ⓘ Free online encyclopedia. Did you know? page 242                                               

కందుకూరి రాజ్యలక్ష్మమ్మ

ఈమె నవంబరు 5, 1851 తేదీన తూర్పు గోదావరి జిల్లా, కంతేరు గ్రామంలో జన్మించింది. అసలు పేరు బాపమ్మ. ఈమె తల్లిదండ్రులు అద్దంకి పట్టాభిరామయ్య, కొండమాంబ. రెండవకాన్పు సమయంలో తల్లి చనిపోగా, మేనమామ వెన్నేటి వేంకటరత్నం గారి వద్ద పెరిగింది. ఈమె 8వ యేట కందుకూర ...

                                               

కంభంపాటి స్వయంప్రకాష్

కంభంపాటి స్వయంప్రకాష్ లైంగిక సమస్యల నిపుణుడు. ఈయన స్వస్థలం విజయవాడ కృష్ణలంక. ఆయన శృంగారంపై నెలకొన్న అపోహాలను తొలగించేందుకు విశేష కృషి చేశాడు.

                                               

కట్ట కవిత

కట్ట కవిత, వెంకటేశం భారతమ్మ దంపతులకు నల్గొండ జిల్లా, చిట్యాల లోని తాల్లయెల్లెంల గ్రామంలో జన్మించింది. గ్రామం నుంచి ఉన్నత విద్యను అభ్యసించిన అతి తక్కువ మంది మహిళల్లో కవిత ఒకరు. ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీల్లోనే చదువు పూర్తి చేసింది. విద్యార్థిగా ఎస్ ...

                                               

కడప కోటిరెడ్డి

కడప కోటిరెడ్డి, స్వాతంత్ర్య సమరయోధుడు, కాంగ్రేసు పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు. కోటిరెడ్డి, చిత్తూరు జిల్లా, మదనపల్లె తాలూకాలోని నారాయణ చెరువు కోటిరెడ్డిగారి పల్లె లో 1886లో జన్మించాడు. 1911లో ఇంగ్లాండులోని మిడిల్‌ టెంపుల్ నుండి బారిష్టర్ ఎట్ లా ...

                                               

కడియాల రామమోహనరాయ్

ఇతడు 1944, ఏప్రిల్ 11న గుంటూరు జిల్లా, మేడికొండూరు మండలం, సిరిపురం గ్రామంలో ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించాడు. ఇతని తండ్రి కడియాల భద్రయ్య, తల్లి కమల. ఇతని చిన్నతనంలోనే తల్లి మరణించింది. ఇతడు తండ్రి, నాయనమ్మ, సోదరిల సంరక్షణలో పెరిగాడు. ఇతని తండ్ ...

                                               

కత్తి కార్తీక

కత్తి కార్తీక తెలుగు టెలివిజన్ వ్యాఖ్యాత, నటి, రేడియో జాకీ, ఆర్కిటెక్. కార్తీక వి6 ఛానల్ లో "దిల్ సే కార్తీక" కార్యక్రమం ద్వారా మంచి గుర్తింపు పొందింది. బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో మొదటి సీజన్ లో కంటెస్టెంట్ గా పాల్గొన్నది.

                                               

కనకదాసు

కనకదాసు కర్ణాటకలోని గొప్ప భక్తుడు, ఆధునిక కవి, తత్వవేత్త, సంగీతకారుడు, స్వరకర్త. కనకదాసు కర్ణాటక సంగీతం కోసం కన్నడ భాషలో రచించిన కీర్తనలు, ఉపభోగాల వలన బాగా ప్రాచుర్యం పొందాడు. ఇతర హరిదాసుల్లాగే ఇతను కీర్తనల్లో సాధారణ కన్నడ భాషను ఉపయోగించాడు.

                                               

కనకమామిడి స్వామిగౌడ్

కనకమామిడి స్వామిగౌడ్ భారత రాజకీయ కార్యకర్త, తెలంగాణ శాసన మండలి తొలి ఛైర్మన్. టి.ఎన్.జి.వో. మాజీ అధ్యక్షుడు, తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ గా పనిచేశాడు. తెలంగాణ రాష్ట్ర సమితి పొలిట్ బ్యూరో సభ్యులుగా ఉన్నాడు.

                                               

కనుపర్తి వరలక్ష్మమ్మ

వరలక్ష్మమ్మ 1896, అక్టోబర్ 6న పాలపర్తి శేషయ్య, హనుమాయమ్మ దంపతులకు బాపట్లలో జన్మించారు. ఈమెకు ఐదుగురు సోదరులు, ఇద్దరు సోదరీమణులు. 1909లో కనుపర్తి హనుమంతరావుతో వివాహం జరిగింది. హనుమంతరావు విద్యాధికుడు, హెల్త్ ఇన్స్పెక్టరుగా పనిచేసేవాడు. రచనలు - శార ...

                                               

కన్నడ ప్రభాకర్

కన్నడ ప్రభాకర్ లేదా టైగర్ ప్రభాకర్ ఒక భారతీయ సినీ నటుడు, నిర్మాత. ఎక్కువగా కన్నడ, తెలుగు సినిమాల్లో నటించాడు. మలయాళం, తమిళం, బాలీవుడ్ సినిమాల్లో కూడా నటించాడు. 450 కి పైగా సినిమాల్లో నటించిన ప్రభాకర్ ఎక్కువగా ప్రతినాయక పాత్రల్లో నటించాడు. తెలుగుల ...

                                               

కపిల రాంకుమార్

ఖమ్మం కవులచే ఖమ్మం శ్రీశ్రీ అని పిలిపించుకుంటున్న కపిల రాంకుమార్ తెలుగు కవులలో ఒకరు, రంగస్థల నటుడు. అంతర్జాలంలో, కవిసంగమం లో చురుగ్గా కవితలను రాస్తున్నారు.

                                               

కప్పగంతుల లక్ష్మణశాస్త్రి

కప్పగంతుల లక్ష్మణశాస్త్రి అష్టభాషాకోవిదుడు. ఉద్దండ పండితుడు. సంస్కృతంతోపాటు ఆంగ్లం, ఉర్దూ, హిందీ, కన్నడ, తమిళం, మరాఠీ భాషలలో మాతృభాష అయిన తెలుగుకు సమానమైన పాండిత్యం, అధికారం కల్గినవాడు. చమత్కారంగా మాట్లాడటంలో, గంగాప్రవాహ సమానమైన ఉపన్యాసంలో సాటిలే ...

                                               

కమల లక్ష్మణ్

కమల లక్ష్మణ్ ప్రఖ్యాత రచయిత్రి. ఆమె ప్రముఖ కార్టునిస్టు ఆర్.కె.లక్ష్మణ్ యొక్క రెండవ భార్య. ఆర్.కె.లక్ష్మణ్ యొక్క మొదటి భార్య పేరు కూడా "కమల" ఆమె కుమారి కమల గా పిలువబడుతోంది. ఆమె ప్రఖ్యాత నర్తకి. ఆమెతో 1960 లో లక్ష్మణ్ విడాకులు తీసుకున్నారు.

                                               

కమలా నెహ్రూ

పాత డిల్లీ లోని కాశ్మీరీ బ్రాహ్మణ కుటుంబంలో 1 ఆగస్టు 1899 సంవత్సరములో రాజ్ పతి, జవహర్లాల్ కౌల్ దంపతులకు జన్మించారు. ఈమె తోడ ఇద్దరు తమ్ముళ్లు చాంద్ భహదూర్ కౌల్, కైలాష్ నాథ్ కౌల్, ఒక చెల్లెలు స్వరూప్ కఠ్జు. ఈమెకు 1916వ సంవత్సరం ఫిబ్రవరి 8న జవహర్ లా ...

                                               

కమలిని ముఖర్జీ

కమలిని ముఖర్జీ అసలు పేరు: రోష్ని లేక రోని మార్చి 4, 1980 లో కలకత్తాలో జన్మించింది. ఇద్దరు చెల్లెళ్ళు. స్కూల్, కాలేజ్ లో నాటక ప్రదర్శనల తర్వాత ముంబాయి పట్టణంలో నాటకాల పై నిర్వహించిన అభ్యాస సదస్సులో పాల్గొన్నది. నాటకాలే కాకుండా, ఆధ్యాత్మిక పుస్తక ప ...

                                               

కమల్ కామరాజు

కమల్ కామరాజు ఒక తెలుగు సినిమా నటుడు, ఆర్కిటెక్టు, రచయిత. గోదావరి, ఆవకాయ్ బిర్యానీ లాంటి సినిమాల్లో నటించాడు. మహారాష్ట్రలో జన్మించిన కమల్ హైదరాబాదులో పెరిగాడు. జె.ఎన్.టి.యు నుంచి ఆర్కిటెక్చర్ లో డిగ్రీ చేశాడు. సినిమాలపై మక్కువతో మొదట సహాయదర్శకుడిగ ...

                                               

కమల్ హాసన్

కమల్ హాసన్ భారతదేశపు నటుడు. బహుముఖ ప్రజ్ఞగల ఈ నటుడు ప్రధానంగా దక్షిణ భారత చిత్రాలలో, అందునా ఎక్కువగా తమిళ చిత్రాలలో నటించినప్పటికీ భారత దేశ మంతటా సుపరిచితుడు. బాలనటుడిగా తాను నటించిన మొట్టమొదటి చిత్రానికే జాతీయ పురస్కారం అందుకున్న కమల్ తరువాత జాత ...

                                               

కరంచంద్ ఉత్తమ్‌చంద్ గాంధీ

కరంచంద్ ఉత్తమ్‌చంద్ గాంధీ కాబా గాంధీగా సుపరిచితుడు. అతను పోర్ బందరులో రాజకీయ నాయకుడు. అతను పోర్‌బందర్, రాజ్‌కోట్, వాంకనెర్ సంస్థానాలలో దీవాన్ గా పనిచేసాడు. అతను మహాత్మా గాంధీకి తండ్రి. జీవిత విశేషాలు గాంధీ కుటుంబం అప్పటి జునాగఢ్ రాష్త్రానికి చెంద ...

                                               

కరణం బలరామకృష్ణ మూర్తి

కరణం బలరామకృష్ణ మూర్తి ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన రాజకీయ నాయకుడు. ఇతడు ప్రకాశం జిల్లాలోని తిమ్మసముద్రం గ్రామంలో జన్మించాడు.

                                               

కరణం బాలసుబ్రహ్మణ్యం పిళ్ళె

1936, ఫిబ్రవరి 1 న చిత్తూరు జిల్లా తలుపులపల్లె గ్రామంలో కృష్ణమ్మ కుమారస్వామి దంపతులకు జన్మించారు. ఉన్నత పాఠశాల విద్య మదనపల్లె, పలమనేరులలోనూ, ఇంటర్ శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం నుండి, భాషాప్రవీణ ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి పొందారు. ఆపై చిత్తూరు జ ...

                                               

కరణం మల్లేశ్వరి

కరణం మల్లేశ్వరి భారతీయ క్రీడాకారిణి. శ్రీకాకుళానికి చెందిన ఈమె బరువులు ఎత్తడం ఆటలో ఒలింపిక్ పతకం సాధించి ప్రసిద్ధురాలయ్యింది. 2000 సంవత్సరంలో జరిగిన సిడ్నీ ఒలంపిక్స్ లో ఈమె వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో భారతదేశం తరపున కాంస్యపతకం సాధించింది.

                                               

కరణం సురేష్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిష్టాత్మక నంది నాటక పరిషత్తుకు అనేక మార్లు గుణ నిర్ణేతగా వ్యవహరించడమేకాకుండా రాష్ట్రంలోని దాదాపు అన్ని పరిషత్తులకు గుణ నిర్ణేతగా వ్యవహరించాడు.

                                               

కరాటే కల్యాణి

కరాటే కల్యాణి ఒక తెలుగు సినీ నటి. 120 కి పైగా సినిమాలలో నటించింది. ఈమె ఒక హరికథ కళాకారిణి కూడా. పాటలు పాడుతుంది. కరాటేలో బ్లాక్ బెల్ట్ ఉంది. సుదీర్ఘ కాలం పాటు హరికథ చెప్పినందుకు గాను ఈమె లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి ఎక్కింది.

                                               

కర్నాటి రఘురాములు గౌడు

కర్నాటి రఘురాములు గౌడు మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన శతక కవి.ఇతను జిల్లాలోని మిడ్జిల్ మండలంలోని గుండ్లగుంటపల్లి గ్రామంలో 1956లో జన్మించారు. వృత్తి రీత్యా ఉపాధ్యాయుడు. బోధించేది సాంఘికశాస్త్రం ఐనా, తెలుగు భాషన్నా, తెలుగు సాహిత్యమన్న మక్కువ. ఆ ఇష్టమే ...

                                               

కర్నాటి లక్ష్మీనరసయ్య

కర్నాటి లక్ష్మీనరసయ్య రంగస్థల నటుడు, ప్రయోక్త, దర్శకుడు. జానపద కళా బ్రహ్మగా పేరుగాంచిన ఈయన చిరకాలం కళారంగానికి సేవ చేశాడు.

                                               

కలగ యాకోబు

కలగ యాకోబు శ్రీకాకుళం జిల్లా వలాసకు చెందిన మత్స్యకారుల కుటుంబానికి చెందినవాడు. ఆయన తల్లిదండ్రులు అన్నమ్మ, కామయ్యలు. చిన్నవ్పటి నుంచి చేవలు వట్టడం, ఈతకు పెళ్లడం ఆయనకు యిష్టం. మత్స్యకారుల కుటుంబానికి చెందినందువల్ల ఆయనకు సముద్రంలో సెయిలింగ్ చేయడం అల ...

                                               

కలర్స్ స్వాతి

స్వాతి ఒక ప్రముఖ నటి, వ్యాఖ్యాత, గాయకురాలు, డబ్బింగ్ కళాకారిణి. ఈమె మాటీవీలో ప్రసారమైన కలర్స్ అనే కార్యక్రమం ద్వారా వ్యాఖ్యాత గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత మరికొన్ని తెలుగు, తమిళ, మలయాళ చిత్రాలలో నటించి ప్రజల మన్నలను అందుకుంది. నటిగా స్ ...

                                               

కలుగోడు అశ్వత్థరావు

బడగనాడు శాఖకు చెందిన మధ్వ బ్రాహ్మణ కుటుంబములో వెంకోబరావు, లక్ష్మమ్మ దంపతులకు కలుగోడు అశ్వత్థరావు 1901 వ సంవత్సరం జూలై 25 వ తేదీన జన్మించాడు. కేవలం నాలుగవ తరగతి వరకే చదివిన ఇతడు సహజంగా అబ్బిన విద్యతోపాటు స్వయంకృషితో తెలుగు కన్నడ భాషలలో ప్రావీణ్యం ...

                                               

కల్కి సదాశివం

"కల్కి" త్యాగరాజ సదాశివం భారత స్వాతంత్ర్య సమరయోధుడు, గాయకుడు, జర్నలిస్టు, నినిమా నిర్మాత. అతడు కల్కి కృష్ణమూర్తితో పాటు "కల్కి" అనే తమిళ పత్రిక వ్యవస్థాపకులలో ఒకడు. అతడు ప్రసిద్ధ సంగీత విద్వాంసురాలు ఎం.ఎస్. సుబ్బలక్ష్మి భర్త.

                                               

కల్పగం పొలస

ఆమె ఎం.ఎస్‌సి. చేసిన తరువాత మైక్రోబయాలజీలో పిహెచ్.డి. చేసి ఆపై ఎం.బి.ఏ చేసారు. హైదరాబాద్ లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ లో సైంటిస్టుగా పనిచేస్తున్నారు. ఫుడ్, డ్రగ్ టెక్నాలజీ రీసెర్చ్ సెంటర్‌లో హెడ్‌గాచేస్తున్నారు. ఆమె పరిశోధనలు ఆహార భద ...

                                               

కల్పనా చావ్లా

కల్పనా చావ్లా భారత దేశంలోని హర్యానా రాష్ర్టంలోని కర్నాల్ పట్టణంలో 1962 మార్చి 17 న జన్మించింది. ఆమె పాఠశాలలో చేరినప్పుడు రికార్డుల ప్రకారం అధికార జన్మదినం జూలై 1 1961కి మార్చారు. తల్లిదండ్రులకు ఈమె చివరి సంతానం. సునీత, దీప, సంజయ్ ల తర్వాత ఈమె జన్ ...

                                               

కల్పనా రాయ్

కల్పనా రాయ్ ప్రముఖ తెలుగు హాస్యనటి. ఓ సీత కథ చిత్రంతో తెలుగు చిత్రరంగ ప్రవేశం చేసింది. దాదాపు 430 తెలుగు చిత్రాలలో నటించింది. కాకినాడలో జన్మించింది.

                                               

కల్పిక గణేష్

కల్పిక గణేష్ 1991, మే 27న గణేష్, ఇందుమతి దంపతులకు హైదరాబాదులో జన్మించింది. హైదరాబాదులోని గౌతమి హైస్కూల్ ప్రాథమిక విద్య, సికింద్రాబాదులోని వివేకానంద కళాశాలలో బిఏ పూర్తిచేసింది.

                                               

కల్యాణం రఘురామయ్య

ఈలపాట రఘురామయ్య గా ప్రఖ్యాతిచెందిన కల్యాణం వెంకట సుబ్బయ్య సుప్రసిద్ధ రంగస్థల, సినిమా నటుడు, గాయకుడు. కృష్ణుడు, దుశ్యంతుడు, నారదుడు, తదితర పాత్రలను ఈయన వేదికపై రక్తి కట్టించేవారు. అరవై యేళ్ళ తన వృత్తి జీవితములో అనేక నాటకాలకు ఇరవైవేలకు పైగా ప్రదర్శ ...

                                               

కల్యాణి మాలిక్

కల్యాణి మాలిక్ సినిమా సంగీత దర్శకుడు, గాయకుడు. అతడి అసలు పేరు కోడూరి కళ్యాణ్. అతడు సినిమా కుటుంబానికి చెందినవాడు. ప్రముఖ సంగీత దర్శకుడు ఎం. ఎం. కీరవాణికి సోదరుడు. రచయిత విజయేంద్ర ప్రసాద్, ప్రముఖ దర్శకుడు ఎస్. ఎస్. రాజమౌళి, సంగీత దర్శకురాలు ఎం. ఎం ...

                                               

కల్లూరు సుబ్బారావు

కల్లూరు సుబ్బారావు, అనంతపురం జిల్లాకు చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు. తెలుగు, కన్నడ పండితుడు, వక్త, కవి. వృత్తిరీత్యా అధ్యాపకుడైన సుబ్బారావు 1920లలో స్వాతంత్ర్యోద్యమంలో చేరాడు. సుబ్బారావు, అనంతపురం జిల్లా, హిందూపురానికి సమీపంలోని కల్లూరు గ్రామంలో 1 ...

                                               

కల్వల మాధవరెడ్డి

కల్వల మాధవరెడ్డి తెలంగాణ రాష్ట్రంకు చెందిన రాజకీయ నాయకుడు. తెలంగాణ సాయుధ పోరాటంలో రావి నారాయణరెడ్డి, ఆరుట్ల రామచంద్రారెడ్డి, భీంరెడ్డి నరసింహారెడ్డితో కలిసి పాల్గొన్నాడు.

                                               

కళాకృష్ణ

కళాకృష్ణ కరీంనగర్ జిల్లా కల్లేపల్లి గ్రామంలో లక్ష్మయ్య, గౌరి దంపతులకు 1951 ఆగస్టు 11న జన్మించాడు. ఇతడు సిరిదె మాణిక్యమ్మ, అన్నాబత్తుల సత్యభామ, జంపా ముత్యంల వద్ద ఆంధ్రనాట్యాన్ని అభ్యసించాడు. తరువాత నటరాజ రామకృష్ణ వద్ద శిక్షణ పొందాడు. జగన్నాథ శర్మ, ...

                                               

కళాభవన్ మణి

మణిరామన్ భారతీయ సినిమా నటుడు, గాయకుడు. ఆయన కళాభవన్ మణి గా సుప్రసిద్ధులు. ఆయన మిమిక్రీ కళాకారునిగా కెరీర్ ను కళాభవన్ బృందంతో ప్రారంభించాడు. ఆయన సుమారు 200 సినిమాలలో నటించాడు. వాటిలో మలయాళం, తమిళం, తెలుగు సినిమాలున్నాయి. ఆయన ముఖ్యంగా ప్రతినాయకుని ప ...

                                               

కళ్యాణ్ కృష్ణ కురసాల

కళ్యాణ్ కృష్ణ కురసాల తెలుగు సినీ దర్శకుడు, రచయిత. అతను నాగార్జున న‌టించిన సోగ్గాడే చిన్నినాయ‌న సినిమాతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌య్యాడు. ఆ సినిమా తరువాత నాగ చైతన్య తో రారాండోయ్ వేడుక చూద్దాం సినిమా తీయడం జరిగింది. తాజాగా ఈ దర్శకుడు రవితేజతో నేల టిక ...

                                               

కళ్ళు చిదంబరం

కళ్ళు చిదంబరం తెలుగు హాస్య నటుడు. ఈయన మొదట నాటకరంగంలో నటించి, ఎం.వి.రఘు కళ్ళు చిత్రం లోని గుడ్డివాని పాత్ర ద్వారా తెలుగు సినీ రంగానికి పరిచయం అయ్యాడు. ఏప్రిల్ ఒకటి విడుదల చిత్రంలో పాత టీవీలు అమ్మేవాడి పాత్ర పోషించాడు. చిన్న పాత్ర ఐనా దానిద్వారా మ ...

                                               

కవి రాజమూర్తి

ఇతడు 1926 అక్టోబరు నెలలో ఖమ్మం జిల్లా, తిరుమలాయపాలెం మండలంలోని పిండిప్రోలులో ఉన్నత కుటుంబంలో జన్మించాడు. ఇతని తండ్రి వీరభద్రయ్య న్యాయవాది. ఇతని బాబాయి సర్వదేవభట్ల రామనాథం గొప్ప కమ్యూనిస్టు నాయకుడు. ఇతడు బాబాయి స్ఫూర్తితో కమ్యూనిజం వైపు మొగ్గు చూప ...

                                               

కవి సిద్ధార్థ

కవి సిద్ధార్థ తెలంగాణ రాష్ట్రానికి చెందిన కవి, రచయిత, రాజకీయ నాయకుడు. ఆయన రచయితగా పలు తెలుగు చలనచిత్రాలకు పనిచేశాడు. చిరంజీవి ప్రజా రాజ్యం పార్టీ లో రాష్ట్ర కమిటీ సభ్యునిగా, సాంస్కృతిక కమిటీ చైర్మన్ గా పవన్ కళ్యాణ్ స్థాపించిన ‘కామన్ మాన్ ప్రొటెక్ ...

                                               

కవికొండల వెంకటరావు

వియోగ విజయము త్రేతాయుగాంతము విప్ర సందేశము 1911 యయాతి విప్లవరసపుత్రము పురుష సింహుడు ప్రేమ చిత్తు

                                               

కస్తూరిబాయి గాంధీ

కస్తూరిబాయి మోహన్‌దాస్ గాంధీ భారత రాజకీయ కార్యకర్త. ఆమె మహాత్మా గాంధీ కి భార్య. తన భర్త, కుమారునితో పాటు ఆమె భారత స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నది. ఆమెను తన భర్త మోహన్‌దాస్ కరంచంద్ గాంధీ ప్రభావితం చేసాడు. ఆమె మహాత్మా గాంధీ భార్యగా 62 సంవత్సరాల పాట ...

                                               

కాంచన

ప్రకాశం జిల్లా కరవది గ్రామంలో సంపన్న కుటుంబములో జన్మించిన ఈమె అసలు పేరు పురాణం వసుంధరాదేవి. ఈమె చిన్న తనములోనే భరత నాట్యము, సంగీతములో శిక్షణ పొందినది. ఇవే ఆమె పెద్దయ్యాక నటిగా రాణించడానికి దోహదపడ్డాయి. ఈమె బ్రహ్మచారిణిగా జీవితాన్ని గడిపింది. కుటు ...

                                               

కాంచనపల్లి చిన వెంకటరామారావు

కాంచనపల్లి చిన వెంకటరామారావు తెలంగాణా విముక్తి పోరాటయోధుడు, రచయిత, న్యాయవాది. రాజకీయంగా పలు ఉద్యమాల్లో క్రియాశీలంగా ఉంటూనే రచనావ్యాసంగాన్నీ, న్యాయవాద వృత్తిని కొనసాగించాడు.

                                               

కాకటూరి పద్మావతి

కాకటూరి పద్మావతి ఒక వాగ్గేయాకారిణి, సంగీత విద్వాంసురాలు. మూడు వందలకు పైగా కృతులు, కీర్తనలు రచించింది. ఈమెకు సంగీత చూడామణి అనే బిరుదు ఉంది. 1915 లో మచిలీపట్నంలో జన్మించిన ఈమె చిన్నతనం నుంచే సంగీత సాహిత్యాల మీద అభిరుచి పెంచుకున్నది. వివిధ గురువుల ద ...

                                               

కాకర్ల సుబ్బారావు

డా|| కాకర్ల సుబ్బారావు ఎమ్.బి.బి.యస్., యమ్.ఎస్., ఎఫ్.ఆర్.సి.ఆర్., ఎఫ్.ఆర్.సి.ఆర్., ఎఫ్.ఐ.సి.పి. రేడియాలజిస్ట్, హైదరాబాదులో నున్న ప్రసిద్ధ ఆసుపత్రి నిమ్స్ పూర్వ డైరెక్టర్

                                               

కాకినాడ శ్యామల

ఈమె పుట్టింది పెరిగింది కాకినాడలో. ఈమె చిన్నతనంలోనే తండ్రి మరణించాడు. జోసెఫ్ కాన్వెంటు బోర్డింగ్ స్కూలులో 8వ తరగతి వరకు చదివింది. ఈమెకు చిన్నతనం నుండే సినిమాలలో పాటలు పాడాలన్న కోరిక ఉండేది. ఈమె తొలిసారి "వేరు పడి తీరాలి" అనే నాటకంలో నటించి రంగస్థ ...

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →