ⓘ Free online encyclopedia. Did you know? page 244                                               

కూనూరు లక్ష్మణ్‌ గౌడ్

కూనూరు లక్ష్మణ్‌ గౌడ్ తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి. 1999 నుంచి న్యాయవాదిగా సొంతంగా ప్రాక్టీసు ప్రారంభించిన లక్ష్మణ్ సివిల్, లేబర్, రాజ్యాంగ సంబంధ కేసుల్లో ప్రావీణ్యం సంపాదించి, 2019 ఆగష్టు 26న తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా భాద్యతలు స్వీకరించాడు.

                                               

కూర్మా వేణు గోపాలస్వామి

కె.వి. గోపాలస్వామి లేదా కూర్మా వేణు గోపాలస్వామి నాటక ప్రయోక్త, న్యాయవాది. అతను ఆంధ్ర విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్ర విభాగానికి మొదటి ఆచార్యుడు. థియేటర్ ఆర్ట్స్ విభాగానికి గౌరవ ప్రొఫెసర్, ఆర్ట్స్ విభాగానికి ఛైర్మన్ గా కూడా పనిచేసాడు.

                                               

కృతి సనన్

కృతి సనన్ ఒక భారతీయ నటి మరియూ మోడల్. ఎన్నో పెద్ద కంపెనీల కమర్షియల్సులో నటించిన కృతి తెలుగులో మహేష్ బాబు సరసన 1 - నేనొక్కడినే సినిమాతో నటిగా తెరంగేట్రం చేసింది. అటు హిందీలో జాకీ ష్రోఫ్ కొడుకు టైగర్ ష్రోఫ్ సరసన హీరోపంతి సినిమాతో తెరంగేట్రం చేస్తోంది.

                                               

కృతిక జయకుమార్

కృతిక 1997, ఏప్రిల్ 30న బిఆర్ జయకుమార్, పద్మిని దంపతులకు కర్నాటకలోని బెంగళూరులో జన్మించారు. బెంగళూరులోని క్లారెన్స్ హైస్కూల్‌లో పాఠశాల విద్యను పూర్తిచేసిన కృతిక, మౌంట్ కార్మెల్ కళాశాలలో డిగ్రీ పూర్తిచేసింది.

                                               

కృష్ణ కుమార్ బిర్లా

కె.కె.బిర్లా గా ప్రసిద్ధిచెందిన డా. కృష్ణ కుమార్ బిర్లా బిర్లా కుటుంబానికి చెందిన సుప్రసిద్ధ పారిశ్రామికవేత్త. కృష్ణ కుమార్ బిర్లా కంటే కె కె బాబు గానే ఆయన అందరికి పరిచయస్తుడు. ఘణశ్యామ్ దాస్ బిర్లా పెద్ద కొడుకు అయిన కె.కె.బిర్లా రాజ్యసభ సభ్యునిగా ...

                                               

కృష్ణ భగవాన్

కృష్ణ భగవాన్ తెలుగు చలనచిత్ర హాస్య నటుడు, రచయిత. ఇతని అసలు పేరు మీనవల్లి పాపారావు చౌదరి. దర్శకుడు వంశీ తన మహర్షి చిత్రం ద్వారా ఈయనను తెలుగు చలన చిత్ర రంగానికి పరిచయం చేసారు. జాన్ అప్పారావ్ 40+, మిస్టర్ గిరీశం లాంటి చిత్రాలలో కథానాయకుడిగా నటించాడు.

                                               

కృష్ణకుమారి (నటి)

కృష్ణకుమారి పాత తరం సినిమా కథానాయిక. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో సుమారు 25 సంవత్సరాలకు పైగా 150 పై చిలుకు చిత్రాల్లో నటించింది. మూడు జాతీయ పురస్కారాలు, రాష్ట్ర ప్రభుత్వ నంది పురస్కారాలు అందుకుంది. కోల్ కతాలో జన్మించిన ఈమె తండ్రి ఉద్యోగరీత్యా పలుచ ...

                                               

కృష్ణన్ - పంజు

ఆర్.కృష్ణన్, ఎస్.పంజు, జంటగా కృష్ణన్ - పంజు పేరుతో పిలువబడే భారతీయ సినిమా దర్శకులు. ఈ జంట హిందీ, దక్షిణ భారతీయ భాషలలో 50 చిత్రాలకు పైగా దర్శకత్వం వహించారు.

                                               

కృష్ణమ్మాళ్

అన్యాయం అన్న మాట వినిపిస్తే చాలు. ఆ మసకబారినకళ్లు ఎర్రబడతాయి. తడబడే అడుగులు వడివడి అవుతాయి. ఊతకర్ర ఆయుధమై లేస్తుంది. జనాలూ ఉద్యమాలే వూపిరిగా బతుకుతున్న కృష్ణమ్మాళ్‌ జీవితం సాహసాల సమాహారం. ఆ పోరాటయోధురాలికి ఎనభైనాలుగేళ్ల వయసు ఓ లెక్కే కాదు.

                                               

కృష్ణవంశీ

పసుపులేటి కృష్ణవంశీ తెలుగు సినిమా దర్శకుడు. రామ్ గోపాల్ వర్మ దగ్గర కొన్ని చిత్రాలకు సహాయకుడిగా పనిచేసాడు. తన తొలి చిత్రం గులాబీతో మంచి పేరు తెచ్చుకున్నాడు. 2000వ సంవత్సరంలో ఆంధ్రా టాకీస్ అనే నిర్మాణ సంస్థను ప్రారంభించాడు. నటి రమ్యకృష్ణను పెళ్ళి చ ...

                                               

కృష్ణేశ్వర రావు

కృష్ణేశ్వర రావు ఒక తెలుగు సినీ నటుడు, రచయిత. చందమామ కథలు సినిమాలో ఆయన పోషించిన బిచ్చగాడి పాత్ర మంచి ఆదరణ పొందింది. ఆయన 1500 పైగా నాటకాలలో నటించాడు. పలు నాటకాలకు కథ, సంభాషణలు రాశాడు.

                                               

కె. ఎం. మున్షీ

మున్షీ గుజరాత్ లో 1887డిసెంబర్ 30న బ్రోచ్ లో జన్మించారు. తండ్రి రెవెన్యూశాఖలో చిన్న ఉద్యోగం చేసేవాడు. తల్లి తాపీ బెహన్ ఇంట్లోనే ఉంటూ పిల్లలకు చదువు చెప్పేది. మున్షీ 15వ ఏట తండ్రి మానెక్ లాల్ చనిపోయాడు.

                                               

కె. ఎం. రాధాకృష్ణన్

కె. ఎం. రాధాకృష్ణన్ ఒక తెలుగు సినిమా సంగీత దర్శకుడు. కర్ణాటక, హిందుస్థానీ సంగీతంలో నిపుణుడు. ఆనంద్, గోదావరి, చందమామ, మాయాబజార్ లాంటి సినిమాలకు సంగీతం అందించాడు. 2006 లో గోదావరి సినిమాకు గాను ఉత్తమ సంగీత దర్శకుడిగా నంది పురస్కారం లభించింది. రాధాకృ ...

                                               

కె. ఎన్. కేసరి

కె.ఎన్.కేసరి గా పేరు పొందిన ఈయన అసలు పేరు కోట నరసింహం. కేసరి కుటీరం అనే ఔషధశాల స్థాపకుడు. మదరాసులోని మైలాపూరులో కేసరి పాఠశాలను స్థాపించాడు. కేసరి దానశీలిగా పేరు గాంచారు. స్త్రీ జనోద్దరణకై గృహలక్ష్మి మాసపత్రికను స్థాపించాడు. కర్నాటక సంగీత విద్వాంస ...

                                               

కె. ఎన్‌. వై. పతంజలి

1982 వరకూ రాసిన ఖాకీవనం, పెంపుడు జంతువులు నవలలను తన మొదటి దశలోని నవలలుగా పతంజలి స్వయంగా చెప్పుకున్నాడు. ఇవి జర్నలిస్టిక్ ధోరణితో, వేరొకరి జీవితంలోకి తొంగి చూసి రాసినవని, వాటికి అంతగా ప్రాధాన్యత లేదని పతంజలి లెక్కకట్టాడు. 1983లో పతంజలి రాజుగోరు నవ ...

                                               

కె. ఎస్. చిత్ర

చిత్ర గా సుపరిచితురాలైన కె. ఎస్. చిత్ర, భారతీయ సినీ రంగములో ప్రసిద్ధ నేపథ్య గాయని. "దక్షిణ భారత నైటింగేల్" అని బిరుదునందుకున్న ఈమె మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, ఒరియా, హిందీ, అస్సామీ, బెంగాలీ మొదలైన భాషల సినిమాల్లో సుమారు 25 వేలకు పైగా పాటలు పాడి ...

                                               

కె. ఎస్. రవికుమార్

కె. ఎస్. రవికుమార్ ఒక ప్రముఖ సినీ దర్శకుడు, నిర్మాత, రచయిత, నటుడు. ఎక్కువగా తమిళ సినిమాలకు దర్శకత్వం వహించాడు. నరసింహ, స్నేహం కోసం, దశావతారం, లింగ, జై సింహా, రూలర్ ఆయన దర్శకత్వం వహించిన కొన్ని సినిమాలు.

                                               

కె. ఎస్. రామారావు

ఇతనిది విజయవాడ. అక్కడే పుట్టి పెరిగాడు. విద్యాభ్యాసం కూడా అక్కడే చేశాడు. ఇరవై ఒక్క ఏళ్లు వయస్సులో విజయవాడ నుండి చెన్నై వెళ్ళాడు. సినిమాల మీద ఇతని ఆసక్తి గమనించి కె. రాఘవేంద్రరావు వాళ్ల నాన్న కె.ఎస్. ప్రకాశరావు గారు అతడిని తన వద్ద దర్శకత్వ శాఖలో స ...

                                               

కె. ఐ. వరప్రసాదరెడ్డి

వరప్రసాద రెడ్డి గా పేరు గాంచిన కోడూరు ఈశ్వర ప్రసాద రెడ్డి ఒక భారతీయ పారిశ్రామికవేత్త, శాస్త్రవేత్త, శాంతా బయోటెక్నిక్స్ యొక్క వ్యవస్థాపక చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్. హెపటైటిస్‌-బి టీకాను ధరను సామాన్యులకు అందుబాటులోకి వచ్చేలోగా కృషి చేశాడు. కేంద్ ...

                                               

కె. జి. సుబ్రమణ్యన్

ఈయన 1924 లో కేరళలోని కుతుపరంబా అనే గ్రామంలో జన్మించాడు. ఈయన మద్రాసులోని ప్రెసిడెన్సీ కళాశాలలో ఆర్థికశాస్త్రం అభ్యసించాడు. 1944 వ సంవత్సరంలో విశ్వ భారతి విశ్వవిద్యాలయం కాల భవన్‌లో ఆధునిక భారతీయ కళ యొక్క మార్గదర్శకులైన నందలాల్ బోస్, బెనోడ్ బెహారీ మ ...

                                               

కె. జె. ఏసుదాసు

కట్టస్సేరి జోసెఫ్ యేసుదాస్ భారతీయ శాస్త్రీయ సంగీత కళాకారుడు, భారతీయ సినిమా నేపథ్య గాయకుడు. అతను భారతీయ శాస్త్రీయ, భక్తి, సినిమా పాటలు పాడాడు. అతను తన ఐదు దశాబ్దాల కళా జీవితంలో వివిధ భారతీయ భాషలైన మలయాళం, తమిళం, తెలుగు, హిందీ, కన్నడ, బెంగాలీ, ఒరియ ...

                                               

కె. రాఘవేంద్రరావు

కోవెలమూడి రాఘవేంద్రరావు లేదా కె. రాఘవేంద్ర రావు తెలుగు సినీ రంగములో దర్శకేంద్రుడు అని పిలువబడే శతాధిక చిత్రాల దర్శకుడు, నిర్మాత. ఆయన మే 23, 1942 తేదీన కృష్ణా జిల్లా, కంకిపాడు మండలానికి చెందిన కోలవెన్ను గ్రామంలో జన్మించాడు. రాఘవేంద్రరావు తండ్రి కో ...

                                               

కె. వి. విజయేంద్ర ప్రసాద్

విజయేంద్ర ప్రసాద్ గా ప్రసిద్ధిచెందిన తెలుగు సినీ రచయిత పూర్తి పేరు కోడూరి వెంకట విజయేంద్ర ప్రసాద్. సుప్రసిద్ధ దర్శకుడు ఎస్. ఎస్. రాజమౌళి ఇతని కుమారుడే.

                                               

కె. శ్రీనివాస్

1961, జూలై 24వ తేదీన నల్గొండ జిల్లాలోని కండ్లకుంట గ్రామంలో శ్రీనివాస్ జన్మించాడు. అళహ సింగరాచార్యులు, రంగనాయకమ్మ దంపతులకి శ్రీనివాస్ రెండవ సంతానం. ఈయన తండ్రి సంస్కృతాంధ్ర భాషా పండితుడు, ‘ఒక అధ్యాపకుని ఆత్మకథ’ అనే గ్రంథాన్ని రాసాడు. శ్రీనివాస్ ఆంధ ...

                                               

కె.ఆర్.కుమారస్వామి అయ్యర్

ఇతడు తమిళనాడు రాష్ట్రంలో కెత్తవరం పాలయం గ్రామంలో జన్మించాడు. ఇతడు మెచ్చేరి సుందరరామ శాస్త్రుల వద్ద గాత్ర సంగీతం అభ్యసించాడు. ఇతని తమ్ముడు కె.ఆర్. కేదారనాథ అయ్యర్‌కూడా సంగీత విద్వాంసుడు. ఇతడు త్రివేండ్రంలోని స్వాతి తిరునాళ్ సంగీత కళాశాలలో అనేక దశా ...

                                               

కె.ఆర్.విజయ

నవంబరు 30, 1948 లో కేరళ లో జన్మించారు. విజయ తల్లి కల్యాణి అదే రాష్ట్రానికి చెందినది కాగా, తండ్రి రామచంద్రన్ చిత్తూరు కు చెందినవాడు. ఈమె బాల్యం చాలామటుకు తమిళనాడులోని పళని లో గడిచినది. ఈమె తండ్రి ఎం.ఆర్.రాధా డ్రామా కంపెనీలో పనిచేస్తూ సినిమాలలో నటి ...

                                               

కె.ఎన్. మల్లీశ్వరి

డా. కె.ఎన్. మల్లీశ్వరి స్త్రీవాద రచయిత్రి, సామాజిక కార్యకర్త. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పోస్ట్ డాక్టరల్ ఫెలోషిప్‌గా పనిచేస్తున్న మల్లీశ్వరి, ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక జాతీయ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తోంది.

                                               

కె.ఎల్. నరసింహారావు

ఈయన 1927 లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, టేకులపల్లి మండలంలోని బేతంపూడి గ్రామంలో జన్మించారు. జమీందారీ కుటుంబమైనప్పటికీ దాయాదుల కుట్రల వల్ల చాలా కష్టాలు అనుభవించారు. పదిహేనవ ఏట క్విట్‌ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలుకు వెళ్లారు.

                                               

కె.ఎస్.ఆర్. కృష్ణమూర్తి

చిన్నవయసులోనే ప్రేమలీలలు, కృష్ణవిజయం, ఏది న్యాయం, కాంగ్రేస్ విజయం మొదలైన వాటిలో నటించారు. హైస్కూల్ లో చదువుతున్న సమయంలో తెలుగు పండితులు జాస్తి శ్రీరాములు ప్రోత్సాహంతో వారసత్వం నాటకంలో నటించారు. 1963లో బ్రాహ్మణ కోడూరులో నిర్వహించిన మాధవపెద్ది వెంక ...

                                               

కె.ఎస్.ఆర్.దాస్

కె.ఎస్.ఆర్.దాస్ జనవరి 5, 1936 - జూన్ 8, 2012 తెలుగు, కన్నడ సినిమా దర్శకుడు. ఈయన యాక్షన్, క్రైమ్ చితాలు తీయడంలో సిద్ధహస్తుడు. మోసగాళ్ళకు మోసగాడు, యుగంధర్ లాంటి యాక్షన్ చిత్రాలకు ఈయనే దర్శకుడు.

                                               

కె.ఓమనకుట్టి

కమలాక్షి ఓమనకుట్టి ఒక విద్యావేత్త, సంగీత గురువు, కర్ణాటక గాత్ర సంగీత విద్వాంసురాలు. ఈమె సంగీత విషయాలపై పరిశోధనా పత్రాలు సమర్పించింది. ఈమె కథాకళి సంగీతంపై పరిశోధించి డాక్టరేట్‌ను సంపాదించింది.

                                               

కె.కె.అగ్రహారం

కొండకింద అగ్రహారం, అనంతపురం జిల్లా, బుక్కరాయసముద్రం మండలానికి చెందిన గ్రామం. ఇది మండల కేంద్రమైన బుక్కరాయ సముద్రం నుండి 13 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన అనంతపురం నుండి 17 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 2063 ఇళ్ల ...

                                               

కె.కె.మీనన్

కానేటి కృష్ణమీనన్ తెలుగు రచయిత. ఆయన సుమారు 80 లఘు కథలు, 6 నవలలు రాసాడు. ఆయన రాసిన అనేక కథలు వివిధ భాషలలోనికి అనువాదమయ్యాయి.

                                               

కె.కె.శర్మ

కె.కె.శర్మ తెలుగు సినిమా, రంగస్థల నటుడు. ఏడిద నాగేశ్వరరావు, వి.బి.రాజేంద్రప్రసాద్, నటులు హరనాథ్, మాడా, వడ్డాది సూర్యనారాయణమూర్తిలతో కలిసి కళాప్రపూర్ణ రాఘవ కళాసమితి నాటక సంస్థ తరఫున అనేక నాటకాలలో నటించాడు. కె.కె.శర్మ పూర్తి పేరు కళ్లేపల్లి శ్రీ వె ...

                                               

కె.కె.సెంథిల్ కుమార్

కె.కె.సెంథిల్ కుమార్ 1998లో డిగ్రీ చేసాడు. అతనికి కళాశాలలో క్రికెట్ ఆటపై ఆసక్తి ఉండేది. అతడు మంచి క్రికెట్ ఆటగాడు. కపిల్ దేవ్ను ఆయన రోల్ మోడల్ గా భావించాడు. తరువాత అతడు సివిల్ సర్వీసులలో చేరాలని అనుకున్నాడు. సివిల్ సర్వీసులకు ప్రిపేర్ అవుతున్న సం ...

                                               

కె.గీత

డా||కె.గీత ఆంధ్రపదేశ్‌కు చెందిన స్త్రీవాద కవయిత్రి. ‘నెచ్చెలి’ అంతర్జాల వనితా పత్రిక సంస్థాపకులు, సంపాదకులు. కవిత్వంతో ప్రారంభించి, కథలు, వ్యాసాలు, కాలమ్స్, ట్రావెలాగ్స్, సీరియల్స్ రాసారు. భర్త ఉద్యోగరీత్యా అమెరికాలో నివాసముంటున్నారు. ఈమె కవిత్వం ...

                                               

కె.జి.కన్నబిరాన్

కె.జి.కన్నబిరాన్ పౌరహక్కుల ఉద్యమనేత, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయవాది.ఆయన "పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్" సంస్థకు సహ వ్యవస్థాపకుడు, అధ్యక్షుడు.

                                               

కె.జె.రావు

కొమ్మాజోస్యుల జగన్నాధరావు‎ భారత ఎన్నికల కమిషన్ పరిశీలకులు. ఈయన 2005 లో బీహార్ లోజరిగిన ఎన్నికలకు పరిశీలకులుగా యున్నారు. ప్రజాస్వామ్యానికి ఎన్నికలే ఆయువు పట్టు. అలాంటి ప్రక్రియలో రాజకీయ నాయకుల అనుచిత ప్రమేయము మొత్తం వ్యవస్థకే శాపగ్రస్థం. ఇలాంటి అక ...

                                               

కె.బి. తిలక్

కొల్లిపర బాలగంగాధర్ తిలక్ స్వాతంత్య్ర సమరయోధుడు, దర్శకుడు, నిర్మాత. పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు లో 1926, జనవరి 14న జన్మించాడు. ఆయన తండ్రి వెంకటాద్రి స్వాతంత్య్ర సమరయోధుడు. ఏలూరులో చదివేటప్పుడు తిలక్ స్వాతంత్య్రోద్యమం పట్ల ఆకర్షితులయ్యాడు. క్వ ...

                                               

కె.వరలక్ష్మి

కె.వరలక్ష్మి ఆంధ్రప్రదేశ్కు చెందిన ప్రఖ్యాత రచయిత్రి. తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేటలో పల్లా వెంకట రమణ, బంగారమ్మ దంపతులకు ప్రథమ కుమార్తెగా జన్మించారు. 1964లో శ్రీ కళా రామమోహనరావును వివాహమాడారు. వరలక్ష్మి గారి కథలు ప్రధానంగా తను నివసిస్తోన్న మెట్ట ...

                                               

కె.వి. నరేందర్

ఇతను వందకు పైగా కథలు రచించారు. కొన్ని కథలు తెలుగు, తమిళ, హింది భాషల్లోకి అనువదించారు. ఊరు కథా సంకలనంలో 14 కథలు ఉన్నాయి. తెలంగాణ పల్లెలు శిథిలమవుతున్న తీరును, గ్రామాల్లో మారుతున్న మానవ సంబంధాలను, గ్రామీణ జీవితాల్లో వచ్చిన పరిణామాలను, సామాజిక సంబంధ ...

                                               

కె.వి. రమణాచారి

కారంచేడు వెంకట రమణాచారి మాజీ ఐఏయస్ అధికారి, తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వ సాంస్కృతిక సలహాదారుడు. దేవాదాయ శాఖ కమిషనర్‌గా, తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారిగా, దేవాదాయశాఖ ముఖ్యకార్యదర్శిగా, దేవాదాయ శాఖలో ఉన్న ఈ మూడు ఉన్నతపదవులను నిర్వహించారు. ...

                                               

కె.వి.ఎస్‌.శర్మ

కె.వి.ఎస్‌.శర్మ రంగస్థల, సినిమా నటుడు. గుంటూరులోని ఎ.సి.కాలేజిలో చదువుకున్నాడు. ఇతడు ముక్కామల, ఎన్.టి.ఆర్, జగ్గయ్య, వల్లభజోస్యుల శివరాం మొదలైన వారితో కలిసి నవజ్యోతి సమితి అనే నాటక సంస్థ ద్వారా అనేక నాటకాలను ప్రదర్శించాడు. ఎన్.టి.ఆర్ స్థాపించిన నే ...

                                               

కె.వి.కె.రామారావు

కె.వి.కె.రామారావు, సీనియర్ జర్నలిస్టు.ఇతను నరసరావుపేట పరిసర ప్రాంత ప్రజలందరికి ఈనాడు రామారావుగా సుపరిచితుడు.రామారావు నరసరావుపేట పట్టణంలో 1940 నవంబరు 23న కొరిటాల వెంకటరత్తయ్య,రామకోటమ్మ దంపతులకు జన్మించాడు.ఇతని దత్త తల్లిదండ్రులు కొరిటాల పేరయ్య, రత ...

                                               

కె.వి.నారాయణస్వామి

పాలఘాట్ కొల్లెంగోడ్ విశనాథన్ నారాయణస్వామి ఒక భారతీయ కర్ణాటక సంగీత గాత్ర విద్వాంసుడు. కళావిమర్శకుడు, సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్ గ్రహీత వి.కె.నారాయణ మేనన్ ఇతడిని కర్ణాటక సంగీతంలో "సిసలైన యోధుని"గా అభివర్ణించాడు.

                                               

కె.వి.మహదేవన్

కృష్ణన్‌కోయిల్ వెంకటాచలం భాగవతార్ మహాదేవన్ దక్షిణ భారతీయ చలన చిత్ర సంగీత దర్శకుడు. తమిళ అయ్యర్ కుటుంబానికి చెందిన చిన్నతనం నుంచి సంగీతం వైపు ఆసక్తి చూపాడు. వీరి పూర్వీకులు కూడా సంగీత రంగంలో నిష్ణాతులే. ఏడవ తరగతి వరకు చదివి ఆపేసి నాటకాల్లో నటించాడ ...

                                               

కె.విజయానంద్

కావేటి విజయానంద్, ఆంధ్రప్రదేశ్ కేడర్ కు చెందిన ఐ.ఎ ఎస్ అధికారి. ఆయన 1992లో ఆదిలాబాదు జిల్లా కలెక్టరుగా తన ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. ఆయన ఎ.పి.జెన్‌కోకు మానేజింగ్ డైరక్టరు, డైరక్టరుగా ఉన్నప్పుడు ఆ సంస్థ ఇండియా పవర్ అవార్డును 2008.2009.2011, ...

                                               

కె.విశ్వనాథ్

కాశీనాధుని విశ్వనాధ్ తెలుగు సినిమా దర్శకుడు. ప్రశస్తమైన సినిమాలను సృష్టించి, తెలుగు సినిమాకు ఒక గౌరవాన్ని, గుర్తింపును తెచ్చిన వ్యక్తి, కె.విశ్వనాథ్. సౌండ్ రికార్డిస్టుగా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టాడు. ఆదుర్తి సుబ్బారావు దగ్గర కొన్నాళ్ళు సహాయ దర్ ...

                                               

కె.సి.శివశంకరన్

కరతొలువు చంద్రశేఖరన్ శివశంకరన్ "శంకర్" గా సుపరిచితుడైన చిత్రకారుడు. అతను తెలుగులో బాలల పత్రిక చందమామ లో చిత్రకారునిగా "విక్రం, భేతాళ" కథలలో చిత్రాలు వేయడం ద్వారా గుర్తించబడ్డాడు. అతని చిత్రాలలో "శంకర్" అనే సంతకం ఉంటుంది. చందమామ పత్రికను రూపొందించ ...

                                               

కె.సుబ్రమణ్యం

కృష్ణస్వామి సుబ్రమణ్యం ప్రముఖ తొలితరం తమిళ సినిమా నిర్మాత, దర్శకుడు. 1904 ఏప్రిల్ 20న తంజావూరు జిల్లా పాపనాశంలో ఒక సంపన్న కుటుంబములో జన్మించాడు. ఈయన తండ్రి కృష్ణస్వామి అయ్యర్ పేరుమోసిన న్యాయవాది. సుబ్రమణ్యం కూడా తండ్రిబాటలో న్యాయశాస్త్రం చదివి న్ ...

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →