ⓘ Free online encyclopedia. Did you know? page 240                                               

ఎ. భీమ్‌సింగ్

ఎ. భీమ్‌సింగ్ ఒక దక్షిణ భారత చలనచిత్ర దర్శకుడు. ఇతడు ముఖ్యంగా తమిళ సినిమాలకు పనిచేశాడు. తమిళ భాషతో పాటు హిందీ, కన్నడ, మలయాళ, తెలుగు భాషాచిత్రాలకు కూడా దర్శకత్వం వహించాడు.

                                               

ఎ. మోహన గాంధీ

1947 లో విజయవాడలో జన్మించారు. అక్కడే యస్.ఆర్.ఆర్;సి.వి.ఆర్ కళాశాలలో బిఎస్సీ వరకు చదివారు. తదుపరి మణిపాల్ లో ఇంజనీరింగ్ విద్యలో చేరారు. ఆరోగ్యం సహకరించకపోవడంతో నాలుగు నెలలు తిరక్కుండానే చదువుకు స్వస్థి చెప్పి విజయవాడ వచ్చేశారు. అప్పట్లో మణిపాల్ వె ...

                                               

ఎ. వి. ఎస్

ఎ. వి. ఎస్ గా పేరు గాంచిన ఆమంచి వెంకట సుబ్రహ్మణ్యం తెలుగు సినిమా హాస్యనటుడు, రచయిత, దర్శకులు, నిర్మాత, రచయిత, రాజకీయనాయకుడు. తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా పనిచేశారు.

                                               

ఎ. వి. ఎస్. రాజు

అల్లూరి వెంకట సత్యనారాయణ రాజు ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త. నాగార్జున కన్ స్ట్రక్షన్స్ కంపెనీ లిమిటెడ్ అధ్యక్షుడు. వ్యాపార రంగంలో ఆయన కృషికి గాను 2010 లో భారత ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ పురస్కారం ప్రధానం చేసింది. 2007 లో ఆయన సత్య ...

                                               

ఎ. వి. గురవారెడ్డి

గురవారెడ్డి గా పేరు పొందిన డాక్టర్ అన్నపరెడ్డి వెంకట గురవారెడ్డి ఆంధ్రప్రదేశ్కు చెందిన ప్రముఖ వైద్యుడు, రచయిత. ఆయన కీళ్ళవ్యాధులకు చికిత్స చేయడంలో సిద్ధహస్తుడు.హైదరాబాదులోని సన్ షైన్ ఆసుపత్రుల మేనేజింగ్ డైరెక్టరు. అంతకు మునుపు ఇంగ్లండులో పదేళ్ళు, ...

                                               

ఎ. విన్సెంట్

ఎ. విన్సెంట్ సినిమా ఛాయాగ్రాహకుడు.కేరళకు చెందిన విన్సెంట్ తెలుగు, తమిళ్, మలయాళ భాషల చిత్రాలతో పాటు హిందీ చిత్రాలకు కూడా ఛాయగ్రాహకుడిగా వ్యవహరించారు. అలాగే, 30 చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆయన ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ సినిమా ఛాయాగ్రాహకునిగా "ప్రేమ్‌నగర్ ...

                                               

ఎ.కె.సి.నటరాజన్

ఆంజల కుప్పుస్వామి చిన్నికృష్ణ నటరాజన్ ఒక కర్ణాటక సంగీత క్లారినెట్ విద్వాంసుడు. ఇతడు కర్ణాటక గాత్ర సంగీతాన్ని అలత్తూర్ వెంకటేశ అయ్యర్ వద్ద, నాదస్వరాన్ని ఇలుప్పుర్ నటేశపిళ్ళై వద్ద నేర్చుకున్నాడు. నాదస్వర పండితుడు టి.ఎన్.రాజరత్నంపిళ్ళై ఇతడిని "క్లార ...

                                               

ఎ.టి.అరియరత్నె

ఎ.టి. అరియరత్నె 5 నవంబరు 1931న శ్రీలంకలోని గల్లె జిల్లాలో ఉనవతునె గ్రామంలో జన్మించారు. గల్లెలోని మహింద కళాశాలలో పాఠశాల విద్యనభ్యసించారు. ఆయన ఉపాధ్యాయుల పాఠశాలలో విద్యను అభ్యసించారు, ఆ తర్వాత 1972 వరకూ కొలంబోలోని నలంద కళాశాలకు చెందిన ఉన్నత పాఠశాలల ...

                                               

ఎ.టి.కోవూర్

డాక్టర్‌ ఎ.టి. కోవూర్‌ గొప్ప సైన్సు వాది. సైన్స్‌ సూత్రాలే తప్ప, మహిమలనేవి ఏవీ లేవని తన జీవితకాలమంతా ప్రచారం చేశారు. అంతేకాదు. అలాటి మహిమలు ఎవరైనా నిరూపిస్తే వారికి లక్ష రూపాయలను బహుమతిగా ఇస్తానని 1960లలోనే ప్రకటించాడు. ఈయన శ్రీలంక దేశానికి చెంది ...

                                               

ఎ.పి. కోమల

ఆర్కాట్ పార్థసారథి కోమల దక్షిణభారతదేశపు నేపథ్యగాయని. ఈమె 1950, 60వ దశకాల్లో తమిళం, మళయాలం, తెలుగు భాషల్లో అనేక పాటలు పాడింది. రేడియో కళాకారిణి. తమిళనాడు ప్రభుత్వం ఈమెను కళైమామణి బిరుదంతో సత్కరించింది. కోమల మద్రాసులోని తిరువళ్ళికేనులో జన్మించింది. ...

                                               

ఎం. ఎం. కీరవాణి

కీరవాణి గా పేరు గాంచిన కోడూరి మరకతమణి కీరవాణి తెలుగు చలనచిత్ర సంగీత దర్శకుడు, గాయకుడు. తెలుగులో సినీ రంగంలో ఎం. ఎం. కీరవాణిగా, తమిళంలో మరకతమణిగా, హిందీలో ఎం. ఎం. క్రీమ్ గా ప్రసిద్ధుడు. తొలినాళ్లలో రాజమణి, చక్రవర్తి వంటి సంగీత దర్శకుల వద్ద సహాయకున ...

                                               

ఎం. ఎల్. వసంతకుమారి

ఎం.ఎల్.వసంతకుమారి 1950లలో కర్ణాటక సంగీత విద్వాంసురాలు, దక్షిణ భారత చలనచిత్రరంగంలో నేపథ్యగాయని. ఆమె పూర్తి పేరు మద్రాసు లలితాంగి వసంతకుమారి. కర్ణాటక సంగీతంలో ఆవిడకు ఎమ్.ఎస్.సుబ్బలక్ష్మికు ఉన్నంత పేరుంది. ఎమ్.ఎస్.సుబ్బలక్ష్మి, డి.కె.పట్టమ్మాళ్ ఆమెక ...

                                               

ఎం. ఎస్. రాజు

ఎం. ఎస్. రాజు ఒక ప్రముఖ తెలుగు సినీ నిర్మాత, రచయిత, దర్శకుడు. సుమంత్ ఆర్ట్స్ ప్రొడక్షన్స్ పేరిట ఒక్కడు, వర్షం, మనసంతా నువ్వే, నువ్వొస్తానంటే నేనొద్దంటానా లాంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించాడు. ఆయన కుమారుడు సుమంత్ అశ్విన్ పలు సినిమాల్లో కథానాయకుడ ...

                                               

ఎం. ఎస్. విశ్వనాథన్

ఎమ్మెస్ విశ్వనాథన్ దక్షిణ భారతదేశానికి చెందిన సంగీత దర్శకుడు. తెలుగు, తమిళ, మలయాళం మొదలైన భాషల్లో దాదాపు పన్నెండువందల సినిమాలకు సంగీతాన్ని అందించారు. 14 జూలై 2015న చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో మరణించారు.

                                               

ఎం. వి. ఎస్. హరనాథ రావు

ఎం. వి. ఎస్. హరనాథ రావు నాటక రచయిత, సినీ మాటల రచయిత, నటుడు. 150 సినిమాలకు పైగా సంభాషణలు రాశాడు. ప్రతిఘటన, భారతనారి, అన్న, అమ్మాయి కాపురం ఆయన సంభాషణలు రాసిన సినిమాలు. ఈ నాలుగు సినిమాలకు ఆయనకు నంది పురస్కారాలు దక్కాయి. 20 కి పైగా సినిమాల్లో నటించాడ ...

                                               

ఎం.ఎ.నరసింహాచార్

మండయం అన్నాదొరై నరసింహాచార్ మైసూరులో 1924, ఆగష్టు 24వ తేదీన జన్మించాడు. ఇతడు చిదంబరంలోని అన్నామలై విశ్వవిద్యాలయంలో కర్ణాటక గాత్ర సంగీతంలో టైగర్ వరదాచారి, సబేశ అయ్యర్, పొన్నయ పిళ్ళైల వద్ద శిక్షణ పొందాడు. 1942లో ఇతడు మైసూరులో గానకళామందిరం పేరుతో స్ ...

                                               

ఎం.ఎస్.షీలా

ఈమె సంగీతకారుల కుటుంబంలో జన్మించింది. ఈమె తల్లి ఎం.ఎన్.రత్న కర్ణాటక సంగీత విద్వాంసురాలు. ఈమె మొదట తన తల్లి వద్ద సంగీతాన్ని నేర్చుకుంది. తరువాత ఆర్.కె.శ్రీకంఠన్ వద్ద పూర్తిస్థాయిలో సంగీతాన్ని అభ్యసించింది. ఈమె బెంగళూరు విశ్వవిద్యాలయం నుండి సంగీతంల ...

                                               

ఎం.మల్లికార్జునరావు

ఎం.మల్లికార్జునరావు 1923లో గుంటూరు జిల్లా, మురికిపూడి గ్రామంలో శ్రీరంజని, కె.నాగమణి దంపతులకు జన్మించాడు. ఇతడు ప్రాథమిక విద్యను నరసారావుపేటలో ఉన్నత విద్యను గుంటూరులో అభ్యసించాడు. ఇంటర్మీడియట్ సైన్స్ గ్రూపులో పూర్తి చేశాడు. ఇతడు గుంటూరు హిందూ కాలేజ ...

                                               

ఎం.వి.సింహాచల శాస్త్రి

ఇతడు 1968, మే 17వ తేదీన గుంటూరులో ఒక సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. ముప్పవరపు కేశవరావు, సుబ్బమ్మ ఇతని తల్లిదండ్రులు. ఇతని తాత, నాన్నమ్మ ముప్పవరపు రామారావు, వెంకాబాయమ్మలు ఆయుర్వేద వైద్యులుగా పేదలకు ఉచితంగా వైద్యసేవలందించి పేరు గడించారు. ఇ ...

                                               

ఎం.వి.సుబ్బయ్యనాయుడు

మైసూరు వెంకటప్ప సుబ్బయ్య నాయుడు ఒక భారతీయ రంగస్థల, మూకీ చిత్రాల నటుడు, దర్శకుడు. ఇతడు తొలి కన్నడ టాకీ చిత్రం సతీ సులోచన, తెలుగు సినిమా భూకైలాస్, కన్నడ సినిమా భక్త ప్రహ్లాద మొదలైన వాటిలో నటించి పేరు గడించాడు. ఇతడు కన్నడ సినిమా హీరో లోకేశ్ తండ్రి. ...

                                               

ఎండకుర్తి కామేశ్వరి

కామేశ్వరి ఎండకుర్తి నరసయ్యమ్మ, అప్పలస్వామి దంపతులకు తూర్పు గోదావరి జిల్లా, కాకినాడలో జన్మించారు. ఈమె భర్త కీ.శే. వేదనభట్ల నరసింహమూర్తి కూడా రంగస్థల నటుడు.

                                               

ఎక్కిరాల కృష్ణమాచార్య

ఈయన 1926, ఆగష్టు 11వ తేదీన ఆంధ్రప్రదేశ్కు చెందిన గుంటూరు జిల్లా, బాపట్లలో అనంతాచార్యులు, బుచ్చమ్మ దంపతులకు జన్మించాడు. ఈయన తెలుగు, సంస్కృత, ఆంగ్ల భాషలలో పాండిత్యాన్ని సాధించాడు. పాండురంగ మాహాత్మ్యం కావ్యంపై పరిశోధన చేసి ఒక అద్భుతమైన గ్రంథాన్ని వె ...

                                               

ఎడ్గర్ మిచెల్

ఎడ్గర్ ఎడ్ మిచెల్, అమెరికన్ నావీ అధికారి, ఏవియేటర్, టెస్ట్ పైలట్, అంతరిక్ష సాంకేతిక నిపుణులు, నాసా అంతరిక్ష శాస్త్రవేత్త. చంద్ర గ్రహంపై అడుగుపెట్టిన ఆరో వ్యక్తిగా ఎడ్గర్ మిచెల్ రికార్డు క్రియేట్ చేశారు. 1971 జనవరి 31 నుంచి ఫిబ్రవరి 9 వరకు అపోలో 1 ...

                                               

ఎడ్మండ్ హిల్లరీ

సర్ ఎడ్మండ్ పర్సీవల్ హిల్లరీ, కె.జి, ఓ.ఎన్.జి, కె.బి.ఈ న్యూజిలాండ్కు చెందిన పర్వతారోహకుడు, అన్వేషకుడు. 33 యేళ్ళ వయసులో 1953, మే 29న షేర్పా పర్వతారోహకుడు టెన్సింగ్ నార్కేతో పాటు ఎవరెస్టు శిఖరాన్ని చేరుకొని ప్రపంచములో అత్యంత ఎత్తైన శిఖరాన్ని అధిరోహ ...

                                               

ఎడ్వర్డ్ స్నోడెన్

స్నోడెన్ ఒక అమెరికా కంప్యూటరు నిపుణుడు. అతను మొదట్లో అమెరికా ప్రభుత్వ నిఘా సంస్థ అయిన సెంట్రల్ ఇంటెలిజన్స్ ఏజెన్సీ లో సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ గానూ, డిఫెన్స్ ఇంటెలిజన్స్ ఏజన్సీ లో కౌంటర్ ఇంటెలిజన్స్ శిక్షకుడిగా పనిచేశాడు. తరువాత డెల్ సంస్థ తరపున ...

                                               

ఎన్. కృష్ణారెడ్డి (కళాకారుడు)

కృష్ణారెడ్డి భారతీయ శిల్పి, ఉపాధ్యాయుడు. అతను రూపొందించే గ్రాఫిక్స్‌లోని టెక్నిక్, శిల్పాలలోని పనితనం కృష్ణారెడ్డికి ప్రపంచ ఖ్యాతిని తెచ్చిపెట్టాయి. ఆయన రేఖలలో లావణ్యం, రంగులలో రమణీయత, భావనలో సౌందర్యం, శైలిలో నవ్యత చిత్ర కళారాధకులను మైమరిపించాయి.

                                               

ఎన్. సి. కారుణ్య

ఎన్. సి. కారుణ్య సుప్రసిద్ధ నేపథ్య గాయకుడు. ఇతడు ఇండియన్ అయిడల్ లో రెండవ స్థానాన్ని పొంది జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు.

                                               

ఎన్.ఆర్.నంది

1948లో రచయితగా కలం పట్టిన నంది దాదాపు 200 కథలు, 25 నవలలు రాశారు. కొన్ని నాటకాలు, నాటికలు రాశారు. పుణ్యస్థలి నాటిక రచనతో నాటకరచయిత గా శ్రీకారం చుట్టిననంది మరోమొహంజోదారో,ఆరణి నాటకాలను,వానవెలిసింది, మనిషి చావకూడదునాటికలను రచించారు.ఔత్సాహిక నాటకరంగంల ...

                                               

ఎన్.ఎన్.భట్

ఇతడు 1935 అక్టోబర్ 2న నైనిటాల్‌లో జన్మించాడు. చదువు పూర్తయ్యాక, ఢిల్లీలో చమ్రియా టాకీ డిస్ట్రిబ్యూటర్ల బ్రాంచిలో కొంతకాలం పనిచేశాడు. ఆ సంస్థ అధినేత మోతీలాల్‌కు కార్యదర్శిగా 1954 నుంచి 1959 వరకూ వ్యవహరించాడు. 1960లో విజయవాడ చమ్రియా టాకీ బ్రాంచి మే ...

                                               

ఎన్.చెన్నకేశవయ్య

ఇతడు 1895లో మైసూరు రాజ్యం ప్రస్తుతం మండ్య జిల్లాలోని నాటనహళ్ళి అనే గ్రామంలో కేశవయ్య, లక్ష్మీదేవమ్మ దంపతులకు జన్మించాడు. ఇతడు వి.శివరామయ్య, మైసూరు కె.వాసుదేవాచార్యల వద్ద సంగీత శిక్షణ తీసుకున్నాడు. ఇతడు కర్ణాటక గాత్ర విద్వాంసుడు మాత్రమే కాక సంగీత స ...

                                               

ఎన్.జె. భిక్షు

ఎన్.జె. భిక్షు రంగస్థల, టీవీ, నటుడు, దర్శకుడు, సినిమా నటుడు, రంగస్థల అధ్యాపకుడు. హైదరాబాదు విశ్వవిద్యాలయములోని రంగస్థల కళలశాఖలో ప్రొఫెసర్ గా పనిచేస్తున్న భిక్షు, సినీరంగంలోని యువ నటీనటులకు నటనలో శిక్షణ ఇస్తున్నాడు.

                                               

ఎన్.రమణి

ఎన్.రమణి లేదా ఫ్లూట్ రమణి అని పిలువ బడే నటేశన్ రమణి ఒక కర్ణాటక సంగీత వేణుగాన కళాకారుడు. ఇతడు కర్ణాటక సంగీతంలో పొడుగైన వేణువును ప్రవేశపెట్టాడు.

                                               

ఎన్.రవికిరణ్

నరసింహన్ రవికిరణ్ ఒక భారతీయ గోటు వాద్యకారుడు, గాత్ర విద్వాంసుడు, స్వరకర్త, సంగీత ప్రాసంగికుడు. ఇతడు "మెల్‌హార్మొనీ" అనే క్రొత్త కాన్సెప్టును సృష్టించాడు. గోటువాద్య కళాకారుడు చిత్రవీణ నరసింహన్ ఇతని తండ్రి. కర్ణాటక సంగీత విద్యాంసుడు నారాయణ అయ్యంగార ...

                                               

ఎన్.శంకర్

నిమ్మల శంకర్ తెలుగు చలనచిత్ర దర్శకుడు, నిర్మాత, రచయిత. కమర్షియల్ మెయిన్‌ స్ట్రీమ్ ఫార్మాట్‌లోనే తనదైన కమిట్‌మెంట్‌తో సామాజిక చైతన్యం కలిగించే చిత్రాలను రూపొందించాడు.

                                               

ఎమిలీ గ్రీన్ బాల్చ్

ఎమిలీ గ్రీన్ బాల్చ్ ఒక అమెరికన్ ఆర్థికవేత్త, సామాజికవేత్త, అహింసావాది. 1914 లో మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభంలో శాంతి ఉద్యమంవైపు వెళ్లిపోయింది, చికాగోలో జేన్ ఆడమ్స్ తో కలిసి ఉద్యమాన్ని ప్రారంభించింది. 1946 లో నోబెల్ శాంతి బహుమతి గెలుచుకుంది. స్విట్ ...

                                               

ఎమ్. చంద్రసేనగౌడ్

ఈవిడ రంగస్థల నటిగా దాదాపు 50 సంవత్సరాల అనుభవం గడించింది. పలు పద్య నాటకాల్లోనూ, సాంఘిక నాటకాల్లోనూ నటించింది. హర్మోనిస్టు కొణికి రామారావు, దర్శకుడు డి.సి. సత్యమూర్తి, జమీన్‌ రైతు సంపాదకుడు గిద్దలూరు గోపాలరావు ఈ ముగ్గురు చంద్రసేనకు రంగస్థల గురువులు ...

                                               

ఎమ్.వి.రాజమ్మ

ఎమ్.వి.రాజమ్మ దక్షిణ భారతదేశపు నటి. బహుముఖ ప్రజ్ఞాశాలి. కన్నడలోనే కాకుండా భారతదేశంలో మొదటి మహిళా నిర్మాతగా పేరుగాంచింది. తెలుగు, తమిళ, కన్నడం మూడు భాషలలో 100కు పైగా సినిమాలలో నటించి తారగా వెలుగొందింది. ఈమె రాజ్‌కుమార్తో కలిసి అనేక సినిమాలలో నటించ ...

                                               

ఎమ్మెస్ రామారావు

ఎమ్మెస్ రామారావు పూర్తిపేరు మోపర్తి సీతారామారావు. ఈయనకు సుందర దాసు అనే బిరుదు ఉంది. ఈయన తెలుగు చలనచిత్ర చరిత్రలో మొట్టమొదటి నేపథ్య గాయకుడు. 1944 లో ప్రఖ్యాత సినీ దర్శక నిర్మాత వై.వి.రావు తన తాహసీల్దార్ చిత్రంలో ఎమ్మెస్ చేత మొదటి సారిగా ఈ రేయి నన్ ...

                                               

ఎరగుడిపాటి హనుమంతరావు

హనుమంతరావు 1898, సెప్టెంబర్ 24న గోపాలకృష్ణయ్య, భూదేవమ్మ దంపతులకు నెల్లూరు జిల్లా గూడురు లో జన్మించాడు. నెల్లూరు సి.ఏ.ఎమ్. హైస్కూల్ లో ఎస్.ఎస్.ఎల్.సి. చదివి ఆంగ్లంలో బంగారు పతకం సాధించాడు. మద్రాసు లోని క్రిస్టియన్ కళాశాలో ఇంటర్, పచ్చయప్ప కళాశాలో బ ...

                                               

ఎర్రబోతు రాంరెడ్డి

ఎర్రబోతు రాంరెడ్డి తెలంగాణా విముక్తి పోరాటయోధుడు. నిజాంకు వ్యతిరేకంగా ఉద్యమంచేస్తూ ప్రజలను చైతన్యపరచాడు. సాయుధ పోరాటంలో ఉరిశిక్ష ఖరారై చివరి క్షణాల్లో రద్దైన వారిలో రాంరెడ్డి ఒకరు.

                                               

ఎలకూచి పినయాదిత్యుడు

ఎలకూచి పినయాదిత్యుడు మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన కవి. ఇతను సుప్రసిద్ధ కవి ఎలకూచి బాలసరస్వతి కి స్వయాన తమ్ముడు. ఇతని తండ్రి కృష్ణ దేవుడు, తాత భైరవార్యుడు. ఇతనికి ఎలకూచి పిన్నయ ప్రభాకరుడు అని మరో పేరు కూడా ఉంది. ఈ కవి క్రీ.శ. 17 వ శతాబ్దికి చెందినవ ...

                                               

ఎల్. ఆర్. ఈశ్వరి

ఎల్. ఆర్. ఈశ్వరి ప్రముఖ నేపథ్య గాయని. ఈమె మద్రాసులో ఒక రోమన్ కాథలిక్ కుటుంబంలో డిసెంబరు 8వ తేదీన జన్మించింది. ఈమె తండ్రి మద్రాసులో స్పెన్సర్స్ కంపెనీలో పెద్ద ఉద్యోగం చేసేవాడు. ఈమె ఐదేళ్ళ వయసులో అతడు మరణించాడు. ఈమె తల్లి నిర్మల కుటుంబభారాన్ని మోసి ...

                                               

ఎల్. బి. శ్రీరామ్

ఎల్.బి.శ్రీరాం గా పేరొందిన లంక భద్రాద్రి శ్రీరామ్ ఒక నటుడు, రచయిత, దర్శకుడు. ఆయన ముందుగా రంగస్థలం పై పేరు తెచ్చుకుని, తరువాత రేడియోలో పనిచేసి తరువాత సినిమా పరిశ్రమలో ప్రవేశించాడు. ముందుగా సినీ రచయితగా పనిచేసి తరువాత నటుడుగా నిరూపించుకున్నాడు. 400 ...

                                               

ఎల్.ఆర్.స్వామి

ఇతడు 1944, అక్టోబరు 16వ తేదీన కేరళ రాష్ట్రంలోని త్రిచూర్ పట్టణానికి సమీపంలో ఉన్న ఒక అగ్రహారంలో టి.కె.లక్ష్మణ అయ్యర్, రాజమ్మాళ్ దంపతులకు జన్మించాడు., ఇతని బాల్యం అంతా కేరళలోనే గడిచింది. మాతృభాష తమిళం. మలయాళ మాధ్యమంలో చదువుకున్నాడు. ఉపనయనం తరువాత త ...

                                               

ఎల్.వి. రేవంత్

రేవంత్ గా పిలవబడే ఎల్.వి. రేవంత్ ఆంధ్రప్రదేశ్ కు చెందిన నేపథ్య గాయకుడు. పలు సినిమాల్లో 200 కి పైగా పాటలు పాడాడు. కీరవాణి, కోటి, మణిశర్మ, చక్రి, థమన్ లాంటి సంగీతదర్శకుల దగ్గర పాటలు పాడాడు. 2017లో సోనీ మ్యూజిక్ చానల్ నిర్వహించే ప్రముఖ పోటీ ఇండియన్ ...

                                               

ఎల్.విజయలక్ష్మి

ఎల్.విజయలక్ష్మి 1960వ దశకములోని తెలుగు సినిమా నటి, భరతనాట్య కళాకారిణి. తెలుగు, తమిళ, మలయాళం, హిందీ భాషలలో వందకు పైగా సినిమాలలో నటించింది. ఈమెకు నాట్యం అంటే ఎంతో ఆసక్తి. ఈమె సరైన భరతనాట్యం గురువు కోసమే, వీరి కుటుంబం పూణే నుండి చెన్నై తరలి వచ్చింది ...

                                               

ఎస్ అన్నపూర్ణి

ఎస్ అన్నపూర్ణి జన్మస్థానం తమిళనాడు రాష్ట్రంలోని పాలకాడు. ఆమె తల్లితండ్రులు సంగీత కళాకారులు. ఆమె పాలకాడులోని మోయన్ మోడెల్ గరల్స్ ఉన్నత పాఠశాల "లో ప్రాథమిక విద్య పూర్తిచేసింది. వారిది సంప్రదాయక కుటుంబం. ఆమె తల్లితండ్రులకు ఆమె ఏకైక సంతానం. వారి వివా ...

                                               

ఎస్ కె ఖందుజా

ఎస్ కె ఖందుజా అంబాలా సమీపంలో ఒక చిన్న గ్రామంలో జన్మించింది. ఆమె తండ్రి స్వాతంత్ర్య సమరయోధుడు. ఆమె తల్లి విద్యావంతురాలు కానప్పటికీ శ్రమకోర్చి పనిచేసేది. అలాగే ఆమె పిల్లలను చదివించాలని గాఢంగా అభిలషించింది. ఎస్ కె ఖందుజా తల్లి 2001లో మరణించే వరకు కు ...

                                               

ఎస్. ఎ. రాజ్‌కుమార్

ఎస్. ఎ. రాజ్‌కుమార్ ప్రముఖ భారతీయ సంగీత దర్శకుడు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషలలో పలు విజయవంతమైన చిత్రాలకు సంగీతాన్ని అందించాడు. తెలుగు చిత్రాలకు గానూ మూడు సార్లు ఫిలింఫేర్ పురస్కారాలను అందుకున్నాడు.

                                               

ఎస్. ఎస్. రాజమౌళి

ఎస్. ఎస్. రాజమౌళి తెలుగు చలనచిత్ర దర్శకుడు. తెలుగు సినీ కథారచయిత కె. వి. విజయేంద్ర ప్రసాద్ కుమారుడు. ఇతని పూర్తిపేరు కోడూరి శ్రీశైల శ్రీ రాజమౌళి. రాఘవేంద్ర రావు శిష్యుడిగా స్టూడెంట్ నెం.1 చిత్రం ద్వారా సినీరంగ ప్రవేశం చేశాడు. సినిమా రంగానికి ముంద ...

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →