీరంగ ప్రవేశం చేశాడు. ఇంజనీరింగ్ పట్టభద్రుడైనా చిన్నప్పుడు నుండి పాటలమీద ఉన్న మక్కువతో సినీరంగంలోకి అడుగుపెట్టాడు. ఈయన పాటల రచయితనే కాక నేపథ్యగాయకుడు కూడా.

                                               

చంద్రమహేష్

1999లో వచ్చిన ప్రేయసి రావే చిత్రం ద్వారా దర్శకుడిగా తెలుగు సినిమారంగంలోకి ప్రవేశించిన చంద్రమహేష్ విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించాడు. మొదటగా సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ చిత్రాలకు సహ దర్శకత శాఖలో పనిచేశాడు.

                                               

చంద్రముఖి బసు

చంద్రముఖి బసు బ్రిటిష్ రాజ్యంలో భారతీయ మహిళా గ్రాడ్యుయేట్లు ఇద్దరిలో ఒకరు. ఆమె డెహ్రాడూన్కు చెందిన బెంగాలీ క్రైస్తవ మహిళ. ఆమె అప్పటి యునైటెడ్ ప్రావిన్సెస్ ఆఫ్ ఆగ్రా అండ్ ఔధ్ లో ఉండేది. 1882లో కాదంబినీ గంగూలీ, చంద్రముఖిలు భారతదేశంలోని కలకత్తా విశ్ ...

                                               

చంద్రమౌళి (నటుడు)

చంద్రమౌళి ఒక సినీ నటుడు. సుమారు 45 సంవత్సరాల పాటు సహాయ నటుడిగా, డబ్బింగ్ కళాకారుడిగా పనిచేశాడు. 150 కి పైగా సినిమాల్లో నటించాడు. కొన్ని టి.వి. ధారావాహికల్లో కూడా నటించాడు.

                                               

చంద్రలత

చంద్రలత ఒక తెలుగు రచయిత్రి, అధ్యాపకురాలు. 1997 లో ఈమె రాసిన రేగడి విత్తులు అనే నవలకు తానా వారి బహుమతి లభించింది. ఇంకా ఈమె పలు కథా సంకలనాలు వెలువరించింది. ప్రభవ అనే పేరుతో చిన్న పిల్లల బడి నిర్వహిస్తోంది.

                                               

చంద్రశేఖర్ యేలేటి

చంద్రశేఖర్ యేలేటి తెలుగు సినిమా దర్శకుడు. ఆయన తెలుగులో ఉత్తమ జాతీయ చలన చిత్ర పురస్కారం పొందిన ఐతే సినిమా ద్వారా చిత్రరంగంలో ప్రవేశించారు. ఆయన అనుకోకుండా ఒక రోజు, ప్రయాణం వంటి విజయవంతమైన సినిమాలకు దర్శకత్వం వహించాడు. తన యొక్క దశాబ్ద వృత్తి జీవితమ్ ...

                                               

చంద్రశేఖర్‌ ఘోష్‌

ఈయన 1960లో గ్రేటర్‌ త్రిపురలోని రామచంద్రాపూర్‌ అనే చిన్న గ్రామంలో జన్మించాడు. వీరిది 15 మందితో కూడిన ఉమ్మడి కుటుంబం. 1971లో అతని కుటుంబం పాకిస్థాన్ నుండి స్వతంత్రంగా విడిపోయిన బంగ్లాదేశ్ నుండి కోల్‌కతాకు వచ్చింది. ఘోష్ తన చదువుకుంటూ తన తండ్రికి ష ...

                                               

చట్టి చిన పూర్ణయ్య పంతులు

చిట్టి చిన పూర్ణయ్య పంతులు ప్రఖ్యాత రంగస్థల నటులు. వీరు 1885 సంవత్సరం శ్రీకూర్మం క్షేత్రంలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు వెంకటనర్సులు, వెంకట నరసమ్మ. వీరు 1901లో మెట్రిక్యులేషన్లో ఉత్తీర్ణులై 1911 సంవత్సరంలో పట్టభద్రులయ్యారు. వీరు 1912లో ప్లీడరు ...

                                               

చదలవాడ ఉమేశ్ చంద్ర

చదలవాడ ఉమేశ్ చంద్ర ఆంధ్ర ప్రదేశ్ కి చెందిన పేరు గాంచిన పోలీస్ ఉన్నతోద్యోగి. కడప జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ గా శాంతిభద్రతలు నెలకొల్పి "కడప పులి" అను పేరు తెచ్చుకున్నారు.

                                               

చదలవాడ కుటుంబరావు

చదలవాడ కుటుంబరావు ప్రసిద్ధ తెలుగు సినిమా హాస్యనటుడు. మొదట వీరు నాటకరంగంలో ప్రవేశించి కృషి చేశారు. 1951లో తెలుగు సినిమాలలో ప్రవేశించారు. వీరు చాలా సినిమాలలో నౌకరు పాత్రలు దరించి పేరుపొందారు. వీరు విజయా సంస్థలో పాతాళభైరవి, పెళ్ళిచేసి చూడు చిత్రాలలో ...

                                               

చదలవాడ సుందరరామశాస్త్రి

చదలవాడ సుందరరామశాస్త్రి సంస్కృతాంధ్రాలలో పండితుడు, బహుగ్రంథకర్త. వేంకటగిరి రాజాస్థానంలో ఆస్థాన పండితులుగా పనిచేశారు. "శారదాంబావిలాస ముద్రాక్షరశాల"ను స్థాపించి ఎన్నో గ్రంథాలను ప్రచురించారు. 1922లో ప్రిన్స్ ఆఫ్ వేల్స్ నుండి తన సాహితీసేవకు గాను స్వర ...

                                               

చరణ్ అర్జున్

చరణ్ అర్జున్ తెలుగు సినిమా సంగీత దర్శకుడు, పాటల రచయిత, గాయకుడు. 2003లో వచ్చిన ఆయుధం సినిమాలోని ఇదేమిటమ్మా మాయా మాయా పాటతో పాటల రచయితగా తెలుగు సినిమారంగంలోకి ప్రవేశించాడు.

                                               

చరణ్‌రాజ్

చరణ్ రాజ్ దక్షిణ భారతీయ సినిమా నటుడు. ఆయన స్వస్థలం కర్ణాటకలోని బెల్గాం. ఆయన ఇంతవరకు తెలుగు, తమిళం, కన్నడ భాషలలో సుమారు 400 సినిమాలలో నటించాడు.

                                               

చర్ల గణపతిశాస్త్రి

చర్ల గణపతిశాస్త్రి వేద పండితుడు, గాంధేయవాది, ప్రాచీన గ్రంథాల అనువాదకుడు. ఈయన జనవరి 1, 1909 సంవత్సరంలో చర్ల నారాయణ శాస్త్రి, వెంకమ్మ దంపతులకు పశ్చిమ గోదావరి జిల్లాలోని కాకరపర్రు గ్రామంలో జన్మించాడు. గ్రామంలో ప్రాథమిక విద్యానంతరం, కాకినాడలో విద్యార ...

                                               

చలం (నటుడు)

చలం ఒక తెలుగు సినిమా నటుడు, నిర్మాత. 100కి పైగా చిత్రాల్లో కథానాయకుడిగా, హాస్యనటుడిగా, సహాయనటుడిగా నటించాడు. ఇతని అసలు పేరు కోరాడ సూర్యాచలం. ఆంధ్రా దిలీప్ కుమార్ అని ఆంధ్రలోకం అభిమానాన్ని అందుకున్నాడు. ఇతడు రమణకుమారిని వివాహం చేసుకున్న తరువాత తన ...

                                               

చలపతిరావు తమ్మారెడ్డి

చలపతిరావు అలియాస్ తమ్మారెడ్డి చలపతిరావు సుప్రసిద్ద తెలుగు సినీ నటుడు. ఇతను పన్నెండు వందల పైగా సినిమాల్లో పలు రకాలైన పాత్రల్లో నటించాడు. ఆయన స్వస్థలం కృష్ణాజిల్లా పామర్రు మండలంలోని బల్లిపర్రు. నాన్న పేరు మణియ్య. అమ్మ వియ్యమ్మది పక్కనే ఉన్న మామిళ్ళ ...

                                               

చలమచర్ల వేంకట శేషాచార్యులు

చలమచర్ల వేంకట శేషాచార్యులు, సంస్కృత భాషా పండితుడు, వ్యాకరణవేత్త, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత. ఎస్.వి.వి.వి.ఎస్.కళాశాల లో సంస్కృత అధ్యాపకునిగా పనిచేసి, పదవీ విరమణ చేశాడు.

                                               

చల్లపల్లి స్వరూపరాణి

ఈమె 1970, మే 25న గుంటూరు జిల్లా, ప్యాపర్రు గ్రామంలో మంత్రయ్య, మరియమ్మ దంపతులకు జన్మించింది. ఈమె కథలు, కవితలు వ్రాసింది. ఈమె వ్రాసిన కొన్ని రచనలు ఇంగ్లీషు, హిందీ భాషలలోకి తర్జుమా అయ్యాయి. ఈమె 1992లో నాగార్జున విశ్వవిద్యాలయం నుండి ప్రాచీన భారత చరిత ...

                                               

చవ్వా చంద్రశేఖర్ రెడ్డి

విసు కన్సలటెన్సీ, విసు ఫిలింస్ అధినేత, చలన చిత్ర నిర్మాత, పారిశ్రామికవేత్త సి.సి. రెడ్డి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో దివంగత వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో ఐటీ శాఖ సలహాదారుగా కూడా వ్యవహరించారు.

                                               

చాందిని చౌదరి

బెంగళూరులో చదువుతున్న సమయంలోనే లఘచిత్రాలలో నటించింది. కొన్ని ముఖాముఖీలలో తను ఎమన్నదంటే తను వేసవి సెలవలకి ఇంటికి వచ్చినప్పుడు యమ్.ఆర్ ప్రొడక్షన్స్ వారి ది వీక్ అనే లఘు చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. ఆ తర్వాత తను ప్రేమ ప్రేమ, లవ్ ఎట్ ఫస్ట్ సైట్, ...

                                               

చాగంటి కోటేశ్వరరావు

చాగంటి కోటేశ్వరరావు ఒక ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త. అతను తూర్పు గోదావరి జిల్లా కాకినాడ వాస్తవ్యులు. ఇతను తండ్రి చాగంటి సుందర శివరావు, తల్లి సుశీలమ్మ. 1959 జూలై 14వ తేదిన ఇతను జన్మించారు. కోటేశ్వరరావు సతీమణి సుబ్రహ్మణ్యేశ్వరి. వీరికి ఇద్దరు పిల్ల ...

                                               

చాగంటి తులసి

చాగంటి తులసి ప్రముఖ కథా రచయిత. ఈమె చాగంటి సోమయాజులు కుమార్తె. తెలుగు సాహిత్యంలో చాగంటి తులసి అంటే ‘చాసో’ కూతురు మాత్రమే కాదు. చాసో ప్రసరించిన వెలుగులోంచి కథకురాలిగా, అనువాదకురాలిగా తులసి తనదయిన వేరే దారిని నిర్మించుకుంటూ వెళ్లారు. ఆమె రచనా, ఆలోచన ...

                                               

చాగంటి శేషయ్య

చాగంటి శేషయ్య ప్రముఖ రచయిత, చారిత్రకులు. వీరు తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం తాలూకాలోని కపిలేశ్వరపురంలో కృష్ణయ్య, సుబ్బమ్మ దంపతులకు జన్మించారు. ప్రాథమిక విద్య మాత్రమే చదివిన వీరు స్వయంకృషితో, తెలుగు, ఇంగ్లీషు, సంస్కృత భాషలలో పాండిత్యాన్ని సా ...

                                               

చాగంటి సన్యాసిరాజు

సన్యాసిరాజు 1898లో విజయనగరం జిల్లాలో జన్మించాడు. చిన్ననాటి చదువును విజయనగరంలో చదివిన రాజు, విశాఖపట్టణం లో వైద్య విద్యను పూర్తిచేసి, 1922లో సామర్లకోటలో వైద్య వృత్తిని ప్రారంభించాడు.

                                               

చారు మజుందార్

సి.ఎం.గా సుప్రసిద్ధుడైన చారు మజుందార్ నక్సలైటు నాయకుడు, నక్సల్బరీ ఉద్యమ రూపశిల్పి. కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా పార్టీకి సంస్థాపక ప్రధాన కార్యదర్శి. అతని ప్రేరణ వల్ల ఎంతో మంది యువకులు విప్లవోద్యమంలో చేరారు. కార్మికులతో, కర్షకులతో అనుసంధానమై వాళ్ ...

                                               

చింతల వెంకట్ రెడ్డి

చింతల వెంకట్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంకు చెందిన వ్యవసాయదారుడు. నాలుగు దశాబ్దాలుగా ఎలాంటి రసాయన ఎరువులు వాడకుండా సేంద్రీయ పద్ధతిలో వ్యవసాయం చేస్తూ పంటలు పండిస్తున్నాడు. ఈయనకు భారత ప్రభుత్వం 2020 పద్మ పురస్కారాలులో పద్మశ్రీ పురస్కారం ఇచ్చి గౌరవించింద ...

                                               

చింతల సీతాదేవి

చింతల సీతాదేవి లేదా సి. సీతాదేవి భారతీయ మహిళా శాస్త్రవేత్త. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో బయో కేమిస్ట్రిలో ఉద్యోగంలో చేరి క్రమంగా అనేక హోదాలకు ఎదిగి ఆంధ్రా మెడికల్ కాలేజీలో ప్రిన్సిపాల్ గా పదవీ విరమణ చేశారు.

                                               

చింతలపల్లి వెంకటరావు

చింతలపల్లి వెంకటరావు కర్ణాటక సంగీత విద్వాంసుడు. ఇతడు 1871వ సంవత్సరంలో మైసూరు రాజ్యంలోని చింతలపల్లి గ్రామంలో జన్మించాడు. ఇతని పూర్వీకులు పేరుపొందిన సంగీతకారులు. ఈ చింతలపల్లి గ్రామాన్ని నవాబు రణదుల్లా ఖాన్ ఇతని పూర్వీకులకు బహుమతిగా ఇచ్చాడు. ఇతడు మొ ...

                                               

చింతలపాటి వర ప్రసాద మూర్తి రాజు

ప్రముఖ గాంధెయ వాది, విద్యాదాత, సర్వోదయ నాయకులు, సీనియర్ కాంగ్రెసు నాయకులు. క్షత్రియలోకాన మేటి శ్రీ చింతలపాటి సీతారామచంద్వర ప్రసాద మూర్తిరాజు. ఈయన ఆంధ్రదేశంలో ఒక సముచిత స్థానాన్ని కలిగిన దాత, విద్యా ప్రదాత, రాజర్షి, రాజకీయ మహర్షి, గాంధేయవాది, అభ్య ...

                                               

చింతలపాటి సీతా రామచంద్ర వరప్రసాద మూర్తిరాజు

చింతలపాటి సీతా రామచంద్ర వరప్రసాద మూర్తిరాజు ప్రముఖ గాంధేయవాది. స్వాతంత్ర్యసమరయోధులు.1800 ఎకరాలు దానం చేసిన దాత-సర్వోదయ ఉద్యమానికి చేయూత-ఆరు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక-ఆక్వా పరిశ్రమకు ఆద్యుడు-నిడమర్రు, విద్యాదాత, అభినవ భోజుడు, గాంధేయవాది, సర్వోదయ న ...

                                               

చింతా అప్పలనాయుడు

చింతా అప్పలనాయుడు ఉత్తరాంధ్రకు చెందిన రచయిత, కవి. విజయనగరం జిల్లాకు చెందినవారు. ఆయన మంచి నటుడు కూడా. ఆయన రాసిన "దుక్కి" కవిత్వానికి 2008 ఫ్రీవర్స్ ఫ్రంట్ పురస్కారం లభించింది. ఆయన రాసిన "శృతితప్పిన వానపాట" కవితకు 2010 లో రంజని కుందుర్తి అవార్డు వచ ...

                                               

చింతా దీక్షితులు

చింతా దీక్షితులు ప్రముఖ కథా రచయిత, బాల గేయ వాజ్మయ ప్రముఖులు. వీరు తూర్పు గోదావరి జిల్లా లోని దంగేరు గ్రామంలో జన్మించారు. వీరు బి.ఏ. ఎల్.టి పరీక్షలలో ఉత్తీర్ణులై ప్రభుత్వ విద్యాశాఖలో పనిచేశారు. వీరు తన బంధువైన చింతా శంకర దీక్షితులుతో కలసి జంటకవులు ...

                                               

చిందు ఎల్లమ్మ

చిందు ఎల్లమ్మ చిందు భాగవత కళాకారిణి. చిందు తన యింటి పేరుగా చేసుకొని, తను అభినయించిన ఎల్లమ్మ పాత్రని సొంత పేరుగా చేసుకొని జాతీయ, అంతర్జాతీయ గుర్తింపు పొందింది.

                                               

చిటిమెళ్ళ బృందావనమ్మ

ఈమె 1917, నవంబర్ 8న వరంగల్లు పట్టణంలో నరసింహమూర్తి, ఈశ్వరమ్మ దంపతులకు జన్మించింది. ఈమె ప్రాథమిక విద్య వరంగల్లు లోని మట్టెవాడ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో తెలుగు మాధ్యమంలో కొన్ని తరగతులు, ఉర్దూ మాధ్యమంలో మరి కొన్ని తరగతులు చదివింది. ఆ తర్వాత ఆమె హను ...

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →