ⓘ Free online encyclopedia. Did you know? page 243                                               

కాజోల్

ఈవిడ తల్లి తనూజ. ప్రముఖ నటి. తండ్రి పేరు షోము ముఖర్జీ. ఆయన దర్శకనిర్మాత. ఇద్దరూ కూడా చిత్ర పరిశ్రమకు చెందినవారే కావడంతో. చిన్నప్పట్నుంచీ చుట్టూ సినిమా వాతావరణమే. కానీ తల్లిదండ్రులిద్దరూ ఎవరి పనులతో వాళ్లు బిజీగా ఉండటంతో ముంబైలోని పాంచ్‌గనిలో సెంట ...

                                               

కాట ఆమ్రపాలి

కాట ఆమ్రపాలి తెలంగాణ కేడర్ కు చెందిన 2010 బ్యాచ్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఆఫీసర్. ఆమె "యువ డైనమిక్ ఆఫీసర్"గా పేరుగాంచింది. ఆమె వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ గా నియమించబడిన తొలి మహిళ IAS అధికారి.

                                               

కాణాదం పెద్దన

కాణాదం పెద్దన మహబూబ్ నగర్ జిల్లాలో విద్వద్గద్వాల గా విశిష్ట సాహిత్య పోషణా సంస్థానంగా పేరొందిన గద్వాల సంస్థానపు ప్రభువుల ఆస్థాన కవి. సాహిత్య పోషణలో గద్వాల రాయలుగా పేరు తెచ్చుకున్న చిన సోమభూపాలుడి ఆస్థాన అష్టదిగ్గజ కవులలో అగ్రగణ్యుడు. గద్వాల అల్లసా ...

                                               

కాదంబరి కిరణ్

కాదంబరి కిరణ్ ఒక తెలుగు నటుడు. ఎక్కువగా హాస్యప్రధానమైన, సహాయ పాత్రల్లో నటించాడు. 270 కి పైగా సినిమాల్లో నటించాడు. టీవీ కార్యక్రమాల్లో కూడా నటిస్తున్నాడు. మనం సైతం అనే సంస్థ ఏర్పాటు చేసి దాని ద్వారా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. మూవీ ఆర ...

                                               

కానాల శ్రీహర్ష చక్రవర్తి

కానాల శ్రీహర్ష చక్రవర్తి గణితావధాని. కాగితం, కలం, కాలిక్యులేటర్‌, కంప్యూటర్‌లు లేకుండానే గణితం- ఖగోళం- కంప్యూ టర్‌ గణితానికి చెందిన క్లిష్టాతిక్లిష్టమైన సమస్యలకు క్షణాల్లో సమాధానమివ్వడంలో శ్రీహర్ష దిట్ట. ప్రపంచ ప్రప్రథమ మహాగణిత శతావధానిగా పేరుగడి ...

                                               

కానుకొల్లు చంద్రమతి

కానుకొల్లు చంద్రమతి ఆంధ్ర నియోగి బ్రాహ్మణ కుటుంబంలో 1901 వ సంవత్సరం, ఆగష్టు 28 వ తేదీన మద్రాసులో జన్మించింది. ఈమె తల్లి కొటికలపూడి సీతమ్మ కందుకూరి వీరేశలింగం పంతులు అనుయాయి. స్తీవిద్యకై ఆ కాలంలో కృషి చేసింది. ఆమె సాధురక్షణ శతకము, అహల్యాబాయి, ఉపన్ ...

                                               

కామిని రాయ్

కామిని రాయ్ బ్రిటిష్ ఇండియాలో బెంగాలీ కవయిత్రి, సామాజిక కార్యకర్త, స్త్రీవాది. ఆమె బ్రిటిష్ ఇండియాలో మొదటి మహిళా గౌరవ గ్రాడ్యుయేట్. కవిత్వం అంటే మగవాళ్లు మాత్రమే రాసేది అని అనుకునే రోజుల్లో కవిత్వం రాయడమే కాక స్త్రీ వాద కవిత్వానికి ప్రాచుర్యం కలి ...

                                               

కామ్నా జఠ్మలానీ

కామ్నా జఠ్మలానీ ప్రముఖ చలనచిత్ర నటి, ప్రచార కర్త. 2005లో తెలుగులో వచ్చిన ప్రేమికులు సినిమా ద్వారా సినీరంగ ప్రవేశం చేసింది. తన మూడో చిత్రమైన రణం చిత్రం విజయవంతమై కామ్నాకి గుర్తింపు వచ్చింది.

                                               

కారుమంచి రఘు

కారుమంచి రఘు ఒక తెలుగు సినీ హాస్యనటుడు. 150 కి పైగా సినిమాల్లో నటించాడు. ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ హాస్యకార్యక్రమంలో రోలర్ రఘు అనే పేరుతో ఒక బృందాన్ని నడిపాడు. రఘు 2002 లో వి.వి. వినాయక్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ఆది సినిమ ...

                                               

కార్తికా నాయర్

కార్తికా నాయర్ ప్రముఖ భారతీయ సినీ నటి. ఆమె ముఖ్యంగా దక్షిణ భారత సినిమాల్లో నటించింది. 2009లో అక్కినేని నాగచైతన్య సరసన తెలుగు సినిమా జోష్ తో తెరంగేట్రం చేసింది కార్తికా. జీవా సరసన ఆమె నటించిన రెండో చిత్రం రంగంతో ఆమె ప్రసిద్ధి చెందింది. ఈ సినిమా అస ...

                                               

కార్తికేయ గుమ్మకొండ

కార్తికేయ గుమ్మకొండ, దక్షిణాది చిత్రాలతో పేరొందిన నటుడు. అజయ్ భూపతి దర్శకత్వం వహించిన ఆర్‌ఎక్స్‌ 100 తో తన మొదటి విజయం సాధించడమే కాక తన అద్భుతమైన నటనతో విమర్శకుల ప్రశంసలు పొందారు. హీరో నాని నటించిన నాని గ్యాంగ్ లీడర్ లో ప్రతినాయకుడిగా నటించడమే కా ...

                                               

కార్తిక్ శివకుమార్

కార్తీక్ శివకుమార్ ప్రముఖ భారతీయ నటుడు. ఇతను కార్తీ అని పిలువబడుతుంటాడు. తమిళ సినిమాల్లో నటించిన కార్తీ తెలుగులోనూ ప్రముఖ నటుడే. తను తమిళంలో నటించిన సినిమాలు తెలుగులోకి అనువాదమవ్వటం వల్ల, ఆయా తెలుగు అనువాదాలకు కార్తీ స్వయంగా డబ్బింగ్ చెప్పుకోవటం ...

                                               

కార్తీక్ రత్నం

రంగస్థల నటుడిగా దాదాపు 30 నాటకాలలో నటించిన కార్తీక్, 2010లో బొరుసు లేని బొమ్మ నాటకంలో నటనకుగాను ఉత్తమ బాల నటుడిగా నంది నాటక అవార్డు కూడా అందుకున్నాడు. రాళ్లపల్లి రచించిన ముగింపు లేని కథ, కోట శంకరరావు దర్శకత్వంలో రసరాజ్యం తదితర నాటకాల్లో నటించాడు.

                                               

కార్ల్ బెంజ్

కార్ల్ ఫ్రైడ్రిచ్ బెంజ్ ఒక జర్మన్ ఇంజిన్ డిజైనర్, కారు ఇంజనీర్, సాధారణంగా ఇతనిని అంతర్గత దహన ఇంజన్ శక్తితో నడిచే మొదటి ఆటోమొబైల్ ఆవిష్కర్తగా సూచిస్తారు, బెర్తా బెంజ్ తో కలిసి ఆటోమొబైల్ తయారీదారు మెర్సిడెస్-బెంజ్ యొక్క మార్గదర్శక వ్యవస్థాపకుడు. ఇత ...

                                               

కాలువ మల్లయ్య

ఆయన తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్‌జిల్లా జూపల్లి మండలం, తేలుకుంట గ్రామంలో కాలువ ఓదేలు, పోచమ్మ దంపతులకు జనవరి 12 1953 న జన్మించాడు. ఆయన సాహితీ ప్రస్థానంలో యిప్పటి వరకు మొత్తం 875 కథలు, 16 నవలలు, 600 వ్యాసాలు, 200 కవితలు వెలుబడ్డాయి. ఆయన విశిష్టమైన ...

                                               

కాల్వ వెంకటేశ్వర్లు

కాల్వ వెంకటేశ్వర్లు ప్రఖ్యాత ఆధ్యాత్మికవేత్త,రచయిత,నటుడు,చిత్రకారుడు.నరసరావుపేట సొంతఊరు.ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం వెంకటాద్రిపాలెం శివారు గంజివారిపల్లి లో జన్మించారు.ఆధ్యాత్మికమణిమాల అనే గ్రంధాన్ని ప్రశ్నోత్త్రర రూపంలో రచించారు.

                                               

కాళిదాసు కోటేశ్వరరావు

తొలినాళ్లలో ఎమ్యూజ్ మెంట్ పార్కుల్లో హాస్యపాత్రధారిగా పనిచేశారు. ఆ తరువాత తన సహచరుల ప్రోత్సాహంతో నాటకాలలో హాస్యపాత్రలు వేశారు. ఎన్ని పాత్రలు పోషించినా బాలనాగమ్మలో తిప్పడు, చింతామణిలో సుబ్బిశెట్టి పాత్రలు ఈయనకు పేరు తెచ్చాయి. 1967లో గోపాలకృష్ణ నాట ...

                                               

కాళోజీ రామేశ్వరరావు

ఇతడు పాలమూరు జిల్లా నేటి వనపర్తి జిల్లా అల్వాల్ గ్రామంలో 1908, జూన్ 22న రమాబాయమ్మ, కాళోజీ రంగారావు దంపతులకు జన్మించాడు. ఇతని విద్యాభ్యాసం మడికొండ, హనుమకొండ, వరంగల్ తదితర ప్రాంతాలలో జరిగింది. ఇతడు వకాలత్ పట్టా పుచ్చుకుని వరంగల్ పట్టణంలో ప్రాక్టీసు ...

                                               

కాళ్ల సత్యనారాయణ

కాళ్ల సత్యనారాయణ ఒక తెలుగు చిత్రకారుడు. వందలకొద్దీ నవలలకు ముఖచిత్రాలను రూపొందించాడు. ఈయన చిత్రాల్లో ఎక్కువగా శ్రామిక జీవితాలు కనిపిస్తాయి. కమ్యూనిస్టు భావజాలంతో ప్రభావితుడై తన చివరి శ్వాస దాకా నిరాడంబర జీవితం గడిపాడు. కొంతకాలం ప్రజానాట్యమండలి లో ...

                                               

కాసరనేని సదాశివరావు

డాక్టర్ కాసరనేని సదాశివరావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర్రం, గుంటూరు జిల్లా, పెదకాకాని మండలం, తక్కెళ్ళపాడు శివారు రామచంద్రపాలెం గ్రామంలో జన్మించాడు. తల్లిదండ్రులు భాగ్యమ్మ, రామశాస్త్రులు.మధ్యతరగతి రైతు కుటుంబం నుంచి వచ్చిన సదాశివరావు వైద్యవిద్య నభ్యసించి ...

                                               

కాసర్ల శ్యామ్‌

కాసర్ల శ్యామ్ వర్థమాన సినీ పాటల రచయిత. మహాత్మ సినిమాలో నీలపురి గాజుల ఓ నీలవేణి పాటల రాసిన శ్యామ్ 2020లో వచ్చిన అల వైకుంఠపురములో సినిమాలోని రాములో రాములా పాటతో గుర్తింపు పొందాడు.

                                               

కిత్తూరు చెన్నమ్మ

కిత్తూరు చెన్నమ్మ 1778 అక్టోబరు 23 – 1829 ఫిబ్రవరి 21 బ్రిటిషు ఈస్టు ఇండియా కంపెనీ పాలనాకాలంలో, కన్నడ దేశానికి చెందిన కిత్తూరు అనే చిన్నరాజ్యానికి రాణి. మధ్యప్రదేశ్ లోని ఝాన్సికి చెందిన లక్ష్మీబాయి కన్న 56 సంవత్సరముల ముందే పుట్టి, తన రాజ్య స్వాతం ...

                                               

కిన్నెర (నటి)

కిన్నెర ఒక ప్రముఖ తెలుగు సినిమా, టీవీ నటి, కూచిపూడి నర్తకి. 80కి పైగా సినిమాల్లో నటించింది. నటిగా, సహ నటిగా ఎనిమిది టీవీ నంది అవార్డులు అందుకున్నది. అనేక వేదికలమీద నాలుగు వేలకి పైగా కూచిపూడి నృత్యప్రదర్శనలు ఇచ్చింది.

                                               

కిమ్ శర్మ

కిమ్ శర్మ ప్రముఖ బాలీవుడ్ నటి, ప్రచార కర్త. ప్రముఖ బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ కు కజిన్ అయిన కిమ్ శర్మ, ఆదిత్య చోప్రా సహకారం తో మొహబతీన్ చిత్రం ద్వారా తెరంగేట్రం చేసింది. 2002లో కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ఖడ్గం చిత్రం తో తెలుగు తెరకు పరిచయమయ ...

                                               

కిరణ్ మార్టిన్

కిరణ్ మార్టిన్, ప్రముఖ పిల్లల వ్యాధుల వైద్యురాలు, సామాజిక కార్యకర్త. ప్రభుత్వేతర లాభాపేక్ష రహిత సంస్థ ఆశా సొసైటీకి ఆమె వ్యవస్థాపకురాలు. కిరణ్ ఆరోగ్యం, సామాజిక అభివృద్ధి లక్ష్యాలుగా పనిచేస్తోంది. ఢిల్లీలోనూ, చుట్టుపక్కల ప్రాంతాలలో ఉన్న దాదాపు 50 మ ...

                                               

కిరణ్ మోరే

1962, సెప్టెంబర్ 4 న గుజరాత్ లోని బరోడాలో జన్మించిన కిరణ్ శంకర్ మోరే 1984 నుంచి 1993 వరకు భారత క్రికెట్ జట్టుకు వికెట్ కీపర్గా పనిచేశాడు. 2006 వరకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ సెలెక్షన్ కమీటీకి చైర్మెన్ గా వ్యవహరించాడు. ఇతని తర్వాతనే BCCI కు ప్ ...

                                               

కిరణ్ రాథోడ్

కిరణ్ రాథోడ్ 1990 దశకం చివర్లో హిందీ పాప్ సాంగ్ ఆల్బమ్స్ లో నటించింది. అది చూసిన హిందీ చిత్రం నిర్మాతలు సినిమా అవకాశాలు ఇచ్చారు. మొదటిసారిగా యాదైన్ చిత్రంలో మొనిష్కా పాత్రను పోషించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విఫలమైంది. ఆతరువాత కొన్ని సినిమాలలో ...

                                               

కిరణ్ రావు

7 నవంబరు 1973న తెలంగాణాలోని వనపర్తి సంస్థానం రాజా జే.రామేశ్వర్ రావు కుమారుడికి జన్మించింది కిరణ్. ఆమె కలకత్తాలో పెరిగింది. అక్కడి లోరెటో హౌజ్ లో చదువుకుంది.1992లో ఆమె తల్లిదండ్రులతో పాటు ముంబైకు మారిపోయింది. 1995లో ముంబైలోని సోఫియా కాలేజ్ ఫర్ ఉమె ...

                                               

కిళాంబి కృష్ణమాచార్యులు

పండితుల కుటుంబం కనుక కృష్ణమాచార్యులుకు సంగీత సాహిత్యాలు వంశపారంపర్యంగా వచ్చాయి. చిన్నతనంలోనే ఆరాధనోత్సవాలలో పాటలు పాడుతూ సంగీతాన్ని అభివృద్ధి పరుచుకున్నాడు. అంతేకాకుండా, నాటక లక్షణ గ్రంథాలు చదివి నాటకకళలో ప్రావీణ్యం సంపాదించుకున్నాడు. చిన్న వయసుల ...

                                               

కిషన్‌జీ

కిషన్ జీ అసలు పేరు మల్లోజుల కోటేశ్వరరావు. విప్లవభావాలకు ప్రభావితమైన ఆయన. న్యాయ విద్యను పూర్తి చేయకుండానే ఉద్యమంలోకి వెళ్లిపోయారు. సుధీర్ఘకాలం మావోయిస్టు పార్టీలో అగ్రనాయకత్వంలో పని చేశారు.

                                               

కిషోరి బల్లాళ్

కిషోరి బల్లాళ్ కన్నడ, హిందీ చలనచిత్ర నటి. 2007లో వెంకటేష్ హీరోగా వచ్చిన ఆడవారి మాటలకు అర్థాలే వేరులే సినిమాలో త్రిష బామ్మగా నటించింది.

                                               

కిషోరీ అమోంకర్

కిషోరీ అమోంకర్ ప్రముఖ భారతీయ హిందుస్తానీ సంగీత విద్వాంసురాలు. ఈమె జయ్‌పూర్ - అత్రౌలి ఘరానా కు చెందిన ఖయాల్ లను చక్కగా పాడుతుంది.

                                               

కిషోర్ కుమార్

కిషోర్ కుమార్ భారతీయ హిందీ సినిమా రంగంలో నటుడు, నేపథ్యగాయకుడు, నిర్మాత, సంగీత దర్శకుడు, పాటల రచయిత, సినిమా రచయిత, హాస్యరస చక్రవర్తి. అనేక కళలు ఒక్క మనిషి లోనే నిక్షిప్తమై ఉండడం నిజంగా ఆశ్చర్యకరమే. అతను పాడిన వందలాది పాటలు కిషోర్ ను మన హృదయాల్లో శ ...

                                               

కుంజరాణి దేవి

నమీరాక్‌పామ్ కుంజరాణి దేవి వెయిట్ లిఫ్టింగులో పేరుగాంచిన భారతీయ క్రీడాకారిణి. వివిధ అంతర్జాతీయ పోటీల్లో పతకాలు సాధించింది. రాజీవ్ గాంధీ ఖేల్ రత్న పురస్కార గ్రహీత.

                                               

కుంజి లాల్ దుబే

ఈయన 1896 మార్చి 18 న మధ్యప్రదేశ్‌ లోని నర్సింగ్‌పూర్ జిల్లాలోని అమ్గావ్ అనే గ్రామంలో జన్మించాడు. ఈయన తన ప్రాథమిక విద్యను కరేలిలోని గ్రామ పాఠశాలలో, నరసింగ్‌పూర్‌లో, అకోలాలో ఉన్నత పాఠశాల విద్యను పూర్తిచేశాడు. ఈయన 1914లో జబల్పూర్ లోని రాబర్ట్సన్ కాల ...

                                               

కుంటిమద్ది శేషశర్మ

కుంటిమద్ది శేషశర్మ కుంటిమద్ది ప్రాథమిక పాఠశాలలో ఎలిమెంటరీ విద్యపూర్తి చేశాడు. బళ్ళారిలో ఉన్నత పాఠశాల విద్య చదివాడు. తన తాతగారైన కుంటిమద్ది శ్రీనివాసాచార్యుల వద్ద ఎనిమిదేండ్లు సంస్కృత కావ్యాలంకార వ్యాకరణాలను అధ్యయనం చేశాడు. తరువాత మరో 8 సంవత్సరాలు ...

                                               

కుందుర్తి ఆంజనేయులు

వచన కవితా పితామహుడు అనే బిరుదాంకితుడైన కుందుర్తి ఆంజనేయులు అభ్యుదయ కవి, ప్రముఖ తెలుగు రచయిత. ఆంధ్ర ప్రాంతంలో వచన కవితా ఉద్యమానికి ఆద్యుడు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత. రగిలించే తమ కవిత్వంతో తెలంగాణా సాయుధ పోరాటానికి అజ్యం పోసిన కవులలో ప్ ...

                                               

కుందూరి ఈశ్వరదత్తు (రచయిత)

కుందూరి ఈశ్వరదత్తు చారిత్రక, సాహిత్య పరిశోధనలలో శ్లాఘనీయమైన కృషి చేసిన వ్యక్తి. ఇతడు వృత్తి రీత్యా ఆడిట్ & అకౌంట్సు శాఖలో అధికారిగా పనిచేసినా తన అభిరుచి మేరకు అత్యున్నత స్థాయి పురాలేఖన విజ్ఞానిగా, చరిత్రకారునిగా పరిగణించబడ్డాడు.

                                               

కుంబాల లక్ష్మి

తెలంగాణ ప్రభుత్వం యొక్క పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి గ్రామ అభివృద్ధికి కృషిచేసింది. ఈ గ్రామంలోని ప్రజలందరికీ ఎకౌంట్లు తెరిపించి, డెబిట్‌ కార్డులు ఇప్పించింది. రేషన్ దుకాణం, కిరాణం, పిండి గిర్ని, బాలవికాస ప్లాంట్, పాలకేంద్రం తదితర చోట్ల స్వైపింగ్ ...

                                               

కుట్టి పద్మిని

కుట్టి పద్మిని దక్షిణ భారతదేశపు సినిమా నటి. ఈమె ఎక్కువగా తమిళ సినిమాలలో నటించింది. ఈమె తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషా చిత్రాలలో కూడా నటించింది. ఈమె తన మూడవయేట 1959లో తొలిసారిగా తమిళ చిత్రంతో బాల నటిగా తన నటజీవితాన్ని ప్రారంభించింది. ఈమె ఎం.జి.ర ...

                                               

కునాల్ గంజావాలా

కునాల్ గంజావాలా ఒక భారతీయ సినిమా నేపథ్య గాయకుడు. అతని పాటలు ఎక్కువగా హిందీ, కన్నడ చిత్రాలలో ఉంటాయి. అతను మరాఠీ, బెంగాలీ లతో పాటు భారతదేశంలోని ఇతర అధికారిక భాషలలో కూడా పాడాడు. కునాల్ జింగిల్స్ పాడటం ద్వారా తన వృత్తిని ప్రారంభించాడు. అతను 2004 లో మ ...

                                               

కుమారజీవుడు

క్రీ.శ 5 వ శతాబ్దికి చెందిన కుమారజీవుడు మధ్య ఆసియా నగర రాజ్యమైన కూచా లో జన్మించిన సుప్రసిద్ధ బౌద్ధ సన్యాసి. మహాయాన బౌద్ద పండితుడు. ప్రపంచ అత్యుత్తమ అనువాదకులలో ఒకడు. ఇతని తల్లి జీవిక కూచా రాకుమార్తె. తండ్రి కుమారయాన భారతీయ బ్రాహ్మణుడు. జన్మతా భార ...

                                               

కుమారస్వామి రాజా

పూసపాటి కుమారస్వామి రాజా ఉమ్మడి మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రిగా, ఒడిషా గవర్నరు గా పనిచేసారు. శ్రీమతి ముత్తమ్మాళ్, శ్రీ సంజీవి రాజు దంపతులకు 1898 జూలై 8 వ తేదీన రాజపాళయంలో కుమారస్వామి రాజా జన్మించారు. తల్లి దాట్ల వారి ఆడపడుచు. తండ్రి స్వగ్రామం కృష్ణ ...

                                               

కుమారిముత్తు

కుమారిముత్తు తమిళ సినిమా హాస్యనటుడు, డి.ఎం.కె పార్టీ నాయకుడు. తనదైన నటనతో సినీఅభిమానులను ఆకట్టుకున్న ఆయన దాదాపు 50కి పైగా సినిమాల్లో నటించారు. ప్రత్యేక మేనరిజంతో, తనదైన నవ్వుతో పలు సినిమాల్లో హాస్యాన్ని పండించారు. ఇదు నమ్మ ఆలు, సహదేవన్ మహదేవన్ ఒర ...

                                               

కుమార్ సానూ

కుమార్ సానూ గా ప్రసిద్ధికెక్కిన కేదార్ నాథ్ భట్టాచార్జీ వరుసగా 5 సంవత్సరాలు ఫిలింఫేర్ బహుమతులు గెలుచుకున్న ఒక ప్రముఖ భారతీయ గాయకుడు. ఈయన కలకత్తాలో 1957 సెప్టెంబరు 23 న జన్మించారు. 2009 లో భారత ప్రభుత్వం ఈయనకు పద్మశ్రీ పురస్కారాన్ని అందజేసింది.

                                               

కులదీప్‌ నయ్యర్‌

కులదీప్ నయ్యర్ భారతీయ జర్నలిస్టు, కాలమిస్టు, మానవ హక్కుల ఉద్యమకారుడు, రచయిత. తన జీవితకాలంలో చాలాకాలం వామపక్ష రాజకీయ విశ్లేషకులుగా ఉన్నాడు. ఆయన 1997లో భారత పార్లమెంటు లోని రాజ్యసభ సభ్యునిగా నామినేట్ చేయబడ్డాడు.

                                               

కుసుమ ధర్మన్న

కుసుమ ధర్మన్న తొలి దళిత కవి, వ్యాసకర్త, వక్త. జయభేరి పత్రిక సంపాదకుడు. ఉద్యమకారుడు. వృత్తి రీత్యా ఆయుర్వేద వైద్యుడు. సాహితీ కోవిదుడు. ఆంగ్ల-ఆంధ్ర భాషల్లో పండితుడు. "మాకొద్దీ నల్లదొరతనం" గేయరచయితగా ప్రసిద్ధుడు.

                                               

కుసుమ్ మరాఠే

కుసుం మరాతే1924 లో ముంబాయిలోంజన్మించింది. ఆమె తన 7 వ సంవత్సరంలో అక్కచదువుతున్న సెయింట్ కొలుంబ హైస్కూల్లో చేరింది. ఆరోజులలో ఆడపిల్లలు చాలాతక్కువగా చదువుకునేవారు. వారిలో చాలామందికి చిన్నవయసులో వివాహం కూడా ఔతూ ఉంటుంది. కుసుం మరాతే తండ్రి శంకర గంగ్లా ...

                                               

కూచి నరసింహం

వీరు డిసెంబరు 17, 1866న పిఠాపురంలో జన్మించారు. యాజ్ఞవల్క్య గోత్రుడు. తండ్రి వెంకనార్యుడు. తల్లి పుల్లమాంబ. వీరు ప్రాథమిక విద్యాభ్యాసం తర్వాత 1888లో బి.ఏ. డిగ్రీ పొందారు. తర్వాత ఎల్.టి. పూర్తిచేశారు. కందుకూరి వీరేశలింగము ఇతని గురువు. వీరికి ఆంగ్ల ...

                                               

కూచిభొట్ల శివరామకృష్ణయ్య

డాక్టర్ కూచిభొట్ల శివరామకృష్ణయ్య సుప్రసిద్ధ తెలుగు రంగస్థల, సినిమా నటులు. వీరు తెనాలి సమీపంలోని పెదరావూరు గ్రామ వాస్తవ్యులు. వీరు వైద్యవిద్యలో పట్టభద్రులు. వీరు కొంతకాలం కొంగర సీతారామయ్య గారు స్థాపించిన నాటక సమాజంలోను, రామవిలాస సభ లోను వివిధ పాత్ ...

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →